తోటలో నాటు కోళ్లు పెంచుతున్నాను.. కోడి పిల్లలు ఎక్కడా కొనొద్దని అర్థమైంది | తెలుగు రైతుబడి
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.ค. 2021
- బత్తాయి తోటలో నాటు కోళ్లను పెంచుతున్న రైతు శ్రీనివాస్ రెడ్డి గారు.. ఈ వీడియోలో తన అనుభవాన్ని పంచుకున్నారు. 12 ఎకరాల తోట మధ్యలో ఎకరంన్నర తోట చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని.. మధ్యలో షెడ్డు నిర్మించుకొని.. గత 5 నెల్లుగా కోళ్లు పెంచుతున్న తాను కోడి పిల్లల విషయంలో మోసపోయానని చెప్పారు. ఇంకా అనేక వివరాలు వీడియోలో పంచుకున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : తోటలో నాటు కోళ్లు పెంచుతున్నాను.. కోడి పిల్లలు ఎక్కడా కొనొద్దని అర్థమైంది | తెలుగు రైతుబడి
#RythuBadi #రైతుబడి #నాటుకోళ్లు
ఈ రైతు బడి వీడియోస్ ద్వారా చాలా మంది రైతులకు మంచి సమాచారం ఇస్తున్నారు థాంక్యూ సార్.... 👏👏👏
శ్రీనివాస రెడ్డి గారు మీరు చాల చక్కగా ఉన్నది ఉన్నట్లు తెలియచేసారు . మీ కృషి అభినందనీయం .
Thanq anna
నాటు కోల్ల పెంపకం పై స్రీనివాస్ రెడ్డి గారి వివరన చాలా బాగుంది
నా దగ్గర స్వచ్ఛమైన, పల్లెటూరు నాటుకోళ్లు ఉన్నాయ్, శ్రీ గంగమ్మ తల్లీ నాటుకోళ్ల ఫామ్, గ్రామం ఉల్సాయిపాలెం, మండల్ అడవిదేవులపల్లి,జిల్లా నల్గొండ
Sir natu kollu penchite pamulu vastaya taru adi nijame a plz cheppandi
చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
ఇలాంటి వాస్తవ విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు
Thank you
th-cam.com/video/7ISMp3DB11Y/w-d-xo.html
Watch this one and support
చాలా మంచి వీడియో రాజేంద్ర గారు
శ్రీనివాస్ గారు చాలా నిజాయితీగా తన అనుభవాలు మీతో పంచుకున్నారు.
Hat's off to you & srinivasa reddy gaaru💐👌👍
రైతులు వున్నది వున్నట్లు చెప్పితే ఇతర రైతులు కూడా ఆలోచిస్థారు, లాభ పడ టానికి మరియు పెట్టబడి పెట్టడానికి. మోసమైన మాటలు చెప్పి బురిడి కొట్టిoచధు. Your presentation is transparent లాయర్ గారు. ఇతరులను మోసం చేయద్దు...మీ అనుభవం ఆలోచింపజేస్థాయి... Kind of inspiration too.
Thank you sir
మంచి విషయం
మంచి కాన్సెప్ట్ very very good experience
వెరీ నైస్ వీడియో
Thank you
Full clarity gaa Unnadu Vakeelsaab 🙏
Raithu badiki ..raithulaki patalu cheptunna Srinu anna..great work by Rajender garu and Srinu anna..
Sir rajendhar reddy garu Mee prathi okka video lo chala baga matladatharu sir
...
Very good information and he gave the actuals.
This kind of information is very important and useful for many new people.
Good work . 👍
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
జై జై జై భాజప
జై భారత్ లో తయారీ
జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
Very useful information to now persons who are going to ener This Form & He told Good experience thought & Truth 👍👍👍🙏🙏🙏
Chala baga experience chesaru sir...really great...ilanti vedio kosam chustunnam...thanq very much
Hard work never fail 🙌 my god bless you 🙌
Anna your great mi anni videos chusthuntanu chala manchi information chepthuntaru thanks anna 🙏🙏🙏👏👏👌👌
Nice Bro..Chala Manchi videos chesthunnaru and farmer kuda chala baga explain chesaru.
Am interested nen kuda plan chestunna ee vedio very helpfull to me tq brother
Your questions and the way of the interview is excellent. Keep up the good work. Absolutely helpful .
Thank you! Will do!
Very good program keep it up srinu
Good information. Getting pure country chicks is difficult. Most of the people are cheating regarding chicks. Even I did survey on this. I collected personally 25 pure country birds and slowly developing.
Thanks to your info
I like the way you conclude the video with all the details
Thank you
Very good interview sir.
Good interview good reality good question and answers
Thank you sir
@@RythuBadi అన్నా వల కావాలి అన్నా నాకు షాప్ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి అన్న
Useful video and good information through owner sir.
Thank you sir, such an amazing & honest information
Thanks and welcome
Chala clear ga chepparu srinivasa reddy
Thanks for your video Anna...
Informative things disclosure by namireddy garu. N good interview by Rajender bhai
Nice information srinu....And Rajendarreddy garu
Thank you sir
namireddy gaari interview reality ga undi....super namireddy gaaru
Thanq anna
Very Helpful vedio Good job Bro
Information shared by him is true story, most of the young farmers are getting cheated in market, they most of the chicks we are getting Aseel cross chicks. The best way is develop your own breed by collecting NATU KODI and cross it with fighter Punju . Mostly will get best breed out it.
Advocate garu correct ga chepparu Thank You
My suggestion : buy directly from village people(inti dodlo kollu penche vallu chala mandi vuntaru ).dont buy from any farm .
Sir nijalu cheparu chala danyavadhalu...
చాలా బాగ చెప్పారు
Thq rajendhar sir
And srinivas reddy sir
TH-cam lo vache enno channels lo vache ilanti anni agriculture channels lo chupinche videos lo annintlo....me okka channel lo matrame vasthavaalu chepthunnaru farmers....great effort... Rajender anna you are doing a great job..
Thank you Anna
Yes good videos anna
Rajender Anna very informative video
Good video sir.. 🙏🙏🙏
Very good programme
రాజేందర్ అన్న మీరు ఇలాంటి వీడియోస్ చాలా చేయండి
Very good useful information sir🙏
Thanks and welcome
I am big fan of ur raithubadi channel rajender garu
Thank you sir
Veryy useful video 👌🏻👌🏻
Thanks a lot
Yes. whatever is said by This farmer is 1005 correct. many people cheat with false information.
Good information & reliable
Very good video sir...
TELUGU Raitubadi really doing great job
Sir superga chepparu
Once again thank you for your skill of explanation 👌👍 Rajendra Garu ! 💐
You're most welcome sir
6 feet స్తంభం మా వూర్లో Srikakulam లో 1300
Super experience
Thanks a lot
నిజం చెప్పారు అన్నా
Good job sar jagital korutla 👍👌😎
Nice video brother👍
Very good supper👍👍👍👍
Very good information
Thanks
Kotthavallaku manchi guidelines chepparanna namasthe
Very detailed video. Thanks
Thank you sir
@@RythuBadi sir U r the corect information of facts chepparu
VERY GOOD
genuine words...please follow if anyone interest
Good information 👌👌👌
Thanks
Very geniune video....
Many many thanks
doubts anni clear chesaru tq
Very useful information with a lot of practical experience and that money will not simply rain, patience and interest are needed and one should be prepared for modest returns in the beginning.
🥝🥝🥝🥝🌳🌲🌲🌳
Sir rajender reddy gaaru okasaari Vijay ram gaari tho prakruthi vyavasaayaaniki sambandhinchina vishayaaalu thelapagalaru.valla kshethrani visiti chesi Vijay ram gaaru prakruthi vyavasaayam ela chesthunnaro raithulaki thelapagalaru thank you sir... 🙏🙏🙏🙏
Good job anna
veri.good
Well come new viode anna
Anna super.
Super Reddy garu
Thank you sir
Good information 🙏
Thanks
Spr rajendra reddy sir
Thank you
Very good information sir
Thank you
Wonderful
Thank you
Super annaya
Good annnaa
Brother very nice video
Thank you so much 😀
Use full video #rameshmalyala
Nice video
బాగా తీస్తుండు అన్నా చిన్న కోడి పిల్లలు farm తీ అన్నా వీడియోస్
Ok Bro
th-cam.com/video/SI0wAXMu8ds/w-d-xo.html
Srinivas Reddy the grate 🙏🙏🙏👑
Natu kolla marketing and dealers gurunchi thiyi bro
Hi sir.. Can i get details of sri krishna poultry in bangalore
Good job
Thanks bro
Good news
Tractor driver video cheyyandiii bro plz....❤
ನಾಟಿ ಕೋಳಿ ಮಾಹಿತಿ ನೀಡಿದ್ದಕ್ಕೆ. ಧನ್ಯವಾದಗಳು
Poultry Broiler farm videos cheyuu bro
Good video
Thanks
Thanks anna
Haryana bharelu penchadam labhdayak video chahie spelling mistake so sorry
Super
Thanks
Fish farming Midha video thiyu bro
Good video#rrautorepairs
Thanks!
He is real hero rythu bidda
Meeru super sir