ఇంటి పైన ఒక్క చిన్న గదిలో వంద కడక్‌నాథ్ కోళ్లు పెంచుతున్న | Black Chicken Farming

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 933

  • @kishorevanguri8622
    @kishorevanguri8622 2 ปีที่แล้ว +51

    మీ ఛానెల్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు అర్థమయ్యే విధంగా వివరిస్తారు. Good job సార్.

  • @fromrabitready994
    @fromrabitready994 3 ปีที่แล้ว +287

    కొంత మందికి మీ ఛానెల్ ద్వారా ఉపయోగం కలుగుతుంది ధన్యవాదాలు అన్నయ్య....

  • @muthyalarao7608
    @muthyalarao7608 3 ปีที่แล้ว +101

    NO 1 యుట్యూబ్ ఛానేళ్
    UR సూపర్ RAJENDAR బ్రో
    మీరు ఓక ప్రోగ్రాం చేస్తే 100% CLARITY
    మీరు ఇళనే MANCHI MANCHI
    ప్రోగ్రామ్స్ CHEYYALI
    GOD BLESS U

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +3

      Sure bro
      Thank you

    • @muthyalarao7608
      @muthyalarao7608 3 ปีที่แล้ว +2

      ok థ్యాంక్స్ బ్రో

    • @sankikoteshwar7581
      @sankikoteshwar7581 2 ปีที่แล้ว

      Rajendar
      Anna please send me Saidulu mobile number

  • @putlurubayapareddy4218
    @putlurubayapareddy4218 3 ปีที่แล้ว +43

    రైతులకు చాలా ఉపయోగపడే కంటెంట్ ఇది. థాంక్యూ మిత్రమా!

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు

  • @srivarisuresh
    @srivarisuresh 2 ปีที่แล้ว +13

    మీరు మీరు రైతులను ప్రశ్నించే విధానము చాలా బాగుంది అన్ని విషయాలు వివరంగా తెలుసుకోగలుగుతున్నాము క్షుణ్ణంగా ప్రశ్నించడం మానుకోకండి థాంక్స్ ఫర్ దిస్ వీడియో

  • @fromrabitready994
    @fromrabitready994 3 ปีที่แล้ว +11

    మంచి ఆలోచన తో మీరు నడుస్తున్నారు అదేవుని ఆశీర్వాదం ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటూ వివేక్ యూత్ కాంగ్రేస్

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు బ్రో

  • @adhinarayanaagriculture
    @adhinarayanaagriculture 3 ปีที่แล้ว +26

    మంచి వీడియో చేశారు అన్న కాలిగా ఉన్న ప్రతి ఒక్కరు చేసుకుంటారు ఇలా

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you bro
      చేస్తున్న రైతులతో మాట్లాడి.. అన్నీ తెలుసుకొని చేయాలి

  • @chedupakauppalaiah3390
    @chedupakauppalaiah3390 3 ปีที่แล้ว +13

    రాజేందర్ రెడ్డ్ గారు మీరు చాలా వివరంగా చెపుతున్నారు సార్

  • @k.ramanjaneyareddyallinone479
    @k.ramanjaneyareddyallinone479 ปีที่แล้ว +14

    అన్న నీవు ప్రతి విషయాన్ని చాలా అర్థవంతంగా వివరించి ,తెలియజేస్తున్నావు! ధన్యవాదాలు అన్న.

  • @srinivasnarapangi5190
    @srinivasnarapangi5190 3 ปีที่แล้ว +4

    నిరుద్యోగులకు శుభవార్త లాంటి వీడియో చేశారు సార్ TQ

  • @Narasimha85
    @Narasimha85 3 ปีที่แล้ว +33

    ఇంటర్వ్యూ బాగా చేసారు...ఎక్కడా అనవసరపు ప్రశ్నలు లేకుండ tq.

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz ปีที่แล้ว +3

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది అన్న ఇంకా మీరు రైతులకు ఉపయోగపడే ఎన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం

  • @Jyothisri-r7k
    @Jyothisri-r7k 11 หลายเดือนก่อน +2

    మన రెడ్డి అన్న సమాజానికి చాలా ఉపయోగం అవుతున్నాడు 🙏 అన్న

  • @veeracharithatikonda4459
    @veeracharithatikonda4459 ปีที่แล้ว +3

    అన్న గారు మీరు పెట్టిన వీడియో చాలా బాగుంది..

  • @boyaraghunath7489
    @boyaraghunath7489 2 ปีที่แล้ว +1

    Super Anna రైతన్నకు ఆదర్శం గా ఉన్నా దేవుడు అన్నా నెలనెల ఏ పైరు అనుకూలము ఆ వీడియో గానే వీడియో చేయండి అన్నా

  • @mustyalasamuel
    @mustyalasamuel 3 ปีที่แล้ว +26

    Best interview ever...touched almost all points...keep it up...good jpb buddy

  • @pradeepgoud8689
    @pradeepgoud8689 2 ปีที่แล้ว

    అనా మీ యొక్క సలహాలు మీ యొక్క సమాచారం మాకు చాల ఉపయోగ పడుతుంది మీకు ధన్యవాదాలు

  • @ghousemohammad4069
    @ghousemohammad4069 3 ปีที่แล้ว +23

    anna idea bagunde kaka pote ee scheme ne poor people ku este baguntunde 👍👍

  • @nagireddymahenderreddynagi2953
    @nagireddymahenderreddynagi2953 10 หลายเดือนก่อน

    Rajenderreddy అన్న మీరు రైతులను అడిగేవిధానం చాలాబాగుంది 👌👍👍🌹💐🙏🙏👏

  • @narasireddy007
    @narasireddy007 3 ปีที่แล้ว +31

    This idea helps to lot of people who doesn't have much space but want to grow. It's like terrace garden. Thanks Bro for this video. Be safe

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      Most welcome 😊

    • @vijjuvijay4189
      @vijjuvijay4189 ปีที่แล้ว

      Shed lopala m veasru hens kinda please tell me sir

  • @peddakotlasrinivasulu6997
    @peddakotlasrinivasulu6997 2 ปีที่แล้ว +2

    Good voice & good explanation me videos chala baguntai

  • @vaddiariyamala724
    @vaddiariyamala724 3 ปีที่แล้ว +10

    meeru ante maa family ki chaala respect sir...keep doing work sir and thank u soo much for giving us this knowledge.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you so much 🙂

  • @cshariprakash8669
    @cshariprakash8669 3 ปีที่แล้ว +9

    Your way of questioning is super rajender garu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @SAIRYTv
    @SAIRYTv 3 ปีที่แล้ว +6

    సూపర్ రైతన్న శుభాకాంక్షలు

  • @singammahesh1190
    @singammahesh1190 3 ปีที่แล้ว +1

    Manchi spoorthiy ni echharu..me channel ki danyavadaalu..

  • @sagarkoppula1143
    @sagarkoppula1143 3 ปีที่แล้ว +4

    మీ వివరణ చాలా బాగుంది బ్రో థాంక్స్...

  • @SUNDEEPELECTRICAL
    @SUNDEEPELECTRICAL 3 ปีที่แล้ว +10

    ఎక్సలెంట్ వీడియో బ్రదర్ అందరికీ ఉపయోగపడే వీడియో చేశారు.ఇప్పుడు రైతులకు సైడ్ ఇంకమ్ చాలా అవసరం. దయచేసి మీరు రైతులకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చెయ్యగలరు. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు 🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు బ్రదర్

  • @VenkatBhumana
    @VenkatBhumana 3 ปีที่แล้ว +92

    Excellent bro... Evi kada memu expect chesedi.. new ideas new thinking... Keep going bro... All the best...

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +8

      Thanks bro
      Keep support me

    • @komalravuri8727
      @komalravuri8727 3 ปีที่แล้ว +3

      @@RythuBadi bro can you please list out the vaccines used for hens

    • @lifeisanexperiment77
      @lifeisanexperiment77 3 ปีที่แล้ว +2

      @@RythuBadi e krushi vignana kendram ap lo kuda unda
      Unte ala apply chesukovalo telupagalaruuu

    • @honey-malik
      @honey-malik 3 ปีที่แล้ว +2

      మిమ్మల్ని చూడగానే ఆ సంతోషం మాటల్లొ చెపలేను🥰😚ప్రాణం అత్త మీరంటె❤️☺ఈప్రాణం చాలా విలువైనది😜❤️

    • @ravichanal351
      @ravichanal351 3 ปีที่แล้ว +1

      Surb planning

  • @mahesh-rf6bb
    @mahesh-rf6bb 3 ปีที่แล้ว

    అన్న మీరు రాన్ చేస్తున్న తెలుగు రైతు బడి సూపర్ గ ఉంది ఒక్కటి ఈ కాదకనాద్ కోళ్ల కాకుండా గవర్నమెంట్ ఇచ్చే పథకాలు మిగతా రైతులకు ఎలా వర్తిస్తుంది అని కూడా తెలుసుకోవాలి ని కోరుకుంటున్నాను అన్న ప్లీజ్

  • @bhaskarreddypd2487
    @bhaskarreddypd2487 3 ปีที่แล้ว +14

    Excellent Rajandareeddy good encouragement 🙏👍

  • @RajuGogul
    @RajuGogul 3 ปีที่แล้ว +4

    Great!!!! One more nice story from your channel. I am your fan. Village economics empowerment!!!! Please continue!!!!

  • @rajamallum6051
    @rajamallum6051 2 ปีที่แล้ว +9

    మాది సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ ప్రాంతం మేము ఈ ఫీల్డ్ ను ఎంచుకోవాలని ఉంది దయచేసి వివరాలు తెలియచేయండి.

  • @vijaykumar0312
    @vijaykumar0312 3 ปีที่แล้ว

    బాగుంది బ్రదర్ సమాచారం విత్ వీడియో

  • @1121g
    @1121g 3 ปีที่แล้ว +3

    Chala baga vuntunnayi me video's 👍, useful information

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @sandeepkasarla6649
    @sandeepkasarla6649 3 ปีที่แล้ว +14

    రాజేందర్ రెడ్డి అన్న గారు నమస్తే ఎలా ఉన్నారు
    మంచి సందేశం మాకు తెలియజేశారు ధన్యవాదలండీ 🙏👏👏👏👏🌳🌳🌳🌳🌴🌴🌴🌴

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you bro
      చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు కదా..

    • @sandeepkasarla6649
      @sandeepkasarla6649 3 ปีที่แล้ว +1

      @@RythuBadi చాలా బాగున్నాను అన్న. నేను కూడా మీ, వీడియోస్ చూసి ఒక ఏకరంలో కురకాయల సాగు చేస్తున్న( టొమాటో. బెండ. వంకాయ.3 రకాల ఆకుకూరలు వేసాను,) కొంచం కష్టం అయిన చాలా మంచి ఫలితం కనిపిస్తుంది 🙏 మీకు వీలైతే నేను కూడా మీతో నా అనుభాలను పంచుకోవాలని అనుకుంటాము🤝🤝🤝

  • @AnilKumar-cj6kq
    @AnilKumar-cj6kq 3 ปีที่แล้ว +4

    kota saidulu gari idea about all farmers should develop is super 🙏👏👏👏👏🌳🌳🌳🌳🌴🌴🌴

  • @vsr2206
    @vsr2206 ปีที่แล้ว +1

    I like this channel so much.very nice keep it up.

  • @siddhi_siddhu
    @siddhi_siddhu 3 ปีที่แล้ว +6

    Nice.Jai Government employees of this project

  • @yousufhussain114
    @yousufhussain114 2 หลายเดือนก่อน

    GOOD VEDIO APPRECIATED A LOT FOR THE EFFORT FOR MAKING THIS VEDIO 👏

  • @vijju9352
    @vijju9352 3 ปีที่แล้ว +3

    Very nice brother to develop unemployment persons. Keep it up...thank you..

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks and welcome

  • @chennarayudumandla4282
    @chennarayudumandla4282 2 ปีที่แล้ว +1

    Anna NV super anna prathi okka vishayam kluputham gaa adigiii telusu kuntu maki teliyaa chesthunav...anayaaa nice... your work

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you so much

  • @madhusudananmkyoutubechann9458
    @madhusudananmkyoutubechann9458 2 ปีที่แล้ว +3

    రెడ్డిగారు చాల మంచి ఇంర్వ్యీవ్ చేస్తున్నారు.

  • @sheshagirisir7917
    @sheshagirisir7917 2 ปีที่แล้ว +1

    Super mee
    Prayatnum
    Rytulanu
    Yuvkulanu
    Ardhika abhi vrudhi koraku
    Hatsaoff telugu rytu sir

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you sir

  • @hithasrikota3569
    @hithasrikota3569 3 ปีที่แล้ว +3

    Good information and useful presentation with good suggestions and examples. Shubham

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot

  • @KiranKumar-cg3yg
    @KiranKumar-cg3yg ปีที่แล้ว

    Intha beautiful ga informative video ela create chestaru sir meeru ?

  • @pallikondavijaykumar202
    @pallikondavijaykumar202 3 ปีที่แล้ว +8

    చాలా బాగుంది మిత్రమా,,🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @ap9930
    @ap9930 2 ปีที่แล้ว

    మీరు చెప్పే విధానం సూపర్ సార్.

  • @samuelvinaypauljannu3355
    @samuelvinaypauljannu3355 3 ปีที่แล้ว +3

    Amazing video .
    nice anchoring
    point to point your question are very nice 👍👍

  • @ysr1058
    @ysr1058 3 ปีที่แล้ว +1

    Sir your explanation is well .understand the farmers

  • @sharfuddin5677
    @sharfuddin5677 3 ปีที่แล้ว +3

    Very good Chala opika undali good Reddy garu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bhai

    • @komalravuri8727
      @komalravuri8727 3 ปีที่แล้ว

      @@RythuBadi anna please give the required vaccines for kadaknad hens

  • @memecediy-8442
    @memecediy-8442 3 ปีที่แล้ว +1

    Super andi, nenu roof top garden maintain chetshunna, dani tho paatu ilage penchudamani alochisthunna... Ee vdeo saraina samayam lo icharu 🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you

    • @prasadaraoaryasomayajula4222
      @prasadaraoaryasomayajula4222 3 ปีที่แล้ว

      Dear Rajendra Reddy garu, Subhodayam.. I have been watching your vedios on Agriculture..your vedios..interview with farmers are to the point, getting excellent information from beneficiaries, useful to the upcoming farmers, very dignified chit chat with farmers, I think you have gift of the gab... pl.keep it up, sir. Thank you

  • @anniejohn4885
    @anniejohn4885 3 ปีที่แล้ว +3

    Good information Rajendra Garu..thank you..!!!

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      You're most welcome andee

  • @moviesofpavan
    @moviesofpavan 3 ปีที่แล้ว

    Interview chala bagundi.... Both r so informative..

  • @srisatyaarunmouli6773
    @srisatyaarunmouli6773 3 ปีที่แล้ว +3

    Manchi samacharm cheparu

  • @ammumadhu-hv1yv
    @ammumadhu-hv1yv 3 ปีที่แล้ว +2

    చాలా మంచిగా వివరించరు అన్నయ్య

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు సోదరా..

  • @pramakrishna6823
    @pramakrishna6823 3 ปีที่แล้ว +3

    మేము ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటున్నాం ఎక్కడ తీసుకోవాలి..
    కృషవిజ్ఞాన కేంద్రం ఎక్కడ ఉంది..మాది నాగర్కర్నూల్

  • @rajamallum6051
    @rajamallum6051 2 ปีที่แล้ว +1

    రాజేందర్ రెడ్డి గారు మీవివరణ విశ్లేషణ చాలా విపులంగా ఉంటాయి .కృషీ విజ్ఞాన కేంద్రం వాల్ల ఫోన్ నెంబర్ గాని ఉంటే తెలియజేయగలరు.

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు సార్..
      కృషి విజ్ఞాన కేంద్రాలు చాలా ఉంటాయి. అందరి నంబర్లు మా దగ్గర లేవు. మీ ప్రాంతంలో ఉండే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే లభిస్తుంది.

  • @pavankumar-ku4xj
    @pavankumar-ku4xj 3 ปีที่แล้ว +4

    Anna nuvvu super anna. Detailed interview chestav cool ga. :)

  • @velugulakrishna9260
    @velugulakrishna9260 ปีที่แล้ว

    Meda mida nenu pettali anukunna nenu kuda.. e video valana naku manchi information vaccindi thanks for the video sir..🙏 you tube valla edi okka mancci jaragindi...😅

  • @chanbashacheppali6346
    @chanbashacheppali6346 3 ปีที่แล้ว +7

    Hi anna నమస్తే🙏 కృషి విజ్ఞాన కేంద్రం లోఎలా సభ్యత్వం ఎలా తీసుకోవాలి ప్లీస్ అన్న చెప్పండి

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 ปีที่แล้ว

    Chaala bagundhi vivarana , gud work bro..

  • @growgreen3796
    @growgreen3796 3 ปีที่แล้ว +3

    Thank you Rajendra Reddy garu nice video I am interested kadknad forming
    Make a video
    How to market
    And how to get chiks

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you
      Will try to do

    • @growgreen3796
      @growgreen3796 3 ปีที่แล้ว +1

      @@RythuBadi thanks for
      Replay brother

  • @srikumarputhyakodiyil4094
    @srikumarputhyakodiyil4094 2 ปีที่แล้ว +1

    Very informative video. Thank you very much Sir

  • @monditokavinodkumar1186
    @monditokavinodkumar1186 3 ปีที่แล้ว +4

    As usual u r superb bro...All the best farmer.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

    • @phone-yn4ik
      @phone-yn4ik 3 ปีที่แล้ว +1

      Aa kollu kindaku degavaa akkadai vuntaayaa

  • @MadhuVarmaprince
    @MadhuVarmaprince 7 หลายเดือนก่อน

    Best channel i saw in youtube ❤

  • @lawrencerao6869
    @lawrencerao6869 3 ปีที่แล้ว +9

    Good interview MR Rajender Reddy , u always do well 🙏🌷🌹

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you sir

  • @babjimadaka101
    @babjimadaka101 3 ปีที่แล้ว +1

    Rajendra Anna good questions aduguthavu,, nuv super Anna,, farmer also super,, good idea...

  • @poshaboinaraju732
    @poshaboinaraju732 3 ปีที่แล้ว +2

    Hi Anna superb journey to the
    Please Inka government officers tho oka video cheyandi
    I'm interested 🙏🙏❤️❤️

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok bro

    • @a.k3328
      @a.k3328 3 ปีที่แล้ว

      Helpful to reach easily to concern department..... Please arrange a meeting with them provide us details to approach...
      Thanks Bro for helping farmers... Appreciate ur work

  • @nageswararaoguddati2309
    @nageswararaoguddati2309 3 ปีที่แล้ว

    Super sir najamga
    Excellent 👌👌👍👌👌
    Ilantivi cheyandi
    Konchem chik ekkada dorukutundo chepte baguntaadi

  • @naveenreddy6319
    @naveenreddy6319 3 ปีที่แล้ว +3

    Brother thank you for this video.... but failure Ina valla vi kuda videos cheyandi bro..... but big problem is marketing.....

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok bro
      Thank you

  • @nareshVnr
    @nareshVnr 3 ปีที่แล้ว +1

    Super presentation Sir, Rajender Reddy Garu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @chandrareddy3731
    @chandrareddy3731 3 ปีที่แล้ว +2

    Keep rocking saidulu maama..👍👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you

    • @chandrareddy3731
      @chandrareddy3731 3 ปีที่แล้ว

      Rajender anna me contact number ivvandi plz

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 10 หลายเดือนก่อน

    Super support extended by the government thanks for their great support

  • @venkannavalagani3797
    @venkannavalagani3797 3 ปีที่แล้ว +3

    Your videos are very very useful and excellent brother 👍👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @curiosityexp7630
    @curiosityexp7630 2 ปีที่แล้ว +2

    Really its, wonderful project

  • @srinad4077
    @srinad4077 3 ปีที่แล้ว +8

    Boss one doubt sir... Qualis bird ( Kauju pitta) Daba meedha penchavaccha?.. How Ever U R The Best Anchor From Among all TH-cam Channels.. U R My Favourite Anchor

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you
      పెంచుకోవచ్చు. కానీ ఎవరూ ఆబ్జెక్షన్ చెప్పకుండా చూసుకోవాలి.

    • @rajeshgoud5126
      @rajeshgoud5126 3 ปีที่แล้ว +1

      Marketing lekapotey chala problem untadi

  • @AshokKumar-mv5mw
    @AshokKumar-mv5mw 2 ปีที่แล้ว +1

    Very good & economical brother,

  • @vippartis
    @vippartis 3 ปีที่แล้ว +11

    He has 5 acrs of land, house with 300 yrds of plot. Yet govt spent one lack on him. May be for demonstration purpose.

  • @muthaditejaswinireddy2905
    @muthaditejaswinireddy2905 3 ปีที่แล้ว +1

    Super sir... Chala mandiki upayogpade video...

  • @chemistryclassesbyshivaraj4847
    @chemistryclassesbyshivaraj4847 3 ปีที่แล้ว +4

    Inti pakkala vaallaku smell ravadam vastadi kada. vlg lo objection cheyaledaaa andi

  • @naveenpeesari5361
    @naveenpeesari5361 3 ปีที่แล้ว +1

    సూపర్ బ్రదర్ ధన్యవాదాలు ఈ విషయం తెలిపిన్నదూకు🙏

  • @vikramk6516
    @vikramk6516 3 ปีที่แล้ว +3

    రేకులు షెడ్ పైనా...ఎం లేదు.
    ఆ కోళ్లు ఈ ఎండలు వేడికి ఎంత బాధ పడతాయి.
    ఇది చాలా కిరాతకం.

    • @jakkulabikshapathi8080
      @jakkulabikshapathi8080 3 ปีที่แล้ว

      Saving, Cement,Rekulu,bro, Eamkadu

    • @vikramk6516
      @vikramk6516 3 ปีที่แล้ว

      @@jakkulabikshapathi8080 neku em kaadhu..avi chaala baadha padatai..aa vedi ki.

  • @news77telugu78
    @news77telugu78 3 ปีที่แล้ว +1

    Good Program...... Thanks to Telugu Rytubadi

  • @sureshagrofarmhouse2908
    @sureshagrofarmhouse2908 3 ปีที่แล้ว +3

    Doing good job brother with sinseority 👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you brother

  • @rainenisathish461
    @rainenisathish461 3 ปีที่แล้ว +2

    Rajender garu super vedio mi yancaring super 🚩🚩

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you Sathish garu

  • @ashokthotti9269
    @ashokthotti9269 3 ปีที่แล้ว +10

    కొడి పిల్లలూ ఎక్కడ దొరుకుతాయి మాకు కావాలి sir please help

  • @prasadraoe1368
    @prasadraoe1368 3 ปีที่แล้ว +1

    Good initiation Bro..
    Very useful to Many.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @khaleelFK
    @khaleelFK 3 ปีที่แล้ว +3

    బాగానే ఉంటుంది కానీ. మార్కెటింగ్ చేయడం లో చాలా సమస్యలు వస్తాయి. మార్కెట్ వీటికి చాలా తక్కువగా ఉంది. ఒకవేళ మీ నుండి ఏమైనా బల్క్ బయేర్ ఉంటే కాంటాక్ట్ డిటైల్స్ చెప్పండి.
    ధన్యవాదములు.

  • @raniharish1141
    @raniharish1141 ปีที่แล้ว +1

    Miru chepe vishayalu Chala upoyagapaduthay

  • @anniejohn4885
    @anniejohn4885 3 ปีที่แล้ว +2

    We are intrested to do this..any help we can have from you n Government in Kakinada..

  • @coconutsuppliers4129
    @coconutsuppliers4129 2 ปีที่แล้ว

    Great Idea... Telangana doing good in poultry and dairy

  • @vanjariramakrishna7796
    @vanjariramakrishna7796 3 ปีที่แล้ว +4

    Excellent 👍👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you 👍

  • @ys5021
    @ys5021 2 ปีที่แล้ว +1

    Video super ga vundi bro

  • @gorupallykumar7028
    @gorupallykumar7028 3 ปีที่แล้ว +18

    అన్న మాకు పైన మేడ ఉంది 9 పిల్లర్స్ దానిపైన నీలాగా చేద్దామని అనుకుంటున్నా మీరేమైనా సపోర్ట్ చేస్తారా మాది వచ్చేసి షాద్నగర్

  • @sridharReddy188
    @sridharReddy188 3 ปีที่แล้ว +2

    Prathi comments reply evatam great bro good job good work

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you so much bro

  • @SSOrganicFarms
    @SSOrganicFarms 3 ปีที่แล้ว +6

    Thank you for all the effort you are putting in making these informative videos Rajender Reddy brother.
    -
    Suman Reddy

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @sathyanarayanareddygurram3882
    @sathyanarayanareddygurram3882 3 ปีที่แล้ว

    Great idea
    Iam happy sathyanarayanareddygurram rajannasircilladist

  • @eda369
    @eda369 3 ปีที่แล้ว +19

    This variety of hens are called "KADAKNATH". The one day chick costs between Rs: 45 to 75 each. Average cost of dressed chicken of this variety is Rs: 650 per KG. There is demand in the market for this variety.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you

    • @eda369
      @eda369 3 ปีที่แล้ว +1

      @@RythuBadi:🙏

    • @udaykalumuri1280
      @udaykalumuri1280 3 ปีที่แล้ว +1

      @@eda369 address akkada bro

    • @kotammakodamala9761
      @kotammakodamala9761 2 ปีที่แล้ว

      @@udaykalumuri1280 కి సెక్స్
      గారు మహా చేసే ఫుకోసం నేను నిన్ను
      కానీ
      కానీ

  • @SavaraSrinu-tf3wp
    @SavaraSrinu-tf3wp ปีที่แล้ว

    AP lo matram rate ammaleru nenu 600 kollu Penchi ametappudu chala kastalu padda natukollu. Best bro

  • @rbksingh6164
    @rbksingh6164 3 ปีที่แล้ว +3

    కడగ్ నాథ్ కోడి గుడ్లు ఎక్కడ అమ్ము తారు?