ఫ్యాటీ లివర్ లక్షణాలు | Fatty Liver Symptoms In Telugu | Dr Kiran | Clean Your Liver |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • PLAYEVEN is one the Top Most 2 Million Subscribers! We make videos to increase public awareness. Like Promoting goodness and leading people towards Health Lifestyle.. you can find Doctors Interviews about Health and Fitness in our Daily Lifestyle . You can find Everything at One Place that is - PLAYEVEN We are Always ahead in Bringing You the Latest Health News in our Telugu Language to Create Awareness.
    Thankyou for All for your Love and Support..❤️❤️
    Hope Your Enjoying Our Content Subscribe Our Channel @PlayEven
    Subscribe 👉👉 goo.gl/YItKdk

ความคิดเห็น • 946

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 2 ปีที่แล้ว +170

    చాలా మంచి సమాచారాన్ని ,లివర్ గురించి చెప్పినందుకు doctor గార్కి
    ధన్యవాదములు,👌👌🙏🙏

  • @ahalyajetta589
    @ahalyajetta589 2 ปีที่แล้ว +33

    చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మీ ద్వారా మరిన్ని వీడియోలు ఇతర ఆరోగ్య సమస్యల గూర్చి చేయగలరని ప్రార్థన.

  • @chikatiravikumar9512
    @chikatiravikumar9512 2 ปีที่แล้ว +44

    Doctor గారికి వందనాలు ......మీరు చెప్పినది 100% కరక్ట్

  • @Deepika_land_surveyor
    @Deepika_land_surveyor 6 หลายเดือนก่อน +14

    ఇప్పటివరకు నేను చూసిన వీడియోస్ అన్నిటికీ లివర్కు సంబంధించిన చాలా క్లుప్తంగా చాలా క్లియర్ గా బాగా చెప్పారు సోది లేకుండా నాకు ఫ్యాటీ లివర్ వచ్చింది డాక్టర్ గారు ఈమధ్య ఇన్ని వీడియోలు చూసాను గాని కన్ఫ్యూజన్ ఉండదు ఒక్కటి స్టార్ట్ చేస్తారు ఫ్యాటీలు ఇవ్వరని ఎక్కడికో వెళ్ళిపోతారు కానీ మీరు మళ్ళీ క్లియర్ గా చెప్పారు నాకు ఏం తినాలి ఎలా ఉండాలని అది అర్థమైంది థాంక్యూ సో మచ్ డాక్టర్ గారు ఈరోజు నుంచి నేను మీరు చెప్పిన డైట్ కచ్చితంగా ఫాలో అవుతాను నా ఫ్యాటీలు ఇవన్నీ తగ్గించుకుంటాను..... అసలు నాకు ఇది ఎవరు ఏం చేస్తున్నారు అర్థం కాక ఒకటి డిసైడ్ అయిపోయాను నా ప్రాణాలతో ఉన్నంతవరకు యాక్టివ్గా సోషల్ సర్వీస్ చేసి ఇంకా చనిపోదాంలే అని నిన్న కూడా అలాగే అనుకున్నాను బట్ మీరు చెప్పిన క్లియర్గా క్లారిటీగా ఈ వీడియోని చూసి నిజంగా నేను అదే ఫాలో అవుతాను కచ్చితంగా రిజల్ట్స్ మళ్లీ నేను మెసేజ్ గ్రూపులో ఇదే వీడియో కి పోస్ట్ చేస్తాను థాంక్యూ డాక్టర్ గారు

  • @narsinghss1036
    @narsinghss1036 2 ปีที่แล้ว +1187

    1)ఉపవాసం 2) వేడినిల్లు+ తేనె+ నిమ్మ. 3) తీయగా లేని పానీయాల తాగాలి. 4) బియ్యం తక్కువ తినాలి 5) 8 గంటల నిద్ర

    • @nareshdoddi
      @nareshdoddi 2 ปีที่แล้ว +34

      Thank you dear

    • @AnilReddy328
      @AnilReddy328 2 ปีที่แล้ว +6

      Super bro

    • @Spuvvnian
      @Spuvvnian 2 ปีที่แล้ว +40

      బియ్యం ఎవరూ తినరు బయ్యా.
      అన్నం తింటారు.

    • @jayalakshmi6898
      @jayalakshmi6898 2 ปีที่แล้ว +42

      @@Spuvvnian not joke try to understand.

    • @karapurakesh
      @karapurakesh 2 ปีที่แล้ว +18

      @@Spuvvnian not a place for your dash joke

  • @bpower4537
    @bpower4537 ปีที่แล้ว +9

    చాలా మంచిగా చెప్పారు సార్. యాంకర్ కూడా మంచి ప్రశ్నలు అడిగారు థాంక్యూ మేడం.

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 2 ปีที่แล้ว +15

    మంచి విషయాలు చెప్పినందుకు డాక్టర్ గారికి కృతజ్ఞతలు

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 2 ปีที่แล้ว +23

    డాక్టర్ గారు మీ వివరణ ఎంత చెప్పినా తక్కువే🙏🙏🙏

  • @rajeshkrishna4817
    @rajeshkrishna4817 2 ปีที่แล้ว +687

    6:08 to save time

  • @hrvijayawada2900
    @hrvijayawada2900 ปีที่แล้ว +12

    చాలా మంచి డాక్టర్ చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా మంది డాక్టర్స్ వ్యాధి పేరు చెప్పి భయపెట్టి డబ్బులు లాగుతారు, కాని ఈ డాక్టర్ గారు బయపెట్టకుండా పేషెంట్ కి దైర్యం చేకూర్చే మాటలు చెప్పారు.

    • @laxmikantharaomunagala8713
      @laxmikantharaomunagala8713 ปีที่แล้ว

      ఇంటర్వ్యూ కాబట్టి బయపెట్టరు.. 🤔
      హాస్పిటల్ కి వెళ్ళండి చుక్కలు చూపిస్తారు బ్రో 😂

  • @ayeshabaddam1856
    @ayeshabaddam1856 หลายเดือนก่อน

    Chala munch vishayalu cheppinanduku doctor gariki krutgnatalu.

  • @kondalaraob3936
    @kondalaraob3936 ปีที่แล้ว +23

    "అన్ని విషయాల్లో మితం పాటిస్తూ, వయసు పెరిగే కొద్దీ సులభంగా జీర్ణం అయ్యే ఆహారం అది వెజ్ ఐనా,నాన్ వెజ్ ఐనా తీసుకుంటూ, అన్ని సీజన్లలో రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి, ఇంతకు మించి ఎలాంటి గొప్ప డైట్ నియమాలు అవసరం లేదు, అన్ని మితంగా తినండి ఆరోగ్యంగా ఉండండి😊 "

  • @neeraja2300
    @neeraja2300 2 ปีที่แล้ว +7

    డాక్టర్ గారి వివరణ విధానం చాలా చాలా బాగుంది

  • @kolakrishnakishorereddy7467
    @kolakrishnakishorereddy7467 ปีที่แล้ว +3

    చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @Etamsettiramakrishna
    @Etamsettiramakrishna 3 หลายเดือนก่อน +1

    డాక్టర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు

  • @ujwalakonda2460
    @ujwalakonda2460 2 ปีที่แล้ว +22

    Thank you so much Doctor 🙏👍💐 This vedio is very informative 👌💐

  • @sarmaveluri6103
    @sarmaveluri6103 2 ปีที่แล้ว +1

    డాక్టర్ గారు చెప్పినవి చాలా మంచి విషయాలు వారికి ధన్యవాదాలు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే మన హిందూ సంస్కృతి, సాంప్రదాయాల్లో మరియు ఆచార వ్యవహారాల్లో డాక్టర్ గారు చెప్పిన చాలా విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. దౌర్భాగ్యం ఏమంటే మనం వాటన్నింటినీ అగ్రవర్ణాల కులాచారాల పేరిట తిరస్కరించి పాశ్చాత్య నాగరికత వైపు ఎక్కువగా ఆకర్షింపబడటం వల్ల ఎంతగా బలహీనమై పోతున్నామో తెలుసుకోకపోవడం. మంచి విషయాలు చెప్పినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు. కనీసం ఈ వీడియో చూసిన వారిలో 10 శాతం మంది, వేరే వాళ్ళు ఆచరించట్లేదు కదా అని విమర్శించకుండా, వాళ్లు మాత్రం మారితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

    • @drgiriprasad.7977
      @drgiriprasad.7977 ปีที่แล้ว

      China, USA, Britain and many more foreign people can live 100 years, comparatively Indians…. Don’t boast useless information about Hindhu traditions

  • @esarlaraju9532
    @esarlaraju9532 2 ปีที่แล้ว +3

    Super sir🙏🙏🙏🙏chalaa adhbuthanga matladaru👌👌

  • @Deppa.m
    @Deppa.m 3 หลายเดือนก่อน

    Thank you very very much doctor. For your great information about liver health.

  • @chandaluris
    @chandaluris 2 ปีที่แล้ว +22

    ఇది తెలిసిన మన ఋషులు మన సనాతన ధర్మంలో ఉపవాసములనేవి పెట్టారు. ఇదే కాక మన సనాతన ధర్మంలో అనేక అంశాలు మన ఆరోగ్యంతో ముడు పడినవే. వారికి మనం ఎంతో ఋణపడి ఉన్నాము. 🙏🏻

  • @Satyan999
    @Satyan999 ปีที่แล้ว +1

    Your are most experienced doctor your message is expensive great and lovely…

  • @umeshchandrah7
    @umeshchandrah7 2 ปีที่แล้ว +8

    Really you are great sir thank you sir for such a good information ,i will follow it 🙏🙏🙏

  • @meerahussain9810
    @meerahussain9810 2 ปีที่แล้ว +10

    Fasting is very useful for many health issues pl doctors tell the patients how important is fasting and suggest the patients not to consume alcohol who ever listen the doctor sleep is important fallow him and keep your self healthy thanks doctor and u tube chanel and also to anchor iam waiting for IGF vodio

  • @zakriakhan24
    @zakriakhan24 2 ปีที่แล้ว +8

    MAY GOD KEEP U HEALTHY &
    HAPPY SO THAT U CAN HELP
    MANKIND !!! THANKS FOR
    UR KIND INFORMATION !!!

  • @RTI2005ACTTRAININGOFTRAINER
    @RTI2005ACTTRAININGOFTRAINER ปีที่แล้ว +1

    సూపర్ గా సమాధానం చెప్పారు డాక్టర్ గారు

  • @srinivasaraothatha1556
    @srinivasaraothatha1556 2 ปีที่แล้ว +5

    Sir chala baga ardham ayatatu chaparu

  • @nrk2892
    @nrk2892 7 หลายเดือนก่อน

    Thank you very much doctor gaaru, excellent program.. much needed information.

  • @mandirajusrinivasaraju5341
    @mandirajusrinivasaraju5341 2 ปีที่แล้ว +5

    Good message for all sir. Tq

  • @krishmajjiga8666
    @krishmajjiga8666 2 ปีที่แล้ว

    T u sir and chanal sir which fruit taken morng for good health and which have taken night for good health

  • @nagendramhaddunoori1363
    @nagendramhaddunoori1363 2 ปีที่แล้ว +13

    VERY GOOD RESPECTABLE HEALTH MASSAGE SIR. THANKS
    WE WILL WAIT ANOTHER HAETH TIP FROM YOURS VOICE SIR.

  • @veeraraju2934
    @veeraraju2934 10 หลายเดือนก่อน +1

    Very Valuable information Sir

  • @s.manasapriya419
    @s.manasapriya419 7 หลายเดือนก่อน +3

    మీరు అద్భుతమైన, ఎంతో సరళమైన, హేతుబద్ధమైన రీతిలో చెప్పారు మీకు ధన్యవాదాలు.

  • @eswarraonandikolla2941
    @eswarraonandikolla2941 ปีที่แล้ว

    Namasthe sir super message echaru Kanda balam kosam am chaiyyali daanigurinchikooda oka message please

  • @ravishankarreddykatikaredd1780
    @ravishankarreddykatikaredd1780 2 ปีที่แล้ว +12

    Anchor, the way of asking super, pin to pin questioning, and also Dr answers excellent

  • @sudhakarkodaru2289
    @sudhakarkodaru2289 2 ปีที่แล้ว +2

    Excellent ga explain chesaru doctor garu

  • @PrasadAyangar
    @PrasadAyangar 3 หลายเดือนก่อน +1

    Super sir. Thanks a lot.

  • @shivaraju7554
    @shivaraju7554 2 ปีที่แล้ว +5

    Great information about human life tq sir

  • @chatlavenkataramana1150
    @chatlavenkataramana1150 ปีที่แล้ว +1

    Very good information cvramana

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 2 ปีที่แล้ว +56

    Sir Namasthe. This video is really a treasure of information for people. AS YOUR patient I benefitted so much.Your expertise is unparalleled and I hope many people who are suffering will take your treatment ND be benefitted.Kindly do more such educative videos Sir.

    • @drhanocvardhany2995
      @drhanocvardhany2995 2 ปีที่แล้ว +2

      Good message

    • @lakshmimupparaju9456
      @lakshmimupparaju9456 2 ปีที่แล้ว +2

      అ@@drhanocvardhany2995 0000౦0000000౦000౦01q0q౦౦⁰౯౦౦ ? శవ

    • @ffmax9384
      @ffmax9384 2 ปีที่แล้ว

      77y6h juhu battery 5y..

    • @yellaiahdhora1565
      @yellaiahdhora1565 2 ปีที่แล้ว +1

      Super message Sir

    • @vijayalakshmisuravarapu8524
      @vijayalakshmisuravarapu8524 ปีที่แล้ว

      Can’t agree more. I started liquid diet weekly once, under supervision and guidance of my dietician, to loose weight and control my sugar levels.

  • @satyanarayanamurthysurampu445
    @satyanarayanamurthysurampu445 9 หลายเดือนก่อน

    Sir GOd bless you. You have done good explanation. YOURfuture grow in all aspects

  • @mukundareddy1742
    @mukundareddy1742 2 ปีที่แล้ว +3

    Very useful videos please make videos of kidney health

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 ปีที่แล้ว +1

    Doctor and anchor excellent questions and explanation

  • @raviarts3059
    @raviarts3059 2 ปีที่แล้ว +4

    Faty liver gurinchi chala chakkaga vivarinchi chepyaru thanked Dr, garu 🙏

  • @ghousepasha3983
    @ghousepasha3983 9 หลายเดือนก่อน

    Very good informative advice of doctor garu, well explained.

  • @yoga9931
    @yoga9931 2 ปีที่แล้ว +3

    Very good information, Well Said, Dr. Garu, Thank you.

  • @ramakrishnaveeravalli1924
    @ramakrishnaveeravalli1924 2 ปีที่แล้ว +4

    చాలా బాగా వివరించారు🙏🙏🙏🙏🙏

  • @Doctorkasharani.c.krishn-ji6ll
    @Doctorkasharani.c.krishn-ji6ll 11 หลายเดือนก่อน

    Very good information Dr. Kiran garu.

  • @sreelatha477
    @sreelatha477 2 ปีที่แล้ว +4

    Thank you very much Dr for the valuable suggestion

  • @abdulsattarmohammed7964
    @abdulsattarmohammed7964 ปีที่แล้ว

    very important doctrine corrective medical information.

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 2 ปีที่แล้ว +9

    Excellent advice Thanks a lot Doctor Garu

  • @sureshch8318
    @sureshch8318 2 ปีที่แล้ว +7

    Doctor garu your submission of the topic is good sir

  • @lganeshalganesha194
    @lganeshalganesha194 2 ปีที่แล้ว +1

    Excellent suggest

  • @hasinijoyworld675
    @hasinijoyworld675 2 ปีที่แล้ว +1

    Very gd info Dr. kiran garu..

  • @siddupkl9401
    @siddupkl9401 ปีที่แล้ว +1

    Thank you so much sir.. Good Information Sir..

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong 2 ปีที่แล้ว +12

    Very very intersting video. Dr.Kiran sir explained the issue in disscussion very fairly .We are very thank ful the media and the doctor.

  • @narasimharaokotha458
    @narasimharaokotha458 2 ปีที่แล้ว +2

    Narasimha Rao, thank you sir, for your good guidelines for health.

  • @mnrmhd3484
    @mnrmhd3484 2 ปีที่แล้ว

    Nice job sir god bless you very nice deteling explaing and anchoring is good job i will traying this idea thanks

  • @Raju19507
    @Raju19507 2 ปีที่แล้ว +3

    Chala baga chepparu doctor garu

  • @nannetihenniaquila9313
    @nannetihenniaquila9313 7 หลายเดือนก่อน

    Doctor Gaaru Fasting unnapoudu lemon water thisukovala?

  • @kmurty8509
    @kmurty8509 2 ปีที่แล้ว +3

    One of the finest educative video. Thank you very much

  • @haribusi738
    @haribusi738 ปีที่แล้ว +1

    Hi madem i want to talk to you...ortho doctor need to interview about one important disease

  • @jayachandrakuruva6419
    @jayachandrakuruva6419 2 ปีที่แล้ว +7

    నమస్తే డాక్టర్
    కాల్ల్లో బలం పెరగా ల0టే ఏమి చెయ్యాలి చెప్పండి సర్
    మీ విడియో లు చాలా useful గా ఉన్నాయి

  • @bolamonianjaneyulu6907
    @bolamonianjaneyulu6907 ปีที่แล้ว

    Very good massage dr sir
    Patty liver dissian for healthy food

  • @ADI_YT721
    @ADI_YT721 2 ปีที่แล้ว +4

    Thank you sir.u r explaing very clearly

  • @sivakumar7820
    @sivakumar7820 2 ปีที่แล้ว +4

    Thanks Dr. For valuable information and Suman TV for bringing such useful videos

  • @rangaraoguturi8841
    @rangaraoguturi8841 ปีที่แล้ว

    Thaks to డాక్టర్ and the channel for such informative postings🙏

  • @tirumalaselvaraju578
    @tirumalaselvaraju578 2 ปีที่แล้ว +4

    మంచి విషయాలు చెప్పినందుకు dr గారికి,అలాగే యాంకర్ గారికి నా ధన్యవాదాలు.

  • @baajubeautyworld
    @baajubeautyworld 2 ปีที่แล้ว +2

    Thanq so much sir this video is really very good information

  • @saratkumar2484
    @saratkumar2484 ปีที่แล้ว +5

    Great Doctor, full of common sense 🙏🙏

  • @sudeshkumark635
    @sudeshkumark635 ปีที่แล้ว

    very happy to hear importent points regarding lever

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 2 ปีที่แล้ว +7

    All should take care of lever as said by the doctor.well explained by the doctor.thanks to doctor.

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు.థాంక్స్ అంది.అలానే టీనేజ్ ,పిల్లలు ఎక్సర్స్ సైజ్ ఎలా చేయాలి.బరువులు ఎత్తడం, హెవీ గా చేయచ్చ ఎవరు ఎలా చేయాలి.బరువు తగ్గడానికి ఎలా శ్రమ చేయాలి.షుగర్ రాకుండా ముందుగానే పిల్లలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి.మీరు చక్కగా తెలుగులో అర్ధం అయేలా చెపుతున్నారు. పై సమస్యలకు కూడా ఒక వీడియో చేయగలరు

  • @paulyn2179
    @paulyn2179 2 ปีที่แล้ว +28

    Doctor, You have provided a wonderful information on Liver functioning, and Effects of Alcohol consumption.Thank you Doctor.

  • @venkannamunjala6109
    @venkannamunjala6109 4 หลายเดือนก่อน

    డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు

  • @kishore364
    @kishore364 2 ปีที่แล้ว +131

    Answer: pasting.lemon juice.honey

    • @Deveshi.A.
      @Deveshi.A. 2 ปีที่แล้ว +10

      Fasting

    • @sravanthikondeti6303
      @sravanthikondeti6303 2 ปีที่แล้ว +4

      Fasting

    • @mdyounus236
      @mdyounus236 2 ปีที่แล้ว +7

      Fasting 30 days in a year.... It's good for Health...

    • @nabirasool8631
      @nabirasool8631 2 ปีที่แล้ว

      @@Deveshi.A. qqqqqqqqqqqqqqqqqwwqqqßq

    • @monicama68
      @monicama68 2 ปีที่แล้ว +1

      Dr ko ko ko ko ko chu saw Dr XT 9 hu x no go

  • @gundathirupalaiah626
    @gundathirupalaiah626 8 หลายเดือนก่อน

    Dr Garu Very good Information Thank you sir

  • @hlnsarma840
    @hlnsarma840 2 ปีที่แล้ว +6

    Sir we can use tamotos frequently...We are suffered with knee pains..Somebody says tomato will effect knee pains...Is it true? Kindly give suggestions

  • @vsuresh1098
    @vsuresh1098 หลายเดือนก่อน

    చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు సార్

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 ปีที่แล้ว +4

    Many thanks to doctor sir

  • @nageswararaokillani-op4mu
    @nageswararaokillani-op4mu ปีที่แล้ว

    Tq very much dr garu,for information sharing of liver care.

  • @sprabhudas6293
    @sprabhudas6293 2 ปีที่แล้ว +6

    Doctor thank you you have very clearly​ explained the method how we have to be thank you

    • @jeevansagionlyfarmers8654
      @jeevansagionlyfarmers8654 2 ปีที่แล้ว

      లంకణం దివ్యౌషదం
      ఇరగ పని చేయండి (కనీసం 8గంటలూ)ఇరగ తినండి ఇరగ నిద్ర పడతది

  • @fitleague8626
    @fitleague8626 2 ปีที่แล้ว +52

    Very good info Dr. Kiran garu,
    Hormone imbalance is an
    extremely serious condition and can easily occur when gallstones in the liver have
    disrupted major circulatory pathways that are also hormonal pathways.
    For example, by
    failing to keep blood cortisol levels balanced, a person may accumulate excessive amounts
    of fat in the body. If estrogens are not broken down properly, the risk of breast cancer
    increases. If blood insulin is not broken down properly, the risk of cancer rises, and the
    cells in the body may become resistant to insulin, which is a major precursor of diabetes.
    Cleansing liver helps in many ways. I have seen people coming our of Diabetes, PCOD, thyroid, BP and other life style diseases with Liver and Galbladder cleanse.

    • @goutham2566
      @goutham2566 2 ปีที่แล้ว

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 ปีที่แล้ว

      Best explanation.👍👍👍

    • @mohanarao1011
      @mohanarao1011 ปีที่แล้ว

      Thank you sir for your valuable information and also advice for the poor people living standards

  • @bharathkumarparchuri3241
    @bharathkumarparchuri3241 2 ปีที่แล้ว +2

    Doctor garu chala cool ga baga chepparu tq 🙏

  • @jaipaljaipal7641
    @jaipaljaipal7641 ปีที่แล้ว

    Brown rice thinava cha. Sir chepandi please

  • @akkhash6486
    @akkhash6486 2 ปีที่แล้ว +4

    Thank you Sir

  • @rkracharla
    @rkracharla ปีที่แล้ว

    Where we can meet Dr Kiran garu

  • @opoldmangaming9334
    @opoldmangaming9334 2 ปีที่แล้ว +8

    Sir diabetic unnavaallu ragi jaava taagavachcha sir

  • @juttukanagavenkataramana7491
    @juttukanagavenkataramana7491 10 หลายเดือนก่อน

    చాలా మంది dr చేప్పారు సార్ e topic గురించి,కాని మీరు మాత్రం చాలా మంచిగా explain చేశారు ,tq very muchs sir

  • @krishrao3815
    @krishrao3815 2 ปีที่แล้ว +4

    Really good info asked by anchor ..best answers given by Doctor

  • @bheemannagangidi3926
    @bheemannagangidi3926 2 ปีที่แล้ว +1

    wonderful valuable information Dr garu. thank you so much sir.

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 2 ปีที่แล้ว +6

    Chala detailed ga chepparu doctor garu,thank you

    • @prg6001
      @prg6001 2 ปีที่แล้ว

      Yemi drink thaguthe lever clean avuthadhi .. yemi cheppadu doctor

  • @mkartik5958
    @mkartik5958 25 วันที่ผ่านมา

    Nice video super explanation 👏👏

  • @dhanarajuallipilli9008
    @dhanarajuallipilli9008 2 ปีที่แล้ว +5

    Dr SIR GOOD MESSAGE thanks

  • @chandrasekhardadi6498
    @chandrasekhardadi6498 2 ปีที่แล้ว

    Thank you sir. Manthena sir cheppindhi nijame doctors also advising the same. I will try to follow this.

  • @ramarao5773
    @ramarao5773 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పినారు thankyou sir

  • @__lotuss_.
    @__lotuss_. 2 ปีที่แล้ว +11

    Doctor! Thank you very very much for your valuable suggestions. My kind request for you sir to to upload a program about becoming thin legs pls doctor🙏🙏

  • @gollalamamidadacreativehub8019
    @gollalamamidadacreativehub8019 2 หลายเดือนก่อน +1

    Valuable information, sir.

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz 2 ปีที่แล้ว +42

    రాత్రి భోజనం సూర్యాస్తమయానికి ముందు చేసి. ఉదయం టిఫిన్ 9.30కి చేస్తే సమస్య ఉండదు.

  • @errojulaxminarayana6166
    @errojulaxminarayana6166 2 ปีที่แล้ว

    సూపర్ ఎక్స్ప్లనేషన్ డాక్టర్ గారు. గుడ్ నైట్. ఐ లైక్ యు టూ మచ్.

  • @mrakhil46
    @mrakhil46 2 ปีที่แล้ว +20

    This guidelines is really a great treasure for human beings.