వచ్చిన పేషెంట్స్ తో కాసేపు మాట్లాడండి దయచేసి, ముఖం చూడరు, నాడి తెలియదు, కంప్యూటర్ చూసి మందులు టైప్ చేస్తూ ఉంటారు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లిన, మళ్ళీ రెండో సారి వెళ్లేప్పటికి కొత్త డాక్టర్ ఉంటారు, అసలు డాక్టర్స్ అంటే భయం వేస్తుంది, గౌరవం తగ్గిపోయింది సామాన్యులకు, కేవలం మందులు అమ్ముకునే వారి లాగా ఉంటున్నారు, క్షమించాలి 😢నిజం అదే, ఎంతోమంది ప్రజలు అదే భావిస్తున్నారు 🙏
వీడియోలో చక్కగా మాట్లాడారని మురిసిపోయి, వైద్యం కోసం వారి వద్దకు వెళ్లుట హానికరం కావచ్చునని కామెంట్స్ స్పష్టం చేస్తున్నాయి. మన జాగ్రత్తలో మనం ఉందాం. వీడియో ఒక వల. అందులో పడకుండా చాలా జాగ్రత్త పడటం అవసరం.
3×8=24 సూత్రాన్ని పాటిస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. 1. ఎనిమిది గంటలు కష్టపడి పనిచేయడం 2. 8 గంటలు రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పోవడం 3. మిగతా 8:00 పకృతి తో గడపటం.
చాలా సంతోషం డాక్టరు గార్లు ఇప్పటి కాలంలో మనిషికి ఉన్న అపార్ధాలు తొలిగి కొంత అవగాహన కలిగించారు తెలుసుకొని మసలుకున్నవారు ఆరోగ్యంగా ఉండగలరు నమస్తే మీ సహృదయం వెల్లడయింది
i have non alcholic fatty liver from 20 years nothing was happen to me i dont changed my eating habits, my age now 52 years ...meeru prajalalo panic create cheyakandi ...edo praja seva chestunatuu feel avakandi covid lo mee pvt hospital kootlu dandukunaru...and i got 3 times covid also i survived without any heavy symptoms...people meeku istam vachinatu undadandi main ga mind relax ga unchukunate em avvadu manasu happy ga unte mana bodi ki em avvadu....just enjoy your life by regarly going to tours with family..give much time to family crete a happy enviroment ...this doctors are just create panic nothing is dangerous..
There is a man i know who undergone liver transplant due to fatty liver disease. It advanced to cirrhosis- a complete damage of liver where transplant is only option left. It appears everyone is not lucky like you. I wish everyone should be lucky as you are
3×8=24 సూత్రాన్ని పాటిస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. 1. ఎనిమిది గంటలు కష్టపడి పనిచేయడం 2. 8 గంటలు రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పోవడం 3. మిగతా 8:00 పకృతి తో గడపటం. follow above 3 no need to go hospitals, no need to spend lac's of money to pvt hospitals
అద్భుతమైన వివరణ డాక్టర్లు చెప్పినవి అన్నీ విషయాలు ఇబ్బందులు నేను పడుతున్నాను , వీటికి పరిష్కారంగా శ్రీపరివార్ అందించిన యోగా మరియు అమృతాహారం (వెజిటబుల్ సలాడ్ తేనెతో మరియు పెరుగుతో ,ఫ్రూట్ సలాడ్ ,జ్యూస్ లు ,మొలకలు) తీసుకుంటున్నాను
మా నాన్న గారిని ట్రీట్ చేసిన డాక్టర్ p.n.RAO గారు....మా నాన్న గారు AIG లో నే జరిగిపోయారు కానీ మా నాన్న గారిని బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేసారు మీరు ఎక్కడున్నా బాగుండాలి మీ సేవలు ప్రజలకి అందించాలి అని కోరుకుంటున్న ....All the best for future endevours sir
I am in USA, I never had doctors together discussed on yout ube about common problems, thanks, my son is obese he is 21 years old, not listening to whatever I say, not sure, he is not into exercise like my older son, but this discussion helps me a lot, I appreciate any positive feedback, thanks, he also is using cpap machine for now, thats the only thing.
Excellant discussions on non alchholic fatty liver disease in Telugu. Keep doing such novel programmes in Telugu for the awareness of people. Congratulations Dr PN Rao and team of his Doctors of Asian Institute of Gastroentrology for explaining the complex problems in in simple Telugu language..I am having weight of 173 and hight of 6 ft . I do not have any other habits. at present , I am 60 years with no medical diagnasis. I wish u all for the advices given to people like me and thanku.
800 beds una hospital lo beds levu Ani return pampinchadu.pain undi Ani chpte lodji lo undi treatment tisukunaru. Situation gurinchi alo chinchakunda ma anayani champesadu Anand gadu
Pn Rao sir highly talented doctor, 12 years cmplt, ma mom ki treatment esthunaru she is good , lost stage lo una person ki treatment chesi bathikincharu thank u sir
ఇన్ని మాటలేల? ఇక్కడ ప్రస్తావించిన వ్యాధలన్నిటికి మూలం ఇన్సూలిన్ నిరోధకత. ఇది స్పష్టమేకదా. ఆహారం, వ్యాయామం, జీవన శైలి మార్చుకో గలిగితేనే, ఇన్సూలిన్ నిరోధకత తగ్గుతుంది. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఆహారాన్ని అదుపు చేసుకోలేకుంటే, మరలా ఫ్యాటి లివర్ రాక మానదు. కనుక మేలైన, మెరుగైన, ఏకైక పరిష్కారం జీవన శైలిలోని మార్పు మాత్రమే.
Excellant discussions on non alchholic fatty liver disease in Telugu. Keep doing such novel programmes in Telugu for the awareness of people. Congratulations Dr PN Rao and team of his Doctors of Asian Institute of Gastroentrology for explaining the complex problems in in simple Telugu language.Even such programmes in Hindi and other Indian languages are rare.I will definately visit AIG for testing status of my liver as I am also Diabetic.
నమస్తే సార్ 🙏🏻 నాకు లివర్ వాపు వుంది సార్ ఎలా తగ్గించుకోవాలో పరిష్కారం చెప్పండి సార్ భయంగా ఉంది మెము చాలా పేదవాళ్ళం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితి సులువుగా తగ్గించుకునే పరిష్కారం చెప్పండి సార్ 🙏🏻
Tq agi ans all doctors...u have given a indetail information about fatty liver....i request you to please provide some information about diet to take fatty liver people
Sir what all test required for .Livers function Test important test can you pls suggest.. my self age 52, for last 15y I'm usually taking 90 to 100 ml Holacohal, more over my Waite 78, but I have have tummy appx 8 to 10 KG..other than Tommy I have very good body my height is 156cm,
na height 167 cm and na weight 75 kgs standard.. 85 nundi 75 ki 4 years back diet chesi taggaanu..but 74 kgs ki inka taggutunte body cooperate cheyatledu chala neerasam ga untundi 75 na body ki ideal weight i tried 100s of times .. 67 undali as per BMI meru cheppinattu but for my body 75 lo baguntundi taggitene problem avtundi.. SO BMI can be + or minus ideal body best stage weight
Great Panel and absolutely important topic at the moment. Thank you so much for the value add by all the other panel members. Great Moderation by Dr. PN Rao in making the discussion to more interesting to learn about the problems and solutions from the panel. Great Work.
Very good and informative vedio 👌👌 So many doubts cleared on one stage Show just looks like as if we r seeing Old and golden days of DoorDarshan Telugu 👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️
నమస్కారం సార్.. నాకు మొన్న test చేపిస్తే faty liver అని వచ్చింది. నేను మీ హాస్పిటల్ లో చూపెట్టుకుంటాను సార్. ఐతే సార్ నేను ఒక సాధారణ రైతు పొలం పనులు చేస్తూ ఉంటాము. మీది పెద్ద హాస్పిటల్ సార్.ఖర్చు ఎంత ఇతదో తెలుపగలరు సార్.ఖర్చు అంటే నే భయం వేస్తుంది. సార్.
upavasam cheyandi veelainantha.. kuragaya mukkalu udikinchukoni ah soup tagandi .. slow ga upavasam time penchukuntu vellandi 48 hrs daka fatty lever e kadu.. 90 percentage problem s potay.. takkuva tini yekkuva pani cheyandi .. okasari tinte malli 8 ,20 gantala varaku nellu tappa em teeskovadhu
Medicine undavu fatty liver taggadaaniki diet change cheyyaali. Walking or yoga or erobic cheyyaali. Edi padite adi tindam kaadu oil and salt tagginchi tesukoovaali.
Untai naku Corona vachakka fatty liver vaccindi due to many reasons like work from home, not following proper diet in India. Just in 1 year I become like 95 from 65. The doc tested me and said you had s2 fatty liver he is a gold medalist just by seeing my file your main culprit is fatty liver. Then he Confirmed doing endoscopy. He told me to walk for 4 km every day and stop taking sugar and too much rice , all non veg ,icreams and in addition to it he gave liver medicines specially designed for fatty liver people won't be sold outside.
సర్! మా అన్నయ్య మీదగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత లివర్ ఫంక్షన్ లేదు. లివర్ ట్రాన్సఫర్ ఆపరేషన్ చేయాల్సి ఉండగా మే3 వ తేది మరణించారు. కానీ మీ హాస్పిటల్ వారు సరైన టైంలో లివర్ ఆపరేషన్ చేయాలని సలహా ఇవ్వడం లేటు అయ్యిందని తెలిపారు. మీదగ్గరకు సంవత్సరం నుంచి 15 రోజులకు ఒకసారి వచ్చారు. ఎందుకని మీ స్టాఫ్ చెప్పలేకపోయారు?
Maa Annaya kuda akade treatment tisukunaru. Anand kulakarni gadu west fellow. liver one day lo damage ayindi .nenu report correct ga chudaledu .sorry annadu.vadi tappu lekunte sorry Ela cheptadu.may 5 na chanipoyaru. Money pay chestene treatment ichevalu .west hospital .evaru join avadu.
The dress you wear may be for operation theater these days Doctor wearing this dress seen near roadside teashop smoking then operating with the same dress 👗 is it justified . Pls let us know
వచ్చిన పేషెంట్స్ తో కాసేపు మాట్లాడండి దయచేసి, ముఖం చూడరు, నాడి తెలియదు, కంప్యూటర్ చూసి మందులు టైప్ చేస్తూ ఉంటారు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లిన, మళ్ళీ రెండో సారి వెళ్లేప్పటికి కొత్త డాక్టర్ ఉంటారు, అసలు డాక్టర్స్ అంటే భయం వేస్తుంది, గౌరవం తగ్గిపోయింది సామాన్యులకు, కేవలం మందులు అమ్ముకునే వారి లాగా ఉంటున్నారు, క్షమించాలి 😢నిజం అదే, ఎంతోమంది ప్రజలు అదే భావిస్తున్నారు 🙏
Well said
వీడియోలో చక్కగా మాట్లాడారని మురిసిపోయి, వైద్యం కోసం వారి వద్దకు వెళ్లుట హానికరం కావచ్చునని కామెంట్స్ స్పష్టం చేస్తున్నాయి. మన జాగ్రత్తలో మనం ఉందాం.
వీడియో ఒక వల. అందులో పడకుండా చాలా జాగ్రత్త పడటం అవసరం.
3×8=24 సూత్రాన్ని పాటిస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
1. ఎనిమిది గంటలు కష్టపడి పనిచేయడం
2. 8 గంటలు రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పోవడం
3. మిగతా 8:00 పకృతి తో గడపటం.
ఈ సూత్రం మాత్రం బహు ఉత్తమం, ధన్యవాదములు మిత్రమా 🙏👍👌
చాలా బాగా చెప్పారు sir 🙏🙏మా కోసం ఇంత మంది డాక్టర్స్ ను కలిపి మాకు ఇచ్చిన సలహాలు చాలా బాగున్నాయి. అందరికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
చాలా సంతోషం డాక్టరు గార్లు ఇప్పటి కాలంలో మనిషికి ఉన్న అపార్ధాలు తొలిగి కొంత అవగాహన కలిగించారు తెలుసుకొని మసలుకున్నవారు ఆరోగ్యంగా ఉండగలరు నమస్తే మీ సహృదయం వెల్లడయింది
i have non alcholic fatty liver from 20 years nothing was happen to me i dont changed my eating habits, my age now 52 years ...meeru prajalalo panic create cheyakandi ...edo praja seva chestunatuu feel avakandi covid lo mee pvt hospital kootlu dandukunaru...and i got 3 times covid also i survived without any heavy symptoms...people meeku istam vachinatu undadandi main ga mind relax ga unchukunate em avvadu manasu happy ga unte mana bodi ki em avvadu....just enjoy your life by regarly going to tours with family..give much time to family crete a happy enviroment ...this doctors are just create panic nothing is dangerous..
There is a man i know who undergone liver transplant due to fatty liver disease. It advanced to cirrhosis- a complete damage of liver where transplant is only option left. It appears everyone is not lucky like you. I wish everyone should be lucky as you are
Well said Abdul!
3×8=24 సూత్రాన్ని పాటిస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
1. ఎనిమిది గంటలు కష్టపడి పనిచేయడం
2. 8 గంటలు రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పోవడం
3. మిగతా 8:00 పకృతి తో గడపటం.
follow above 3 no need to go hospitals, no need to spend lac's of money to pvt hospitals
అద్భుతమైన వివరణ డాక్టర్లు చెప్పినవి అన్నీ విషయాలు ఇబ్బందులు నేను పడుతున్నాను ,
వీటికి పరిష్కారంగా శ్రీపరివార్ అందించిన యోగా మరియు అమృతాహారం (వెజిటబుల్ సలాడ్ తేనెతో మరియు పెరుగుతో ,ఫ్రూట్ సలాడ్ ,జ్యూస్ లు ,మొలకలు) తీసుకుంటున్నాను
Goodclasssar❤
రియల్ , మంచి హాస్పిటల్ , చాలా చక్కని వైద్యం. నెంబర్ -1. వైద్యులు. ఇంతకు మించి మాటలులేవు. 🙏🙏🙏🙏 వీరి సూచనలు పాటిస్తే చాలు.
I don't know about othersbut Anand kulakarni is very waste fellow.
I see first video, where both interviewer and interviewee have same level of knowledge, expertise. Thank you.
మా నాన్న గారిని ట్రీట్ చేసిన డాక్టర్ p.n.RAO గారు....మా నాన్న గారు AIG లో నే జరిగిపోయారు కానీ మా నాన్న గారిని బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేసారు మీరు ఎక్కడున్నా బాగుండాలి మీ సేవలు ప్రజలకి అందించాలి అని కోరుకుంటున్న ....All the best for future endevours sir
Endhuku chanipoyaru
Fati liver valana
I am in USA, I never had doctors together discussed on yout ube about common problems, thanks, my son is obese he is 21 years old, not listening to whatever I say, not sure, he is not into exercise like my older son, but this discussion helps me a lot, I appreciate any positive feedback, thanks, he also is using cpap machine for now, thats the only thing.
L
L
Good job. Thank you all.
వినదగు నేవ్వరైనా.. వినసొంపుల పదములనైన..పదవర్ణన కానుపించు
నింగినంటిన.. చుక్కలోలే 💐💐👍🏻👍🏻
Excellant discussions on non alchholic fatty liver disease in Telugu. Keep doing such novel programmes in Telugu for the awareness of people. Congratulations Dr PN Rao and team of his Doctors of Asian Institute of Gastroentrology for explaining the complex problems in in simple Telugu language..I am having weight of 173 and hight of 6 ft . I do not have any other habits. at present , I am 60 years with no medical diagnasis. I wish u all for the advices given to people like me and thanku.
Dr. Anand V Kulkarni - well experienced doctor. He treats the patients very well. He literally saved my nephew life. Thank you Sir.
Anand gadu waste fellow gadu .ma annayaki sariga treatment cheyaledu.anvasaranga champesadu.
800 beds una hospital lo beds levu Ani return pampinchadu.pain undi Ani chpte lodji lo undi treatment tisukunaru. Situation gurinchi alo chinchakunda ma anayani champesadu Anand gadu
Pn Rao sir highly talented doctor, 12 years cmplt, ma mom ki treatment esthunaru she is good , lost stage lo una person ki treatment chesi bathikincharu thank u sir
m medicine use chesaru chepara fatty liver ki
Thanks to all Doctors team for good and valuable information and also thanks to Telugu discussion.
మంచి విషయాలు చెప్పారు.. ఫాటీలివర్ సమస్య అవలీలగా పోవాలంటే వీరమాచనేని డైట్ అద్భుతమైన పరిష్కారం
Sar. Pohan. No. Pampandi
Very rare doctor in TH-cam discussion
Chala chakkaga chepparu. Doctor laku andhariki namaskaramu. 🙏🙏🙏🙏🙏
What you said is the general/ scientific reasons. But there is unknown natural powers which make a man alive. G.Murali dhar ( from the USA)
సూపర్ డాక్టర్ గారు మంచి గా చెప్పారు
Chaala thanks sir, chaala vivaramgaa vipulamgaa explain chesaeru, chaala upayogam ilaanti information 👏👏👏👌👌👌
AIG hospital best in India.
మీరు అందరూ ideal wt తో ఉన్నారు. Good.
Sir, naku fatty lever 12 years nundi undi ,kani naku BP,Diabetes, e proublum ledu,na Age 50 years,Docters panic chestunnaru becarefull andi
Good & healthy information, thanks to all doctors of team.
Thank you so much for valuable information 🙏❤️🙏 doctors
sirs... Wonderful Explanations to the medical illeterates. Verymuch grateful.
సర్, మీకు అందరికి ధన్యవాదాలు 🙏🙏
చాల బాగా చెప్పరు అందరు
It is a great information. Thanks every one of you great team. God bless you all
Thanks for speaking in Telugu🙏
ఇన్ని మాటలేల?
ఇక్కడ ప్రస్తావించిన వ్యాధలన్నిటికి మూలం
ఇన్సూలిన్ నిరోధకత. ఇది స్పష్టమేకదా.
ఆహారం, వ్యాయామం, జీవన శైలి మార్చుకో గలిగితేనే, ఇన్సూలిన్ నిరోధకత తగ్గుతుంది.
బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఆహారాన్ని అదుపు చేసుకోలేకుంటే, మరలా ఫ్యాటి లివర్ రాక మానదు.
కనుక మేలైన, మెరుగైన, ఏకైక పరిష్కారం
జీవన శైలిలోని మార్పు మాత్రమే.
మీరుచెప్పింది నిజం
That is the main problem in life, most prople have no control, it comes from whatever you learn or unlearn while you are a child,. problems are many.
@R.R.Brahma u r absolutely 100% right
Very good information chapenaru sir thanks to all doctors
My sincere thanks to all of you sir🙏🙏🙏🙏🙏❤️
Valuable information. Tqs all doctors.
Thank you very much doctors garu
Namasthe to doctors on panel
Sirs what r the symptoms of fatty lever
Sir excellent awernesssir
Clear GA artham avuthundhi
Regular GA ituvanti videos cheyandi sir
💐thanq aig doctors🙏
AIG hats off to you 👍🙏🙏🙏
Thankyou for your valuable Information 🙏🏿👍
Excellant discussions on non alchholic fatty liver disease in Telugu. Keep doing such novel programmes in Telugu for the awareness of people. Congratulations Dr PN Rao and team of his Doctors of Asian Institute of Gastroentrology for explaining the complex problems in in simple Telugu language.Even such programmes in Hindi and other Indian languages are rare.I will definately visit AIG for testing status of my liver as I am also Diabetic.
నమస్తే సార్ 🙏🏻
నాకు లివర్ వాపు వుంది సార్ ఎలా తగ్గించుకోవాలో పరిష్కారం చెప్పండి సార్ భయంగా ఉంది మెము చాలా పేదవాళ్ళం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితి సులువుగా తగ్గించుకునే పరిష్కారం చెప్పండి సార్ 🙏🏻
Thanks . . Requesting for more such vedios will motivate common man to visit your Hospital for getting back health . . Health is life .
Very grate full to you all the team of doctors.
Very useful debate. Thank you🙏 sirs
Apple cider Vinegar, Lemon and water(NO SUGAR) and intermediate fasting(16 hrs) will solve this issue
plzzz chepara miku ela reverse ayindho fatty liver ma husban ki fatty liver grade 1 vundhi
Excellent explanation sir. My sincere thanks to all of you doctors
Well discussed and presented,happy that all the participated doctors spoke good telugu!
Excellent హాస్పిటల్
I salute all distinguished indian doctors
Very well discussed, very clear to non-professionals also, thanks.
Really very useful and important discussion...
Guraka gurinchi cheppina dr correct
What a wonderful people amazing personality. Very clear information. Handsup you people. Real doctors.🙏
Valuble information . thank u all
Is operation theatre dress 👗 is valid for wearing outside
Nice discussions to elert the patients.
Thank you Dr Ravi garu💐🙏🙏💐
Nice discussion ...and is more informative and any person can understand.. thanks excellent program.👌👌
Tq agi ans all doctors...u have given a indetail information about fatty liver....i request you to please provide some information about diet to take fatty liver people
Tq sir chala chakkaga chepparu sir andharike
❤ nice sir... thank u all
Useful for Low income people's
TQ AIG Hospitals
Nouse. Verywaste hospital
Great information In simple explanation 🙏💐✊🇮🇳
Good to have such health related discussions ...jus like narayana healthcare ppl..
All Dr garu very good information thank you sir 🙏.
Sir ma husband ki liver ki A1 fat pattindhi Inka start ayyindi antunnaru...Ela thagginchukovalo cheppandi please
Sir what all test required for .Livers function Test important test can you pls suggest.. my self age 52, for last 15y I'm usually taking 90 to 100 ml Holacohal, more over my Waite 78, but I have have tummy appx 8 to 10 KG..other than Tommy I have very good body my height is 156cm,
na height 167 cm and na weight 75 kgs standard.. 85 nundi 75 ki 4 years back diet chesi taggaanu..but 74 kgs ki inka taggutunte body cooperate cheyatledu chala neerasam ga untundi 75 na body ki ideal weight i tried 100s of times .. 67 undali as per BMI meru cheppinattu but for my body 75 lo baguntundi taggitene problem avtundi.. SO BMI can be + or minus ideal body best stage weight
Sirs Excellent narration on faty lever and it'effect on other vital organs.
Great to see panel of Eminent Doctors on such an imp.topic
Thanks 🙏🙏🙏🙏🙏 Doctors Valuable Discussion
Dr garu diet tho patu wt taggataniki medicines vadithe kudarada sir.
Thank you so much all' sir's God bless you all of you
Great Panel and absolutely important topic at the moment. Thank you so much for the value add by all the other panel members. Great Moderation by Dr. PN Rao in making the discussion to more interesting to learn about the problems and solutions from the panel. Great Work.
c
good morning sir 🙏 very good program thanks sir
Plse I am requesting you all doctors how prevent this f liver what are precautions should take before get this deceased
I am obese. I have NASH. can I follow keto diet plan and take eggs?
Very informative and accessible to common man
Very good and informative vedio 👌👌
So many doubts cleared on one stage
Show just looks like as if we r seeing Old and golden days of DoorDarshan Telugu 👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️
Very much informative. Keep doing such videos.
Please please share your TH-cam link on diabetes type 3 treatment in AIG
నమస్కారం సార్.. నాకు మొన్న test చేపిస్తే faty liver అని వచ్చింది. నేను మీ హాస్పిటల్ లో చూపెట్టుకుంటాను సార్. ఐతే సార్ నేను ఒక సాధారణ రైతు పొలం పనులు చేస్తూ ఉంటాము. మీది పెద్ద హాస్పిటల్ సార్.ఖర్చు ఎంత ఇతదో తెలుపగలరు సార్.ఖర్చు అంటే నే భయం వేస్తుంది. సార్.
Weight loss avvandi
upavasam cheyandi veelainantha.. kuragaya mukkalu udikinchukoni ah soup tagandi .. slow ga upavasam time penchukuntu vellandi 48 hrs daka fatty lever e kadu.. 90 percentage problem s potay.. takkuva tini yekkuva pani cheyandi .. okasari tinte malli 8 ,20 gantala varaku nellu tappa em teeskovadhu
Weight loss and daily exercises help you very well for this
Nice discusses for healthcare and is more informative and any person can easily understand thanks excellent programme 🙏🏻
Very nice and very informative discussion. Discussion in telugu is welcoming.
Marketing lo meeku 1st prize.... Dr ante asahyam vesthondi.
Medicine undavu fatty liver taggadaaniki diet change cheyyaali. Walking or yoga or erobic cheyyaali. Edi padite adi tindam kaadu oil and salt tagginchi tesukoovaali.
Untai naku Corona vachakka fatty liver vaccindi due to many reasons like work from home, not following proper diet in India. Just in 1 year I become like 95 from 65. The doc tested me and said you had s2 fatty liver he is a gold medalist just by seeing my file your main culprit is fatty liver. Then he Confirmed doing endoscopy. He told me to walk for 4 km every day and stop taking sugar and too much rice , all non veg ,icreams and in addition to it he gave liver medicines specially designed for fatty liver people won't be sold outside.
Wonderful group discussion about various factors thank you Aig hospital doctors cvramana
Manchi information icharu sir
very good programme ...special tqs Drs garu
Pancreatitis gurinchi cheppandi sir🙏🙏🙏
Watch you tube Vaidya balendu Prakash chennal
Thank you sir…..🙏🏾👏🏽
Sir naaku hepatitis b undhi.sgot 26,sgpt 25 undhi sir.
Ulser nundi ela bayatapadalo video cheyyandi sir
Thanks doctors 👌👌👌👌🙏🙏🙏🙏🙏
Thanks sir ,your valuable information. 🙏🙏🙏🙏🙏
Exellent information, keep it up. Prema
This kind of wholistic treatment is an excellent idea.Earlier you were not doing it.
సర్! మా అన్నయ్య మీదగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత లివర్ ఫంక్షన్ లేదు. లివర్ ట్రాన్సఫర్ ఆపరేషన్ చేయాల్సి ఉండగా మే3 వ తేది మరణించారు. కానీ మీ హాస్పిటల్ వారు సరైన టైంలో లివర్ ఆపరేషన్ చేయాలని సలహా ఇవ్వడం లేటు అయ్యిందని తెలిపారు. మీదగ్గరకు సంవత్సరం నుంచి 15 రోజులకు ఒకసారి వచ్చారు. ఎందుకని మీ స్టాఫ్ చెప్పలేకపోయారు?
Maa Annaya kuda akade treatment tisukunaru. Anand kulakarni gadu west fellow. liver one day lo damage ayindi .nenu report correct ga chudaledu .sorry annadu.vadi tappu lekunte sorry Ela cheptadu.may 5 na chanipoyaru. Money pay chestene treatment ichevalu .west hospital .evaru join avadu.
9
Ekkada answers vundavu. Manamu emi thelusukovalo anthe
The dress you wear may be for operation theater these days Doctor wearing this dress seen near roadside teashop smoking then operating with the same dress 👗 is it justified . Pls let us know
00000000000000000000000000000⁰⁰0000000000000⁰00⁰⁰
Super sir
Good and useful information for obesity persons for their health care