ఒక్కసారి వైరస్ వచ్చినంక రికవరీ పంట రావడం కొంతవరకు కష్టమే నేను ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాను పక్క మొక్కకు స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప వచ్చిన మొక్క మీద ఆశ పెట్టుకోవడం వృధా ప్రయత్నం
మీ మొక్కల ఫొటోస్ వీడియో ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి అన్న మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారు అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇందులో ఉన్న శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ చూడండి మీకు మిరప పంటకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది
వీడియో చివర్లో నెంబర్ ఇచ్చాను కాల్ చేయండి అన్నా అలాగే కచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా తోటి రైతుకి షేర్ చేయండి మేము చేసే ఈ ప్రయత్నానికి సపోర్ట్ చేయండి
ఇలాంటి సైంటిఫిక్ వీడియోస్ చేస్తే ఎవరూ చూడట్లేదు అన్న... నా ఛానల్ లోనే అత్యధిక తక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ లో ఒకటి ఇది. రైతులకు ఇలాంటివి అర్థం అవ్వట్లేదా లేదంటే ఇష్టం లేదా తెలియట్లేదు. మీరు వీడియో షేర్ చేయండి తోటి రైతులు చూసేలాగా ఎంకరేజ్ చేయండి
వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్న. వైరిసైడ్ వాడుకోండి వైరస్ స్ప్రెడ్ అవ్వడం ఆగిపోతుంది వీడియో పూర్తిగా చూడండి మీకు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది
@@SiliveruRamakrishna-q7t అన్నా మీరు ఆల్రెడీ మన ప్లాంట్ బూస్టర్ వాడుతున్నారు కదా దాంతో పాటుగా ఈసారి తీసుకోండి వాడండి. మీకు లోకల్ లో కూడా దొరుకుతుంది కొంచెం ధర ఎక్కువగా ఉంటుంది మీ దగ్గర ఉన్న షాప్ లో అడగండి. అలాగే ఈ వీడియో షేర్ చేయండి మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చెయ్యండి
Thanks for your great info
థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి
Mi viriside Result chala Bagundi
Ravi garu , Thanks
థాంక్యూ సో మచ్ అన్న అండ్ షేర్ చేయండి
Chinna doubt brother aamudam water lo kalustunda spray cheyyadaniki please reply..
@@GopiKrishna-sh9wv ఎమ్మెల్సీ ఫైర్ గాని లేదంటే కోడిగుడ్డు గాని కలుపుకొని వాడుకోండి
Supar.mesage.anna
థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి
చాలా బాగా చెప్పారు
థాంక్యూ బ్రదర్ వీడియోస్ షేర్ చేయండి అలాగే మేము చేసే ఈ ప్రయత్నానికి సపోర్ట్ అందించండి
👍🙏👌
థాంక్యూ అన్న వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి
Super information anna🎉
థాంక్యూ అన్న వీడియోస్ షేర్ చెయ్ అన్న
Excellent message give to farmers babu
థాంక్యూ బ్రదర్ ఈ సమాచారాన్ని తోటి రైతులకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Viricides names cheppu anna ?
మార్కెట్లో చాలా రకాల వైరు సైడ్లు ఉన్నాయి అన్న మీకు మన తెలుగు యువ రైతు టీం వారు కూడా వైరస్ సైడ్ ఇస్తారు వాడుకోండి
@yuvaraithu6244 ok Anna but maadhi Eturnagaram mandalam, Mulugu district,maa district ki transport service undha anna
@@rajeshkattarhindu నాకు whatsapp లో హాయ్ అని పెట్టండి అన్నా ములుగు లో మన ఫార్మర్స్ ఉన్నారు వీలైతే వాళ్ల నెంబర్ ఇస్తాను ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు
Super ఇన్ఫర్మేషన్ బ్రో.
థాంక్యూ బ్రదర్ కచ్చితంగా ఈ వీడియో షేర్ చేసి పక్కవారిని చూడమని చెప్పండి ఎంతసేపు పురుగుమందులే కాకుండా నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది
Nijam ga mi information super sir raithu e information ardham cheskunte entho success avvagaladu
Tq and share చెయ్యండి
Sir 80 days mirapa thota veru kullu wilt problem undi Sir mandu cheppandi Sir
కేవలం ఒక్క మందు వల్ల విల్ట్ కంట్రోల్ అవ్వదు అన్న మన ఛానల్ గురించి టోటల్ క్లియర్గా ఎక్స్ప్లనేషన్స్ ఉన్నాయి ఒకసారి వెళ్లి చూడండి
@yuvaraithu6244 Ok thank you Sir
Viricides anti
Virus paina Pani chese mandhulu
Viriside products ami unayo chepandi
అన్నా వైరస్ గురించి అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్లీ అడిగారేంటన్నా. ఫ్లోయమ్ రిపేర్ ఎంజైమ్స్ ఉంటాయి
Virus vachaka ala recovery cheyali kotte mandhulu amito chepandi
@@pashamd4682 video end lo unna 2nd nbr ki call cheyyandi
Anna cnfm recovery i kastunda malli
ఒక్కసారి వైరస్ వచ్చినంక రికవరీ పంట రావడం కొంతవరకు కష్టమే నేను ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాను పక్క మొక్కకు స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప వచ్చిన మొక్క మీద ఆశ పెట్టుకోవడం వృధా ప్రయత్నం
Anna ma merapalo black thrips and red mites ekkuva vunnayi induku nenu emi spray cheyyali anna
Chemical aithe grasia+ hanabhi organic aithe epf inka details kavalante video lo unna nbr ki call cheyyandi. Mokka photos WhatsApp cheyyandi
Anna wilt ki cheppandi Anna
Already chesanu chudandi
Hi. ❤❤❤
థాంక్యూ సో మచ్ అన్న ప్రతి వీడియోకి మీ యొక్క సహకారం నిజంగా కృతజ్ఞతలు. అలాగే షేర్ కూడా చేయండి మన ప్రయత్నానికి సహకారం అందించండి
ఇలాంటి వివరణ లు ఇచ్చే వారు లేక రైతులు అల్లాడిపోతున్నారు తమ్ముడు ❤❤❤
థాంక్యూ అన్న మేం ప్రయత్నం చేస్తున్నాం గానీ మా ప్రయత్నాన్ని రైతులు ఎంకరేజ్ చేయట్లేదు మీలాంటి చదువుకున్న వారైనా షేర్ చేసి సపోర్ట్ చేయండి
Yes
Yes anna chana takuva mandi ceputaru anna ela information 👏🙏
A mandu vadali
మీ మొక్కల ఫొటోస్ వీడియో ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి అన్న మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారు అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇందులో ఉన్న శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ చూడండి మీకు మిరప పంటకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది
Next video cheyyandi anna
కచ్చితంగా చేస్తాను వీడియో షేర్ చేయండి అన్నా అలాగే పూర్తిగా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది
Ok anna@@yuvaraithu6244
Iffco valladi npk liquid consortia undi 70 days mirchi thotalo ipud vadacha isukalo kalipi chlli water iste result untada
వాడుకోండి అన్నాకు రిజల్ట్ ఉంటుంది
November, December lo pachi mirchi natukovacha
నాటుకోవచ్చు అన్న మీ ఏరియా అలాగే మీ మార్కెట్ ని బట్టి రకాలను ఎంచుకోండి. లేదంటే వీడియో చివర్లో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి
అన్నా మిర్చి తోటలో గ్రోత్ రావడం లేదు పరిష్కారం చెప్పండి
అన్న మీ యొక్క మొక్క అలాగే మీ యొక్క నేల రెండు కూడా వాట్సాప్ చేయండి అన్నా. దాన్నిబట్టి మీరు వాడుకోవాల్సిన మేనేజ్మెంట్ చెప్తారు
జిగురు అట్టల వలన ఉపయోగం ఉందా bro
ఉంటుంది అయితే ఇది కంట్రోల్ చేయడం కాదు మన చేలో ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది
మీ దగ్గర ఉన్న viriside ఏది అన్న.
వీడియో చివర్లో నెంబర్ ఇచ్చాను కాల్ చేయండి అన్నా అలాగే కచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా తోటి రైతుకి షేర్ చేయండి మేము చేసే ఈ ప్రయత్నానికి సపోర్ట్ చేయండి
మీ వివరణ చాలా చాలా బాగుంది తమ్ముడు. ఇలాగే మీరు దిన దినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను👍🙏
ఇలాంటి సైంటిఫిక్ వీడియోస్ చేస్తే ఎవరూ చూడట్లేదు అన్న... నా ఛానల్ లోనే అత్యధిక తక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ లో ఒకటి ఇది. రైతులకు ఇలాంటివి అర్థం అవ్వట్లేదా లేదంటే ఇష్టం లేదా తెలియట్లేదు. మీరు వీడియో షేర్ చేయండి తోటి రైతులు చూసేలాగా ఎంకరేజ్ చేయండి
Beast.vairisaid.cappu.anna
వీడియో చివర్లో నెంబర్ ఇచ్చాను చూడండి అన్న దాంట్లో సెకండ్ నెంబర్ కి కాల్ చేయండి
మా తోటలో ఆడొక చెట్టు ఆడొక చెట్టు 10% గుబ్బ వచ్చింది. దీనికి పరిష్కారం చెప్పండి
వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్న. వైరిసైడ్ వాడుకోండి వైరస్ స్ప్రెడ్ అవ్వడం ఆగిపోతుంది వీడియో పూర్తిగా చూడండి మీకు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది
Osa. Aykada. Dorukutundi. Kammam lo
@@SiliveruRamakrishna-q7t అన్నా మీరు ఆల్రెడీ మన ప్లాంట్ బూస్టర్ వాడుతున్నారు కదా దాంతో పాటుగా ఈసారి తీసుకోండి వాడండి. మీకు లోకల్ లో కూడా దొరుకుతుంది కొంచెం ధర ఎక్కువగా ఉంటుంది మీ దగ్గర ఉన్న షాప్ లో అడగండి. అలాగే ఈ వీడియో షేర్ చేయండి మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చెయ్యండి
Voice క్లారిటి లేదు
@@babukadudula7400 ఏం information kavali anna video end lo nbr untundi call cheyyandi
Scientific information super anna
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి ఇలాగే మీ సపోర్ట్ అందిస్తూ ఉండండి
Madu vireside madu paputara
ఈ వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా పంపిస్తారు
Supar information ❤ brother
@@RajanFarms థాంక్యూ బ్రదర్ వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి