పరమస్తు చిన్నయ్య సూరి/చక్కటి పద్యం/డా. బులుసు అపర్ణ గారు/PARAMASTU CHINNAIAH SURI/BULUSU APARNA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • తెలుగు వ్యాకరణ పితామహుడు పరమస్తు చిన్నయ్య సూరి గారి మీద శతావధానం లో ఒక చక్కటి పద్యాన్ని చెప్పారు,అవధానిని డా. బులుసు అపర్ణ గారు . చిన్నయ్య సూరి గారి బాష వ్యాకరణం గురించి పద్యం చెప్పమని వర్ణన అంశ పృచ్చకులు శ్రీ అనిల కుమార సూరి గారు అడిగారు
    #rangabhumiprakasam
    #satavahana
    #satavadhnam
    #bulusuaparna
    #kadimellavaraprasad
    #rangabhumiprakasamyoutubechannel
    #ongole
    #telugupadyalu
  • บันเทิง

ความคิดเห็น • 7

  • @aanchannel2174
    @aanchannel2174 หลายเดือนก่อน

    చాలా బాగా 👍👍👍👍👍

  • @yaminidenuvakonda6569
    @yaminidenuvakonda6569 2 หลายเดือนก่อน

    Bagundi

  • @koteswarasarmavemuri5149
    @koteswarasarmavemuri5149 2 หลายเดือนก่อน

    పరమాధ్భుతం

  • @nagarajubhallamudi2297
    @nagarajubhallamudi2297 หลายเดือนก่อน

    మంచి జాతీయం, అద్భుతమైన పద ప్రయోగాలు, మిశ్రమ సమావేశం తో అద్భుతం గా వివరించారు
    నమస్సులు తో
    భనా రా, రాయగడ

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 หลายเดือนก่อน

    RangaBhumi Bharati Sri Rangamai velugondu chunnadichata Ongolu puramunandu Guru Sisyula pratibha chetha. !

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 12 วันที่ผ่านมา

    Paravastu Chinnaya Suri

  • @Kusuma997
    @Kusuma997 19 วันที่ผ่านมา

    మేడం పరవస్తు చిన్నయ సూరి తెలుగు వ్యాకరణ కర్త గారి పేరు అది.‌ మీ వీడియోలలో రెండు మూడు చోట్ల చూశాను పరమస్తు అని ఆదేంటండి? నేను తెలుగు వ్యాకరణం నేర్చుకున్నాను తెలుగు ఎమ్ ఎ చదివాను టీచర్గా పని చేశాను నేను. నాకు ఎక్కడ ఇలా తగలలేదు అండి పరమస్తు అని. వీడియోలో కూడా చూశాను ఏమైనా దాని గురించి వ్యాఖ్యానం చేశారేమో అని లేదు కదా అలా. మీకేమైనా తెలిస్తే చెప్పండి పరమస్తు అనేది సూరి గారి పేరు ముందు ఉందేమో