Mahabharatam By Usha Sri Full _ మహాభారతం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • Voice : Usha Sri
    Singer : P Ranganath
    Source : All India Radio Hyderabad - AM - 738 Khz
    Date : 1980
    Download Link
    www.y2mate.com...
    www.youtube2vi...
    www.videosoftde...
    www.topwin-mov...

ความคิดเห็น • 267

  • @Jee-k5b
    @Jee-k5b 4 ปีที่แล้ว +64

    ఇంత అద్భుతమైన ఉచ్ఛారణ వినలేదు.అందుకే ఆ రోజుల్లో ఉషశ్రీ వారి ప్రోగ్రాం రేడియో లో వస్తుంది అంటే అందరూ గుమిగూడి వినేవారు.మ ళ్ళీ మళ్లీ వినాలనిపించె ఈ వ్యాఖ్యానం యూట్యూబ్ లో పెట్టిన వారికి వందనాలు,కృతజ్ఞతలు.

  • @narayanaraokemana8812
    @narayanaraokemana8812 ปีที่แล้ว +12

    అద్భుతం వింటుంటే మనస్సు ఎంతో సంతోషంగా వుంది !!వందనాలు 🙏🙏

  • @Prasansu
    @Prasansu 4 ปีที่แล้ว +39

    మా చిన్నతనంలో ఉషశ్రీ వారు రేడియోలో చేసిన మహాభారత కథ గుర్తుకు వచ్చింది. అరగంటసేపు మాత్రమే వుండేది. అప్పుడే ఐపోయిందా అనిపించేది.

    • @jagadishnaidu3740
      @jagadishnaidu3740 3 ปีที่แล้ว

      ⁷77ýùù⁷⁷7⁸⁸9⁸⁷9⁷⁶⁷⅞⁶⁷ý⁷⁸⁷⁷⁷this 7⁷⁸⁶7⁷⁷⁷⁷⁷⁷iù

  • @lakshmankamasani2485
    @lakshmankamasani2485 ปีที่แล้ว +15

    ఇంత అద్భుతంగా ఉచ్చరిస్తునారు...🙏🙏🙏

  • @DeadlyGamer579
    @DeadlyGamer579 4 ปีที่แล้ว +20

    ఉషశ్రీ గారి ప్రవచనములు ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉంది జై గురుదేవ్

  • @ramaiahu3516
    @ramaiahu3516 3 ปีที่แล้ว +12

    తలపండిన పండితులే కాదు పామరులు సైతం అన్న మాటలతో నేనూ ఏకీభవిస్తున్నాను ' తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అందునా ఉషశ్రీ గారినోట సాటి రాదుమరిఇంకేది...దీనికిన్ .

  • @pallababu9399
    @pallababu9399 8 หลายเดือนก่อน +1

    అమృత ప్రవాహం.... ఉషశ్రీ ప్రవచనం...

  • @Suryachavakula
    @Suryachavakula ปีที่แล้ว +12

    I have been blessed by listening this great classic today with great voice.

  • @Lifeisbeutiful75
    @Lifeisbeutiful75 9 หลายเดือนก่อน +1

    34 సంవత్సరాల క్రితమే భౌతికంగా మూగబోయిన ఆ అద్భుత కంఠం శాశ్వతత్వం పొందడం అంటే అది దైవత్వమే.....

  • @vijayagopalpotukuchi2336
    @vijayagopalpotukuchi2336 4 ปีที่แล้ว +30

    ఉషశ్రీ గారి అద్భుత మైన మహాభారత ప్రవచనం వినటం పూర్వజన్మ సుకృతం

  • @sharmashastry7120
    @sharmashastry7120 2 หลายเดือนก่อน +1

    అద్భుతః

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 3 ปีที่แล้ว +3

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ

  • @ramadevi4279
    @ramadevi4279 4 ปีที่แล้ว +5

    మంచి తీపి గుర్తు.ఉషశ్రీ గారి రేడియో ప్రసంగం గుర్తు వచ్చింది. మహా భారతాన్ని కళ్ళకు కట్టినట్లు చాలా బాగా చెప్పారు.💐❤️

  • @karthikchannel3396
    @karthikchannel3396 ปีที่แล้ว +2

    Ushasri gaaru meelu namaskaaramamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @panasareddy6886
    @panasareddy6886 3 หลายเดือนก่อน

    చాలా గొప్ప వారు పురాణపండ వారు....నిజంగా మహా పురాణాలను విడ మరచి పంచి జీవితాన్ని పంచుకున్న ధన్య జీవి.....

  • @maharamachandra2499
    @maharamachandra2499 4 ปีที่แล้ว +12

    మహాద్భుతం ఉష శ్రీ గారి
    వక్యానం. ఇట్లా ఎన్నో సార్లు విన్నాను. మరల ఒక సారి వింటున్నాను. అయితే బాగాల వారీగా రావడం లేదు.

  • @chandramoulibuddoju3640
    @chandramoulibuddoju3640 ปีที่แล้ว +3

    నా చిన్న తనలో రేడియోలో వినేవాడిని,గాత్రం చాలా స్పష్టంగా ఉంటుంది, మళ్ళీ ఇపుడు వినిపిస్తున్న చానల్ వారికి కృతజ్ఞత లు

  • @Spiritualliving034
    @Spiritualliving034 2 ปีที่แล้ว +9

    Great voice with story narration ♥️👍

  • @karthikchannel3396
    @karthikchannel3396 ปีที่แล้ว +2

    Your voice is super

  • @alimelisubramanyam6513
    @alimelisubramanyam6513 4 ปีที่แล้ว +27

    మహానుభావుడు ఉషశ్రీ గారు. వారి వ్యాఖ్యానం ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు

  • @anilmonai2319
    @anilmonai2319 4 ปีที่แล้ว +12

    ధన్యవాదములు సార్ 🙏🙏
    చాలా అద్భుతంగా చెప్పారు.
    మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. 🙏🙏

  • @Lifeisbeutiful75
    @Lifeisbeutiful75 9 หลายเดือนก่อน

    కళ్ల ముందు జరుగుతున్నట్టుగా ఉంది.....

  • @rajutamarana..7910
    @rajutamarana..7910 ปีที่แล้ว +1

    నమస్కారం ఉషా శ్రీ కీ పాదాభివందనం

  • @veldurtiramuramu3792
    @veldurtiramuramu3792 3 ปีที่แล้ว +1

    Om. Narayanaya. Om. Namoo bagavathi vasudeya Hari krishan hari krishan hari krishan krishan hari krishan🌺 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌺🌺🌺🌺🌸🌸🌸🌸💐💐💐💐🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍊🍊🍊🍊🍊🌼🌼🌼🌼

  • @gangadharsatti4919
    @gangadharsatti4919 4 ปีที่แล้ว +15

    చాలా బాగా చెప్పారు.....👌👌

  • @chandrasekhardola6562
    @chandrasekhardola6562 4 ปีที่แล้ว +8

    చిన్నప్పుడు ఎన్ని సార్లు విన్నానో

    • @koteswararaokasina582
      @koteswararaokasina582 4 ปีที่แล้ว +1

      Ma chinnanati ushasri
      gari All India Radio lo
      Vinna a rojulu marla
      gurthukostundi🙏🙏🙏dhanyvadalu🙏🙏🙏

  • @paparaorali7413
    @paparaorali7413 11 หลายเดือนก่อน

    No words ...Only 🙏🙏🙏. I am.blessed to listen this vedio

  • @addagiridurgarao644
    @addagiridurgarao644 11 หลายเดือนก่อน

    GOOD

  • @kvsknowledgecentre
    @kvsknowledgecentre 4 ปีที่แล้ว +9

    thanks sir. . it is nice

  • @kilarusrikrishnaprasad8740
    @kilarusrikrishnaprasad8740 4 ปีที่แล้ว +4

    I am a fan of ushasri garu as a child and teenager I heard ushasri gari voice on radio

  • @saradprasanchava2018
    @saradprasanchava2018 4 ปีที่แล้ว +15

    కంచు కంఠంతో. నమః సుమంజలి ,,

  • @sharmilasanka2186
    @sharmilasanka2186 3 ปีที่แล้ว +7

    No words. What an enchanting & divine voice🙏🏻🙏🏻. Great way if telling Mahabharata as it is without own explanation 🙏🏻

  • @saibabumadala9576
    @saibabumadala9576 3 ปีที่แล้ว +1

    ఉషశ్రీ గారు మహానుభావుడు

  • @Suryachavakula
    @Suryachavakula ปีที่แล้ว +5

    Gifted voice and talent

  • @MuralikrishnaAVVN
    @MuralikrishnaAVVN 4 ปีที่แล้ว +6

    Chinnappudu radiolo vinnanu.mally uppudu vintunaanu.great voice.

  • @SateeshKum
    @SateeshKum 2 ปีที่แล้ว +3

    Thanyou for your wonderful work Sir. Namaskaram

  • @satyanarayanaraonerellakun7314
    @satyanarayanaraonerellakun7314 4 ปีที่แล้ว +12

    Very very fortunate to hear once more in this lockdown period.

    • @natashekar7328
      @natashekar7328 3 ปีที่แล้ว

      Ggmgggmggmgmggggmghgghggggggmhghggggmggg

  • @ramkumarpodagatlapalli1487
    @ramkumarpodagatlapalli1487 3 ปีที่แล้ว +2

    మీరు చెబుతుంటే కళ్ళెదురుగా జరిగినట్టుంది 🙏

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 ปีที่แล้ว

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ

  • @lingareddykyasa2025
    @lingareddykyasa2025 ปีที่แล้ว

    Goppa matalu vinte maha baratame vinali

  • @ramakrishnapatnala9252
    @ramakrishnapatnala9252 ปีที่แล้ว +1

    మీ స్వరగాత్రానీకి మీ పాదపద్మములకు నా నమ్మస్కారాలు

  • @asdzxc6020
    @asdzxc6020 ปีที่แล้ว

    Katta sreenivasulu 👍 ♥️ ❤️ 💖 😍 ✨️ 👍 ♥️ ❤️

  • @rakeshgraiesh3447
    @rakeshgraiesh3447 4 ปีที่แล้ว +5

    Very good voice 👌 sir

  • @R117__
    @R117__ 8 หลายเดือนก่อน

    👏👏👏

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 9 หลายเดือนก่อน +1

    💐😊🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 ปีที่แล้ว

    Parasaratmajam vande sukha taatam taponidhim
    Vyasaya Vishnu roopaaya vyasa rupaya vishnave.!!.

  • @zf24d
    @zf24d 7 หลายเดือนก่อน

    Jai shree krishna 👏 🙏 😊😊

  • @jayaramchakravarthi8659
    @jayaramchakravarthi8659 15 วันที่ผ่านมา

    💐💐💐🙏🙏🙏🙏

  • @satyam7211
    @satyam7211 ปีที่แล้ว

    Voice really great person by hearing ,,

  • @dheerajcreations947
    @dheerajcreations947 4 ปีที่แล้ว +15

    Very good story to listen all ppl, especially kids should be

  • @hemadamarasingu932
    @hemadamarasingu932 3 ปีที่แล้ว +1

    Dhraddosham,ghampitha deham ante ente

  • @umadevi9568
    @umadevi9568 3 ปีที่แล้ว +5

    I feel I did some Punyam because of it I hear in radio in young age now in TH-cam

  • @narayanaraoponnada7447
    @narayanaraoponnada7447 3 ปีที่แล้ว +2

    ఉషశ్రీ లాంటి మహామనిషి ఇక పుట్టరు.

  • @gandikotareddy7357
    @gandikotareddy7357 4 ปีที่แล้ว +2

    Super sir

    • @gandikotareddy7357
      @gandikotareddy7357 4 ปีที่แล้ว

      Voice superb sir..nenu chala sarlu vunnanu,,malli malli vinalanipistundi sir,,maa nanna garu Maha bharatham pett
      andi,Ani cheptaru,,ma nanna gariki e audio ante Chala istam...sir ...tq sir

    • @usharanilakanapuram9103
      @usharanilakanapuram9103 4 ปีที่แล้ว

      Ushasri gari ki namahsumanjali. 🙏🏼🙏🏼🙏🏼mee gathralonchi vachina mahabaratham vakyanam maku amruthamayam. Vuntunnakoddi vinalani anipisthundhi. Ennisarlu vinna madhurame andhuke annare peddhalu thinte garele thinaali vinte bharatham vinaali ani. Ayya meeku dhanyavadhalu. Namasthe 🙏🏼🙏🏼🙏🏼👏👏👏

  • @navabalapurushotham1313
    @navabalapurushotham1313 ปีที่แล้ว

    Very nice

  • @SivaSankar-xx2pw
    @SivaSankar-xx2pw 3 ปีที่แล้ว +1

    కుక్కతోమొదలైనభారతంకుక్కతోముగిసిందా?అదెలా?
    ఒక ఆడకుక్క ఐదు పిల్లలు ఈనింది అనుకోకుండా ఒకరోజు పాముకాటువేసింది కుక్కచనిపోయింది తల్లిపాలుత్రాగుతుపిల్లలుకూడా చనిపోయాయి మగకుక్కేమిచెయ్యాలో తెలియక విలవిలలాడి ప్రాణాలు వదిలేసింది ఆవిధంగా భారతం కుక్కతో మొదలై కుక్కతో ముగిసింది

  • @jnrrocks5402
    @jnrrocks5402 4 ปีที่แล้ว +1

    Bagundhi... Chala bagundhi

  • @asdzxc6020
    @asdzxc6020 ปีที่แล้ว

    Katta sreenivasulu 👍 ♥️ ❤️ 🕉 🕉 🕉 sava

  • @induindu1738
    @induindu1738 3 ปีที่แล้ว

    Nice tq sir

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 2 ปีที่แล้ว

    Thanks

  • @manoharkonka4197
    @manoharkonka4197 3 ปีที่แล้ว +1

    Voice సూపర్

  • @subhadradevi9603
    @subhadradevi9603 3 ปีที่แล้ว +2

    Excellent commanding voice I heard his Mahabharatam in radio Sunday afternoon at 12pm one-hour in my child hood may be 8th class

  • @shankarrao6706
    @shankarrao6706 2 ปีที่แล้ว

    Voice is exelent base Nice

  • @gopi_reddy_budigi
    @gopi_reddy_budigi 4 ปีที่แล้ว +10

    Thank you so much for uploading this. Usha Sri gari voice ki nenu pedda fan. Ayana chebuthu unte manam chudagalugutham. Vini tarinchandi 🙏

  • @pemmarajunagaraju9241
    @pemmarajunagaraju9241 ปีที่แล้ว

    ఉషశ్రీ గారికి 🙏🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ. 🚩🙏

  • @dvenkateswararao8241
    @dvenkateswararao8241 4 ปีที่แล้ว +2

    Devaki paramaanamda krushnam vamde jagadhguram.

  • @gottumukulaaruna2574
    @gottumukulaaruna2574 4 ปีที่แล้ว +3

    Nice voice sir

    • @kalpanapillai3908
      @kalpanapillai3908 3 ปีที่แล้ว

      th-cam.com/video/9wIvGsaMa0A/w-d-xo.html

  • @chillasridhar6527
    @chillasridhar6527 4 ปีที่แล้ว +8

    Marvellous voice

  • @somashekarsharma7739
    @somashekarsharma7739 4 ปีที่แล้ว +2

    Thanks a lot sir for presenting PRANAMAMULATHO

  • @srinivaaschokka3097
    @srinivaaschokka3097 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijiganjam
    @vijiganjam 4 ปีที่แล้ว

    Adbutanga vundi

  • @sundarakumar869
    @sundarakumar869 4 ปีที่แล้ว +2

    Great. We can no more hear like this in future. Thank u.

  • @kanurijagadish1769
    @kanurijagadish1769 3 ปีที่แล้ว

    1 08 super

  • @krishnareddy9895
    @krishnareddy9895 ปีที่แล้ว

    ‍ॐॐॐ

  • @srinivasakasturi6890
    @srinivasakasturi6890 3 ปีที่แล้ว

    Tq for posting excellent

  • @venkatareddy8780
    @venkatareddy8780 3 ปีที่แล้ว +1

    నేను మహాభారతం చదువుకోలేదు. కొంతమేర మీలాంటి వారి ద్వారా తెలుస్తుంది. ఏమిటి కుట్ర లు ఇరువైపులా ఉన్నాయి. కర్ణుని సంహరించడానికి ముందుగానే కుట్ర చేయటంతో పాండవులు కూడా తప్పు డు వారిగా నే అర్థ మవుతుంది.నేటి జనానికి ఈపురాణం ఆదర్శమవుంతా నాకు అర్థ మైచావడంలేదు.ఏమి ధర్మం.

    • @harialluhari7589
      @harialluhari7589 3 ปีที่แล้ว +2

      ఒక్క కర్ణుడి గురించే జాలి పడుతున్నావ్ మరి అభిమన్యుడిని ఎలా హతమార్చారో మీరూ వినలేదా

    • @harialluhari7589
      @harialluhari7589 3 ปีที่แล้ว +3

      పాండవులు ఎప్పుడూ అధర్మం చేయలేదు plz వ్యాసమహాభారతం చదవండి అన్నీ తెలుసుకుంటారు మీరు

  • @Hariprasadkinthali
    @Hariprasadkinthali 4 ปีที่แล้ว +2

    Great usasri

  • @thipparthinarashimhachary7671
    @thipparthinarashimhachary7671 4 ปีที่แล้ว +4

    《< your>♡< voice >》

  • @mudupuprabhakar489
    @mudupuprabhakar489 4 ปีที่แล้ว

    Jai radhakrishna

  • @chiranjeevisura6205
    @chiranjeevisura6205 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు Sir

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 4 ปีที่แล้ว +4

    Very refreshing in the baritone of sri ushasree.

  • @ksomasekharababu2093
    @ksomasekharababu2093 6 หลายเดือนก่อน

    Jai Gurudev.

  • @buravenimaheshyadav1229
    @buravenimaheshyadav1229 3 ปีที่แล้ว

    Jai sri krishana

  • @gsrinu257
    @gsrinu257 3 ปีที่แล้ว +1

    కోరుమిల్లి మా ఊరు

  • @vav9999
    @vav9999 4 ปีที่แล้ว +3

    పురాణం పంతులు గారూ మీరు గ్రేట్

  • @rameshreddy6196
    @rameshreddy6196 3 ปีที่แล้ว

    Good

  • @bollaguruvareddy4178
    @bollaguruvareddy4178 ปีที่แล้ว

    Om namokrisnaya

  • @wondervinod
    @wondervinod 3 ปีที่แล้ว +3

    Yenduku dislike eee video ke pure Telugu undana......

  • @januchannel7671
    @januchannel7671 4 ปีที่แล้ว +1

    Excellent job

  • @pravallikae9151
    @pravallikae9151 3 ปีที่แล้ว

    Many things to learn for our life from mahaa bhaatatham.

  • @jaidevmenashi1742
    @jaidevmenashi1742 4 ปีที่แล้ว +1

    Sri mii voice chalabavumdi

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @akurathivenkatasivakumar7302
    @akurathivenkatasivakumar7302 4 ปีที่แล้ว +2

    🙏ధన్యవాదాలు 🙏

  • @kanurijagadish1769
    @kanurijagadish1769 3 ปีที่แล้ว

    45.33 super

  • @44.sureshparsha37
    @44.sureshparsha37 3 ปีที่แล้ว

    So super explanation vedio vunte inka bagundu

  • @PraveenKumar-bz2wz
    @PraveenKumar-bz2wz 4 ปีที่แล้ว +1

    Thanks sir

  • @ramsforyou-telugu9305
    @ramsforyou-telugu9305 4 ปีที่แล้ว +1

    Super sir...

    • @kalpanapillai3908
      @kalpanapillai3908 3 ปีที่แล้ว

      th-cam.com/video/9wIvGsaMa0A/w-d-xo.html

  • @prasadv906
    @prasadv906 4 ปีที่แล้ว +2

    Jaiho Bharat

  • @neelapanenibhaskar5972
    @neelapanenibhaskar5972 4 ปีที่แล้ว +1

    Om namo narayanaya 🙏🙏🙏🙏🙏