Ushasri about Mahabharatam ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • పురాణేతిహాసాల ప్ర‌వ‌చ‌నాల‌కు పెట్టింది పేరు ఉష‌శ్రీ‌. ఆయ‌న దివంగ‌తులై సెప్టెంబ‌ర్ 7, 2021కి 31 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఉష‌శ్రీ చేసిన అరుదైన ప్ర‌వ‌చ‌నాన్ని ఉష‌శ్రీ అభిమానుల‌కు అందిస్తోంది వ్యూస్‌. ఆద‌రించండి. అంద‌రికీ పంచండి. మా చానెల్‌ను స‌బ్‌స్క్ర‌యిబ్ చేయండి @Dharmasandehalu, @Ushasri @AIR Vijayawada
    Visit us : vyus.in/
    Follow Us @
    Facebook: / vyustheunbiased
    Twitter : / vyusopinion
    Join Us @
    Telegram : t.me/vyus_The_...

ความคิดเห็น • 222

  • @abbarajusathyadeva717
    @abbarajusathyadeva717 ปีที่แล้ว +32

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటలు ఎంత అజరామజరమో అలాగే ఉషశ్రీ గారి స్వరం మరియు వారి ప్రవచనాలు. నమస్సులు

  • @hindudvr
    @hindudvr ปีที่แล้ว +13

    ఉషశ్రీ గారికి పాదాభివందనం మంచి స్పీచ్ అద్భుతంగా వివరించారు జై శ్రీరామ్

  • @jyothirlingaprasadbanda2447
    @jyothirlingaprasadbanda2447 2 ปีที่แล้ว +60

    అద్భుతమైన ప్రసంగం మాటలు చాలవు చెప్పటానికి ఆయన ప్రసంగాలలో జీవించే వున్నారు..ఈ వీడియో అప్లోడ్ చేసిన వారికి ధన్య వాదాలు

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      Please share this video to ur friends

  • @SatyanarayanaVeggalam
    @SatyanarayanaVeggalam 11 หลายเดือนก่อน +3

    ఉషశ్రీ గారికి వందనాలు! ప్రవచనం అద్భుతంగా ప్రభావితంగా ఉంది. మధ్య మధ్యలో చురకలతో సాగినది. భారతము చదవడం కాదు కదా సిద్ధాన్నంగా చేతుల్లో ఉన్నా అదీ వినే ఓపిక ఆసక్తి లేని జనాలను ఎవరు ఉద్ధరించగలరు.
    (వెగ్గలం సత్యనారాయణ,కరీంనగర్)

  • @vinni5497
    @vinni5497 2 ปีที่แล้ว +27

    రాజ్యాంగాన్ని ప్రక్కకు పెట్టీ మన సైన్యాన్ని ఉపయోగించి శతృు రాజ్యాలను ఆక్రమిద్దాం . ఉషశ్రీ గారికి జై భారతానికి జై .

  • @varaprasad8018
    @varaprasad8018 ปีที่แล้ว +25

    సాక్షాత్తు గురు‌స్వరూపులు, ఈ ప్రవచనం 35 సంవత్సరాలు తరువాత వింటున్న అదృష్టం భగవంతుడు కల్గిగించినందుకు చాలా సంతోషం.

  • @amrujtelugutv
    @amrujtelugutv ปีที่แล้ว +11

    ఈ ప్రవచనం ఎన్ని సార్లు విన్నా కూదా ఏదో ఒక కొత్తదనం వినిపిస్తూనే ఉంటుంది. తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినవలసిన శక్తీవంతమైన ఆణిముత్యాలు ఇవి.. ఉషశ్రీ వారు ఎప్పటికీ ధన్యులే 🙏🙏

  • @ravulajprasad2136
    @ravulajprasad2136 2 ปีที่แล้ว +17

    చాల చాల గోప్పగా ఉంది , సదా స్మరణీయుడు , అజారా మరణం లేని గోంతుక , ధన్య జీవి ఉషశ్రీ గారు ,
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kiranvanam1888
    @kiranvanam1888 ปีที่แล้ว +2

    గురువుగారు మీ ఉపన్యాసం అద్భుతం .. సమయోచితంగా సమకాలీన అంశాలను ఉదాహరిస్తూ ఉపదేశం చేయడం చాలా బాగుంది. మీ గొంతులో ఆ ధ్వని ఇంకా అద్భుతం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kottakotasrinivasarao7991
    @kottakotasrinivasarao7991 ปีที่แล้ว +10

    పూర్తి ప్రసంగం అందించిన మీకు ధన్యవాదాలు. హిందూ సమాజం నాటి నుండి నేటికీ కుంబకర్ణ నిద్రలోనే ఉంది. ఉషశ్రీ గారు నిద్రాణమై ఉన్న సమాజాన్ని జాగృతం చేశారు. ఆయన నిజంగా కారణజన్మలు... ప్రతీ హిందువు వినాల్సిన ప్రసంగం...

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 2 ปีที่แล้ว +15

    Simply superb! ధన్యులమయ్యాము ఈ ప్రసంగం విని!🙏🙏🙏

  • @amrujtelugutv
    @amrujtelugutv 2 ปีที่แล้ว +13

    ఉషశ్రీ వారికి నమో నమః .. 🙏🙏

  • @ramanamunnangi2518
    @ramanamunnangi2518 2 ปีที่แล้ว +9

    అద్భుతమైన ప్రవచనం. గురువుగారు ఎన్ని జన్మలు ఎత్తిన మీలాంటివారు ఈ సమాజమునకు దొరకరు

  • @murthypeesepati7633
    @murthypeesepati7633 ปีที่แล้ว +2

    Maa chinnappudu Ushasri gari upanyasalu Radio lo vinevallam Ushasri gari voice lo edo miracle undi

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 ปีที่แล้ว +20

    నేడు ఉషశ్రీ గారి 95 వ జయంతి రోజున ఈ ప్రవచనం వినడం మా అదృష్టం.

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @vvsatyaprasad4203
    @vvsatyaprasad4203 3 ปีที่แล้ว +12

    సహేతుకంగా, యదార్థంగా, భారతంలో విశేషాలు వాస్తవిక జీవితం తో అన్వయించారు.. అద్భుతమైన ప్రసంగం. ఉషశ్రీ మహాశయులు నిత్యం గురుదేవులే!
    వారికి ప్రణామములు..

  • @sekhartadiparthi6505
    @sekhartadiparthi6505 2 ปีที่แล้ว +21

    Very sweet voice, remember my childhood memories

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      Please share in ur circlrs

  • @varga64
    @varga64 ปีที่แล้ว +3

    1974-77 radio 15:00 hrs. to 15:30 hrs. All India Radio program. Such vocabulary such a power of narration, his voice resonates even now.

  • @harikrishnakumarreddy5753
    @harikrishnakumarreddy5753 2 ปีที่แล้ว +7

    I used to listen in radio in my childhood along with my grandfather. Very commanding voice still remember.

    • @varga64
      @varga64 ปีที่แล้ว +1

      radio 15:00 hrs. to 15:30 hrs. All India Radio program. Such vocabulary such a power of narration, his voice resonates even now.

  • @suryapratha
    @suryapratha ปีที่แล้ว +2

    What a beautiful start. Such a great speaker and orator and sanskrit vidvaan is so humble that he considered himself a catalyst - A Mahabharatha Yajnam Lo Nenu Oka Samdhane Anna Goppa Mahaa Maneeshi.

  • @grkchannel3538
    @grkchannel3538 2 ปีที่แล้ว +14

    we don't know who is USHASRI. But Once we heard his speeches,he is like mentor,guide for young generation. Thank you for updating this video.

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      Tq please share in your circles.

  • @ravipampana5382
    @ravipampana5382 ปีที่แล้ว +2

    నభూతో నభవిష్యతి..ధన్యోస్మి.. మహానుభావా..

  • @GumlmulaSrinivasofficial
    @GumlmulaSrinivasofficial 2 หลายเดือนก่อน +1

    గురువుగారికి ధన్యవాదాలు...🙏🙏

  • @chandrasekharpatnaik4459
    @chandrasekharpatnaik4459 2 ปีที่แล้ว +154

    ఈ ఉపన్యాసాన్ని తిరిగి వినేందుకు లేదా పొందేందుకు సుమారు 35 సం.ల తపస్సు పట్టింది. ధన్యవాదాలు. అద్భుతమైన ప్రసంగం. అప్పటికి ఇప్పటికి పరిస్థితులలో మార్పులేదు. మొత్తం హిందూ సమాజాన్ని చైతన్యపరిచే ఉపన్యాసమిది. ఈ ఉపన్యాసమే, నన్ను తీర్చిదిద్దింది. ఉషశ్రీ నాలో ఎప్పటికీ చిరంజీవియే.

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว +14

      ధన్యవాదాలండీ. వీడియో మీ సన్నిహితులతో పంచుకోగలరు

    • @sailajarani7765
      @sailajarani7765 2 ปีที่แล้ว +3

      🙏

    • @guptaviswanad5747
      @guptaviswanad5747 2 ปีที่แล้ว +4

      నమస్కారం

    • @kjanaki6769
      @kjanaki6769 ปีที่แล้ว +3

      Q
      ..c

    • @saisivanandvissafamily4043
      @saisivanandvissafamily4043 ปีที่แล้ว +2

      🙏🙏👌💐

  • @nacharyulu4594
    @nacharyulu4594 ปีที่แล้ว +8

    ఉషశ్రీ ఆశించినట్లే మరో నరేంద్రుడు వచ్చాడు

  • @sivaprasadkolisetty
    @sivaprasadkolisetty ปีที่แล้ว +2

    Good analytical proposition to the present generation

  • @madhavapeddyshowers9513
    @madhavapeddyshowers9513 2 ปีที่แล้ว +2

    Voice with command excellent analytical views great legendary persanilty. Pranams

  • @tirunagariuttam
    @tirunagariuttam ปีที่แล้ว +2

    Jaisrimannarayana. Great personality.

  • @phanirajasandilya7179
    @phanirajasandilya7179 2 ปีที่แล้ว +3

    Super great tone voice we will remember
    Always

  • @venkatasubbarao8929
    @venkatasubbarao8929 ปีที่แล้ว +1

    Ushasri Garu appatiki mana manasullo jeevinchi untaru. Bharatha pravachanam varki vare saati.

  • @krishnaiahm.v2949
    @krishnaiahm.v2949 9 หลายเดือนก่อน +1

    ఉషశ్రీ గారి కంఠం వినే అదృష్టం చాలా కాలానికి కలిగినది. ధన్యవాదాలు.

  • @guduriannapurna8476
    @guduriannapurna8476 ปีที่แล้ว +2

    Ushasri gariki 🙏🙏🙏🙏🙏

  • @venkataramarao6788
    @venkataramarao6788 ปีที่แล้ว +3

    ఓం శ్రీ గురుభ్యో నమ :

  • @krishnavenideevi431
    @krishnavenideevi431 ปีที่แล้ว +3

    Thank you so much for sharing andi

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 ปีที่แล้ว +2

    ఓం నమో నారాయణాయ 🌺🌺🌺🙏🙏🙏

  • @malleswarikaramchetti5031
    @malleswarikaramchetti5031 2 ปีที่แล้ว +8

    Thank you for uploading interesting speech.

  • @srilakshmipalanki9677
    @srilakshmipalanki9677 ปีที่แล้ว +1

    మాజన్మధన్యమైందివినగలిగేము

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      ధన్యవాదాలండీ

  • @ompathiraju
    @ompathiraju 2 หลายเดือนก่อน +2

    Jai Bharat...❤

  • @srinivasaraopabbisetti9224
    @srinivasaraopabbisetti9224 ปีที่แล้ว +1

    .thank you sir ,Anni prasangalu pettandi

  • @sdurgaprasad7470
    @sdurgaprasad7470 2 ปีที่แล้ว +4

    Super. Speach

  • @chandrasekh
    @chandrasekh ปีที่แล้ว +1

    Flow of streaming realities to understand and pick up according to what we deserve.

  • @omomom.9760
    @omomom.9760 หลายเดือนก่อน +1

    USHASRI GURUGI

  • @hanumanthavajjalasrinivasa5796
    @hanumanthavajjalasrinivasa5796 ปีที่แล้ว +2

    ఈ ఉపన్యాసం రాజమండ్రి లో 1987లో జరిగినట్లు నా అంచనా. వినాయక చవితి ఉత్సవాల్లో అయి ఉండవచ్చు. ఇది ప్రత్యక్ష ం గా చూసిన వారున్నారా? ఉంటే cell no. పెట్టండి

  • @umarani2159
    @umarani2159 ปีที่แล้ว +2

    Thank you sir.

  • @veerababu-so4fk
    @veerababu-so4fk 7 หลายเดือนก่อน +1

    Namaste 🙏 🙏 🙏 narayanaya

  • @venkatas888
    @venkatas888 ปีที่แล้ว +2

    యుద్దం మధ్యలో యోగ గురు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ టైం నీ ఫ్రీజ్ చేసి అర్జునుడికి గీతాబోధ చేశారు.
    ఈ విషయం మనకి అర్థం కాక నానా అర్థాలు చెబుతూ.... మనకి మనం సమాధాన పరచుకుంటున్నాం.
    సంజయుడు, ధృతరాష్ట్రుడు ఇద్దరూ కూడా విని తరించిన మహానుభావులు.
    మనకి తెలియనిది లేదనే అహంకారాలు వీడుదాం.

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว +2

      మీరు అహంకారం అనే పదం ఎవరి గురించి అంటున్నారు. వ్యాస భారతం ఆమూలాగ్రం చదివితే.. అంత పరుషంగా మాట్లాడరు.

  • @sakshiprasad200
    @sakshiprasad200 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 ปีที่แล้ว +2

    " Jaya / Jaya Gita / Jaya Samhitha ( Previous Named of Mahabharata ) Begins At 950 BC In Sub - Continental India ". Mostly It is Well Known as " Kurukshetra " , The Battle Between Kaurava & Pandavas ( Kuruvamsa Had declined , Permanently , One of the Ancient tribes of Bharata Khanda )".

  • @vinodmegath1905
    @vinodmegath1905 2 ปีที่แล้ว +3

    Super

  • @braamam1128
    @braamam1128 2 ปีที่แล้ว +2

    వెనుక వైపు వున్న శద్బాలు తీసేస్త చాలా బాగుంటుంది.

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว +3

      ఈ ఆడియో సుమారు యాభైఏళ్ళ నాటిదండీ

    • @addepallisrinivasarao8325
      @addepallisrinivasarao8325 2 หลายเดือนก่อน

      నూతన్ ప్రసాద్ గారు వాఖ్యానం

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 ปีที่แล้ว +2

    30సంవత్సరాలు గడిచినతరువాత మళ్ళీ అదే ఉషశ్రీ ప్రవచనం వింటుంటే పాఠజ్ఞపికాలు గుర్తుకు వస్తున్నాయి అమ్మగారితోషహ ఇంటిల్లపాది వింటామెకాకా, pagalu12nundi12.30 varaku మొత్తం రాష్ట్రం నిశ్శబ్దం. ఇంకొవిషం పాడచ్చారులు కూడా నడుచుకుంటూ వినటం నేనుచోచాను. అమ్మ జయంతిగారు ఈపానియప్పుడో చెయ్యాలింది s. సాంబశివరావు 84సంవత్సరాలు గుంటూరు

  • @kamalmsk5776
    @kamalmsk5776 11 หลายเดือนก่อน +1

    🕉🇮🇳Naa Janmadanyam Ayyindi Guru Deva "Usha Sri Mahasaya".............Jai Gita Charya🇮🇳🕉

  • @gsnmurthy1238
    @gsnmurthy1238 ปีที่แล้ว +1

    May be garikapati has this trend in my opinion very effective

  • @ursjaya...5748
    @ursjaya...5748 ปีที่แล้ว +2

    38:00 👣🌼🎉🙏

    • @kamalmsk5776
      @kamalmsk5776 11 หลายเดือนก่อน

      Yes Sir............

  • @pilliganesh5565
    @pilliganesh5565 2 หลายเดือนก่อน +1

    😊🙏💐

  • @kompellasrinivasarao7379
    @kompellasrinivasarao7379 ปีที่แล้ว

    🌹🙏🌹 Aaha Emi Ruchi ... Vinna Maimarachi.

  • @rajuesn943
    @rajuesn943 2 ปีที่แล้ว +1

    Sir, Namaste.

  • @vidyasagar4142
    @vidyasagar4142 ปีที่แล้ว +2

    🙏🙏🙏👏👏👏

  • @pilliganesh5565
    @pilliganesh5565 ปีที่แล้ว +1

    గురువుగారు 🙏🙏🙏🙏🙏....12.12.22.

  • @hariprasadhari342
    @hariprasadhari342 2 ปีที่แล้ว +1

    Sageeva galam 🙏🙏🙏🙏👏👏👏👏

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 3 ปีที่แล้ว +3

    Migataa bhagal u kuda up load cheyandi

  • @somasekharkuruva7256
    @somasekharkuruva7256 ปีที่แล้ว +1

    👏👏👏👏👏👏👏👏

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 2 ปีที่แล้ว +1

    👌👌👏👏🙏🙏🙏🙏

  • @indicestradinggwithcpr7638
    @indicestradinggwithcpr7638 2 ปีที่แล้ว +2

    🙏🙏🤘🥳

  • @amrujtelugutv
    @amrujtelugutv 2 ปีที่แล้ว +2

    ఉషశ్రీ ప్రవచనాలకు భాష్యం చెప్పటమే ? 🙏🙏

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad7181 2 ปีที่แล้ว +1

    Evcellnt.

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు. మీ స్నేహితులతో ఈ వీడియో పంచుకోవాలని ప్రార్థన

  • @nagalakshmisripada
    @nagalakshmisripada ปีที่แล้ว +1

    Maha adbhutam na bhutho na babishyathi

  • @mandarapusambasivarao4256
    @mandarapusambasivarao4256 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sambasivaraogorrela5434
    @sambasivaraogorrela5434 2 ปีที่แล้ว +1

    మహ ను భావానెలటివారినిఈభరటమాటపుటిచినమె.ఉమెమాటలువెనుటమెముఅంథుధనులం

  • @krishmurtykarri8406
    @krishmurtykarri8406 ปีที่แล้ว +2

    కారణ జన్ములుకు కామెంటు పెట్టె స్థాయి మనకు లేదనుకుంటాను

  • @nageswararaomuppana1814
    @nageswararaomuppana1814 ปีที่แล้ว +1

    I am hearing at time of my age at 10 year's

  • @gychary9315
    @gychary9315 6 หลายเดือนก่อน +3

    మీరూ, మీ లాంటి వారు ఎన్ని చెప్పినా ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు సంబంధించిన అన్ని రకములైన సామాజిక ప్రజలకు ఈ చెవి లోనుండి ఆ చేవిగుండ వెల్లి పోతుందే తప్ప ఎవ్వరూ పాటించరు... చెవి టోడిముందు శంఖం ఊదినట్లే.... ఇదంతా మార్చడానికి ఏ అవతారం వస్తోంది మరి.... కలియుగములో అవతారం రాకముందే కలి వస్తాడు అని పేరు పెట్టారు అంటే ఇదంతా ఫ్రీ ప్లాండ్ స్క్రిప్ట్ కాదా....దానికి కారకులు ఎవరో తెలియదా.. అంతా తెలుసు.

  • @nagendram.l.m9248
    @nagendram.l.m9248 3 ปีที่แล้ว +2

    👍🤩🤩🙏🏽🙏🏽

  • @kravikumar1646
    @kravikumar1646 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏
    💐💐💐💐💐

  • @somasekharmuktha550
    @somasekharmuktha550 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏💐💐💐

  • @bhandarulakshmanarao9476
    @bhandarulakshmanarao9476 3 ปีที่แล้ว +2

    💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @pallavanaja8162
    @pallavanaja8162 ปีที่แล้ว +1

    Bharatham kachitanga jarigindi

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 2 ปีที่แล้ว +1

    701 vaade Krisnudu.!!.

  • @srinivasraoanugutalaw6345
    @srinivasraoanugutalaw6345 7 หลายเดือนก่อน +1

    Demude dikku

  • @anjaneyulupabbisetty2638
    @anjaneyulupabbisetty2638 ปีที่แล้ว +18

    బాబోయ్ మీకు 🙏నమస్కారం.ఉషశ్రీ గారి మహాభారతమొత్తం అమృత్తాన్ని అందించండయ్యా ఎప్పుడో విన్నాం మధుర కంఠాన్ని...

  • @saikrishna2041
    @saikrishna2041 2 ปีที่แล้ว +2

    🙏🙏

  • @prasadjagarlapudi1634
    @prasadjagarlapudi1634 2 ปีที่แล้ว +25

    పూజ్య గురుదేవులు ఉషశ్రీ గారు ప్రాతఃస్మరణీయులు. పూర్వం డెబ్బై వ దశకంలో వారు ప్రవచించిన రామాయణ భారత భాగవత కధలూ, ధర్మసందేహాలూ ఆకాశవాణిలో ప్రసారమయ్యే సమయం కోసం చెవులు రిక్కించుకొని ఎదురుచూసేవారం. ఒక పెద్ద సెలబ్రిటీ సినిమా స్టార్ కు ఉన్న స్టేటస్ వారికుంఢేది. వారి ప్రవచనాలన్నింటినీ వీలుంటే అందించవలసిన దిగా ఛానల్ వారికి విన్నపము.

  • @anumulagopinath9449
    @anumulagopinath9449 ปีที่แล้ว +11

    ఉషశ్రీ అభిమానిని నేను,నాకు భారతం,రామాయణం గ్రంధాలపై అవగాహన వీరివళ్ళనే వచ్చింది.అప్పుడు నాకు 23 సం.లు. తిరుపతిలో చదివేవాణ్ణి. TTD వారు ఇప్పుడూ ఉషశ్రీ పుస్తకాలు publish చేయడం లేదు.ఎవరైనా కల్పించుకొని మళ్ళీ పునర్వైభవం తీసుకొని రావాలి ❤

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว +1

      అవునండీ

  • @vasukotipalli1316
    @vasukotipalli1316 2 ปีที่แล้ว +56

    సహేతుకంగా, యదార్థంగా, భారతంలో విశేషాలు వాస్తవిక జీవితం తో అన్వయించారు.. అద్భుతమైన ప్రసంగం. ఉషశ్రీ మహాశయులు నిత్యం గురుదేవులే!
    వారికి ప్రణామములు..

    • @vinni5497
      @vinni5497 2 ปีที่แล้ว +3

      రాజ్యాంగాన్ని ప్రక్కకు పెట్టీ మన సైన్యాన్ని ఉపయోగించి శతృు రాజ్యాలను ఆక్రమిద్దాం . ఉషశ్రీ గారికి జై భారతానికి జై .

    • @gopalaraochikkala7604
      @gopalaraochikkala7604 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chaitanyavaddemanu6318
      @chaitanyavaddemanu6318 ปีที่แล้ว

      Zx carrera h .

    • @nageswararaokuppili2137
      @nageswararaokuppili2137 ปีที่แล้ว +1

      ​@@gopalaraochikkala7604 i

    • @msmurti1935
      @msmurti1935 ปีที่แล้ว

      ​@@nageswararaokuppili2137 tp.8😊8

  • @ravishankargundlapalli5639
    @ravishankargundlapalli5639 2 ปีที่แล้ว +18

    ఇటువంటి మహానుభావులు మళ్ళీమళ్ళీ పుట్టి ఈ కలియుగంలో జరుగుతున్న ఘోరాలను ఎదుర్కొని దునిమే శక్తిని ప్రస్తుత మానవాళికి అందించాలని ఆ పరమేశ్వరుని కోరుకుందాము.

    • @sreenivasvakicherla4460
      @sreenivasvakicherla4460 ปีที่แล้ว

      గరికపాటి వారు ఈ తరానికి

    • @KrishnaSharma-iu6vm
      @KrishnaSharma-iu6vm 2 หลายเดือนก่อน

      గరికపాటి వారు మహా పండితులే సందేహం లేదు కానీ ఆయనకు స్వోత్కర్ష ఎక్కువ. తనకు తానే గొప్ప అనే అహంకారం లేకపోతే ఆయనను అగ్రస్థానంలో నిలబెట్టవచ్చు. ఆ విద్వత్తు కు వినయం తోడైతే ఆయన నిజంగా అర్జునుడే. కానీ పెద్దలను కించపరచడం , తాను చెప్పిందే చెల్లుబాటవ్వాలనే వింత ధోరణి బాధ కలిగిస్తుంది. ​@@sreenivasvakicherla4460

  • @mulkallachary9740
    @mulkallachary9740 2 ปีที่แล้ว +12

    భగవద్గీత ప్రతి ఒక్కరి తలరాత మార్చే గీత గురువుగారు అద్భుతమైనటువంటి వివరణ 🙏🙏🙏 భగవద్గీతను ప్రతి ఇంటిలో చదువుదాం అద్భుతాలను అనుభవిద్దాం

  • @chandramohanpoduri
    @chandramohanpoduri ปีที่แล้ว +6

    మనసు కోరుకుంటుంది మరికొన్ని వీడియోలు శ్రీ గురుభ్యోనమః 🙏

  • @gsnmurthy1238
    @gsnmurthy1238 ปีที่แล้ว +7

    Never heard him ,first time absolutely clear and understandable Telugu I will get Telugu script to write about him and get his books for understanding his power Dhanyavadalu for putting this in you tube

  • @parvathikamaraju8775
    @parvathikamaraju8775 ปีที่แล้ว +4

    అక్కయ్య గారు నమస్కారము

  • @parvathikamaraju8775
    @parvathikamaraju8775 ปีที่แล้ว +4

    అక్కయ్య గారూ,మీ నాన్న గారి video లను మరిన్ని upload చేయండి

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว +1

      తప్పకుండా

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 ปีที่แล้ว +4

    చాలా చక్కగా చెప్పారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం గీత మన నరనరాల్లో మ రక్తంలో గీత వుందనేది అద్భుతమైన విశ్లేషణ.

  • @nagabhushana1150
    @nagabhushana1150 ปีที่แล้ว +8

    Superb commentary on
    Gita and Mahabharata in simple telugu in medern context. Hats off , sir. Pranams.

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      Thank you

  • @rangaraojvv1792
    @rangaraojvv1792 ปีที่แล้ว +6

    Evergreen inspirational talk. Sri Ushasri garu is eternal Guru.

  • @gsnmurthy1238
    @gsnmurthy1238 ปีที่แล้ว +4

    Sir can you load few such speeches of ushasri on this medium it is my request

  • @prasadperesetla2106
    @prasadperesetla2106 2 ปีที่แล้ว +9

    Thank u for upload such a great beautiful speech

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      Please share

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HariBabu-vo3wb
    @HariBabu-vo3wb ปีที่แล้ว +11

    నా చిన్న తనంలో రేడియో లో ushasri గారి ప్రసంగం నా జీవితంలో మరచిపోలేని మథుర మైన అనుభుాతులు

  • @srinivasasastrykovvuri8515
    @srinivasasastrykovvuri8515 ปีที่แล้ว +2

    Very wide range of discussion on Gita with His knowledge.
    Has to be followed.
    Listen for enlightenment.
    Gita is not a book but tells us how to Live.