H.కైరవాడి భజన బృందం (తెలుగు లిరిక్స్) venkatagiri_bajana potilu_Telugu bajana Patalu_ dimensional

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น •

  • @ismartramakrishna
    @ismartramakrishna  หลายเดือนก่อน

    మాల్కోస్ : ఏకతాళం
    సాకి. : ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణుం శివాత్మకం
    కరుణాంత ప్రభం శాంతం శ్రీ రామధూతం శిరసానమామో
    పల్లవి : పురుష రాజసింహమా భరత జాతి సంకేతమా
    వీరాంజనేయరుపమా గైకొనుమయ్యా మా నీరాజనం
    చరణం: యుగ యుగానికీ వారధి నీవే
    జగజగనికీ జ్యోతివి నీవే - 2
    యుగములు మారిన జగములు మారినా -2
    చిరంజీవివై వెలసిన ఓ దేవా. ౹౹పురుష౹౹
    చరణం: అస్కలిత బ్రహ్మచర్యమే నీ దీక్ష
    అకళంకస్వామి భక్తిమే నీ ఆస్తి - 2
    రామనామ గానమే నీ ధ్యానం
    సామవేద సారమే నీ తపనము. ౹౹పురుష౹౹
    ____________________________________________
    ____________________________________________
    రాగం :- ముళ్తాని రాగము
    తాళం :- త్రిపుట తాళము
    గీత రచన :- కె.వెంకట నారప్ప గారు
    స్వరకల్పన :- ( ,, ,, ,, ,, )
    గాణం :- సుబ్బయ్య గారు
    సాకి :- ఈశ్వరా సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి
    భ్రామయన్ సర్ప భూతాని యంత్రారూఢ నిమాయయా
    పల్లవి :- శ్రీ మహేశ గౌరీశ శంకర
    పాహిమాం పరమేశ ఈశ్వర
    మీ మహూన్నత సద్గుణంబులు
    మునివరేణ్యులు తెలుప వింటిమి. ౹౹శ్రీ మహేశ౹౹
    చరణం:- సాలెపురుగు సర్పం ఏనుగు
    భక్తిచే కైవల్యం పొందెను
    నిరతమూ నిను ఆరాధించెద
    కరుణనేలగ రార హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹
    చరణం:- ప్రళయమౌనని హాలాహలము
    కంఠమందున నిల్పినావు
    అండపిండ బ్రహ్మండంమంతయు
    కాచినావు మహేశ హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹
    మిత్ర :- శ్రీ మహేశ పాపవినాశ ఫాలనేత్ర పన్నగ భూష
    నీలకంఠ నిఖిలాదార నీవె శరణు హరహర శివ శంభో
    ____________________________________________
    ____________________________________________
    కీరవాణి రాగం : జెంపె తాళం
    సాకి :- పట్టు విడ్డువను నీ పదములనూ......
    గట్టిగా మది నమ్మితి నినూ......
    మూచినన్ను మరి లేచిననూ......
    మాభారమంతయు నీవే శ్రీ వేంకటేశ్వరా......
    పల్లవి :- చాలదా హరినామ సంకీర్తనం......
    చాలదా హరిసేవ లో జీవితం...... ౹౹చాలదా౹౹
    చరణం:- ముచ్చమటాలాతోటి ముచ్చటల నూచితి
    ముద్దు మురిపాలలో ముగ్గురులు సవరించి
    కన్నతల్లీ వోలే కదలెన్నో వినిపించి
    పొద్దులను పొడిచేటి......
    పురుషోత్తముని సేవా - 3 సార్లు. ౹౹చాలదా౹౹
    చరణం:- సుడిగాలి కెరటాల నడిసంద్రమున చిక్కి
    బ్రతుకేమో జతలేక కడదాక కను చూపి
    కొలిచేటి వారికి కొంగు బంగారమై
    వెలసినా ఆ వెంకటారమణుని......
    సన్నిదీ......ఆ......ఆ...... - 3 సార్లు. ౹౹చాలదా౹౹

  • @MadhuSudhan-bw7bk
    @MadhuSudhan-bw7bk หลายเดือนก่อน +1

    Super anna🎉

  • @Somannayadav-d3y
    @Somannayadav-d3y หลายเดือนก่อน +1

    సంగీతం లయ సూపర్ సూపర్