ismart ramakrishna rythu bidda
ismart ramakrishna rythu bidda
  • 547
  • 92 746 571
భజన పోటీ స్టాట్ చేసేముందు పాడే వినాయకుడి పాట (తెలుగు లిరిక్స్) bajana patalu Telugu devotional songs
మాల్కోస్ రాగం : ఆది తాళం
సాకి :- శ్రీ విఘ్నేశ మీ బాబాష్యం
సేవకా బీష్ట దాయకం
ఏకదంతా ఉమాపుత్రం
నమామి గణనాయకం,ఆ ఆ ఆ.
పల్లవి :- శ్రీ గణనాథ శ్రీత జన పోష
బ్రోవగ రావా పాలనలోల.
చరణం:- పార్వతి నందన పాప విమోచన
పంకజలోచన గజరాజనన
శ్రీ గణనాథ శ్రీత జన పోష
బ్రోవగ రావా పాలనలోల.
చరణం:- మనసున నిన్నే మరి మరి దళతును
దర్శనమీయగా వేగమే రారా
విశ్వంభరా నూత విశ్వేశ్వర సుత
విజ్ఞనాయక సిద్దిప్రదాయక.
____________________________________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
____________________________________________
____________________________________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.
มุมมอง: 1 856

วีดีโอ

అల్లినగరం వారి భజన పాటలు లిరిక్స్ మూడు పాటలకు వున్నాయి_వెంకటగిరి భజన పోటీలు bajana patalu
มุมมอง 2.8Kวันที่ผ่านมา
కానడ రాగం : ఎక తాళం సాకి. : జయహే అమరస్వ రూప ఆంజనేయ... ప్రణతులివే గొనుమా...పవన తనయా... పల్లవి : శరను శరను ఆంజనేయ పవన తనయ మారుతి రాయా చరణం: శివతేజ రూప అకండ తేజ ప్రతాపా శ్రీ రామదూత శ్రీతపారిజాతా అండపిండ భ్రంహండము నిండియున్న నీ రూపము సాక్షిగ మానవ జాతికి తొలగేను పాపం. ౹శ౹౹ చరణం: భూతప్రేత పిశాచ రాక్షస గణ భీకర రామకార్య దురందర ఆంజనేయ పరాత్పర రామ నామ గానమే నీ జీవన ప్రియభావన నీదు నామ భజనయే మానవాళి సమభావణ...
గుండ్ల మల్లాపురం భజన పాటలు telugu lyrics venkatagiri bajana poti bajana potila patalu
มุมมอง 2.1K14 วันที่ผ่านมา
రాగం :- కళ్యాణి రాగము తాళం :- ఆది తాళము సా.గా.మా.పా... శ్లోకం :- అంజనీ గర్భ సంభూతో వాయుపుత్రో మహా బలహా కుమారో బ్రహ్మచారీ తస్తై శ్రీ హనుమదే నమః పల్లవి :- రాముని ప్రాణం హనుమన్న హనుమకు ఊపిరి రామన్న ఒకరు లేక ఇంకొకరు ఉండలేరు ఒక క్షణమైనా. ౹౹రాముని౹౹ సా,దనిసా,దనిసా గరిసా,నిదానిసా,దనిసా, దని సని దపమ,గమపా,గమపని,దప మగరిసా. ససస,రిరిరి,గగగ,మమమ,రిరిరి,గగగ,మమమ, దదద,గగగ,మమమ,దదద ని,దనిసా దనిసా దని. చరణం:- రాము...
వచ్చే సంవత్సరం 1.వ బహుమతి 40.వేల.రూ_దాతలకు సన్మానం వీడియో శ్రీ గిడ్డాంజనేయ స్వామి వెంకటగిరి భజన పోటీ
มุมมอง 30814 วันที่ผ่านมา
వచ్చే సంవత్సరం 1.వ బహుమతి 40.వేల.రూ_దాతలకు సన్మానం వీడియో శ్రీ గిడ్డాంజనేయ స్వామి వెంకటగిరి భజన పోటీ
ఎవరికి ఎ బహుమతి వచ్చిందో వెంటనే వీడియో చూడండి_venkatagiri bajana potila bahumathulu
มุมมอง 46214 วันที่ผ่านมา
ఎవరికి ఎ బహుమతి వచ్చిందో వెంటనే వీడియో చూడండి_venkatagiri bajana potila bahumathulu ★★★★ 1 #bajanapoteelu 2 #bhajanapotilu 3 #Bajanapotilu 4 #PathintiRamakrishna 5 #పాతింటిరామకృష్ణభజనపాటలు 6 #newbajanaPatalu 7 #OldisGoldBajanapatalu 8 #telugubajanapatalu 9 #telugulyricsbajanapatalu 10 #telugulyrics 11 #TelugudramaPadyalu 12 #PRKBajanapatalu ★★★★ Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana ...
అమడగుంట్ల భజన పాటలు telugu lyrics_3 రాగాలు 3 తాళాలు bajana potila patalu_venkatagiri bajana potilu
มุมมอง 91121 วันที่ผ่านมา
రాగం :- మాల్ కోస్ రాగము తాళం :- జెంపె తాళము సాకి :- గంగతరంగ రమణీయ జఠాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారణాసి పురపతిం భజవిశ్వనాధం. పల్లవి :- హే శంభొ మహదేవ కైలాస వాస అభయ మీయగ రావ ఆనందరూపా. ౹౹హే౹౹ చరణం:- దిక్కు నీవనుకుంటి కాశీపురీ నిలయ నిక్కంబుగా నిన్ను నెరనమ్మినామయ్య చిక్కులను తొలగించి మము బ్రోవరా స్వామి దిక్కులను పాలించి ముక్కంటి దేవరా. ౹౹హే౹౹ చరణం:- భక్త వత్సలనిన్ను...
P.రుద్రవరం.శ్రీ కోట వీరాంజనేయ స్వామి భజన బృందం_venkatagiri bajana poti patalu_telugu lyrics Patalu
มุมมอง 80928 วันที่ผ่านมา
రాగం :- మాల్ కోస్ రాగము తాళం :- జెంపె తాళము సాకి :- గంగతరంగ రమణీయ జఠాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారణాసి పురపతిం భజవిశ్వనాధం. పల్లవి :- హే శంభొ మహదేవ కైలాస వాస అభయ మీయగ రావ ఆనందరూపా. ౹౹హే౹౹ చరణం:- దిక్కు నీవనుకుంటి కాశీపురీ నిలయ నిక్కంబుగా నిన్ను నెరనమ్మినామయ్య చిక్కులను తొలగించి మము బ్రోవరా స్వామి దిక్కులను పాలించి ముక్కంటి దేవరా. ౹౹హే౹౹ చరణం:- భక్త వత్సలనిన్ను...
వల్కూరు భజన బృందం యుట్యూబ్ లో ఫేమస్ పాటలు తెలుగు లిరిక్స్ వెంకటగిరి భజన పోటీలు
มุมมอง 1.8K28 วันที่ผ่านมา
కానడ రాగం : ఏక తాళం సాకి. : జయహే అమరస్వ రూప ఆంజనేయ... ప్రణతులివే గొనుమా...పవన తనయా... పల్లవి : శరను శరను ఆంజనేయ పవన తనయ మారుతి రాయా చరణం: శివతేజ రూప అకండ తేజ ప్రతాపా శ్రీ రామదూత శ్రీతపారిజాతా అండపిండ భ్రంహండము నిండియున్న నీ రూపము సాక్షిగ మానవ జాతికి తొలగేను పాపం. ౹శ౹౹ చరణం: భూతప్రేత పిశాచ రాక్షస గణ భీకర రామకార్య దురందర ఆంజనేయ పరాత్పర రామ నామ గానమే నీ జీవన ప్రియభావన నీదు నామ భజనయే మానవాళి సమభావణ...
అనుగొండ భజన బృందం_venkatagiri bajana potilu patalu_telugu lyrics devotional songs
มุมมอง 1.6K28 วันที่ผ่านมา
తోడి రాగం : ఆది తాళం సాకి :- శివుడే... విష్ణువూ...శివుడే...భ్రమ్హ... ఓంకారమే...శివమ్మయ్యం... పల్లవి :- చంద్రఖళాదర పూజలు గొన్నరా ఫణ్ణిదర జల్లదర హిమ్మకర శంకర. మొర విణవా... (చంద్ర) చరణం:- మా మ్మదియే న్నీకు మందిరముగ చేసి మమ్మతల్ల పూదండ విరి తోరణము చేసి ఆశా ద్యాసల్ల జ్యోతులు వెల్లిగించే... మ్మన్నుసు విరియ్యగా విరిసి పాడణ శుభ ఛరణా పిడికెడు గుండెల్ల పీటం వేసి కడల్లిన్ని మించిన్న భక్తిన్ని న్నిలిపి హరహ...
కడమకుంట్ల భజన బృందం_venkatagiri bajana potilu
มุมมอง 3.1K28 วันที่ผ่านมา
కడమకుంట్ల భజన బృందం_venkatagiri bajana potilu
చిన్న హుల్తి భజన బృందం (తెలుగు లిరిక్స్) venkatagiri bajana potilu // Telugu devotional songs
มุมมอง 1.5Kหลายเดือนก่อน
ఉదయరవిచంద్రిక రాగం : ఖండగతి తాళం సాకి :- సాగమ గమపప గమపనిని పనిస సనిపమగ మగసనిస. పల్లవి :- జైజై మహావజ్రదేహా జైజై మహా వీర హనుమా హనుమంత బలవంత శ్రీ రామదూత జైజై భజరంగి రామాంజనేయ. ౹౹జైజై౹౹ చరణం:- అంజనాదేవి గారాలతనయా అతులిత బలధామా కేసరినందన - 2 రాక్షసాంతక శూర ఓ రామ భక్త - 2 కోరస్ :- శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం - 2 ముజ్జగంబులకు నీవే రక్ష - 2 ౹౹జైజై౹౹ చరణం:- సీతారాములకు ఆత్మీయ బంటువు నిను నమ్మువారిని రక్...
H.కైరవాడి భజన బృందం (తెలుగు లిరిక్స్) venkatagiri_bajana potilu_Telugu bajana Patalu_ dimensional
มุมมอง 935หลายเดือนก่อน
మాల్కోస్ : ఏకతాళం సాకి. : ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణుం శివాత్మకం కరుణాంత ప్రభం శాంతం శ్రీ రామధూతం శిరసానమామో పల్లవి : పురుష రాజసింహమా భరత జాతి సంకేతమా వీరాంజనేయరుపమా గైకొనుమయ్యా మా నీరాజనం చరణం: యుగ యుగానికీ వారధి నీవే జగజగనికీ జ్యోతివి నీవే - 2 యుగములు మారిన జగములు మారినా -2 చిరంజీవివై వెలసిన ఓ దేవా. ౹౹పురుష౹౹ చరణం: అస్కలిత బ్రహ్మచర్యమే నీ దీక్ష అకళంకస్వామి భక్తిమే నీ ఆస్తి - 2 రామనామ గానమే ...
శ్రీ గిడ్డాంజనేయ స్వామి భజన బృందం // స్తానిక భజన మండలి (వెంకటగిరి) Telugu bajana Patalu
มุมมอง 1Kหลายเดือนก่อน
శ్రీ గిడ్డాంజనేయ భజన బృందం // స్తానిక భజన మండలి (వెంకటగిరి) Telugu bajana Patalu
11.వ బహుమతి // శంకరాపురం_శ్రీ వేంకటేశ్వర భజన మండలి_venkatagi bajana potilu telugu lyrics Patalu
มุมมอง 780หลายเดือนก่อน
రాగం :- కళ్యాణి రాగము తాళం :- ఆది తాళము సా.గా.మా.పా... శ్లోకం :- అంజనీ గర్భ సంభూతో వాయుపుత్రో మహా బలహా కుమారో బ్రహ్మచారీ తస్తై శ్రీ హనుమదే నమః పల్లవి :- రాముని ప్రాణం హనుమన్న హనుమకు ఊపిరి రామన్న ఒకరు లేక ఇంకొకరు ఉండలేరు ఒక క్షణమైనా. ౹౹రాముని౹౹ సా,దనిసా,దనిసా గరిసా,నిదానిసా,దనిసా, దని సని దపమ,గమపా,గమపని,దప మగరిసా. ససస,రిరిరి,గగగ,మమమ,రిరిరి,గగగ,మమమ, దదద,గగగ,మమమ,దదద ని,దనిసా దనిసా దని. చరణం:- రాము...
9.వ బహుమతి 10.వ బహుమతి_నాయకల్లు_శ్రీ దేవి భూదేవి శ్రీ చెన్నకేశవస్వామి భజన బృందం_venkatagi bajanapoti
มุมมอง 1.1Kหลายเดือนก่อน
రాగం :- మాల్కోస్ రాగము తాళం :- ఖండచాపు తాలము శ్లోకం :- శ్రీ అష్టవిజ్ఞేశ్వర క్షేత్ర విరాజిత శిష్టజన హ్రదయాంతర వర్థీ...... న్నీభక్తుల మొరలాలింతు మమ్ము భ్రోవ రాజాయ్య న్నమో నమ్మస్తే......నమ్మస్తే......నమ్మస్తే...... సాకి :- కర చరణ క్రితన్వ కర్మ వాక్కాయ జన్వ శ్రవణ నయన జన్వ మానసం అపరాదం విహిత మవి హితన్వ సర్వ మేవ తక్ష మస్వా శివ శివ కరుణాభ్ధ్యే మహా దేవ శంభో...... మహాదేవ శంభో...... మహాదేవ శంభో...... పల్...
9.వ బహుమతి 10.వ బహుమతి_పుల్లగుమ్మి_శ్రీ సాంబ శివ భజన మండలి_venkatagiri bajana potilu telugu lyrics
มุมมอง 1.3Kหลายเดือนก่อน
9.వ బహుమతి 10.వ బహుమతి_పుల్లగుమ్మి_శ్రీ సాంబ శివ భజన మండలి_venkatagiri bajana potilu telugu lyrics
8.వబహుమతి // వేముగోడు_శ్రీ ఉమారామలింగేశ్వర భజన బృందం_venkatagiri bajana potilu telugu lyrics Patalu
มุมมอง 1.5Kหลายเดือนก่อน
8.వబహుమతి // వేముగోడు_శ్రీ ఉమారామలింగేశ్వర భజన బృందం_venkatagiri bajana potilu telugu lyrics Patalu
7.వ బహుమతి // డోన్_శ్రీ సరస్వతి భజన బృందం // venkatagiri bajana potilu / telugu lyrics bajana Patalu
มุมมอง 1.8Kหลายเดือนก่อน
7.వ బహుమతి // డోన్_శ్రీ సరస్వతి భజన బృందం // venkatagiri bajana potilu / telugu lyrics bajana Patalu
6.వ బహుమతి_గుత్తి R.S_శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి భజన మండలి_venkatagiri bajana potilu telugu lyrics
มุมมอง 1Kหลายเดือนก่อน
6.వ బహుమతి_గుత్తి R.S_శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి భజన మండలి_venkatagiri bajana potilu telugu lyrics
4.వ బహుమతి 5.వ బహుమతి // ముక్కెళ్ళ_శ్రీ మారుతి భజన మండలి // venkatagiri bajana potilu devotional
มุมมอง 2.1Kหลายเดือนก่อน
4.వ బహుమతి 5.వ బహుమతి // ముక్కెళ్ళ_శ్రీ మారుతి భజన మండలి // venkatagiri bajana potilu devotional
4.వ బహుమతి 5.వ బహుమతి // ఆలమూరు_శ్రీ అభయాంజనేయ భజన మండలి // వెంకటగిరి భజన పోటీలు bajana potiluPatalu
มุมมอง 2.4Kหลายเดือนก่อน
4.వ బహుమతి 5.వ బహుమతి // ఆలమూరు_శ్రీ అభయాంజనేయ భజన మండలి // వెంకటగిరి భజన పోటీలు bajana potiluPatalu
3.వ బహుమతి // నార్పల_శ్రీ కోదండ రామాంజనేయ భజన బృందం (అనంతపురం జిల్లా) venkatagiri bajana potilu
มุมมอง 2.9Kหลายเดือนก่อน
3.వ బహుమతి // నార్పల_శ్రీ కోదండ రామాంజనేయ భజన బృందం (అనంతపురం జిల్లా) venkatagiri bajana potilu
1.వ బహుమతి 2.వ బహుమతి // కందికాయ పల్లి_శ్రీ కృష్ణ భజన మండలి // వెంకటగిరి భజన పోటీలు // bajana Patalu
มุมมอง 3.5Kหลายเดือนก่อน
1.వ బహుమతి 2.వ బహుమతి // కందికాయ పల్లి_శ్రీ కృష్ణ భజన మండలి // వెంకటగిరి భజన పోటీలు // bajana Patalu
1.వ బహుమతి 2.వ బహుమతి // మండ్లవాని పల్లె_శ్రీ సాయి వీరాంజనేయ భజన మండలి // Venkatagiri bajana potilu
มุมมอง 3.5Kหลายเดือนก่อน
1.వ బహుమతి 2.వ బహుమతి // మండ్లవాని పల్లె_శ్రీ సాయి వీరాంజనేయ భజన మండలి // Venkatagiri bajana potilu
నాలుగు అందమైన భజన పోటీల పాటలు (తెలుగు లిరిక్స్ వీడియో) kadimetlla bajana potilu ఆళ్ళంకొండ బృందం
มุมมอง 2.9Kหลายเดือนก่อน
నాలుగు అందమైన భజన పోటీల పాటలు (తెలుగు లిరిక్స్ వీడియో) kadimetlla bajana potilu ఆళ్ళంకొండ బృందం
ఏదితీసుకోవాలి నవంబర్ 2024 లో నేను వేసిన పంట మొక్క జొన్న C.P. 333 latest video
มุมมอง 294หลายเดือนก่อน
ఏదితీసుకోవాలి నవంబర్ 2024 లో నేను వేసిన పంట మొక్క జొన్న C.P. 333 latest video
కడపజిల్లా ప్రోగ్రాం లో చివరిగా మన చానలో పాట పాడిన సింగర్ రామంజి !! కాంబినేషన్లో బాష.గారు మురళీ.గారు
มุมมอง 9402 หลายเดือนก่อน
కడపజిల్లా ప్రోగ్రాం లో చివరిగా మన చానలో పాట పాడిన సింగర్ రామంజి !! కాంబినేషన్లో బాష.గారు మురళీ.గారు
అరతులం బంగారం గెలిచిన సింగర్ సూరి full HD video చూస్తే ఇలాంటి performance చూడాలి bajana potilupatalu
มุมมอง 3.2K2 หลายเดือนก่อน
అరతులం బంగారం గెలిచిన సింగర్ సూరి full HD video చూస్తే ఇలాంటి performance చూడాలి bajana potilupatalu
అద్భుతంగా పాడిన సుదర్శన్ ఆచారి కుటుంబం ఉయ్యాలవాడ భజన బృందం bajana potilu kadimetlla bajana Patalu
มุมมอง 2.8K3 หลายเดือนก่อน
అద్భుతంగా పాడిన సుదర్శన్ ఆచారి కుటుంబం ఉయ్యాలవాడ భజన బృందం bajana potilu kadimetlla bajana Patalu
పొగాకు నార ఏందుకు ఇలా అయ్యింది Dipu system అయినా పొగాకు నార ఇలా ఉంది YouTube latest videos #farming
มุมมอง 754 หลายเดือนก่อน
పొగాకు నార ఏందుకు ఇలా అయ్యింది Dipu system అయినా పొగాకు నార ఇలా ఉంది TH-cam latest videos #farming

ความคิดเห็น

  • @mohanraoboorle9980
    @mohanraoboorle9980 4 วันที่ผ่านมา

    చాలా బాగుంది🎉

  • @madasuramana3798
    @madasuramana3798 4 วันที่ผ่านมา

    🕉️🙏🕉️

  • @ismartramakrishna
    @ismartramakrishna 4 วันที่ผ่านมา

    మాల్కోస్ రాగం : ఆది తాళం సాకి :- శ్రీ విఘ్నేశ మీ బాబాష్యం సేవకా బీష్ట దాయకం ఏకదంతా ఉమాపుత్రం నమామి గణనాయకం,ఆ ఆ ఆ. పల్లవి :- శ్రీ గణనాథ శ్రీత జన పోష బ్రోవగ రావా పాలనలోల. చరణం:- పార్వతి నందన పాప విమోచన పంకజలోచన గజరాజనన శ్రీ గణనాథ శ్రీత జన పోష బ్రోవగ రావా పాలనలోల. చరణం:- మనసున నిన్నే మరి మరి దళతును దర్శనమీయగా వేగమే రారా విశ్వంభరా నూత విశ్వేశ్వర సుత విజ్ఞనాయక సిద్దిప్రదాయక.

  • @kumarpushpa-w1s
    @kumarpushpa-w1s 5 วันที่ผ่านมา

    Exlent anna

  • @gollaravikumar244
    @gollaravikumar244 6 วันที่ผ่านมา

    సూపర్

  • @Maddileti-yg3zd
    @Maddileti-yg3zd 11 วันที่ผ่านมา

    జై శ్రీరామ్

  • @metlachanti6902
    @metlachanti6902 12 วันที่ผ่านมา

    జైశ్రీరామ్, జైశ్రీరామ్, జైశ్రీరామ్,,🙏🙏🙏🙏👌👌👌👌

  • @SrinivasaroPenta99
    @SrinivasaroPenta99 13 วันที่ผ่านมา

    Super 🎉🎉🎉

  • @SrinivasaroPenta99
    @SrinivasaroPenta99 13 วันที่ผ่านมา

    Nice lyrics 👍 superb🙏🙏🙏

  • @madasuramana3798
    @madasuramana3798 13 วันที่ผ่านมา

    🙏🕉️🙏

  • @ismartramakrishna
    @ismartramakrishna 13 วันที่ผ่านมา

    కానడ రాగం : ఎక తాళం సాకి. : జయహే అమరస్వ రూప ఆంజనేయ... ప్రణతులివే గొనుమా...పవన తనయా... పల్లవి : శరను శరను ఆంజనేయ పవన తనయ మారుతి రాయా చరణం: శివతేజ రూప అకండ తేజ ప్రతాపా శ్రీ రామదూత శ్రీతపారిజాతా అండపిండ భ్రంహండము నిండియున్న నీ రూపము సాక్షిగ మానవ జాతికి తొలగేను పాపం. ౹శ౹౹ చరణం: భూతప్రేత పిశాచ రాక్షస గణ భీకర రామకార్య దురందర ఆంజనేయ పరాత్పర రామ నామ గానమే నీ జీవన ప్రియభావన నీదు నామ భజనయే మానవాళి సమభావణ. ౹౹శ౹౹ ఆంజనేయ పాహిమాం రధూత రక్షమాం ____________________________________________ చక్రవాకం రాగం : ఖండగతి తాళం సాంగ్ రిలీజ్ తేది : 7 - 01 - 2018 సాకి : వదలను నీదు స్మరణ - వదలను నీదు జపము జ్యోతిర్లింగ మమ్మేలు శుభాంగ - శంభో మహదేవ పల్లవి : నీ శరణమే శరణు ఓ ఈశ్వరా నీ స్మరణయే రక్ష మాకు ఓ శంకరా హర హర శివశివ పరమేశ్వరా ఈశ గంగాధర. ౹౹నీ౹౹ చరణం: నీ దీక్షబూని నిరతంబు తలచి కఠిన నియమాలతో నిన్ను వేడేమురా - 2 సార్లు మా యింటి దైవమై - మా కంటి పాపవై - 2 మమ్ము కాపాడే శ్రీశైలేశ్వరా - ఓ దేవ దేవా. ౹౹నీ౹౹ చరణం: మునిఘణంబులు నిను ముక్తి కోరేరు మోక్షమొసగె దొర - ఓ పశుపతి శివ - 2 మమ్ము కన్న తండ్రివై - మమ్ము పాలింపర - 2 శ్రీ గిరివాస - మళ్ళిఖార్జున స్వామి - ఓ ఫణిధర ౹౹నీ౹౹ ____________________________________________ సాంగ్ :- దేవ దేవం భజే దివ్యప్రభావం రాగం :- హిందోళ రాగము తాళం :- జెంపె తాళము గీతరచన పద కవిత పితామహులు తాళ్ళపాక అన్నమాచార్యులు సాకి :- వేంకటాద్రి సమస్తానం బ్రహ్మండే నాస్తికించన వెంకటేష సహోదేవ నభూతో నభవిశ్వతి పల్లవి :- దేవ దేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం. ౹౹దేవం౹౹ చరణం:- రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహుం నీలాబ్రకాయం - 2 రాజారికోదండ రాజదీక్షాగురుం - 2 రాజీవలోచనం రామచంద్రం రామం. ౹౹దేవం౹౹ చరణం:- పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్చిత జనక చాపదళనం - 2 లంకావిశోషణం లాలితవిభీషణం - 2 వేంకటేశం సాధు విభుడవినుతం రామం.౹౹దేవం౹౹

  • @gvenu704
    @gvenu704 14 วันที่ผ่านมา

    Nise

  • @ramulusetty7217
    @ramulusetty7217 14 วันที่ผ่านมา

    Wanaparti ralingam

  • @ramulusetty7217
    @ramulusetty7217 14 วันที่ผ่านมา

    Ramudenapranam sangsuparanna

  • @ramulusetty7217
    @ramulusetty7217 14 วันที่ผ่านมา

    Tabalasuparmastsr

  • @MadhuSudhan-bw7bk
    @MadhuSudhan-bw7bk 15 วันที่ผ่านมา

    Super anna🎉

  • @Kum_Tv_Short
    @Kum_Tv_Short 17 วันที่ผ่านมา

    Channel sell karoge aap aapna ??

  • @sivasiva3747
    @sivasiva3747 19 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🚩

  • @m.cpothulaiah8331
    @m.cpothulaiah8331 23 วันที่ผ่านมา

    రాగ మాలిక.... సూపర్ సాంగ్ 1st శ్యామ రాగం 2nd సారంగా 3rd మాండ్ 4th ముల్తాన్

  • @madasuramana3798
    @madasuramana3798 24 วันที่ผ่านมา

    🕉️🕉️🕉️

  • @గురువులబసవరాజుస్వామి
    @గురువులబసవరాజుస్వామి 24 วันที่ผ่านมา

    సూపర్

  • @Thalari.Ramakrishna7557
    @Thalari.Ramakrishna7557 24 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉

  • @ismartramakrishna
    @ismartramakrishna 25 วันที่ผ่านมา

    రాగం :- మాల్ కోస్ రాగము తాళం :- జెంపె తాళము సాకి :- గంగతరంగ రమణీయ జఠాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారణాసి పురపతిం భజవిశ్వనాధం. పల్లవి :- హే శంభొ మహదేవ కైలాస వాస అభయ మీయగ రావ ఆనందరూపా. ౹౹హే౹౹ చరణం:- దిక్కు నీవనుకుంటి కాశీపురీ నిలయ నిక్కంబుగా నిన్ను నెరనమ్మినామయ్య చిక్కులను తొలగించి మము బ్రోవరా స్వామి దిక్కులను పాలించి ముక్కంటి దేవరా. ౹౹హే౹౹ చరణం:- భక్త వత్సలనిన్ను భక్తితో భజియింతు పూలమాలలు ఏన్నో మరు బిల్వదలమారతో పూజింతు రా స్వామి జాలమేలర నీకు ఆశ్రయించితి నిన్ను ఆనందం నిలయ. ౹౹హే౹౹ ____________________________________________ ____________________________________________ రాగం :- కళ్యాణి రాగము తాళం :- ఆది తాళము సా.గా.మా.పా... శ్లోకం :- అంజనీ గర్భ సంభూతో వాయుపుత్రో మహా బలహా కుమారో బ్రహ్మచారీ తస్తై శ్రీ హనుమదే నమః పల్లవి :- రాముని ప్రాణం హనుమన్న హనుమకు ఊపిరి రామన్న ఒకరు లేక ఇంకొకరు ఉండలేరు ఒక క్షణమైనా. ౹౹రాముని౹౹ సా,దనిసా,దనిసా గరిసా,నిదానిసా,దనిసా, దని సని దపమ,గమపా,గమపని,దప మగరిసా. ససస,రిరిరి,గగగ,మమమ,రిరిరి,గగగ,మమమ, దదద,గగగ,మమమ,దదద ని,దనిసా దనిసా దని. చరణం:- రాముని వంటి రాజే లేడు పావని వంటి బంటే లేడు అవనికి వీరే ఆదర్శం సేవక ప్రభులకు నిదర్శనం. ౹౹రాముని౹౹ సా,దనిసా,దనిరీ,గరిసా,పదనీ,దపమ,గమప గమప,గమప,మగరి,దనిసా. సగరిగ సగరిగ సగరిసా,పనిదని పనిదని పనిదని పా సగరిగ సగరిగ సగరిగ సా, నిరి సనిదప, మగప మగసరి,సాగప సా. చరణం:- రామస్మరణ జరిగే ప్రతితావున రంజిల్లును హనుమన్న హనుమవున్న ప్రతి చోటులోన అలరారును రామన్న ఈ ఇరువురు వేరువేరని ఎంచుట అవివేకం ఒకరి గుండెలో ఒకరై ఎపుడు ఉందురనుట సత్యం. ౹౹రాముని౹౹ ____________________________________________ ____________________________________________ రాగం :- అభేరి రాగము తాళం :- తిశ్రగతి తాళము గీత రచన :- కవి శ్రీ డి.తిరుపాలు గారు స్వరకల్పన :- ( ,, ,, ,, ) సాకి :- నమౌ శ్రీ పాండు రంగా నమో శ్రీ పుండరికవరద నమో...విఠలా...విఠలా...అ పల్లవి :- జయతు జయతు రంగనాధా శ్రీ పాండురంగ పండరి పుర విఠల పరంధామ పాహిమురారి వైకుంఠం ధామా. ౹౹జ౹౹ చరణం:- చంద్రభాగ తీరాన ఇటుక రాతిపై నీవు కదలక నిలిచావయ్య మోక్ష ప్రదాతవై - 2 నీవన్న ఈ పండరి మా పాలిటి పెన్నిధి అఅఆ -2 అనిషం నిను వేడేము మొర వినుమో శ్రీ రంగ.౹౹జ౹౹ చరణం:- తుకారం సక్కుబాయి నీ గానం సల్ప పరమపదం నొందిరి పాండురంగ నీ దాసులు - 2 నీవే దిక్కని నమ్మిన మము బ్రోవుము రంగయ్య అఅఆ-2 రుక్మిణీ వల్లభ పాండురంగ జయతు శ్రీ పండరి నాద జయతు.౹౹జ౹౹

  • @geddadasatishbabusatish1730
    @geddadasatishbabusatish1730 25 วันที่ผ่านมา

    బహు చక్కని కీర్తన

  • @lakshmiyerramsetti7824
    @lakshmiyerramsetti7824 25 วันที่ผ่านมา

    నీ పాటలు చాలా బాగుంటాయి మీరు లిరిక్స్ చాలా బాగా పెడతారు అందుకనే అందరూ చూస్తారు

  • @ismartramakrishna
    @ismartramakrishna 26 วันที่ผ่านมา

    రాగం :- కళ్యాణి రాగము తాళం :- ఆది తాళము సా.గా.మా.పా... శ్లోకం :- అంజనీ గర్భ సంభూతో వాయుపుత్రో మహా బలహా కుమారో బ్రహ్మచారీ తస్తై శ్రీ హనుమదే నమః పల్లవి :- రాముని ప్రాణం హనుమన్న హనుమకు ఊపిరి రామన్న ఒకరు లేక ఇంకొకరు ఉండలేరు ఒక క్షణమైనా. ౹౹రాముని౹౹ సా,దనిసా,దనిసా గరిసా,నిదానిసా,దనిసా, దని సని దపమ,గమపా,గమపని,దప మగరిసా. ససస,రిరిరి,గగగ,మమమ,రిరిరి,గగగ,మమమ, దదద,గగగ,మమమ,దదద ని,దనిసా దనిసా దని. చరణం:- రాముని వంటి రాజే లేడు పావని వంటి బంటే లేడు అవనికి వీరే ఆదర్శం సేవక ప్రభులకు నిదర్శనం. ౹౹రాముని౹౹ సా,దనిసా,దనిరీ,గరిసా,పదనీ,దపమ,గమప గమప,గమప,మగరి,దనిసా. సగరిగ సగరిగ సగరిసా,పనిదని పనిదని పనిదని పా సగరిగ సగరిగ సగరిగ సా, నిరి సనిదప, మగప మగసరి,సాగప సా. చరణం:- రామస్మరణ జరిగే ప్రతితావున రంజిల్లును హనుమన్న హనుమవున్న ప్రతి చోటులోన అలరారును రామన్న ఈ ఇరువురు వేరువేరని ఎంచుట అవివేకం ఒకరి గుండెలో ఒకరై ఎపుడు ఉందురనుట సత్యం. ౹౹రాముని౹౹ ____________________________________________ ____________________________________________ రాగం :- భీంప్లస్ రాగము తాళం :- జంపె తాళము సాకి :- హే సకల సృష్టిస్థితిలయ కారణ...ఆ...ఆ...ఆ... సర్వ పాప నివారణ...ఆ...ఆ...ఆ... గౌరీ......రమణ...ఆ...ఆ...ఆ... కరుణాభరణ - ఓం నమశ్శివాయః - 3 సార్లు పల్లవి :- కరుణించరా మమ్ము హే పార్వతీ రమణా కనిపించరావయ్య హే వృషభవాహన. (కరుణించ) చరణం:- నీ నామస్మరరణయే నిచత్యమై సత్యమై నిఖిల భువనములందు వెలుగొందెనోదేవ ప్రణవ పంచాక్షరియే ప్రాణకోటికి ఎపుడూ జీవనాధారమై రక్షించు నోదేవ. (కరుణించ) చరణం:- గరళమందున లేవు రత్నాల హారాలు పాములే నీ మెడలో పగడాల పతకములు సర్పమా అదికాదు సాక్షాత్తు శేషుడే నీ మెడలో హారమై వెలుగొందెనోదేవా. (కరుణించ) ____________________________________________ ____________________________________________ మాల్కోస్ రాగం ఏక తాళం పల్లవి :- రాముడె నా దైవము రామ రామ రామ భద్రాచల రాముడె నా దైవమూ చరణం:- రామనామమే నా గానము రామనామమే ధ్యానము రామనామమే నా ప్రాణము రామనామమే నా జీవనమూ ... "రాముడె" చరణం:- అండపిండ బ్రహ్మండమంతటా నిండియున్నట్టి అఖండ నామము దండపాణికి దండపాణి కోదండపాణి ఉధ్దండ నామము "రాముడె" శ్రీరామ్ జయరాం జయ జయరాం

  • @c.chandar1094
    @c.chandar1094 27 วันที่ผ่านมา

    రాగం:పేరు ఏమిటి అన్న పాట కానలేవా ఇదినుల

  • @schakramchary6976
    @schakramchary6976 27 วันที่ผ่านมา

    మంచి సంకీర్తన నామము❤❤

  • @RammohanRoyal-hx6po
    @RammohanRoyal-hx6po 27 วันที่ผ่านมา

    కనలేరా ఈ దీనుల మరో వినరా అన్న పాట బాగా పాడారు మీ బృందం బాగుంది అలాగే మాకు రాగం పేరు పెట్టండి జైశ్రీరామ్

  • @KorraLaxmipathi-i1h
    @KorraLaxmipathi-i1h 28 วันที่ผ่านมา

    Thank you annaya🚩🚩🚩 Jai shree ram

  • @హరితబలిస్టు
    @హరితబలిస్టు 28 วันที่ผ่านมา

    Super

  • @ismartramakrishna
    @ismartramakrishna 28 วันที่ผ่านมา

    రాగం :- మాల్ కోస్ రాగము తాళం :- జెంపె తాళము సాకి :- గంగతరంగ రమణీయ జఠాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారణాసి పురపతిం భజవిశ్వనాధం. పల్లవి :- హే శంభొ మహదేవ కైలాస వాస అభయ మీయగ రావ ఆనందరూపా. ౹౹హే౹౹ చరణం:- దిక్కు నీవనుకుంటి కాశీపురీ నిలయ నిక్కంబుగా నిన్ను నెరనమ్మినామయ్య చిక్కులను తొలగించి మము బ్రోవరా స్వామి దిక్కులను పాలించి ముక్కంటి దేవరా. ౹౹హే౹౹ చరణం:- భక్త వత్సలనిన్ను భక్తితో భజియింతు పూలమాలలు ఏన్నో మరు బిల్వదలమారతో పూజింతు రా స్వామి జాలమేలర నీకు ఆశ్రయించితి నిన్ను ఆనందం నిలయ. ౹౹హే౹౹ ____________________________________________ ____________________________________________ పల్లవి :- హనుమన్న హనుమన్న నామనవిని కాస్తవినుమన్న ఘనకార్యాలను ఎన్నెన్నో ఒరించిన ఓదేవా మనసార కొలుచు నాపైన కనికరము చూపవేమి చరణం:- ఆరాముని ఆవేదనను అణగించిన ఓదేవా నా ఆరాటమును తీర్చుటయే నీకసాధ్యమా రక్కసిమూకల ముక్కలు చేసిన జక్కుల జోదువు నీవా మిక్కుటమగు నా ఆరు శతృవుల ఉక్కడగించలేవా చరణం:- కడలినిదాటి లంకనుచేరిన కపివరాగ్రణీ నీకు భవసాగరమును దాటించుట భారమా అంతటిరాముని అంతరంగమున దాచినదేవా ఈభక్తునికి నీమదిలో ఇంతచోటీయగలేవా ____________________________________________ ____________________________________________ రాగం :- పహాడి రాగము తాళం :- ఖండగతి తాళము గీతరచన :- కవి శ్రీ తిరుపాలు గారు స్వరకల్పన్న :- ( ,, ) సాకి :- ఓంకార రూపం గాయిత్రి తేజం సకలపాప వినాశనం నీ దివ్య దర్శనం. పల్లవి :- అంబ పరమేశ్వరి జగదంబ జగదీశ్వరి కాత్యాని నారాయణి జగదేకమోహిని శ్రీ పార్వతి. (అంబ) చరణం:- అండపిండము నీవే బ్రంహ్మాండదాయిని ఆద్యంతములు నీవే సర్వేశ్వరి - 2 బెజవాడపురమున శ్రీకకదుర్గ - 2 జయమ్మ నీకు శ్రీ విజయ దుర్గ - 2. (అంబ) చరణం:- సకల భూతములందు నీ రూపమేనమ్మ - 2 ఆది పరాశక్తి అభయంకరి - 2 శ్రీ శైలపురమున భ్రమరాంబ దేవివై - 2 అణువణువు నిలచిన మాయమ్మ దండాలు - 2 (అ)

  • @ramuramudu107
    @ramuramudu107 28 วันที่ผ่านมา

    Ramu sar ku vandanalu

  • @ramuramudu107
    @ramuramudu107 28 วันที่ผ่านมา

    Super pataku lirics ❤❤❤

  • @madasuramana3798
    @madasuramana3798 28 วันที่ผ่านมา

    🕉️🕉️🕉️

  • @mullashekshavali9573
    @mullashekshavali9573 28 วันที่ผ่านมา

    ❤❤🎉

  • @ismartramakrishna
    @ismartramakrishna 28 วันที่ผ่านมา

    తోడి రాగం : ఆది తాళం సాకి :- శివుడే... విష్ణువూ...శివుడే...భ్రమ్హ... ఓంకారమే...శివమ్మయ్యం... పల్లవి :- చంద్రఖళాదర పూజలు గొన్నరా ఫణ్ణిదర జల్లదర హిమ్మకర శంకర. మొర విణవా... (చంద్ర) చరణం:- మా మ్మదియే న్నీకు మందిరముగ చేసి మమ్మతల్ల పూదండ విరి తోరణము చేసి ఆశా ద్యాసల్ల జ్యోతులు వెల్లిగించే... మ్మన్నుసు విరియ్యగా విరిసి పాడణ శుభ ఛరణా పిడికెడు గుండెల్ల పీటం వేసి కడల్లిన్ని మించిన్న భక్తిన్ని న్నిలిపి హరహర పుర హర భవ హర శంకర... మొర విన్నవా... (చంద్ర) చరణం:- చిరు న్నవ్వుతో సిరులు సింగార మొల్లకించి మల్లయ్య మారుత వేల్ల తరుల్లన్ని పుల్లకించె ఆశా ద్యాసల్ల జ్యోతులు వెల్లిగించే... మన్నుసు విరియ్యగా విర్రిసి ఆడణ శుభ చరణ కిల్ల కిల్ల రాగం విహంగ గీతం పకృతి సదణం హరహర పుర హర భవహర శంకర... మొరవిణవా... (చంద్ర) ____________________________________________ ____________________________________________ రాగం :- సింధూ భైరవి రాగము తాళం :- చతురస్రా ఆది తాళము సాకి :- శ్రీ వక్ర తుండాయ గణేశ్వరాయ భక్తాను రక్తాయ భలప్రదాయ గీర్వానణి యోగీంద్ర సుషేవితాయ శ్రీ విజ్ఞ రాజాయ నమో నమస్తే పల్లవి :- దరిశనమైతే చాలు నీ దరిశనమైతే చాలు మురియును అమ్మా అలమేలు. (దరిశనమైతే) చరణం:- సమగారిస.మగరిస నిస.పసానిదప.దప మగరిస. సాస మగ మగరిస.సనిని సపనినిస.సాసమమపగమ. రిగనిస.మగనిస.సాసమగ మగరిస.సానినిసపనినిస. ససపమ పగమ.రిగరిస మగరిస.మపగరిస. నిదపమప.సనిదనిస.మగరినిస.పనిసాసాస.మాపామ గరిగరిస నిపనిస.పసానిదప.మదప మగప మగరిస. ఎగుడు దిగుడు ఆ ఏడు గిరులపై----\ పడుతూ లేస్తూ నడి చొచ్చము. ----\__ 2 కోరస్ :- ససస.గగగ.మమమ.పపప.సాసగాగమ.సగమదప. దారిపొడుగునా ఉరిమిన మబ్బుల ‌- 2 వానదీవెనలో తడిసొచ్చాము నీగుడిచేరి వాకిట నిలిచి గోవిందా హరి గోవిందా వెంకట రమణా గోవిందా గోవిందా............ గోవిందా......యని పిలిచి పిలిచి - 2 అల్లసెను మామది తిరుమలరాయా. (దరిశనమైతే) చరణం:- పప దద పమ.సరి సగ మదప.నిస నిస సస.జజజజ. సరి సరి మప మ పప.గగగగగగగగగ.మమమమ మమమమ.పపపప.జజజజ.గగగగ.మమమమ. పపపప.దదదద.నినిస సరినిస.ససరిస ససరిస.సమగరిస.

  • @GmaheshYadav-ss3ql
    @GmaheshYadav-ss3ql หลายเดือนก่อน

    బాగుందన్న సూపర్ సాంగ్స్

  • @DuryodhanaPotti-d9t
    @DuryodhanaPotti-d9t หลายเดือนก่อน

    Super, songs, licres, ragamulu, pitind

  • @గురువులబసవరాజుస్వామి
    @గురువులబసవరాజుస్వామి หลายเดือนก่อน

    సూపర్ అన్న

  • @DuryodhanaPotti-d9t
    @DuryodhanaPotti-d9t หลายเดือนก่อน

    1:03

  • @jesusiscomingsoon9600
    @jesusiscomingsoon9600 หลายเดือนก่อน

    మొదటి పాట సుపర్ హార్మోని తబల కోరస్ బాగుంది

  • @jesusiscomingsoon9600
    @jesusiscomingsoon9600 หลายเดือนก่อน

    పుల్లగుమ్మి వారి భజన అద్భుతం ❤❤❤

  • @rajsathwik-pe4om
    @rajsathwik-pe4om หลายเดือนก่อน

    Exallent🎉🎉🎉🎉❤❤❤

  • @Somannayadav-d3y
    @Somannayadav-d3y หลายเดือนก่อน

    సంగీతం లయ సూపర్ సూపర్

  • @MadhuSudhan-bw7bk
    @MadhuSudhan-bw7bk หลายเดือนก่อน

    Super anna🎉

  • @ismartramakrishna
    @ismartramakrishna หลายเดือนก่อน

    మాల్కోస్ : ఏకతాళం సాకి. : ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణుం శివాత్మకం కరుణాంత ప్రభం శాంతం శ్రీ రామధూతం శిరసానమామో పల్లవి : పురుష రాజసింహమా భరత జాతి సంకేతమా వీరాంజనేయరుపమా గైకొనుమయ్యా మా నీరాజనం చరణం: యుగ యుగానికీ వారధి నీవే జగజగనికీ జ్యోతివి నీవే - 2 యుగములు మారిన జగములు మారినా -2 చిరంజీవివై వెలసిన ఓ దేవా. ౹౹పురుష౹౹ చరణం: అస్కలిత బ్రహ్మచర్యమే నీ దీక్ష అకళంకస్వామి భక్తిమే నీ ఆస్తి - 2 రామనామ గానమే నీ ధ్యానం సామవేద సారమే నీ తపనము. ౹౹పురుష౹౹ ____________________________________________ ____________________________________________ రాగం :- ముళ్తాని రాగము తాళం :- త్రిపుట తాళము గీత రచన :- కె.వెంకట నారప్ప గారు స్వరకల్పన :- ( ,, ,, ,, ,, ) గాణం :- సుబ్బయ్య గారు సాకి :- ఈశ్వరా సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్ప భూతాని యంత్రారూఢ నిమాయయా పల్లవి :- శ్రీ మహేశ గౌరీశ శంకర పాహిమాం పరమేశ ఈశ్వర మీ మహూన్నత సద్గుణంబులు మునివరేణ్యులు తెలుప వింటిమి. ౹౹శ్రీ మహేశ౹౹ చరణం:- సాలెపురుగు సర్పం ఏనుగు భక్తిచే కైవల్యం పొందెను నిరతమూ నిను ఆరాధించెద కరుణనేలగ రార హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹ చరణం:- ప్రళయమౌనని హాలాహలము కంఠమందున నిల్పినావు అండపిండ బ్రహ్మండంమంతయు కాచినావు మహేశ హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹ మిత్ర :- శ్రీ మహేశ పాపవినాశ ఫాలనేత్ర పన్నగ భూష నీలకంఠ నిఖిలాదార నీవె శరణు హరహర శివ శంభో ____________________________________________ ____________________________________________ కీరవాణి రాగం : జెంపె తాళం సాకి :- పట్టు విడ్డువను నీ పదములనూ...... గట్టిగా మది నమ్మితి నినూ...... మూచినన్ను మరి లేచిననూ...... మాభారమంతయు నీవే శ్రీ వేంకటేశ్వరా...... పల్లవి :- చాలదా హరినామ సంకీర్తనం...... చాలదా హరిసేవ లో జీవితం...... ౹౹చాలదా౹౹ చరణం:- ముచ్చమటాలాతోటి ముచ్చటల నూచితి ముద్దు మురిపాలలో ముగ్గురులు సవరించి కన్నతల్లీ వోలే కదలెన్నో వినిపించి పొద్దులను పొడిచేటి...... పురుషోత్తముని సేవా - 3 సార్లు. ౹౹చాలదా౹౹ చరణం:- సుడిగాలి కెరటాల నడిసంద్రమున చిక్కి బ్రతుకేమో జతలేక కడదాక కను చూపి కొలిచేటి వారికి కొంగు బంగారమై వెలసినా ఆ వెంకటారమణుని...... సన్నిదీ......ఆ......ఆ...... - 3 సార్లు. ౹౹చాలదా౹౹

  • @poreddysivaprasadreddy7946
    @poreddysivaprasadreddy7946 หลายเดือนก่อน

    శ్రీ ఆంజనేయ వీరాంజనేయ పాట హర హర హర ఓం పాటలు బాగున్నాయి లిరిక్స్ పెట్టండి