మత మార్పిళ్ళకు కారణం మీరే.. హిందువులపై చిన్న జీయర్ సంచలన వ్యాఖ్యలు | Chinna Jeeyar Swamy | Jai Hindu
ฝัง
- เผยแพร่เมื่อ 20 ม.ค. 2025
- మత మార్పిళ్ళకు కారణం మీరే.. హిందువులపై చిన్న జీయర్ సంచలన వ్యాఖ్యలు | Chinna Jeeyar Swamy | Jai Hindu
#chinnajeeyarswamy #vipdarshan #ttd #tirumalatirupati #jaihindu
నాకు ఏ అధికారి మతం మార్చలేదు
యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని మీకు బాగా తెలుసని నా అభిప్రాయం
సమాజానికి భయపడి మీరు అంగీకరించడం లేదని నా అభిప్రాయం స్వామీజీ
మీ అభిప్రాయం మే నా అభిప్రాయం నేను ఎన్నో సార్లు ఇదే అనుకున్నాను బ్రదర్
నేను ఒక నిష్టగల హిందువును అయితే యేసుప్రభువు నన్ను బ్రతికించెడు, నన్ను ఎవరు మార్చలేదు, ఏదేవుడైతే మంచి చేస్తాడో ఆ దేవుని నమ్ముకోవటంలో తప్పులేదు, మతము కులము బ్రతికించలేదు ఇది ప్రతి వ్యక్తి తెలుసుకోండి. బాగుపడతారు,
విదేశీయులైన (ఆర్యులైన) మీరు మా మీద మీ నిరంతర ఆధిపత్యం కోసము మా దేశ మూలవాసులను (BC SC ST) లను బడి నుండి గుడి నుండి మా ఇళ్ల నుండి చివరకు మా ఊళ్లనుండి వెలివేశారు.
ఇప్పటికైనా మన దేశ మూలవాసుల ఏకమవ్వాలి. మన దేశాన్ని కాపాడుకోవాలి.
నేను ఒక హిందూ బ్యాగ్రౌండ్ వచ్చినవాడిని, ఏసుప్రభు నిజ దేవుడని నమ్మి ఇప్పుడు సేవ చేస్తున్నాను. మమ్మల్ని ఎవరు మతం మార్చలేదు..🎉 నిజమైన దేవుడు ఏసుప్రభు..
ఓకె. కానీ యేసు దేవుడు కాదు. బైబిల్ ప్రకారం యెహోవా దేవుడు. యేసు కూడా దేవునికి ప్రార్థించాడు.
యోహాను 1:1
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
In the beginning was the Word, and the Word was with God, and the Word was God.యోహాను 1:14
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
And the Word was made flesh, and dwelt among us, (and we beheld his glory, the glory as of the only begotten of the Father,) full of grace and truth.
@@ijrao8093వాక్యమే దేవుడు దేవుడే వాక్యం
Amen ❤❤❤
Amen ❤❤@@govathoti8897
🤔ప్రపంచ దేశాలు అభివృద్ధిలో పైపైకి... భారత దేశం అట్టడుగు స్థాయికి... కారణం స్వార్ధ బ్రాహ్మణ పుర్రెలో పుట్టిన కుల భావజాలం.
🤔ఈయన చెప్పినది విన్న తరువాత అర్ధమయ్యింది ఏంటంటే... అమాయకపు హైందవులు ఎప్పుడూ కొండగొఱ్ఱెలే అని... కేవలం బ్రాహ్మణుల చేతిలోనే అని.
అవును బ్రో అక్కడ ఉన్న వాళ్ళందరూ గొర్రెలే గొర్రెలు అందరికీ ఆయనే కాపరి
Manavaliki hushma gnanam jignanam hanni echedhi brammanude bhidithagandhe pottasapkanivadivi nikem thelusu brammanudante ❤
@@YembariNarender అజ్ఞానం ఇచ్చారు బ్రాహ్మణులు.
అందరికీ ప్రభువు యేసు క్రీస్తు
Good 🎉
🤔గుడిలో ఉన్నది విగ్రహము కాదు... బ్రాహ్మణుడి కడుపు ( పొట్ట ).
యేసే నిజ దేవుడు అని, ఆయన దగ్గర కుల, మత పట్టింపు లేదని తెలుసు కున్నాను
అసలు మత మార్పిడి లేదు అలా మార్చలేరు ఎవరి వల్ల కాదు
దేవాలయలు కాపాడుట కాదు స్వామిజీ దేహము అనే దేవాలయలు పాడై పోతుంది త్రాగుడు తోను వ్యాబీ చారం తోను పెకాట తోను మోసం తోను పాడై పోతున్నా దేహము అనే ఆలయలు లక్ష ఆలయము పాడై పోతుంది దీనిని ఎవరు కాపాడుతరు మీరు మాత్రము గోడ అనే ఆలయము కాపడుతుంటే వీరి సంగతీ ఎవరు చూస్తారు
ముందు ప్రతి ఒక్కరూ మీ గ్రంథాలు బాగా చదవండి అప్పుడు ఏంచేయాలో తెలుస్తుంది
Gorre😂😂
ముందు నువ్వు నీ గ్రంథం చదువు
అంతేగాని మీరు మీ గ్రంథాలు చదవరన్నమాట@@SreePranavM
హింధూ అంటే ధౌర్భాగ్యుడు. అని స్వామివారు అన్నారు. అది తప్పా. రైటా. స్వామీ
@@EmmuMarpu హిందు ధర్మం పాటించేవాడైతే సౌభాగ్యుడే కానీ ధర్మం పట్ల వెటకారం గా ప్రవర్తిస్తే వాడు దౌర్భాగ్యుడు , హిందు పదం తప్పిస్తే వైదిక ,సనాతన, మనుధర్మం వాడొచ్చు
మత మార్పిడి కులవివక్ష న స్వేచ్ఛ సమానత్వం కోసం లేక పోవడం వలన జరుగుతుంది
నిజ దేవుని ఎరుగుట వలన మాత్రమే
ఆలయం లో దేవుడు లేడు.
Nijamu ❤
మతమార్పిడి కులవివక్షత వలన జరుగుతుంది 😮
గులాబి చెట్టుకు ముల్లు ఉందనీ గులాబీ పువ్వు ఎవరైనా వదులు కుంటారా.అలాగే తమ ధర్మం లో ఏదో దోషం ఉందనీ స్వధర్మం వదులు కుంటే నష్టం పతనం ఎవరికి.
ఐరోపా.. ఆసియా.. ఆఫ్రికా.. అమెరికా.. ఇలా అందరినీ మతం మార్చారు.. అక్కడ ఏమి కులాలు ఉన్నాయి???
Gulabi puvvu ki ela telusthundhi dani mullu yokka noppi ?
@@KapildoraDomburiఎవరికీ ఏమీ నష్టం జరగదు 😂😂
Mari kula vivaksha chesinollu enduku marutunnaru .akkada kuda kulala church unayi kada
హిందు ధర్మం లో వున్న కుల వివక్ష, కుల అహంకారము, కుల పిచ్చి - ఇవన్నీ మత మార్పిడికి కారణము. ఈ విషయము స్వాములు చెప్పరు. కులమనేది పుట్టుకతో కాదు అనే విషయాన్ని కూడా చెప్పరు.😢
స్వార్ధము ఉన్నత వరకు
మార్పురాదు.
బ్రాహ్మణేతర ,క్రింద వర్గాల వారికు వేదాంగం నేర్పి వారినీ అర్చకులుగా నియమించాలి,
హిందూ మతము లో కులం , ఆర్థిక అసమానతల వల్లన, సామాజిక న్యాయం అందక పోవటం వలన మాత మారిపడి జరుగుతుంది
🤔బ్రాహ్మణుల చేతిలో భారతీయులు విలవిల...గ్రహించండి.
కులాంతర వివాహలా గురించి ఒక్కడూ మాట్టాడడు
మనకి ఇదేమి దౌర్భాగ్యం స్వామి ! మన గురించి మనం చెప్పుకోవాలి అనుకున్న , విదేశీయుడు కనిపెట్టిన సెల్ ఫోన్ ఏ దిక్కు అయిందా చివరికి స్వామి?
ఈ దేశం బాగుపడకపోవడానికి కారణం స్వాములు సిద్ధులు, పాస్టర్లు పనిక్కిరాని ఉపన్యాసాలు ఉపయోగం లేని అవసరం లేని భక్తి విన్యాసాలు అన్ని కలిపినా ఒక్క టీటీ ఇంజక్షన్ సమాధానం కావు పోలియో డ్రాప్స్ కి ఒక క్లోరోఫామ్ ఇంజక్షన్ సాటి రావు ఈ నా మాటలు కొట్టి పారేయడం కాదు గాని ఇది వచ్చిన తర్వాత రాకమునుపు దేశ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండి జ్ఞానవంతులైతే
మత మార్పిడులు ఏంట్రా సొంబెర్.
స్వేచ్ఛగా స్వచ్ఛందంగా నిజ దేవుణ్ణి నమ్ముకుంటున్నం..
Gorre bidda spotted 😂
Mundu anta em pikutunnadu mee nija devudu, kotta gaa market srushtichkuntunnaru dashama bhagalakosam😂
😂😂
Rice bag 😂😂
@@veerendravritings అడుక్కు తినే వెధవ నేను 10 రైస్ బ్యాగ్ లు ఇస్త నీ పెళ్లాన్ని పంపుతావా
మత మార్పిడి కి ప్రధాన కారణం మనసులో ఆలోచనల పరిణామం వలన జరుగుతుంది... దేవుని గురించి యదార్థత తో వెదికి , సత్యం తప్ప మిగతా ఏది నేను నమ్మను అనే మంచి మనసాక్షి వల్ల మతం(అంటే దేవుని గురించి అభిప్రాయం ) మార్చుకుంటారు.. మిగతా విషయాలు పరోక్షంగా దైవాన్వేషణకు పురికొలపుతాయి. ఇలా కాకుండా మతం మారితే వేశం, భాష మారతాయి తప్పా మతం మారదు...
ఇలాంటి మాటలతోనే ప్రజలు మోసపోతున్నారు అయ్యా మీరు పైన ప్రజలు క్రింద
ఆలయాలు గురించి మాట్లాడుతారు కానీ గవర్నమెంట్ స్కూలు కాలేజీలు గవర్నమెంట్ ఆసుపత్రులను మరి ముఖ్యంగా బాగు చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది హిందువులమైన మనము సాటి హిందువుల పైన పెత్తనం చెలాయించాలని మతం ముఖ్యమా కులం ముఖ్యమా అని అడిగితే కులమే ముఖ్యం అని చెప్తారు
మధ్యలో ఇంగ్లీషు ఎందుకు స్వామీ ? మన భాష కాదు కదా ?
Exactly 😂😂
మీ పిల్లల్ని కూడా చదివించ కండి మీ పిల్లల్ని
ఎక్కడున్నారు నాయనా ఏ యుగంలో ఉన్నారు. భక్తికి ని చదువుకు సంబంధం ఉందా అజ్ఞానంగా ఆలోచన చెయ్యద్దు
మన సింకార్డ్ ఎక్కడిది స్వామి
Sanskrit lo cheptadu niku artham avuthada ?
I love Jesus i am not converted I believeing jesus is my lord
సెల్ ఫోన్ కనుగొన్నా వాడు christhavad స్వామి
Hindus kuda agriculture chesi food pandisthunnaru, christians mari konatam leda? christians thayaru chesthe vera vaaru vadodda? zero , Auerveda, jyothisyam, yogas mari enno Hindus kanugonnaru kada, mari vere mathasthulu vaadatam leda?
హిందువులు వక్కడే పండించడం లేదు అన్ని మాతాలు వాళ్ళు ఉన్నారు అది గమనించండి. సెల్ వాక్కడే అతనే క్రైస్తవుడు@@1955uday
దేవాలయ భూములు దేవాలయ ఆస్తులు దేవాలయాలు ప్రజల ఆస్తులుదోచుకునే అధికారులు నాయకుల ఇళ్లకి పోయి పూజలు చేసినప్పుడే హిందూ మొత్తాని ధర్మాన్ని అపవిత్రం చేశారు కొందరు స్వాములు.
ఇది సత్యము
విద్యా వ్యవస్థ బాగుపరుచుకోవలసిన అవసరం కూడా వుందికదా. విద్య ను కాపాడుకొనడానికి కూడా శంకరావాలు చేయాలి.
హైందవ ధర్మంలో శూద్రులు విద్యను అభ్యసించ కూడదు
స్వామీ, ఆలయ భూముల పై ప్రభుత్వ అధికారులు చాలా నిర్లక్ష్య ధోరణి గా ఉన్నారు. కొంతమంది ఉద్యమకారులు ఆలయం భూముల పరిరక్షణ కు పనిచేస్తున్నారు. నేను ఒక రెవిన్యూ అధికారి గా ప్రత్యక్ష సాక్షి గా చెప్తూన్నా. మీరు దయచేసి వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. అవుసరం అయితే మేము ఈ పనిలో మేము భాగస్వాములు అవుతాము.
అబ్బో ! పెద్ద నీతిమంతు డు వచ్చాడమ్మ
అందికి తెలిసిన విషయమే.
స్వార్ధము ఉన్నత వరకు
మార్పురాదు.
ఇధినిజము,చిన్న జీయర్ స్వామి
As per Dr Ambedkar హిందూ మతం ఆధ్యాత్మికత పేరుతో బానిసత్వం, అది కుల వ్యవస్థ,ఇది పునర్జన్మ భావన ద్వారా మద్దతు ఇస్తుంది , పునాది
విద్యా వైద్యం మీద మాట్లాడడం చేతకాదు
vidyaa, vydyam gurinchi, doctors, literary people matladutharu, veeru ikkada religion gurinchi matladuthunnaru
Once free from government clutches. Then see what we can do in these fields
మనిషి బ్రతకడానికి భూములు లేవు గానీ, ఆలయాలకు భూములా? ఇవి ఆలయాలకు భూములులా లేవు. ఆలయాల పేరుతో భూదోపిడిలా వుంది.
హిందువులు అంధరు కాదు, స్వామి బ్రహ్మణులు క్షత్రియు మాత్రమే. వీరే వర్ణ దృష్టిని ప్రోత్సహించింది.
జైశ్రీకృష్ణ❤ జైశ్రీరామ్
సెల్ ఫోన్ కనిపెట్టింది క్రైస్తవుడు స్వామీ
@krupaprayerhouse566 so what memu kuda kanipettamu kadha avu vucha avu peda ma amma avu ma nanna sriramudu avu ma amma ma nanna sriramudu ma burra peda burra half mind avu vucha avu peda ma pranam jai avu vucha jai avu peda avu vucha avu peda ma pranam ma burra peda jai sriram bharat maatha ki jai
ok aithe emiti? kanipettinid oka manishi, janthuvu kaadu
Ovule.
☝️చాగంటి కోటేశ్వరరావు గారి ప్రకారం బ్రాహ్మణులే కారణం.... మమ్మును కించపరిచిన మతగ్రందాల తో రోజూ పూజలందుకొనే దేవుడు మాకు అవసరమా అని వాళ్ళ ప్రశ్న... వాళ్ల యేసు, మీకోసం నేను చచ్చి పోయాను ( ప్రాణం పెట్టాను) అంటే వాళ్లకు గౌరవం దొరికినట్లే కదా గురువుగారు 🙏
చిన జీయర్ స్వామి ముందు మీ ఆలయం (సమతా మూర్తి సమషాబాధ్ లో ఉన్న ) ఆలయంలో నిష్టగా ఉన్న BC, SC, ST సహోదరలకు వేదాలు, ఉపనిషత్తులు,మంత్రాలు నేర్పి, పూజారులు గా చెయ్యండి, తద్వారా అధికారులు, రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది.🚩🚩
ఇప్పుడు అక్కడ మీరు చెప్పినవి జరుగుతూనే వున్నాయి. వారి వద్ద పెద్ద ఒక హాస్పిటల్ చుట్టు పక్కల గ్రామాల వారికి ఎంతో ఉపయోగిస్తుంది అంధులకి కళ్ళు లేనివారికి ఎందరికో విద్యా బుద్దులు ..బ్రేయున్ లిపి లో విద్య నేర్పిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వారికి లఘు వేద పూజ విద్యలు నేర్పించి . ఎస్సీ ఎస్టీ కాల నీ లో గుళ్ళు కట్టించి అక్కడ పూజారులుగా నియమిస్తున్నారు దళిత గోవిందం కూడా ఇది వరలో టిటిడి వారు నిర్వహించారు కూడా . ఇంకా చాలా చేయాల్సివుంది
Swamy mee temple lo oka SC pujarini munduga pettandi.
SCs vedaalu nerchukovali tharuvatha memu kuda pujarulamaithamani temples loki vellali
నాడు అంతా రామమయయం నేడు అంతా రాజకీయం. ఈ వ్యవస్తను మారనివ్వరు మనల్ని బాగుపడనివ్వరు . దేశంలో లేని శతృత్వం తెస్తున్నారు...అయోధ్తలో ఓడి ఒరిస్సా గెలవగానె జైశ్రీరామ్ పోయి జైజగన్నాధ్ వచ్చింది రామునిపేరుతో ఓట్లు నోట్లు దండుకున్న నాయకత్వం ఉన్నంతకాలం భారతీయ జీవనంలో మార్పురాదు...శ్రీరామజయం
యేసు మాత్రమే నిజమైన దేవుడు 👍
ఏసు ప్రభువు అందరికీ దేవుడు
మఠాధిపతులు చక్కని ప్రణాళికతో ప్రతి హైందవ కులస్తుల ఇళ్ళకు వెళ్లాలి... ప్రతి వీధికి వెళ్లాలి వారిలో భక్తిని విశ్వాసాన్ని పెంచిన అప్పుడే మన స్వాముల మీద ధర్మం మీద నమ్మకం పెరుగుతుంది...🎉🎉❤❤
కుల వివక్ష గూర్చి మాట్లడడం లేదు
సెల్ ఫోన్,సౌండ్ సిస్టమ్,ఎక్కివచ్చిన వాహనాలు కూడా కృష్టవుడే కని పెట్టాడు సామి..అయినా స్టేజ్ మీద ఉన్న వారు ఎవరో గమనించాలి..
పరిశుద్ధ గ్రంథం ముందు మీ అసత్యం నిలవదు సత్యం ముందు మీ అసత్యం నిలవదు మీరు అసత్యాన్ని ఎంత ప్రచారం చేసినా అసత్యం సత్యం అయిపోదు ఒక కులానికి దేవుడు మరొక కులానికి దేవుడు కాడు అన్నప్పుడే విషయమానవాళి దేవుడు ఎలా అవుతాడు తక్కువ కులస్తులు ఎక్కువ కులస్తులు అని విభజన చేసింది మీరే తక్కువ కులస్తులకు దేవుడు కాదు మందిరాలు ఎక్కితే మళ్ళిన పడతాయి అన్నప్పుడు దేవుడు ఎలా అవుతాడు రా
I love jesus christ ❤
శివుడిని దేవుడుగా అంగీకరించగలవా చినజీర్ గారు
మనకి కోట్ల కొలది ఆలయాలు ఉన్నాయి. Malls ఉన్నాయి. స్కూల్స్, హాస్పిటల్స్ లేవు. వీటి గురించి మాట్లాడండి.
Jesus is only the god
😂😂😂😂😂
Sun moon mar Venus Saturn Jupiter mercury Hindu planet Jesus devudu Enti
Fake god Jesus
యేసు గురువు. యెహోవా దేవుడు. బైబిల్ చదవండి.
స్వామి తిరుమల దర్శనం విషయం లో కొంత చొరవ తీసుకుని బ్రేక్ దర్శనాలు తగ్గించి సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించి మత మార్పు లకు గురికాకుండా చూడండి స్వామి
Retire అయ్యి time pass కాని whatsapp uncles అందరూ cell phones జేబుల్లో పెట్టుకుని వచ్చేసారు 😀
అద్భుతమైన సందేశం... స్వామివారికి పాదాభివందనాలు 👏
మీకు ఇదే కదా కావాల్సింది. ప్రజలు కింద మీరు పైన దానికోసమే మీ ఈ తాపాత్రయం
రాజకీయ నాయకుల మాటలలు నమ్మి
ఈ దీక్షను విరమించవద్దు . హిందు
వులు, సాధువులు, స్వాములు, ప్రవచన కారులు, మేధావులు, ఉపన్యాసకులు ఈ ఐక్య సమా
వేశాలకు హాజరు కావాలి. ఎవరు
రాలేదొ వారికి ఆ భావన లేనట్లే
లెక్క. ఇటువంటి వాటికి బొట్టు
పెట్టి పిలవాల్సిన అవసరం లేకుండా
సవయంగా రావాలి. మన గుడులను
మనమే నిర్వహించుకోవాలి. ఇతర
మతస్తులు ఉద్యోగులుగా కాని ,అధి
కారుల పెత్తనంకాని ఉండరాదు.
ఆలయాల ఆస్తులపై సాములోరికి కన్ను పడిందన్న మాట. కేవలం ఆస్తుల నిర్వహణ చేతులు మారినంత మాత్రాన మార్పు రాదు.
పీఠాధిపతులు, మఠాధిపతులు ఆలయ ఆస్తులు దిగమింగరని గ్యారంటీ ఏంటి? టఆస్తులు ఎవరి చేతిలో ఉన్నాయన్నది ముఖ్యం కాదు.
ఎవరి చేతుల్లో ఉన్నా… చట్టానికి లోబడి వాటి నిర్వహణ జరిగేట్టు చూడాల్యిన బాధ్యత ప్రభుత్వాలది. కేవలం చేతులు మారినంతో మాత్రాన మార్పు రాదు.
చిన్న జియ్యరునే తిసుకోండి. అతడికి అన్ని ఎకరాల భూమి, అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చినవి? సన్యాసులకు ఆస్తులపై మక్కువేంటి?
వేల సంవత్సరాలుగా సనాతన హిందూ ధర్మంలో ఉన్న కుల వివక్ష, అంటారని తనం, శూద్రలపై చిన్నచూపు, స్త్రీల అణచివేత… ఇత్యాధి దురాచారాలను రూపు మాపలేని ఈ సాములకు, ఆస్తులపై అధికారం కావాలఁట! సిగ్గు లేకపోతే సరి!
మాట్లాడే దేవుడు కాబట్టి నమ్ము కున్నం .... బ్రొ నా పేరు శ్రీను తిరుపతి లో పెట్టుకున్న నా మరణ రోగం పోవాలని....కానీ ....పోలేదు....తరువాత చర్చి కి వెళ్ళిన.... రోగం పొయింది....ఇప్పటికీ బతికున్న...🙏
ఎవరు మారమాన్నారు మిమ్ములను...సత్యం ,భగవంతుడిని తెలుసుకోండి
మనుధర్మ శాస్త్రం పరంగా మీరు శూద్రుడా
ఇదంతా పేదలు కష్టార్జితం మేగాఈరోజుకీ ఆపేదలకష్టార్జితాన్నే వినాయకులమాదిరిగా మీరే గదా భోంచేస్తునది.అదిచాలదని మొత్తంధేవాలయాలకే ఎసరు పెట్టారు.అదిజరగేపనికాదని అనేకమంది అనుభవం గలవారు చౄబుతున్నారు.!!
సుప్రీంకోర్టు ఇచ్చినా తీర్పు అందరు కీ వర్తిస్తుంది స్వామీజీ ఆలయాలకు, క్రిస్టియన్ కీ ముస్లిం లకు వర్తిస్తుంది స్వామి జిమంచిగా తెలియజేశారు
స్వాములు , బ్రహ్మలు, స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం, దేవుడిని ప్రక్కన పెట్టి, విగ్రహ ఆరాధన ముందుకు తెచ్చారు. నిజమైన హిందూ ధర్మానికి ద్రోహం చేస్తున్నారు.
విగ్రహ ఆరాధన చేయకూడదని, శాపమని వేదాలలో ఉన్న విషయం ఎందుకు దాస్తున్నారు?
No use of temple for present modern society..😂
చిన్న జీయరు గారు మీకు నమస్కారములు మీరు మతం గురించి చెప్పకండి ఆలయాల గురించి చెప్పకండి, పేద వారిని ఎలా అభివృద్ధిలోకు
తీస్కురావాలి, మత కలహాలు లేకుండా అందరమూ సమానమే అని చెప్పండి కులాలు వద్దు అని చెప్పండి, ఈ దేశం అభివృద్ధిలోకి రావాలంటే కులం వద్దు మతం వద్దు అందరం సమానమే అని ప్రకటించండి, కులవ్యవస్థను కూకటి వేళ్ళతో సహా పెరికేద్దాం అని ప్రకటించండి, శాంతి సమాధానలు ఈ దేశం కోరుకుంటుంది.
*✅🙏🇮🇳 సుప్రీం తీరుపై బిన్నవాదాలు ఎందుకంటె చీఫ్ జస్టిస్ లు సరైన తీర్పులు ఇవ్వక ప్రలోభాలకు పదవుల పందేరంతో తీర్పులు critical issue base verdicts వెలువరించడం వల్ల.. కోర్టులను కూడా విశ్వసించే పరిస్థితి లేదు. దేశంలో ధర్మం మతం పేరిట మారణహోమం జరుగుతుంటే సుప్రీం కోర్టు హైకోర్టు లు కానీ సుమోటోగా స్వీకరించి ఆ మతాలను ధర్మాలను ఇప్పటి ఆధునిక కాలానికి అనుగుణంగా మారాలి అని ఎందుకు సూచించటం లేదు. ఏ మతంలోనైనా మనుషులనే కదా చంపుతుంది. ఆ కుల మత పీడనను పారద్రోలే విధంగా దేశంలో చర్యలు తీసుకోవాలని సూచించాలి. అంటే సుప్రీంకోర్టు కూడా మతాలను ధర్మాలను ప్రక్షాళన చేయాలని సూచించలేదా? పార్టీల రాజకీయాల తీరు మారాలని పార్లమెంట్ కు రాష్ట్రపతికి సూచన చేయకూడదా? అన్నీ వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థనే రద్దు చేసి సామాజికంగా మార్పులు చెయ్యాలి కదా? అంతటా సామజిక న్యాయం పాటించినప్పుడే దేశంలో ప్రజలు కోర్టులను అవి ఇచ్చే తీర్పులను విశ్వసిస్తారు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😄🇮🇳*
అమాయక పౌరులను రక్షించడానికి, రాజ్యాంగం న్యాయవ్యవస్థకు అసాధారణమైన అధికారాన్ని ఇచ్చింది, Jai Bhim, Jai ఫూలే,జై భుద్దా
ముందు ఉన్నవల్లంత సనాతన ధర్మం ప్రకారము బాపనోళ్ళు ముట్టుకో కూడదు ఆ స్టేజ్ మీద sc st bc లు ఎంత మంది ఉన్నారు
మీ ప్రసంగం దైవ ధ్యానం కాదా ? స్వామి వారి ధ్యానం దేవుడి మీద ఉండాలి కాని ఇదే o మీటింగ్ ? ఇదే ప్రసంగం స్వామి
Nenu oka brahmin. I accepted Jesus Christ. He is the only one God.
ఎందుకంటే నువ్వు తినడానికి ఆఫీసర్ అడ్డుపడతాడు కనుక ఇది భారతదేశం బిడ్డ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది లేదు అంటే చాలా కరువు అయితే ఈ దేశంలో
అరే గొర్రె, ఇక్కడ తింటున్నది చాలా మంది అన్యమత ఆఫీసర్లే 😂, దేవాలయంలో ఉద్యోగం చేయడం, చర్చికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చోవడం 🤦 దేవాదాయ శాఖ పేరుతో మా దేవాలయాల డబ్బు తింటున్న ఈ ప్రభుత్వాలు మసీదు నుంచి, చర్చి నుంచి ఒక్క రూపాయి కూడా తేలేవు 🤦 రాజ్యాంగ సవరణ చేసైనా మా దేవాలయాలను కాపాడాలి
Yes
@@MPL850 ఒకవేళ తిన్నా అడ్డుపడటానికి ఈ ఆఫీసర్ ఎవరు? వీడికి జీతాలు ఇస్తున్నది దేవాలయాల సొమ్ము తప్ప ప్రభుత్వం సొమ్ము కాదుగా
స్వామి హిందువుల మని చెప్పోకొనే మనం ఆ ధర్మాన్ని పాటిస్తున్నామా కనీసం నుదిటి పై ఎంతమంది బొట్టు పెట్టు కుంటున్నా రు.మీలాంటి వారి ప్రవచనాలు వినడానికి వచ్చే వారు కూడా....
చైనా రామానుజ చార్య విగ్రహ ము 150 కోట్ల కి కొని 1000 కోట్లు స్వాహా చేశారు హిందువులు పరువు తీయ వద్దు
గతంలో అఖండభారతదేశంలో హిందువుల్లో ఐకమత్యం లేకపోవడంతో బానిసలుగా మిగిలిపోయాం.ఇంకా మనం కుల,మత, వర్గాలుగా విడిపోయి ఉన్నాం.స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలైనా ఇంకా నల్ల ప్రభువులకు బానిసలుగానే ఉన్నాం గానీ 140 కోట్ల భారతీయులుగా జ్ణానం పొందలేదు.మన అందరూ భారతీయులే,మన జాతీయ గ్రంధంగా భగవద్గీత అని ప్రకటించండి.హిందూధర్మం ఒక మతం కాదు, భగవద్గీత వ్యక్తిత్వ వికాస సిద్ధాంతం, మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపించే శాస్త్రీయబోధ భగవద్గీత అని పబ్లిగ్గా ప్రకటించాలి.
నాకు కొత్త భాష నేర్చుకొనే అదృష్టం లేదు గానీ, ఇప్పటి పిల్లలు నేర్చుకొందుకు ఆంధ్ర లో ప్రతి పాఠశాల లో సంస్కృత భాష ఒక సబ్జెక్ట్ గా పెట్టాలని డిమాండ్ చేయండి!
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరు నియజకవర్గము, బుచ్చిరెడ్డిపాళెం మండలం, జొన్నవాడ గ్రామములో వెలసిన శ్రీ మల్లిఖార్జునస్వామికామాక్షితాయి, అమ్మవారి భూములు 2000 ఎకరములు 1990 నాటికీ ఉండినవి, కానీ ప్రస్తుతం 2025 ki 1350 ఎకరములు సుమారుగా ఉన్నాయి అంటే 650 ఎకరములు మాయమై పోయినవి, విచారణ పెట్టండి
అసలు నీ దగ్గర ఎన్ని కోట్ల డబ్బు ఉన్నది అందుకే నువ్వు ఎండోమెంట్ ను వద్దంటున్నావు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నీ అటువంటి వాళ్ళు ఎందరు వచ్చిన కథ పలే గుర్తుపెట్టుకో చిన్న అంజయ్య స్వామి దేవాలయం కట్టించు చి ధర్మాన్ని నేర్పించు కాన్స్టిట్యూషన్ జోలికి పోవద్దు నీ వలనే చాలామంది మత మార్పిడి జరుగుతున్నది ప్రసంగాలు ఆపు
Nii entra respect ivvi rice bagg😂
@@veerendravritingsadhera luccha memu cheppedhi respect every human by humanity but not by the caste system 😢😢😅😅😊
@@indianboxofficecollection4806 caste system techhindi mi gorrele ra I mean British ra luchhaa rice bag 😂😂
@@indianboxofficecollection4806 gorre matham andaru anthena,oka paddathi undadhu,rice bag na yala
@@indianboxofficecollection4806 orey gorre,caste veru varnam veru,mundu adi telusuko,gorre mind pakkana petti,alochinchu ,gorre na yala 😂
త్వరలో అన్ని మతాలు మాయ మయి పోతాయి. ఒకటే మతం ఉంటుంది. మానవత్వం.
ఒక పాస్టర్ అవ్వడానికి దేవుని పిలుపు ఉంటే చాలు
ఏ కులం వాళ్ళు SC, ST ,BC ,రెడ్డి ,కమ్మ ఏ కులం వాళ్ళు అయిన పాస్టర్ అవ్వొచ్చు...
అదే పూజారీ కావాలి అంటే బ్రహ్మణ కులం వాళ్ళే కావాలి..
వేరే కులాలు పనికి రావు...
Better to put sc st Bcs as pujaari in Hindi temples .Then only we cast out caste discrimination in India.
అంటే మీ ఉద్దేశం మీ బ్రాహ్మణుల చేతులలో పేట్ట లంటారు అంతేగాక స్వామి
ఆలయాలను నడిపించే శక్తీ ఉన్నావారి చేతిలో పెట్టాలనీ చెప్పుతున్నారు,ఇలా బ్రాహ్మణులను గౌరవం లేకుండా మాట్లాడటం మంచిది కాదు.వారు రోజు లోకమతం శుభం గా ఉండాలనీ లోక సమస్తా సుఖినోభవంతు అనీ పూజలు, యజ్ఞాలు చేస్తారు.అంతే గానీ నా దేవుడికీ నమ్మిన వారికీ జయము జయము, నా దేవుడికీ నమ్మనీ వారికి లయం లయము అని కోరుకోదు.
మీకు ఇలా అర్థం అయిందా? ఎప్పుడూ బ్రాహ్మణుల మీద పడి ఏడవడం ఎందుకు 🤦
@@KapildoraDomburi అవును అన్న నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాను అన్నాడు విష్ణువు నన్ను నమ్మక పోతే నరకం తో పాటు వెచ్చే జన్మలో పెద్ద పులిగా పుడతారు అంటా బ్రాహ్మణునిగా పుడతారు అంటా యిలాంటి దిక్కు మాలిన మాటలు అన్ని మన హిందూ గ్రంధాల్లో ఎన్నో వున్నాయి
Arunprasad... క్రైస్తవ ముస్లిం ల చేతిలో పెట్టాల అయితే 😂
Arunprasad.... ఆలయాలు... క్రైస్తవ ಇಸ್ಲಾಂ వాళ్ల చేతిలో పెట్టాల అయితే 😂😂😂
ఆలయాలు మన స్వాధీనంలో ఉంచుకోవాలి అని స్వామీజీ గారు మీరంటున్నారు ప్రభుత్వం చేతిలో ఆలయం ఉండకూడదు మన చేతుల్లోనే ఆలయం ఉండాలి ఎవరైతే ప్రతిష్టించారు ఎవరైతే పెద్దలుగా ఉన్నారో వాళ్లే నిర్వహించాలి అప్పుడు వాళ్లే ఆలయంలోకి వచ్చిన మొత్తం సొమ్ము దోచుకుని తింటారు దానికి లెక్క పత్రాలు ఏమి ఉండవు అప్పుడు దాని కోసం కొట్టుకొని చస్తారు నేను ఆలయ కమిటీ పెద్దగా నేను అనే కమిటీ ప్రెసిడెంట్గా సెక్రెటరీగా ఉండాలి అని కొట్టుకుంటారు భక్తుల గురించి కాదు భక్తులు వేసిన ఆ హుండీలో ఆ డబ్బులు గురించి కొట్టుకుంటారు మేము సంపాదించుకోవాలి మేము సంపాదించుకోవాలి అప్పుడు ప్రతి ఒక్కరు కోటీశ్వరులు అయిపోతారు కాబట్టి స్వామీజీ ప్రభుత్వం చేతిలో ఉండడమే సురక్షితం వాళ్ళ అలియాస్ ఆలయ సొమ్ముని ఎలా ఖర్చు పెట్టాలో వాళ్లకు తెలుసు ఏ సమయానికి ఖర్చు పెట్టాలో తెలుసు దుర్గమ్మ తల్లి గుడిని విజయవాడ దుర్గమ్మ తల్లి గుడి ని తిరుపతిని అన్న వారాన్ని మీరే తీసుకోండి మీరే చేయండి అని అన్నారు ఒక్కొక్కరు కోటీశ్వరులు అయిపోతారు మిగతా వాళ్ళందరూ అడుక్కు తినాలి మొత్తం దేశం అంతా అడుక్కు తింటారు ఏం చేస్తున్నారు సార్ మీరు పెద్దవారు అయ్యుండి మంచి చెప్పవలసిన వారు మీరు చెడుతనమును నోరు మూసుకున్నారు అందరికీ
కుల మత లేని మార్గం యేసు మార్గం. అందరిని సమానంగా చూసేది. యేసు మాత్రమే love you jesus
ప్రతి బాబా ఇంగ్లీష్ మాట్లాడుతారు. ప్రతీ బాబా సెల్ ఉపయోగిస్తాడు. కానీ క్రిస్టియన్స్ పై విషం కక్కుతారు
సార్ మీ స్పీచ్ చాలా బాగుంది, కానీ సామాన్యులు దేవుని దర్శనానికి క్యూ లో ఉన్నప్పుడు మీరు డైరెక్టుగా గుడిలోకి ఎందుకువెళ్లుతున్నారు m
ఇదంతా దేనికి ఆలయ ఆదాయము పై కన్నేసి దానిపై ఒక వర్గము వారి ఆధీనములో వారి గుత్తాధి పత్యం లో వుండాలని ఇదే కదా తమరి ప్రసంగ సారాంశం???
Jai Sriram... Annitiki samadanam. Dorukuthadi..
The two main reasons for hindus joining christianity in india are: 1. Cruel discrimination against one section of hindus by other section of hindus for centuries including no entry to temples, inequality, disrespect.2. The hindu pujaris ,purohits and pandits rarely reached out to one section of hindus. The church reached to distressed people, difficult times,death and accidents to console, sympathize and empthyise with those in trouble. The paster treat them equally. You may ask your servent maid or driver or worker or watch man why he left hindu fold.Ask thousands of people gather at Calvary temple in Hyderabad. Majority of them are from very low economic strata who are finding comfort with the church. 21st century man prefers equality,liberity and freedom more than any thing in the society.
ఆఫీసర్ ఉండద్దు అంటే ఎమిటీ అందరు ఆలోచించాలి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా
ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఆదినంలో ఉండాలి
అప్పుడే అందరికి సమానం మన పిల్లలకు ఉద్యోగం కూడా ఉందొద్ద గుడిలో ఓసారి ఆలోచన చేయండి
Church& masjid lo kuda ilane jobs istharaa 🤔
Church and masjid lo kuda jobs kavalani అడగండి.
Then u talk about mosques and churches.ca u?
నేను పుట్టు క్రిస్టియన్ నేను క్రిస్టియన్ అని నా సర్టిఫికెట్ లో రాసుకున్న
Nijam chepparu Guru Garu
సన్యాసుల నోరు మానవత్వలు మంచి బ్రతుల్లా లేదు పూర్వకలాం దయానంద సరస్వతి ఇంకా ఎంతో మంది ప్రముఖులా భావాలు భోదలు మంచిగా ఉంటాయి నేటి సామీజీలు.. అయి పోయే దాంతో సరి . . ఆధ్యాత్మికత సూన్యం
ఇవి అంత్యదినములు వివాదాలు వాద ప్రతి వాదాలు ఆపి ఎవరికి వారే సత్యాన్ని శోథించండి
అన్న సెల్ ఫోన్ ఎవరు కనుగొన్నారు
Manishi ra rice bag
Annam tintam kanipettindi maname ra pulka....
@@veerendravritingsmemu rice 🌾 a thintaamu manchi were tagutaamu,, nilagaa pemda ledha moorthram tagamu ok
@@nanidevulurikumar891 memu water tagutham,mee laga evadido raktam tagam,
Erri gorre
గవర్నమెంట్ రాజకీయ నా కొడుకులు అంతా ఒకటే మనమే ఐక్యమత్యం కావాలి
గవర్నమెంట్ అధికారాల తోలు తటా తీయాలి అప్పుడే వాళ్లకు బుద్ది వస్తది
ఆలయాల బాగుండాలి శారీర ఆలయం మే " దేహమే దేవాలయం" అన్నారు భగవద్గీత లో వుంది అప్పుడు దేవుడు దొరుకును మోక్షం వస్తుంది
భగవద్గీత లో చాలా తప్పులు ఉన్నాయి
Aalayalameeda aadharapadi Brathukuthunnam Ani oppukunnar 100% carect
ఎక్స్లెంట్ స్వామీజీ మంచి చెప్పారు మానవసేవే మాధవసేవ అని సెల్ఫోన్ గురించి చక్కగా వివరించారు ఆ సెల్ఫోన్ కనుగొన్న వ్యక్తి ఎవరో మనకి ఈ రోజుకి తెలియదు కానీ దానిని వాడుతున్నాము దానికి చార్జింగ్ ఎలా పెట్టాలో కూడా చెప్పారు మనిషి జీవితానికి ముడిపెట్టి చెప్పియున్నారు అచ్చమైన తెలుగులో థాంక్యూ వెరీమచ్ స్వామీజీ థాంక్యు వెరీ మచ్
World lo satyanni cheppaneeyandi,vinaneeyandi, Satyamedo asthyamedo telsukoni Valle nirnayamu theesukuntaru aa vakkataina sathyanni/Devuni telsukoni follow avutharu valla ishtam manakenduku adianasu lopati samgathi evarishtam varidi.
ప్రభుత్వం నుండి అప్పనంగా ఆక్రమించిన ఎకరాలు స్వాములు మాట్లాడు తున్న మీ దగ్గర వున్న భూములు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి మాట్లాడండి.
వేద,రామయణ, మహాభారతం, మనుస్మృతిల జీవనసారాంశం గురించి అడిగితే సూక్ష్మంలో మోక్షంల చెప్పగలవారు ఎంత మంది ఉంటే అంత మంది తాము ఆచరిస్తున్నది అర్థం చేసుకున్నది తెలియ జేసి మీ జీవితాలు ఇతరుల జీవితాలు సార్థకం దైవ సమ్మతం, సమాజ సమ్మతం అయ్యేట్టు చూడాలని విఙప్తి......
All this stopped with swami vivekanand. Look what Radha Manohar talks. Only hatred. Never try to teach the epics
సామాన్యులు క్యూ్లైన్లో దర్శనానికి ఉన్నప్పుడు మీరు డైరెక్టుగా గుడిలోకి ఎలావెళుతున్నారు మీరు క్యూ్లైన్లో వెళ్ళవచ్చుకదా.