ఆంజనేయ నీ వేదాంతం చాలించి ప్రభు శిక్ష పాత్రుడైన ఆయా తిని మాకు సమర్పించు. చాలా బాగున్నది సార్ ఒక కవి మాధురి మంచి అర్థం వచ్చేలా కొత్త రకముగా ఉన్నది మీకు మా ధన్యవాదములు
చాలా క్లియర్ గా పాడారు ఇప్పుడు చాలా మంది హార్మోనియం పెట్టి సౌండ్ ఎక్కువ పెట్టు కొని పద్యం అర్థం కాకుండా కోతి రాగాలు పాడుతున్నారు మీరు చాలా అద్భుతంగా పడుతున్నారు 👍🤝🌹
కాశీ విశ్వనాథ గారు మీరు పాడిన పద్యం చాలా ఎక్సలెంట్ గా ఉంది కానీ ఇలాగే మంచి మంచి పద్యాలు స్పష్టంగా లైన్ లో రాసి పెట్టగలరని ఒక కళాకారునిగా అడుగుతున్నా అనంతపురం
శ్రావ్యమైన కంఠం తో చక్కగా పాడిన మీకు ధన్యవాదములు.
రామాంజనేయ యుద్దంలోనిది.చాలాచక్కగాపాడినారు
విడదీసి వివరంగా ఉచ్చారణ బాగుంది good proseed
చాల చక్కగా మరియు అర్థ గర్భితంగా రామాంజనేయ యుద్ధం పద్యం పాడిన మీకు మా వందనములు🙏
Very Good Padyam & Raagam
సూపర్. చాలా బాగా పాడారు
రామాంజనేయ యుద్ధం కాదు.కృష్ణాంజనేయ యుద్ధం నాటకం లోని ఆంజనేయ పద్యం.బాగుంది.మేము ఈ నాటకం షుమారు 500 పైన ప్రదర్శనలు చేశాం.1994 నుంచి....మంచి నాటకం.
Excellent performance both harmonium and melodious poem singing
Maa saraswati blessings always with your family
చాలా చక్కగా పాడారు ఈ పద్యంలో రామాంజనేయ యుద్ధం లోనిది
E NARAYANA SWAMY LIC AGENT PAMIDI
ఆంజనేయ నీ వేదాంతం చాలించి ప్రభు శిక్ష పాత్రుడైన ఆయా తిని మాకు సమర్పించు. చాలా బాగున్నది సార్ ఒక కవి మాధురి మంచి అర్థం వచ్చేలా కొత్త రకముగా ఉన్నది మీకు మా ధన్యవాదములు
ఆ యయాతిని మాకు సమర్పించు
మీరు పాడిన పద్యం చాలా బాగుంది. థ్యాంక్,యూ.
చాలా చక్కగా పాడారు ఇది శ్రీరామాంజనేయ యుద్ధం లోనిది
బాగా పాడారు,పృథ్వి వెంకటేశ్వర్లు గారిని గుర్తుకు తెచ్చారు.😊❤
చాలా బాగా పాడారు.
Chalagoppaga undhiyee padhyam. Jai sree ram. Jaihind.
పృధ్వీ,అబ్బూరి,షణ్మిఖి,ఏవీ సుబ్బారావు గార్ల గళాల్లో మార్మ్రోగిన పద్యం చాలా బాగా పాడారు నాయనా!దాదాపు అందరికీ టీ శ్రీరాములు గారే ఆంజనేయుడు.😊❤
ఈ పద్యం రామాంజనేయ యుద్ధం నాటకంలోనిది లోనిది .బాగుంది
అద్భుతం నమస్కారం
Super. Super.
చాల బాగుంది మిత్రమా
Super bro 👌👌👌🙏🙏🌹🙏🙏🌹🌹
సూపర్ అన్న మన కలను మీరు ఇలానే కాపాడాలి
చాలా చాలా బాగుంది చాలా క్లియర్ గా వాడుతున్నావ్ బాబు
@@VenkateswararaoNallamolu-wp6mi thank you sir
చాలా క్లియర్ గా పాడారు ఇప్పుడు చాలా మంది హార్మోనియం పెట్టి సౌండ్ ఎక్కువ పెట్టు కొని పద్యం అర్థం కాకుండా కోతి రాగాలు పాడుతున్నారు మీరు చాలా అద్భుతంగా పడుతున్నారు 👍🤝🌹
Kasivisvanadhachari.garu.veriveri.thanks
భాస్.. భళా..
Chala chakkaga vundhi thank you
Chalabagapadinaru.supar.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఆంజనేయుడంటే లక్ష్మణరావు గారే.మీకు తెలియకపోవచ్చు.
సూపర్ చారి...
Excellent voice chaari gaaru ,👌👌👏
చాలా చాలా బాగుంది
Mee. Gaatram. Chala. Bagunnadi. Mohanaraaga. SammohAnam. Ga. Padi. Playchesinaru. . Me. Music.. Vayuleenam... Sampradayam.. Anipistondi... God. Blessings
Super 👍👍👍 kaasi sir garu.....🎉🎉
Super.sir.🎉🎉🎉🎉🎉🎉🎉❤
❤🎉🎉Chala super 🎉🎉❤
Exelent thammudu👌
Super sir i like you❤
Super.chary.garu
Sre ramanjaneya yughamulunidi
చారి గారు మాలాంటి కలాభిమానులు సంగీత ప్రియుల కొరకు ఇంకా మరిన్ని పద్యాలు వీడియో చెసి ఇలాగే లిరిక్స్ తో పెట్టగలరని మనవి
Ok sir
ధన్య వాదాలు ❤@@kasiviswanathmusic7426
Excellent Excellent Excellent Presentation no words to say keep it up nanna god bless u
From:
Krishna Kavi.
శ్రీ రామాంజనేయయుద్ధం
విశ్వనాథ పద్యం హృద్యమంగా స్వరం మనోహరంగా వున్నది ❤
Supar anthey
Happynewyear.kasiviswanath
సూపర్
కృష్ణ ఆం జనె్యాయుద్ధంలోనిది బాగావుంది సోదరా
Very good viose
Very good singing brother
Excellent brother
Good voice and tone
మీరు పాడింది ఎక్సలెంట్ కాలింగ్ ఇది రామాంజనేయ యుద్ధం లోనిపద్యమే కదా
Good
Supr babu
రామాంజ్ నే య యుం ద్ధం
రామాంజనేయ యుద్ధం లో రాముని పద్యం,కదూ!
క్రిష్ణాంజనేయ యుద్ధం లోనిది సార్
రామాంజనేయయుదంలోరాముడుపాడతాడు
@@jyothsnam9914 కాదు సార్, క్రిష్ణాంజనేయ యుద్ధంలోనిది
Ramanjaneya yuddham
No
A ragam guru 😊
Mohana
Super super super super super super super super super super super super super super
Sri ramanjaneya uddham
No sir
ramaja naya yaudamu
ಸೂಪರ್ ಬ್ರೋ
అయ్యవారు మీరు పాడిన పద్యం చాలా ఎక్సలెంట్ గా ఉంది కానీ ఇలాగే మంచి మంచి పద్యాలు స్పష్టంగా లైన్లో రాసి పెట్టగలరని
Ok sir
కాశీ విశ్వనాథ గారు మీరు పాడిన పద్యం చాలా ఎక్సలెంట్ గా ఉంది కానీ ఇలాగే మంచి మంచి పద్యాలు స్పష్టంగా లైన్ లో రాసి పెట్టగలరని ఒక కళాకారునిగా అడుగుతున్నా అనంతపురం
Supe supe 🙏🙏🙏🙏🙏anna ఎప్పుడు పద్యాలు లిరిక్స్ తో పేటండి ధన్యవాదములు
ఈపద్యం శ్రీకృష్ణాంజనేయయుద్దంలో కృష్ణునిది
Corect sir
మోహన రాగం సమ్మోహనం
SriRamanjaneyayuddam
అన్న మీది ఏ ఊరు
పెద్దవడుగూరు
మీరు పడినా పద్యం రాముడు ఆజనేయ కి చాపిన పద్యం సూర్తి 4 రాగం మోహన రామాంజనేయ యుద్ధం లోది
No, క్రిష్ణాంజనేయ యుద్ధం లో క్రిష్ణుడిది సార్
శ్రీకృష్ణాంజనేయ యుద్ధం నాటకంలోనిది. అంతేనా
@@thotapallisharma71suryanar27 yes
nerchukunta nerpistaa kasi bro
Mohana Ragam kada sir
@@koppolejagannadharao3637 avunu
కాశీ గారు మా ఊరికి భజన నేర్పడానికి రాగలరా ప్లీజ్
ఏవూరు అన్నా
Chary.garu.meephone.pettade
Me whatsup number pettandi sir
Super
సూపర్
Super
Super