హార్మోనియం సౌండ్ కొంచెం తక్కువ సౌండ్ వుంటే పాట సరిగా అర్థమయ్యేది అయినా చాలా భక్తితో స్తుతించాడు శ్రీరాముని అనుగ్రహం పొందడానికి ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ పాడాలి 🙏🙏🙏
ఏకత్వం లో బిన్నత్వం ఆ శ్రీ రామచంద్రుడి దయ కృప కటాక్షములు మరియు మీ కుటుంబ సభ్యులు అందరినీ ఆ రాముడు ఎల్లవేళలా కాపాడాలని మనసారా కోరుకుంటున్న తాత గారు జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్
దైవ నామస్మరణ కు కులం మతం లేదు అని ఆ భక్తి బజన సంఘం నిరూపిస్తుంది శ్రీ రామ నామ స్మరణ చేస్తూ పాటు పాడిన మాహబూబ్ అన్న రాముడి మరియు అల్లా ఆశ్శిస్సులతో జీవితాన్ని ఆరోగ్యంగా గడపాలని ఆశిస్తున్న, జైశ్రీరాం ఓం సాయిరాం, అల్లా హొ అక్బర్ హిల్లా.
మిమ్ముల చూస్తుంటే నీ గానం వింటుంటే ఆనాటి తనీషా కబీర్దాస్ సిద్ధప్ప జ్ఞాపకానికి వస్తున్నారు భక్తి మార్గం సంగీత కళలు కుల మతాలకు అతీతం మీ గానామృతానికి పదివేల వందనములు❤
Om Namah sivaaya.పాట లోని సాహిత్యం, వినపడుటలేదు. తాళాల శబ్దం,తబల శబ్దం,హార్మోనియం శబ్దం ఇవే చాల ఎక్కువ గాఉన్నవి.దయచేసి అర్దంచేసుకోవాలని మనవి...... ఓం నమః శివాయ.
ఆయన పద్యాన్ని చక్కగా పాడుతున్నారు మంచి రాగం, కానీ హార్మోనియం ఎక్కువ సౌండ్, ఇక్కడే కాదు చాలా చోట్ల ఇదేరోగ ఎప్పుడు గాయకునికి, హార్మోనియం ఫాలో ఉండాలి, ఆయన కన్నాముందు ఉండ కూడదు,🙏
వందనములు. నేటి సమాజములో ఇలాంటివి కనుమరుగైనవి. కారణము గ్రామీణ వ్యవస్థ దెబ్బతినడం పట్నం కల్చర్ పెరగడం అంతటా టి.వి లు సీరియల్స్ ప్రవఘశించడం స్మార్ట్ ఫోన్లు యూ ట్యూబులు.
Excellent song....no religion all are equal...singing awesome. God is God that's it....Hats off whole of the bajana bakthi brundham & sudharshan garu keep going 👍🤝🌷🌷🌷💐
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను , - KV సుదర్శన్ఆచారి

జై శ్రీరామ్ అన్నయ్య చాలా మంచి పాట చాలా కృతజ్ఞతలు మా బు తాత గారికి నా పాదాబి వందనాలు మీ లాంటి వారివల్లే ఈ భూమి మీద ధర్మం నిలబడి ఉందని అని పిస్తోంది
Super
All are must and should encouraging this team and maanu thatha hats off.
జై శ్రీరామ్
హార్మోనియం సౌండ్ కొంచెం తక్కువ సౌండ్ వుంటే పాట సరిగా అర్థమయ్యేది అయినా చాలా భక్తితో స్తుతించాడు శ్రీరాముని అనుగ్రహం పొందడానికి ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ పాడాలి 🙏🙏🙏
Super Dada
. College papa
ఏకత్వం లో బిన్నత్వం ఆ శ్రీ రామచంద్రుడి దయ కృప కటాక్షములు మరియు మీ కుటుంబ సభ్యులు అందరినీ ఆ రాముడు ఎల్లవేళలా కాపాడాలని మనసారా కోరుకుంటున్న తాత గారు జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్
wow superb saheb గారు ఆరాముడు నిన్ను నీఆరోగ్యాన్ని కాపాడుగాక హర్మోనిస్టుసార్ గార్కి మాఅభినందనలు
థాంక్స్ బ్రదర్ షేర్ చేయండి బ్రదర్
ఈ అద్భుతమైన శ్రీరామ గాయకుడు ముసల్మాన్ ధన్యవాదాలు
bhava vaykitha karna mukkayam basha kadhu brother
ధన్య వాదములు.రామ భక్త కబీర్ దాసు బాబా మీకు🙏 శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏
దైవ నామస్మరణ కు కులం మతం లేదు అని ఆ భక్తి బజన సంఘం నిరూపిస్తుంది శ్రీ రామ నామ స్మరణ చేస్తూ పాటు పాడిన మాహబూబ్ అన్న రాముడి మరియు అల్లా ఆశ్శిస్సులతో జీవితాన్ని ఆరోగ్యంగా గడపాలని ఆశిస్తున్న, జైశ్రీరాం ఓం సాయిరాం, అల్లా హొ అక్బర్ హిల్లా.
మిజన్న ధన్య మైంది. సనాతన ధర్మం ఆధర్మ ఆ ధర్మ నిలయాలు అయిన మందిరాలలో. మీ బజన వలన
ఒక ముసల్మాను నోటివెంట రామా అను పాటను మనస్పూర్దిగ ఉచ్చరించడమా మీకు హిందువులతరపునా మాహాట్సాప్ సార్
థాంక్స్ బ్రదర్ ఈ తాత గారు మన హిందువుల పాటలు చాలా బాగా పాడతారు
మిమ్ముల చూస్తుంటే నీ గానం వింటుంటే ఆనాటి తనీషా కబీర్దాస్ సిద్ధప్ప జ్ఞాపకానికి వస్తున్నారు భక్తి మార్గం సంగీత కళలు కుల మతాలకు అతీతం మీ గానామృతానికి పదివేల వందనములు❤
Voice clear ఉండాలి... హార్మోనియం పిచ్ కొంచెం తక్కువ ఉండాలి . .. కోరస్ కూడా హై ఉండాలి.,...తబలా అద్బుతం ...
ఇది కదా నా భారత దేశం
Om Namah sivaaya.పాట లోని సాహిత్యం, వినపడుటలేదు. తాళాల శబ్దం,తబల శబ్దం,హార్మోనియం శబ్దం ఇవే చాల ఎక్కువ గాఉన్నవి.దయచేసి అర్దంచేసుకోవాలని మనవి......
ఓం నమః శివాయ.
Super thatha
అన్ని మతములు ఒక్కటే.
వున్నది ఒకటే పరబ్రహ్మ రూపం.
గాత్రం దేవుని వరం.
ఆయన పద్యాన్ని చక్కగా పాడుతున్నారు మంచి రాగం,
కానీ హార్మోనియం ఎక్కువ సౌండ్,
ఇక్కడే కాదు చాలా చోట్ల
ఇదేరోగ ఎప్పుడు గాయకునికి,
హార్మోనియం ఫాలో ఉండాలి,
ఆయన కన్నాముందు ఉండ కూడదు,🙏
Chala అద్భుతం తాత గారికి మన అందరి తరపున కలాభివందనములు
థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు
ఆ శ్రీ రామచంద్రుడు ఉన్నాడు అని ప్రత్యక్ష సాక్షి ఈ పాట జై శ్రీ రామ్
Super ante super ilage lyrics pettandi andariki use avuthay videos mee prathi video chala baguntundhi 👌👌👌👌
తోడి రాగములో ఆలపించిన ఈకీర్తన
అత్యద్భుతం.. శ్రీరామ దయ..
కబీర్ మహా శయులు గానానికి, విద్వాంసులు తాన్ సేన్ హార్మోనియం, తబలా సహకారం అందిస్తున్నట్లు ఉంది. యశశ్వీ భవ.
చాలా బాగా పాడారు బాబా శ్రీ రామ భక్త కబీర్ దాసు బాబా గారు
సుదర్శన్ గారు వాయిద్యం చాలా బాగుంది
మహా అద్భుతంఅమోఘం
Padabhivandanalu
వందనములు. నేటి సమాజములో ఇలాంటివి కనుమరుగైనవి. కారణము గ్రామీణ వ్యవస్థ దెబ్బతినడం పట్నం కల్చర్ పెరగడం అంతటా టి.వి లు సీరియల్స్ ప్రవఘశించడం స్మార్ట్ ఫోన్లు యూ ట్యూబులు.
చాలా బాగా పాడినావయ్యా పెద్దాయన
మహా అద్భుతం మీరు పాడిన పాట 🙏🙏🙏
పాట కి మ్యూజిక్ అవార్డుల పురస్కారం విజయవంతం
రామా అల్లాహ్ నానక్ క్రీస్తు అంతా ఒకటే నామాలు వేరు రూపం ఒకటే అని నిన్ను చూస్తుంటే అనిపిస్తుంది ఆ దేవుడు నిన్ను నన్ను మన అందరినీ కాపాడును 🎉🎉🎉🎉🎉🎉
పాట చాలా బాగుంది .super....
Amazing performance.we R proud of unity in diversity
Jai sreeram
జై శ్రీరామ్ భిన్నత్వం లో ఏకత్వం
మతాలకు అతీతంగా చాలా బాగా పాడారు 👌👌👌🙏🙏🌹🙏🙏🙏🙏🌹
Thanks brother share your friends and family
లిరిక్స్ పెట్టినందుకు థాంక్యూ🌺🙏🙏🙏🙏
ekkada
Super thathayya JAI SHREERAMA JAI HANUMAN JAI ALLAH JAI JESUS
చాలా బావుంది, సంగీతానికి కులం లేదు.
Super.anna.meedhi.e.oro.cheppali👌👌👌
Wonderful thatha garu
శ్రీరాముడు చల్లంగా చూడాలంటూ ఇంకా ఇలాంటివి పాటలు కోరుతున్నాం తాత
Super ga padinavu saheb garu
ఈ పాటకి నిన్ను మించి ఎవరూ పాడలేరు తాత..నీకు నీవే సాటి
మీ భజన సూపర్ 🙏
Excellent song....no religion all are equal...singing awesome. God is God that's it....Hats off whole of the bajana bakthi brundham & sudharshan garu keep going 👍🤝🌷🌷🌷💐
Chala baaga paadaaru adbhutam,, gevuniki kulam ledani niroopincharu sabhash.
చాలా బాగా పాడినావయ్యా very nice
Devuniki kulamata bedhalu levani nirupincharu dhanyavaadalu,
చాలా బాగా పాడారు 🙏
Anna namaste anna maa swagramam narsapuram prakkana alamur nenu kuda 4th classlo lohidasudi patralo palgonna anna bro exellent hormonist bro thanks 👍
అద్భుతం అద్భుతం ముసల్మాన్ చిచ అసలమలేకుం
All the very best to the singer n have a bright future as
Chari garu Bhuddhuni ,Ambedker patalu kuda padali please🙏🙏🙏🙏🙏
Super
హృదయపూర్వక నమస్కారాలు గురువు గారు మీరు వాయించే హార్మోనియం చాలా చక్కగా ఉంది కానీ మీరు పాడే పాట తెలుగు లో రాసే విధంగా కింద లింక్ పెట్టండి సార్
జై శ్రీ రామ్ జై శ్రీ సీతా రామ హరే రామ హరే రామ
Super భాషా బాయ్ 🎉🎉🎉
Exalent devotional song sung by him and leading all.
మీ పాదములకు వందనములు బాబాజి
Kula mathalaku athithanga miru padinadhuku dhanyavadhamlu, andhariki devudu okade annapudu kulamathalu ekkadi nunchi vachinai.
Super Sir
మీ ప్రదర్శనా చాతుర్యం అమోఘం.
Super thatha
Thanks brother share your friends and family 👍
Sir meeru nijamga great it is the serculirisum
Jai sriram
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏
VERY NICE UNKAL
జైశ్రీరామ
Jai Sri Sitaram🕉🌸🙏
జై శ్రీరామ్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు
Harmoniyam super
Kvchary super
ఈ తాత గారికి పాదాభివందనం
థాంక్స్ బ్రదర్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ
అత్భుతమయిన ఆలాపన పెద్దాయన బాగా పాడి నారు.భజన పాటలో పక్కవాయిద్యాల డామినేషన్ సహజమే......
హార్మోనియం సౌండ్ తాళముల సౌండ్ తగ్గించండి బాబా VERY NICE
Super mabu Garu bajana brundani thank you
ఛారీ గారూ శుభోదయం మీకు మీ బృందానికి
చారి గారూ హార్మోనియం అద్భుతంగా వహిస్తూ ఆడుకుంటున్నారు సూపర్ డూపర్ హిట్ బ్రదర్.
థాంక్స్ బ్రదర్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ
చాలా బాగా పాడారు బాబా🙏
Seculirajam
చాలా బావుంది
🙏🏻🚩🔱🙇jai Sri Ram 🙇🔱🚩🙏🏻
Excellent good job.
Chala bagha paderu peddayana namaskar
Super pata
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
- KV సుదర్శన్ఆచారి
తాత నువ్వు super
Thanks brother share your friends and family
Excellent rama bajana by the singer jee. RAMA JAPAM WIIL GIVE MUCH STRENGTH.
Mabu thatha ❤❤❤❤❤
God bless 🙏 him more & more!
Nice sir chalabhaga padaru
మాబు చిచ్ఛా ధన్యవాదములు
Thanks brother share your friends and family
Excellent harmonium playing anna
Dhanyavadhalu mamu
Very గుడ్ 👍👍👍👍😮😮😮
థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు
Harmani master exalent paata inka exalent danyavadalu
Very good
jai sriram🤝🤝🤝🙏👍
God blessings to Baba gariki
Thabala harmoni eddaru super vayistundru
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ,
- KV సుదర్శన్ఆచారి
Super padyam .
Chala manchi progrmmme
Excellent song and music singer God bless you,,,
🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీరామ
Namaskarm ji Sri Ram
Salute to Writer this song Jai Sriram
Namskarm
Harmonist(achari garu) inka super