చిన్నవయసులోనే సన్యాసం ? ప్రభు జీ అంతరంగం || Karunakar Sugguna చిన్నవయసులోనే సన్యాసం వైపుకు ఎందుకు వెళ్లారు? శ్రీ ప్రణవానందదాస్ ప్రభు జీ అంతరంగం Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma. In this noble cause need your valuable support.
SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000 Shiva Shakthi Foundation AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 Call or Whatsapp: 8886669423 or 7288809222
@@srilakshmienterprises4054 online దొరుకుతుందండి. Geeta press వారిది (వ్యాసుల వారి యధాతథ version). Iskan వాళ్ళు లేక ఇతరులు చాలా మంది వారి వారి interpretations రాశారు. అవి దయచేసి చదవొద్దు. #JaiSriRam
గురువు గారికి నమస్కారములు చాలామంచి విరణిచ్చారు యూరప్ దేశంలోని స్వీడన్ లో యార్న అనేఊరిలో మన ఇస్కాన్ దేవాలయం ఉంది ఇక్కడి వాల్లు ఇంకా వేరె వేరే విదేశీ యులు కూడా వస్తున్నారు మా బాబు ఇక్కడ వుంటారు మేము వెళ్ళిన ము ఇక్కడ గోశాల కూడా వుంది వుంది ఇక్కడి కి శ్రీ లప్రబుపాదులవారు వచ్చి ఇస్కాన్ దేవాలయం స్థాపించారంట 🙏🙏
మీరు, లలిత్ గారు, స్టింగ్ వినోద్ గారు, గోపి గారు, రాజు గారు, అభిమన్యు గారు, ప్రవీణ్ గారు, రాధా మనోహర్ గారు, KDR గారు, ధర్మ ధ్వజం రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు వారి అందరిని కలుపుకుని ముందుకు వెళ్లాలని మనవి
ప్రభూజి.... పాద పద్మములకు నా.. నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻 మీరు మా శివశక్తి కి....అలాగే కరుణాకర్ అన్న కు సంపూర్ణ ఆశీర్వాదం తో పాటు...మీ మద్దతు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ప్రబుజి 🙏🏻🙏🏻🙏🏻
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మం జై బిజెపి జై నరేంద్ర మోడీ జై శివశక్తి జై కరుణాకర్ అన్న జై హిందూ జనశక్తి జై లలిత కుమార్ అన్న జై మోక్ష ధర్మ జై సనాతన సేన గోపి అన్న 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
జై శ్రీ రామ్ 🕉️🕉️🙏🏻🙏🏻🚩🚩ప్రణవానంద స్వామి జి కి, కరుణాకర్ అన్న గారు పాదాభివందనం చేయటాన్ని చూస్తుంటే మా కళ్ళ లోంచి తెలియకుండానే నీళ్లు, ఆనంద భాష్పాలు వచ్చినాయి....😢😢జై శ్రీ కృష్ణ 🚩🚩🕉️🕉️🙏🏻
జై శ్రీ రామ్ కరుణాకర్ గారు 🙏 నువ్వు అని సంభోదిస్తాను ఏమి అనుకోకండి...ఏదో దగ్గర అనే ఫీలింగ్ ఉంటుంది నాకు . నువ్వు నా కంటే చి చిన్నవారు... నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు.... నాకూ నీలానే చేయాలని అనిపిస్తుంది కానీ సంసారం, పిల్లలు వారి జీవతం పైగా బ్రతుకు పోరాటం...... వయసు కూడ యాభై దగ్గర... నిజం గా నీలా ధర్మం రక్షణ చేయాలంటే అది భగవంతుని సంకల్పం 🙏 ఎప్పుడూ నువ్వు బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పిల్లలు ఈ దేశంలో సురక్షితంగా ఉండాలంటే నీలాంటి అన్నయ్య ఉండాలి 🙏 జై శ్రీ రామ్ సార్ 🙏
Chaala santhosham ee program chooste mind relax avtundi manchi content idi peaceful 🙏🙏🙏💐💐💐. Ayudha pooja shubhakankshalu 🙏🙏🙏💐💐💐 jai shivashakti 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏
జై భారత మాతకు జయము జయము జై శ్రీరామ్ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ జై సనాతన ధర్మం సత్యమేవ జయతే కృష్ణం వందే జగద్గురుం హిందువుల ఐక్యత వర్ధిల్లాలి ❤❤❤
భాస్కర్ రాజు గారు మీరు సమన్వయం పాటించండి ప్లీజ్... ధర్మ రక్షకులు ఏ ఒక్కరు కూడా బాధపడిన మాకు కూడా బాధగానే ఉంటుంది. మిమ్మల్ని చూసి మేము గర్వంగా మాట్లాడగలుగుతున్నామ్.
చిన్నవయసులోనే సన్యాసం ?
ప్రభు జీ అంతరంగం || Karunakar Sugguna
చిన్నవయసులోనే సన్యాసం వైపుకు ఎందుకు వెళ్లారు?
శ్రీ ప్రణవానందదాస్ ప్రభు జీ అంతరంగం
Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma.
In this noble cause need your valuable support.
SUPPORT SHIVA SHAKTHI:
Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000
Shiva Shakthi Foundation
AC NO: 5020 0050 6957 10
IFSC: HDFC0009609
Call or Whatsapp: 8886669423 or 7288809222
@@SHIVASHAKTHI Monna debate chestunnapudu, eeyana aa debate lo vunte bagundedhi ani anukunnanu, eroju eeyana tho vedio chesari😊
Malli debate jarigithe, eeyana kuda vunte baguntundhi 🙏🚩
యద్భావం తద్భవతి 🚩🙏
Bagavath gita book kavali Anna Ela thisukovali ekada untudhi anna kocham chepandi anna
Radha manohar Das garini ee madhya meru kalavatla or me karyakramalaku pilavatla.. emaina reason vunnada?
@@srilakshmienterprises4054 online దొరుకుతుందండి. Geeta press వారిది (వ్యాసుల వారి యధాతథ version). Iskan వాళ్ళు లేక ఇతరులు చాలా మంది వారి వారి interpretations రాశారు. అవి దయచేసి చదవొద్దు. #JaiSriRam
అన్న రాధమనోహార్ దాస్ గారిని తీసుకు రండి 🙏🙏🙏
Same thought
Yes
Yes
Yes please bring him.
string vinod!!
కరుణాకర్ గారు , నిజంగా మీకు హిందూ సమాజం అంతా రుణపడి ఉంది
Yes
గురువు గారికి నమస్కారములు చాలామంచి విరణిచ్చారు యూరప్ దేశంలోని స్వీడన్ లో యార్న అనేఊరిలో మన ఇస్కాన్ దేవాలయం ఉంది ఇక్కడి వాల్లు ఇంకా వేరె వేరే విదేశీ యులు కూడా వస్తున్నారు మా బాబు ఇక్కడ వుంటారు మేము వెళ్ళిన ము ఇక్కడ గోశాల కూడా వుంది వుంది ఇక్కడి కి శ్రీ లప్రబుపాదులవారు వచ్చి ఇస్కాన్ దేవాలయం స్థాపించారంట 🙏🙏
హిందూవులు తమకి కావాల్సిన వస్తువులు హిందువుల దగ్గర కొనండి, జైశ్రీరామ్
👌ని
Atla aiithe Manam bayata E deshyam nudi E vastuvu konakudadhu bayaa 😂😂
Yes only hindhuvulu దగ్గరే konali.
సనాతన ధర్మ పరిరక్షకులందరినీ ఒకే తాటిపైకి తేవడంలో కరుణాకర్ అన్న కృషి ఎంతో గొప్పది.ఇలానే ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ..జై శ్రీరామ్ 🙏
Best cament 👍
Na maddem ladu...
@@rajeshkala889
ఈ ఛానల్ నీకు సరిపోదు లే గాని
"గోపి సనాతన సేన" చానల్ కి వెళితే నీకు బాగా సరిపోతుంది.
దయచేసి ఆ చానల్లో ఒకే ఒక కామెంట్ పెట్టు?
@@rajeshkala889
నాది వుంది బ్రదర్ కావాలా?😂😂
Vadiki ledu antta brother@@Viswasena2023
మీరు, లలిత్ గారు, స్టింగ్ వినోద్ గారు, గోపి గారు, రాజు గారు, అభిమన్యు గారు, ప్రవీణ్ గారు, రాధా మనోహర్ గారు, KDR గారు, ధర్మ ధ్వజం రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు వారి అందరిని కలుపుకుని ముందుకు వెళ్లాలని మనవి
ఆలా కుదరదమ్మా ఇది యాపారం, ఎవడి యాపారం వాడిదే, ఎవడి అకౌంట్ నెంబర్ వాడిదే, ఎవడి ఫోన్ పే వాడిదే ఓకే నా అమ్మ థాంక్స్
@@PolampalliswamiKumar vaalu phone number pettaka poina ichhe vaalu chaala mandi unnaaru... enduku ivvaalo vaalaku telusu.... yaaparam aina parvaaledu... sanaatana dharmam punurruddhaarana jarigite chaalu... adi elaa jarigutundi, evaru chestunnaaru annadi mukhyam kaada, jarugutundaa ledaa annadi mukhyam....
memu bhavabhaandavyaallo chikku koni unnaaamu.... memu cheyyaleni panulu chestunnaaru... vaalu avanni pakkaku pettaaru ani maaku anipinchindi... anduke memu aarthika sahaayam chestaam....
@@puttapallysandeepkum అబ్బా అబ్బా అవునా సరేలే సరేలే 😂
Gorre bidda vaadu😂
@@PolampalliswamiKumargorre bidda 😂
చాలా బాగుంది ఈ ఇంటర్వ్యూ
ప్రభుజీ గారి పాదలకు నా శిరస్సు నమస్కారాలు మీరు అన్న నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది
జై శ్రీరామ్ మంచి సందేశం ఇచ్చే ఇంటర్వ్యూ ఇద్దరూ కలిసి చేయడం అద్భుతం...
జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.
హరేకృష్ణ హరేరామ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ స్వామి నీనామం నిత్యం పలికే భాగ్యం కల్పించు తండ్రి కృష్ణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా
మీ అద్భుతమయిన క్రొత్త కార్యక్రమాలకు శుభ స్వాగతం. 🙏🙏🙏🙏
Swamiji... లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి ❤ జై శ్రీరామ్ జై సనాతనం జై శివశక్తి హరేకృష్ణ ❤
@@vikramreddy6738 maa imtlo nene vunnaanu brother.nenu kaashi lo vuntaanu
🙏🙏🙏🙏@@చక్రం
Chala mandi ravali kani mana inti rakudadu
Em nv aipoleva swami laga
@@venkateshbhukya6483 I hope nenu kuda avali ane anukuntunna 😊
Maname swamy laa avvali ani anukunte baguntadhi
శ్రీ కృష్ణచైతన్య, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత్,
గదాధర, శ్రీనివాసాది గౌరభక్తవృంద..
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ।
హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే..
మనహిందూ సమాజం,,,, ధర్మం. రక్షించే వారికీ అండగా ఉంటుంది,,,,, జైశ్రీ రామ్,,,,
జైగణేష జై శ్రీరామ్
ప్రభూజి.... పాద పద్మములకు నా.. నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻 మీరు మా శివశక్తి కి....అలాగే కరుణాకర్ అన్న కు సంపూర్ణ ఆశీర్వాదం తో పాటు...మీ మద్దతు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ప్రబుజి 🙏🏻🙏🏻🙏🏻
జై హింద్ 🚩🚩🚩
జై భరత్ 🚩🚩🚩
జై శ్రీ రామ్ 🚩🚩🚩
భరత్ మత కి జై 🚩🚩🚩
మంచి ప్రోగ్రాం అవేర్నెస్ ప్రోగ్రాం కరుణాకర్ గారికి శుభాకాంక్షలు
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై భవాని దసరా శుభాకాంక్షలు శివశక్తి కరుణాకర్ గారికి అండ్ స్వామీజీకి నా యొక్క ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మనసు ప్రశాంతంగా గా ఉంది ఈ వీడియో చూస్తే అంత చక్కగా మాట్లాడారు ప్రభుజీ గారు ...జై శ్రీ కృష్ణ..జై శ్రీ రామ్.. హర హర మహాదేవ్ 🚩🚩🚩
జై సనాతన ధర్మం జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
Jai sanatana dharmam jai jai sanatana Dharmam
కృష్ణ భగవాన్ గురించి చాలా బాగా చెప్పారు
🙏హరీ బోల్ ప్రభూజీ 🙏
🙏హరే కృష్ణ ప్రభూజీ 🙏
🙏సాదర ప్రణామాలు 🙏
Jai shree Ram 🚩🚩🚩Hare Krishna 🚩🚩🚩
🎉 కరుణాకర్ గారు రమణానంద ప్రభు దగ్గర చాలా నేర్చుకోవాల్సిన ఉన్నవి మీరు చెప్పినట్టుగా కొన్ని జ్ఞానానికి ఆయన బాగా చెబుతారు బుజ్జి జైశ్రీరామ్
Chala manchi pani చేశారు కరుణాకర్ గారు
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే🙏
Hare Krishna
Jai shree ram
Jai prabhu ji
Jai karunakar sir
❤❤❤❤
So sweet and beautiful interview, thanks for Shiv Shakti ❤
Hare Krishna 🙏
Pranvananda prabhuji 🙏💐
చాలా మంచి వీడియో చేసారు కరుణాకర్ గారు. జై శ్రీ రామ్...
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు
Jai Sri Ram 🕉 ❤
జై శ్రీ రామ్ జై హింద్ బరత్ మాతా కీ జై శివశక్తి జై
Jai sree ram jai sree krishna 🙏🙏🙏🙏🙏
అయ్యా కరుణాకర్ గారు ధర్మ సంరక్షకులను అందరిని ఒక వేదిక పైకి తీసుకు రావాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము
జై శ్రీ కరుణాకర ప్రణవానంద ప్రభుజీ
Jai shivashakti 🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩
Jai shree Ram
Jai Shiva Shakthi 🙏🕉️🙏
జై శ్రీకృష్ణ 💪🙏🚩
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మం జై బిజెపి జై నరేంద్ర మోడీ జై శివశక్తి జై కరుణాకర్ అన్న జై హిందూ జనశక్తి జై లలిత కుమార్ అన్న జై మోక్ష ధర్మ జై సనాతన సేన గోపి అన్న 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
Karunakar anna e interview sanathana vadulni kalapali super 👌👍
,😍🙏🏼🙏🏼🙏🏼
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
ఈ ఇంటర్వ్యూ ముగింపు లేకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. 🙏🏻జై శివశక్తి 🙏🏻
జై శ్రీ రామ్ 🕉️🕉️🙏🏻🙏🏻🚩🚩ప్రణవానంద స్వామి జి కి, కరుణాకర్ అన్న గారు పాదాభివందనం చేయటాన్ని చూస్తుంటే మా కళ్ళ లోంచి తెలియకుండానే నీళ్లు, ఆనంద భాష్పాలు వచ్చినాయి....😢😢జై శ్రీ కృష్ణ 🚩🚩🕉️🕉️🙏🏻
జై శ్రీ రామ్ కరుణాకర్ గారు 🙏
నువ్వు అని సంభోదిస్తాను ఏమి అనుకోకండి...ఏదో దగ్గర అనే ఫీలింగ్ ఉంటుంది నాకు . నువ్వు నా కంటే చి
చిన్నవారు...
నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు.... నాకూ నీలానే చేయాలని అనిపిస్తుంది కానీ సంసారం, పిల్లలు వారి జీవతం పైగా బ్రతుకు పోరాటం...... వయసు కూడ యాభై దగ్గర...
నిజం గా నీలా ధర్మం రక్షణ చేయాలంటే అది భగవంతుని సంకల్పం 🙏 ఎప్పుడూ నువ్వు బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
నా పిల్లలు ఈ దేశంలో సురక్షితంగా ఉండాలంటే నీలాంటి అన్నయ్య ఉండాలి 🙏 జై శ్రీ రామ్ సార్ 🙏
జైశ్రీరామ్🙏🚩
హరే కృష్ణ ప్రభూ జి
Hare Krishna Prabhuji 🙏🙏🙏🙏🙏👣 TQ Prabhuji Super Prabhuji 💐💐😊
Hare krishna prabhuji🦚🙏
మరొకసారి తప్పకుండా చేయండి ఈ స్వామీజీతో
Jai Sriram Jaihind jai Bharath Excellent discussion Thank you Pranav ji and Karunakar ji
జై శ్రీకృష్ణ 🙏🙏🙏🙏
Sanathana dharmam kosam jeevithanni ankitham chesina pranavananda gariki 🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare ❤
Jai sree ram anna
Super ఇంటర్వ్యూ Hare krishna
జై శ్రీరామ్ జై శివ శక్తి
హరే కృష్ణ ప్రభు సెకండ్ పార్ట్ కావాలి
జై శ్రీరామ్ జై శక్తి జై కృష్ణ
గురూజీ నమస్కారములు.
Super
Hare Krishna hare Krishana
Krishna Krishna hare hare.
ఓం నమో వేంకటేశాయ
Very nice interview
Chaala santhosham ee program chooste mind relax avtundi manchi content idi peaceful 🙏🙏🙏💐💐💐.
Ayudha pooja shubhakankshalu 🙏🙏🙏💐💐💐 jai shivashakti 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏
ఒక మనిషి సంకల్ప బలం ఉండి,భగవంతుడి మీద నమ్మకం ఉంటే సాధించలేనిది ఏది ఉండదు.
కరుణాకర్ గారు 🙏🏻 జై శ్రీ రామ 🙏🏻 స్వామీజీ గారికి హారే కృష్ణ 🙏🏻పాధభీవందనం 🙏🙏🙏
కరుణాకర్ గారు మీ సేవ త్యాగనిరతి వలన అటువంటి వారితో సాంగత్యం చిన్నతనం లోనే మహనీయుడు గా ప్రణవానంద ప్రభూజీ తో మరిన్నీ ఎపీషోడ్స్ కోసం ఎదురు చూస్తాం🚩🙏🚩
జై సీతా రామ్ 🚩🙏
హరేరామహరే రామ,హరికృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే
చాలా బాగా చెప్పారు స్వామీజీ🎉🎉🎉🎉🎉
రాధ మనోహర్ దాస్ గర్నిను తీసుకోంని రండి
అవును కరుణాకర్ గారూ
రాధా మనోహర్ దాస్ గారు వస్తే యోగి ఆదిత్యనాథ్ వచ్చినట్టే పి శివశక్తి ద్వారా యూట్యూబ్ దద్దరిల్లిపోద్ది
Ounandi
జై శ్రీ రామ్ '
🚩🇳🇪🙏
🤩🤩🤩 ❤❤❤ Thank you very much anna and shiva shakti team.
Karunakar Anna super super super super super super ❤
జై భారత మాతకు జయము జయము జై శ్రీరామ్ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ జై సనాతన ధర్మం సత్యమేవ జయతే కృష్ణం వందే జగద్గురుం హిందువుల ఐక్యత వర్ధిల్లాలి ❤❤❤
Jai hind
జై శ్రీరామ్ జై హనుమాన్ వారు
జై శివ శక్తి varshika Nidi ki na vantu
Chinna saayam 1000/- ippude send chesanu
Hare krishan🙏 prabhu ji
Jay shree ram jay Shiva Shakti 🚩🙏
Hare Krishna ❤❤
Jai Shree Ram Jai Shiva Shakthi ❤
😊 నమస్కారం స్వామి, మంచి పని అన్న .
Jay Shri Ram
Jay Shri Krishna
Super interview 👌👌
I feeling, He is Great personality like swami vivekananda ❤❤
హరే కృష్ణ ❤
Tq shiva shakti e video chesinaduku ❤
Jai sree ram
Hare Krishna prabhu ji🙏🙏
Excellent interview ❤❤❤
Jai shreekrishna
Jai shree krishna 🙏🙏🚩🙏
ప్రణవానంద గారికి🎉🎉🎉
భాస్కర్ రాజు గారు మీరు సమన్వయం పాటించండి ప్లీజ్... ధర్మ రక్షకులు ఏ ఒక్కరు కూడా బాధపడిన మాకు కూడా బాధగానే ఉంటుంది. మిమ్మల్ని చూసి మేము గర్వంగా మాట్లాడగలుగుతున్నామ్.
Ye
Yes
Yes
Yes
Yes
🚩🚩🚩🚩🚩శ్రీ శ్రీ ప్రణవానంద స్వామీజీ పాదపద్మములకు సాహ్టంగనమస్కారములు🚩🚩🚩🚩🚩