ఇలాంటి ఆడవారు...పూజకు పనికి రారా..? | Pranavananda Das : చాలా మందికి తెలియని ధర్మ సందేహాలు | SumanTv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 19

  • @umamaheshwaridevich4842
    @umamaheshwaridevich4842 10 วันที่ผ่านมา +1

    జై శ్రీ కృష్ణ
    నిజంగా మీరు కారణ jhanmulu.మాలాంటి ఎందరినో ఉద్ధరించే గురువు.నేను చాలా మారాలి మరక మి దర్శనం
    జగరగాలి మీతో అమ్మ అని పిలుపు వినాలి.మీరు చెప్పేవి అన్ని నేను చేస్తుంటాను.దేవుడు నాకు స్నేహితుడు.ఎలా పిలిస్తే అలా పలుకుతారు.మా పిల్లలకి నేను ఇవే చెప్తున్నాను.ఫ్రెండ్షిప్ చేస్తే అన్ని ఆయనే సమకూరుస్తారు

  • @Durga_thoughts
    @Durga_thoughts 22 วันที่ผ่านมา +2

    జే శ్రీమన్నారాయణ 🙏🙏

  • @udayamala.gphysio4780
    @udayamala.gphysio4780 27 วันที่ผ่านมา +4

    Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @lalithamantravadi6708
    @lalithamantravadi6708 27 วันที่ผ่านมา +2

    Baga chapparu eppati tram telusukovali

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 26 วันที่ผ่านมา +3

    రామ రావి గారు చక్కగా వివరించారు దీని గురించి
    పీరియడ్స్ లో రక్త స్రావం కిందికి జరుగుతుంది
    అదే
    పూజ చేసేటపుడు రక్త ప్రసరణ పైకి జరుగుతుంది
    అలాంటపుడు ప్రకృతి కి విరుద్ధంగా చేయడం వాళ్ల మన కి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కానీ స్వామి వారికి ఎటువంటి లోటు జరగదు
    అని చెప్పారు🙏🏻🙏🏻

  • @umamaheshwaridevich4842
    @umamaheshwaridevich4842 10 วันที่ผ่านมา

    నేను వాళ్ళు నా కడుపు లో ఉన్నపటినుంది చెప్తున్నాను గురూజీ.సేవ నేను చేయగలగాలి,నా పిల్లలు మరింత చెయ్యాలి .ముందు మిలా అందరికీ ఆహారం అందించగలగాలి.ఇవి నేను చెయ్య గలిగాగక మిమల్ని చూసి మీతో అమ్మ అని అనిపించుకోవాలి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @praveenreddy9688
    @praveenreddy9688 หลายเดือนก่อน +4

    Sree Gurubhyo Namaha 🙏🏻🙇

  • @pujitha440b8
    @pujitha440b8 18 วันที่ผ่านมา

    Jai krishna💐

  • @sowndaryalakshmilakshmi4134
    @sowndaryalakshmilakshmi4134 20 วันที่ผ่านมา

    Em. Paapam. Aa. 3. Mudu eroju aaga leni. Mahaa bhakhtula. Em. Prasnalo.
    Hare krishna 🙏

  • @umathota8862
    @umathota8862 29 วันที่ผ่านมา +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @murthydsn8865
    @murthydsn8865 หลายเดือนก่อน +1

    The reply needs reconsideration regarding bhagavannamam during the 5 day period jaisriram

  • @sriharshaskitchen5751
    @sriharshaskitchen5751 26 วันที่ผ่านมา +1

    Guruji ekkuva dabbulu este okala papam prdavari thakku dhakshina prdithe thakkuva chudadam purohithils vatiki thagafu ado cheppa lunda meeru datesthinnsru. Chalamandi dhakshina vestharu vivhsksha bharinchaletu slanti gudikirakunda undevarini nenu chusanu.putohithulani kallaku dandam petti dhakshina esthamu.varu vivakshatha chipadam dochaneeyam . First wuestion answer cheppaledu guruji.

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 หลายเดือนก่อน +22

    జాతాశౌచం,మృతాశౌచం,రోశౌచం అని అశౌచాలు మూడు.పురిటిమైలలో,మైలలో,స్త్రీలు బయట ఉన్నప్పుడు పూజ చెయ్యకూడదు అని నియమం.ద్రౌపది బయట ఉన్నప్పుడు కృష్ణుని ప్రార్థించింది.ఇక్కడ రెండు విషయాలున్నాయి.ద్రౌపదిది ప్రార్థనతప్ప పూజకాదు.ద్రౌపది ఆర్తురాలు.అంటే ఆపదలో ఉన్నది.కాబట్టి ఏనియమాలు వర్తించవు.

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 หลายเดือนก่อน +3

      రజోశౌచం అని ఉండాలి.రోశౌచం అని పడింది.

    • @vaishnaviyadav904
      @vaishnaviyadav904 หลายเดือนก่อน

      @@pattabhiramayyaadibhatla7608 edit cheyyandi

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน

    అర్చకుడు తన ప్రారబ్ద కర్మానుసారంగా జీవిస్తాడు.ఆ ప్రారబ్ద కర్మల్ని మార్చి ఇలా డబ్బు ఇవ్వడం వల్ల కూడా ఇచ్చిన వారికి పుణ్య కర్మ వస్తుంది.ఇతర కర్మలతో పాటు ఆ కర్మ కూడా వచ్చే ఏదో ఒక జన్మలో అనుభవించాలి.కానీ మీరు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మసిద్ధాతం ప్రకారం ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించాలి కనుక ఆ కర్మ అనుభవించకుండా ధన సహాయం చేయడం వల్ల కర్మసిద్ధాతానికి వ్యతిరేకం కనుక పాపం కూడా వస్తుంది.

  • @mullapudivenkatarajyam7040
    @mullapudivenkatarajyam7040 22 วันที่ผ่านมา

    Saibaba vari ki harathi esthe Sai sevakulu AA dhemudu pata gani Puja gani cheya kudadhu antunnaru dhurgamma ramudu ayyappa alaperu etthina vurukoru andhuke aa gudi nundi bayataki vachesi entilo Anni pootoss pettukuni rama namamu paliki Gayathri manthram rasthunnanu thappantara guruvugaru mi matalu vinali anipisthindhi

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 หลายเดือนก่อน

    పిల్లలు cinimalu chusi hero duki నట్లు వాళ్ళు దుకాలని bhavistunnaru. Action ani, film ala chupistarani వారికి తెలియదు.chusedanta నిజమని bhramistunnaru.

  • @nageswararaodevisetti2148
    @nageswararaodevisetti2148 หลายเดือนก่อน

    This type question rises only hindu mandir not other comunity , one non veg eater expense lot of money for non veg and drinks so please don't go back to give pujari