KiranPrabha Interview with Malladi Venkata Krishna Murthy

แชร์
ฝัง

ความคิดเห็น • 85

  • @vikkytheshadow
    @vikkytheshadow 3 ปีที่แล้ว +8

    మల్లాది గారి చేత్తో భగవద్గీత పాకెట్ బుక్ గిఫ్ట్ గ తీసుకోవటం నా పూర్వ జన్మ సుకృతం ....చాలా మంచి సెన్స్ అఫ్ హ్యూమర్ ...

    • @srinivas89773
      @srinivas89773 3 ปีที่แล้ว

      Hai Sir I'm PhD scholar.....malladi gaari address cheppagalara

    • @ganapavarapu1063
      @ganapavarapu1063 หลายเดือนก่อน

      Bhagawat Geeta Packet Book maaku ledaa!

  • @thumulalitha7187
    @thumulalitha7187 3 ปีที่แล้ว +5

    థాంక్స్ కిరణ్ గారూ.. మల్లదిగారికి కూడా సమయం కేటాయించినందుకు. ఇంతసేపు మల్లాది గారి స్వరంలో ఆయన విషయాలు వినటం ఆనందంగా ఉంది. పుస్తకం పట్టుకుని చదివిన తృప్తి స్క్రీన్ పై చదివితే ముమ్మాటికీ ఆ తృప్తి రాదు. చాలా పుస్తకాలు దొరకటం లేదు.

  • @bmm4050
    @bmm4050 4 ปีที่แล้ว +6

    కిరణ్ ప్రభ గారు వీలైతే మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి మరిన్ని రచనలను కౌముదిలో పొందుపర్చగలరని మా అభ్యర్థన.

  • @esware5863
    @esware5863 6 ปีที่แล้ว +8

    He is a good writer. I am 50 years old. The Novels of Malladi and Yandamuri during 1980-1990 have shown much influence on my personality. I learnt english vocabulary through their novels as they use some english words as it is. Thanks

  • @sujathanadiminti694
    @sujathanadiminti694 3 ปีที่แล้ว +5

    దయ చేసి మీ నోవెల్స్ కిండెల్ లో పెట్ట గలరు. ప్రపంచంలో ఎక్కడున చదవగలము. మీపుస్తకాలు అంటే ఎంతో ఐష్టం.

  • @charansharma359
    @charansharma359 8 ปีที่แล้ว +5

    nenu chala chinna vayasu nundi malladi gari books chaduvutunnanu.ippudu 20 years naku.vaari rachanalu chadivithe manasu chala telika ga avutundi.AAHLADA RACHAYITHA ane birudhu vaariki sarigga saripotundi.vari gurinchi telusukovataniki chala try chesanu.deeni dwara kaneesam vaari voice vine avakasam dorikindi.thanks kiran prabha garu

  • @prasadrao7807
    @prasadrao7807 4 ปีที่แล้ว +2

    Malladi Sir..after 30 years I am commenting on you, so many thriller novels I enjoyed during my school days..when there was no internet, mobile I mean 1980-1985

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 5 ปีที่แล้ว +2

    చాలా గోప్ప నీజాయితి గల మంచి నా అభిమాన రచయిత,జీవితాన్ని పూర్తిగా కాచీ వడపోసిన వ్యక్తి, పరిపూర్ణత కలిగిన ఆయన మాటలు విని ఆయన్ని నేనయితే ఆదర్శంగాతీసుకుంటాను

  • @SobhaRanikilaru-uv2ew
    @SobhaRanikilaru-uv2ew 10 หลายเดือนก่อน

    Chala chala baavundi andi Malladi gari tho interview...open book la👌

  • @lalithab2561
    @lalithab2561 5 ปีที่แล้ว +3

    Prayanam ane pustakam prastutam nenu chaduvutunnanu..oka manishi ki aatmaki gala prayanam gurinchi ento chakkaga vivarincharu.Malladi gariki 🙏

  • @ravikanthgarimella1583
    @ravikanthgarimella1583 8 ปีที่แล้ว +6

    మల్లాదిగారి ఇతర ఆకాశవాణి ప్రసంగాలు లభించే వెబ్ సైట్ చెప్పగలరు.

  • @vikkytheshadow
    @vikkytheshadow 4 ปีที่แล้ว +2

    he is very very sence of humour person.....he is like more then hollywood hero....and my favourite writer....and very good finisher of novel....

  • @venkat5445
    @venkat5445 3 ปีที่แล้ว +4

    I read most malladi novels...he is really fantastic....thank you kiran prabha sir...great channel

  • @prasadrao7807
    @prasadrao7807 4 ปีที่แล้ว +4

    Natthosthunai jagratha..a unique novel

  • @krishnakumari4875
    @krishnakumari4875 3 ปีที่แล้ว

    🕉💐🙏interview chaala bagundi andi l am very happy Sri Malldigaru vaari anubhavalu chepparu thankyou Congratulations

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 3 ปีที่แล้ว +2

    మల్లాది గారి తో ముఖాముఖి చాలా చక్కగా నిర్వహించారు .

  • @VijayKumar-td8ov
    @VijayKumar-td8ov 8 ปีที่แล้ว +2

    I used to read Detective YUGANDHAR alot now my favourite author is Sri Malladi s adhyathmika novels superb he is.

  • @nslaxmi6012
    @nslaxmi6012 3 ปีที่แล้ว +2

    అయ్యా ,ఇంత ఆహ్లాదకరంగా మొదలైన కార్యక్రమాన్ని ఈ విధమైన బరువైన ముగింపు తో పూర్తి చేస్తారని భావించలేదు. ఇంతకు ముందు ఏవేవో రాద్దామనుకొన్నాను.ఇప్పుడు మనసు లో ఏమీ తోచటం లేదు. వారు అన్నది సహజ పరిణామమే అయినా ఒక్క సారి వినేసరికి అలా అని పించింది. నాకు చాలా చిన్న తనం నుంచి మామూలు చదువు తో పాటు అన్ని రకాల పుస్తకాలు చదవడం వ్యసనం.(ఇప్పటికీ).అలా చదివించిన పుస్తకాలలో మీ వి మొదటి పదిలో వుంటాయి.మీపుస్తకాలు అన్నీ చదవలేకపజయాను.దొరికితే చదవాలని కోరిక. ఇక ఇంత మంచి కార్యక్రమం ప్రసారం చేసిన కిరణ్ ప్రభ గారి కి చాలా చాలా ధన్యవాదాలు. ఈమధ్య (చాలా ఆలస్యంగా2౦2౦లో)మీ టాక్ షో కి బాగా అలవాటు పడి ,ఎన్నో మంచి పుస్తకాలు విన్నాను. మీరు ,మీ కర్యక్రమ వివరాలు దొరికే వివరాలు చెప్పమని కోరుతున్నాను.ధన్యవాదాలు.

  • @yssatish
    @yssatish 8 ปีที่แล้ว +5

    iam so lucky. i met sri malladi garu in hyderabad in november 2015.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  8 ปีที่แล้ว +2

      +Y S Satish Kumar Good to know.. Satish Kumar Garu..

    • @raghavendraraobollapalli4299
      @raghavendraraobollapalli4299 7 ปีที่แล้ว +2

      Kiran Prabha I

    • @arunachaparala2236
      @arunachaparala2236 7 ปีที่แล้ว +3

      Y S Satish Kumar mee daggara photos unda

    • @yssatish
      @yssatish 7 ปีที่แล้ว +2

      Aruna Chaparala No madam I dont Have. Ante Naaku chance vachindi kani, Malladi gari privacy kosam nenu photos teesukoledu

    • @arunachaparala2236
      @arunachaparala2236 7 ปีที่แล้ว +2

      OK AYAN IPPUDU EKADA UNNARU

  • @hariharanadhasastry4401
    @hariharanadhasastry4401 7 ปีที่แล้ว +8

    A nice talk by Malladi garu. His Mr No is a great novel. I am fascinated by this interview

  • @dokkamalathi594
    @dokkamalathi594 4 ปีที่แล้ว +2

    Which is the best website to read the malladi Venkata Krishna Murthy Gari novels like sravanthi, mandakini please give me reply friends.

  • @mohdnayeem290
    @mohdnayeem290 3 ปีที่แล้ว +1

    మల్లాది Sir your voice is devine.....

  • @medisettivishnuchakrarao5367
    @medisettivishnuchakrarao5367 5 ปีที่แล้ว +2

    Malladi Garu
    You still young by your creativity/thoughts

  • @madhubg7430
    @madhubg7430 7 ปีที่แล้ว +7

    nakento nachhina novel andamaina jeevitham... thanks to malladi sir..

  • @ranijhansi7721
    @ranijhansi7721 4 ปีที่แล้ว +1

    Where we get Mallade Gare novels

  • @nandamuriramesh
    @nandamuriramesh 4 ปีที่แล้ว +2

    Current generation writers like Chetan bhagath did decent job to bring back the novel readers .. Some one with telugu back ground should take a leaf out of their books to create the novel trend again

  • @shankarbabugopisetty382
    @shankarbabugopisetty382 3 ปีที่แล้ว

    Kiranprabha Garu u a ..great.malladi Garu tho. Parichayam .interview supr

  • @easranjaneyasarma4656
    @easranjaneyasarma4656 ปีที่แล้ว

    Kiran Prabha garu Meeku satakoti vanda naalu Kuuda takkuvay👏👍

  • @ratnakumari9872
    @ratnakumari9872 2 ปีที่แล้ว

    శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు నా అభిమాన రచయిత, ఎంత అభిమానం అంటే నాకు అబ్బాయి పుడితే ఆయన పేరు పెడతాను ఇంటి పేరు తో సహా లేకపోతే ఎవరో అనుకుంటా దీని కాలేజీ ఫ్రెండ్స్ తో అనేదాన్ని.ఆవిషయం తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది.ఆయన పట్ల అంతే అభిమానం ఇప్పటికి.మందాకిని నవల దొరకటం లేదు అండి.నాకు చాలా బాగా నచ్చిన నవల.

    • @raghuakkinapalli5562
      @raghuakkinapalli5562 2 ปีที่แล้ว +2

      కిరణ్,ప్రభగారుఅసాధారణప్రజ్నాశాలి,చలంగారి గురించి వివరించినా,విశ్వనాధవారిప్రతిభతెలియజేసినా,సావిత్రినటనావైదుష్యాన్నిమాకుఅందించినామీఅసాధారణప్రావీణ్యంనన్నుముగ్దుణ్ణిచేస్తుందిమీరుతెలుగువారుకావడంతెలుగుభాషచేసుకున్న,అదృష్షంమల్లాదివారినిఇంటర్వుమహత్తరంగాఉందిఒక్క,అనవసరంఅయినప్రశ్నవేయలేకపోవడంమీనేర్పరితనం

  • @HarshaDeep
    @HarshaDeep 9 ปีที่แล้ว +2

    amazing writer

  • @shaliviran9071
    @shaliviran9071 3 ปีที่แล้ว

    మల్లాది గారు మీ మాటలు కథ .. అందమైన జీవితం... అద్బుతం..

  • @telugintilalitha1262
    @telugintilalitha1262 4 ปีที่แล้ว +4

    ఇది వినడం 4వ సారి..కిరణ్ గారికి ధన్యవాదాలు

  • @prashantha3057
    @prashantha3057 3 ปีที่แล้ว +2

    5 times vinna v nice

  • @gvs5884
    @gvs5884 3 ปีที่แล้ว

    Super super interview really

  • @yalamanchilipurnachandrara2830
    @yalamanchilipurnachandrara2830 3 ปีที่แล้ว +1

    Photo gurinchi malladi garu cheppe reasons antha suggestive gaa levu

  • @chemikalaraja1971
    @chemikalaraja1971 4 ปีที่แล้ว +6

    నా అభిమాన ర‌చ‌యిత‌తో ప‌రిచయం
    ......................
    వార్త‌లో (daily paper) ప‌ని చేస్తున్న రోజుల్లో డ్యూటీలో వుండ‌గా ఓ రోజు మ‌న‌సుకు ఇంపైన వార్త అందింది. మ‌ల్లాది వెంక‌ట కృష్ణ‌మూర్తిగారి సీరియ‌ల్ వార్త‌లో వ‌స్తుంద‌నే స‌మాచార‌మ‌ది. ఆయ‌న న‌వ‌ల‌లు, క‌థ‌లు అనేకం చ‌దివి వుండ‌డంతో ఇక ఆయ‌న్ని చూడాల‌ని, మాట్లాడాల‌ని మ‌న‌సులో ఒక‌టే త‌హ‌త‌హ‌. ఆ క్ష‌ణం కోసం ఎదురు చూస్తున్నాను. ఆయ‌న వార్త ఆఫీసుకు వ‌చ్చి వెళ్లిపోయిన త‌ర్వాత కాసేప‌టికి నేను డ్యూటీకి వ‌చ్చాను. అయ్యో చూడ‌లేక‌పోయానే అని బాధ‌గా అనిపించింది. ఆ త‌ర్వాత వారం రెండు వారాల‌కుగానీ ఆయ‌న‌తో ప‌రిచ‌యం ల‌భించ‌లేదు. వార్త‌లో డైలీ సీరియ‌ల్ మొద‌లైన రెండో రోజునో మూడో రోజునో ఆఫీసులో ఆయ‌న్ని క‌లుసుకున్నాను. సార్ నేను మీ అభిమానిని అని అప్ప‌టివ‌ర‌కూ చ‌దివిన న‌వ‌ల‌ల గురించి అవీ ఇవీ సంగ‌తులు మాట్లాడాను. ఆ త‌ర్వాత ఆయ‌న్ను అంద‌రూ అడిగే ప్ర‌శ్నే అడిగాను ఎందుకు సార్ మీ ఫోటో ఎక్క‌డా వేసుకోరు...దీనిపై ప్ర‌జ‌ల్లో చాలా చ‌ర్చ వుంది అని అంటే ఆయ‌న చిన్న‌గా నవ్వి అంద‌రికీ చెప్పే స‌మాధాన‌మే చెప్పారు.
    మ‌ల్లాది చూడ చ‌క్క‌గా వుంటారు. ముచ్చ‌ట‌గా, నేరుగా, చ‌క్కగా మాట్లాడుతారు. కారు కొన్న రోజు ప్రెస్ క్ల‌బ్‌లో పార్టీ ఇచ్చారు. నాతో క‌లిపి ముగ్గురు న‌లుగురం వెళ్లాం. ఆయ‌న కొత్త కారులోనే వెళ్లి మొద‌టిసారి బీర్ తాగాను. అస‌లు ప్రెస్ క్ల‌బ్‌లోకి అడుగు పెట్ట‌డం అదే మొద‌టిసారి. బీరును గ్లాసులోకి వంప‌డం ఎలాగో ఆయ‌నే చూపించారు. వేగంగా వంపాల‌ని చూస్తే నుర‌గంతా పొంగి న‌వ్వుల‌పాల‌వుతామ్‌. ఈ విష‌యం మ‌ల్లాదిగారు ముందే చెప్ప‌డం మంచిదైంది.
    ఆ పార్టీకి విపుల‌,చ‌తుర ప‌త్రిక‌ల ఎడిట‌ర్ ప్ర‌ముఖ ర‌చ‌యిత చ‌ల‌సాని ప్రసాద‌రావుగారు వ‌చ్చారు. ఆ రోజు ఇది మ‌రో సంతోష‌క‌ర‌మైన విష‌యం. ప్ర‌సాద్‌గారికి చెవుడు కాబ‌ట్టి..ఏదైనా పేప‌ర్ మీద రాసి ఇస్తే అదే పేప‌ర్ మీద స‌మాధానం రాసి ఇస్తారు. అలా ఆ రోజున చ‌ల‌సానిగారితో కాసేపు మాట్లాడాను. ఆ సంభాష‌ణ రాసిన పేప‌ర్ల‌లో ఇత‌రులు నొచ్చుకునే అంశాలేమైనా వుంటే ఆయ‌నే వాటిన‌న్నిటిని క‌లిపి చించేసి డ‌స్ట్ బిన్లో ప‌డేస్తారు. ఆ రోజున క‌డా ఏదో అంశం మీద జ‌రిగిన సంభాష‌ణ తాలూకా పేప‌ర్ల‌ను చించేసిన‌ట్టు గుర్తు. అలా చించేస్తూ నావైపు చూసి చిన్న‌గా నవ్విన‌ట్టు కూడా గుర్తు. భ‌విష్య‌త్తులో ఈనాడు దిన‌ప‌త్రిక‌లో ప‌ని చేసే అవ‌కాశం వ‌స్తే ఈయ‌న ద‌గ్గ‌రే ప‌ని చేయాల‌ని అప్పుడు అనుకున్న‌ట్టు జ్ఞాప‌కం. ఈనాడు గ్రూప్‌లోని ఈటీవీ2లో కొంత‌కాలం ప‌ని చేశానుగానీ అప్ప‌టికే చ‌ల‌సాని ప్ర‌సాద్‌గారు కాలం చేశారు.
    ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...చిన్న పాయింట్ తీసుకొని హాస్య స‌న్నివేశాల‌తో మూడు నాలుగు వంద‌ల పేజీల న‌వ‌ల‌ల్ని అల‌వోక‌గా రాసే అద్భుత ప్ర‌తిభాశాలి మ‌ల్లాది. వార్త ఇంట్రెస్టింగ్‌గా వుంటే చాలు దాని చుట్టూ తాను ప‌రిశోధ‌న చేసిన స‌మాచారాన్ని క‌లిపి ఆహ్లాద‌క‌రంగా రాయ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. డిగ్రీ చ‌దువుకుంటున్న రోజుల్లో అద్దె లైబ్ర‌రీలో రోజుకు ఒక రూపాయి చెల్లించి వ‌రుస‌గా ఒక ముప్ప‌యిదాకా ఆయ‌న న‌వ‌ల‌ల్ని చ‌ద‌వ‌డం ఒక మ‌రిచిపోలేని అనుభూతి. ఒక న‌వ‌ల మొద‌లుపెడితే 24 గంట‌ల్లోనే పూర్తి చేయాలి. లేదంటే మ‌రో రూపాయి క‌ట్టాల్సి వుంటుంది. ఆయన న‌వ‌ల‌లు ఏక‌బిగిన చ‌దివిస్తాయి కాబ‌ట్టి ఒక న‌వ‌ల‌కు రెండు, మూడు రూపాయ‌ల అద్దె చెల్లించే స‌మ‌స్య‌ ఏనాడూ రాలేదు. తెలుగునాట పుస్త‌క ప‌ఠ‌నాన్ని పెంచిన మొద‌టి ప‌దిమందిలో ఆయ‌న పేరు కూడా వుంది. సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లాగా న‌వ‌లా ప్ర‌పంచంలో మ‌ల్లాది, యండ‌మూరి మ‌ధ్య‌న పోటీ వుండేది. ఏదో ఇంట‌ర్వ్యూలో మీ అభిమాన ర‌చ‌యిత ఎవ‌రు అని యండ‌మూరిని అడిగితే ఆయ‌న చెప్పిన పేరు మ‌ల్లాది. నా అభిమాన ర‌చ‌యిత‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డ‌డానికి కార‌ణ‌మైన వార్త‌లో ఇలాంటి జ్ఞాప‌కాలు మ‌రికొన్ని వున్నాయి. chemikala rajasekhar ( rajachemikala@gmail.com)

    • @shemerugumala
      @shemerugumala 4 ปีที่แล้ว

      మల్లాది గారి ని చూడాలని ..మాట్లాడాలని..చాలా కోరిక తో చిన్నప్పటినుండే ఉన్నాను...ఒక్కసారి address... లేదా ఫోన్ నంబర్ ఇవ్వండి....దయచేసి

    • @chemikalaraja1971
      @chemikalaraja1971 4 ปีที่แล้ว

      @@shemerugumala He lives in Hyderabad. Contact me in my mail address with your details. I will send you his phone number.

  • @prasadrao7807
    @prasadrao7807 4 ปีที่แล้ว +1

    Sir my Father was Editor of Andhra Pradesh Govt magazine for 3 years

    • @prasadrao7807
      @prasadrao7807 4 ปีที่แล้ว +2

      Ramacha Chari of Eenadu Tookikga was my Father's colleague and best friend

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 หลายเดือนก่อน

    Dharma yuddam is my favourite novel

  • @mkrishnareddy3328
    @mkrishnareddy3328 6 ปีที่แล้ว +1

    malladi .Garu to15 .year back TV Interview eacharu appudukood. Audio vachidi malladi garini back nunchi canapodevaru

  • @asunny143
    @asunny143 3 ปีที่แล้ว

    End note lo na lo enno bhavodvegalu run chesaru malladi garu..!

  • @H.i.g.hHumansLearningChannel
    @H.i.g.hHumansLearningChannel 4 ปีที่แล้ว +1

    Nice video.

  • @tangiralaramaswamy2687
    @tangiralaramaswamy2687 2 ปีที่แล้ว

    A great writer in many fields ....

  • @prasadrao7807
    @prasadrao7807 4 ปีที่แล้ว +3

    Shanivaram naadi

  • @srikadhasudha
    @srikadhasudha 3 ปีที่แล้ว

    Very good information nice writer

  • @raghuagarapu1540
    @raghuagarapu1540 4 ปีที่แล้ว +1

    Sravanthi book navala gurinchi Kuda cheppandi...ee kaalam lo couple ela undalo cheppe navala adi

  • @ramanirani9219
    @ramanirani9219 ปีที่แล้ว

    I love you sir my life dhanyam 🙏🏼🙏🏼🙏🏼

  • @ganapavarapu1063
    @ganapavarapu1063 2 ปีที่แล้ว

    E talk showlo chivariga malladi eka leru annaru komcham badha anipistundi. Evarannaela ante.kani malladi ante malli adi aniartham no end.epadaniki ayanaki kuda!

  • @Entertainment-xg9eb
    @Entertainment-xg9eb 9 ปีที่แล้ว +4

    Hello Kiran Prabha garu, is Malladi now residing in USA?
    Thanks.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  9 ปีที่แล้ว +2

      Entertainment లేదండీ.. ఇది మూడేళ్ళ క్రిందటి కార్యక్రమం. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోనే ఉంటున్నారు..

    • @ashreenivasraoandole8458
      @ashreenivasraoandole8458 6 ปีที่แล้ว +2

      Kiran Prabha Garu, yemi cheppanu? about the crazy of malladi Garu gurinchi....

  • @bhavanidevi8943
    @bhavanidevi8943 5 ปีที่แล้ว

    Sir, Naaku chala chalaaaa happy ga vundi, mee voice vinatam , meegurinchi telusu kovatam , nenu novels chadive roojullo , Mee books, Yandamuri Virendra nath, yerram setti Sai, Muppalla Ranganaayakamma gaarivi , Gudipaati Venkataa chalam gaarivi, Sarath babu gaarivi , Munimaanikyam garivi, Yaddana pudi sulochana , Madi reddy sulochanagaarivi, Mullapudi venkata Ramana gaarivi akkuvaga chadive vaallam , evaala meegurunchi vintuntunte chala chala samtosham ga vundi thank you sir

    • @ganapavarapunagalatha2237
      @ganapavarapunagalatha2237 3 ปีที่แล้ว

      Last sentence hurting..in this interview. Which is not expected. The word take it back.

    • @bhavanidevi8943
      @bhavanidevi8943 3 ปีที่แล้ว

      @@ganapavarapunagalatha2237 Mimmali anthagaa baadhinchina vishayam yemitoo assalu ardham kaaledu veelaithe vivarana evvandi

  • @kondalaraoregulavalasa1028
    @kondalaraoregulavalasa1028 5 ปีที่แล้ว +2

    Mr.v, రెండురెళ్ళుఆరు‌‌,డబ్బెవరికిచేదు‌,మిసెస్.పరాంకుశం,చంటబ్బాయ్, వాహ్

  • @prasadrao7807
    @prasadrao7807 4 ปีที่แล้ว +1

    I don't recall name of novel ..on insects which are edible..what a plot

  • @raghuakkinapalli5562
    @raghuakkinapalli5562 2 ปีที่แล้ว

    మల్లాదిగారుమాతరంతోతెలుగురచయితలుచదివేవారుఉండరుఅనడంచాలాతప్పు,సాహిత్యంస్రవంతిలాంటిదినిత్యంచైతన్యవంతంగాప్రవహిస్తూనేఉంటుందిగంగానదిమైదానంలోప్రవహిస్తుందిసన్ననిలోయలోపారుతుందిఅంతమాత్రానగంగానదిలేదుఅనగలమావీరేశలింగంశ్రీపాదచలంవిశ్వనాథకొడవటిగంటిపురాణంకేతువిశ్వనాధ,కారా,రాచకొండ,భూషణంమాస్టారుఆనందరామం,మాదిరెడ్డి,వాసిరెడ్డిరమణ,పరంపరగారాసేరుఇందూరమణ,హుస్సేన్ అవధానులు విజయలక్ష్మీ,అడ్డాడఅప్పలనాయుడుగంటేటిగౌరినాయుడు,పంతులజోగారావులాంటివారుబాగారాస్తున్నారుభవిష్యత్,లోకూడా,రాస్తారుమానవీయవిలువలుఉన్నంతవరకుమంచికధలువస్తూనేఉంటాయి

  • @justnodust6681
    @justnodust6681 3 ปีที่แล้ว +5

    మల్లాది నవలలు చదివి మాట్లాడ్డం నేర్చుకున్నా. ఈ జీవితంలో ఈయన్ని చూడలేననుకున్నా..మాటలు విన్నాను..చాలు.

  • @ismarthealthwealthtuber3761
    @ismarthealthwealthtuber3761 3 ปีที่แล้ว

    Super writer 🙏🙏🙏🙏

  • @shankarbabugopisetty382
    @shankarbabugopisetty382 3 ปีที่แล้ว

    Naku life eechina davudu

  • @sarathchandrawriter1410
    @sarathchandrawriter1410 2 ปีที่แล้ว

    మల్లాది గారూ ఇక బయటకు రాండి

  • @gadiyaramhiranmayi4163
    @gadiyaramhiranmayi4163 2 ปีที่แล้ว

    Sunildutt cinima 'yaade'
    Anukunta...kutumba sabhyula
    Gnanapakalatho jeevistunna
    Vyakthi katha