KiranPrabha TalkShow on Vitthalacharya

แชร์
ฝัง

ความคิดเห็น • 38

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc 4 ปีที่แล้ว +7

    ఇండియన్ షోమాన్ విఠల్ ఆచార్య గారు లెజెండ్ డైరెక్టర్ ఈరోజు గ్రాఫిక్స్ ని ఆకాలం లో చూపించిన ఘనాపాటి

  • @kumar-zt5oe
    @kumar-zt5oe 4 ปีที่แล้ว +1

    Chala baga chepparu sir, My favorite director

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 ปีที่แล้ว

    సర్ మీ వీడియో లన్నీ ఎంతో ఆసక్తి గా చూస్తాను .ఆమధ్య పాపులర్ అయి పిల్లలలో పఠనాసక్తిని పెంచి హ్యారీ పాటర్ సీరీస్ లో ఏంలేదు వాటిని చదువుతుంటే విఠలాచార్య గారి సినిమాలే గుర్తుకు వస్తాయి .
    బ్లాక్ అండ్ వైట్ యుగం నిజంగా స్వర్ణ యుగమే .
    ఆయుగం లో సినిమా తీసేవాళ్ళూ , చూసే వాళ్ళూ . అందరూ సంస్కారవంతులే .ఆనాటి సినిమాలు మహోన్నతమైన విలువలతో కూడి ఉండేవి .
    సినిమాతీసి పెట్టండి అని లక్ష రూపాయలు చేతిలో పెడితే ఎనభై వేలు మాత్రమే అయినాయని ఇరవై వేలు చేతి లో పెట్టె నిజాయితీ పరులు .ఆనాటి నిర్మాతదర్శకులు . అలాంటి వారి లో విఠలాచార్య గారు కూడా ఒకరు .. యు ట్యూబ్ లోనే చూడండి సినిమాలు తియ్యాలని ఇండస్ట్రీ కి వచ్చే కొత్తవారిని ఇప్పటి ఇండస్ట్రీ లోని దొంగలు ఎలా మోసం చేస్తారో !!

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav9520 3 หลายเดือนก่อน

    Very interesting SIR. Thank you .I see sir not the subject. but you and your non stoppable voice tone ,modulations God bless you both .

  • @VijayKumar-lz3bs
    @VijayKumar-lz3bs 4 ปีที่แล้ว +1

    At that time I enjoyed so much.

  • @chiranjeevigangavarapu8155
    @chiranjeevigangavarapu8155 2 ปีที่แล้ว

    He is my favorite director.. Great person..

  • @ippilisatyarao8197
    @ippilisatyarao8197 3 ปีที่แล้ว

    Chala manchi visesalu cheputunnaru sir

  • @kondapanaidugottipati5501
    @kondapanaidugottipati5501 2 ปีที่แล้ว

    Sir mee Talkshow... Maakentho sravanaanandham..👌🤓

  • @tulasigovind5201
    @tulasigovind5201 5 ปีที่แล้ว +2

    l love vittalacharya the great

  • @rameshsunki3759
    @rameshsunki3759 ปีที่แล้ว

    Super super 👌 well said...thanks 👏 ..

  • @srinunivas9953
    @srinunivas9953 8 ปีที่แล้ว +1

    hai kiran prabha garu miru suparrrrrrrrrrr

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 ปีที่แล้ว

    Very good information and director 👍

  • @baburaogudla3258
    @baburaogudla3258 6 ปีที่แล้ว +3

    Urvashi sharada, kanchana, Saroja Devi, Rama prabha, c s r, malathi, hemalatha, raghupathi venkayya naidu, Satyanarayana, dhulipala, mikkilineni, rushyandramani, chaya devi, Allu ramalingayya modalaina vari gurunchi kuda chepandi

  • @aravanageswararao1530
    @aravanageswararao1530 5 ปีที่แล้ว +3

    Sir, please clarify about Ramana Reddy life w/O fail.

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi4539 6 ปีที่แล้ว +2

    Super director

  • @buttegowda
    @buttegowda 3 ปีที่แล้ว +1

    Daredevil director. Some info you have said is wrong. "Srinivasa kanyana" (1952) was not first of the Mahatma movies. First film was Krishnaleela ( 1947)

  • @kumar-zt5oe
    @kumar-zt5oe 4 ปีที่แล้ว +1

    Ramanareddy gari gurinchi cheppandi sir plz

  • @srinunivas9953
    @srinunivas9953 8 ปีที่แล้ว

    hai sir mi ru chebutunte maku chala vishayalu telushunna ee thankyou sirrrrrrrrrrrrrrrrrrrrr

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 3 ปีที่แล้ว

    very good video Sir

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 4 ปีที่แล้ว

    meru super kiran garu

  • @sonisindhi
    @sonisindhi 7 ปีที่แล้ว +2

    great videos , sir please make show on missamma and gundamma katha too

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  7 ปีที่แล้ว +1

      Thank you.. yeah.. those 2 movies are in my to do list.. Will do a show on them soon...

    • @arjunnaraparaju4277
      @arjunnaraparaju4277 7 ปีที่แล้ว

      ayathamaraju spandana Kk

  • @srinivasaraopabbisetti9224
    @srinivasaraopabbisetti9224 13 วันที่ผ่านมา

    Goodsir

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 ปีที่แล้ว

    ట్రిక్ ఫోటోగ్రఫీ లో లాగా గ్రాఫిక్స్ లో డెప్త్ ఉండదు. మాయాబజార్ లోని కొన్ని దృశ్యాలు ఇప్పటి టెక్నీషియన్స్ ని కూడా అబ్బుర పరుస్తాయి .అలాగే బెన్ హార్ , టెన్ కమాండ్ మెంట్స్ వంటి ఇంగ్లీష్ క్లాసిక్ చిత్రాలు కూడా . కావలసిన ఎఫక్ట్ కోసం నటులు కూడా ఎంతో కష్ట పడేవాళ్ళు . టి వి సీరియల్స్ లో సినిమాల్లో గ్రాఫిక్స్ చూస్తుంటే బోరు కొడుతుంది !

  • @anilvarma4250
    @anilvarma4250 7 ปีที่แล้ว +1

    Sir please vanisri gari gurinchi cheepandi Sir please

  • @sreenivaskumarnakkala1846
    @sreenivaskumarnakkala1846 4 ปีที่แล้ว +2

    He is my favourite director. I enjoy a lot while watching his movies. One of his best movies is Chikkadu Dorakadu (NTR and Kanta Rao). Enni sarlu chusina bore kottani cinema.

  • @rajaganesh6371
    @rajaganesh6371 4 ปีที่แล้ว +1

    జగన్మోహిని release date 18-08-1978

  • @srinu1211
    @srinu1211 9 ปีที่แล้ว

    Kiran Prabha thank u

  • @nagamuni7461
    @nagamuni7461 4 ปีที่แล้ว +2

    మయాలంటే ఇలానే వుంటాయి అనిపించేలా
    అప్పట్లో చిన్న పిల్లల్ని ఊహాలోకంలో తీసుకెళ్ళేవిలే ఆయన సినిమాలు
    ఇప్పటికీ టీవీ ఛానల్లలో వస్తూ ఆబాలగోపాలాన్ని ఆలరిస్తూనే ఉన్నాయి.
    కాంతారావు గారిని,రాజశ్రీ గారిని రాజనాల గారిని ఒక అత్యుత్తమ స్థాయికి తీసుకొచ్చిన సినిమాలు అనడంలో అతిశయోక్తి కాదేమో...
    సంగీతం కూడా టైటిల్స్ పడేటపుడు చాలా బాగుండేది.టైటిల్స్ కూడా భలే ఆకర్షణీయంగా పడేవి.
    హాట్సాఫ్ జానపద బ్రహ్మ.
    అలాగే మరోమారు కంచుకంఠం కిరణ్ ప్రభ గారికి హృదయ పూర్వక అభినందనలు 💐
    కవి నాగ్....✍
    గుత్తి ; అనంతపురం జిల్లా ; ఆంధ్రప్రదేశ్.

  • @u.praveenu.praveen5245
    @u.praveenu.praveen5245 4 ปีที่แล้ว

    Super movies in the Telugu

  • @sri_nivas
    @sri_nivas ปีที่แล้ว

    🙏

  • @vidhyadherpadubidri273
    @vidhyadherpadubidri273 ปีที่แล้ว

    His mother tongue tulu