మీ అద్భుతమైన ప్రసంగానికి నా ప్రణామాలు. మీ ఆవేదన నాకు కూడా ఉన్నది. తెలుగు భాష అభివృద్ధి కోసం మా చేతనైనంత కృషి మేమూ చేస్తున్నాము. రామచంద్ర రావు, (Your Room Mate)
ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికార భాషగా తెలుగును ఎందుకు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నారు..... ఇతర రాష్ట్రాలకు వెళ్లి పరిశీలించండి సుమా.. పేరుకు మాత్రమే తెలుగుదేశం, తెలుగు ప్రజలు, ప్రాచ్య భాష అన్నట్లు ఉంది.. గత 40 సంవత్సరాల్లో ఎంత మేరకు తెలుగుజాతి నష్టపోయిన విషయం కూడా వీలైతే అధ్యయనం చేయించండి
Swami gariki Vanda vandanalu
Guruvu gari padapadmamulaku shathakoti vandanamulu
అద్భుతం గురువు గారు....
పాద నమస్కారములు....
Very great and good sir
గురువుగారికి నమస్కారములు 🙏
అద్భుతమైన 104 వ ప్రసంగం. మీగడ గారి ఈ అనర్గళమైన పద్యప్రసంగం అందించినందుకు ధన్యవాదములు.
చాలా బాగుంది.ఇలాంటి మంచి ప్రోగ్రాం చూసే అవకాశం మాకు కలిగించిన మీకు ధన్యవాదాలు🙏. పాలగుమ్మి పద్మావిజయ్.
Chalaa bagundi
Great and good
❤❤❤❤
Excellent program
వేద విజ్ఞాన వేదిక నెలనెలా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం ముదావహం
😂😂😂😂❤
Super ❤
మీ అద్భుతమైన ప్రసంగానికి నా ప్రణామాలు. మీ ఆవేదన నాకు కూడా ఉన్నది. తెలుగు భాష అభివృద్ధి కోసం మా చేతనైనంత కృషి మేమూ చేస్తున్నాము.
రామచంద్ర రావు,
(Your Room Mate)