నాటు నాటు పాటని రాజకీయాలపైన పేరడిగా పాడిన జొన్నవిత్తుల ఈ పాట వింటే నవ్వుఆపుకోలేరు jonnavithulaparody

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 1K

  • @kalidassai5608
    @kalidassai5608 ปีที่แล้ว +13

    అద్భుతం, ఎన్ని అన్నా వీళ్లకి సిగ్గా ఎగ్గా

  • @bagavathulajyothi9320
    @bagavathulajyothi9320 ปีที่แล้ว +84

    మీ లాంటి వారు మీ నైపుణ్యమును ధన సముపార్జనకు కాకుండా సంఘ సంస్కరణకు వినియోగించడం చాలా ఆనందం మీకు కోటి నమస్కారాలు

  • @venkats4115
    @venkats4115 ปีที่แล้ว +149

    జొన్నవిత్తుల గారు ఇప్పుడు జరుగుతున్న రాజకీయ వ్యవస్థ గురించి మంచి పాట రూపంలో ప్రజలకు తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక అభినందనలు

  • @kameswararaoganti265
    @kameswararaoganti265 ปีที่แล้ว +99

    ఇప్పుడు మన రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు చూసి జొన్న విత్తు ల గారి ఈ పాటకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించాలని కోరుతూ జయho కవిగాయక

  • @satyapothamsetti9262
    @satyapothamsetti9262 ปีที่แล้ว +176

    "మూతులకే మూకుడంత సిగ్గుబిళ్ళ కట్టేటట్టు!!" 😆🤣
    ఆధునిక పేరడీల సామ్రాజ్యానికి జొన్నవిత్తులే చక్రవర్తి!! 👌👌

  • @srinivasaraolakkakula6417
    @srinivasaraolakkakula6417 ปีที่แล้ว +221

    ఈ పేరెడి చూసి 1% రాజకీయ నాయకులు మారిన సమాజానికి ఎంతో మేలు జరిగేది, వారికి మా హృదయ పూర్వక అభినందనలు

    • @sudheerkoduru5404
      @sudheerkoduru5404 ปีที่แล้ว +2

      Inka eh songu dorakaleda, mana Oscar winning song ni chedagottaru
      Konchem alochinchali

    • @PothakamuriVaniramana
      @PothakamuriVaniramana ปีที่แล้ว +4

      YCP lo unde vaallu anthaa maarali. Do you think they do, never they can not.

    • @upendravittapu1599
      @upendravittapu1599 ปีที่แล้ว +3

      Supero,super

    • @rajapolmera3817
      @rajapolmera3817 ปีที่แล้ว

      @@PothakamuriVaniramana siguleni chendalm naidu maradu

    • @garimellaushakumari8596
      @garimellaushakumari8596 7 หลายเดือนก่อน

      సిగ్గు లజ్జ వదిలేసి రాజ్యం చేసే వ్యవస్థే రాజకీయం.

  • @prk6883
    @prk6883 ปีที่แล้ว +59

    ప్రత్యేకమైన అవార్డును పెట్టి ఆ వార్డు ఈ పాట రాసిన జొన్నవిత్తుల గారికి ఇవ్వాలి❤❤❤❤❤

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 ปีที่แล้ว +311

    ఒరిజినల్ సాంగ్ కంటే మీ పేరడీ పాటే అద్భుతమైన రీతిలో రచించేరండీ.
    ఎంతో చక్కని రీతిలో గానం చేశారు.
    రాజకీయ రొచ్చులో ఉన్న వికారాలనన్నింటిటినీ అదిరిపోయేలా రచించేరండీ
    మీకు అనేకానేక అభినందనలండీ.... రామలింగేశ్వర రావు గారూ.

    • @lakkakulanarsaiah5793
      @lakkakulanarsaiah5793 ปีที่แล้ว +2

      మంచి రాజకీయ పేరడీ సాంగ్ . congratulations.

    • @ramayyachowdary3182
      @ramayyachowdary3182 ปีที่แล้ว

      Mana రాజకీయ నాయకులను ఉతికి ఆరేసి నారు .

    • @ravindranathreddypathapati4584
      @ravindranathreddypathapati4584 5 หลายเดือนก่อน

      Sir
      Meeru super sir. Ee peradi song chesi ayina rajakiya nayakulu buddy thecchukoni vaari bhasha marchukuntarani aasiddam🙏🙏🙏🙏

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 ปีที่แล้ว +37

    Excellent Sir. కాని ఇది విన్నా సిగ్గు పడే నాయకులేరి? ఏదో పంతులుగారు పొగిడారనుకుంటారు. పైగా మీరు వాడిన పాట ఆస్కార్ ఎవార్డ్ కొట్టిన పాటాయె!👍👏🙏😂😂😂

  • @gvvsmurthy5250
    @gvvsmurthy5250 ปีที่แล้ว +104

    మూతులకు సిగ్గుబిళ్ళ అద్భుతం. జొన్నవిత్తుల మహాశయా! మీకు మీరే సాటి.

  • @peketimohanrao8754
    @peketimohanrao8754 ปีที่แล้ว +23

    అయ్యా జొన్నవిత్తుల వారు, మీరు చాలా అద్భుతంగా రచించారు, పాడేరు. ప్రస్తుతం అసెంబ్లీలోని, బయట రాజకీయ నాయకుల తిట్ల పర్వం అలాగే వుంది. కాదనను. సమయం వచ్చింది కావున చెప్తున్నాను. సినిమా గీతాలలో కూడా పచ్చి బూతులు రాసే సంస్కృతి నాలుగు దశాబ్దాలుగా (నాకు తెలిసి డ్రైవర్ రాముడు సినిమా నుండి) సాగుతుంది. పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సినిమాలు చూసేటట్లు వుందా. సినిమా ల లోని అశ్లీల సంభాషణలు గానీ, నటన గానీ చిన్న పిల్లల్ని సైతం ప్రభావితం చేసి చెడు మార్గాల్ని పడే టట్లు చేస్తున్నాయి. ఎన్నో అత్యాచారాలు, హత్యలు జరగడానికి దోహద పడుతున్నాయి. ఇట్లాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు. డబ్బులు కోసమే కదా. శంకరాభరణం సినిమా ఎందుకు పాపులర్ అయ్యింది. అందులో ఎక్కడా అశ్లీలత లేదు. అట్లాంటి సినిమాలు ఎన్ని లేవు. కాబట్టి మీ లాంటి పూజ్యులు మరల పాత రోజుల్ని తీసుకు రావడానికి కంకణం కట్టవలసిన అవసరం ఎంతైనా వుంది. నా ఈ చిన్ని ప్రయత్నం ప్రజా శ్రేయస్సు కొరకు మాత్రమే. అన్యధా భావించకండి.

  • @prrasadrao7802
    @prrasadrao7802 ปีที่แล้ว +73

    అద్భుతం. మీ కవిత, పాట, మీ గొంతు గద్దర్ ను మించి ఉన్నది. యిదే గొంతుతో అప్పుడప్పుడు ప్రజలకు కనువిప్పు కలిగించి urrutalu ఊపాలి అని నా ప్రార్థన

  • @sravankumar4842
    @sravankumar4842 ปีที่แล้ว +28

    మీ పెరదికి శతకోటి వందనాలు. మీ పేరడీ చూసి 1% శాతం మన రాజకీయ నాయకుల భాష మార్చుకున్న చాలు. మరొక్కసారి మీకు ధన్యవాదములు.

  • @gonesrinivas1330
    @gonesrinivas1330 ปีที่แล้ว +84

    రాజకీయ నాయకుల వాగ్వాదాలు "
    మీ పాటతో చక్కగా వర్ణించారు .. ధన్యవాదాలు .. 💘

  • @srinivasare2490
    @srinivasare2490 ปีที่แล้ว +370

    అసలు దీనికి ఇవ్వాలి ఆస్కార్ అవార్డు...చాలా బాగా రాశారు.

    • @gayathrik3317
      @gayathrik3317 ปีที่แล้ว +5

      చాలా బాగా రాశారు. ఈ పాట విని కొంతమంది రాజకీయ నాయకుల కైనా బుద్ధి రావాలి

    • @laxmipriya4359
      @laxmipriya4359 ปีที่แล้ว +3

      Super sir😅

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 ปีที่แล้ว +1

      ఇలాంటి పచ్చి నిౙాలకు ఆస్కార్ కాదుగదా, కనీసం భాస్కర్ అవార్డ్ కూడా ఇవ్వరు!

    • @koteswararaokoti4308
      @koteswararaokoti4308 ปีที่แล้ว +1

      May not fair to change song which got honour3

    • @singurumuralimohan5609
      @singurumuralimohan5609 ปีที่แล้ว

      ​@@gayathrik3317adi jaragadamma

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 ปีที่แล้ว +25

    సమాజాన్ని ఎదిరించి తట్టిలేపే ఇలాంటి పాటలుకు ఇవ్వాలి ఆస్కార్ కు మించిన అవార్డు

  • @balakrishna4379
    @balakrishna4379 ปีที่แล้ว +32

    నిజంచెప్పాలంటే మీరుపాడిన ఈ పాటకు ఇవ్వాలి ఆస్కార్ అవార్డు.

  • @klbraokomarraju2260
    @klbraokomarraju2260 ปีที่แล้ว +51

    జొన్నవిత్తులుగారి గళ మునుండి వచ్చిన పేరాడే పాటకు నా అభి నందనాలు

  • @neelakantap7104
    @neelakantap7104 ปีที่แล้ว +29

    చాలా బాగుంది... ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు మారరు....

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 5 หลายเดือนก่อน +6

    మీకు మీరే సాటి. చాలా బాగుంది,జరుగుచున్నది,బాగా వివరించారు.

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 ปีที่แล้ว +15

    ఆరి తేరిన అమాయక రాజకీయాసురుల గురించి , సమాజం పట్ల , వారికున్న దిగంబర అవగాహనను , మొత్తం సమాజానికి , అంటించే వాి ప్రయత్నం పైన ,
    జొన్నలిత్తులవారి నుండి మరిన్ని వ్వంగ్య ,పేరడీలు చేయగలందులకు నా మనవి.
    🙏🏼🙏🏼👌🌈✅

  • @AnjaneyaRajuBodi-zt2ht
    @AnjaneyaRajuBodi-zt2ht ปีที่แล้ว +19

    వర్తమాన సమాజానికి ప్రతిబింబం ఈ కవిత…*అభినందనలు*

  • @PRASADNNVV
    @PRASADNNVV ปีที่แล้ว +219

    సమకాలీన రాజకీయ నాయకులు భాష ను ఎండగడుతూ బాగా వ్రాశారు.. ఇది కూడా ఆస్కార్ కు ఏమీ తక్కువ గా లేదు అనిపించింది.

    • @syamaladevi2674
      @syamaladevi2674 ปีที่แล้ว +1

      Correct. If they rectify its really appreciated.

    • @rajus4389
      @rajus4389 ปีที่แล้ว

      L.p...l
      .

  • @HARIHARAN-wi2dw
    @HARIHARAN-wi2dw ปีที่แล้ว +36

    కళ్ళకుకట్టినట్లు రాజకీయనాయకుల వికృతశేస్టలను వివరించారు. ప్రతియెుక్కరాజకీయనాయకుడు వినితీరవలసినదె. మీకు పాదబివందనములు.

  • @jayagopaltirupathi1479
    @jayagopaltirupathi1479 ปีที่แล้ว +23

    అసలు బూతులు మాట్లాడుతుంటే వింటారు గానీ నేతలు,నీతులు చెబితే ఎవడు వింటాడు ఇప్పుడు ? ఇవి బూతుల కే రోజులు నీతులు కు కాదు ! జయహో బూతు పురాణం !❤❤😂🎉😢😮

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 ปีที่แล้ว +28

    ఎంత చక్కగా పాడినారు సార్ ఇప్పటి రాజకీయ నాయకులను కళ్ళకు కట్టినట్లు చూపించారు

  • @vangipuramvenugopal8833
    @vangipuramvenugopal8833 ปีที่แล้ว +44

    శ్రీ జొన్నవిత్తులవారికి అభినందనలు, ధన్యవాదములు!

  • @umanamburu2294
    @umanamburu2294 ปีที่แล้ว +1

    Peradi..ki.meeru.super.sir

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 ปีที่แล้ว +12

    Super. పాటలో పోలింగ్ బూతు కూడా ఒక బూతు ఐపోయింది. నిజమే...బాగు బాగు.🙏👍🎉

  • @prasads.v.r2219
    @prasads.v.r2219 ปีที่แล้ว +32

    జొన్నవిత్తుల గారు ఇప్పుడు జరుగుతున్న రాజకీయ వ్యవస్థ గురించి మంచి పాట రూపంలో ప్రజలకు జన సైనికులకు వీర మహిళకు జనసేన పార్టీ నాయకులకు తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక అభినందనలు జై జనసేన జై పవన్ కళ్యాణ్

    • @rajapolmera3817
      @rajapolmera3817 ปีที่แล้ว

      Bolodi palana mothamu anthe

    • @mohanlucky818
      @mohanlucky818 ปีที่แล้ว

      ​@@rajapolmera3817యదవలు మారరు రా!!! నత్తి నీలి పొట్టి పకోడీ గాండూ దండుపాలెం బ్యాచ్.....

    • @srinivaskollati2264
      @srinivaskollati2264 11 หลายเดือนก่อน

      Song correct ga vinara

  • @freemusichyderabad
    @freemusichyderabad ปีที่แล้ว +29

    అద్భుతమైన అనుకరణ గురువుగారు. ఎంతబాగా వ్రాస్తారో అంత బాగా పాడి వినిపిస్తారు.
    బూతు నాయకులలో కొంతైనా సిగ్గు మార్పు తెస్తుందని ఆశిద్దాం. వందనాలు ఆర్యా.
    ఇదే పాటతో నేను కూడా ఒక పేరడీ సామాజిక విషయంపై వ్రాశాను. త్వరలో వస్తుంది, ఆశీర్వదించగలరు. 🎉🎉🎉😊

  • @rameshanumula4992
    @rameshanumula4992 ปีที่แล้ว +1

    Natural natu song kante 100 retlu nayam

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 ปีที่แล้ว +21

    😃😃😃👌👌👌🙏🏻🙏🏻🙏🏻
    As awesome as ever
    మీ పేరడీలు అన్నీ మహాద్భుతం
    మీరు తెలుగు వారవ్వడం మా అదృష్టం
    ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @sridhartoopurani4268
    @sridhartoopurani4268 ปีที่แล้ว +31

    నిజంగానే మూతులకు మూకుడంత సిగ్గు బిళ్ళ కట్టాల్సిన తరుణం ఇది !
    జై తెలుగు పార్టి పెట్టినందుకు మీకు అభినందనలు, కృతజ్ఞతలు 🙏

    • @vadapallidurgaprasadarao1733
      @vadapallidurgaprasadarao1733 ปีที่แล้ว +1

      You are great Sir.

    • @nirmalaindla2722
      @nirmalaindla2722 ปีที่แล้ว +1

      😂😂😅👌👌 పేరడీ పండిత వ ర్యా....పరమాచార్య🙏

  • @tha.ra.thadicherlaravi388
    @tha.ra.thadicherlaravi388 ปีที่แล้ว +14

    మూతులకే మూకుడంత సిగ్గుబిళ్ళ కట్టినట్టు ... బాగుంది సర్.

  • @gopalamvijaimohanraju2525
    @gopalamvijaimohanraju2525 ปีที่แล้ว +3

    నమస్తే గురువుగారు ఇప్పటి కుళ్ళిన రాజకీయ నాయకులు వారి పార్టీలు విధానాల గురించి చక్కగా పాడారు. ప్రజలలో మార్పు వస్తే తప్ప ఈ వ్యవస్థ మారదు.

  • @kakavenkatasubbarao3949
    @kakavenkatasubbarao3949 ปีที่แล้ว +22

    ఈనాటి సమాజానికి అర్దమయ్యేలా భూతు పేరడీని జోన్న విత్తుల పసందైన సంకటిని తెలుగు ప్రజలకు అద్బుతమైన రుచిని చూపి0చారు. ఎంతైనా కవి పు0గవులు. సామాన్యులా సమాజాన్ని నిద్ర లేపు తున్నారు. శతకోటి వందనాలు మన జోన్నవిత్తుల వారికి!

  • @packwellinds7748
    @packwellinds7748 ปีที่แล้ว +1

    Bhalaa Kavigaaroo

  • @sreecreations7452
    @sreecreations7452 ปีที่แล้ว +10

    గురువుగారికి నమస్కారాలు.. మీ పేరడీ అద్భుతం సార్. కానీ మన పాటకు మరింత గుర్తింపు వచ్చింది అనుకుంటారు సార్. ఒక్కరు సిగ్గు పడినా సక్సెస్ అయినట్టే.

  • @krishnaa9500
    @krishnaa9500 11 หลายเดือนก่อน +1

    అద్భుతమైన పాటలు
    ఇతనికి పద్మభూషణ్ బిరుదు ఇవ్వాలి

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree ปีที่แล้ว +39

    ఇది కదా ప్రస్తుత రాజకీయ విదానంలో వినవల్సిన పాట..ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో.. సంగీత,సాహిత్య, గాయక పాత్రలలో పేరడీ పాట చాలా అద్భుతంగా వినిపించారు👌..కవి వర్యా..మీకు వందనాలు..🌷⚜️🌲 3:32

    • @muralikrishnadavaccwadinch5628
      @muralikrishnadavaccwadinch5628 10 วันที่ผ่านมา

      కవి హృదయంలో ని ఆవేదన అర్థం అయింది. జనాలు మారాలి.
      థాంక్యూ సర్ ❤

  • @aithamsrinuvasu4073
    @aithamsrinuvasu4073 ปีที่แล้ว +1

    chala baga vrasaru

  • @ivrambabu196
    @ivrambabu196 ปีที่แล้ว +134

    ఇంతకన్నా ఎవరూ వాళ్లను మందలించ లేరు వాళ్ల లో మార్పు ఆశించు దాము🙏

    • @rohithzandra4061
      @rohithzandra4061 ปีที่แล้ว +4

      Change manushu llo vastadi, mrugaallo kaadu ga

    • @sri-z8s
      @sri-z8s ปีที่แล้ว

      Kodali nani ki Oscar ivvali. Bhuthula chakravarthy

    • @rajapolmera3817
      @rajapolmera3817 ปีที่แล้ว

      @@sri-z8s mari pawan lokesh cbn ki evara ???

    • @mohanlucky818
      @mohanlucky818 ปีที่แล้ว

      ​@@rajapolmera3817....... నీలి పకోడీ యదవలు మాష్టర్స్ డిగ్రీలు చేసారూ.... మిగతావారు ఇంకా అనేక అ ఆ లు నేర్చుకుంటున్నారూ.... పకోడీలకు అంతా తెలుసూ...😂

  • @govindareddyreddy8101
    @govindareddyreddy8101 วันที่ผ่านมา

    పేరడీ కింగ్ జొన్నవిత్తుల గారు👍👍👍👍

  • @mamillapalligopalakrishna4660
    @mamillapalligopalakrishna4660 ปีที่แล้ว +6

    అద్భుతమైన పాట రాశారు గురువుగా రు మీ అభిమానుల మైన మా మనసు గెలుచుకున్న మీకు నా కృతజ్ఞతలు OSCAR అవార్డు అసలు మీ పాట కే ఇవ్వాలని కోరుతూ ఉన్నా ము

  • @VijayendraRaoKowthalam
    @VijayendraRaoKowthalam 10 วันที่ผ่านมา

    ఎప్పుడు, ఎవరికి ఏ విత్తులు వొత్తాలో ఆ గారడీ తెలిసిన పారడీ బ్రహ్మ జొన్న విత్తుల🙏

  • @sameekshas2835
    @sameekshas2835 ปีที่แล้ว +3

    నిజంగా మీరు గ్రేట్ sir...🙏... సరైన టైంలో..మంచిగా,,,రచించారు... లేకపోతే రోజు..ఈ లొల్లి భరించలేక ఉన్నాం..

  • @jayababu4615
    @jayababu4615 ปีที่แล้ว +1

    Ayya, meeru nakante chinna vaallu. Kaani mee loni ee pratibhaku mee padaalaku satakoti vandanalu.

  • @jaganjampala6608
    @jaganjampala6608 ปีที่แล้ว +20

    చాలా బాగా ఉంది, సమాకాలిన సమాజా పోకడలకు అద్దం పట్టినట్లుంది. 👌👍

  • @GarikipatiGaanamTelugu
    @GarikipatiGaanamTelugu ปีที่แล้ว

    Jonnavitthulu garu kadedi mee peradies anarham annatlu undi bagaa enda gattaru
    Dhanyavadamulu

  • @SKs221
    @SKs221 ปีที่แล้ว +11

    ముఖ్యంగా U tube లో వర్తమానంలో ఇలాంటి బూతులు మరీ తారా స్థాయికి చేరుకున్నాయి. ఇది అంశంగా చేసుకుని మీరు చేసిన పేరడీ పాట ఎంతో అర్థవంతంగా వుంది. కొంత మంది
    లో నయినా పరివర్తన రావాలని ఆశిద్దాం. గురువుగారికి అభినందన పూర్వక నమస్కారములు

    • @truehunter1963
      @truehunter1963 ปีที่แล้ว +1

      మీ వ్యక్త పరచిన అభిప్రాయం, చాలా సంస్కారవంత ముగా ఉంది

  • @manchimanishi412
    @manchimanishi412 ปีที่แล้ว

    Adirindi.....chandrabose saahityam telekaipoyindi saaar....suuuuuper

  • @kesavavarmakakarlapudi7718
    @kesavavarmakakarlapudi7718 ปีที่แล้ว +4

    రాజకీయ బూతుగాళ్లకు చెప్పుదెబ్బ గట్టిగానే తగులుతుంది మీకు అభినందనలు

  • @rameshkarlapati972
    @rameshkarlapati972 ปีที่แล้ว

    super sir, rajakiyanayakulaku edi vinina taruvathanaina buddiravalani korukuntunnanu...

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 ปีที่แล้ว +7

    అయ్యా, జొన్నవిత్తుల గారు. మీ పాదాలకి నమస్కారం. అద్భుతంగా రాశారు. వెనక మిమ్మల్ని గురించిన ఒక విడియోలో ఒక request పెట్టాను. సుఖరోగాలతో తీసుకు తీసుకు చావడానికి కొనఊపిరితో సిద్ధంగాఉన్న మన సినీ సెన్సారు వ్యవస్థ కోసం ఒక మంచి obituary వ్రాసి ముందుగానే ప్రచురించ ప్రార్ధన.

  • @arkraju2343
    @arkraju2343 5 หลายเดือนก่อน +1

    ఆహా.అదరహో.ప్రస్తుత సిగ్గులేని బూతు రాజకీయ నాయకులను బండమీద ఉతికే ఉతికి ఆరవేశారు.ధన్యవాదములు🎉

  • @kameswararaolaveti4057
    @kameswararaolaveti4057 ปีที่แล้ว +3

    దీనికి తెలంగాణ కళాకారులు music జోడించి సింగర్ తో పాడిస్తే మంచి రక్తి కడతాది పాట..... Super.... జొన్నవిత్తల గారు.....

    • @krishnasai7506
      @krishnasai7506 4 หลายเดือนก่อน

      తెలంగాణ ఆంధ్ర రాయలసీమ అని కాదు. ఎవరి మం దళికంలో నైనా గొప్పగా అతికే పాట రాసారు జొన్న విత్తుల గారు రాసారు.

  • @koppisettilakshminarayana1219
    @koppisettilakshminarayana1219 4 หลายเดือนก่อน

    జొన్నవిత్తుల గారు మీలాంటి మేధావులు ద్వారా సమాజం ఎటు వెళ్లాలో నిర్ణయించుకోవాలని కోరుకుంటున్నాను

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 ปีที่แล้ว +5

    👌👌👌👏👏👏👏ఈ పేరడీకి రావాలి అసలైన ఆస్కార్ అవార్డ్

  • @sreekaruninguva2397
    @sreekaruninguva2397 11 หลายเดือนก่อน

    ఆర్యా!మీ ఈ రచన సూపర్.పేరడీ రచనే ఐనా కోటి పర్సెంట్ అక్షర సత్యం. భేష్, శెభాష్ చాల చిన్న పదాలు మీకు మీరే సాటి 👌💥

  • @muraleesure2702
    @muraleesure2702 ปีที่แล้ว +22

    రాజకీయ నాయకుల ప్రస్తుత భాషను బాగా ఎండగట్టారు 😉😉😉

  • @ramachandraraosomu9928
    @ramachandraraosomu9928 ปีที่แล้ว

    Excellent sir. Namaste. Political. Leaders. Manchiga. Gaddipettinru. Thanks sir. Jai. T. D. P.

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 ปีที่แล้ว +3

    Excellent Super Sir you are great writer sir

  • @nagendernath8570
    @nagendernath8570 ปีที่แล้ว +1

    Meekee askar eyyali sir..Anni rajakeeya nayakulaki ee video cherali mee dayathoo vallaloo marpu ravalani aashesthu... excellent master

  • @nalluributchiprasadarao3665
    @nalluributchiprasadarao3665 ปีที่แล้ว +27

    అభివందనములండి జొన్నవిత్తులగారు.

  • @sitaappaji6143
    @sitaappaji6143 21 วันที่ผ่านมา

    అసలు తెలుగు ఎంత అందమైన భాష ఇలాంటి వారి నుండి తెలుస్తుంది

  • @bhogakalar970
    @bhogakalar970 ปีที่แล้ว +4

    Hats off Jonnavithulagaru!!!
    👍👍🙏👍🙏👍🙏

  • @Jd-Virat
    @Jd-Virat 5 หลายเดือนก่อน

    అద్భుతమైన పేరడీ గురువు గారు ❤

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +17

    ప్రజలకు మంచి చేసే సద్గుణ శోభితులైన నాయకులని ప్రస్తుతం ఎన్నుకోలేక పోతున్నాం. ఎలాంటి వాడైనా, ఎలా ఓట్లు సంపాదించినా ఎక్కువ ఓట్లు వచ్చిన వాడే మన రాజ్యాంగం ప్రకారం నాయకుడు. ఈ వ్యవస్థ ఎంత బాగుందో మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయాలు ఎటువంటి వాళ్ళతో నిండి పోయాయో కనిపిస్తూనే ఉంది. ఈ పరిస్థితి మీద ఒక పాట రాయండి జొన్నా విత్తుల గారూ (ఉందిలే మంచి కాలం ముందు ముందూనా ప్రేరణతో).

  • @konerurajendraprasad4904
    @konerurajendraprasad4904 ปีที่แล้ว

    Super jarigindi ede jarugutondhi ede

  • @prasadart5898
    @prasadart5898 ปีที่แล้ว +3

    అచ్చమైన పేరడి అద్బుతమైన పద ప్రయోగాలు మూలానికి మించి ఉన్న జొన్నవిత్తుల రచన అద్బుతః

  • @s.s377
    @s.s377 ปีที่แล้ว +2

    Jonnavithula Ramalingeswarao SIR GARU GOD BLESS YOU 😊🔥🔥🔥🔥🔥🔥👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 ปีที่แล้ว +11

    మూతులకు సిగ్గుబిళ్ళ అనేది అపూర్వ ప్రయోగం! ఒక హిట్ ట్యూన్ ను తీసుకుని ఇంత గొప్ప పాటను రచించి, పాడి వినిపించిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి హృదయ పూర్వక అభినందనలు 🎉 అవార్డులకు, బిరుదులకు బలహీనపడి ప్రధాన ప్రజా స్రవంతి కి మీరు దూరమై కేవల కవి పండితులుగా మిగిలిపోరని గంపెడు ఆశ! మీవంటి ప్రజాపక్ష కవులను కనిపెట్టి బిరుదు పిండ ప్రదానం తో ఇహలోకానికి దూరం చేయడం పాలక పక్షులకు వెన్నతో పెట్టిన విద్య! మీకు తెలియనివి కావు ఇవన్నీ!

  • @saraswathivarakantham6496
    @saraswathivarakantham6496 ปีที่แล้ว

    Wow sooper 👌👌ippudunna rajakeeya nayakula chempe chellumanipincheala vundi sir

  • @lvg26rao52
    @lvg26rao52 ปีที่แล้ว +3

    జొన్నవిత్తుల గారు... అక్షర సత్యం చెప్పారు...

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 หลายเดือนก่อน +1

    💟🛐 నిజంగానే💋❣️✅💟🛐💯🇲🇰🇲🇰🇲🇰💯మీ🤗రు పేరడీ రాశారు మే🤦ము పెరటిలో బెండ విత్తులు గోరుచిక్కుడు విత్తులు బీర విత్తులునాటా👲ము కేవలం కొంతే తేడా💟🛐🐚💋❣️✅🤗

  • @gangadharravishetty9439
    @gangadharravishetty9439 ปีที่แล้ว +3

    Sir sercaustical and beautiful about present politicians the way of expressing is exordinary

  • @dhanunjayadhanu8152
    @dhanunjayadhanu8152 ปีที่แล้ว +1

    Super sir jonnavithula gaari correct rooling party vaalla kosam suitable song supppppppper singing super writing super creativity sir

  • @nizamabadzonezonalmanager9848
    @nizamabadzonezonalmanager9848 ปีที่แล้ว +3

    ఈ పాట కొడాలి నానికి అంకితం

  • @sureshv6166
    @sureshv6166 ปีที่แล้ว

    Adbhutam ga vundi , ante adbhutam ga paadarandi ! Dhanyavadamulu . Neti rajakeeya nayakulaku sarigga saripotundi. Edi vinte variki siggu, yeggu lantivi vunte ... siggu to talavanchukovatamo leka chachipovatamo jaragaali. Neti naayakulaku avi rendu vunnayanukovatam bhrame avutundi .

  • @DeepakKumar-ff3hu
    @DeepakKumar-ff3hu ปีที่แล้ว +11

    జొన్నవిత్తులగారూ! నమోనమః
    మీరు విత్తిన ఈ పారడీపాట రాజకీయ సేద్యంలో మంచి విలువల దిగుబడి ఫలాలను అందించగలదని ఆశిస్తూ... సామాజిక రుగ్మతలపై సమరశంఖాన్ని పూరించటంలో నేనుసైతమంటూ మన అచ్చతెనుగు సాహిత్యం...

  • @madduriudaybhaskar2495
    @madduriudaybhaskar2495 ปีที่แล้ว

    Super sir nayakudu jananiki
    Adarsamga undali kani
    Janalu siggupadela undakudadu

  • @subbalakshmimajji8865
    @subbalakshmimajji8865 ปีที่แล้ว +6

    అద్భుతం ప్రస్తుత రాజకీయ పరిస్థితి అద్వాన దుస్థితి వర్ణించే అసెంబ్లీ వేదిక గా సభ్యులకు అసభ్య భాషణము చేసే మూతులకు కట్టారు మూ కు డంత సిగ్గుబిల్ల మూసుకోండి అని కొట్టకనే కొట్టారు టెంకు జెల్ల గురువుగారికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @rayalchervuramudu6420
    @rayalchervuramudu6420 ปีที่แล้ว

    Jonnavithula Garu
    Super
    Paata kuda marpu koruthundi
    Super sir

  • @raghavendraarni7300
    @raghavendraarni7300 ปีที่แล้ว +4

    అద్భుతమైన పేరడీ, ఈనాటి రాజకీయ నాయకులు మాట్లాడే భాష మీద చాలా బాగా చెప్పారు.

  • @sangameshwarneela4710
    @sangameshwarneela4710 ปีที่แล้ว

    EXCELLENT POLITICAL LEADERS EE VIDEO CHUSI MAARUTHARANI AASISTHU

  • @sasibhushansivakoti6866
    @sasibhushansivakoti6866 ปีที่แล้ว +7

    జొన్నవవిత్తుల సార్ మీ పేరడీ పాట చాలా భ్రహ్మాండముగా వ్రాసారు ధన్యవాదములు

  • @rukminimarepally9250
    @rukminimarepally9250 ปีที่แล้ว +2

    Ee song ki oscure evvochu chala bagundi

  • @krishnaiahkorrapati7308
    @krishnaiahkorrapati7308 ปีที่แล้ว +22

    జొన్నవిత్తుల వారికి నమస్కారములు🙏🙏🙏
    నేటి సమకాలీన రాజకీయ నాయకుల భాష అతి జుగుప్సాకరము, పరనింద ఆత్మ ద్రోహము, ప్రపంచ భాషలలో గొప్పదైన తెలుగు భాషను ఘోరముగా హింసించినట్లు.... బూతులతో అగౌరవ పరుస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. "దేశభాషలందు తెలుగు లెస్స " అని ప్రస్తుతించిన కన్నడ ప్రభువు శ్రీకృష్ణదేవరాయలువారి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది.... ఈ కలికాలంలో మీ పాటవినిఅయినా ఈ బూతు బ్రష్టులకు.... కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను.... 🙏🙏🙏

  • @vicvicvic456
    @vicvicvic456 ปีที่แล้ว

    prathidhi nayakudiki
    meru cheppina ee neethi kuda boothe...
    superb lines....

  • @chramana4292
    @chramana4292 ปีที่แล้ว +3

    చాలా బాగా పాడారు జొన్నవిత్తుల గారు

  • @nandamurusubramanyasharma1126
    @nandamurusubramanyasharma1126 ปีที่แล้ว +1

    Sala correct GA rasaru. Super sir.

  • @prasadkolli9955
    @prasadkolli9955 ปีที่แล้ว +5

    సరి లేరు మీకెవ్వరు! మీరు తెలుగు వారైనందుకు గర్వ పడుతున్నాము.

  • @adinarayana7711
    @adinarayana7711 ปีที่แล้ว +1

    మీరు చాల బాగా చెబుతారు అన్ని చూస్తాను మీరు చేసే ప్రతి ఒక్కటి చాల బాగా ఉంటాయి

  • @hareramguruji5414
    @hareramguruji5414 ปีที่แล้ว +3

    చాలా బాగుంది

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 ปีที่แล้ว +1

    Guruvugaru meru padina pataku Oscar award ivaali . 🙏

  • @murtysaripallivenkataraman8261
    @murtysaripallivenkataraman8261 ปีที่แล้ว +11

    Hats off to you Guruvu gaaru 😂👏👏👏👏👏👏

  • @teachingislife5099
    @teachingislife5099 ปีที่แล้ว +1

    Super sir ee pata vinaina buddustundemo .🙏🙏

  • @militaryprasad1069
    @militaryprasad1069 ปีที่แล้ว +4

    Wow, adiri poyeindi sir. 😂😂😂😂😂 VAASTAVAM 👌👌👌🙏🙏🙏

  • @KummithaObulreddy
    @KummithaObulreddy ปีที่แล้ว

    చాలాబాగా పడినారు థాంక్యూససారు