Ongole Special Ragi Sangati | Mutton Curry | Chicken Curry | Boti | Traditional Food | Food BooK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024

ความคิดเห็น • 535

  • @Bahrainteluguvlogs
    @Bahrainteluguvlogs 2 ปีที่แล้ว +80

    కనుమరుగై పోతున్న తెలుగు భాషను కాపాడుతున్న ఏకైక వ్యక్తి మీరు చాలా చక్కగా వివరించారు సహోదర ధన్యవాదాలు

    • @VikramRed2356
      @VikramRed2356 ปีที่แล้ว +1

      Brother Mee videos koncham aa thikkalodu jagan Ki choopinchandi,Mareeee Telugu baashani kooni chesthunnadu 🤔🤔🤔🤔🤔🤔

    • @venkatreddy8786
      @venkatreddy8786 11 หลายเดือนก่อน

      Place ekkada hotel

  • @polapavankumar6709
    @polapavankumar6709 2 ปีที่แล้ว +47

    మన తెలుగు భాషలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు..

  • @muralikakunurimuralikakunu8252
    @muralikakunurimuralikakunu8252 2 ปีที่แล้ว +108

    మీరు మాట్లాడే తెలుగు చాలా బాగుంటుంది,,,,

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +5

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @praveenchintalapudi3290
      @praveenchintalapudi3290 2 ปีที่แล้ว +1

      Telugu vintunte bagundi bale.

    • @b.madhavib.madhavi6236
      @b.madhavib.madhavi6236 2 ปีที่แล้ว +2

      Ongole kada anduke♥️♥️

    • @laxmanreddy6842
      @laxmanreddy6842 2 ปีที่แล้ว

      Ee madya kalam lo santrupthi Karamaina telugu vinnam

  • @hemanthddd
    @hemanthddd 2 ปีที่แล้ว +41

    లోక్ నాథ్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీరు చెప్పే విధానము చాలా వివరముగా మరియు వినసొంపుగా ఉంది. ఇలాగే మంచి వీడియోలు చేయాలని కోరుకుంటూ
    మీ శ్రేయోభిలాషి
    హేమంత్

  • @amarsakshi3489
    @amarsakshi3489 2 ปีที่แล้ว +47

    ఈ వంటకాలు మాకు చాలా ఇష్టం. వీలుంటే ఇలాంటి హోటల్ హైదరాబాద్ లో కూడా ప్రారంభించండి.

  • @Rishithavlogs141
    @Rishithavlogs141 2 ปีที่แล้ว +61

    ఈరోజుల్లో అందరూ విదేశీ వంటకాల వైపు మొగ్గుచూపుతూ ఆరోగ్యానికి ఉపయోగపడే సంప్రదాయ వంటకాలను మరచిపోతున్న తరుణంలో మీరు ఇలాంటి సంప్రదాయ వంటకాలను మాకు పరిచయం చేస్తున్న లోక్ నాద్ అన్న కి నా ధన్యవాదాలు ...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

    • @judnbbbbbbbbbbbbbbb
      @judnbbbbbbbbbbbbbbb 2 ปีที่แล้ว

      Anna manchi comment chesaru meru andukanti nennu kuda chala road side foods tinntu untanu kanni dani valla health issues vastai anni malli manchi foods tinntunanu

    • @pokalaprabhakar313
      @pokalaprabhakar313 2 ปีที่แล้ว

      Chalak rate

    • @jayadhana4914
      @jayadhana4914 2 ปีที่แล้ว

      Address chpaldhu

  • @charanteja3227
    @charanteja3227 2 ปีที่แล้ว +68

    ఇలాంటి పల్లె రుచులు తింటే వచ్చే ఆస్వాదన వేరు సోదరా ☺️☺️

  • @akulaprabhakar388
    @akulaprabhakar388 2 ปีที่แล้ว +9

    Very very good speech ...తెలుగు భాషా స్వచ్చదనం

  • @phaneendrakumargalagala7408
    @phaneendrakumargalagala7408 2 ปีที่แล้ว +12

    చాలా మంచి వీడియో చేశారు అన్న నేను ఒంగోలు లో గత 20 yeras నుండి ఉంటున్న బట్ నాకు ఈ హోటల్ గురించి తెలియదు ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకున్న చాలా సంతోషము కచ్చితంగా వెళ్లి అక్కడి రుచులను ఆస్వాదిస్తాను మీరు ఇలాంటి వి మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ధన్యవాదములు లోకనాధ్ అన్న , అలిఫ్ బిర్యానీ కూడా మీ వీడియో చూసాక వెళ్లి తిన్నాను మీరు చెప్పినట్టు చాలా బాగుంది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు తమ్ముడు.. బోటి, నల్ల, రాగి సంగటి, మజ్జిగ నాకు చాలా బాగా నచ్చాయి

    • @phaneendrakumargalagala7408
      @phaneendrakumargalagala7408 2 ปีที่แล้ว

      అన్న 100% postive కామెంట్స్ వచ్చే ఛానల్ మీదే అన్న really మీకు గ్రేట్ అన్న మీరు ఇలాగే మంచి గా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్న

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

    • @prasannakandimalla1818
      @prasannakandimalla1818 2 ปีที่แล้ว

      Address mention cheyyamdi brother

  • @sivasagarvarma2136
    @sivasagarvarma2136 2 ปีที่แล้ว +6

    ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండ చక్కటి తెలుగు లో వివరించారు, మీ తెలుగు కు 🙏🙏

  • @vsubbu3247
    @vsubbu3247 2 ปีที่แล้ว +6

    చాలా మంచి వీడియో సోమనాథ్ గారు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్న

  • @ravindranathreddy2130
    @ravindranathreddy2130 2 ปีที่แล้ว +21

    నీ తెలుగు సూపర్ బాబు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @nirmalagandham7591
    @nirmalagandham7591 2 ปีที่แล้ว +17

    హాయ్ లోకునాథ్ గారు మీరు మంచి వంటలను పరిచయం చేసారు👍👌👏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @Govindagovinda28
      @Govindagovinda28 2 ปีที่แล้ว

      Yes

    • @v1creates834
      @v1creates834 2 ปีที่แล้ว

      It's true...

  • @krishnarjunayadav2701
    @krishnarjunayadav2701 2 ปีที่แล้ว +2

    ఇలాంటి బోజనం ఆరోగ్యాని కి చాలా మంచిది...Old and gold

  • @mahik777
    @mahik777 2 ปีที่แล้ว +4

    తెలుగులో మొదటి సారి మిమ్మల్నే చూడటం.....చాలా ముచ్చటగా ఉంది సోదర.....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @tractorvlogs5milion592
    @tractorvlogs5milion592 2 ปีที่แล้ว +12

    స్వచ్చ తేలుగు వర్నించినందుకు దన్యవాదాలు లోక్నాథ్ గారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @muvvayedukondalukondalu629
    @muvvayedukondalukondalu629 2 ปีที่แล้ว +7

    Ragi sangati majjiga combination super GA untadhi bye

    • @srikanthgudluru9293
      @srikanthgudluru9293 2 ปีที่แล้ว

      Maa Nellore lo raagi sangati tho fish curry baaga thintaaru bro…and naatu koodi pulusu..

  • @praveekumar8066
    @praveekumar8066 2 ปีที่แล้ว +9

    నేను రోజూ తింటాను ఇక్కడ, చాలా బాగుంటుంది, మమతా రెడ్డి 👌

  • @varmaravindar9410
    @varmaravindar9410 2 ปีที่แล้ว +1

    అన్న నేనూ ప్రతి రోజు యూట్యూబ్ వీడియోలు చూస్తుంటా... పూర్తిగా ఇంత చక్కగా తెలుగులో చెప్పడం ,నేనూ చూడడం ఇదొక్కటే అన్న..

  • @discoraj3040
    @discoraj3040 2 ปีที่แล้ว +7

    తెలుగు మంచిగా మాట్లాడుతున్నావు అన్నా🙏

  • @srinupalamkurthi699
    @srinupalamkurthi699 2 ปีที่แล้ว +7

    లోక్ నాథ్ గారిని మన తెలుగు బిగ్ బాస్ షో లో తీసుకోవాలి 🙏🙏🙏🙏🙏

  • @akhelkengari9815
    @akhelkengari9815 2 ปีที่แล้ว +2

    అన్నయ్య గారు మీరు అచ్చ తెలుగులో మాట్లాడాటంలో మీ ఏకాగ్రత మొత్తం పెట్టడం మూలానా...ధరల విషయాలు వంటివి గాలికి వదిలేస్తున్నారు మరియు వంట రకాలు ఎక్కువ ఉన్నప్పుడు చాలా గందరగోళంగా ఉంటుంది...

  • @kiranpendyala3354
    @kiranpendyala3354 2 ปีที่แล้ว +7

    Meeru telugulo chala baaga matladuthunnaru sir...🙏

  • @sampathkumarreddy6513
    @sampathkumarreddy6513 2 ปีที่แล้ว +6

    తెలుగు వ్యాఖ్యానం 👍🏻👍🏻👍🏻👍🏻

  • @Simhadri7777
    @Simhadri7777 ปีที่แล้ว +1

    మాది గుంటూరు నేను తినాను చాలా చాల బావుంది. ప్రతి ఒక్కరూ తప్పక రుచి చూడాల్సిందే.

  • @gogulanarasimharao8637
    @gogulanarasimharao8637 2 ปีที่แล้ว +25

    మంగమూర్ రోడ్ బైపాస్ జంక్షన్ ప్రక్కన

    • @lakkojusatyanrayana8863
      @lakkojusatyanrayana8863 2 ปีที่แล้ว +2

      ఫోన్ నెంబర్ పెట్టండి మీ వాట్ అర్ ది

  • @ashwin3546
    @ashwin3546 2 ปีที่แล้ว +16

    Brother never saw a person who is this fluent in telugu ❤❤

    • @honeybeez7590
      @honeybeez7590 2 ปีที่แล้ว +1

      Nuvu veche trnga matlAdutavu telugu matladu

    • @ashwin3546
      @ashwin3546 2 ปีที่แล้ว +2

      @@honeybeez7590 brother my mother tongue is marati

    • @Ponakalaranjit456
      @Ponakalaranjit456 2 ปีที่แล้ว +1

      @@ashwin3546 Oh Tu Kasa Ahat?

  • @thotarayudu7031
    @thotarayudu7031 2 ปีที่แล้ว +4

    చాలా మంచి వంటకాలు అతి తక్కువ ధరలలో అందిస్తున్నారు. లోకి్నాథ్ గారికి ధన్యవాదములు... మంచి తెలుగు భాష తో అలాగే మంచి వంట లను అది మన ప్రకాశం జిల్లాలో చూపించడం చాలా అభినదనీయం 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @mahesh445544
    @mahesh445544 7 วันที่ผ่านมา

    He is very a good human...serving good food....

  • @deepramya6062
    @deepramya6062 2 ปีที่แล้ว +10

    Thelughu ku meaing bro Meru. Super bro😍😍😍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +3

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

    • @saikumarkumar6374
      @saikumarkumar6374 2 ปีที่แล้ว

      A area bro hotel

  • @sureshkilari9975
    @sureshkilari9975 2 ปีที่แล้ว +1

    మీరు వీడియో పెట్టిన తరువాత రోజు వెళ్ళాము.మీ వీడియో చూసి వచ్చాము అని చెప్పాము.దానికి వాళ్ళు చాలా సంతోషించారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @dhanabujjigadu4950
      @dhanabujjigadu4950 2 ปีที่แล้ว +2

      Bro please share exatly address

  • @sudhirsugasani1920
    @sudhirsugasani1920 2 ปีที่แล้ว +2

    Meru chala baga thelugu matladuthunaru

  • @ssriraazkumarrchowhan1814
    @ssriraazkumarrchowhan1814 2 ปีที่แล้ว +7

    Pure Telugu, I like so much

  • @aravindkumar449
    @aravindkumar449 2 ปีที่แล้ว +9

    Great work

  • @pillarishettysatyasagar6593
    @pillarishettysatyasagar6593 2 ปีที่แล้ว +3

    Lokanadh Garu Baga Chepparu Mee Telugu & Videos Presentation

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు సత్య సాగర్ గారు

  • @chanduchari-vl9iu
    @chanduchari-vl9iu 3 หลายเดือนก่อน

    Ragisangati With Kodi Kura superb

  • @thotabalaji9476
    @thotabalaji9476 2 ปีที่แล้ว

    Hotel bagundhi

  • @prohexcise4354
    @prohexcise4354 ปีที่แล้ว

    తమ్ముడు ఇంత స్పష్టమైన తెలుగు మాట్లాడే వ్యాఖ్యాత ఈ రాష్ట్రంలో నీ ఒక్కడివే. నిన్ను చూచి మిగతా వ్యాఖ్యాతలు సిగ్గు తెచ్చుకోవాలి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు అన్నయ్య..

  • @sudheerfx3567
    @sudheerfx3567 2 ปีที่แล้ว +2

    Two days back nenu ikkada food taste chesaana boti is spicy and well cooked and melts in mouth very good taste if anyone traveling through ongole its must visit

    • @pavankumar8157
      @pavankumar8157 11 หลายเดือนก่อน

      Address ekkada bro

  • @prasadkota3758
    @prasadkota3758 2 ปีที่แล้ว +1

    Anna....nuvvu chala adbhutamga matladav telugulo.....neeku dhanyavadamulu....

  • @peddapadugramavolunteer4122
    @peddapadugramavolunteer4122 2 ปีที่แล้ว +12

    అన్నా ఇంత స్వచ్ఛమైన మన మాతృభాష అనర్గళంగా మాట్లాడుతున్నారు కదా తెలుగు పీహెచ్డీ చేశారా మీరు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు..

  • @toramvenkatakrishna8624
    @toramvenkatakrishna8624 9 หลายเดือนก่อน

    Sawachamina telugu mataladinaduku meku na danyavadalu sir🙏🙏🙏

  • @hareeshpavanponnapalli6295
    @hareeshpavanponnapalli6295 2 ปีที่แล้ว

    Ikkada sangati super ....dosa with charwa kuda

  • @jagadeeshchowdarykancharla3066
    @jagadeeshchowdarykancharla3066 2 ปีที่แล้ว +5

    Awesome

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @Sureshbsc
    @Sureshbsc 2 ปีที่แล้ว +3

    మీ తెలుగు వివరణ చాలా బాగుంది బ్రదర్

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @nalamvenkatamahesh8749
    @nalamvenkatamahesh8749 2 ปีที่แล้ว +2

    Meeru ela andari dagaraki velli valla ruchulu andariki introduce cheyadam chala bagundi sir nice work keep it up

  • @prabhakarmusicloversband
    @prabhakarmusicloversband 2 ปีที่แล้ว +4

    తెలుగు మాట్లాడడానికి మీరు స్ఫూర్తి,,, ధన్యవాదములు

  • @pullakumari576
    @pullakumari576 2 ปีที่แล้ว

    Dhanyavadamulu annayya mi Telugu labhapeksha chudani athikodhi mandhi Varu mi valla e neti taraniki telustundhi Dhanyavadamulu

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 2 ปีที่แล้ว +11

    Thank you brother. Your presentation is very nice and very impressive.Our special thanks to Sri. Venkateswara Reddy Garu and his srimathi gariki for their hardwork and dedication.

  • @maheshramisetty6825
    @maheshramisetty6825 หลายเดือนก่อน

    Super 😋

  • @SKMV27
    @SKMV27 2 ปีที่แล้ว +4

    లోకేనాధ్ గారు నాకు మీ వీడియో చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఆ ఆహార శాలకు వెళ్దాo అని మహా ఆరాటం గా ఉంది. రుచి ఎలా ఉందో మీరే చెప్పాలి😋😋😋😋🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు మస్తాన్ గారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +2

      నాకు నల్ల, బోటి,రాగి సంగటి,మజ్జిగ, బాగా నచ్చాయి, పచ్చడులు కూడా. ఏవో ఏవో మసాలాలు వినియోగించకుండా సహజంగా వండి వడ్డించడం బాగా నచ్చింది.

  • @pullagorlasubbu1330
    @pullagorlasubbu1330 2 ปีที่แล้ว +4

    Super nenu kuda oka sari thinnanu brother 😍🥰🥰

  • @harikrish236
    @harikrish236 2 ปีที่แล้ว +1

    Bagundi anna,,,next try chestanu

  • @ravitejaravi2856
    @ravitejaravi2856 2 ปีที่แล้ว +2

    Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @BeAwesomeToday548
    @BeAwesomeToday548 2 ปีที่แล้ว

    Mee maatalu and explanation chaala bagunnayi sir.
    Telugu lo vintunte chaala happy ga undi.

  • @surendardevavath1340
    @surendardevavath1340 2 ปีที่แล้ว +2

    Super Amma🥰

  • @anilmohanreddygurram3842
    @anilmohanreddygurram3842 2 ปีที่แล้ว +4

    Your explanations are very good and you are a great person

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 2 ปีที่แล้ว +3

    అద్భుతః

  • @magnoaudios-xg7cq
    @magnoaudios-xg7cq 5 หลายเดือนก่อน

    Best in food taste

  • @teluguyt1500
    @teluguyt1500 2 ปีที่แล้ว +3

    Same reaction when he said Ragi Sangati is 10/-🤗

  • @anilqad
    @anilqad 2 ปีที่แล้ว +1

    anna i love you way of talk, in telugu, superb

  • @arunakumari9131
    @arunakumari9131 3 หลายเดือนก่อน

    Super❤

  • @manjunathachari8003
    @manjunathachari8003 2 ปีที่แล้ว +1

    Super 😋😋😋

  • @praveenputluri147
    @praveenputluri147 2 ปีที่แล้ว +1

    Nice

  • @ksrinivas9522
    @ksrinivas9522 2 ปีที่แล้ว

    Chala rojula tharavatha swatchamaina telugu vintunna.
    Danyavadalu annayya garu.

  • @ranjithjagarlamudi5890
    @ranjithjagarlamudi5890 2 ปีที่แล้ว

    హాయ్ లోక్నాథ్ గారు ఈరోజు మేము మీరు చెప్పిన ఇ హోటల్ కి మా కుటుంబంతో వెళ్లి రుచిచూసాం చాలా బాగున్నాయి 29 కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్లాము

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు నన్ను నమ్మి వెళ్లినందుకు రంజిత్ గారు..

  • @rameshsadhanala5616
    @rameshsadhanala5616 2 ปีที่แล้ว

    Manchi Telugu vini chala rojulu ayyindi danyavadamulu

  • @madalabalaji2649
    @madalabalaji2649 2 ปีที่แล้ว

    wow good test nenu dosa boti thinanu chala bagundi

  • @dhrsh5288
    @dhrsh5288 2 ปีที่แล้ว +2

    My village in his near birth place vemavaram.thwaralo athanni kalusthanu

  • @vidyasagarreddy.munnangi8490
    @vidyasagarreddy.munnangi8490 2 ปีที่แล้ว +2

    Nice video Anna, keep doing thank you

  • @ramjinandhu
    @ramjinandhu 2 ปีที่แล้ว +1

    Wow super👍👍

  • @nukaladatthathreya9414
    @nukaladatthathreya9414 ปีที่แล้ว

    Very nice loknath Garu 🎉🎉🎉❤

  • @user-nj6zl8yx9w
    @user-nj6zl8yx9w 2 ปีที่แล้ว +2

    The way of explanation is very good👍👍👍

  • @gajjademalgonda384
    @gajjademalgonda384 ปีที่แล้ว

    Loknath garu తెలుగు బాగుమట్లడుతున్నారు danyavadalandi from srd

  • @venkataramanachollangi9595
    @venkataramanachollangi9595 ปีที่แล้ว

    తెలుగులో మీ వ్యాఖ్యానం చాలా బాగుంది

  • @gsvever8752
    @gsvever8752 2 ปีที่แล้ว

    Abba what a wonderful voice
    God bless you 🤝🤝🤝🤝🤝

  • @venkatrodda7221
    @venkatrodda7221 ปีที่แล้ว +1

    తెలుగు భాష నాకు ఇష్టం

  • @sureshsalugu6340
    @sureshsalugu6340 2 ปีที่แล้ว +3

    Great

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @tekulavenugopalreddy2523
    @tekulavenugopalreddy2523 ปีที่แล้ว

    Nenu kuda tinninu nadi hyderabad Ani chepina babay tinu tinu Ani kadupuninda tinipinchindu supar fudd

  • @venkateshpedagandham4773
    @venkateshpedagandham4773 2 ปีที่แล้ว +9

    Brother I watch your episodes specially to hear your purest telugu-super coverage of economical food

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @venkateshpedagandham4773
      @venkateshpedagandham4773 2 ปีที่แล้ว

      @@LOKFOODBOOK ధన్యవాదములు సోదర

  • @Butterfly-ql6ss
    @Butterfly-ql6ss 2 ปีที่แล้ว +2

    👍👌👌👌👌

  • @ganeshreddy8562
    @ganeshreddy8562 2 ปีที่แล้ว

    Anna miru. Chala Baga matladuthunaru

  • @thodupunoorirajkumar5203
    @thodupunoorirajkumar5203 2 ปีที่แล้ว +1

    Telugu baga matladutunnaru.. sir👌👌👍💐

  • @sureshjinka3063
    @sureshjinka3063 2 ปีที่แล้ว +6

    Hi Eknath gatu, Today I tasted food at this hotel. Thanks to u for intoducing good tasted hotel in Ongole. Keep it up👍👌

  • @bhaskarprasad2855
    @bhaskarprasad2855 2 ปีที่แล้ว +11

    Nice presentation in pure Telugu words. I subscribed your channel 👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు

  • @kamireddyraghavareddy556
    @kamireddyraghavareddy556 2 ปีที่แล้ว +2

    Good content.. Thank you🙏🙏🙏

  • @vijayendra1673
    @vijayendra1673 2 ปีที่แล้ว +4

    Real anchor bro meeru... Mee lanti vallaku industry lo manchi chances ravali ...u will get chances soon god bless u

  • @sekhar1212
    @sekhar1212 2 ปีที่แล้ว +3

    అన్నయ్య నమస్తే అన్నయ్య మాది వెస్ట్ గోదావరి తణుకు మండలం దువ్వ నీ వీడియోలు చూస్తున్నా నీ వాయిస్ పద్ధతి కూడా చాలా ముచ్చటగా అనిపిస్తది మీ యాంకరింగ్ సూపర్ అన్నయ్య

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

    • @sekhar1212
      @sekhar1212 2 ปีที่แล้ว

      అన్న ఇప్పుడున్న తనుకు వచ్చినప్పుడు వై జంక్షన్ లో ముబారక్ బిర్యానీ పెద్ద ఫేమస్ అన్నయ్య ఒకసారి వీడియో చేద్దాం ఒకసారి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      తప్పకుండా తమ్ముడు.. అలానే ఓ పెద్దమ్మ రూపాయి కే ఇడ్లీ ఇస్తారట. ఏమైనా వివరాలు తెలుసా

    • @sekhar1212
      @sekhar1212 2 ปีที่แล้ว

      ఏ ఊరు అది అన్నయ్య

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      తణుకు..రైల్వే వంతెన క్రింద అట

  • @KumarRajKN
    @KumarRajKN 2 ปีที่แล้ว +1

    Items kante kuda mi telugu talking very good Brother ❤️❤️💞

  • @saduvulavinod7216
    @saduvulavinod7216 2 ปีที่แล้ว +1

    Anna love u for ur telugu presentation.and all the best and tq annaya

  • @jayaprakashnarayana3645
    @jayaprakashnarayana3645 2 ปีที่แล้ว +2

    Your voice is excellent

  • @venkatbtm4654
    @venkatbtm4654 2 ปีที่แล้ว +6

    Bro, im from Telangana, I thought boti and nalla eaten in Telangana only, but very nice to see these items in AP

    • @karthikp1810
      @karthikp1810 2 ปีที่แล้ว +1

      Boti is famous in chennai also bro ...

    • @secaccnt9931
      @secaccnt9931 2 ปีที่แล้ว

      🤣🤣 evarra meeru

  • @user-mb9xi2ol5x
    @user-mb9xi2ol5x 9 หลายเดือนก่อน

    nice videos

  • @anjaiahdammu6937
    @anjaiahdammu6937 2 ปีที่แล้ว +2

    సర్ మీ యాంకరింగ్ సూపర్ గా ఉంది,మాది అద్దంకి

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 ปีที่แล้ว +1

    Soooooo Good...Thank you for information...Good persons

  • @srinivasareddykommidi4157
    @srinivasareddykommidi4157 ปีที่แล้ว

    Super video

  • @sreeharibabu8079
    @sreeharibabu8079 ปีที่แล้ว

    tasted here, taste looks good.

  • @srik1191
    @srik1191 2 ปีที่แล้ว +5

    సూపర్ అన్న 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు తమ్ముడు

  • @chandrasekharmandarapu1753
    @chandrasekharmandarapu1753 2 ปีที่แล้ว

    boti will decide the chef capability, just seen the video ,, im in bnglr .. proper frm vetapalem.. will sure ill b thr whn im back,,, tq bro

  • @VenuilavarapuVenuilavarapu
    @VenuilavarapuVenuilavarapu 11 หลายเดือนก่อน

    Good nice