Subbarao Gari Dosa |40 Years |NO.1 Famous Dosa In ONGOLE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • Tecc Team Solutions
    099590 69021
    maps.app.goo.g...
    Thank you for connecting RK food and tach channel we are in TH-cam industry 2012 if you any community post 1000 only any video making depending on business if you want paid promotion please connect my insta ID you send voice message and images also I will reply you sometime
    / rkfoodandtech
    my second channel link please also subscribe this channel 👍 please
    / @rkallinone1937
    సుబ్బారావు గారు దోస గత 40 ఏళ్లుగా ఒంగోల్లో దోశల వ్యాపారం చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద మంత్రులు మినిస్టర్లుకొణిజేటి రోశయ్య గారి సైతం ఇక్కడ పార్సిల్ చేయించుకుని తినేవాళ్ళు అంత ఘన చరిత్ర ఇతని దగ్గర ఐదు రూపాయలకే దోస పది రూపాయలకి నాలుగు ఇడ్లీలుఒక ఇంటి వాతావరణంలో టిఫిన్ తిందాం అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కడ 👌egg దోసెలు రెండు రకాల కారం పొడి ఉంటాయి☎️ఆయన పేరు సుబ్బారావు గారు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను👌👌👌👌ఇక్కడ ఉదయము 7 నుంచి 11 మళ్ళీ సాయంత్రం 6 నుంచి 10దాకా మీకు లభిస్తుంది🙏8 గంటలైనా మెత్తగా ఉంటుంది దోశ ప్రత్యేకత 👍 please subscribe to my channel#rkfoodandtech 👌👌👌❤️❤️వీళ్ల గొప్పతనం ఏందంటే నైట్ 10:30 ఇప్పుడు కూడా ఆకలేస్తుంది అని అడిగితే ఆ టైంలో కూడా 65 ఏళ్ల వయసులో ఓపిక దోసెలు పోసి ఇస్తారు వీళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను🙏🙏9885167333 కాల్ హిం

ความคิดเห็น • 111