మీరు అచ్చం తెలుగులో వివరించే విధానం నాకు చాలా బాగా నచ్చింది అన్నయ్య ధన్యవాదములు
స్వచ్ఛమైన మీ తెలుగు వివరణ బాగుంది. స్థలం Location పెడితే ఇంకా బాగుంటుంది.
తెలుగులో మాట్లాడటము చాలా బాగుంది, గర్వముగా ఉంది 🌹🌹🌹🌹🌹
మా పల్నాడు అంటే అంతే.....
చాలా చక్కటి దృశ్యాలు చూపిస్తున్నారు బ్రో మీరు...
Ure one and only purest telegu vloger happy to see ure vedio from tamilnadu
బ్రదర్ మాది కోదాడ తెలంగాణ నేను పిడుగురాళ్ల వచ్చినపుడు చాలా సార్ల తిన్నాను చాలా బాగుంది సూపర్
Soo nice...meeru matladey vidhanam chala Bhagundhi Andi👍👍
మీరు అందించిన చిత్రికరణ అచ్చతెలుగు లో మాట్లాడినటువంటి భాషా విధానం నాకు చాలా బాగా నచ్చింది సార్ మరియు మీరు మున్ముందు ఇంకా మంచి చిత్రీకరన అందిస్తారని మరియు మేము మా ప్రాoతంలోని కొన్ని భోజన శాలలు పేర్లు కూడా తెలియజేస్తాము.
ధన్యవాదములు
ఇట్లు,
మీ భాషా అభిమాని,
ఎన్. పద్మనాభం,
తిరుపతి,
Very good home made restaurant. Frequently use to visit.
I have been eating for the last 3 years .Excellent food
Biriyani తెలుగు పదం కాదు కదా...దానిని కూడా తెలుగు లోకి అనువదింపి, మమ్ము ఆనందింపజేయుదురు అని మా మనవి.
Mee pure Telugu sambhashana 👌👌
మీ వ్యాఖ్యానం బహు చక్కగా వున్నది
Good Place Brother food is very simple and Taste
తెలుగు రుచులకు తిరిగి స్వగతం 🙏
Hi anna chala rojula tharuvatha mi videos chusthunna chaala baguntayi mi videos
Keep going Brother
👌👍👍👍💐💐💐👏👏👏
అన్నగారు అద్భుతమైన మన తెలుగును మీ నోట మరీ అద్భుతంగా, మరెన్నో సార్లు చూడాలని కోరుకుంటున్నాను.
thanks sir, while going to ongole will taste it...thanks
Reddy gari biryani thopu
Madi neakarikallu akkda biryani super ga untadi
Nice bro vara level 👌👍
Miru food items chupadam tho patu dhari venta kanipinche prakruthi ni kuda chupisthu vellandi inka success avuthundhi
Good Explanation Brother
Nice video
Super ga utudhi
Recent ga thinna anna.. superb
Iam already tasted this biryani
Very good Anna 🙏
Anna waiting for your video finaly released nice video bro.
Naku noru ooruthundi 😋😋
సూపర్
Nice..
Super food
My Town 😊 n, mi telugu bhashaa ki 🙏
Lokesh Anna nenu mee fan ni mee Telugu ki fan ni. Anna one request metho Ela avvaru chepparu... Obesity vaipu meeru velthunnaru... Jagratha Anna ala okkasari peragatam start ayyindante thaggataniki chala kasta padali... Diet and exercises start cheyandi.. Pls.
ధన్యవాదాలు తమ్ముడు.. నాకు వెన్నుముకకు శస్త్రచికిత్స జరిగింది.కారణంగా బరువు తగ్గడం, పెరగడంలో సమతుల్యత లేదు.చికిత్స తీసుకుంటున్న.ఆహారం చాలా మితంగా తీసుకుంటాను👍
Your voice is super, bro
Nenu chalaa proud ga feel avuthunnanu , na vanta antha mandiki nachhinanduku.
Plz try Vijayawada nawaabs Arabian mandi restaurant pvp road goli handlooms 1st floor opposite tycoons
నాటు కోడి కూర బిర్యాని అండ్ విస్కీ సూపర్ కాంబినేషన్ అన్న ఒక్కసారి ట్రై చేయండి 👌👌👌👌👌
Good
Thanks brother
Nice greenary
Chuste tinna feeling vachindi bayya
Nice location
Super anna
Super language
Extremely good food and shown very well. The only drawback is your one Mike sharing which results in low voice of yours when interviewing
Thanks for the good video.
Oka word English Lo matladinaru
"Liver fry"
Supar
Okasari vizag lo kuda me videos cheyandi...
Miru location pedithe baguntadhi andi .
Not a single English word used... Amazing usage of Telugu... both vocabulary and pronunciation !🙏
Only suggestion is to use 2 mics next time.👍
Address mention cheyyandi bro
Anna nandyala ki yeppudu vastavu anna
Almost I eat 100 times above near by my village 4km
Liver English ... Super
I visited that place very nice and homely food👌
@@luckyluckky6380 nakarikallu nundi straight road road ki left side main highway medha ne
HAMARA PIDUGURALLA,
👌👌👌🙏🙏
Namaskaar am ekanadh garu
Mi chitriikaran koraku vechiyundaga ala vachesindi santosham
Mi vivarana Ruchi teeru AnuvadaniyM
Miru Ruchi chusi cheptuntey preksjakuli tinantja anubhuti vastundi
I am also peduguralla broo
Im from piduguralla reddy babai famous
😋😋😋😋😋😋😋😋😋
👍
👍👍👍👍👍👍👍👍👍
Bro jaba chesintara
I am also near by place
Google maps location??
SUPER anna ❤️
Madi Piduguralla
Location pettandi bro
Planadhu area. Ki vasthy call chyandhe anna .
Nice Anna 💚👍
మీ channel అనే ఫుడ్ బుక్ పేరుకూడా తెలుగులోనే అనువాడించండి మరీ బాగుంటుంది
Telugu ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Wow what an Excellent video Anna That is my birth place and I live in toronto
Health care bro
Liver curry aithe baaledu. Mostly this is not biryani this is bagaara but bagaraa good
అన్న గూగుల్ మ్యాప్ లొకేషన్ plz
To save the environment suggest them to use the Banana Leaves
Anna miru సత్తెనపల్లి నుండి పిడుగురాళ్ళ velle road near by bypass cross iyyaka left side పిడుగురాళ్ళ starting inka akkadi nundi.oka mess untadanna veg superr ga untadanna lunch . Puri intlo untadi anna adi
@@LOKFOODBOOK ha sry anna. One year back tinna nenu sorry for the wrong info anna. Tc anna
ఇది పిడుగురాళ్ల కాదు , పిడుగురాళ్ల నుండి 10 కి.మీ నరసరపేట వెళ్లే దారిలో
Hiiii bro 🤩🤩🤩🤩🤩♥️♥️🥰
🔥అన్నం తినడానికి కూర్చునే ప్రతి సారి మీ వీడియో చుడందే ఒక్క ముద్ద కూడా తినను సహోదర💞
liver aneydhikuda english anduku.... kaarjam anocugaa
Adress location petu bro
Mike change chayandi
Maa vooru
Thi Thi enta lavu ayenavu br🧑🧑🧑
Kindly give location
address Anna ?
Location
ఒక Mike tho.. ఏలా... Technology use cheyyandi.. తెలుగు lo
ప్రకృతి అందంలో పిడుగురాళ్ల చాలా బాగా ఉంది అలాగే హోటల్ కూడా పచ్చని పొలాలలో ఉండడం చాలా బాగుంది.