2022 New Ayyappa songs // Manasu Gunjutunnadayya Ayyappa || Yella Srinivas // Kapil Madduri
ฝัง
- เผยแพร่เมื่อ 17 พ.ย. 2022
- 2022 New Ayyappa songs // Manasu Gunjutunnadayya Ayyappa || Yella Srinivas // Kapil Madduri
________________________________________________
SONG DETAILS :
Song Name : మనసు గుంజుతున్నదయ్యా అయ్యప్ప
గంగపుత్ర నర్సింగ్ రావు గురుస్వామి ఆశీర్వాదంతో ......!
Lyrics : కపిల్ మద్దూరి ( +91 97050 21231 )
Singer : ఎల్లా శ్రీనివాస్ ( +91 98852 30301 )
producer : ఎల్లా అన్నపూర్ణ
recording : AG . స్టూడియో
music : అఖిలేష్ గోగు
editing : సన్నీ
special thanks tooo : ఎల్లా వెంకటేష్ అన్న
SONG LYRICS :
పల్లవి:-) మనసు గుంజుతున్నదయ్యా
అయ్యప్పా నినుజూడ నా కన్నులారా
తనువు తళ్ళడిళ్ళెన్నయ్యా
మనసార నేనేస్తా అయ్యప్పా మాలా
అను:-) నల్లాని బట్టలు వెయ్యాలి
కాలి నడక పాద యాత్ర నడవాలి
చన్నీటి స్నానము చెయ్యాలి
నా కన్నీటి బాదలు తొలగాలి
ఆగలేనయ్యా ,నిలువలేనయ్యా , నీ కొండ రాకుండా నేనుండనయ్యా...!
చ:-1) నిష్ఠాగ నీ దీక్ష బూనాలనుంది
ఇష్టంగా నీ పేరు తలవాలనుంది
ఏ కష్టమొచ్చిన బాదలురాని
నీ కన్నేస్వామిగా మారాలనుంది
' నీ శరణు వరమంటిని
నిన్ను చూసే ఈ జన్మ చాలంటిని ' (2)
అను:-) చేతిలెత్తి మొక్కుతున్నా
మోక్షాన్ని కలిగించు మొరపెట్టుకున్నా
తప్పొప్పు లు ఒప్పుకున్నా
గుండెల్లో నీ రూపమే నిలుపుకున్నా
తలిచితినయ్యా , కోరితినయ్యా , కార్తీకమాసానా
పిలిచితినయ్యా...!
చ:-2) అందాల బందాలు నాకున్నగాని
కన్నోళ్ళు అయినోళ్ళు కలిసున్నగాని
బంగ్లాలు బంగారాలెన్నున్నగాని
పైసలు పేరెంత పెరిగినగాని
' ఉన్నన్ని రోజూలన్ని
మనిషిలేకపోతే తోడు రావన్ని ' (2)
అను:-) నేను తెలుసుకుంటినయ్యా
నా రెండు కండ్లు తెరుచుకున్నవయ్యా
ఏది నాది సొంతమయ్యా
ఈ జీవి నీ సేవకంకితమయ్యా
నలభైయెక్క దినము తప్పక పాటిస్తా మణికంఠ స్వామి మండల వ్రతము....!
చ:-3) పడి మెట్ల పూజలు చెయ్యాలనుంది
నీ దివ్యరూపాన్ని మొక్కాలనుంది
తలపైనా ఇరుముడి మొయాలనుంది
నీ శబరీ కొండకు రావాలనుంది
' అయ్యప్పా కరణించవా
అంతులేని భక్తిని దీవించవా ' (2)
అను:-) పలకాలి నీ నామ స్మరణం
పడిగాపు కాస్తున్న కలిగించు భాగ్యం
అయ్యప్పా నీవే నాసర్వం
ఆనందమియ్యవా నాకీ నిమిషం
మరవలేనయ్యా విడవలేనయ్యా నాప్రాణమైతివి
అయ్యప్ప దేవా...!
#2022Manasugunjutunnadayyaayyappa
#2022Newayyappasongs
#kapilmadduri
#yellasrinivasmusic
#ayyappadevotionalsongs
#2022ayyappasongs
స్వామి శరణం అయ్యప్ప మీరు ఇలాగే ముందుకు వెళ్లాలని ఆ అయ్యప్ప ను వేడుకుంటున్న.
Thamudu waiting
Super anna swamy
Super song anna
మనసు గుంజుతుందయ్య అయ్యా....అయ్యప్ప నీను చూడ కనులారా
సూపర్ లిరిక్స్ శ్రీను
స్వామి యే శరణం అయ్యప్ప
సుపర్ పాట
Nice
Fabulous 😍. samiiii
Srinu Swamy Chala bagundi Song ...Gangaputar Narsing Rao Guru Swamy Ashissulatho Chakkaga Padavu AYYAPPA SWAMY KARUNA KATAKSHAM ELLA VELALA MEE PAI UNTUNDI....Swami Ye Sharanam AYYAPPA ....SREE SHABARISHAWARA BAJANA MANDALI DILSUKH NAGAR
Om Shri Swamiye Saranam Ayyappa Bajan Kirtana Chala Bagundi Gandhi Bhavan Srinivas swamy 🌹🌺🥥🙇♂️🙏🙏
Q
Super swamy
Super voice.
Inka enno shikaralu edagali.
Tq universe
Excellent seenu
Swamyyec saranam ayyappa song chala vinasompunga undi suprb lyrics. Im from Mantri kumar s friend.
Super
Excellent Brother❤
Chala bagundi swamy 🙏🏻
Nice song nice voice super.......... Annayya..... స్వామియే శరణం అయ్యప్ప....... 🙏🙏🙏🙏🙏
Excellent 🎉
Super Annaya🙏స్వామియే శరణం అయ్యప్ప 🙏
Nice song anna 👍
Swamiye Sharanam ayappa 🙏
Swamy Sharanam Anna
Swamy 🙏🏻
Mi songs nenu chala live lo chusa
But
Recording lo chudali Ani anukunna
Finally Chusa Swamy 🙏🏻
Super Lyrics Anna Swamy
🕉️ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🕉️
Swamy Sharanam ayyappa Sharanam 👌👌 nice voice and lirics, Good 👍
Super singing anna
Anna swamy chala bagundhi
Supper bro song ❤️
శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏
Song matram extraordinary 🥰🥰🥰🥰🥰 swamy ye Sharanam ayyappa
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప స్వామి పాట చాలా బాగుంది మీ
సూపర్ స్వామి
Swamiye sharanam ayyappa Swami 🙏🙏
Supar song 🙏❤️
❤
Super🎵 song swami
Swami sarnam anna 🙏🙏
Super song🙏♥️
🙏🙏🙏🙏🙏
Super undhi annaya 👌👌👌👌👌
🎉excellent song
❤
Nice beta❤
🎉🎉🎉All The Best 😊
🙏🙏
Superr thamudu😘😘
Good 👍
Good song on Swamy Ayyappa will give Aashirvadam to you
అయ్యప్ప ఆశిషులు నికు వుండాలని కోరుకుంటున్నాము
Super Swamy 👍
First View Brother
Anna song super 👌
Superb song Srinu swamy
Super bro❤️🙏🏽🙏🏽
few seconds left Swamiye Sharanam Ayyappa 🙏🙏🚩
Nice Srinu Anna
Excellent lyrics...song chala baga padaru swamy 🙏🏻🙏🏻
super hit keep it up 👍
Swami Dukh kam to song TH-cam lo eppudu
Surperr
Super song brother
Swamiye saranam ayyappa
Anna Swamy ne songs ki nenu full like
goosebumps 🙏 Srinu anna❤️
Srinivas thammudu super 🙏👌
Super song nice lines 😍🙏🏻💐
Super 🙏🙏🙏🙏
Song...........excellent srinu
All the best up coming video's...........
swamy saranam ayyappa
Exallet song daily 10times 100% vintaaaa
Om sri swamyie sharanam ayyappa
Super very very nice 👍
Super swamt
🚩Swamiye Sharanam Ayyappa🙏
Swamiye sharnam ayyappa srinu swami supar.
Super Seena ❤️
Super song 🙏🙏🙏
Very good meaningful song touched heart
Swamiye Sharanam Ayyappa
👌👌👌ayyappa🙏
స్వామియే శరణం అయ్యప్ప
Swami Saranam Ayyappa
Swamy sharanam ayyappa 🙏🚩
Chala nachindi anna
Excellent swamy
బాగుంది చాలా బాగుంది నాకు కూడా చాలా నచ్చింది
8
Superb song🙏🙏🙏 swamiye sharanam ayyappa
Superb song..
శ్రీను అన్న సూపర్ సాంగ్స్
Exllent lirics
Superr
Sharanam ayyappa swemi
Super song anna swamy...👌👌
స్వామియే శరణమయ్యప్ప🙏🏻
🕉🙏👏🏼👌
చాలా బ్రహ్మాండంగా అయ్యప్ప దిగి వచ్చేటట్టు పాట పాడిన మా కన్య స్వామికి ధన్యవాదాలు
Swamiye Saranam Ayyappa🙏🙏🙏🙏
Entha vinna inka vinali anipisthundi song ❤
Tamudu love u naana supar song naana
Superr song
all the best anna ❤️❤️
Super song Anna🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
ఓం నమో అయ్యప్ప స్వామియే నమః
SUPER🚩
❤🙏🙏
Swami saranam Ayyappan guruji