41 rojula mandala diksha chesi, peda padam chesina varu oka like vesukondi... E lockdown time lo e song vintunte,Peda padam chesinapati anubavalu gurthuki vastunayi e song vala... Thank you eshwar swamy!!!
స్వామీ నేను పెద్ద పాదం పాదయాత్ర చేద్దామని 3 సంవత్సరాలుగా పోస్ట్ పోన్ చేసుకుంటున్నా కానీ మీరు ఎలా హైదరాబాద్ నుండి పాదయాత్ర చేస్తున్నారు స్వామి ఈ జన్మలో పాదయాత్ర చేస్తానో చేయనో అని భయమేస్తుంది
నేను 2009,2014,2017 లో మూడు సార్లు కరీంనగర్ నుండి శబరిమలై కి పాదయాత్ర చేసాను మీ పాట తో నా మొదటి పాదయాత్ర రోజులు గురుతుకు వచ్చాయి మీ స్వారని మీ పాట కి నేను పెద్ద అభిమానిని అయిపోయా స్వామి మీ కు నా హృదయ పూర్వక పాదాభివందనం
అన్న స్వామి ఈ పాట విన్న తర్వాత నేను ఈ పాదయాత్ర ఎందుకు చేయలేదు అని అనిపిస్తుంది అయ్యప్ప స్వామి దయ ఉంటే వచ్చే సంవత్సరం అన్న పాదయాత్ర చస్తాను అన్న స్వామి మా కోసం ఇలాంటి అద్భుతమైన పాట పాడినందుకు శతకోటి పాదాభివందనాలు అన్న స్వామి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏
Pedda puli Eshwar anna gariki na padabi vandanam ayyappa mala vesukuna prathi okkari gundey lo meru chirasthaiga nelichipotharu e pata tho. Ellanti patallu mari anno padalani korukuntuna 🙏🙏🙏🙏🙏
శరణమయ్యప్ప నేను పరమేశ్వరు గౌడ్ సంగారెడ్డి రెండువేల 21 నవంబర్ పాదయాత్ర బయలుదేరాము డిసెంబర్ 15 తోటి మా పాదయాత్ర పూర్తిగా ముగిసింది ఈ పాట మాకు రోజు ఎంతో ఉల్లాసాన్ని మరియు కొండంత శక్తిని ఇచ్చింది ఈ పాట పాడిన ఈశ్వర్ స్వామికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను స్వామి శరణం అయ్యప్ప
Swamy super singing super super super vintu vunte 100 times okesary vinalani Anipisthu vundi eppatiki 500 times vini vunta swamy swamy a saranam ayyappa🙏🙏🙏🙏💐💐💐💐💐
Swamy Sharanam Swamy Peddapuli Eswar Guru Swamy and andariki, Ee pata naku chala baga nachindi roju nenu chala sarlu vintanu and ee song vintunte pada yatra cheyalani undi next veldamani anukuntunna antha aa Ayyappa Swamy daya, Again Song chala bagundi Swamy....
బ్రాహ్మ రాసిన రాతను ఎవరూ మార్చలేరు అనడానికి ఒక ఉదాహరణ. కాశిలో వున్న గంగ దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు. అతను నిత్యం స్నానం చేయడానికి గంగ దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు. అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు. ఒకనాడు గంగా నది దగ్గర మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టుకి దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది. దాన్ని చూచి ఛి యదవ పుర్రె ఇప్పుడే తగలాల! మళ్లి స్నానం చేయాలి అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు. పుర్రె తళుక్కుమని మెరిసింది. అది చూసి దీని తలరాత ఏంటో చదువుదాం అని చేతిలోకి తీసుకుని చదివాడు. వీడు జీవితాంతం కష్టపడతాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు. బడిలో పంతుళ్ళు కొడతారు. పెళ్ళయ్యాక పెళ్ళాం తిడుతుంది. పిల్లలు పెద్దయ్యాక ఇంట్లోనుండి తన్ని గెంటేస్తారు. ప్రతిక్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే వుంటారు. డబ్బు నిలవదు. ఎవరైనా దయతలచి ఇచ్చినా పోతుంది. బ్రతికినంతకాలం కష్టాలు పడీ పడీ చస్తాడు. వీడు చచ్చిన 500 సంవత్సరాలకి వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది. అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసివుంది అది చదివి ! బ్రతికి ఉండగా అవమానం అంటే పర్వాలేదు. చచ్చాక పుర్రెకి అవమానం ఏంటి? బ్రహ్మకి అసలు బుర్ర వుందా? అని ఆ పుర్రేని విసిరేయబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూడడం అనుకోని దగ్గరలో ఉన్న మర్రిచెట్టు తొర్రలో ఈ పుర్రె ని దాచాడు. నిత్యం స్నానం చేసే ముందు ఈ మర్రిచెట్టు తొర్రలో ఉన్న పుర్రేని చూసి పలకరించి వెళ్ళేవాడు. ఇలా కొన్నాళ్ళు గడచిన తరువాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక 10 రోజులపాటు ఆ వివాహ మహోత్సవాలలో గడిపి వచ్చాడు. ఎప్పటిలాగానే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తొచ్చి మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి తొర్రలో ఉన్న పుర్రెకోసం చుస్తే కనపడలేదు. వెతికాడు దొరకలేదు. మర్రిచెట్టు తొర్రలో పుర్రె ఏమైపోయింది అనుకుంటూ స్నానం , సంధ్యా వందనం చేస్తున్నాడు కాని మనసు మాత్రం పుర్రెమీదే వుంది. చేశాం అంటే చేశాం అన్నట్టు నిత్య కృత్యములు చేస్తూ ఉండగా ఇది భార్య గమనించి మీరెందుకు ఇలా వున్నారో నాకు తెలుసులెండి అంది.. ఒసేయ్ పిచ్చి మొహమా! ఎం తెలుసే నీకు? మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రితోర్రలో దాచిన ఆవిడ పుర్రె గురించేకదా! ఆ సంగతి నాకు ఎలా తెలుసనుకుంటున్నారా? మీరు రోజు ఆ మర్రితోర్రలో పుర్రెని చూస్తున్నారని జనాలు చెప్పారు. ఓహో! ఇంతకీ ఏమి చేశావే దాన్ని. అది నా సవతిది అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడి వేడి నీళ్ళు మరగబెట్టి దానిమీద పోశాను. సలసలా కాగే నునె గుమ్మరించాను, అప్పటికి కసి తీరక కారం చల్లాను. అయిన కోపం తీరక రోట్లో వేసి రోకలిబండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపాను అంది. అప్పుడు జరిగింది చెప్పాడు. ఒసేయ్ వెర్రి మొహమా! అది నాపెళ్ళాం కాదే! దానిమీద చచ్చాక కూడా ఆపుర్రే అవమానం పాలై మోక్షం పొందుతుందని రాసి ఉంది. అది ఎలా నిజమౌతుందో చూద్దామని నేను ఆ మర్రిచెట్టు తోర్రలొ ఉంచాను. ఇదిగో నీవల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది. గంగలో కలిస్తే మోక్షమే కదా! అన్నాడు. ఆ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమైంది.
Friends andaru nannu bless cheyandi 2020 lo pada yatra cheddamani anukunna so please specially Eswar Guru Swamy ee song vinna tharvatha nizamga pada yatra cheyalani undi
41 rojula mandala diksha chesi, peda padam chesina varu oka like vesukondi... E lockdown time lo e song vintunte,Peda padam chesinapati anubavalu gurthuki vastunayi e song vala... Thank you eshwar swamy!!!
🙏 ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ 🙏
అబ్బా ఎంత మధురం గా ఉంది అయ్యప్ప స్వామి పాట మీ గానం కి సేత కోటి దండాలు ❤❤❤❤❤
నేను ఒకసారి పాదయాత్ర చేశారు 2022 హైదరాబాద్ నుంచి ఈపాట నన్ను నడిపించింది
Swamy ఈపాట. హైదరాబాద్ శ్వములకుకాడు శ్వముమలవేసిన అందరికీ అంకితం
Ippadi వరకు 100times విన్న కానీ ఇంకా వినాలి అనిపిస్తుంది
🙏🙏
Avnu swami
@@malleshkurma1656❤❤❤❤❤❤❤❤❤🎉❤😂
😢😢😢😢😊😢hi@@malleshkurma1656
ఈ జన్మకి నీ పాదయాత్రను నడిచే భాగ్యం ఇవ్వు అయ్యప్ప స్వామి .. 🙇🏻♂️🥺
ఇలాంటి పాటలు మరిన్ని పాడాలని మనస్పూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను
కరిమల వసా అయ్య అయ్యప్ప నీ కృప అందరి పైన ఉండాలి తండ్రి
రెండో సారి నీ కొండ చేరే భాగ్యము కలిగించు అయ్యప్ప😢
స్వామీ నేను పెద్ద పాదం పాదయాత్ర చేద్దామని 3 సంవత్సరాలుగా పోస్ట్ పోన్ చేసుకుంటున్నా కానీ మీరు ఎలా హైదరాబాద్ నుండి పాదయాత్ర చేస్తున్నారు స్వామి ఈ జన్మలో పాదయాత్ర చేస్తానో చేయనో అని భయమేస్తుంది
ఈశ్వర్ గారు ఇలాటి అయ్యప్ప స్వామి పాటలు మరి ఎన్నో రాయాలి అని హరి హర పుత్రుడు ఐన అయ్యప్ప ను
కోరుకుంటున్నాము ❤❤❤❤❤❤❤❤
Daily okasarina vinta e Song antha estam ఈ సాంగ్. Supper పెద్దపులిగా padinav anna
నేను 2009,2014,2017 లో మూడు సార్లు కరీంనగర్ నుండి శబరిమలై కి పాదయాత్ర చేసాను మీ పాట తో నా మొదటి పాదయాత్ర రోజులు గురుతుకు వచ్చాయి మీ స్వారని మీ పాట కి నేను పెద్ద అభిమానిని అయిపోయా స్వామి మీ కు నా హృదయ పూర్వక పాదాభివందనం
Nenu kuda Anna 2018 2019 from mandamarri
Q!!q!qaa!
Hi
.
lbiiulki
అన్న స్వామి ఈ పాట విన్న తర్వాత నేను ఈ పాదయాత్ర ఎందుకు చేయలేదు అని అనిపిస్తుంది అయ్యప్ప స్వామి దయ ఉంటే వచ్చే సంవత్సరం అన్న పాదయాత్ర చస్తాను అన్న స్వామి మా కోసం ఇలాంటి అద్భుతమైన పాట పాడినందుకు శతకోటి పాదాభివందనాలు అన్న స్వామి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏
Pedda puli Eshwar anna gariki na padabi vandanam ayyappa mala vesukuna prathi okkari gundey lo meru chirasthaiga nelichipotharu e pata tho. Ellanti patallu mari anno padalani korukuntuna 🙏🙏🙏🙏🙏
స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
Romalu lechi nilabadthunai pedha puli eshvar swamy 👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌
అన్న నీవు పాడిన పాటకు నా మనస్సు కు ఆనందోత్సా హ్యాంగా ఉంది
Super song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌 eshwar anna pada yatra gurinchi Baga chepparu. Anna. super
మళ్ళీ మళ్ళీ వినల్లి అనిపిస్తుంది ఈసాంగ్ సూపర్
పెద్ద పులి ఈశ్వర్ చాలా బాగుంది సూపర్ సాంగ్ నీకు పాదాభివందనం
Om sri Swamiye sharanam ayyappa...🙏🏻🙏🏻🙏🏻 ee song repeated ga vintanu maa nana kuda Nirmal nundi once vellaru padhayatra ga....
Ee song ki me voice chaala bags set ayyindhi....suuuuuuuuuper song...enni sarlu vinna inka vinalani undhi👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
👌👌👌👌👌👌
Anna ee song tho neeku pedda fan ayipoina anna super neeku enni sarlu thanks cheppina adi thakuvane namaste anna
శరణమయ్యప్ప నేను పరమేశ్వరు గౌడ్ సంగారెడ్డి రెండువేల 21 నవంబర్ పాదయాత్ర బయలుదేరాము డిసెంబర్ 15 తోటి మా పాదయాత్ర పూర్తిగా ముగిసింది ఈ పాట మాకు రోజు ఎంతో ఉల్లాసాన్ని మరియు కొండంత శక్తిని ఇచ్చింది ఈ పాట పాడిన ఈశ్వర్ స్వామికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను స్వామి శరణం అయ్యప్ప
Nenu chala vinnanu swami chala bagundi anna swami naku padayatra cheyalani undhi swami swami sharanam ayyappa 🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామి ఏయ్ శరణం అయ్యప్ప ఏడుపోచేస్తుంది స్వామీ శరణం అద్బుతం అయ్యప్ప నీ గొంతు
🙏🙏🙏🙏అన్న ను పాడిన పాట నా మనస్సుకు చాలా ఆనందోత్స హ్యాంగా ఉంది అన్న శ్రీ ధర్మ శాస్తే నమ
0
P
రోజు ఒక్కసారినా వినండి స్వామి ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది నేను రోజు వింటా
Ippati varaku enni sarlu vinnano teliyadu but al time favourite song
అన్న నువు పాడన్న పాట మాలి మాలి వినాలని అనిపిస్తుంది అయ్యప్ప స్వామి
Heart touching song anna 🙏🏻🙏🏻🙏🏻
పాట లోని ప్రతి అక్షరం స్పష్టంగా పలికి పాటగా తీసుకురావడం చాలా అరుదు
ఇలాంటి పాటలు good శివ మీద కూడా పడాలని మనవి🙏🙏🙏
Best song ofr ever and ever
Anie sarlu vena venali venali ani undhie
Swami
Ala padiruu
🙏🙏🙏🙏
OM SRI SWAMIYE SARANAM AYYAPA🙇 🙏
స్వామి అయ్యప్ప 9వ సారి మీ మాల వేసు కునే అదృష్టం నీ ప్రసాదించు తండ్రీ
👌 50+ times vinnanu Thanku for the awesome lyrical song
Thank q Swamy
Ç gi j jo bp m moody mom
Song telugu 2021
Anna e pata thruvathe ne patayana super song anna
Swamy super singing super super super vintu vunte 100 times okesary vinalani Anipisthu vundi eppatiki 500 times vini vunta swamy swamy a saranam ayyappa🙏🙏🙏🙏💐💐💐💐💐
swamy paadam ayyappa meeku. intha manchi song padingnduku .
ఇప్పటికి 200టైమ్స్ విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది స్వామి శరణం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
E song vinthe naku vallu pulakarinchenu swamy 🙏
Lyrics ardham cheskuntunte getting goose bumps 👏👏 👌👌 swamiye sharnam ayappa 🙏🙏🙏🙏
Avnu bro
స్వామి పాదయాత్ర చేయనివాళ్ళు కూడా ఈ సాంగ్ విని తప్పకుండ చేస్తారు
Super. Song sir meku padabi vadanam🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
Enni sarlu vinna vinali anipistundi anna super song 🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
Ani rojullu ki velaru swami
Swamy Sharanam Swamy Peddapuli Eswar Guru Swamy and andariki,
Ee pata naku chala baga nachindi roju nenu chala sarlu vintanu and ee song vintunte pada yatra cheyalani undi next veldamani anukuntunna antha aa Ayyappa Swamy daya,
Again Song chala bagundi Swamy....
Thank q Anna swamy
Good song Peddapulli Eshwar anna
ఇ పాట పాడిన పెద్దపులి ఈశ్వర్ అన్న స్వామి కి నా పాదాభివందనం...
బ్రాహ్మ రాసిన రాతను ఎవరూ మార్చలేరు అనడానికి ఒక ఉదాహరణ.
కాశిలో వున్న గంగ దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు. అతను నిత్యం స్నానం చేయడానికి గంగ దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు. అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు. ఒకనాడు గంగా నది దగ్గర మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టుకి దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది. దాన్ని చూచి ఛి యదవ పుర్రె ఇప్పుడే తగలాల! మళ్లి స్నానం చేయాలి అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు. పుర్రె తళుక్కుమని మెరిసింది. అది చూసి దీని తలరాత ఏంటో చదువుదాం అని చేతిలోకి తీసుకుని చదివాడు.
వీడు జీవితాంతం కష్టపడతాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు. బడిలో పంతుళ్ళు కొడతారు. పెళ్ళయ్యాక పెళ్ళాం తిడుతుంది. పిల్లలు పెద్దయ్యాక ఇంట్లోనుండి తన్ని గెంటేస్తారు. ప్రతిక్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే వుంటారు. డబ్బు నిలవదు. ఎవరైనా దయతలచి ఇచ్చినా పోతుంది. బ్రతికినంతకాలం కష్టాలు పడీ పడీ చస్తాడు. వీడు చచ్చిన 500 సంవత్సరాలకి వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది. అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసివుంది అది చదివి ! బ్రతికి ఉండగా అవమానం అంటే పర్వాలేదు. చచ్చాక పుర్రెకి అవమానం ఏంటి? బ్రహ్మకి అసలు బుర్ర వుందా? అని ఆ పుర్రేని విసిరేయబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూడడం అనుకోని దగ్గరలో ఉన్న మర్రిచెట్టు తొర్రలో ఈ పుర్రె ని దాచాడు. నిత్యం స్నానం చేసే ముందు ఈ మర్రిచెట్టు తొర్రలో ఉన్న పుర్రేని చూసి పలకరించి వెళ్ళేవాడు. ఇలా కొన్నాళ్ళు గడచిన తరువాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక 10 రోజులపాటు ఆ వివాహ మహోత్సవాలలో గడిపి వచ్చాడు. ఎప్పటిలాగానే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తొచ్చి మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి తొర్రలో ఉన్న పుర్రెకోసం చుస్తే కనపడలేదు. వెతికాడు దొరకలేదు. మర్రిచెట్టు తొర్రలో పుర్రె ఏమైపోయింది అనుకుంటూ స్నానం , సంధ్యా వందనం చేస్తున్నాడు కాని మనసు మాత్రం పుర్రెమీదే వుంది. చేశాం అంటే చేశాం అన్నట్టు నిత్య కృత్యములు చేస్తూ ఉండగా ఇది భార్య గమనించి మీరెందుకు ఇలా వున్నారో నాకు తెలుసులెండి అంది..
ఒసేయ్ పిచ్చి మొహమా! ఎం తెలుసే నీకు?
మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రితోర్రలో దాచిన ఆవిడ పుర్రె గురించేకదా! ఆ సంగతి నాకు ఎలా తెలుసనుకుంటున్నారా? మీరు రోజు ఆ మర్రితోర్రలో పుర్రెని చూస్తున్నారని జనాలు చెప్పారు. ఓహో! ఇంతకీ ఏమి చేశావే దాన్ని. అది నా సవతిది అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడి వేడి నీళ్ళు మరగబెట్టి దానిమీద పోశాను. సలసలా కాగే నునె గుమ్మరించాను, అప్పటికి కసి తీరక కారం చల్లాను. అయిన కోపం తీరక రోట్లో వేసి రోకలిబండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపాను అంది.
అప్పుడు జరిగింది చెప్పాడు. ఒసేయ్ వెర్రి మొహమా! అది నాపెళ్ళాం కాదే! దానిమీద చచ్చాక కూడా ఆపుర్రే అవమానం పాలై మోక్షం పొందుతుందని రాసి ఉంది. అది ఎలా నిజమౌతుందో చూద్దామని నేను ఆ మర్రిచెట్టు తోర్రలొ ఉంచాను. ఇదిగో నీవల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది. గంగలో కలిస్తే మోక్షమే కదా! అన్నాడు. ఆ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమైంది.
Songchalabaagapadaruanna
నమస్కారం దయచేసి ఈ పాట చూడండి
Please watch this song
th-cam.com/video/MOMwxgys12k/w-d-xo.html
@@nikhilsai4223 wow great
Super song anna ilantivi inka nuvu padali
Super anna miru elanti patalu ano padalani korukuntunam
Anna Swami niku koti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu2019 lo padayatra chesanu e song lo ni every lyric super, nijngane mem padina song rupam lo vinipinchinanduku thnq
నమస్కారం దయచేసి ఈ పాట చూడండి
Please watch this song
th-cam.com/video/MOMwxgys12k/w-d-xo.html
Plz Swamy nenu padayatra lo vasta naku num snd cheyara
@@AKBCREATIONS o
@@AKBCREATIONS y7yu8
Anni sarlu vinna vinalanipisthune untundhi ee song thank u
Super guru swami super voice super song👌👌👌🙏
Laxman G ooiuyt
Swamy sharanam ayyappa ...chalabagundhi e song
Ayyappa Swamy Kruipa 🌺🙏🌺🌹🙏 Chala Baga padinavu Swamy
Mama Chalabagapadav na shivaiah miku echidna goppa varaniku miswaram athamm athma shanti echali Ani Manaspurthi gakorukutonanu
0m swami sheranam ayyappa ❤
Life long marchiponuu.. song.. superrrrr.... eni saarlu vina. Not a borr.... superrr
Really super and heart touching song
Thank q
@@peddapulieshwaraudiosvideos hi
Super super super super super super
Super sang bhaghundhi nenu prathi roju e sang vintanu naku ayyappa ante naku chala estadevidu
నేను శబరిమల యాత్ర చేస్తున్నాను 3-11-2022 సికింద్రాబాద్ గణేష్ ఆలయం నుండి కొత్త మధురమైన పాట వెంట పాదయాత్ర చేయబోతున్నాను
Friends andaru nannu bless cheyandi 2020 lo pada yatra cheddamani anukunna so please specially Eswar Guru Swamy ee song vinna tharvatha nizamga pada yatra cheyalani undi
All the best swami🙏🙏🥰
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@peddedlasrikanth4016 Zzz 😏😢😢😎😎😎😎😏😢😎😢😢😢😢😢😢😎😎😏😢😎😭😭😭😭😭😭😭😭😭😎😏🥂🥂🍵🥂🥂🌭🌭🌭🍖🧀🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🥑🐈🦊🐷🦊🦊🐎🦊🐷🦊😭😢🙏😏😢🙏😢😢😢😭😢🙏😢😂🙏😢🙏😢🏟️⛰️🌋🏢🏢⛰️🌋🏢😭😭🧀😭😭😭🙏😢🙏😢😎😏😢🙏😢🙏😭😢😂🙏😢❤️😎😎🧀🧀🧀🧀🏢🏢🐈🐈🐈🐈🐈🐈🐈😢😢😭😭😢😢😢😢😭😢😢😢😭😭😢😢🐎🐎🐎🐎🐎🐎
Poyinava padayatra
Super song naku chalabaganachindi swamy
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna nivvu kalisthey sanmanam cheyalani undhi anna song vintuntey gooose bumps vasthunnai
Amma,ayyappa perltho andari manassu akattukunnaru Swamy 🙏🙏
నమస్కారం దయచేసి ఈ పాట చూడండి
Please watch this song
th-cam.com/video/MOMwxgys12k/w-d-xo.html
@@AKBCREATIONS 1111111111111111¹
1111
¹
Vccgfçfhga
Ni
Amma lines really heart touching .....superb song
Super song Om Sri swamiye Saranam Ayyappa 🙏🙏
Ayyappa Swamy Ayyappa
Nenemi chethu swami amma bhadagunnadhanta abba superrrrr andi asalu meaningful song
Thank q swamy
Swammiye sharanam ayyapa lord god
Super song 👌 swamya sharanam ayyapa
Swamy sharnam ayyappa 🙏🏻🙇🏻♂️
Super lyrics sir hands of for ur songs💯👌👌🙏🙏
Amma line Chala Chala emotional listening it repeatedly
Seriously
@@ravindram7597 yeah
🙏🙏🙏
@@ravindram7597 hhuj0
Super Ayyappa 👌👌👌
2023 lo kuda Inka vintuna valu oka like cheyandi 👍
ఈ పాట పాడిన పెద్దపులి ఈశ్వర్ అన్న గారి కి మా ప్రతేక ధన్యవాదములు
2019 best song.....super swami
Superrrrrrrrrrrrr annaa song 😭😭😭
Super sir swamiye sharanam ayyappa
Excellent superb meaningful heart touching song
super anna garu
Good song swamy 🐚🐍🐍🐍🐍🙏🙏🙏
2 time velanu nenu ..
Swami saranam
Ayyappa Swamy....super Hit songs
Swamiye Sharanam ayyappa 🙏🚩🙏❤️
Super sir amma line naku chala nachede song kuda clear ga aradam ayide sir 👍👍🙏
Amma line nachivalu like asukondi
Me to also swami
నమస్కారం దయచేసి ఈ పాట చూడండి
Please watch this song
th-cam.com/video/MOMwxgys12k/w-d-xo.html
@@AKBCREATIONS 1q
I'm searching this song from 1/2yrs bt today I got it😢😍🙏
Swamiyee sharanam ayyappaaa🙏🙏🙏
Chala Baga padinaru Anna Samy 🙏🌹🌺🌸🌹🙏
ayyappa e janmaki ni kondaku okka saree vaste chalu na janma dhanyam ayyappa
Ome swamiya saranam ayyapa
Awesome song Anna superb heart touching song
Ayyappa song chala bagundi pataloni artham
Swamy Sharanam ayyapa
I love this song spl thanks PEDDA PULLI ESHWAR ANNA🙏🙏🙏🙏🙏
సూపర్ గా పాడిన స్వామి
Swamiye sharanam ayyappa 🙏🏻🙏🏻