Yemileni Vaadini Swamy Full Song | Ayyappa Emotional Song | Kapil Madduri | Sarvam Shabarisha
ฝัง
- เผยแพร่เมื่อ 15 พ.ย. 2021
- SONG DETAILS :-
SONG NAME :- Yemileni Vaadini swamy
LYRICS :- Kapil Madduri (97050 21231)
SINGER :- Kapil Madduri
PRODUCER :- Dargupally Prabhakar , SAI KISHORE YADAV
MUSIC :- AKHILESH GOGU
RECORDING :- Ag Studios
DOP :- Johny
EDITING : Sunny
SONG LYRICS :-
పల్లవి:-) ఏమిలేని వాడిని సామి
ఎవరు దిక్కులేనోన్ని సామి
నిన్నే మొక్కుకుంటిని సామి
నిన్నుచూడ నేనొస్తా సామి
అను:-) ఎట్ల వత్తునయ్య నీ దారి తెలియదయ్యనాకు
కానరాని దూరాన నిన్ను చేరేదెట్ట అయ్యప్ప నేను
" అయ్యా అయ్యప్పా నేను పట్టరాని
పుట్టడన్ని బాదలల్లా పుట్టితినయ్యప్పా " ( 2 )
చ:-1) నీ మాల వేస్తే నీ పూజచేస్తే
గండాలు గట్టెక్కునంటా గండ దీపాలు వెలిగిస్తేనంటా
నీ శరణు పలికితే నీ దీక్షనే చేస్తే కన్నీళ్ళురానియ్యవంటా మాకు అండగా నీవుంటవంటా
' గురువు గూడు నీడ లేదయ్యా
గుప్పెడంతా గుండె గోసయ్యా ' ( 2 )
అను:-) నల్లబట్టలెయ్యాలనీ మనసుగుంజుతున్నది నాకు
నలబైఒక్క మండల వ్రతము భక్తితోని చేస్తాను నేను
" అయ్యా అయ్యప్పా చేతులెత్తిమొక్కి
ఇరుముడెత్తుకోని శభరీ వస్తాను అయ్యప్పా " ( 2 )
చ:-2) పచ్చాని పందిట్లో పడిపూజ చేస్తే
పాపాలు తొలిగిస్తవంటా మమ్ము సల్లగా దీవీస్తవంటా
సక్కాని నీ దివ్య రూపము చూస్తే
మోక్షములే కలుగునంటా ముక్తినిచ్చేటి దేవడవంటా
' నిన్ను చేరే మార్గము చూపు
పాదయాత్ర నడిచొస్తా నేను ' ( 2 )
అను:-) శరగోష పలకాలనీ తనవు తళ్ళడిళ్ళెను నాకు
నీకు సేవ చెయ్యాలనీ నిన్ను వేడుకుంటిని నేను
" అయ్యా అయ్యప్పా కన్నేస్వామినై
కన్నులార నిన్ను కొలుచుకుంటాను అయ్యప్పా " ( 2 )
చ:-3) బందాలు ప్రేమానురాగాలు లేనోళ్ళ
బందమై నీవుంటవంటా తల్లి తండ్రివై తోడుంటవంటా
కష్టాలు ఎన్నేనైనా నీ ఐదుకొండలు
మనసార నేనెక్కి వస్తా ప్రాణమున్నంత వరకునేనొస్తా
' పజ్జెంది పడిమెట్లనెక్కి
బంగారు నీ రూపు చూసి
అను:-) ఆనాధ నాథుడవై కలియుగాన అవతారమెత్తీ
నీ భక్తీ పొందినాకు ధర్శనా భాగ్యమునివ్వు
" అయ్యా అయ్యప్పా దట్టమైన అడువుల్లోన
అడుగుల్లో అడుగేసి నేనొస్తా అయ్యప్పా " ( 2 )
___________________________________
#YemileniVaadiniswamy
#ayyappasongs2023
#2021Newayyappasongs
#sarvamshabarishavol5
#2021ayyappasongs
#kapilmadduri
@JDL KAPIL MUSIC - เพลง
Super స్వామీ
అన్న చాలా బాగా పాడవ్ అన్న మీ నుంచి ఇంకా మరేనో పాటలు రావాలని కోరుకుంటున్నాం స్వామియే శరణమయ్యప్ప
సర్వం శబరిషా శరణమయ్య పేదవాడి కష్టాలను తెలిపే సాంగ్. స్వామి శరణం
Swamiye saranam Ayyappa
స్వామి... శరణం అయ్యప్ప 🙏🙏
Super Swamy Ayyappa chala bagunthi song elanti song ano padalanni korukuttunnam 💐
🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏
Jay Shri Ayyappa Swamy namah super annaya song super
SWAMIYE SHARANAM AYYAPPA🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వామియే శరణం అయ్యప్ప ఇంత మంచి పాటపాడిన మీకు అది విన్న భక్తులందరికి హ అయ్యప్ప భాగ్యం కలుగు గాక🙏🙏🙏🙏
🙏🙏 om sri Ayyappa 🙏🙏
చాలా బాగుంది అన్న పేదవాడి కష్టాలను తెలిపే సాంగ్. స్వామి శరణం
Hi
Kai
Super ganm
Ayyappa 🙏
చాలా అద్భుతమైన పాట అన్నయ్య గారు... చాలా బాగుంది... ఇంకా మరెన్నో పాటలు రాయాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్న
Om sri yadavapriyane Sharanam ayyappa
స్వామి శరణం అయ్యప్ప శరణం 👏👏👏👏🙏🙏🙏🙏 చాలా... చాలా.. బాగుంది.. పాట.. అయ్యా అయ్యప్ప.. అయ్యో అయ్యప్ప 🙏🙏
ఝఝఝఝఝంంనన ఃం
ఝఝన ఝఝఝఝఝంంననంన
Swamy, ayyappa, naku, yamiladu, swamy
Swamiye Saranam Ayyappa
Swamiye sharanam ayyappa 🙏🌎❤️
అయ్యా అయ్యప్ప 🙏
Swamiya Sharanam Ayyappa 🙏❤️🙏
Om namo Sri ayappa Swamy ki Jai
Kapeli స్వామి 🙏🕉
🙏🙏
🙏🏻🔱🚩🙇 om sri Swamy sharnam ayyappa 🙇🚩🔱🙏🏻
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప..🙏
Swamy, nenu, kuda,ayyAppa
చాల లోతైన అర్ధం కలిగి ఉన్న పాట ... సర్వం శబరిషా శరణమయ్య
W
Ayyappa Swamy saranam chala depth song
Kapil bro...❤❤❤❤
Swamiyee saranam ayapa... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ayappa swami ee promblem nunchi kapaduu swami 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏అయ్యప్ప
Super 🎉🎉❤️ song anna
Swamye sharanam ayyappa🙏
Swamiye Sharanam 🙏
🙏🏻🙏🏻🙏🏻
స్వామియే శరణం అయ్యప్ప
Super song
Very nice lyrics and singer music
Swami ye sharanam ayyappa 🙏🙏
🙏🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
శరణమయ్యప్ప అయ్యప్ప దీక్షలో ఉన్న అన్ని
Swamiye sharananam ayyapa
Om sawamyee saranam ayaapaa🙏
Om Shri Sharanamayapa ki jaiii✊🙏🙏✊🙏✊🙏✊🙏✊👏🙏✊🙏✊🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
Swami saranam ayyappa 🙏🏻
ఓం నఃశివాయ ఓం స్వామియే శరణమయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Manikanta sharanam
Swamiyaaa Sharanam ayyappa 🙏🙏
Super song ayyppa ❤️
🙏Swami sharanam ayappa 🙏
🙏OM Sri Swami Saranam Ayyappa 🙏
Om sri swamiye sharanam ayyapa 🚩🙏🙏
Super song 🙏
voice Base is perfect
Om sri swamiye sharanam Ayyappa
OM SRI SWAMIYE SHARANAM AYYAPPA
Om sri swamiye saranam ayyappa
Super🙏🙏👍👌
Nice song 🕉🙏🙏🕉
Om Sri Ayyappa
👌🏻💐💐💐💐🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻
Super swami
👌🙏🙏🙏🙏🙏
🙇
Super super super
Super
super
Super sangswami
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song🙏🙏🙏
Super songs
Kapil anna Swami nice song this Raju from kowlampet
Swamy.ayyappa
నిజంగా.. చాల బాగా పాడారు
kaka👌👌🙏🙏😭😭
🙏🙏🙏🙏🙏
👌👌
Super Anna Swamy
😔😔😔🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Nicesong
Swamiye sharanam ayyappa ...🙏⚘🌺
🙏🙏🌺🌺
🙏🙏🌺🌺
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సాంగ్ బాగుంది
Anna e paata Naaku suit avunthundhi 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
P
Swamy Sharanam Ayyappa
🙏🙏
Super song
Super
🙏🙏
Super
ఓం శ్రీ స్వామి యేఁ శరననమయ్యప్ప
prepare voice base anna super song