3 Important Documents Required To Prove That Land Is Yours | Land Issues | Advocate Srinivas Chauhan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 101

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 2 ปีที่แล้ว +45

    పూర్వీకులు వారసత్వం గా వచ్చిన భూమి, లేదా కష్టార్జితం తో కొనుగోలు చేసిన భూమి అయినా, భూమి కలవారికి పూర్తి హక్కులు ఉండి డాక్యుమెంట్ అన్ని ఉన్నా, బీదవారు అంగబలం లేని వారి భూములు, ఇక్కడ భూములు ఉండి విదేశాలలో ఉండే వారి భూములు, రౌడీయిజం చేసి రాజకీయ నాయకులు అండదండలతో కబ్జా చేసి అమ్ముకుంటున్నారు. హక్కులు ఉండి,డాక్యుమెంట్ ఉన్నా, భూములు లాక్కుంటున్నారు. భూములు పోయిన వారికి న్యాయం జరగాలంటే దైవం కరుణించాలి.కొంతమంది ప్రజలలో మానవత్వం నశించిపోయింది.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 ปีที่แล้ว

      When we have wholeheartedly believed voted & crowned a cruel, unreasonable & inhuman Political Party to Ruling Power, this type of problems shall definitely occur.Any Active & Goonda type gentleman of Ruling Party shall easily & happily occupy & claim the ownership of any land of his choice.

    • @shanthjmd6763
      @shanthjmd6763 ปีที่แล้ว +3

      సదా పేపర్ లో రాసి ముద్ర వేసినవి చెల్లుతుంద సర్ .. ఫారం లేదు ఎలా

    • @ramubajaru7880
      @ramubajaru7880 3 วันที่ผ่านมา

      మా బూమీ ఎవరికీ అమ్మలేదు
      మా భూమీ ని అన్యాయం గా
      మావూరి రెడ్డి స్
      అక్రమంగా
      26/01/1991
      రెస్గిషన్ చేసుకున్నారు
      రిపబ్లిక్ డే నాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు హెల్ప్ మీ సార్ మేము SC మాదిగ
      మా తాతల ముత్తాతలు ముత్తాతలు ఆస్తి సార్ అది మూడు కుటుంబాలకు సంబంధించిన ఆస్తి సార్ అన్యాయంగా మా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు
      మా అడ్రస్
      వనపర్తి డిస్టిక్
      కొత్తకోట మండలం
      రామనాథపూర్ విలేజ్ మా నాన్న ఇంకా బతికే ఉన్నాడు అమ్మినారు
      అని దౌర్జన్యం చేస్తున్నాడు సార్
      మేము హైదరాబాదులో బతుకుదెరువుకు వచ్చాము సార్
      మా చిన్నాన్న పెదనాన్న పిల్లలకి తలనాలుకుంటలు మూడు కుంటలు ఉన్నాయి సార్ మా పేరు మీద పాసుబుక్కులు కూడా ఉన్నాయి సార్ మాది మొత్తం ఎకరా నర ల్యాండ్ సార్ మా ఊరి రెడ్డీస్ వాళ్లు మా భూమి అని వాళ్లు దౌర్జన్యం చేస్తున్నారు సార్
      ఎలాగైనా మా భూమిని మాకు కాపాడండి సార్ మేము ఇక్కడే బోడుప్పల్ లో ఉంటాను సార్ మా అన్న నంబర్ మెన్షన్ చేస్తున్నాను సార్
      9550668016 శివకుమార్
      7780387793 ఆంజనేయులు
      సాయం చేయండి సార్ ఎవరన్నా

  • @Shree--90361
    @Shree--90361 8 หลายเดือนก่อน +2

    సార్ 3 ఎకరాల భూమిని మా తాతగారి తండ్రి కొన్నారు అప్పుడు పట్టా చేయలేదు ఓ తెల్ల పేపరు మీద భూమి ని రాసి కొందరుదరు సాక్షుల సంతకాలు చేసి ఇచ్చారు. అప్పట నుంచి ఆ భూమిని సాగు చేయు చున్నాము. ఇప్పుడు మా భూమిని లకోడానికి mc ని తీసికొని వచ్చి మా పట్టామీద 10 ఎకరాల భూమి ఉంది మాకు అని మా భూమి తీసికోడాని వచ్చి రు. మేము పంచాయతీ పెట్టి సాక్షులతో నిరూపించాము అది మా భూమి అని కాని సర్వే నెంబర్లు ఒకటి కావటంతో భూమి మొత్తం10 ఎకరాల పట్టా వారి పేరున అయినది ఇప్పుడు మేము ఎం చేయాలి మా భూమి 3ఎకరాలు మాకు పట్టా ఎల అవుతుంది సార్ దయచేసి చెప్పండి

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +3

    CHALA BHAGAA CHEPPARU SIR ILLANTIVI THELIYANI VAARIKI THELIYA PARCHARU DHANYA VAADHAALU SIR.

  • @balrajuguvva4631
    @balrajuguvva4631 หลายเดือนก่อน

    Sir 1977 lo mananagaru 6.5 guntala bumi konnadu rihistrtion kids cheindu mananagaru ammagaru chanipoyaru iffidu amminavalu madi ani courtlovesinaru . Dethcirtificetkuda unfair marinenuemicjeyalisir

  • @shailushailaja5168
    @shailushailaja5168 2 ปีที่แล้ว +4

    Sr, namaskaram na peru shailaja Naku chinnapude amma nanna chanipoyaru , nenu okkadhane ammaini, na vayasu 25 ,maku 3 akarala polam undhi, nenu chinnapati nunchi ma pedhamma dhaggara periganu, valle naku pelli kuda chesaru , eppudu aa bumi ma chinnanalu panchukunnaru eppudu nenu kesu veste nadustundha ma nanna aasti nanu vastundha dhayachesi adyna cheppagalaru

  • @murthydhanush2709
    @murthydhanush2709 2 ปีที่แล้ว +2

    Hello sir good morning na bartha chanipoyaru eppudu asthulu pampakalaku vacchayi naku vataga esthunna boomi ma mavayya gari peruna undi ayana chanipoyaru a bhoomi devasthanam and court godavallo undi danni nenu tisukovacha teesukunna vastunda okavela naku vache avakasalu unte ela tisukovali na peruku a bhoomi ela vasthadhi dayachesi naku manchi salaha ivvandi sir please

  • @ShaikSharif-v5h
    @ShaikSharif-v5h 5 หลายเดือนก่อน

    Great information sir.

  • @hanumareddy847
    @hanumareddy847 2 หลายเดือนก่อน

    Our family partition of lands happened 50 years back based on revenue records as the lands are ancestral and there are no saledeeds.I am having pattadar passbook 1B and land revenue receipts and in pahanis on my name and the land is in posession.Am I owner or not

  • @ramusetti4645
    @ramusetti4645 2 ปีที่แล้ว +7

    sir memu 30 years nundi home tex kadutunnam a papers levu, okari gaggara patta land koni 30 Yaar nundi untumnam, maku ma house pai hakkulu untaya

  • @varunakumaridasyam6876
    @varunakumaridasyam6876 ปีที่แล้ว

    Sir ma adheenam lone undi.1...kani patha patta book lo ma peru undi kani kotha book raledu vere valla peru mida vachindi em cheya mantaru please help me sir

  • @syedqader9629
    @syedqader9629 ปีที่แล้ว +1

    There is not having any type of sale deed but mro issued 13b certificate issued in 13c certificare bayer and sellar name is one after pahanies recorded in 1989 ann validate in sro vikarabad

  • @SwathiVarkala
    @SwathiVarkala 11 หลายเดือนก่อน

    Sir 28years back ma nana peru mida unna boomi verey vallu ma nanaku theylikundha ma nana name remove cheysi, patta cheyyinchu kunaru, ippudhu madi patta undhi ani ma nana daggarki 2023 vacharu, ippudhu ma nana em cheyalo cheyapandhi sir

  • @rajichittimoju
    @rajichittimoju หลายเดือนก่อน

    What about panchayat area village vacant land dispute show aaep

  • @venkateshrathnam4380
    @venkateshrathnam4380 2 ปีที่แล้ว +3

    Online lo luncham lekunda cheyaru register office prakaram cheyali

  • @umamaheswarrao1995
    @umamaheswarrao1995 2 ปีที่แล้ว +5

    Good Morning Sir.. Ur explanation in regards land Acts, is really excellent... Very clear... Keep this trend on Sir... Thank you.

  • @TManjunatha-u4e
    @TManjunatha-u4e 9 วันที่ผ่านมา

    సార్ నమస్తే సార్ ఏపీ మాది పట్టా పాసుబుక్ మన దగ్గర ఉంది కానీ సాగులో మనం లేము దీనికి మార్గం ఎలా సార్

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 11 หลายเดือนก่อน

    THANQ sir!

  • @sudershanraju6977
    @sudershanraju6977 ปีที่แล้ว

    Good information, thank you sir.

  • @purna8088
    @purna8088 2 ปีที่แล้ว +2

    Sir maa tatha bhumini ma nanna 1980 lo naku danam ichadu marala 15yrs ki vere vallaki ammadu

  • @adityachinnu1634
    @adityachinnu1634 2 ปีที่แล้ว +1

    Thanq sir

  • @laxmanm2218
    @laxmanm2218 ปีที่แล้ว

    Hi sir 1991 lo ma nana garu oka vekthiki 1 acer land sale chesudu 50rps bond paper midha ma nana garu sale chesina land ki dhari echee niryam ani type chesi undhi. Example; (A)ane land sale chesaru anukondi e (A) ane land ki (B) ane land nundi dhari evvalli kani ma nana garu (B) ANE LAND 1995 la konadu. Andhulllo e servy number nundi dhari evalli ani ledhu hadhullu levu...enni gajallu ani kuda ledhu only dhari echee nirnayam ani rasi undhi anthe

  • @sampath2710
    @sampath2710 2 ปีที่แล้ว

    Eppudu unna on-line application padhati sada by namalakalm poindi sir ala antea Anni tappudu rigstrstions ay taye sir

  • @gajarlaamar2103
    @gajarlaamar2103 ปีที่แล้ว +6

    సర్వే నంబరు ఒకటి ఫిజికల్ పొజిషన్ ఒకటి గా ఉంటే ఏం చేయాలి సార్

  • @deenakorra5977
    @deenakorra5977 ปีที่แล้ว

    Good morning sir
    Sir bhumi lo 2009 nundi memu kovuluga saguchetunamu ade bhumi ni memu rithu maku 2017 lo amutanu ante memu konukonamu sagulo unamu kani ipudu 2 month's nundi maku maku kali cheyandi antunaru chesinataruvata

  • @rajichittimoju
    @rajichittimoju หลายเดือนก่อน

    What about ppac

  • @kakanikomminenianitha8624
    @kakanikomminenianitha8624 ปีที่แล้ว

    Thank you sir

  • @vasamsettipadmavathi8974
    @vasamsettipadmavathi8974 ปีที่แล้ว +1

    Tq sir

  • @chinnanarsimulu710
    @chinnanarsimulu710 2 ปีที่แล้ว

    Yeppudu bhumi kabja lo leru vaari thaathalu kuda kabja lo ledu kani patta pass books,pahani lo vaari details vunnaavi.

  • @gaddamprashanth5489
    @gaddamprashanth5489 2 ปีที่แล้ว +3

    నమస్తే సార్ నా పేరు ప్రశాంత్
    నాకు 2ఎకరాల భూమి వున్నది అది 60సంవత్సరాల కింద మా తాత కొన్నాడు కానీ పట్టా ఒక నెంబర్ లో ఓన్నది కబ్జా వేరొక నంబర్లో వున్నాము నాకు పట్టా అయినా భూమి అమ్మాకోవాలి ఎలా సార్.....?

  • @JKMSKGF
    @JKMSKGF 2 ปีที่แล้ว +2

    38 e certificate ,orc , occupancy right certificate

  • @sumangandlag7357
    @sumangandlag7357 ปีที่แล้ว

    Ma Reliasens Dwara Dhana dashta vej bond paper dwara Ma father 1998 Lo patta passbook . Pondhinam Dhanni Ma father 2013 lo Ma madhar ki register chashinadu. Register dwara malli Ma Amma ki patta pass book ma Mather ki patta pasu book thisukunam. Total 25 years ma addhinam lo undhi kani ma Relasins RDO Office court dwara Thaslidhar office ki notice pampichi Ma Record ni Tolaginchamani orders papancharu . Mamu emichayavalunu.

  • @basaveswararaolella1258
    @basaveswararaolella1258 3 หลายเดือนก่อน

    If land is mine,all papers are mine, but another person is in position. Then what to do.
    Register stamps in my name.
    But he got pattadhar passbook.

  • @saiteja-rf7mq
    @saiteja-rf7mq 2 ปีที่แล้ว +4

    Hi sir🙏🙏
    Agriculture land .. మేమే సాగు
    చేసుకుంటున్నాము
    కానీ వేరే వాళ్ళ పేరు ఉంది.
    ఇప్పుడు ఎలా-? Sir

    • @MojeshAvula.
      @MojeshAvula. 2 ปีที่แล้ว +1

      Sem bro
      My problem adhe.

  • @boyanagendra3592
    @boyanagendra3592 ปีที่แล้ว

    38E Sartificate yenni years lo thechukovali

  • @boyanagendra3592
    @boyanagendra3592 ปีที่แล้ว

    Sir maa naanna okariki land dhanam chesadu But vallu 38E Sartificate ledhu adhi malli memu tisukovacha

  • @a.p.g.k8715
    @a.p.g.k8715 2 ปีที่แล้ว +1

    good sir

  • @rambhupalreddygujjula5988
    @rambhupalreddygujjula5988 2 ปีที่แล้ว +3

    నమస్తే సార్ మా నాన్నగారు కొన్నారు 5 ఎకరాల భూమి మా నాన్నగారు చనిపోయారు దాని తర్వాత మా తల్లి గారి పేరు మీదికి విరాసత్ చేయించినాము ఐదు ఎకరాలలో ఒక ఎకరం మా తల్లిగారు ఉంచుకొని మిగతా నాలుగు ఎకరాలు ఇద్దరం అన్నదమ్ములం పంచుకున్నాం అయితే మా అమ్మ తధానంతరం ఆ ఎకరం ఇద్దరు అన్నదమ్ములు పంచుకోవాలని పెద్దమనుషులు తీర్మానం కాపీ చేసినారు మా అమ్మగారు ఈ మధ్యలనే చనిపోయినది అయితే మా తమ్ముని వాట మా తమ్ముడు మా తల్లిగారు ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు నేను పెద్దవాడిని నేను చేయించుకోలేదు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మా చెల్లి వాళ్ళను ఇద్దరు సిస్టర్స్ నాకు వారిని వచ్చి సంతకం పెట్టమంటే లేదు మేం పెట్టం తల్లి గారి ఆస్తిలో మాకు వాటా వస్తుంది అంటున్నారు ఇప్పుడు నేను ఏ విధంగా అట్టి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి నాకు చెందుతాదా చెందదా కొంచెం చెప్పగలరు ప్లీజ్ సార్

    • @AGENTxXxDADDY
      @AGENTxXxDADDY 2 ปีที่แล้ว +2

      రెండు రెండు ఎకరాలు అన్నదమ్ములు ఇద్దరు తీసుకున్నారు .
      అయినా మీకు సరిపోలేదు.
      ఉన్న ఎకరమైన సగం సగం ఇవ్వచ్చు కదా ఇద్దరు చెల్లెళ్లకు.

    • @mvgopalarao4851
      @mvgopalarao4851 2 ปีที่แล้ว +3

      నీవు తల్లి ఉన్నపుడు నీ వాటా పొలం రిజిస్ట్రేషన్ చేయించక పోవటం వలన చెల్లెళ్లు వాటా అడగడం కరెక్ట్ కాదుగా. అయితే మీరు పెళ్ళి కి కట్న కానుకలు ఇచ్చి ఉన్నట్టయితే చెల్లెళ్లు పొలం లో వాటా అడగడం కరెక్ట్ కాదుగా.

  • @myakatisrinath5442
    @myakatisrinath5442 ปีที่แล้ว

    Sir good evening maa muthathala kallam unchi memu kabjalo unnam above 80 years old sir adhi gramma kantam land sir papers levu aithe laste year house kattu kunnam house hno vachindi aithe problem house back side open place Inka undi epudu ma land lo boundary construction chesthunta GP valu objections chesthunaru sir please naku solution evvandi sir please....

  • @gsprakash628
    @gsprakash628 2 ปีที่แล้ว

    Land Purchase Scheme (Subsidized Lands) does it come under assigned lands?

  • @prasadmelam4182
    @prasadmelam4182 ปีที่แล้ว

    I have purchased agree land but owner borrow money some other person registration takatu petadu
    After some years money echina person also expired
    Now her sons also not here they r living in foreign
    In this process complted now 13years happend now recently i purchased
    I have doub they come in future with legal what is the process

  • @noorghiyas5159
    @noorghiyas5159 2 ปีที่แล้ว +4

    నమస్తే సర్. 1960 లో ప్రభుత్వం 4-32 గుంటలు గ్రామ నివాసానికి తమ పెట్టుబడుల ద్వారా పనులు కల్పించినందున చేసిన అసైన్డ్ భూమి. పోరంబోకు. దానిని వ్యవసాయ యోగ్యంగా తన జీవితం లో40 సం ధారపోసారు. తర్వాత పెద్ద కొడుకు.2005 వరకు స్వంతంగా చేసుకున్నారు. అంటే50 లకు పైగా ఒకరే స్వంతంగా చేసుకున్న భూమిని కొన్ని రోజుల పాటు రోజు కూలీ కి వచ్చే ఒక కుటుంబ సభ్యుడికి పనికి పెట్టాము.చిన్న అజీజ్ రేటు ఆకుల కల్లాలలో ఆకుల డాగులు దొంగిలించి దెబ్బలు తిని ఇప్పుడు నవతెలంగాణ విలేకరిగా ఆరితేరాడు. నౌకరులకును సర్వే నెంబర్లు సంగ్రహించి దొంగతనంగా బ్యాంక్ లోన్లు ఆరగించాడు.కమీషన్కు ఇతరులకు ఇప్పించాడురికవరీ చేయమంటే బ్యాంకు మ్నేజరుకు ఉరివేసుకునేట్లు చేసాడు. 2017 జరిగిన విషయం. యం ఆర్వొ గారు మా భూములు ఏలా ఎక్కా.యి పహనిలో డాక్యుమెంటరీ మెంట్స్ ఉన్నాయా అంటె లేవు. వాల్ల నౌకరులకును చెప్తే చేసానన్నాడు.కొన్ని తుమ్మ చెట్లు ఇద్దరం కలితీసాం అన్నాడు. డబ్బలడిగాడు. యంఆర్వొ ముందు. మాకు ఇవ్వమన్నారు యం ఆర్ వొ. లోని తీసుకున్నాడు కదా వాడికి డబ్బులివ్వద్దు అన్నారు యంఆర్వొ ముందు.అలా తీయించుకున్నా . భూప్రక్షాలనలో ముందే విఆర్వొ వొ నాగరాజు తో పేర్లు రాయించాడు ప్రధాన మొదలు కాగానే విఆర్వొ ను మార్పించాడు.ఇక ధరణి లో తప్పుడు పేర్లు పట్టాకెక్కించాడు. కంప్యూటర్ ఆపరేటర్ లు దొంగలు చెప్పినట్టు చేసారు ఏండ్ల కొద్ది పడి చేసుకున్న భూములు వేరే పేర్ల మీద వచ్చాయి. యంఆర్వొ శ్రీనివాస్ గురుకుల్ ల చదివి అమదెలమెక్కాలని లంచాలు తిన మరిగి కోర్టు తీర్పు చెయ్యకుండా నేను ఆదొంగకు బీనామీ చేసాడు.
    ముఖ్య విషయం ఏమిటంటే సబ్ కలెక్టర్ గారు ములుగు జిల్లా కాక ముందు రికార్డు చెక్ చేసి తప్పుడు పేర్లు తీసేసి పట్టాదారు పేర్లు వ్రాయమన్నారు. రికార్డు అసిస్టెంట్ రజాక్ గారు రికార్డు క్రమ సంఖ్య లో వ్రాయ కుండా అక్కడక్కడా 4,5 సంవత్సరము ల గ్యాప్, 2 సం ల గ్యాప్, 6,7 సంవత్సరము ల గ్యాప్ లో వ్రాసారు. 2005 ముందు మారని రికార్డు మేం పహనీలు తీస్తుంటె గ్యాప్ లో వదిలిన భూములన్నిటిని పేర్లు మార్పించి బై నంబర్లు వేసి ఉంటున్నాయి. ఇక వాడి దొంగ తెలివి చూడండి. ఇక మేం ఆఫీసుకు తిరుగు తుంటె తిన్నారు కదా పుణ్యానికి వచ్చిన అప్పుల పైసలు. పందికొక్కుల్లా అయి కూర్చున్నారు. సర్వే డిలే చేయిస్తున్నాడు.
    సార్ వీడి పనులు ఇలా వున్నాయి అని కలెక్టర్ గారు ప్రూఫులు చూడండి అంటే ఆయన అందుకున్నారు లోకం లో ఎందుకు బతుకుతున్నారో సమస్య అడగకుండా పోగా యంఆర్వొ, విఆర్వొ అవినీతికి ఆజ్యం పోస్తున్నారు. ఇప్పుడు ఆదౌర్భాగ్యుడు పేరు తీయించుకొని ప్రక్క రైతులతో దున్నిస్తూ పహనీలు పై దొంగ పేర్లు రాయించి భూమి కొట్టేద్దామని తప్పుడు పేర్లు ధరణిలో వున్నాయని అమ్మేయోచనలో వున్నాడు. యంఆర్వొ పదవి ప్రజలకు మోసం చేయడానికి. పట్టదారుల పియియతినడానికి అందరు కాదు కొందరు. యంఆర్వొ కొందరు విఆర్వొ లు. విజయకుమార్ కాల పెట్టినట్టు కాకుండా ఈ పాపాత్ములు వాల్ల సావు వాల్లే కావాలి నేను అంజుమ్ ఫాతిమ . వరంగల్. అబ్దుల్ అజీజ్ కోడలికిని. యం ఎ 1992 కాకతీయ యునివర్సిటి. వరంగల్.

  • @lsk6864
    @lsk6864 2 ปีที่แล้ว +2

    NRI ki ee document save ella cheyali

  • @kathulaganesh155
    @kathulaganesh155 2 ปีที่แล้ว

    13 b ledhani MRO sign chesi ichaadu yelaaa sir mari

  • @pethambarchandrasekher5653
    @pethambarchandrasekher5653 2 ปีที่แล้ว

    Ok Sirsuper

  • @pallenageswareddy2179
    @pallenageswareddy2179 2 ปีที่แล้ว

    Thank you for infermation

  • @realestate657
    @realestate657 2 ปีที่แล้ว

    We have many Agricultural lands, but we are not doing Agriculture. Some village people are doing 6 months Crops like metta Crops. We have all registered documents, old pattapass books. We applied for webland adangal, revenue department not responding. What will do legally, please reply me sir

  • @manu57217
    @manu57217 11 หลายเดือนก่อน

    My father gave agri land to his widow sister when he was alive .she has no childrens and staying with us. My father died 3years ago.my aunty not ready to give that land .what can i do? Please give me advice . Thank you sir

  • @mohammedyakubkhan5283
    @mohammedyakubkhan5283 6 หลายเดือนก่อน +1

    Anni.chebutaru.gani.59.g.o.impliment.koraku.evaru.matladaru.badakaram

  • @karthkkarthik2733
    @karthkkarthik2733 ปีที่แล้ว

    Namaste sir ma dhagara yetuvanti documents levv kani ma nana adhar card link ainadhi dhini vala maku government pathakalu ravadam ledhu memu em cheyali chepandi sir ma nana maku yekuvanti sthalalu konatu em chepaledhu ma nana parsthum chanipoyaru

  • @నీలి
    @నీలి ปีที่แล้ว +1

    ఒక మాములు పేపర్ ద్వారా మా స్థలం అమ్మడం జరిగింది. అప్పుడు మా అమ్మ గారు మాత్రమే సంతకం పెట్టారు వారసులం అయిన మేము ఎలాంటి సంతకాలు చేయలేదు. అప్పుడు మేము చిన్న పిల్లలం
    ఇప్పుడు మళ్ళీ ఆ స్థలం మాకు వచ్చే అవకాశం ఉంటుందా sir...

  • @revelation4011
    @revelation4011 ปีที่แล้ว

    హాయ్ సర్, మా నాన్న గారు మా ఏంటి స్థలం లో 40 సంవత్సరాలు నివాసం ఉన్నాడు అతని మరణం తరవాత మేము అందులోనే ఉంటున్నాం కానీ ఎప్పుడు మా పెద్దనాన్న కొడుకులు ఆ భూమి కి రేటు ఎక్కువ ఉంది దానిని మాకు పంచాలి అంటుండ్రు మేము ఎం చేయాలి

  • @dhanujaya874
    @dhanujaya874 ปีที่แล้ว

    సర్ మా తాత ల కాలం నుంచి eppati వరకు మా తాత ల పేర్లు మీద ఉంది డాక్యుమెంట్ మొత్తం మా తాతయ్య పేరు మీద ఉంది కానీ మాకు తెలియకుండా వేరే వారు 2017 లో subdivision చేసుకొన్నారు సాగు లో కూడా వారే ఉన్నారు. ఏమీ చేయాలి sir please send me

    • @JaganYerramasu
      @JaganYerramasu 11 หลายเดือนก่อน

      Nadhi kuda edhe prablam
      Miku solusion. Dhorikithe thelupandi plz

  • @angadisanjaykumar
    @angadisanjaykumar ปีที่แล้ว

    నమస్తే సార్ మా నాన్న పెద్ద నాన్న కలిసి ఎనిమిది ఎకరాల పొలం కొన్నారు 1990 లో 92 93 లో మా నాన్న పెద్ద నాన్న పేరు మీద అడంగలు వచ్చినాయి 2007లో రిజిస్టర్ చేసుకొన్నారు భూమి అమ్మిన వారు కాదు ఈ భూమిలో మరొకరికి మూడు ఎకరాలు దాన విక్రయం ఇచ్చినారువారు మా కీసరి భాగం కావాలని 2021 లో కోర్టులో కేసు పెట్టినారు మీరు మాకు సలహా ఇవ్వండి 🙏

  • @saralaupasi5671
    @saralaupasi5671 2 ปีที่แล้ว

    Asalu ma వద్ద ఏలాంటి documents లేవు. Ma అమ్మ valla పెద్ద నాన్న గారు. ఏలాంటి papers లేవు. Kothaga regestration cheyinchukovali antundi. Current billma అమ్మ పేరు మీద ఉంది. Evarni contact cheyali

  • @eswarammaguddala3380
    @eswarammaguddala3380 3 หลายเดือนก่อน

    సార్ మా దగ్గర అడంగల్ మాత్రమే ఉంది కరెంట్ బిల్లు డోర్ నెంబర్ ఉంది ఉంది సార్ ఇప్పుడు పట్టా కావాలి సార్ పట్టా ఏవిధంగా చేయించుకోవాలి చెప్పండి సార్

    • @eswarammaguddala3380
      @eswarammaguddala3380 3 หลายเดือนก่อน

      సార్ ఆ పొజిషన్లో మేము 30 సంవత్సరాలుగా ఉంటున్నాను సార్

  • @Vinodkumar-jt2mb
    @Vinodkumar-jt2mb 9 หลายเดือนก่อน

    సర్ మా భూమి లో బోరు వేయడం జరిగింది సర్
    వేరే వారుకుడా వారి భూమి బోరు వేయడం జరిగింది సర్ కాకపోతే ఈదరివి ఒకే దారులు కలవడం జరిగింది సర్ కేసు చేయవచా సర్

  • @ThapilaThimmayya
    @ThapilaThimmayya ปีที่แล้ว

    డి పట్ట ల మీద, అగ్రిమె 0 ట్ చెల్లు బాటు అవుతు0 దా
    5:02 5:04 5:05

  • @biddikasulochana9790
    @biddikasulochana9790 ปีที่แล้ว

    Sir మేము ఒక వ్యక్తి దగ్గర నుండి స్థలం కొన్నాము, అయితే ఆ వ్యక్తి మేము డబ్బులు ఇచ్చినప్పుడు మాకు భూమి యొక్క బండు పేపర్ లు ఇచ్చారు అదితప్ప మా దగ్గర ఎటువంటి పట్ట పేపర్ లేదు.

    • @meghanaindragantiofficial
      @meghanaindragantiofficial ปีที่แล้ว

      ఏదైనా ఇంటి స్థలం మీరు కొన్నట్లైతే ఆ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ కావు...ఒకవేళ ఆ స్థలం Governament స్థలం అయితే అస్సలు కావు...So మీరు వేరే వల్ల దగ్గర ఇంటి స్థలం కొన్నప్పుడు అగ్రిమెంట్ పేపర్లు (Bond papers) ఉండి.. వాళ్ళ సంతకాలు ఆ పేపర్స్ పై ఉంటే చాలు...చెల్లుతాయి...

  • @AnanthaSrinivas-fu9qu
    @AnanthaSrinivas-fu9qu 2 หลายเดือนก่อน

    Sir metho contact avvali sir

  • @meesalasatyanarayana9689
    @meesalasatyanarayana9689 2 ปีที่แล้ว +7

    సార్ మా దగ్గర డి పట్టా లాండ్ మూడు ఎకరాలు ఉంది అది మా నాన్నగారు 35 సంవత్సరాల క్రితం కొన్నారు పట్టా కూడా నా దగ్గరే ఉన్నది ప్రజెంట్ అందులో మామిడి తోట ఉన్నది ఇప్పటికే మా సాగు లోనే ఉన్నది ఈ భూమి వాళ్లు ప్రస్తుతం మాకు కూడా తెలియదు ఎక్కడ ఉన్నారో దీనిపై హక్కు మాకు పొందాలంటే ఎలా

  • @aravindkande8799
    @aravindkande8799 2 ปีที่แล้ว

    Sir 🙏🏻
    Sir నమస్కారం నా పేరు అరవింద్ మేము వ్యవసాయ భూమి 1980లో కొనుగోలు చేయడం జరిగింది ఒక బాండ్ పేపర్ మీ అమ్మినవారు అందరూ సంతకాలు చేయడం జరిగింది సమస్య ఏందంటే కాకపోతే సర్వేనెంబర్ తప్పుగా 327 బదులు 328 అని తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు ఇప్పుడు ఆ భూమి మాకు రిజిస్ట్రేషన్ కావట్లేదు నా సమస్య పరిష్కరించు చెప్తారని కోరుకుంటున్నా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VaddePeddaramudu-cq9wp
    @VaddePeddaramudu-cq9wp ปีที่แล้ว

    నమస్కారం సార్ 1998లో మాకు 8 ఇయర్స్ మా నాన్నమ్మ గిఫ్ట్ డిడి చేసింది గిఫ్ట్ చేసిన ఆస్తి మా నాన్నమ్మ 2010లో వేరే వాళ్ళకి అమ్మేసింది దానికి ఎవిడెన్స్ అప్పుడు మా దగ్గర లేవు 2021లో మా డాక్యుమెంట్స్ నక్కల ద్వారా దొరికిన తెచ్చుకున్నాం 2012లో మా నాన్నమ్మ చనిపోయింది తర్వాత వెళ్లి మేము అడిగితే మేము కొన్నాము అని చెప్తున్నారు మాకు అప్పుడు ఎవిడెన్స్ దొరకలే అప్పటికి మా నాన్నమ్మ ఉండే ఇల్లు పడిపోయింది మేం వెళ్లి అడిగితే మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి మీరు ఏం చేసినా మీకు చెల్లదు అన్నారు మీ దగ్గర ఏమైనా ఉంటే చూపియండి అన్నారు నాకు పల్లెటూర్ల గురించి తెలియదు నాకు దీనికి మీరు ఏదైనా పరిష్కారం చెప్పగలరా

  • @venkatakrishnakalasani2300
    @venkatakrishnakalasani2300 ปีที่แล้ว

    సార్ మా దగ్గర ఇంటి నెంబర్ మాత్రమే ఉంది దానితో మేము లింక్ డాక్యుమెంట్స్

  • @jahangirTelanganaHyderabad2527
    @jahangirTelanganaHyderabad2527 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @thoutreddy
    @thoutreddy 2 ปีที่แล้ว +2

    అయినా లబము లేదు,
    కోర్టు లొ case వేస్తే పండుగే

  • @krishnanaidu1670
    @krishnanaidu1670 ปีที่แล้ว

    Law should change, and grabbing must be sevear punishment
    Simply If any one be the land for certain period, then VRO, will assign the land to that fellow by taking money, though u have all certificate which u say, will not stand before the Vro, who is the Supreme, above law, he is more then constitution and
    Above law.
    Since our system is such, no one will support the real owner, but support illegal fellow by taking money. So law should change

  • @vangalanarahari7596
    @vangalanarahari7596 3 หลายเดือนก่อน

    Kindly advoice to me my name is Narahari my father name is Janakiramulu 11 GTS land is having my father name since40 yrs my father was expired 22 yrs back still land is my father name one person is occupied land he is also unauthorised cultivatiing yearly once he is not having any documents pertaining to above land he is sc so many times asked show the concerned documents still any documents not available that person MRO office staff show your land we can help to you but the occupied person Is not come on site one moer the same land surved by the govt suerveyer he is also said the land is in the name of pattadhar Janakiramulu he is my father we are having two brothers my and my brother and also we are already remitted cash on line for registration purpose or partion deed kindly advoce one mor

  • @niranjannaramdasu6175
    @niranjannaramdasu6175 2 ปีที่แล้ว

    Super

  • @nadakudutiphaniprasanth1616
    @nadakudutiphaniprasanth1616 2 ปีที่แล้ว

    ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణా లో తేడా ఉంది ఆంధ్రా లో రిజిస్ట్రేషన్ ప్రతీ ట్రాన్సక్షన్ కి ఉంది సాదా బైనామా తెలంగాణ లోనే ఉంది

  • @chethikumar9789
    @chethikumar9789 2 ปีที่แล้ว +5

    2.Documents
    3.Govt maintain survey record.....pattedhar records
    3.1 sale purchase....survey record,1b record, pahani record.
    13b certificate

  • @SureshSuresh-hz4ex
    @SureshSuresh-hz4ex 2 ปีที่แล้ว +1

    🌹🌹🌹🌹🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🗣️

  • @bhaskarmarupilla7788
    @bhaskarmarupilla7788 2 ปีที่แล้ว

    ఎవరికి తెలుసని ఈ రోజు దొబ్బ టానికి easy చేసుకొని వాళ్ళ మనుషులకు పెంచటానికి.

  • @shaikabdulsalam9499
    @shaikabdulsalam9499 2 ปีที่แล้ว +9

    అసైన్డ్ పట్టా ఉంది దానికి పాస్ పుస్తకం చేయించడం ఎలా

  • @davanamanjaneyulu7545
    @davanamanjaneyulu7545 2 ปีที่แล้ว +4

    అసైన్డ్ భూమి పట్టాదార్ పాస్ బుక్కులు మా దగ్గర ఉన్నాయి ప్రభుత్వం నిర్వహించే అడంగల్ మా పేరు ఉన్నది కానీ వన్ బి లో ఇతరములు అని చూపిస్తున్నది పొజిషన్ లో కూడా మేమే ఉన్నాం కానీ ప్రస్తుతానికి కాళీ గా ఉన్నది ఈ భూమికి సంబంధించి యజమాని మేమే అవు తామా

  • @udaymeenameena7070
    @udaymeenameena7070 2 ปีที่แล้ว +2

    సార్ నమస్కారం సార్
    మా తాత గారి ఆస్తిని మా చిన్నాన్నలు ఇద్దరు మా నాన్న గారికి తెలియకుండా వారి పేరు మీద చేసున్నారు ఇప్పుడు నేను ఏమి చేయగలనో , ఎలా మా నాన్న కు రావాల్సిన బాగాన్ని పొందడం ఎలాగో తెలియజేయండి సార్ ప్లీజ్

    • @naveenvanga9792
      @naveenvanga9792 2 ปีที่แล้ว

      మాది కూడా same problem Mee తాతా అస్తి వాళ్ళకి ఎట్లా వచ్చిందని question చేయాలి వాల దగ్గర మీ తాతా అస్తి ఎలా వచ్చిందో ఆధారాలు చూపిస్తే మనం వెనకి రావాలి ఎలాంటి ఆధారాలు లేకుంటే మీరు కోర్టు కి వెళ్ళాలి

  • @mendachinnappanna3352
    @mendachinnappanna3352 2 ปีที่แล้ว

    Sir, I have registered document, and got a pass book, and it's my possession and has given survey report, but the THASILDHAR has given 1B Register others name ,this person registered to other person,Now they established stone crusher with the help of politicians. The police officers did not take any action against them. I filed a case in the High Court
    THESE ARE OUR COURTS,

  • @teluguhla-hn5ft
    @teluguhla-hn5ft ปีที่แล้ว

    Sir fun even sit drink wanter empty land most funny stunt that this belonging that is belonging fun stunt home even sit on land any land funny stunt that is belonging this belonging why my dears do not know streath of land wars how much fun played earth dust amount waiting money begger

  • @GopireddyMukku
    @GopireddyMukku 3 หลายเดือนก่อน

    .

  • @bobtino6832
    @bobtino6832 ปีที่แล้ว

    Position
    Land records
    Land records patta
    ---
    Buy
    PB
    1B
    Pahani
    --+
    Simple dead 1990-2000
    13B certificate
    PB
    ----
    13 A certificate for
    38 certificate
    ----
    Pahani
    1B
    PB
    ---+

  • @manilkumarmanilkumar7247
    @manilkumarmanilkumar7247 ปีที่แล้ว +1

    Hello sir metho matladali ante yela sir me mobile number evandi sir

  • @vishnu9143
    @vishnu9143 2 ปีที่แล้ว

    Sir me number ivvandi sir please

  • @margaritasavina8780
    @margaritasavina8780 2 ปีที่แล้ว

    lhqnanofdi th-cam.com/play/PLatBUqXIPJGj7c_CsXA3X6WeCYjRcT1Hz.html

  • @revelation4011
    @revelation4011 ปีที่แล้ว +1

    హాయ్ సర్, మా నాన్న గారు మా ఏంటి స్థలం లో 40 సంవత్సరాలు నివాసం ఉన్నాడు అతని మరణం తరవాత మేము అందులోనే ఉంటున్నాం కానీ ఎప్పుడు మా పెద్దనాన్న కొడుకులు ఆ భూమి కి రేటు ఎక్కువ ఉంది దానిని మాకు పంచాలి అంటుండ్రు మేము ఎం చేయాలి