What is Injunction Order | Injunction Order On Property In Telugu |Advocate Kalanidhi Sanjeeva Kumar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024
  • What is Injunction Order | Injunction Order On Property In Telugu | Advocate Kalanidhi Sanjeeva Kumar | Socialpost Legal
    #InjunctionOrder #LegalAdvice #SocialpostLegal

ความคิดเห็น • 85

  • @Rnaga143
    @Rnaga143 2 ปีที่แล้ว +32

    చాలా గొప్ప సమాచారం సర్🙏🙏 ఇతరుల భూములమీద దౌర్జన్యం చేసే గుండాలను నిలువరించే సరికొత్త విధానాన్ని అమలు చేయడం చాలా అవసరం 🙂🙏

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar7123 ปีที่แล้ว +16

    Sir, నాకు కోర్టు injunction ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికినీ అవుతల వ్యక్తి నా పొలము లోకి వచ్చి ఇబ్బందులు చేస్తున్నాడు. పోలీసులు సివిల్ కేసు అంటున్నారు.

    • @m.bhargavbalu6852
      @m.bhargavbalu6852 3 หลายเดือนก่อน +1

      Same maa mavvaya vallaki kuda elane chestunaru ani vunna kuda godavaki vastunaru

  • @BoiniAnji-ng8tz
    @BoiniAnji-ng8tz 4 หลายเดือนก่อน +4

    కోర్ట్ కేసు లో న్యాయం జరుగలి అంటే, మన దగ్గర పైసలు, బంగారం ఐపోతాయి అప్పులు అయిపోతాయి న్యాయం జరుగుతుంది అనే నమ్మకం లేదు 😔

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 2 ปีที่แล้ว +2

    Yes sir
    Very usefull message on injunction order
    Clearly explained.
    Thank you sir.

  • @sadaginnarapu9713
    @sadaginnarapu9713 ปีที่แล้ว

    Sadanandam hanmakonda ,good information sir

  • @EphsiEphsi
    @EphsiEphsi ปีที่แล้ว

    Glad to listen vauable,message sir.after injection applly to the loan .sir

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 ปีที่แล้ว +7

    ఇలటి ఉచిత సలహలు ఇచినంత్ సులువు కదు
    కోర్టులు ఇచిన అర్డర్లను పోలీసోలు చితు పెపరగ చుసుథునరు .
    మీరు చెపినటు చెసుతె 10 సంవత్సరాలు అవుతుంది

    • @madhavinampally
      @madhavinampally 2 หลายเดือนก่อน

      Correct ga chepparu. Ede memu face cgesthunam case file cheyali ga adina action thisukunte kada

  • @vijayendravarma333
    @vijayendravarma333 8 หลายเดือนก่อน

    Chela baga cheparu sir

  • @radhayetti9919
    @radhayetti9919 8 หลายเดือนก่อน +1

    Super sir tq

  • @rambabuboilla20
    @rambabuboilla20 ปีที่แล้ว +2

    Enjoyment సర్టిఫికెట్ అంటే ఏమిటి దీని వలన ఉపయోగాలు ఏమిటి సర్

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 2 ปีที่แล้ว +4

    In case the true owner is not in position mear injunction does not help. One should ask for declaration of title ,position,mandatory injunction and permanant injunction with all costs. Staight away ask for survey ref justice seshasais judgement. Also see justice hidaitullahs judgement in 67.

  • @mittapalliganesh-pc1is
    @mittapalliganesh-pc1is ปีที่แล้ว

    సూపర్ సార్ 🙏🙏

  • @g.nagabhushanambhushanam3410
    @g.nagabhushanambhushanam3410 9 หลายเดือนก่อน

    gert sir

  • @rameshp5465
    @rameshp5465 2 ปีที่แล้ว +2

    Hi Sir
    With out advocate can we file writ petition in high court? Is it mandatory advocate to file writ petition in high court?
    Without advocate if we file writ petition in high court will accept for hearing.plz suggest. Thank You.

  • @sjrai3038
    @sjrai3038 3 วันที่ผ่านมา

    Who will execute such order ?
    Who will observe that the pther do not enter the property, against court order.

  • @saritadevibachewal-dv9cf
    @saritadevibachewal-dv9cf 28 วันที่ผ่านมา

    What about double registration sir

  • @laalsuvarna5571
    @laalsuvarna5571 2 ปีที่แล้ว

    Good information

  • @syedyusuf460yusuf
    @syedyusuf460yusuf ปีที่แล้ว

    Sir మాది నెల్లూరు జిల్లా మా భూమి సోమశిల కెనాల్ కోసము తీసుకున్నారు తవ్వకాలు జరిపారు ఉన్నారు నషటపరిహారాన్ని అడుగుతుంటే ivvatamuledu మా భూమి పట్టా భూమి పోస్ బుక్స్ ఉన్నాయి canol కి sub-division Aina fmb copy kuda ఉన్నది High court lo write వేసుకోవచ్చునా

  • @maheshreddylakkam
    @maheshreddylakkam ปีที่แล้ว +1

    సార్ మా మా ఊరు మా పొలాలు
    రిజర్వాయర్లు పోయినాయి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో
    మా పొలాలు రిజర్వాయర్లు పోయాయి ఒక రైతు దగ్గర పొలం గవర్నమెంట్ వాళ్లు తీసుకున్నారా అప్పుడు అగ్రిమెంట్ ప్రకారం సంవత్సరంలో ఐదు సంవత్సరాల వరకు ఉంటుందంట
    అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు
    రైతులను ఎదిరించి ఎదిరించి రిజర్వాయర్ పనులు స్టార్ట్ చేశారు మళ్ళీ రైతుల మీద కేసులు పెట్టి
    భయాందోళన చేస్తున్నారు
    సాధ్యం
    ఇప్పుడు రైతులకు తిరగబడ్డారు
    మా భూములు మాకు కావాలి
    అడుగుతే కేసులు పెడుతున్నారు
    మా భూమి మాకు కావాలంటే ఏం చేయాలి
    జోగులాంబ
    గద్వాల జిల్లా
    గట్టు మండలం
    చిన్నోనిపల్లి రిజర్వాయర్
    భూ నిర్వాసితులు

  • @Kaleem73-vf4xy
    @Kaleem73-vf4xy 7 หลายเดือนก่อน +1

    నా డబ్బులతో లాయర్లు లాభ పడ్డారు నా ఆస్తి నాకు దక్కలేదు.. ఆర్డర్ లు ఇప్పించారు కానీ పోలీసు రక్షణ కల్పించలేదు.

  • @harshach660
    @harshach660 7 หลายเดือนก่อน

    Temporary injunction order middle lo means 15 days before cancel chestara

  • @anandsrilakshmi4943
    @anandsrilakshmi4943 5 หลายเดือนก่อน +1

    Kani ma site aakraminchadaniki police le sayam chesi mammalni station lo kurchopedite avatali vallu ma site aakraminchi mall kattesi seddu vesesaru eppudu yemi cheyali sir

  • @nookarajug5274
    @nookarajug5274 ปีที่แล้ว

    Nice sir

  • @lifechallenging5009
    @lifechallenging5009 2 ปีที่แล้ว +6

    Injection order vachina varu alage prvarthisthe ela sir

    • @m.bhargavbalu6852
      @m.bhargavbalu6852 3 หลายเดือนก่อน

      Avunu mana dagara injection order vunna sare opposite vallu godavaki vastunaru

  • @sellnatukollu9474
    @sellnatukollu9474 2 ปีที่แล้ว

    Thanks sar

  • @bhagyabhagya7337
    @bhagyabhagya7337 2 ปีที่แล้ว

    Sir naku naa bartha astutely bagam evvadam ledu make maintenence ivvatam ledu Pillalni poshinchadam chala kastanga undhi ayana nundi maintenence yela tisuko vali stey ardar veyochunna yala veyali teriyaki jeyandisir

  • @yasodadevisombhatla2354
    @yasodadevisombhatla2354 ปีที่แล้ว

    Land cases or any cases enni years ki avvalani ami leda sir

  • @niranjannaramdasu6175
    @niranjannaramdasu6175 2 ปีที่แล้ว

    Super sir

  • @rameshp5465
    @rameshp5465 2 ปีที่แล้ว +1

    Hi Sir, we given a complaint for that CI given reply to saying that false complaint and in same day DSP reply given to us under investgation ...in this what we can do please suggest .
    Than you sir.
    Is there any time limit like with in 7 days do we have to file a pititation in the court?

  • @ganeshkatakam7064
    @ganeshkatakam7064 2 ปีที่แล้ว

    Good

  • @ganeshkatakam7064
    @ganeshkatakam7064 2 ปีที่แล้ว

    Super

  • @mittaravendra3311
    @mittaravendra3311 ปีที่แล้ว

    మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకో న్నా. ఎస్ ఐ వచ్చి మా స్థలం లోని వస్తువులు తఈపఇంచఆరఉ సార్

  • @cellone6448
    @cellone6448 2 ปีที่แล้ว

    Can construction be started after getting injunction order.

  • @mallieswar2792
    @mallieswar2792 2 ปีที่แล้ว

    కంపెనీలో ఎంప్లాయిస్ రిక్వైర్మెంట్స్ ని కంపెనీ పట్టించుకోకపోతే లీగల్గా ఏమైనా చేయొచ్చా

  • @murthy308
    @murthy308 8 หลายเดือนก่อน

    Minorities visayam లో different గా ఉంది

  • @rlystesmadda4086
    @rlystesmadda4086 2 ปีที่แล้ว

    సార్ నమస్కారం నాకు ఒక సమస్య ఉంది సార్
    మా నాన్న రైల్వే లో పని చేసి మరనిచినడు
    మాకు రెండు ఎకరాల భూమి ఉన్నది
    మా అమ్మ నాకు మా నాన్న గారి నౌకరీ ఇచింది
    మా అన్నయలకు భూమి రెండు భాగాలుగా పంచి ఈచినది
    మా అమ్మ 15 గుంటలు తీసుకున్నది
    ఇప్పుడు మా కాలం చేసిందీ
    ఆ 15 గుంటాలలో నాకు వాట రాధ sir మేం 3 అన్న తమ్ములం
    నాకు వాట evvamani అంటున్నారు
    నాకు తల్లి ఆస్తిలో వాటా ఇవ్వాలి అన్నాను నేను chepandi sir

  • @murthy308
    @murthy308 7 หลายเดือนก่อน +1

    sir , దొంగ documents క్రియేట్ చేసి , టెంపరరీ injection ఆర్డర్ తెస్తే ఏమి చేయాలి

  • @ashokganji9185
    @ashokganji9185 ปีที่แล้ว

    Hii sir. Maa mother ki vari father nunchi242 square yard land gift deed 1996 loo echaru .kaani maa mother brothers varu 1997 court case vasaaru kaani maa mother court ku vellaleedu. 2000 year maa mother brothers ki preliminary decree vachinnaru.eppudu maa mother brothers varu ee land madi antunnaru. Pls help me sir

  • @varaprasaduppu3501
    @varaprasaduppu3501 2 ปีที่แล้ว +1

    డాక్యుమెంట్స్ ఏంటి ఉండాలి సార్ దీనికి

  • @nagarajchatiri
    @nagarajchatiri 2 ปีที่แล้ว

    How about for 420 section .. does police interfere ?

  • @gowthamid7583
    @gowthamid7583 ปีที่แล้ว

    Government lakkunte emi cheyali

  • @lakshmib6850
    @lakshmib6850 ปีที่แล้ว +1

    అవసరము అయ్యే మేటర్ కంటే.. తక్కువ చెప్పారు.... అసలు ఖర్చు ఎంత అవుతోంది... ఆర్డర్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది... ఇదంతా ఎవరు చెబుతారు...

    • @balu00668
      @balu00668 7 หลายเดือนก่อน

      మీకు తెలుసా నాకు సహాయం చేయగలరా... నాకు కొంచం డౌట్స్ ఉన్నాయి...

    • @jagangoud6234
      @jagangoud6234 2 หลายเดือนก่อน

      Right 💯

  • @suryanarayanarajusagi6943
    @suryanarayanarajusagi6943 2 ปีที่แล้ว

    What happened after stay order

  • @sudarshanadsudi6051
    @sudarshanadsudi6051 2 ปีที่แล้ว

    🙏🙏🙏 sir

  • @maheshbeesam5315
    @maheshbeesam5315 ปีที่แล้ว

    🙏sir

  • @yadul288
    @yadul288 ปีที่แล้ว

    Hi sir
    Maa nana maa amma 4 months pregnant unnapudu chani poyaru 1987 lo memu maa amma amma wala sam rakshana lo unnamu maa nana astilo wata ewamu ani ma babailu antunnaru me mu aam cheyali

  • @marammadhukar8165
    @marammadhukar8165 2 ปีที่แล้ว

    Sir naadi land 2007 lo registration ayindi telangana governament lo Digital sign chesina pass book kuda vachindi Ayina naa ex party vaalu mro ku vera inka avariko lancham ichi anyanga naa land block chepincharu sir

  • @rajesh4407
    @rajesh4407 2 ปีที่แล้ว

    Sir మా ఓర్గినల్ డాక్యుమెంట్స్ వేరే వల దగ్గర కుడవకని పెట్టం కానీ వాలు ఇపుడు ఆ అస్తలని మీ నాన్న మాకు అమినడు అని మోసం చేస్తున ఇపుడు మా దగర ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవు ఇంజూక్షన్ ఆర్డర్ ఎలా తీసుకోవాలి pls చేపండి sir

    • @yadagirisaibaba3531
      @yadagirisaibaba3531 2 ปีที่แล้ว

      ఏమయినా రాసి ఇచ్చారా వాళ్లకి

    • @bangarrajukoda7274
      @bangarrajukoda7274 2 ปีที่แล้ว

      Original documents వాళ్ళకు ఏమిటి ఇచ్చారు .

    • @bodasuman6068
      @bodasuman6068 2 ปีที่แล้ว

      Once mro meet avande

    • @SanjeevKumar-ve2dm
      @SanjeevKumar-ve2dm 2 ปีที่แล้ว

      me samasya ardam ayindi call lo vivaranga inka details chepandi
      contact no- 9440217782

  • @ippysreekanth1836
    @ippysreekanth1836 2 ปีที่แล้ว +1

    Sir ap lo injunction order ki entha karchu avuthundhi sir

    • @villagefirebrandyogitha
      @villagefirebrandyogitha ปีที่แล้ว +1

      2000lawyer ki 2000injuction order ki bro Nenu theesukunna

    • @sivakrishnajagatha5929
      @sivakrishnajagatha5929 ปีที่แล้ว

      @@villagefirebrandyogitha hii sir mee contact number kavali please help me lokesh gaaru

    • @srinivasdommati4045
      @srinivasdommati4045 11 หลายเดือนก่อน

      Injection order evaru istharu court ha lawers valla

    • @balu00668
      @balu00668 7 หลายเดือนก่อน

      ​@@villagefirebrandyogithanaku koncham details chapu bro ela tesukovali... Please help me.. Contact number evvu metho matladtha

  • @poosanarender4041
    @poosanarender4041 2 ปีที่แล้ว +4

    "ఇంజెక్షన్" కాదురా నాయనా..."ఇంజంక్షన్"

  • @ashokkh1185
    @ashokkh1185 2 ปีที่แล้ว

    Price

  • @shanthaiahchitlapalli7071
    @shanthaiahchitlapalli7071 2 ปีที่แล้ว

    I REQUEST A LEGAL ADVICE REGARDING TO MY AGRICULTURAL LAND.WE ARE THREE CHILDREN TO OUR PARENT . OUR FATHER GOT AN CESTRAL PROPERTY OF 2.37 ACRES.OUR FATHER DISTRIBUTED SAID LAND 1 ACRE EACH TO MY YOUNGER BROTHERS AND 37 GUNTAS TO ME BY REGISTERED GIFT DEED AND MUTATED ON MY NAME IN 2011. IN THE 2017 MY EXPIRED. AND 37 GUNTAS OF LAND ILLEGALLY TRANDFERRED ON MY MOTHERS NAME BY VIRASAT..HOW CAN I FIGHT AGAINST THIS ACT.

  • @mohammedyakubkhan5283
    @mohammedyakubkhan5283 4 หลายเดือนก่อน +1

    Anni.chebutaru.gani.59.impliment.koraku.evaru.matladaru.badakaram

  • @bjanakireddy5323
    @bjanakireddy5323 ปีที่แล้ว

    parminent injection order untea kudha vasthy

  • @Subbu4910
    @Subbu4910 5 หลายเดือนก่อน

    అడాంగులు లేకపోయినా చెల్లుతుందా? పాత లేఅవుట్ మీద కొత్త లేఅవుట్ వేశారు, గుండాలు పెట్టారు

  • @Presentpolitics8121
    @Presentpolitics8121 10 หลายเดือนก่อน

    Court

  • @jaldikantharao7961
    @jaldikantharao7961 2 ปีที่แล้ว

    CBN palana lo injection orders vunnaayaa?

  • @chinnichannel8158
    @chinnichannel8158 11 หลายเดือนก่อน

    Sir మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఒక పెదనాన్నకి బార్య పిల్లలు లేరు. ఆయనకి 16 సెంట్ల భూమి నీ మినహాయించి ఆయన తదనంతరం మా నాన్న ఇంకో పెదనాన్న సమానంగా పంచుకోవాలి. కానీ ఆయన బానే వున్నారు కానీ ఆ భూమి నీ ముందుగానే ఇంకో పెదనాన్న passbook మీద ఎక్కించుకున్నాడు .నేను ఇంజెంక్షన్ ఆర్డర్ వేయొచ్చ

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 7 หลายเดือนก่อน

      మీ కబ్జాలో భూమి ఉండాలి మీ పేరు తో పాస్ బుక్ ఉండాలి ఏదైన డాక్యుమెంట్లు ఉంటే నే ఇంజెక్షన్ ఆర్డర్ లభిస్తుంది.

    • @chinnichannel8158
      @chinnichannel8158 7 หลายเดือนก่อน

      @@Kaleem73-vf4xy aha bhoomi lo ma nanna vesina sarugudu chetlu vunnai prasthutham evaru sagu cheydam ledu

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 7 หลายเดือนก่อน

      @@chinnichannel8158 muru kabza lo unnattu sagu chestunnatu mro office lo record cheyinchandi

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 7 หลายเดือนก่อน

      @@chinnichannel8158 mro office lo me peru namodu cheyinchandi.varasathvam vaarasulu

  • @charyv.s2050
    @charyv.s2050 2 ปีที่แล้ว +5

    Msg పంపితె Reply ఇవ్వరు ,
    మాకు కూడ సమస్య ఉంది అంటె పట్టించుకొరు ... అవసరమా మరి ఇది .... TH-cam Lo , Videos పెడితె Views పెరిగి డబ్బులు వస్థాయని ఆశ తప్ప వెరే లెదు ఇ Video లొ....

    • @charyv.s2050
      @charyv.s2050 2 ปีที่แล้ว +1

      @Hitlar Adulf మాది కూడ ఇలాంటి సమస్యె 20 సంవత్సరాల కిందట ఇ స్థలం నేను కొన్నాను , అని ఎదవలు ఇప్పుడు వచ్చి గొడవ పెట్టుకొవడమే కాకుండ , స్థలం చుట్టు కంచె నాటిర్రు దౌర్జన్యంగ ... పొలిసులు కూడ మా , పట్టిచ్చుకొవడము లేదు... ఎందుకంటె వాళ్ళకు మాముల్లు ఇచ్చేంత స్థోమత మాకు లేదు ... Help Me Sir, 🙏🙏🙏🙏

    • @charyv.s2050
      @charyv.s2050 2 ปีที่แล้ว +1

      జిల్లా,, కామారెడ్డి మం,, రామారెడ్డి గ్రామం,, రెడ్డిపెట Sir, 🙏

  • @vasu4640
    @vasu4640 2 ปีที่แล้ว +4

    ఇంకా కొంచెం ప్రిపేర్ అయి ఉంటే బాగుండు

  • @ratnamyparasa9469
    @ratnamyparasa9469 ปีที่แล้ว

    Phoe
    Number. Please

  • @rameshp5465
    @rameshp5465 2 ปีที่แล้ว

    Hi Sir, we given a complaint for that CI given reply to saying that false complaint and in same day DSP reply given to us under investgation ...in this what we can do please suggest .
    Than you sir.
    Is there any time limit like with in 7 days do we have to file a pititation in the court?