భూ యజమాని తెలుసుకోవలసిన భూమి రికార్డులు | సాగు చట్టాలు | ఎం. సునీల్ కుమార్ న్యాయవాది | T-SAT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @bkrao3917
    @bkrao3917 7 วันที่ผ่านมา

    In continuation of the previous post given below, we have been using the land for the past more than 100 years, and the land is in our possession. All the revenue records show that it is our land. Also there are a few other people in this situation in the village (4, 8, 7 acres). I saw the list of the village, and they are NOT on Dharani's prohibited list. This village is a remote village 100 KM south of Hyderabad. Our land is 9 acres. Thanks

  • @madhavdaakhore1876
    @madhavdaakhore1876 2 หลายเดือนก่อน +6

    భూమి విస్తీర్ణం లో మ్యాప్ మరియు పహాణిలోని విస్తర్ణాల పొంతన లేని తప్పులు ఉన్నాయి....

  • @vraor7822
    @vraor7822 2 หลายเดือนก่อน +7

    మీరు చెప్పేది నిజమే కానీ ఈ భూ రికార్డులను సరైన రీతిలో ఉండటం అనేది రైతు తనంతట తాను చేసే పనికాదు. ఎన్నో దశాబ్దాల నుండి సర్వే లేకపోవడం, అమ్మకాలు, బాగపంపకాలు, ఇండ్ల పట్టాల కింద మారిపోవడం, గ్రామాధికారులు ఇష్టా రీతిన సర్వే నెంబర్లు మార్చడం లేక బై నంబర్లు వాస్తవ పరిస్థితులకు సంబంధం లేకుండా రికార్డులలో ఎక్కించడం వలన భూమి యొక్క వాస్తవ విస్తీర్ణం సర్వే నంబర్లకు మరియు రికార్డ్స్ లో ఉన్నదానికి ఏ మాత్రం పొంతన లేకుండా తప్పుల తడకగా తయారైంది. దీనికి రైతు ఏమి చేయగలడు. ప్రభుత్వమే సమగ్ర ఎంజాయ్మెంట్ సర్వే చేసి రికార్డులను సారి చేసి భవిష్యత్తులో సమస్యలు రాకుండా రూల్స్ తయారు చేయాలి. ఒకరి సర్వే నంబర్ ఒకరి దాంట్లో మరియు విస్తీర్ణం లో హెచ్చు తగ్గులు ప్రభుతం మాత్రమే సరి చేయాలీ చేయగలదు. తాతల నాటి అందుబాటులో లేని ఒకవేళ ఉన్నా వాస్తవ పరిస్థితులను ప్రతిబంబించని రికార్డ్స్ ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన/సర్వే లేకుండా ఆఫీసుల్లో కూర్చొని సరిచేసినంత కాలం ఇలాగే ఉంటది. మీరు ప్రతిసారి ప్రభుత్వం చేయాల్సింది చెప్పకుండా రైతులు ఏమి చేయాలో చెప్పడం సరికాదు. అసలు ప్రభుత్వ కార్యాలయాలలో సామాన్య చదువురాని రైతును ఎవరు పట్టించుకుంటరు సార్. మీరు ఎవరినైనా మారు వేషంలో పంపి ప్రయత్నించండి

    • @vraor7822
      @vraor7822 2 หลายเดือนก่อน

      Yes.. comprehensive enjoyment survey and updation of records based on actual possession/enjoyment and cultivation without depending on age old survey settlement records which no longer reflect ground reality is the only solution

    • @RajeshamSamala-s1o
      @RajeshamSamala-s1o 2 หลายเดือนก่อน

      భూమితగాదాలుకోర్టులకువెల్లకుండాశాశ్వతపరిష్కారమార్గంచూపండి.ఏండ్లతరబడివీడీయోలలోమాట్లాడుకుంటుకాలయాపనచేయకండి.

    • @gosmartdigitalinfo7134
      @gosmartdigitalinfo7134 5 วันที่ผ่านมา

      @@vraor7822 Very Good message

  • @own5757-o6g
    @own5757-o6g 23 วันที่ผ่านมา +1

    Sir very informative information , please share me the tool from where to download

  • @SatyanandNaarsing
    @SatyanandNaarsing 2 หลายเดือนก่อน +1

    Sir pattu bommalu gurinchi what is samasya gurinchi cheppandi

  • @RajeshamSamala-s1o
    @RajeshamSamala-s1o 2 หลายเดือนก่อน +2

    భూమిస్వాదీనంనకుసంభందించిలిమిటేషన్ చట్టాన్నిఎవరుఅమలుచెస్తారు?తెలుపగలరు.

  • @SatyanandNaarsing
    @SatyanandNaarsing 2 หลายเดือนก่อน

    Sir part 2 bommalu gurinchi vivaran se cheppandi sir

  • @mallikarjunragi3363
    @mallikarjunragi3363 หลายเดือนก่อน

    MLA support is importannt

  • @Mmallesh-kb5hh
    @Mmallesh-kb5hh 2 หลายเดือนก่อน +1

    Kasralovistarnamprasentdaraniilovisthirnamulothedasavarichalanteemicheyali

  • @rameshkanuganti3750
    @rameshkanuganti3750 2 หลายเดือนก่อน

    🙏🙏💐💐

  • @NarshimaNarashimamurthi
    @NarshimaNarashimamurthi 2 หลายเดือนก่อน

    సార్ మాతాతగారుకి5ఎకరాలుసలింగువుందిఇతరులుఆథీనంలోవుందిఎలా