Mee life style చూసి మాకు చాలా ఆనందంగా వుంది బిందు గారూ. ఎందుకంటే ఒక వైపు city life ని ఇంకో వైపు farm house life రెండూ మీరు balance చెయ్యడం మీ ఓపికకి hats off Bindu గారూ. ఈ generation వాళ్ళు మీ నుంచి చాలా నేర్చుకోవాలి
ఏమో అండీ ఇవాళ నిజంగా నాలో ఓపిక అంతా అయిపోయిందేమో అనిపించింది.గంగ బేబీ కి ఒంట్లో బాగోలేదు.లంపి స్కిన్ డిసీస్ వచ్చింది.దానిని అలా చూడలేకపోతున్నాము.గంగాని అలా ఆ రూపంలో చూసే ఓపిక మాకు లేదు. ఎప్పుడు తగ్గుతుందో అండీ.😔
మాది కూడా కిరాణా షాప్ మేడం ఇప్పటికీ మేము పేపర్ కవర్ లో వేసి పురికొస తాడు కట్టి ఇస్తాము పాలిథిన్ కవర్స్ వాడము ఇవ్వము మేము కూడా 😍మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేడం👌👌👏👏
నమస్తే అండీ..చాలా సంతోషం. ప్రత్యేకించి దేశానికి సమాజానికి అసలేమీ చేయాల్సిన అవసరం లేదు.మీరు పాటిస్తున్న పాత నియమాలతో సేవ చేసినట్లే..మేలు చేసినట్లే...నేను ప్రతీ వారం వెళ్లే దారిలో అడవి వస్తుంది.ఆ అడవి మార్గంలో కోతులు ఉంటాయి.వాటికి చాలా మందికి ఆహారం ఇస్తూ ఉంటారు.చాలా పుణ్యం చేసినట్లు భావిస్తారేమో బహుశా. పెడితే పెట్టారు కానీ బోల్డంత చెత్త, ప్లాస్టిక్ కవర్లు, తీసుకొచ్చి అందమైన అడవి మార్గాన్ని ప్లాస్టిక్ చెత్తతో సర్వ నాశనం చేస్తున్నారని ప్రతీ సారి చూసి చాలా చాలా బాధ పడతాను.కేవలం పేపర్ పొట్లాలతో సరుకులు కట్టి యివ్వడం కోసమే నాకు ఒక షాప్ పెట్టాలి అనిపించేది..నేను ఈ మాట ఎన్నో సార్లు నా హస్బెండ్ తో అన్నాను.కొన్ని వందల సార్లు అని ఉంటాను.మంచిది అండీ...మీ కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడుగాక 😊🙏🙏
@@BLikeBINDU Tq.. బిందు గారు కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే మేము 5years బట్టీ ఇలా పట్టుదలగా కవర్ ఇవ్వము అని చెప్తున్నా మా ఏరియాలోనే చాలామంది మిగతా షాప్స్ వాళ్ళు అందరూ ఇస్తున్నారు మీరెందుకు ఇవ్వరు అని ఇంకా రోజూ కొంతమంది అయినా అడుగుతూనే వున్నారు ఈ జనం లో పూర్తిగా మార్పు ఎప్పుడు వస్తుందో గాని🙏ఇంకా మా షాప్ దగ్గరకి వచ్చే పిల్లలికి ప్రత్యేకంగా చెప్తాము మీరే ఇంట్లోంచి బాగ్స్ తెచ్చుకోవాలి కవర్స్ అడగకూడదు అని ఇంకా చాలా స్కూల్స్ లో చెప్పట్లేదు ప్లాస్టిక్ వాడకూడదు,healthy food తినాలి అని ఇంకా చాలా మారాలి ఈ సమాజం..🙏మనలాంటి వాళ్ళు ప్రయత్నం కూడా కొనసాగేలా శక్తిని ఇవ్వాలి ఆ భగవంతుడు👍🙏
Wow good good మీరు చేసే ఈపనికి నాజోహార్లు🙏. నా చిన్నపుడు అలానే ఇచ్చేవారు, ఆ పురుకోస అంతా ఒక దానికి చుట్టి ఉంచేవారు. ఏదన్నాఅవసరమైనపుడు వాడడానికి. ఏదీకూడ పాడేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ప్రతీదీ చెత్తబుట్టలో వేసేయడమే.
Health Sutra Google chudandi Anni products super ga untai ragi ravva li jonna enty products super ga untai try cheyandi mam nenu ade use chestha idli kuda smooth ga vachaiii
Bamboo trees product items work ipudu chala tagipoyindi , okapudu ma nanagaru e work chesevaru epudu ledu . Epudu chesina bamboo butalu, chibalu,gampalu, konevaru kuda leru Naku koncham feel ga untundi . Kani meeru koni use chestunte happy ga undi tq
Mam meru kuda The traditional life Ane channel laga njoy chestunaru naturni, Hatts of mam meku, nenu kuda me la nature ki dagaraga undalni future lo try chestuna
Hi bindu garu , mee prathi video chala informative ga vuntundi, meeru eppudeppudu video upload chesthara ani eduru chusthu vunta andi , raagi ravva, and idly buttala link share cheyyandi please , ganga twaraga kolukovali ani aa devunni praarthistu 🙏🙏 bye andi🥰
Fruits lo citrus vere vatito kalapakandi and fruits and vegetables vidiga cheskondi and also oka rakam fruit or veg oka roju ala cheste best madam.. Hope ganga recovers soon🙏
Hello bindu garu meeru ganga ki bogoledu anicheparu chaala sad ga undi twaraga thagalani prayer chesanu norulenivi kadandi kadandi badha cheppalevu me vedio useful ga undi kaani thakuva vedios vasthunavi meeru job chestharu kudaradu lendi kaneesam apudapudyna vedios chestharu thanks ganga thalli be brave
హాయ్ బిందు గారు... ఎలా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి మీ వీడియోస్ అన్ని చూస్తాను చాలా ప్రశాంతం గా అనిపిస్తుంది స్ట్రెస్ రిలీఫ్ గా అనిపిస్తాయి....🤗
Hiiii Bindu akka video chala bagundi chaala manchi food ni vlog chustunte appude iepoienda anipistundi ippudu ganga ki Ela vundi nv manchi ga care thisukuntav love u Bindu akka 😘😘🥰
గంగ అసలెంత అల్లరి చేస్తుందో...అండీ.. ఒక్క నిమిషం కుదురుగా ఉండదు.ఎప్పుడు ఫైటింగ్ ఆట ఆడుకుంటాము నేను గంగ.ఇప్పుడు గంగ ఆడడం మాట అటు ఉంచి తల కూడా తిప్పలేకపోతుంది.బుజ్జి తల్లి ఎంత యాతన పడుతుందో అండీ..అందంగా ఉండే గంగ ని అలా చూడలేకపోతున్నాము.🙏🙏
నమస్తే అండీ... తప్పకుండా అండీ...గంగా తల్లి బాగా సిక్ అయింది.మేము చూడలేకపోతున్నాము.దగ్గరే ఉండి చేసుకుంటున్నాము.మీ అందరి ప్రేమతో గంగ త్వరగా కోలుకుంటుంది అండీ...ధన్యవాదములు 😊🙏🙏
Bindu garu me video hayiga undi chudagaane ❤ and please share coffee blender idly basket and cold press juicer links, and juicer edi manchido and ela vadalo konchem cheppandi please 🙏🏻
Mee life style చూసి మాకు చాలా ఆనందంగా వుంది బిందు గారూ. ఎందుకంటే ఒక వైపు city life ని ఇంకో వైపు farm house life రెండూ మీరు balance చెయ్యడం మీ ఓపికకి hats off Bindu గారూ. ఈ generation వాళ్ళు మీ నుంచి చాలా నేర్చుకోవాలి
బిందు మేడం, మీ ఓపికకు నా వందనాలు.
ఏమో అండీ ఇవాళ నిజంగా నాలో ఓపిక అంతా అయిపోయిందేమో అనిపించింది.గంగ బేబీ కి ఒంట్లో బాగోలేదు.లంపి స్కిన్ డిసీస్ వచ్చింది.దానిని అలా చూడలేకపోతున్నాము.గంగాని అలా ఆ రూపంలో చూసే ఓపిక మాకు లేదు. ఎప్పుడు తగ్గుతుందో అండీ.😔
@@BLikeBINDU akka thagipothundhi....vepaku pasupu patinchandi
Bindu garu naaku skin alarzy undi. Kapiva skin glow mix vadite taggutunda. Naaku thyroid undi. Please reply.
మాది కూడా కిరాణా షాప్ మేడం ఇప్పటికీ మేము పేపర్ కవర్ లో వేసి పురికొస తాడు కట్టి ఇస్తాము పాలిథిన్ కవర్స్ వాడము ఇవ్వము మేము కూడా 😍మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేడం👌👌👏👏
Thanks for not using plastic
నమస్తే అండీ..చాలా సంతోషం. ప్రత్యేకించి దేశానికి సమాజానికి అసలేమీ చేయాల్సిన అవసరం లేదు.మీరు పాటిస్తున్న పాత నియమాలతో సేవ చేసినట్లే..మేలు చేసినట్లే...నేను ప్రతీ వారం వెళ్లే దారిలో అడవి వస్తుంది.ఆ అడవి మార్గంలో కోతులు ఉంటాయి.వాటికి చాలా మందికి ఆహారం ఇస్తూ ఉంటారు.చాలా పుణ్యం చేసినట్లు భావిస్తారేమో బహుశా. పెడితే పెట్టారు కానీ బోల్డంత చెత్త, ప్లాస్టిక్ కవర్లు, తీసుకొచ్చి అందమైన అడవి మార్గాన్ని ప్లాస్టిక్ చెత్తతో సర్వ నాశనం చేస్తున్నారని ప్రతీ సారి చూసి చాలా చాలా బాధ పడతాను.కేవలం పేపర్ పొట్లాలతో సరుకులు కట్టి యివ్వడం కోసమే నాకు ఒక షాప్ పెట్టాలి అనిపించేది..నేను ఈ మాట ఎన్నో సార్లు నా హస్బెండ్ తో అన్నాను.కొన్ని వందల సార్లు అని ఉంటాను.మంచిది అండీ...మీ కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడుగాక 😊🙏🙏
@@BLikeBINDU Tq.. బిందు గారు కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే మేము 5years బట్టీ ఇలా పట్టుదలగా కవర్ ఇవ్వము అని చెప్తున్నా మా ఏరియాలోనే చాలామంది మిగతా షాప్స్ వాళ్ళు అందరూ ఇస్తున్నారు మీరెందుకు ఇవ్వరు అని ఇంకా రోజూ కొంతమంది అయినా అడుగుతూనే వున్నారు ఈ జనం లో పూర్తిగా మార్పు ఎప్పుడు వస్తుందో గాని🙏ఇంకా మా షాప్ దగ్గరకి వచ్చే పిల్లలికి ప్రత్యేకంగా చెప్తాము మీరే ఇంట్లోంచి బాగ్స్ తెచ్చుకోవాలి కవర్స్ అడగకూడదు అని ఇంకా చాలా స్కూల్స్ లో చెప్పట్లేదు ప్లాస్టిక్ వాడకూడదు,healthy food తినాలి అని ఇంకా చాలా మారాలి ఈ సమాజం..🙏మనలాంటి వాళ్ళు ప్రయత్నం కూడా కొనసాగేలా శక్తిని ఇవ్వాలి ఆ భగవంతుడు👍🙏
Wow good good మీరు చేసే ఈపనికి నాజోహార్లు🙏. నా చిన్నపుడు అలానే ఇచ్చేవారు, ఆ పురుకోస అంతా ఒక దానికి చుట్టి ఉంచేవారు. ఏదన్నాఅవసరమైనపుడు వాడడానికి. ఏదీకూడ పాడేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ప్రతీదీ చెత్తబుట్టలో వేసేయడమే.
💯 B like bindu garu... 👍👍👍👍👍🤗🤗🤗🤗🤗♥️♥️♥️♥️♥️
Juicer and meeru use cheysina spice grinder gurinchi details cheyppandi
Bindu garu healthy ga waight gain avadaneki manchi tips or video cheya galara
Hi akka...juicer yedi baguntundho cheeppandi..
Mee utensils chala baguntai akka
Health Sutra Google chudandi Anni products super ga untai ragi ravva li jonna enty products super ga untai try cheyandi mam nenu ade use chestha idli kuda smooth ga vachaiii
Bamboo trees product items work ipudu chala tagipoyindi , okapudu ma nanagaru e work chesevaru epudu ledu . Epudu chesina bamboo butalu, chibalu,gampalu, konevaru kuda leru Naku koncham feel ga untundi . Kani meeru koni use chestunte happy ga undi tq
Bindhu garu 2 ragulu 1 minapappu vesi chesthe kuda Baguntundi
Bindu nee video Lu chusthunte manasulo prasantham ga vuntundhi❤
Anni healthy items gurinchi share chesaaru..! Thanku
Thankq akka video share chesinanduku I am waiting for your creativity thinks ki 🙏💐💐
Exact ga nenu ala life lead cheyalakunnano alane vunnaru mru chala happy ga vundi
Wish you a speedy recovery Ganga Bujji
Ayyo gangamma challaga undali talli nuvvu
Raagi ravva Ratna deep lo untundhi , baguntundhi try cheyyali. Nice video
Useful video Bindu garu
Nice video Bindu garu . Praying for speedy recovery to cute Ganga .
ఈసారి చేసేటప్పుడు అదే గుండెని పైన కప్పు వేయండి బాగా వస్తాయి
క్రింద, ఇడ్లీ వండే ప్లేట్ పెట్టి, తరువాత బుట్టలు పెట్టి ఇడ్లీ వండ వచ్చును.
అవునండీ మంచి ఐడియా నాకు అది తట్టలేదు.ఈసారి అలాగే చేస్తాను అండీ.ధన్యవాదములు 😊🙏
Mam meru kuda The traditional life Ane channel laga njoy chestunaru naturni, Hatts of mam meku, nenu kuda me la nature ki dagaraga undalni future lo try chestuna
Hello Bindu garu… u r just amazing !! I would love to watch ur video’s. Meeru measurements ki use chesina spoon/cup link pettandi pls. Thnq
Hi bindu garu , mee prathi video chala informative ga vuntundi, meeru eppudeppudu video upload chesthara ani eduru chusthu vunta andi , raagi ravva, and idly buttala link share cheyyandi please , ganga twaraga kolukovali ani aa devunni praarthistu 🙏🙏 bye andi🥰
Good idea bindu Garu...
Fruits lo citrus vere vatito kalapakandi and fruits and vegetables vidiga cheskondi and also oka rakam fruit or veg oka roju ala cheste best madam.. Hope ganga recovers soon🙏
Bindu garu I like your attitude
హలో బిందు
చాలా బాగుందండి వీడియో
ఇడ్లీ పిండి వేసాక ఆ క్లాత్ ని పిండి పైన నాలుగు (×) వేపులా వేయండి ఈ సారి
బాగా వస్తాయి ఇడ్లీలు
Juicer cost entha .which brand andi
Bindu garu share information abt juicer...
Hi, bindu garu, pottu minapa pappu vadandi...
Hello andi🤗🙏. Haa nenu kudaa pottu pappe vaadathanu andi intlo 5 kgs pottu pappu neruga raithu daggara konnadi organic di vaaduthunnanu. Kanee ee white pappu kudaa migilindi. Freezer lo 3 packs unnayi. Avi inka enni rojulu unchadam ani vadestunnanu andi.. th-cam.com/video/uBOERqbe3QI/w-d-xo.html
బిందు mam cold press juicer details పెడతారా
Too good dear. So inspiring asusal. Pls share juicer details. Wanna buy😊
Hello bindu garu meeru ganga ki bogoledu anicheparu chaala sad ga undi twaraga thagalani prayer chesanu norulenivi kadandi
kadandi badha cheppalevu me vedio useful ga undi kaani thakuva vedios vasthunavi meeru job chestharu kudaradu lendi kaneesam apudapudyna vedios chestharu thanks ganga thalli be brave
Offering to bhagulamukhi amma for speedy recovery ganga bujji
Hi, you can find millet idly rawa at millet research station, rajendranagar
Namastey andi..anni rakaala siri dhanyala idly ravvalu unnayi andi..okka raagi ravva matrame dorakaledu... RajendraNagar maa inti nundi chala duram andee... 😊🙏
Wishing speedy recovery for ganga.
Hi bindu garu ippude me video chustunnanu 😊andi. Nice andi
Healthy cool juiceses in summer and very good food , 🥭👍very good bindu
బిందు గారు బుట్ట గరిటె ఎక్కడ
తీసుకుంన్నారు చెప్పర👌నీను బుట్టలు తీసుకుంన్నాను చాల
బాగుంన్నాయి 👌
Mam me mixi details chapandi please
Good information 👌
Ne opikaku na joharlu 💐
Me topes aani chala superga unnaye
Hope Ganga will recover soon
అమ్మా బిందు పిండి వేశాక మిగిలిన క్లాత్ పైన కవర్ చేయాలి.తీసేముందు కొంచెం నీళ్ళు చల్లి తీయండి.మంచిగా వస్తాయి.
Hi Bindu garu, idly chala bagunayi
Super Idea mam
హాయ్ బిందు గారు...
ఎలా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి మీ వీడియోస్ అన్ని చూస్తాను చాలా ప్రశాంతం గా అనిపిస్తుంది స్ట్రెస్ రిలీఫ్ గా అనిపిస్తాయి....🤗
Hi Bindu garu mee nundi eppudu Edo oka kotha visyam nerchukuntunnam thank u for video
Cold press juice akkada tisukunaro chepandi Bindu garu.
S bindu garu nenu ragulu, jonnalu, sajjalu alane nanabetti edli chesta
Sajjaedli super ga vundhi miru trey cheyandi
గంగ అమ్మ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం..
Hiiii Bindu akka video chala bagundi chaala manchi food ni vlog chustunte appude iepoienda anipistundi ippudu ganga ki Ela vundi nv manchi ga care thisukuntav love u Bindu akka 😘😘🥰
Like
Vari gaddi bowl bottom lo vunchi cook chayvachu
Akka nenu ee roju Mee channel subscribe chesukunnanu from Karnataka
Madam Buttalu + ragi ravva amezan link pettandi please madam
Baga allari chestu sandadiga vunde pillalaku
yemanna vasty chala badaga vuntundi😔
Malli vallaku taggy varaku manaki yemi tochadu😌
Ganga twaraga kolukovalani a Ammavarini vedukondamu🙏
గంగ అసలెంత అల్లరి చేస్తుందో...అండీ.. ఒక్క నిమిషం కుదురుగా ఉండదు.ఎప్పుడు ఫైటింగ్ ఆట ఆడుకుంటాము నేను గంగ.ఇప్పుడు గంగ ఆడడం మాట అటు ఉంచి తల కూడా తిప్పలేకపోతుంది.బుజ్జి తల్లి ఎంత యాతన పడుతుందో అండీ..అందంగా ఉండే గంగ ని అలా చూడలేకపోతున్నాము.🙏🙏
@@BLikeBINDU Don't worry yemi kadu ganga ku taggutundi 👍
Vadu malli twaraga kolukoni garden anta gantulu vestadu 💐
Hi bindu can u suggested using airfryer? Are u suggested any airfryer
plz ganga ki drishti teeyandi...harathi karpooram tho..sunnam lo pasupu kalipi neellu ready cheskuni..rendu tamala paakulu vunchi..daani paina rendu mudha karpooram mukkalu petti...veliginchi...drishti teeyandi...bindu gaaru...plz...
నమస్తే అండీ... తప్పకుండా అండీ...గంగా తల్లి బాగా సిక్ అయింది.మేము చూడలేకపోతున్నాము.దగ్గరే ఉండి చేసుకుంటున్నాము.మీ అందరి ప్రేమతో గంగ త్వరగా కోలుకుంటుంది అండీ...ధన్యవాదములు 😊🙏🙏
@@BLikeBINDU so sweet of you!!!!❤
Baggs link. Kuda pettara.
Bindu garu me juice machine గురుంచి చెప్పండి plzz
Laddu resipi kudaa please
అది కొబ్బరి లడ్డు అండీ నేను చేయలేదు...కొన్న లడ్డులు.
Coffee powder filter link pettandi Bindu garu
Nice vedio Bindu garu...pls date syrup link evvara..ekkada konnaru..
Hi bindu garu... Date syrup link pettara plz. Ma babu ki iron deficiency date syrup evamanaru... Plz snd the link.
Utensils link evvandi
Hi akka.. Ragi ravva manam pattimchukovacha
Pottu minapapappu vadandi bindhu ,,,,pottu saha
Hello andi😊🙏. avunandi nenu kudaa alaage vaadutunnanu andi... 5kgs lu organic pattu minapa pappu theesukuni ave vaaduthunnanu.. th-cam.com/video/uBOERqbe3QI/w-d-xo.html
Wow it’s delicious food…. Thanks
Super super andi meru👌👌👏👏
Amazon link cheppandi Madam
Akka juicer di link evandi akka
Juicer link evagalaru..plz sister
Hi bindhu garu mi mixer grinder Peru links cost pettuandi please idly ravvadi cudaa
Juicer link Evara akka
Background music nice madam. Is it TH-cam free music or not
Thatta idly idea👌👌👌
Ganga chitti thalli ఇప్పుడెలా వుంది
Nice video bindu garu ,,
Super bindhu garu chala bagaundi
Hi bindu garu yala vunnaru butta idli chala bagunnai andi
Hi mam ela vunnaru best sunscreen lotion cheppandi bindu garu
Madam chinna suggestion grains 10000 years nuche vandu tunnam healthy kadu madam human evolution prakaram tinna takkuva tinandi. (vegetable lu inka meat tinandi madam)
Yela unnaru Bindu garu chala bagundi video
Tell me ratio for ragi idly preparation please
Super quite ga unaie idly thank you so much akka
Hi Bindu garu......
Me House Final Update Video cheyandi
Bindu garu me video hayiga undi chudagaane ❤ and please share coffee blender idly basket and cold press juicer links, and juicer edi manchido and ela vadalo konchem cheppandi please 🙏🏻
Hi Bindu Ela unnaru
Nice idly memu try chestam
Hi medam me video ou chala istanga choostanu
Coffee beans ante coffee seeds andi?nenu kooda coffee lover ne.
Meru use chesay brass items review cheyandi plz
Idly super 👌
Hi akka
How are you
Waiting for your vedieo everyday
First comment
Meru vade cold press juicer gurinchi review cheyandi plz
Raagi ravva link send cheyandi mam pls
Good morning Bindu garu
Yekkada order chesaru ee buttalu and also ragi Rava
Idli 👌 ga unnayi buttalu adress evvara bindu garu
బుట్టలు చాలా బాగున్నాయి.... బుజ్జిగా...,
Get well soon ganga
Thank you so much andi😊🙏