ఈ వారము పొలం దున్నించాము|అనుకున్న పనులు ప్రారంభం|Farm Living

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 143

  • @Manaworlds1430
    @Manaworlds1430 วันที่ผ่านมา +17

    మీ వీడియోలు చూస్తుంటేనే ప్రశాంతంగా అనిపిస్తది

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา +3

      నమస్తే అండీ 🤗🙏ధన్యవాదములు

  • @KarthikPuramsetty
    @KarthikPuramsetty วันที่ผ่านมา +7

    You're an inspiration akka ❤ మా అమ్మగారికి కూడా పంట పొలం ఉంది, మీలాగా ప్రకృతికి దగ్గరగా బ్రతకాలని మా కోరిక. దేవుడి దయ ఉంటే అది జరుగుతుంది అని కోరుకుంటున్నాను. 😊

  • @LuckyLucky-mr6oi
    @LuckyLucky-mr6oi วันที่ผ่านมา +3

    Akka nenu eppudu 9th month pregnant ni ...mi vidios chustu vuntanu ...naku manasu chala prasanthamga vuntundhi akka ..tq so much ..and bless me akka

  • @sandyarani8904
    @sandyarani8904 วันที่ผ่านมา +7

    హాయ్ బిందు గారు బాగున్నారా మీ వీడియోస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ అండి

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา +1

      నమస్తే అండీ 🤗🙏బాగున్నాను అండీ . మీరూ బాగున్నారని ఆశిస్తున్నాను ..ధన్యవాదములు 😍🤗🙏

  • @raghava-xt5jd
    @raghava-xt5jd วันที่ผ่านมา +5

    Hi,Akka
    Nenu manasulo anukunnanu mimmalni within half an hour lo video pettaru.... Really what a coincidence

  • @visalaadabala5286
    @visalaadabala5286 วันที่ผ่านมา +1

    Hi Bindu garu
    Chala happy ga vundandi mee video chusaka.
    Ma pillalu kuda baga enjoy chestaru Mee videos chusi.

  • @sreelakshmi9524
    @sreelakshmi9524 วันที่ผ่านมา +1

    ప్రతీ ఒక్కరూ me lifestyle ni pogudutaru,నేను కూడా
    కానీ దేనికి మీరు పడ్డ కష్టం ఒక దేశ ప్రధాని కూడా అనుభవించి ఉండరు అనుకుంటున్నా❤

  • @parthavipidaparthy5406
    @parthavipidaparthy5406 วันที่ผ่านมา +1

    Avi aratipandu anukunta kaya kadu. Mango and Lucky bonding is too good to watch.

  • @harshapune17
    @harshapune17 15 ชั่วโมงที่ผ่านมา

    It's beautiful but I can relate to it how empty one feels in their mind a mixture of emotions when we say goodbye to farm and pets to return back home.

  • @kalyaniporla4613
    @kalyaniporla4613 วันที่ผ่านมา

    It's so pleasant to watch ur videos....

  • @sindhuravula6248
    @sindhuravula6248 วันที่ผ่านมา

    You are great
    Bindhu
    Garu

  • @vamsikumar240
    @vamsikumar240 วันที่ผ่านมา

    Mee video kosam waiting andi chala thanks 🙏 your videos are stress relief 😌 in mid of the week 🎉

  • @Laksmi0408
    @Laksmi0408 วันที่ผ่านมา

    Hi Bindu garu chala Rojulu tharuvatha me videos chasthunnamu nice

  • @tailor719
    @tailor719 วันที่ผ่านมา +1

    మీ వీడియో చాలా బాగా నచ్చుతుంది నాకు 🥰🥰

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      ధన్యవాదములు అండీ 🤗🙏

  • @sarisari7466
    @sarisari7466 วันที่ผ่านมา +1

    Hi akka yala unaru me vedeos vasta chudam ani waiting akka..

  • @Udaymar06
    @Udaymar06 วันที่ผ่านมา

    హాయ్ బిందు గారు, గుడ్ ఈవినింగ్ అండి! మీరు ఇంకా కోల్డ్‌ నుండి పూర్తిగా కోలుకోలేదని అనిపిస్తుంది. మీరు మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టండి. త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వీడియో బాగుంది 👍👍🤗🤗

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา +1

      హాయ్ ఉదయ్ గారు 🤗🙏నమస్తే అండీ . ..అవునండీ జలుబు కొంచెం ఉంది . జలుబు వల్ల తలనొప్పి గా ఉంటుంది . తప్పకుండా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటాను. అసలే నేను చాలా చాలా పనులు చేయవలసి ఉంది . 😊 థాంక్యూ సో మచ్ అండీ 🤗🤗🙏🙏

    • @Udaymar06
      @Udaymar06 วันที่ผ่านมา

      @అల్ ది బెస్ట్ 👍👍

  • @srimukhipulluri9301
    @srimukhipulluri9301 วันที่ผ่านมา +2

    హాయ్ బిందు గారు లక్కీ కి మాంగో కి స్నేహం బాగా కుదిరింది కదా

  • @kavireddy926
    @kavireddy926 วันที่ผ่านมา +1

    Hi bindhu garu me vedios chala ishtam naku

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      హాయ్ అండీ నమస్తే..థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @nreddy2230
    @nreddy2230 18 ชั่วโมงที่ผ่านมา

    Love your life Bindu gaaru.

  • @NeerajaDatla
    @NeerajaDatla วันที่ผ่านมา +1

    Hi akka. U r simply superb 👏

  • @gowthamorton
    @gowthamorton วันที่ผ่านมา +2

    4:47....😅....woaaaaaa😂....
    It lookz Awesome in taaat Loveli color 🦜
    I waanna knw tha birdz name 😏🦖💚

    • @gowthamorton
      @gowthamorton วันที่ผ่านมา +1

      Aaa brd kinGfiisser kaadhu kadhaa....
      Meku telsthe cheptaaraa tat brd speciez name🦖

  • @Sani644
    @Sani644 วันที่ผ่านมา

    Very beautiful place ❤️❤️❤️

  • @bindug24
    @bindug24 วันที่ผ่านมา

    Hi andi, I totally appreciate your work and wish you good luck for your dreams to become true. I just heard that there is a plant called Krishna paadam ... Ee mokka unte snakes raavu ani vinna...Vijay Ram gari video lo chusa .....have you ever tried.....I just want feedback on that.

  • @kotamohan9139
    @kotamohan9139 วันที่ผ่านมา

    HELLO BINDHU GARU GOODEVENIG HAPPY THURSDAY OM SAIRAM JAYA JAYA SAI SHRADHA SHABHURI HAVE A GOOD DAY VARSAM PADINADA SATADHA SUPER

  • @dhamodharrani2769
    @dhamodharrani2769 วันที่ผ่านมา

    Bindhu garu nenu me home vedios me recipies and review vedios miss avuthuna bindu garu

  • @aramani7226
    @aramani7226 วันที่ผ่านมา +1

    Natural ❤❤❤❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      🤗🙏🙏

  • @Gopi_chowdary993
    @Gopi_chowdary993 วันที่ผ่านมา

    Hi akka naku midhagara vunna flower bulbs vunte esthara flz reply akka

  • @gowthamorton
    @gowthamorton วันที่ผ่านมา +2

    13:05 ...😂... Alaaa vadilesthe mango gaaru thappipoie chances vundhi mdam....😅
    So..... Aaaa lil birdie ni jagratagaaaa chuskovali😮....
    Or alaaa vadileste... Eagllez , Falcone , Great Hawkz vachi teskelle pramadam vundhi😊.... 🦜🦜🦜🦜💚

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา +2

      మాంగో ని నేను ఒక్క క్షణం కూడా unattended గా ఉంచను గౌతమ్ . ఎక్కడ పెట్టినా మాలో ఎవరో ఒకరం ఖచ్చితంగా అక్కడే ఉంటాము . దానిని నేను బంధించి ఒక చోటుకే పరిమితం చేయలేను . 6 అయ్యేసరికి మాత్రం మాంగో తనంత తానే కేజ్ లోనికి వెళ్ళిపోతుంది . తనంత తాను వెళితే తప్ప నేను కేజ్ లో పెట్టను . అయినా మీరు చెప్పిన మాట కూడా తీసేయను అండీ . .అవేమీ మాంగో మీద ఎటాక్ చేయకుండా ఇంకా జాగ్రత్తగా చేసుకుంటాను . 🤗🙏

    • @gowthamorton
      @gowthamorton วันที่ผ่านมา +1

      @@BLikeBINDU Good One 🦜

  • @rajyalakshmipeddireddy3339
    @rajyalakshmipeddireddy3339 วันที่ผ่านมา

    Nenu oka mata cheppali anukuntunna merru travel chesthunna appudu hanuman chalisa cheyyandi chala help avutundi akka

  • @kailashmanas3501
    @kailashmanas3501 วันที่ผ่านมา +1

    Lucky Babu ❤

  • @Vijjiprsn
    @Vijjiprsn วันที่ผ่านมา +5

    🌅సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం విధానాలపై పది రోజుల సమగ్ర శిక్షణా తరగతులు🌈 కన్వ శాంతి వనం లో విజయ రామ్ గారి సారధ్యంలో 2025 ఫిబ్రవరి 15 తారీకు నుండి 24 తారీకు వరకు నిర్వహించబడుతుంది యువ రైతులు సంప్రదించగలరు.
    🌿💧ప్రకృతిని భూగర్భ జలాలను కాపాడుకుందాం ♻️

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา +4

      నమస్తే అండీ 🤗🙏..అవునండీ నేను కూడా ఒక వీడియో లో ఈ విషయం చెప్పాలి అనుకున్నాను . చిన్న కరెక్షన్ అండీ అది "కన్హా(Kanha)" శాంతి వనం. మీరు టైపు చేసినప్పుడు పొరబాటున typo mistake అయి ఉండవచ్చు . మీ కామెంట్ చదివిన వారు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ గూగుల్ లో కన్వ అని వెతికి దొరక్కపోతే ఇబ్బంది పెడతారేమో అని చెప్పాను. అవునండీ ప్రకృతిని భూగర్భ జలాలను కాపాడుకుందాము . 🌳🙏🙏🙏

  • @goldman8281
    @goldman8281 23 ชั่วโมงที่ผ่านมา

    Can you make a video on Kaasi, his colour completely changed. Would like see Translation of Kaasi

  • @gowthamorton
    @gowthamorton วันที่ผ่านมา +2

    5:14 ... 😂 Lukki boi😅 b careful... Tinie hero😮...
    Bcuz thaaat OLD MAN looookz lik The Serial Killaaaa 🤣😁😎🍸🦖💚

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา +1

      అయ్యో ఓల్డ్ మాన్ ఆ ఆయన మా పూల్ అన్న అండీ ...ప్రూనింగ్ కోసం పట్టుకుని నిల్చున్నారు . పూల్ సింగ్ దేవమ్మ ఇద్దరూ మాకంటే బాగా పెట్ లవర్స్ . వాళ్ళకి కూడా Pomeranian డాగ్ ఉండేది . ఎవరో పొలంలో పందులు రాకుండా ఎలక్ట్రిక్ షాక్ పెడితే అది దానికి తగిలి చచ్చిపోయింది . వాళ్ళ కుటుంబం అంతా విపరీతంగా ఏడ్చారు . నెల రోజుల వరకు తేరుకోలేదు . అందుకే లక్కీ ని కూడా బాగా ముద్దు చేస్తారు 🤗

    • @gowthamorton
      @gowthamorton วันที่ผ่านมา +1

      @@BLikeBINDU i waz kidding...mdam.... Juzt fr Fun.
      Hez a good man.....🌛🌳

  • @kantarajithaRajitha
    @kantarajithaRajitha วันที่ผ่านมา +2

    హాయ్ బిందు గారు మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      నమస్తే అండీ ...మీకు ధన్యవాదములు 😍🤗🙏

  • @RamuUppalapati
    @RamuUppalapati วันที่ผ่านมา +1

    Nice🎉

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      ధన్యవాదములు అండీ 🤗🙏

  • @srinivasaraosirasapalli5104
    @srinivasaraosirasapalli5104 วันที่ผ่านมา +1

    So nice madam

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      ధన్యవాదాలు అండీ 🤗🙏

  • @vinnakotashyamteja21293
    @vinnakotashyamteja21293 15 ชั่วโมงที่ผ่านมา +2

    Panasa and badam cheyyu age entha andi

    • @vinnakotashyamteja21293
      @vinnakotashyamteja21293 15 ชั่วโมงที่ผ่านมา

      Gooseberry age kuda cheppandi

    • @BLikeBINDU
      @BLikeBINDU  14 ชั่วโมงที่ผ่านมา

      7 years andi.. panasa ginja nundi meme penchamu Badam matram chala chinna mokka techi pettamu

    • @vinnakotashyamteja21293
      @vinnakotashyamteja21293 13 ชั่วโมงที่ผ่านมา

      @BLikeBINDU mari usiri kaya chettu andi

  • @shivramkrishnanayak4648
    @shivramkrishnanayak4648 วันที่ผ่านมา +1

    I love you bindu Aunty garu and sachin uncle garu ❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      🤗😍❤🙏

  • @Rajithaviru
    @Rajithaviru วันที่ผ่านมา

    Hi andi me video kosum wait chesanu antha la alavatu aipoinai me videos 2yrs nundi chustunanu and recently nenu kuda TH-cam start chesanu healthy food chupinchali ani and travelling vlogs kuda chupinchali ani nena baga stress lo undi me challa open chesi videos chusina taruvata na stress challa varaku tagindi really ani videos max 2times chustanu anthala alavatu aipoyaru naku memalani akka ani pilavali anipinchindi, inkoti meru videos teyataneki editing ki em tools use chestunaru ane dani meda video cheyara if possible. Thanks a lot

  • @kosurihema
    @kosurihema 10 ชั่วโมงที่ผ่านมา

    Hello, Bindu gaaru
    Ela unnaru...aroghyamina aharapu alavatlu Ani chesevaru kada avi enduku cheyadamledu avi kuda cheyandi baguntayi...

  • @VijayMiddi
    @VijayMiddi 17 ชั่วโมงที่ผ่านมา

    Hai bindu sister

  • @RamsArena80
    @RamsArena80 วันที่ผ่านมา

    Last dialogue vinnaka are appude aepoinda ani pinchi appudu time chusanu Mam , expect chesinatte vlog last ki vachesindi 😊 nice vlog 👍 andi
    Paamu maree peddaga vunte 99% rat snake ae vundochu andi , non poisonous safe
    Meeku kudirinappudu Leda travel lo vunnappudu dr. Ravikanth kongara garu ninna snake bite meeda video chesaru, chuda galaru andi 🙏

  • @vaishnavireddy9533
    @vaishnavireddy9533 วันที่ผ่านมา +1

    Kollu untey a mokkalani undaniyyavu memukuda edey bhada

  • @VaniJ-f6d
    @VaniJ-f6d วันที่ผ่านมา

    Hi amma 🙏🏻

  • @gowthamorton
    @gowthamorton วันที่ผ่านมา +2

    14:38 .....Now i see THEE SUN...
    S....now i see IT 🌛....
    B Mdam.... Meeeeru safe n hapi gaaaa vunaaaru ankuntunaaaaa😅....
    Naaaaku repli istaaaru anee aaaasistunaaaaa😂....
    Nothing Personal😅....
    No conflict btwn u n me😂....
    I forgot wat hapn bak thn....
    N...i am the New one....
    ANOTHER ONE 😊.....
    spare mi life fr ME 😎....
    IM begging...begging U ....
    Forever Kind Queen .....
    Wit all Respekt... G💚

    • @gowthamorton
      @gowthamorton วันที่ผ่านมา +1

      Repli fr thiz ONE ... pleeez 🌴

    • @gowthamorton
      @gowthamorton วันที่ผ่านมา +1

      Ur repli.... Plz 😎

  • @rashmibhavaniprasad7331
    @rashmibhavaniprasad7331 วันที่ผ่านมา +1

    How is passion fruit tree is it recovered

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา +1

      passion ఫ్రూట్ తీగా అండీ! అయ్యో అది చూపించడం మర్చిపోయాను . ఆ పురుగు కి నాకు మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది అండీ 😅😅ఇంతవరకూ ఇద్దరం ఫైట్ చేస్తూనే ఉన్నాము . పురుగు గారేమో ప్రతీ రోజూ ఒక దగ్గర కట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉందీ ఈలోపే నేను ఆ కట్స్ దగ్గర నీమ్ ఆయిల్ రాసి కట్లు కడుతూ వస్తున్నాను . చివరికి ఆ తీగ ముడుపులు కట్టే చెట్టులా మారింది 😅😅 కొత్తవాళ్లు ఎవరైనా చుస్తే ఓహో ఈ తీగకు ముడుపు కడితే మంచిదేమో అనుకుంటారు అండీ

    • @rashmibhavaniprasad7331
      @rashmibhavaniprasad7331 วันที่ผ่านมา

      @BLikeBINDU 🤣🤣🤣

  • @swethamsaa9942
    @swethamsaa9942 วันที่ผ่านมา +1

    Snake repellent plants petti chudandi would be little helpful

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      పెట్టాము అండీ 🤗🙏. .కానీ అవేమీ పని చేయలేదు . .పైగా వాటిలోనే వచ్చి ఉన్నాయి . ఈసారి తులసి మొక్కలు పెట్టి చూడాలి . కానీ పాము రావాలి అని డిసైడ్ అయితే అవి ఎలా అయినా వచ్చేస్తాయి అండీ 😅

  • @srivanivari291
    @srivanivari291 วันที่ผ่านมา +1

    Hi andi 🤗

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      నమస్తే అండీ 🤗🙏

  • @suprajam4121
    @suprajam4121 21 ชั่วโมงที่ผ่านมา

    Mango should have apair

  • @SleepyBoardGame-et7hn
    @SleepyBoardGame-et7hn วันที่ผ่านมา

    Mango breed cheppindi please ,memu penchu kunte mathi untunda Jayanthi Hyderabad

  • @varalaxmi1722
    @varalaxmi1722 วันที่ผ่านมา +1

    Hii Bindhu garu

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      హాయ్ అండీ నమస్తే 🙏🤗

  • @BeeramNarendarReddy
    @BeeramNarendarReddy วันที่ผ่านมา

    Hi Akka address yekkada me farm Avulu chala bhagunnayi

  • @samrajyamkarlapudi5631
    @samrajyamkarlapudi5631 วันที่ผ่านมา +1

    ❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      నమస్తే అండీ థాంక్యూ సో మచ్ 🤗🙏

  • @akshayanirithika
    @akshayanirithika วันที่ผ่านมา +1

    Usiri kayalani em chestaru

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา +1

      చాలా వరకు అక్కడకు వచ్చే ఎవరో ఒకరు కోసుకుంటారు అండీ . ఎంచక్కా చెట్టు మీదే కోసుకుని తింటారు . ఆ టైం లో పనిచేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళు కొన్ని పట్టుకుపోతారు . కొన్ని నేను నీళ్లలో ఉప్పు , పసుపు , కారం వేసి ఊరపెడతాను . ఉసిరికాయ జామ్ కూడా చేసుకోవచ్చు

  • @durgabhavani8152
    @durgabhavani8152 วันที่ผ่านมา +1

    I like you akka ❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      హాయ్ మా థాంక్యూ సో మచ్ ❤❤😍🤗

  • @prathipatiramkumar
    @prathipatiramkumar วันที่ผ่านมา +1

    Hii Aatma

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      నమస్తే అండీ 🤗🙏

  • @rajyalakshmipeddireddy3339
    @rajyalakshmipeddireddy3339 วันที่ผ่านมา

    Appude ipoenda chinna video pettaru akkada kochem long pettandi

  • @Chinnibook
    @Chinnibook วันที่ผ่านมา

    లక్కీ mangoe ని చూస్తుంటే ఎంతో ముచ్చట సొంతం ఇంటి పిల్లలు లా ఉన్నారు ❤ lucky తవ్వుతూ ఉంటే don't take it lightly ఉండకుడా నీవి ఉంటె అవి smell చేస్తాయి ,మా intlo కోకిల Happy ఇలానే చేస్తాయి బల్లులు తెలు జెర్రి etc చేరితే వాటికి తెలుసు maa ఇంట్లో ఈ రెండూ శోధన చేస్తాయి మూడు సార్లు యెలుక పంది కొక్కు తెచ్చి maa కాళ్ల దగ్గర పడేశారు,

  • @jyothitripurari3323
    @jyothitripurari3323 วันที่ผ่านมา

    Snakes ante jagratta andi

  • @twinkle8377
    @twinkle8377 วันที่ผ่านมา +1

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      🤗😍🙏

  • @nageswarim3429
    @nageswarim3429 วันที่ผ่านมา +1

    🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      నమస్తే అండీ 🤗🙏

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 10 ชั่วโมงที่ผ่านมา

    🎉🎉🎉🎉

  • @anithareddy5006
    @anithareddy5006 วันที่ผ่านมา +1

    Hi bindhu garu bagunara

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      నమస్తే అండీ అనితా గారు 🤗🙏బాగున్నాను అండీ . .మీరు బాగున్నారని ఆశిస్తున్నాను .

  • @MuddadaMadhu
    @MuddadaMadhu วันที่ผ่านมา +2

    లక్కీ గాడు కొంచం వొళ్ళు చేసాడు అనుకుంటా బిందు అక్క

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา +1

      లేదమ్మా కరెక్ట్ బరువు లోనే ఉన్నాడు . 6.5 kgs ఉన్నాడు . ఆ జుట్టు పెరిగిన ప్రతీ సారి అలా బొద్దుగా అనిపిస్తాడు , మాకు కూడా ఆలా బొద్దుగానే అనిపిస్తున్నాడు . 😅😅ప్రతీ రోజూ ఉదయం వాడి వెయిట్ చూస్తాను .

  • @pakashirisha9291
    @pakashirisha9291 วันที่ผ่านมา +2

    Hi Andi ela unaru😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา +1

      నమస్తే అండీ 🤗🙏నేను బాగున్నాను మీరు బాగున్నారని ఆశిస్తున్నాను 🤗

    • @pakashirisha9291
      @pakashirisha9291 วันที่ผ่านมา +1

      Tq❤️

  • @wondersofteja
    @wondersofteja วันที่ผ่านมา +1

    Avi kura arati kadu bindu garu

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      థాంక్యూ అండీ తెలియచేసినందుకు ...మీరెవరైనా చెప్తారనే వీడియో లో చెప్పాను ...మళ్ళీ కూర అరటి అయితే పండే వరకు ఆగకుండా కోసేయాలి కదా అందుకని . నిజానికి నేను కూర అరటి చెట్టు ఎప్పుడూ చూడలేదు .అండీ 🤗🙏

  • @mahendrareddy1117
    @mahendrareddy1117 8 ชั่วโมงที่ผ่านมา

    ME FARM ADDRESS ekkada andi?

  • @Parvathi-q7d
    @Parvathi-q7d วันที่ผ่านมา +1

    Kandulu nanethe udhakau Bindu

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      అదే అండీ నాకు సందేహం వచ్చింది🤗🙏 . కానీ ఏమి చేయాలో అండీ ఆల్రెడీ తడిచిపోయాయి

  • @dganeshkumar1511
    @dganeshkumar1511 8 ชั่วโมงที่ผ่านมา

    ఆవును కౌగిలించుకునపుడు మీ వెనుక ఉన్న చెట్టు పేరు ఏంటి అండి

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 วันที่ผ่านมา +1

    Bindu mam namasthe.... Arati puvu kura chesukondi, enti meeku jwaram vachindaa... Jagarthaga undandi, avacado chetlu kinda asalu kurchovadu, luckey gadu ala anumanam ga chustunte malli veepu vimanam motha moginchara bindu mam... 😃 ......

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา +1

      నమస్తే అండీ 🤗🙏 అరటి పువ్వు కూర ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు . ఈసారి ఏదో ఒక వీడియో చూసి అయినా చేయడం నేర్చుకోవాలి అండీ . అలాగే అండీ కూర్చొను థాంక్యూ సో మచ్ అండీ . లక్కీ రాత్రి ఒంటిగంట టైం లో లేచి ఆ బీరువాను గీరుతుంది . బీరువాకు గోడకు మధ్య మూతి పెట్టి చిన్నగా మూలుగుతున్నట్లుగా అరుస్తుంది . నాకేమో అక్కడేదైనా పురుగు ఉందా అన్న భయం . ఈ మధ్య వెళ్లిన ప్రతీ సారి అలాగే చేస్తుంది ఎందుకో ఏంటో . నాకేమో ఇక రాత్రి నిద్దర పట్టదు .😅

    • @maheshsyamineni7226
      @maheshsyamineni7226 วันที่ผ่านมา

      Ayoooo bindu mam...... 😀

  • @tailor719
    @tailor719 วันที่ผ่านมา +1

    Hi

  • @anjalidasari2697
    @anjalidasari2697 วันที่ผ่านมา +2

    Hiiiii akka first comment nade abba entha happy ga vunde ni vlog ragane na cute cute akka nv love u alot ❤❤❤❤❤ na spl person nv

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 ชั่วโมงที่ผ่านมา

      Hi maa Anjali😍🤗🤗. Chinnu ki neeku😘😘😘

  • @pnrtitle7198
    @pnrtitle7198 วันที่ผ่านมา +1

    Hii akka

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      హాయ్ మా 🤗🙏

  • @Colourfulvibesz
    @Colourfulvibesz วันที่ผ่านมา +1

    First

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      నమస్తే అండీ 🤗🙏

    • @Colourfulvibesz
      @Colourfulvibesz วันที่ผ่านมา

      Meeru like, subscribe, share Ani enduku anaru

    • @Colourfulvibesz
      @Colourfulvibesz วันที่ผ่านมา

      @@BLikeBINDU madam.. meeru land cultivation ki chala karchuchesthunnaru.
      Without benefit

    • @Colourfulvibesz
      @Colourfulvibesz วันที่ผ่านมา

      Like share, subscribe Ani enduku anaru meeru?

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา +1

      ప్రారంభంలో అనేదాన్ని అండీ . .కానీ కొన్ని రోజులు గడిచాక అది ఎందుకో అనవసరం అనిపించింది . ఎవరైనా వాళ్ళకి నచ్చితేనే like షేర్ సబ్స్క్రయిబ్ వారంతట వారు మనస్ఫూర్తిగా చేయాలి కానీ మనం అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మానేశాను.

  • @Udaymar06
    @Udaymar06 4 ชั่วโมงที่ผ่านมา

    10.37 😅😅😅

  • @jyothigv8360
    @jyothigv8360 วันที่ผ่านมา +1

    ,❤️❤️❤️

  • @raghunani6759
    @raghunani6759 วันที่ผ่านมา +1

    ఇందాక అనుకున్న video post చేయలేదు ane అనుకున్న

  • @manoharreddy3267
    @manoharreddy3267 วันที่ผ่านมา

    మెడకు గంటలు కడితే అవి పండుకున్నప్పుడు గంట మోగి దానికి నిద్రకు డిస్టర్బ్ అయితదేమోనని

  • @lakshmich4058
    @lakshmich4058 วันที่ผ่านมา +1

    Ayyo ippudela vunnaaru

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      ఇప్పుడు బాగానే ఉన్నాను అండీ థాంక్యూ సో మచ్ 🤗🙏

  • @RV-pi1zi
    @RV-pi1zi วันที่ผ่านมา

    కాశి కి మెడకు కట్టిన తాడు టైట్ అయ్యినట్టు ఉంది... కొంచం loose చేయండి...

  • @sitareddy6114
    @sitareddy6114 วันที่ผ่านมา

    Bindhu adikoorariti kadu

  • @ranjithbandari3948
    @ranjithbandari3948 วันที่ผ่านมา

    Ganga pregnant haa ji ?

  • @srivenkateshwara2072
    @srivenkateshwara2072 วันที่ผ่านมา

    Dogs puppies ki birth iche tappudu alage thavvu thayi

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      అది మేల్ డాగ్ అండీ 😊

    • @srivenkateshwara2072
      @srivenkateshwara2072 วันที่ผ่านมา

      @BLikeBINDU ☺️
      Avuna andi

  • @komalkanneganti8060
    @komalkanneganti8060 วันที่ผ่านมา +1

  • @sridevikondragunta5771
    @sridevikondragunta5771 วันที่ผ่านมา +1

    Hi

    • @BLikeBINDU
      @BLikeBINDU  วันที่ผ่านมา

      నమస్తే అండీ 🤗🙏