తాతగారు కాలం చేశారు🙏🙏🙏|| B Like Bindu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 495

  • @sujathasuji-j4y
    @sujathasuji-j4y ปีที่แล้ว +6

    ఎంత మంచి విలువలు ఉన్న కుటుంబం అండి... పూజలు చేస్తే మనకి మాత్రమే మనశ్శాంతి, ఇలా బ్రతకగలిగితే దేవుడు కూడా కరుణిస్తాడు. కన్న బిడ్డల్ని కూడా కష్టపెట్టకుడదు అని అంత మంచిగా బ్రతికారు తాత గారు. ఆయన దేవుడు తో సమానం. మీ కుటుంబం అంత కాకపోయినా కొంచెం ఐన అలా బ్రతకాలి అన్న కోరిక

  • @lavanyagottipati7001
    @lavanyagottipati7001 ปีที่แล้ว +3

    తాతగారి గురించి మీరు చెప్తుంటే ముచ్చటేసింది. కొందరు పెద్దవాళ్ళు,పిల్లలు ఎంత చూసినా సంతృప్తి చెందని వారు కూడా ఉంటారు. పిల్లలు, పెద్దలు ఒకరినొకరు అర్ధం చేసుకుంటే ఇలా ఉంటుంది.

  • @prudhvipinnaka2496
    @prudhvipinnaka2496 ปีที่แล้ว +27

    ఏమి రుణానుబంధమో కానీ ఈ వార్త తెలియగానే కళ్ళు చెమ్మ గిల్లాయి...తాత గారి ఆత్మ తప్పకుండా శాంతముగా ఉంటుంది..పరిపూర్ణంగా జీవించారు..మా వైద్య విద్య కోసం మరింత పవిత్ర కార్యం చేసి మా మనసుల్లో నిలిచిపోతారు..
    మా వైద్యులు అందరూ ఈ దేహ దాతలకు ఎప్పటికీ రుణ పడి ఉంటాము.

  • @gudimetlatharangini9109
    @gudimetlatharangini9109 ปีที่แล้ว +5

    తాత గారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఏదో తెలియని భావోద్వేగం నా లో కలిగింది. చాలా ఉన్నతమైన ఆలోచన.

  • @anilhumanist
    @anilhumanist ปีที่แล้ว +2

    మీ తాత గారు మరణించిన తర్వాత కూడా పరోక్షంగా జీవించేలా చేసారు అక్క మీకు హృదయపూర్వక ధన్యవాదాలు........ నేత్రదానం చాలా గొప్పది....ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరాన్ని వృధా చేయకుండా చాలామందికి ఉపయోగపడేలా చేయవచ్చు....ఈ సామాజిక స్పృహ అందరికీ అవసరం...

  • @florancenani1583
    @florancenani1583 ปีที่แล้ว +17

    బిందు బాధపడకు నీకు మంచిది అలవాట్లు సంస్కారం అన్ని మీ పెద్దలనుండే వచ్చాయి. నువ్వు ఒక రేర్ పీస్ నా దృష్టిలో బిజీ life వల్ల కామెంట్స్ పెట్టనుకాని ని వీడియోస్ మాత్రం తప్పకుండా చూస్తా లైక్ చేస్తా. తాతగారి ఆత్మకు శాంతి కలగాలి ❤👍

  • @sureshvarma6990
    @sureshvarma6990 ปีที่แล้ว +37

    తాతయ్య గారు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

  • @srinivaspulagam1621
    @srinivaspulagam1621 ปีที่แล้ว +57

    తాతగారు నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు నేను తాతగారి ని ఎప్పుడు మరువలేను నేను నా కుటుంబం తరుపున శ్రద్ధాంజలి తెలియచేస్తున్నాను

  • @UshaRaniNutulapati
    @UshaRaniNutulapati ปีที่แล้ว +13

    Very very sorry for the great loss to you and your family Bindu.. నేను కూడా నీ వీడియోల్లో తాత గారూ, నాయనమ్మ లను చూసాను బిందూ..లాస్ట్ year మీ కార్లో వాళ్ళని ఏదో ఓల్డ్ టెంపుల్ , ఇంకా ఏదో డామ్ కి తీసుకొని వెళ్ళారు ..నానమ్మ స్వెటర్ వేసుకున్నారు. వాళ్ళతో నీకున్న అనుబంధం చాలా గొప్పది.. ఒకసారి వాళ్ళ దగ్గరినుండి ఆంటిక్ కత్తిపీట..ఇంకా కొన్ని వస్తువులు తెచ్చుకున్నావు కదూ. పెద్దవాళ్ళు వయసు రీత్యా దూరం అవక తప్పదు రా..మనందరం కూడా ఏదో ఒకరోజు వెళ్లేవారమే..ధైర్యంగా ఉండు..నానమ్మ గారిని జాగ్రత్తగా చూసుకోవాలి కూడా.. తాతగారి ఆత్మ భగవంతుడి లో ఐక్యం చెంది ఉంటుంది. ఓం శాంతి 🙏🙏💐💐

    • @prasadputtagunta
      @prasadputtagunta ปีที่แล้ว +3

      Ma nannagarini kuda Gannavaram Medical collage ki donate chesamu Bindu

  • @Destiny51189
    @Destiny51189 ปีที่แล้ว +2

    Tata garu sampoorna maina jeevitani jeevincharu. Bindu garu meelo eelanti viluvalu unnayi ante adi vaari chalave nandi. Mee tata garu nannamma garu oka inspiration. Aayana la cheyataniki ento goppa manasu undali🙏. Chala adrustam ga bavistunnam vaadi gurinchi mee dwara telusukunnanduku🙏. Taga garu manchigane vellina aayana leru anedi maatram badhaga undi😢.

  • @suhasinikoya227
    @suhasinikoya227 ปีที่แล้ว +12

    తాతగారికి నివాళి . చాలామంచి పని చేసారు.మనిషి పోయిన తరువాత కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులంటే వీరే బిందు.నాకు మా నాన్నగారు గుర్తు కొచ్చారు, వారు కూడా తన మరణం తరువాత దేహాన్ని ఆంధ్ర వైద్యవిద్యాలయం విశాఖపట్నం లో ఇవ్వమని కోరగా మేము అలాగే చేసాము.

  • @gowthamorton
    @gowthamorton 2 หลายเดือนก่อน +1

    11:29 ... Mdaaaam😂 meeee SWAG level... VEEERA levelllll 😄😏😃😅😆🌛🌴

  • @lathasomnath
    @lathasomnath ปีที่แล้ว +23

    Sorry for the loss of ur grandfather andi
    Om shanti
    u have shared such wonderful memories with us all 🙏🙏🙏🙏❤️

  • @rajendharganta5195
    @rajendharganta5195 ปีที่แล้ว +2

    మీ వీడియో అన్నింట్టిలో బెస్ట్ వీడియో బిందు గారు,
    తాత గారిని అందరూ ఆదర్శంగా తీసుకుంటే సంతోషంగా బతకవచ్చు,
    అయన ఆత్మకు శాంతి కలగాలని ఆదేవుణ్ణి వేడుకుంటున్నా.

  • @sisirasrikothapalli2847
    @sisirasrikothapalli2847 ปีที่แล้ว +1

    Memu kuda ma thathamma gari body ni medical college ki donate chesam Bindu garu..... 5 years ayindi donate chesi....Ma mamayya garu medical college nundi transfer ayye mundu body ni malli velli chusi vacham....Ippatiki aa photos ma daggara unnayi....Lab loki vellinapudu akkada unna bodies ni chusi literally naku divine feeling vachindi..... Chanipoyaka kuda veellu inkonthamandiki Guruvu ga mararu ani..... They are really inspiring..... Malli 5 years tharwatha aa memories annitini meeru gurthu chesaru mee thathayya gari dwara..... Very great job you people did....and they are our inspiration forever and ever

  • @gowthamorton
    @gowthamorton 2 หลายเดือนก่อน +1

    93 age😮😮😮😮😮....
    Great Human Being he iz 🍀

  • @SandhyaPuvvada
    @SandhyaPuvvada ปีที่แล้ว

    అవును, బిందు gaaru, ఇంతకు ముందు mee thaatagaarini choossanu!
    ఆ jnaapakaalu, ఆ smruthulu meetone ఎల్లపుడు untaai! Mee naanamma gaaru jaagratta!
    Happy for ur gesture!! Long live thaatagaaru!!

  • @sucharithaavulachenchu1474
    @sucharithaavulachenchu1474 ปีที่แล้ว +4

    Om shanti 🙏🙏🙏. Thathayya gari pavithra athmaki santhi kalagali. Thathagaru, nanamma videos thone first time nenu mee video chusanu bindugaru. Thotalo cashew curry. More strength to nanamma garu, and your family.

  • @borapydithalli536
    @borapydithalli536 3 หลายเดือนก่อน +1

    😭😭🙏

  • @dsp2
    @dsp2 ปีที่แล้ว

    మీరు me family ఎప్పుడు forward ఆలోచిస్తారు బిందు.Tatagaru ఎంత daring mindset అస్సలు.మీరు కూడా ఎంత బాగా ధైర్యం గ implement చేసారు.👏🏻👌🏻🤝.tatagari,నానమ్మ nimmakaya kakarkaya పచ్చడి వీడియో lo వాళ్ళ sambashana నాకు ఎప్పుడు గుర్తు ఉంటుంది.ఇంకా వాళ్ళు vadina కిచెన్ items.సూపర్

  • @ganeshramavath9965
    @ganeshramavath9965 ปีที่แล้ว +1

    Thank you bindhu gaaru...
    Chala rare gaa vuntayee elanty videos...
    Thata gaari interview video lo chepparu medical college ki isthanani.....
    Alane chesaru...
    Naa adrustam anukuntunna mee channel naa kanta padatam.....
    Entho cheppalanundhi.....
    Miss you thatha...
    Your life is so inspiration for us.....
    Through this video your life inspires generations ......
    Jio vacchinappatnunchi TH-cam use chesthunna....eppudu okka comment type chesindhii ledhu...
    First time meeke comment petta 2monts back and 1st reply mee nunche theesukuna....
    As screenshot ni dhachukunna .....eppudu vuntundhi inkaa naatho

  • @satishreddy1958
    @satishreddy1958 ปีที่แล้ว +3

    Bindu garu... sorry for the loss.... your grand father gave eyesight to two people... which is like .... living a life after a life...... and what you said is correct ..... staying and maintaining a low profile in the society is the best way to live....

  • @sailajayrgudipati468
    @sailajayrgudipati468 ปีที่แล้ว +3

    Most modest u tuber among the videos I watch . Really I appreciate her subtle nature . I hope that came from from her elders , my heartfelt condolences to your tatayya🙏bindu

  • @aparnapotdarjoshi
    @aparnapotdarjoshi ปีที่แล้ว +16

    Sorry for your loss Bindu . My deep condolence to you and your family . On 21sep we lost my father-in-law and he also donated his body to AFMC Armed Forces Medical College, pune.

    • @lotus4276
      @lotus4276 ปีที่แล้ว

      Salute sir

  • @bethapudimahalakshmi5002
    @bethapudimahalakshmi5002 ปีที่แล้ว +1

    Hi bindu Garu nenu mee videos chustu untanu Kani e video chuse mundu title chusi ami untundhi ani 2,3 times vadilesa Kani anduko chudalanipinchi chusanu anthe matalev nijanga Great meeru mee tataiah nayanamma nee laaga undadamu ante naaku antho istam Kani untalented hats of to you mam

  • @ramyadeepikap
    @ramyadeepikap ปีที่แล้ว +1

    Om Shanti, thatha gari vanta vedio kuda chusanu we miss u thatha garu.

  • @manaswini111
    @manaswini111 ปีที่แล้ว

    Eh present generations ki meru chala goppa vishayam theliyajesaru... prathi pillalaki ammama nainamma thatheya prema kachithanga avasaram, valla anubhavalu jeevitha paatalu Velakattalenivi...
    Thank you

  • @ramammapanchumarthi5302
    @ramammapanchumarthi5302 ปีที่แล้ว +1

    Following your videos for the last one year,I am feeling like sharing with my daughter.Thathagaru Nayanammala lo Ma Father Mother kanipisthunnaru.Continue with their memories and morals.Goodluck Bindu

  • @manimuralipatalam1666
    @manimuralipatalam1666 ปีที่แล้ว +4

    తాత గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @working_mom_and_2_kids
    @working_mom_and_2_kids ปีที่แล้ว +1

    తాత గారికి శ్రద్ధాంజలి..!!
    ఈ college and ఊరు మాకు చాలా దగ్గర బిందు.
    Last time meru కాళేశ్వరం వచ్చినప్పుడు కూడా msg చేసాను మీకు గుర్తుందో లేదో..
    Anyway om shanti తాతయ్య..

  • @vijayakumaripilli5778
    @vijayakumaripilli5778 ปีที่แล้ว +1

    Ayyo, thathagaru kaalam chesara?
    Naku aa dampathulante chala ishtam. Vaallatho chesina video Naku chala ishtam.
    Ayana chivari korika kuda chala uthamam ga vundi.
    Great salute to him!

  • @indira8361
    @indira8361 ปีที่แล้ว +1

    Rest in peace to thatha garu great bindu garu ,meeru kuda thathagaru laga cheyali ani aninaduku thatha gari oka good role model to this generation ppl

  • @gunturruchulu1057
    @gunturruchulu1057 ปีที่แล้ว +6

    తాతయ్య గారి ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటున్నాను.

  • @momgonefit-tipsandvlogs1431
    @momgonefit-tipsandvlogs1431 4 หลายเดือนก่อน

    last month was my birthday and I have registered myself as an organ donor, Bindu. I want to follow the same as tata garu. Peopel like them such a blessing and role models to modern society.

  • @machashalini9699
    @machashalini9699 ปีที่แล้ว

    Tathagariki padabhivandanalu.....entho goppaga aalochincharu.....antho mandiki spoorti

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 ปีที่แล้ว +2

    బిందు గారు తాత గారి ఆత్మకు శాంతి చేకూరాలని అ భగవంతుని కోరుతూ వారి ముందు చూపు కి 🙏🙏🙏

  • @sudharani5759
    @sudharani5759 ปีที่แล้ว +1

    Thatagari gari alochanalu chala unnatamga unnai.andaru anusarinchadaginavi.

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 ปีที่แล้ว +1

    Hello bindu garu me thatha garitho me anubandham vintunte me life ni entha simple and valuable without any luxury pradarsana lekunda jeevananiki first beejam thathagaru next mother peddala nundi pillalaki vasthae anedi me lifestyle antha inspiration person gurinchi cheppi antho mandini alochinpachesinanduku natharapuna thatha gariki vandanalu vari janta cooking vedio chusanu adi jeevinchatamante

  • @ushamothukuri9246
    @ushamothukuri9246 ปีที่แล้ว +7

    Sorry for your loss Bindu
    Om Shanthi..chala goppa pani chesaru

  • @silpakarumanchi579
    @silpakarumanchi579 ปีที่แล้ว +1

    Sorry for your loss Bindu Garu. తాతగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను

  • @KuppiliNagamani
    @KuppiliNagamani 5 หลายเดือนก่อน

    RIP tatagaru 💐🙏🙏great job tatayya garu donated his eyes

  • @UmaUma-rb3yo
    @UmaUma-rb3yo ปีที่แล้ว +3

    Great video Bindu garu. Thank you so much for sharing such an inspiring video. Tears rolling down while watching. Donating to medical college is a great thing🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @umakr6103
    @umakr6103 ปีที่แล้ว

    thatha garu chala great 🙏🙏🙏 mi ammayi emi chaduvuthundandi

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 ปีที่แล้ว

    Hello Bindu garu మీ తాత గారికి స్వర్గలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాను.

  • @bhanuprasadreddy7970
    @bhanuprasadreddy7970 ปีที่แล้ว

    బాదా karamaina విషయం. దేవుడు ఆయన ఆత్మకు శాంతి chekooralani ప్రార్థించు chunnaanu.🙏🙏🙏🙏

  • @kslpavitra83
    @kslpavitra83 ปีที่แล้ว +3

    Heartfelt condolences to you and your family Bindu garu. May his soul rest in peace 🙏 and mee grandparents organ donation chesi chirakalam nilichi poyaru. Huge respects 🙏🙏🙏

  • @yashodhaanand9110
    @yashodhaanand9110 ปีที่แล้ว +3

    Om Shanti 🙏.....u should be strong n take care of nanamma garu Bindu garu

  • @kodavalasujatha7833
    @kodavalasujatha7833 ปีที่แล้ว +3

    ఓం శాంతి 🙏 తాత గారిని వీడియోస్ లో చూసున్నాము. మీ అమ్మాయి వంట చేయమంటే మీ బామ్మ గారు తాత గారు చేశారు. చాలా బాధని పించింది చూస్తుంటే. పాత కాలం వారు అనుకుంటాం కానీ ఎంత advance గా అలోచించి తన కళ్ళు బాడీ దానం చేయమన్నారు 🙏 పుణ్యాత్ములు. వారి ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నను. బామ్మ గారిని బాగా చూసుకోండి బిందు గారు.

  • @surendra6411
    @surendra6411 ปีที่แล้ว +1

    తాత గారి లాంటి వ్యక్తం ఉన్న వ్యక్తులు జీవితము లో అరుదుగా కనిపిస్తారు...
    మీరు అదృష్ట వంతులు అలాంటి వారిని చూస్తు పెరిగారు...

  • @gollapallibhadramani4122
    @gollapallibhadramani4122 ปีที่แล้ว

    నువ్వు చెప్పింది నిజమే బిందూ. మా నాన్నగారు కూడా తన శరీరాన్ని దానం చేశారు. ఇప్పటికీ ఆయన ఆ మెడికల్ కాలేజ్ లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది నాకు.

  • @kvnjyotsnarao5577
    @kvnjyotsnarao5577 ปีที่แล้ว

    Tatagari gurinchi vinatam manchi ga anpinchindi. Reminded of my mother and feeling my 87 yrs father. Incidentally, ma father ide korika vyakta paricharu

  • @lifeisbeautiful-abeautiful88
    @lifeisbeautiful-abeautiful88 ปีที่แล้ว +6

    Sorry to hear Amma. This week we lost our aunt 88 years. Last day also she went to her office. My deepest condolences to your family. May his soul rest in peace 🙏vaaru poornamgaa jeevitasni jeevinchaaru. Bratskatam different jeevinchatam different.

  • @rkkaruturi
    @rkkaruturi ปีที่แล้ว

    Bindu garu malli a days ravandi...appudu ammama and nayanamma and thsthalu wayru andi ...now a days 100 % evaru emi anna a love and care ravandi...adhi change antaro or time laydhu antaro don't know...
    Anyways ma ammamma ni gurthu chyasaru ...thanx andi 🙏

  • @arunakumari2708
    @arunakumari2708 ปีที่แล้ว +3

    🙏🙏🙏 తాతగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము

  • @KalpanaKapilavai
    @KalpanaKapilavai ปีที่แล้ว

    Maku melanti nanama thathaya leru 😢ma chinapati nundi kadhu ma nanagari chinapatinundi leru but pedhavalla prema mem dhakinchulekapoyam mem me thathagaru super e age lo really great avaripai adharapadakunda unarante thanks andi e vidio share chesinandhuku om santhi thathayagaru

  • @manjuladevigeda4345
    @manjuladevigeda4345 ปีที่แล้ว

    Oka manchi family lo puttavamma bindu.
    God bless you

  • @nyadillanithya2931
    @nyadillanithya2931 ปีที่แล้ว

    Thatha gari athama santhi kalaga Lani devvunni manaspurthiga korukuntunnanu 🤲🤲🤲

  • @mvijayalaxmi3464
    @mvijayalaxmi3464 ปีที่แล้ว

    Om shanthi🙏🙏 dairyamga vundandi...bindugaru nanamma..ki dairyam ivvali

  • @adapasatyanarayana3241
    @adapasatyanarayana3241 ปีที่แล้ว

    🙏🙏🙏 Vari Pavithra aathma ku shanthi chekuralani aa Bhagavanthudanu prardhinchu Chunnanu 🙏🙏🙏

  • @ArundhaMondagu-oz1px
    @ArundhaMondagu-oz1px 11 หลายเดือนก่อน

    Tata Gari Atma ku Shanti kalagalani korukuntunanu🙏💐

  • @LifeofVishwa
    @LifeofVishwa ปีที่แล้ว +2

    Akka thatha gurthuga okka plant natandi,adhi me grand children ki useful ga undeyla,adhi okka memory laga

  • @Udaymar06
    @Udaymar06 ปีที่แล้ว +3

    వెరీ సారీ అండి లాస్ట్ టైం ఫార్మ్ దగ్గర జీడీ పప్పు తో కర్రీ చేసారు ఈయనే కదా .తాత గారి సంకల్పం చాలా బాగుంది . కొంత మంది కి ఐనా ఆయన ఆదర్శం గ నిలుస్తారని ఆశిస్తున్నా 🙏🙏🙏

  • @subrahmanyampapolu8565
    @subrahmanyampapolu8565 ปีที่แล้ว

    "Walk the talk" ante idenemo Bindu garu
    3 years back on 11th jan 2020 meeru me grand parents tho post chesina video chusanu
    Andulo chepparu vaari marananthram body ni donate cheyali ani alage chesaru
    Aa video lo mee tatha gari vyakthitvam ayana bhavalu chala clear ga kanipinchayi
    Udaharanaku meeru kobbari teese koru evaricharu ani adiginapudu ayane konnanu ani cheppadam , kodavali , kobbari koru tappa migathavi anni ammamma gari puttintivare icharu ani cheppadam anni observe chesanu andi , ikkada ayana vyaktitvam chala clear tanadi kaani vastuvu tanadi ani cheppukoru . He is very clear and so much clarity .
    Aa incident chala funny ga anipinchina if we observe deeply its a great quality of human being , i am connected to this because i have the same quality .
    And what an understanding between those two couples , iddaru piki godava padutunnattu kanipinchina lopala entha prema undo chusara okatante okariki abhimanam
    Nanamma garu ame point chebutune tatayya gariki respect istunnaru , saha dharmacharini ane padaniki meaning nanamma garenemo
    Ee kaalam dampatulaku veeriddaru adarsam
    ❤❤❤❤
    Bindu garu mana vyakthitwaniki mana forefathers DNA 🧬🧬🧬 chala karanam , we are blue prints of our ancestors ,
    Enko mukyamina vishayam emiti ante ayana valla forefathers andarini gurthunchukoni oka paper lo rasukunnaru , adi entha goppa vishayamo telusa bindugaru
    Udaharanaku oka vishayam chebuthanu , manaku evarikina life teerani samasyalu vachinapudu ante , life lo edugudala lekapovadam , santhanam lekapovadam ,leka mana pillalanu vrudhi loki teesukuravalanna , vamsam vruddhi chendhalanna mana fore fathers blessings kavali apudu varevaro teluste ne kada vari adagadaniki untundi
    I m very much touched by your video bindu garu so much to learn from that departed soul thank you🙏

  • @rachepallilalitha3206
    @rachepallilalitha3206 ปีที่แล้ว +6

    తాత గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🌹🙏

  • @vimalaabhraham1722
    @vimalaabhraham1722 ปีที่แล้ว

    Your family is such a humble and kind hearted 🙏.my grandfather knows your grand parents very well,vallu ekkada west godavari jangareddy gudem lo undevallu Ani chepparu okkasari.nenu me farm lo kaju curry vedios chusinappudu entho pedda fan ayyanu me grand parents ke appudu ma tata garu tho discuss chesa, meru kancharalla vallu ani , Pam oil and tobacco Baga pandenchevarani chepparu.enka enno discuss cheskunnam a roju. May God bless 🙌 and strength your family ❤

  • @jyothiaalla
    @jyothiaalla ปีที่แล้ว

    Taatagarki PadabiVandanam🙏

  • @srinivasaraonakkella9473
    @srinivasaraonakkella9473 ปีที่แล้ว +2

    మీ తాతగారి ఆశయాన్ని నెరవేర్చినందుకు మీకు,మీకుటుంబ సభ్యులకు ధన్యవాదాలు 🙏మంచి విషయాన్ని షేర్ చేశారు.👍

  • @arunakakarlapudi1761
    @arunakakarlapudi1761 ปีที่แล้ว +2

    తాత గారు ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది మీలాంటి మనుమరాలు వునందుకు

  • @sarasthenaturelover
    @sarasthenaturelover ปีที่แล้ว +5

    Sorry to hear the demise of tatagaru but he is really great person to think like this 🙏May his soul rest in peace please accept our heartfelt condolences 😞

  • @rameshrajumudunurichinchin4935
    @rameshrajumudunurichinchin4935 ปีที่แล้ว

    Om shanti.great parents.

  • @peddireddianilkumar5020
    @peddireddianilkumar5020 ปีที่แล้ว +3

    Rip tatayya garu .very very sad news bindu garu.

  • @sureshgarine
    @sureshgarine ปีที่แล้ว

    lived like a Legend and left us like a Legend.
    what a great soul, gave opportunity to see others and donate himself to medical college. great respects to Thatha gaaru

  • @bhavanidasari7317
    @bhavanidasari7317 ปีที่แล้ว +2

    Sorry అక్క😢
    మాకూ చాలా బాధగా ఉంది
    మీరు మీ ఆలోచనలూ చాలా గొప్పవి
    బాధపడకండి మీరు
    తాత గారు ఫుల్ఫిల్ గా జీవించారు
    We love your family అక్క

  • @sravanthihareesh3578
    @sravanthihareesh3578 ปีที่แล้ว

    Thathagaru meeru haa roju farmlo jeedipappu curry chesina rojulu gurthochi haa video malli chushanu nenu. meeru ammamma chala inspiration andhariki love you and we miss you thathagaru🙏🙏

  • @srinivasaraogogineni7449
    @srinivasaraogogineni7449 ปีที่แล้ว +1

    తాత గారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @gaddamprasadreddy6700
    @gaddamprasadreddy6700 ปีที่แล้ว

    Om Shanthi sadgathi prapthirasthu 🙏🏿🙏🏿🙏🏿

  • @bathinamalathi5203
    @bathinamalathi5203 ปีที่แล้ว +7

    Sorry ra Bindu. తాత గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ...🙏🙏🙏💐💐💐🙇‍♀️

  • @kgm659
    @kgm659 ปีที่แล้ว

    Thathayya gari nundi chala spurthi pondanu bindhu garu ,miru mi thathayya gurinchi teliacheyadam Valle idi sadyam anduku miku danyavadalu akka,thata gari atma ki shanthi chekuralani devudini prarthisthunnanu

  • @VenkatBolla-uk7mv
    @VenkatBolla-uk7mv ปีที่แล้ว +2

    తాతగారి ని మీతో పాటు మేము కూడా miss అవుతున్నాము. మీ లాంటి వారు నేటి యువతకు ఆదర్శం 🙏

  • @KnowledgeCravings
    @KnowledgeCravings ปีที่แล้ว +1

    You are very lucky to have such lovely and inspiring Grandparents. Rest in peace Thathagaru!

  • @sundrasatish3236
    @sundrasatish3236 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 ปีที่แล้ว

    Manchi vishayalu taatagari nundi meru cheppinavi nerchukuntam taatagari attmaku shanti kalagalani korukuntunnanu omshanti

  • @pravalika.kulantai
    @pravalika.kulantai ปีที่แล้ว

    Rip thathagaru..🙏🙏🙏.. sorry bindhu sister.. and madhi kuda ramagundam ea...miru vachina hospital daggare....thathagaru is great....

  • @chayaranigangavarapu6525
    @chayaranigangavarapu6525 ปีที่แล้ว +1

    Chala great andi Mee thatha garu may his soul rest in peace

  • @chagantisanjanavarshitha8840
    @chagantisanjanavarshitha8840 ปีที่แล้ว +1

    🙏🙏🙏💐

  • @ramakrishnachinimilli8722
    @ramakrishnachinimilli8722 11 หลายเดือนก่อน

    satgathiprapthi rasthu , good thoughts for better society

  • @revathisannareddy4864
    @revathisannareddy4864 ปีที่แล้ว +1

    We have similar qualities and thoughts.felt so emotional and connected.could remember my grandfather too.thank you for sharing such thoughts for younger generations to understand the importance.

  • @amarnathkumargangisetty2535
    @amarnathkumargangisetty2535 ปีที่แล้ว +2

    Om Shanti. my heartfelt condolences to you and your family, I remember seeing Tata garu and nanamma in one your videos where all of you were cooking a dish, cherish the happier moments you spent with tatagaru, My prayers for his soul to rest in peace 🙏

  • @srigirideekshitha3755
    @srigirideekshitha3755 ปีที่แล้ว

    Shiva sannidi praptistundi etuvanti mahanubhavulaku,🙏

  • @usharani7848
    @usharani7848 ปีที่แล้ว

    Be strong akka...Naku ma thatha garu vellipoyi 6 years avutundi ayina inka namma budhi avadhu naku ma thatha leru ante.. Ma thatha matalu yepudu gurthuvastune vuntayi.. Misuu u thatha..

  • @RadsMKG
    @RadsMKG ปีที่แล้ว

    OM SHANTI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shakeelapasha921
    @shakeelapasha921 ปีที่แล้ว

    Great human being elanti vishayam cheppadam acharinchadam chala hard great family

  • @SatheeshKumar-hq8bd
    @SatheeshKumar-hq8bd ปีที่แล้ว

    Anttga vigntha gala family nundi meeru vastharu kabhatti entha vignatha simply life lead chesthunnaru akka....great people..

  • @Pranith949
    @Pranith949 ปีที่แล้ว +1

    Really inspired mom thanks for sharing your memories with grandpa 😭😭

  • @gumpulasunithachakravarthi5207
    @gumpulasunithachakravarthi5207 ปีที่แล้ว +2

    Good inspiration tatagaru RIP 🙏🙏🙏

  • @padmapriyavegesena9015
    @padmapriyavegesena9015 ปีที่แล้ว

    Nenu choosanu mee tata gari video maa papa choopinchindi ,appatnundi mee video's follow avutanu ,tata gari atmaku santi kalagalani korukuntunnanu

  • @vijayadamodaran8922
    @vijayadamodaran8922 ปีที่แล้ว +3

    Thathagaaru will live forever in our hearts..!!!!!!
    Thathagaaru will live again in those who are recepients of his eyes!!!
    Bindu.....
    My deepest condolences to your family!!!!!!

  • @sangeethanayak
    @sangeethanayak ปีที่แล้ว +1

    Mee athma ki shaanthi kalagali ani korukuntunna Thatha garu🙏🙏🙏🙏

  • @lavanyakonijeti7169
    @lavanyakonijeti7169 ปีที่แล้ว +1

    So Sorry For the loss Bindu gaaru...Meeru pettina family tree lo Mee gothram chusaanu...Maadi kudaa same gothram andi.....

  • @shailajaborukati1554
    @shailajaborukati1554 ปีที่แล้ว +1

    బిందు గారు ముందుగా తాతగారికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో పెట్టి మంచి పని చేశారు