హాయ్ బిందు గారు మీ వీడియో ఇప్పుడే చూసాను చాలా చక్కగా చెప్పారు మీ పాత వీడియో లో మీ రు ఒక విషయం చెప్పారు అది ఎప్పటికీ నాకు ఆదర్శం అండి మనిషి బతకడానికి పెద్ద ఖర్చు వుండదు ఎదుట మనిషి లాగ బతకాలని అని పిసేనే ఖర్చు వుంటుంది తృప్తి వుండదు ఈ రోజు మీరు వీడియో లో చూయుంచినవి అన్ని మేము కూడా చేసుకోవచ్చు ఎలా అంటే మా కు వున్న పాత్ర లతో ఉదాహరణ మీరు గాజు సీసా లో నీళ్ళు తాగారు మేము కుండలో ఉండే నీళ్ళ తాగవచు ఇలా మనకు వున్న వాటి తో అవి ఆరోగ్యం కరమైన పాత్రలు లో మీ రు చెప్పీన విషయాలు అన్ని నాకు చాలా నచ్చుంది ఎందుకంటే నేను అలాగే ఆలోచించుతాను మాకు కూడా మీ లాగే పకృ తి ఇల్లు వుంది దగ్గర దగ్గర నాకు కూడా మీలాగే జీవించాలి అని వుంటుంది నేను చెప్పిన మాటల్లో ఏమన్నా తప్పు వుంటే మనించండి
చాలా హాయిగా, మనసుకు ప్రశాంతంగా ఉంటాయి మీ మాటలు.. అందరికి ఇలాంటి జీవితం ఉండకపోవచ్చు.. ఎక్కడ ఎలా ఉండాలో, ఒదిగిపోవాలో మీ వీడీయోస్ చుస్తే అర్థమైతుంది.. Tqq for such like these type of videos share to us 💐💐
నమస్కారం బిందు గారు. నాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని, సచిన్ గారిని చూస్తే made for each other అన్పిస్తుంది. అన్యోన్యదాంపత్యం గురించి ఒక వీడియో చేయండి. Best marital life tips చెప్పండి. Plzzz...
హలో డియర్ శాంతి గారు ఎలా ఉన్నారు అండీ 🤗🙏. థాంక్యూ అండీ.ఆ ఇడ్లీ పాత్ర వద్దులెండి.లోపల అల్యూమినియం ఉంటుంది.వచ్చిన ప్లేట్స్ కూడా నాన్ -స్టిక్ ప్లేట్స్ వచ్చాయి.ఎప్పుడో కొన్నాను.మళ్ళీ స్టీల్ ప్లేట్స్ నేను విడిగా కొనుక్కున్నాను. అది ideal బ్రాండ్ కుక్కర్ అండీ.అందులోనే stainless స్టీల్ కుక్కర్ కూడా ఉంది అండీ చూడండి. నల్ల గోధుమల లింక్ description లో [పెట్టాను చూడగలరు.
Bindu garu Mee videos naa manasuku ento shantini istundi, naa kosam meeru gurtupettukuni mari reply icharu adi naku ento santhoshani ichindi. Babu puttadu and he is 4 months old now 😊nijam ga devudu daari chupistadamo teliyadu nenu hair donate chedham anukunna kani trusted source teliyatam ledu Meeru koncham aa details iste I want to donate in a week time as I'm going back to my in-laws place Babu ni tesukoni. Meeku kuda teliyadu Bindu garu Mee videos naku Naa chinnapiti rojulu ichinanata anandhani istunnayi Thank you so much for being you and making this video ❤️❤️❤️
Hii...బిందు జీ. మీరు చేసే పనులు, మీ వస్తువులు చూడటం నాకు చాలా ఇష్టం. నేను 15 ఇయర్స్ బ్యాక్ నుండి కుండలు..క్రాఫ్ట్ ఐటమ్స్ కొంటూవుంటా... ఓల్డ్ సామగ్రి నాకు ఇష్టం. నా ఒవేన్ పాడు అయ్యింది. మంతెన గారు మంచి కాదు. వాడకూడదు అంటున్నారు. కానీ .. కొన్ని సందర్భలలో ఉండాలి. ఏదీ కొనలో చెప్పండి. మీ సలహా కావాలి.
Bindu garu me videos lo content enta bavuntundo meeru use chese cups,bottles,kettles,cookers,what not, everything is too good andi. Me Taste chala bavundi.Me dedication towards your work is appreciated.Thanku.
Chala ante chala బాగుంటుంది mee మాటలు, meeru chala baguntayi. Mee house, kitchen, chala ante chala baguntayi. Mee idlycooker and knifes ఎక్కడ teesukunnaro cheppandi pls.
Hello bindu garu ninane me gurinchi anukunnanu vedios ekuva cheyatam ledu ani chala lonely ga undi surprised eroju me vedio upload chesaru manaspurtiga anukunte jaruguthundani prove chesaru thanks
సరే అండీ ఈసారి చేస్తాను. వీడియో లెంగ్త్ ఎక్కువై పోతుంది అని పూర్తిగా పెట్టలేదు. గంగ శారదా ను నేను కూడా మిస్ అయ్యాను.లాస్ట్ వీక్ ఫార్మ్ కి వెళ్ళలేదు.ఇప్పుడు నా మీద అలిగి ఉంటాయి.🤗
U r soooooo honest. Iike u soooo much. Kaakarakaayi lo konchem chinthapandu, konchem bellam vesthe koora chaala baaguntundi Try using only white n not any other colour utensils n containers for your cooking vdo, I saw a blue plate Ofcourse I know you are a very big fan of white Anything n everything looks more attractive n natural against white background Nov 30 we have performed Grihapravesam, n I used all half white kitchen n wardrobes Everyone appreciated n complimented it's like taj mahal n white House, etc For the past two years me n my sister have been building our dream home 12 yrs ago itself for my dad's home we went for fully whiteebased I am watching ur vdo after the Grihapravesam after a long gap Seeing your kitchen I recollect my sweet home
HI dear Leela garu..Congratulations andi..🤗😊😍. nuthana gruhapravesam chesinanduku. kakarakaya pulusu lo nenu meeku laage thappakunda chintapandu inka bellam vesthanu andi.. video length ekkuvaindani adhi theesesanu.aa vantapatralu utensils. vaatillo konni koni years daati poyindi andi... evaina konali anna avi konchem anna paadayithene kadaa. avemo inka alaage unnayi..😅 meeru enni cheppandi ...nenu gamaninchindi mana ladies ki entha kadanna vanta patralu samaanlu ante ekkuva istam untundi. naaku alaage chala istham andi.😅. ippudu meeku video lo kanipinche chala varaku untensils anne nenu naa foodvedam yt channel lo vadedanni andi. okko food video ayipoyina tarvata blog kosam chala kastapadi food photography chesedanni... kaneesam 200 pics theesthe oka 2-3 chivariki select chesi photoshop lo edit chesi blog lo pettedanni.just photos ni proper gaa present cheyadam kosam konni colored vi kudaa vaadalsi vachedi andi.aa paathavi utensils annee inka alaage kothaga unnayi.ave vaaduthunnanu. and now I'm going to make some changes/updates to my kitchen.. one-month time paduthundi..andi
@@BLikeBINDU Hi Bindu garu Thank you so much for your wishes I can understand that pains n efforts u put into your vdos Hat's off to u dear U have patiently replied to my points Ss v ladies get attached to each n every item, place n small small things too in addition to persons. Even blind folded We can just touch n feel the item n say if it is ours or not One of my colleagues looks like u We frequently meet in the canteen Whenever we meet I think of u I told her about your channel, n she watched n agreed she has resemblance with you Ur vdos r soothing n addictive Thank you
Meru konchem sick ga kanapadthunnaru meru chala Frank ga matladaru me vedios chusta but konnallu chudaledhu mevi ekkuva vedios raledhu busy ipothunnanu chudataniki kuda avvatledhu but chusina prathee vedio naku peaceful ga mind ke refresh ga anipisthundhe
What a pleasant & informative video …I love your electric rice cooker & other utensils 👌🏻I live in Doha (Qatar 🇶🇦)& I’m diabetic -I buy brown rice , black rice , a lot of veggies and fruits & red poha (atukulu) but never heard of ‘raagi vermicelli’ .I will look for it ,I love vermicelli but I don’t eat because I’m diabetic!
Bindu garu tammakayalu konchem salt vesi mukkalu udikaka popu lo ulli payalu sannaga kosi ulli udikaka chikkani palu posi saripada karam vesi igaranivvandi tamma mukkalu palatho udiki curry chala chala baguntundi okasari try cheyyandi
Hello Bindu garu, like the organic way of your living at your farm. I have a question- I have not seen you utilize the top floor room in any video. Is there any problem with the materials used for construction- leaking roofs or damage due to strong winds. Your response will be helpful as we chose to use the same method of building our farm. Best, RD
Hello andi🤗🙏. Thank you so much. No andi no problem. In fact we are constructing same kind of structure beside our existing house.(but from the scratch using steel fabrication. Very very strong construction like how some corporate buildings are built.till now i didn’t show it in the video. For the previous construction At the beginning we had a very small leakage problem at one place that too very very small drops now that’s sorted. Actually we kept it for our guests. That’s why we aren’t using andi. After the new building is completed we start using the above room also andi.
That is very helpful to know. I am hoping to find a good contractor like you have now for your construction, hope I succeed . Keep spreading love and passion.❤@@BLikeBINDU
Bindu garu clarification ichi manchi pani chesaru, chala mandi tension padipotharu ayyo manam asalu organized ga lemu ani leda intha regular ga organized ga lemu ani tension padi andarni tension pettestharu.
Really admire the way you organise things and love all your utensils.. Love Your calm and composed life style…. Mee laga house maintian cheyyatam Chala kashtam Nakaite..tips ivvandi me laga Illu classy and neat ga pettukotaniki…..
Hello Bindu gaaru.. mee farm ki thvaraga vellipoyi video theeyandi.. nenu nature lo enjoy cheyyali anukunna.. naaku kudaratla. Kaneesam mee videos thru chusthanu.
Hi ma బిందు... ఎమ్ డల్ గా kanipinchav ఫీడ్ back ఇవ్వాలి అనీ ఉంటుంది దొరికే టైములో ని వీడియోస్ concentration తో చూస్తాను. Nv ఎప్పుడు నా గుండెలో untav(భయపడకు నేను ఫిమేల్ ni)ప్రకృతిని ప్రేమిస్తూ నువ్వు నిన్ను నీవల్ల మాకిష్టమైన ప్రకృతిని ప్రేమిస్తూ మేము అంతా happy. కానీ chala struggle చేస్తున్నావ్ టేకెకార్ bye ma👍❤️😊
Omg entandi 1 liter water ni nenu tea or coffee laa sip chestu kurchune time poddhunnee aa okka woman ki ayina untundantara? No andi. I may not be sipping water but im sure that im not takin any air. Usually i always make sure that I don’t take air along with each morsel i eat. Especially while eating Pappu charu like items
Hi Bindu Na life lo chala changes jarigayi Only after watching your videos. Nenu mimmalni spoorthi ga teesukoni na life style change chesa. Atleast 4 days quality ga undali anukunta. Yesterday iwas thinking about my hair cut. Same as you did. So only going to cut dear.
Hi Akka ninnatnundi Mee videos chustunna. Naaku chala happy ga undi and naaku ma husband ki kuda farming ante chala istam but Ela cheyyali evarni Ela approch avvali annadi telidu, konni konni TH-cam lo chustu untam farming ki sambandinchi Navi, we are planning for after 3 year's kosam. 3 year's vtarvatha start chedam ankuntunnam, appatiki konchem amount annadi set cheskuni cheyyali ani.
అందరికీ నమస్కారం 🤗🙏. అందరూ Black Wheat లింక్ ఇవ్వమని అడుగుతున్నారు. Description బాక్స్ లో ఇప్పుడు పెట్టాను చూడగలరు.
Ok aundi tq
We want more and more cooking videos andi please
Bindu garu ee madhyalo chala bakkachikki poyaru andi
Reason enti maku cheppandi pls...
th-cam.com/video/56244Ej3xtk/w-d-xo.html
E generation k me lantty vallu inspection akka . Meru me family eppatiki sukha santhosalatho undalani korukuntunnam🙏
హాయ్ బిందు గారు మీ వీడియో ఇప్పుడే చూసాను చాలా చక్కగా చెప్పారు మీ పాత వీడియో లో మీ రు ఒక విషయం చెప్పారు అది ఎప్పటికీ నాకు ఆదర్శం అండి మనిషి బతకడానికి పెద్ద ఖర్చు వుండదు ఎదుట మనిషి లాగ బతకాలని అని పిసేనే ఖర్చు వుంటుంది తృప్తి వుండదు ఈ రోజు మీరు వీడియో లో చూయుంచినవి అన్ని మేము కూడా చేసుకోవచ్చు ఎలా అంటే మా కు వున్న పాత్ర లతో ఉదాహరణ మీరు గాజు సీసా లో నీళ్ళు తాగారు మేము కుండలో ఉండే నీళ్ళ తాగవచు ఇలా మనకు వున్న వాటి తో అవి ఆరోగ్యం కరమైన పాత్రలు లో మీ రు చెప్పీన విషయాలు అన్ని నాకు చాలా నచ్చుంది ఎందుకంటే నేను అలాగే ఆలోచించుతాను మాకు కూడా మీ లాగే పకృ తి ఇల్లు వుంది దగ్గర దగ్గర నాకు కూడా మీలాగే జీవించాలి అని వుంటుంది నేను చెప్పిన మాటల్లో ఏమన్నా తప్పు వుంటే మనించండి
చాలా హాయిగా, మనసుకు ప్రశాంతంగా ఉంటాయి మీ మాటలు.. అందరికి ఇలాంటి జీవితం ఉండకపోవచ్చు.. ఎక్కడ ఎలా ఉండాలో, ఒదిగిపోవాలో మీ వీడీయోస్ చుస్తే అర్థమైతుంది.. Tqq for such like these type of videos share to us 💐💐
Chala baga chepparu.nadi kooda same feeling
True baaguntaiee thana videos peaceful ga
నమస్కారం బిందు గారు. నాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని, సచిన్ గారిని చూస్తే made for each other అన్పిస్తుంది. అన్యోన్యదాంపత్యం గురించి ఒక వీడియో చేయండి. Best marital life tips చెప్పండి. Plzzz...
కొంచెంకాదు బిందు చాలాచాలా ఉపయోగపడుతుంది. Thank you
మీరువాడిన ఇడ్లీపాత్ర , నల్ల గోధుమలు ఎక్కడతీసుకున్నారు లింక్ పెట్టండి😊
హలో డియర్ శాంతి గారు ఎలా ఉన్నారు అండీ 🤗🙏. థాంక్యూ అండీ.ఆ ఇడ్లీ పాత్ర వద్దులెండి.లోపల అల్యూమినియం ఉంటుంది.వచ్చిన ప్లేట్స్ కూడా నాన్ -స్టిక్ ప్లేట్స్ వచ్చాయి.ఎప్పుడో కొన్నాను.మళ్ళీ స్టీల్ ప్లేట్స్ నేను విడిగా కొనుక్కున్నాను. అది ideal బ్రాండ్ కుక్కర్ అండీ.అందులోనే stainless స్టీల్ కుక్కర్ కూడా ఉంది అండీ చూడండి. నల్ల గోధుమల లింక్ description లో [పెట్టాను చూడగలరు.
నేను బాగున్నాను బిందు మీరు ఎలా ఉన్నారు. ఇడ్లీపాత్ర బయటకి చూడడానికి బాగుందని అడిగా it’s ok thank you
Bindu ఇడ్లీపాత్ర మీద మనసు ఉండిపోయింది లింక్ ఉంటే పెట్టండి
amzn.to/3CsMjTt idhi inko model undhi chudandi non-stick lo
Nijamga unadi unnattu chepparu
Hai Bindu garu. Mee video's mathrame skip cheyakinda chistanu. Antha bagunatayi mee matalu, meeru cheppina vidhanam.
Tq mam chala interesting & healthy topics cheparu
Mee illu, farm , mee matalu anni chala chala nachutayi.
Chala pleasent ga vuntundi.
Thank you very much for sharing🙏.
Mee husband ki Chala thanks cheppali Meeru endtho chakkaga vedious pedutunnaru meeku Chala saport cheystunnaro artham avutundi Chala thanks Mee eddhriki manchi veshayalu chabutunanuku
Bindu garu Mee videos naa manasuku ento shantini istundi, naa kosam meeru gurtupettukuni mari reply icharu adi naku ento santhoshani ichindi. Babu puttadu and he is 4 months old now 😊nijam ga devudu daari chupistadamo teliyadu nenu hair donate chedham anukunna kani trusted source teliyatam ledu Meeru koncham aa details iste I want to donate in a week time as I'm going back to my in-laws place Babu ni tesukoni.
Meeku kuda teliyadu Bindu garu Mee videos naku Naa chinnapiti rojulu ichinanata anandhani istunnayi
Thank you so much for being you and making this video ❤️❤️❤️
Hi Andi bagundi meru cheppe విధానం Balck godumulanu ippude చూస్తున్నాం maku తెలియనివి తెలిపినందుకు ధన్యవాదాలు
Hii...బిందు జీ. మీరు చేసే పనులు, మీ వస్తువులు చూడటం నాకు చాలా ఇష్టం. నేను 15 ఇయర్స్ బ్యాక్ నుండి కుండలు..క్రాఫ్ట్ ఐటమ్స్ కొంటూవుంటా... ఓల్డ్ సామగ్రి నాకు ఇష్టం. నా ఒవేన్ పాడు అయ్యింది. మంతెన గారు మంచి కాదు. వాడకూడదు అంటున్నారు. కానీ .. కొన్ని సందర్భలలో ఉండాలి. ఏదీ కొనలో చెప్పండి. మీ సలహా కావాలి.
Mee videos, Mee matalu rendu kuda soothing ga untayandhi
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
మీ ప్రతి వీడియో చాలా మంది కి బాగా ఉపయోగపడుతుంది...బిందు mam
Super mam mee videos
Chala healthy food gurunchi
Meeru chepinavi nenu chusi
Ma Chelli valla ki akka ki pamputhanu
Miru healthy food gurinchi pettina vedios anni baga istam maku. Memu inspire avutuntam.
Miku vilunappudu peduthu undandi
Podune video upload chesaru video... Chalaa bagundi suprabatham vinantha hayiga undi eyes ki... Chustunte.... Bindu mam...
Thank you Bindu garu chala quick reply regd black wheat n it's benefits clear ga explain chesaru
Bindu mam . Me వీడియో నాకు చాలా హాయిగా అనిపించింది 🥰
Super video Amma me kitchen chusthunte ienkosari chudali anipisthundi nenukooda black weet theppinchanu kani cheyaledu😊
Bindu garu me videos lo content enta bavuntundo meeru use chese cups,bottles,kettles,cookers,what not, everything is too good andi. Me Taste chala bavundi.Me dedication towards your work is appreciated.Thanku.
మీలాగ ఈప్రపంచంలో జీవన విధానంలో వుండడం చాలా కష్టం కానీ చాలా బాగా నచ్చింది
Me videos chala chala useful untayi ammayi Naku estam
The only useful videos I find in TH-cam are yours,thanks for taking time to post such inspirational videos💐
Chala ante chala బాగుంటుంది mee మాటలు, meeru chala baguntayi.
Mee house, kitchen, chala ante chala baguntayi.
Mee idlycooker and knifes ఎక్కడ teesukunnaro cheppandi pls.
First time I am listening passion fruit & also black wheat
Nenu ellow fruit juice taganu perfect rasna smell vastundi
Mee vedeo chustunte plesant ga, motivate ga happy ga untundi. Cool ga chebutharu.👌🙂
Mee kitchen and utensils chaala bagundhi.. foreign la undhi
Hi Bindu garu ...me videos..chalaaa cool ga unatay andi.... 😍😍😍😍
Black godumalu first time choostunna
Good information Bindu garu
Thank you
హలో అండీ ఎలా ఉన్నారు? థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
🙂❤️
Meeru use chese rice cooker & oils gurunchi oka video chayandi
Eggs stand yakkada tesukunaru chala bagundi
Super abbha sister miru adi chesina information vuntundi tq you so much
Dhanyavadamulu sister😊🙏
Hello bindu garu ninane me gurinchi anukunnanu vedios ekuva cheyatam ledu ani chala lonely ga undi surprised eroju me vedio upload chesaru manaspurtiga anukunte jaruguthundani prove chesaru thanks
Yes మీరు చెప్పింది 100% correct. జై హింద్
Kakarakaya pulusu recipe full video cheyandi. Ee video lo farm ni Ganga Sarada ni miss ayyamu.
సరే అండీ ఈసారి చేస్తాను. వీడియో లెంగ్త్ ఎక్కువై పోతుంది అని పూర్తిగా పెట్టలేదు. గంగ శారదా ను నేను కూడా మిస్ అయ్యాను.లాస్ట్ వీక్ ఫార్మ్ కి వెళ్ళలేదు.ఇప్పుడు నా మీద అలిగి ఉంటాయి.🤗
U r soooooo honest.
Iike u soooo much.
Kaakarakaayi lo konchem chinthapandu, konchem bellam vesthe koora chaala baaguntundi
Try using only white n not any other colour utensils n containers for your cooking vdo, I saw a blue plate
Ofcourse I know you are a very big fan of white
Anything n everything looks more attractive n natural against white background
Nov 30 we have performed Grihapravesam, n I used all half white kitchen n wardrobes
Everyone appreciated n complimented it's like taj mahal n white House, etc
For the past two years me n my sister have been building our dream home
12 yrs ago itself for my dad's home we went for fully whiteebased
I am watching ur vdo after the Grihapravesam after a long gap
Seeing your kitchen I recollect my sweet home
HI dear Leela garu..Congratulations andi..🤗😊😍. nuthana gruhapravesam chesinanduku. kakarakaya pulusu lo nenu meeku laage thappakunda chintapandu inka bellam vesthanu andi.. video length ekkuvaindani adhi theesesanu.aa vantapatralu utensils. vaatillo konni koni years daati poyindi andi... evaina konali anna avi konchem anna paadayithene kadaa. avemo inka alaage unnayi..😅 meeru enni cheppandi ...nenu gamaninchindi mana ladies ki entha kadanna vanta patralu samaanlu ante ekkuva istam untundi. naaku alaage chala istham andi.😅. ippudu meeku video lo kanipinche chala varaku untensils anne nenu naa foodvedam yt channel lo vadedanni andi. okko food video ayipoyina tarvata blog kosam chala kastapadi food photography chesedanni... kaneesam 200 pics theesthe oka 2-3 chivariki select chesi photoshop lo edit chesi blog lo pettedanni.just photos ni proper gaa present cheyadam kosam konni colored vi kudaa vaadalsi vachedi andi.aa paathavi utensils annee inka alaage kothaga unnayi.ave vaaduthunnanu. and now I'm going to make some changes/updates to my kitchen.. one-month time paduthundi..andi
@@BLikeBINDU
Hi Bindu garu
Thank you so much for your wishes
I can understand that pains n efforts u put into your vdos
Hat's off to u dear
U have patiently replied to my points
Ss v ladies get attached to each n every item, place n small small things too in addition to persons. Even blind folded We can just touch n feel the item n say if it is ours or not
One of my colleagues looks like u
We frequently meet in the canteen
Whenever we meet I think of u
I told her about your channel, n she watched n agreed she has resemblance with you
Ur vdos r soothing n addictive
Thank you
Your videos are close to my heart bindu garu.. Cooking Oils gurinchi videos cheyandi
Chala bagundi Bindu garu mee Life style, maa cousin follow avuntundi mimmalni , eppudu cheptundi mee gurunchi so nice andi👌😍
Where to get that wooden big tray in which U kept vegetables please 🙏 let me know/share please 🙏
amzn.to/3v0DR9O here is the link
Thanks 👍
❤️❤️🥰 💗💞 from Hyderabad
Bindhu garu miru kapila wheat or emmer wheat try cheyyandi it's an ancient variety
Bindu garu,mee kitchen tour cheyandi mee kitchen utensils anni chala unic ga unnayi okasari chupinchandi
Meru konchem sick ga kanapadthunnaru meru chala Frank ga matladaru me vedios chusta but konnallu chudaledhu mevi ekkuva vedios raledhu busy ipothunnanu chudataniki kuda avvatledhu but chusina prathee vedio naku peaceful ga mind ke refresh ga anipisthundhe
Superr. Great miru .chala healthy food.
Hi Akka...mee lifestyle super Akka...chala Mandi inspire avvochu me routine chusi...♥️
U look very young as days pass by.. I'm sure these are the effects of your healthy living habits..
Thank you for the video
Bindu garu kitchen items ekkada kontaru koncham mention cheyyandi please
What a pleasant & informative video …I love your electric rice cooker & other utensils 👌🏻I live in Doha (Qatar 🇶🇦)& I’m diabetic -I buy brown rice , black rice , a lot of veggies and fruits & red poha (atukulu) but never heard of ‘raagi vermicelli’ .I will look for it ,I love vermicelli but I don’t eat because I’m diabetic!
Bindu garu tammakayalu konchem salt vesi mukkalu udikaka popu lo ulli payalu sannaga kosi ulli udikaka chikkani palu posi saripada karam vesi igaranivvandi tamma mukkalu palatho udiki curry chala chala baguntundi okasari try cheyyandi
Happy and healthy life Bindu garu meru elane arogyam ga anadam ga undalandi me vedio s challa baguntyi andi
Aa fruit plans bayata dorukutaya bindugaru....
Mental health kosam video cheyandi. Bindu garu
Wow 🥺 lovely ❣️🥰💗 how U get to know about it (black wheat) impressive
Thank you so much... I'm constantly in search of Good Foods.. That's how i got it dear🤗😍
Hi Bindu garu ela vunnaru mi video chala Prashantanga vuntai andi
Great sharing on good nutrition pls share link on black wheat
Very natural Bindu garu mee Vedios Jayanti raavi
cchaalaa useful andi
Video eppudu peduthra Ani eduru chusthanu daily.....me videos Naku chala edtam...aundi
The honesty in your confessions is commendable
Hi bindhu.l'm madhavi so...nice.kudirinappu ela unna chalandi.life helth chalabaguntundi.
me plants okkasari video cheyandi bindu garu
Very nice kitchen with wooden items neat and clean ...healthy food habits 😍🤩🙏👍
Hi Bindu Akka Bagunnava... chala rojula tharuvatha ninnu choosthunna chala sannabadipoyav 😱 14 inches juttu teesesava Akka....🥺ina A hair cut neeku chala bagundi 👌👌🥰❤️💞
Hello Bindu garu, like the organic way of your living at your farm. I have a question- I have not seen you utilize the top floor room in any video. Is there any problem with the materials used for construction- leaking roofs or damage due to strong winds. Your response will be helpful as we chose to use the same method of building our farm. Best, RD
Hello andi🤗🙏. Thank you so much. No andi no problem. In fact we are constructing same kind of structure beside our existing house.(but from the scratch using steel fabrication. Very very strong construction like how some corporate buildings are built.till now i didn’t show it in the video. For the previous construction At the beginning we had a very small leakage problem at one place that too very very small drops now that’s sorted. Actually we kept it for our guests. That’s why we aren’t using andi. After the new building is completed we start using the above room also andi.
That is very helpful to know. I am hoping to find a good contractor like you have now for your construction, hope I succeed . Keep spreading love and passion.❤@@BLikeBINDU
@@roopalidarsha526 if you want you can contact Safdar garu andi. he is a very dedicated person. Now he is doing at our farm.
Bindugaaru., healthyga lifestyle kashtam and also expensive andi. Not affordable
Sister sugar organic lo meru e brand vadutharu pls cheppandi
Bindu garu clarification ichi manchi pani chesaru, chala mandi tension padipotharu ayyo manam asalu organized ga lemu ani leda intha regular ga organized ga lemu ani tension padi andarni tension pettestharu.
Millet rice ela vandutaro chepandi measurement
Bindu garu,
Godhumalu mill pattichey mundu wash cheysi sun lo dry cheyala ?? Ma house lo sun ledu .plz tell
Hi Bindu , meeru chala kastapadi maaku inspiration istaru …
Really admire the way you organise things and love all your utensils..
Love Your calm and composed life style….
Mee laga house maintian cheyyatam Chala kashtam Nakaite..tips ivvandi me laga Illu classy and neat ga pettukotaniki…..
Hi Hema garu..Good Morning... 😊🙏Thank you so much andi..sure andi chepthanu
Hello Bindu gaaru.. mee farm ki thvaraga vellipoyi video theeyandi.. nenu nature lo enjoy cheyyali anukunna.. naaku kudaratla. Kaneesam mee videos thru chusthanu.
Video end ki vachesariki inkaasepu unte baguntundi anipistundi chuse pratisari 😊
Lot of educational video 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Bindu🍀🥝🥬
Bindu garu , Tati Bellam and Tati Tandra ekkada nunchi teppincharo, please share link
I am impressed ur vedios
Gravy Curryki Elanti cookware vadite baguntundi pls suggest cheyandi
Really Impressive and truly inspiring Bindu garu!!
Your simplicity, humbleness is what makes you more beautiful! Super beautiful inside! Peace, blessings, healing! In God's love!
మంచి ఆరోగ్యం కోసం మంచి విషయాలు చెప్పారు
Hi ma బిందు... ఎమ్ డల్ గా kanipinchav ఫీడ్ back ఇవ్వాలి అనీ ఉంటుంది దొరికే టైములో ని వీడియోస్ concentration తో చూస్తాను. Nv ఎప్పుడు నా గుండెలో untav(భయపడకు నేను ఫిమేల్ ni)ప్రకృతిని ప్రేమిస్తూ నువ్వు నిన్ను నీవల్ల మాకిష్టమైన ప్రకృతిని ప్రేమిస్తూ మేము అంతా happy. కానీ chala struggle చేస్తున్నావ్ టేకెకార్ bye ma👍❤️😊
హలో అండీ...నమస్తే 🤗🙏.చాలా చాలా థాంక్స్ అండీ.. నాకు అంత స్థానం ఇచ్చినందుకు.ధన్యురాలను. 🤗🤗
@@BLikeBINDU త్క్స్ ma😊😊😊
West side home section antha mee intlone undi bindu garu 😄
Hi andi...Rice la chesukovadaniki ya millets use cheyachu chepara plz.
Akka meru use chese untensiles and containers chala bagunai review and links chepara, wood items kuda ela maintain chesthunaru ani easy tips chepara
Water gulp cheyakoodadhandi...sip cheyali... otherwise...you will take air inside..and cause repeated belching
Omg entandi 1 liter water ni nenu tea or coffee laa sip chestu kurchune time poddhunnee aa okka woman ki ayina untundantara? No andi. I may not be sipping water but im sure that im not takin any air. Usually i always make sure that I don’t take air along with each morsel i eat. Especially while eating Pappu charu like items
Hi
Bindu
Na life lo chala changes jarigayi
Only after watching your videos.
Nenu mimmalni spoorthi ga teesukoni na life style change chesa.
Atleast 4 days quality ga undali anukunta.
Yesterday iwas thinking about my hair cut.
Same as you did.
So only going to cut dear.
Hi sister u r husband and daughter are co operating ur healthy cooking that's great
KNIFE SHARPENER USE CHESTHARA?
Hi Akka ninnatnundi Mee videos chustunna. Naaku chala happy ga undi and naaku ma husband ki kuda farming ante chala istam but Ela cheyyali evarni Ela approch avvali annadi telidu, konni konni TH-cam lo chustu untam farming ki sambandinchi Navi, we are planning for after 3 year's kosam. 3 year's vtarvatha start chedam ankuntunnam, appatiki konchem amount annadi set cheskuni cheyyali ani.
Mee ee coffee powder use chestharu... Caffeine ekuva or decaffeine coffee
Bindugaru bindas life andi me vlog chusi chala happy ga untunidi all the best andi
When we see your vedioes we feel very calm and peacefull.
Sri Sri Tatva Sona Moti wheat flour is white, tastes good but gluten free. You can try this.
Nice and super Andi meeru Chala baga maintain chestaaru
Hi andi.can send me link of spoons and chilli powder stroge and solt stroge
Very inspiring!! Alage miru vadina Ragi vermicelli brand chepthara plz?Memu ade teppinchukuntamu!
Chopping boards gurinchi oka small video cheyandi please
Hi Bindu garu, thati bellam link ivvandi pls.. useful avuthundi. Thanks