@@ashokteja2333 అతిమధురం అనేది ఒక ఆయుర్వేద మందు అంటే ఆయుర్వేద షాపులో దొరుకుతుంది.పొడి రూపంలో అవి వేరు కాండం భాగాలు చిన్న చిన్న ముక్కలుగా ఇస్తారు అవి తీసుకుని కూడా మీరే స్వయంగా పొడి చేసుకుని వాడుకో వచ్చు లేదా పొడి రూపంలో దొరినది తెచ్చుకోండి.
వీటి గురించి ఆయుర్వేద గ్రంథములలో ఉన్నా... మనము ఆచరించలేదు... వేరే దేశాల వారు చెప్పితే మనము దానిని... మహాభాగ్యము గా ఆచరించే విధానం... చాలా బాధాకరముగా ఉన్నది... ఇప్పుడైనా మన సనాతన ఆయుర్వేద గ్రంధములను అనుసరిస్తూ ముందుకు వెళ్లాలి... 🙏😖🕉️🚩🌍
ఈయన గారి వీడియోలు చాలా మంది చూస్తున్నారు... ఎంత సేపూ ఇరాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు చెప్పారు అంటారు తప్ప మన ఆయుర్వేద గ్రంధాల references చెప్పరు...కొన్ని వందల గ్రంధాలు ఉన్నాయి
అయ్యా నమస్కారము.. 🙏🙏క్షమించాలి ఈ సవరణ కొరుతున్నందుకు.... మీరు అందరికీ చెపుతున్నది ఆయుర్వేదం .. కానీ దీని యొక్క ఆమోదం కొరకు విదేశాల గుర్తింపు చూపిస్తున్నారు... గమనించ ప్రార్థన
Hi Sir, Firstly thanks for the valuable information. Can you also please provide me the exact quantity of things we need to use to make this medicinal drink.
Sir very good information. 👍 Why do you quote only foreign research works only while Ayurveda and ayurvedic products have been using these ingredients since ages ?
Sir You have given very good information. But I don't understand why our Ayurvedic Doctors don't suggest and our Governments don't promote. I have experienced that water boiled with garlic boiled in water
Only patients i.e. suffering with the prolems of breathing, cough,bronkatice ,Lungs etc. have to use that above liquid/Decoration or others can also use this daily instead of Coffee/Tea. Kindly reply only Dr.M.S.N.Raju garu panal only.
I strongly believing that prem rakshith is deserve for Oscar award (because choreography plays the main lead to reach maximum audience) but SSR plays his mind game to get Oscar to his own family member.. I can't imagine NAATU NAATU SONG without that Prem rakshit sir hook step.. Englishodiki bhaasha theleedu manaki kastapadevaadi value theleedu.. anduke Oscar vachindi..
ఈ కాంబినేషన్ పెర్ఫెక్ట్. కానీ భారతీయ వైద్య విధానం ప్రకారం ఆయుర్వేదంలో చెప్పిన దానినే ఇతర దేశాల వారు సర్టిఫికెట్ ఇవ్వడం అంటే వారు మనని బాగా ఫాలో అవుతున్నారు అనేది నిజం. వారి వ్యాపార కోసం వారికి అనుకూలంగా రోగ నిర్దారణ రివర్స్ చేసి అనేక రకాలుగా మందుల కాంబినేషన్ లు వాడించి సైడ్ ఎఫెక్ట్స్ వలన అనేక జబ్బులు వలన బాదపడేల చేయుటే కాకుండా వారి చుట్టూ తిరుగేలా చేయుచున్నారు.
అల్లం,వాము,పుదీనా,అతిమధురం,మిరియాలు తో ఊపిరతిత్తుల్లో ఉండే ఖఫ శ్లేష్మాలని పోగొట్టే సింపుల్ చిట్కా బాగా చెప్పారు.
Athimadhuram anty eni sir
@@ashokteja2333 అతిమధురం అనేది ఒక ఆయుర్వేద మందు అంటే ఆయుర్వేద షాపులో దొరుకుతుంది.పొడి రూపంలో అవి వేరు కాండం భాగాలు చిన్న చిన్న ముక్కలుగా ఇస్తారు అవి తీసుకుని కూడా మీరే స్వయంగా పొడి చేసుకుని వాడుకో వచ్చు లేదా పొడి రూపంలో దొరినది తెచ్చుకోండి.
Athimadhuram ante anti bro
@@gbalaraju6511 పైన ఒకరికి చెప్పాను చూడండి
Atimaduram ayurveda powder, idi online lo dorukutundi, amazon, meeshou Lalo dorukundi, idi sugar ki kuda manchidi bro
If you are directly looking for recipe..starts at 6:29
Thanks
Thank you. ✌✌✌
Thank you for the suggestion. 👍👍👍
Thank you
Thanks andi
Thanking you sir Ginger(allam) , caraway seeds (vamu), mint(pudina),licorice powder (athimadhuram) & pepper(miriyalu)
Athomadhuram antey
Tq
Tq brother
@KUMAR B h utv y0
@@liquidthoughts7569 Thats a root of a herbal plant 'Licorice' n it tastes sweet.Available in ayurvedic stores.
వీటి గురించి ఆయుర్వేద గ్రంథములలో ఉన్నా... మనము ఆచరించలేదు... వేరే దేశాల వారు చెప్పితే మనము దానిని... మహాభాగ్యము గా ఆచరించే విధానం... చాలా బాధాకరముగా ఉన్నది... ఇప్పుడైనా మన సనాతన ఆయుర్వేద గ్రంధములను అనుసరిస్తూ ముందుకు వెళ్లాలి... 🙏😖🕉️🚩🌍
correct
Super
ఈయన గారి వీడియోలు చాలా మంది చూస్తున్నారు... ఎంత సేపూ ఇరాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు చెప్పారు అంటారు తప్ప మన ఆయుర్వేద గ్రంధాల references చెప్పరు...కొన్ని వందల గ్రంధాలు ఉన్నాయి
@@sunilduggisetty అలా చెబితే ఎవ్వరు పట్టించుకోరు...గ్రంధస్తంగా వున్నప్పటికి....డాక్టర్లు దృవీకరించారు అనే విషయాని గుర్తుచేస్తారు
1)అల్లం
2)వాము
3)పుదీనా
4)అతి మధురం
5)మిరియాలు
thank you.
Tq
Diabetes unnavallu athimadhuram vadocha
👌🤝
Thank you
నమస్కారం డాక్టర్ గారు.
మీరు చెప్పిన వైద్యం చాలా బాగా పనిచేసింది.
Athi maduram ante yemiti
Mulethi in hindi liquorice in English @@narsingarao5923
Mi video vintene off of the decease pothundi sir thank you so much .
🙏 చాలా మంచి విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదాలు సార్ 🤝
Thank you very much doctor gaaru.🙏🙏
అయ్యా నమస్కారము.. 🙏🙏క్షమించాలి ఈ సవరణ కొరుతున్నందుకు.... మీరు అందరికీ చెపుతున్నది ఆయుర్వేదం .. కానీ దీని యొక్క ఆమోదం కొరకు విదేశాల గుర్తింపు చూపిస్తున్నారు... గమనించ ప్రార్థన
అందులో తప్పేముంది
Idhi ayurvedame kani eppudu unna genarations ki ayurvedic kanna research le Baga ardham avtai andukani Raju garu scientific rupam lo teliya jestunnaru
@@kumarvadli ala cheppaka pothe mana vallu nammaru sir
Danyavadamulu Doctor garu. We are all thankful you. 🙏
Thanks Raju garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍏🍏🍏🍀🍀
నాకు ఎప్పుడు జలుబు గానే ఉంటుంది ఈ మధ్య నడచిన,కొంచము పని చేసిన ఆయాసం(రొప్పు)వస్తున్నది,కావున నాకు ఆయాసం తగ్గటానికి తగు సలహాలు ఎవ్వంది 7:40
First ECG తీయించండి
Doctor గారు ఛాలా thanks🙏 మకు ఛాలా బాగా వుపయోగ పడేది cheppinanduku
శతకోటి నమస్కారాలు డాక్టర్ గారు
Chala dhanyavadaalu,Namaste.
Good evening thank you so much for English subtitles 🙏🙏🙏🙏🙏🙏🙏
Sir chala years brathakali
Entho mandiki teliyani vishyalu cheppandi sir
Thank u so much sir
Tq sir innirojulu ee vishayam teleka enta badapadutunnamo manchi remidi chepparu tappakunda patistam sir
Thank you Mr.K for the immediate response.
Sir sinusities ఉన్నవాళ్లు తాగితే ఏమైనా use ఉంటుతుంద sinus ప్రాబ్లమ్ తగ్గుతుందా
Thank u for explanation sir 4years babu ki use cheyocha pls replay
Thank you so...much rajugaru
చాలా చాలా ధన్యవాదాలు తెలిపారు
Thankyou sir chala chala baga use ayye decoction cheparu
Very clear explanation guruvu garu 👌👌🙏🏼🙏🏼
Thank you very much Sir !!!
You have shared very important and helpful information...
Yes true it
Please Discuss Wile eating nose leakage problems.
Pl.. Give us the information about dust allergy. Tq
Hi Sir, Firstly thanks for the valuable information. Can you also please provide me the exact quantity of things we need to use to make this medicinal drink.
Tq very much guruvugaaru .it is very useful medicine.,
Sir prakruthi treatment very good useful sir💯🌿☘️🌴🍀🌴🌳🌲 thank you so much sir From Hampi karnataka
Thank you sir... this information is is so precious for us thank you
Welcome
Namaste guruvugaru,pillalaku entha mothadhu lo evochu.pls chepandi
Thank you so much sir,My Father in law is suffering from lungs and Breathing problem,i definitely try this
Thank you very much guruvugaru.🙏🙏
Thank you sir.plz help me with medication for leftside neck upper part pain.
Plz explain pl,.
Thank you sir
God bless
THANK YOU VERY MUCH SIR, VERY GOOD INFORMATION SIR 🙏
best video in my life....
నిజముగా దేవుడు sir meeru....కాకపోతే కొన్ని పాటించగలము కానీ అన్ని చేయలేకపోతున్నాను sir
Thanku sir . Usefull information
Very good information sir thank you
Meslahalu. Animutyalu
.
Daktorgaru.
🙏🙏🙏😀❤🙏🏻
Mepacharatnalu .
Bal .unne
.m
Mrapuranive.guruyou garu.🙏🏻❤
Thanks Sir for solutions, you are ambassador of Dhanvantari God Sir.
Dhanyavadamulu Sir, manchi remedy chepparru
Ginger, ajwain , mint, pepper, licorice tea
Sir very good information. 👍
Why do you quote only foreign research works only while Ayurveda and ayurvedic products have been using these ingredients since ages ?
2years baby ki cheppandi, e recipe use cheyocha
Super sir ..... thank you so much..... very informative
Good message thanks sar
Thank you sir for your information
45days babu ki Pala guraka thagadaniki salahaa Chepandi sir
Chaala krutagyatalu Dr garu
Thank you doctor gaaru baaga chepparu
Than.Q so much sir for your valuable remedies... were very lucky to have you sir
Thank u sir athi maduram akada dorukutumdi daya chesi telupandi dhanyavadalu
Sir
You have given very good information.
But I don't understand why our Ayurvedic Doctors don't suggest and our Governments don't promote. I have experienced that water boiled with garlic boiled in water
Very Good Information
Sir manchiga chepparu.
Namaskaaram sir,thq you very much.
Guru garu,cow milk advantages ,dis ads meeda pls do one video
Good morning sir,thank you for your good information.
Thank you sir🙏
Thank you so much and for good health must follow.
Welcome
Great sir valuable information sir
Good information… Sir .. Tq🙏🏻🙏🏻🙏🏻
రాజు గారు అతి మధురం అంటే ఏమిటి. నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
@@kankipatisamson9268 అవును ఎవరికైనా తెలిస్తే చెప్పండి
Thank you very much for this information & video sir /\ very useful.vodeos manthena garu. I am subscribing to your channel
Nice sir
Shalom good afternoon sir thanq God bless you sir thanq
Thank you sir can I add jeera this remedy
Thankyou sir.....breathing problem undhi baga
Sir good morning my husband was suffering from lungs infection. Sir lungs functioning 40% Sir. Please what is the remedies. Thank you sir.
Only patients i.e. suffering with the prolems of breathing, cough,bronkatice ,Lungs etc. have to use that above liquid/Decoration or others can also use this daily instead of Coffee/Tea. Kindly reply only Dr.M.S.N.Raju garu panal only.
Sir.. thank you. Its really worked for me. I was having mucus in lungs fro m last 2 weeks. It worked very well.
Most welcome
😢I'm suffering same problm lungs in mucus last miryalu drink work avtunda seriously
Good information sir
Great sir.
Yes valuable information sir 🙏🙏
Vandanalu sir Naku వెన్నెముక నుంచి వీపు మీద లోన వెన్ను పూస గుచ్చినట్లు ఉంటుందెందుకు చాలా నెప్పిగా వుంటుంది
Good and useful information. 🙏🙏
Sir namaskaram , meru below 5years pillalaku jalubu daggu, elanti vatiki emanna vedeos unte post cheyyalani prartistunnamu
Good information Sir 🙏 Thanks a lot
Thank you sir
Post COVID
Cell sensivity, Pressure on lungs airways, lungs guthulu will cause fatigue.
Will try and get back with result.
Sir can I use this for my 1.6 years old boy
I strongly believing that prem rakshith is deserve for Oscar award (because choreography plays the main lead to reach maximum audience) but SSR plays his mind game to get Oscar to his own family member.. I can't imagine NAATU NAATU SONG without that Prem rakshit sir hook step.. Englishodiki bhaasha theleedu manaki kastapadevaadi value theleedu.. anduke Oscar vachindi..
Sir how to clear blockage of blood flow in heart muscle. Plz reply 🙏🙏🙏
Morning Molakalu lunch time lo salt oil lekunda kuralu rice thinakandi evening fruits dry nuts 6pm lopu mee lopu thineyandi ika tarvata emi thinakandi
Add dhaniyalu. Powder also
Thank you doctor for giving the lungs healthy tips
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
వందనాలు సార్ 🙏🙏🙏
Sir thanks sir
Heart enlarge iendhi sir daniki cheppandi sir please
Sir can we give to kids of 5 years old ...pls mention water qty also sir I mean in how much water we have to make this
Thank you so much sir 💗😘
Thanku❤
🙏sir,E 5padharthaalanu kalipi thisukovacha.
Namaste sir
Very good
మా దేవుడు వచ్చాడు 🙏
ఈ కాంబినేషన్ పెర్ఫెక్ట్. కానీ భారతీయ వైద్య విధానం ప్రకారం ఆయుర్వేదంలో చెప్పిన దానినే ఇతర దేశాల వారు సర్టిఫికెట్ ఇవ్వడం అంటే వారు మనని బాగా ఫాలో అవుతున్నారు అనేది నిజం.
వారి వ్యాపార కోసం వారికి అనుకూలంగా రోగ నిర్దారణ రివర్స్ చేసి అనేక రకాలుగా మందుల కాంబినేషన్ లు వాడించి సైడ్ ఎఫెక్ట్స్ వలన అనేక జబ్బులు వలన బాదపడేల చేయుటే కాకుండా వారి చుట్టూ తిరుగేలా చేయుచున్నారు.
Thank u sir best tip given 👏🙏our life
Guru garu Excellent information thanks guruji
It works great Really fantastic message
Palakura smoothy recipe plz