ANR Old Song | Chaduvukunna Ammayilu Songs| Aadavalla Kopamlo Song | ANR | Savitri - OldSongsTelugu
ฝัง
- เผยแพร่เมื่อ 11 ก.ค. 2011
- Chaduvukunna Ammayilu Songs
Watch ANR Telugu Old Melody Songs Aadavalla Kopamlo Video song from "Chaduvukunna Ammayilu" Movie, Starring ANR, Savitri. Movie Directed by Adurthi Subba Rao and Produced by D. Madhusudhana Rao, Music composed by Saluri Rajeswara Rao.
SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
SHORT FILMS - goo.gl/Sa6jhA
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
DAILY SCHEDULE - goo.gl/aO58iB
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS - เพลง
మంచి యూత్ సినిమా అక్కినేని, సావిత్రి, కృష్ణకుమారి చక్కగా నటించారు
గంధర్వలోకం లో కానీ
చంద్రమండలంలో కానీ
బ్రహ్మ లోకంలో కానీ
ఇంద్ర లోకంలో కానీ వెళ్తే ఇలాంటి నటినటులు గాయకులు సంగీత విధ్వాంసులు దొరుకుతారేమో
నరసింహ మూర్తి
రాజమండ్రి
ఆడ వాళ్ల కోపంలో అంద ముంటేఆరుద్ర సాహిత్యంలో అంతు లేని అర్థముంటుంది
ANR's face expressions are superb in this song.👌👌un comparable.
మంచి ఉత్సాహ కరమైన పాట
No. 1 romantic hero anr garu. Heroins touch cheyyakunda kallatone chakkaga natistadu. He is great and super actor in telugu cine field and not only Indian film industry. Hats off anr garu.
Romance blossomed to the core and bloomed with a bounty omly with the veteran actor ANR who lives on ever in the hearts of Telugu people.
ఆడవాళ్ళ కోపములో అందమున్నది
పడుచు వాడి మిదిసి పాటు.బ్రంహచారి
అందులోనే అంతు లేని అందము ఉన్నది.సూపర్ సాంగ్.all time hit song.ever green.
👏👏👌👌👌
No 1 Romantic Hero in Indian Film Industry.
ఆడవాళ్ళ కోపంలో అందమున్నది
అహ అందులోనే అంతులేని అర్ధమున్నది.. అర్ధమున్నదీ
మొదటి రోజు కోపం అదో రకం శాపం
పోను పోను కలుగుతుంది భలే విరహ తాపం
బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు పొత్తు కుదరదు
చరణం 1:
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం
పడుచువానీ .. ఒహో...
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం
వగలాడి తీపి తిట్టు తొలి వలపు తేనె పట్టు
ఆ తేనె కోరి చెంత చేర చెడామడా కుట్టు
చరణం 2:
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు
వేడుకొన్న రోషం అది పైకి పగటి వేషం
వెంటపడిన వీపు విమానం
చరణం 3:
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది
చిలిపికన్నె.. ఉహూ...
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది
ఆ పజిలు పూర్తి చేయి తగు ఫలితముండునోయి ఆ
మరపు రాని మధురమైన ప్రైజు దొరుకునోయి
కాలాతీత వ్యక్తులు నవలను సినిమా గా తీసిన అన్నపూర్ణ సంస్థ వారు ఎప్పటికి కాలాతీత వ్యక్తులే.👍👌
😊
@@kanumukkalapavankumar1901 😮😢❤
@@ganigasunkanna3651❤
Very good super song
See the involvement of artist nd expressions, unlike these days stone faced heros and heroins
Savi3, Anr, కృష్ణకుమారి 👌👌
Manasu anta chikaakuga vunna. ANR. SAAVYTRY KRISHNA KUMARY.. LAATY. LEGENDS SONGS VINTE. PRASANTANGA NIDRA PADUTUNDI...
Lmallepuvu
an exciting love song of anr garu and krishnakumari garu and vasanthi madam. superb.
ఈపాటవినింటే మళ్ళిపాత రోజులు గుర్తుకొస్తాయి
Nara sinusaa Reddy
వర్రా నరసింహా రెడ్డి పెద్దాయన chaduvuranivadivanithiguluchendendaku
Lovely song
Memorsble song with perdect lip movement and facial expressions which lack in films of now a dsys.
Royal greatest artists savitree krishna Kumar Ghantasala susila super enjoy unique song best success1963
Supersong
నవలకు సినిమాకు పోలికేలేదు నవలలో పాత్రలు లోతైన వ్యక్తిత్వంతో వున్నాయి
Navala navalaga cinema tiyyaleru. Navala kuda oka vyakti mastushkamloni aalochanale
A n r super 👌
What a beautiful song andpicturisation?
Nice one
Thanks for your comment !!!
అత్యంత అద్బుతమైన సాహిత్యం అద్బుతమైన సంగీతం.
.
....
😮😢l
a s, we
Best song .
నిజమే
సూపర్ గా ఉంటుంది, గుడ్
Legendary late Savitri garu was natural and free flowing actress unparalleled.
Savitrammagaru expressions are beautiful I watch this song only because of savitrammagaru
B
Good song
Nice n beautiful songs evergreen actir anr beautiful savitri her eyes r very beautiful Krishna Kumari beautiful old r diamonds
No
No words
Very good songs
No
సూపర్ సాంగ్స్
Very vell
What a lovely song!
0:44
Yes it is my primary account & i feel like heariing song agsin & again.
Wonderful song
Nice n beautiful singing. Beautiful savitri Krishna Kumari nice actor anr savitri Krishna Kumari eyes r very beautiful.
good song I am hppy
It is very beautiful song
A pure telugu cinema totally made in Hyderabad for first time. This film could withstand before all time record megha movie Lavakusha in 1963.
Discard
"
nice melody
really old is gold
Add
@@sivarenu711 l
9804003
One millions pay they have no capacity how can they believe three years research work produced what they will give it so far nothing to give so far not believe them. Yshk viswanatham MscBed.
Na chinna Nati teepigurthulu gnapakam vastunnayi vanga suryaprakash biccavolu
Ghantasala gaariki🙏🙏🙏🙏
Nice song
కాలాతీత వ్యక్తులు రాసిన రచయిత్రి శ్రీదేవి
రచనా సహకారం అందించిన చదువుకున్న అమ్మాయిలు
మంచి సినిమా
సావిత్రి పాత్ర. స్నేహ మయి, చివరి వరకూ స్నేహానికి కట్టుబడి
కృష్ణ కుమారి, పేరు వసంత ఇందులో ప్రేమించిన నాగేశ్వర రావు కి
స్నేహితురాలిగా నిలిచిన ఆమె పాత్ర నాకు చాలా చాలా ఇష్టం
యాభై ఏళ్లు పూర్తి అయాయుట,
స్నేహం అజరామరం.
సావిత్రి కాదండీ సావిత్రీ గణేశన్ అమ్మ
@@komaragirisumansarma6522 No problem if one addresses by name. Infact that is the closeness and liking .
నారీ నారీ నడుమ మురారీ
'నవరసరాణి'సావిత్రికి, 'అందాల రాణి' కృష్ణ కుమారికి నడుమ నటరాజు నాగేశ్వరుడు.ప్రేక్షకులకి కనుల పండగే.
Romantic HERO of TELUGU field is ANR ONLY.
savitree and krushnakumari do have similarities best actors. Anr need not emphasize ,nice actor , it is very special song of uniqueness casting is good chaduvukunna ammayelu finest valued movie
op op IP
Osm old is gold
eppatiki vinipinchu ragaalu
Hilarious melody
Ckassic Song
Yes
Manchi.machi...varynikuda.vadalaledu..vidivrata..paapm...
సినిమా కంటే నవల చదివితే బావుంటుంది.
Nice song
నవల పేరు ఏమిటి సర్
Novel Peru emiti
Melodious and memorable song 🎵.
video quality is good , a n r as romantic hero with savithri and krishna kumari supporting heroines was a good movie , salurus music is evergreen
ramg
Hindisongsnew
Nice n beautiful singing beautiful actresses savitri Krishna Kumari n evergreen anr
நாகேஸ்வர ராவ்
சாவித்ரி கிருஷ்ண குமாரி
நடிப்பிற்கு மொழி ஒரு
தடை இல்லை
In GOTY
Ee pata ku manchi comment pettina varu naa kante dharidrulu idhi parama chettha pata
interesting movie
Super song and
Nice songs
my best song
a
What a song
కాలాతీత వ్యక్తులు
❤❤❤
Nija jiivitham sinimaa.llolaa vundadhu/
Cinemaki navals ki difference eppudu vuntundi.
J
Very good song
ముగ్గురు మధ్య జరిగే ఈ పాట marvellous
Total gaa saangika chithrampaate/
అంధలతొ నేను అమ్మ వేసుకున్న ప్రేమ బాంధంలుయాలతెలఫాళి
ఈ పాట రోజు కొక సారైన చూస్తూ వుంటాను.,ముగ్గురు యాక్షన్ అద్భుతo.
175 times cheating no value. They are playing in so many games . But no reality work they don't know so many times enlighten but they are forget it. Learn in reality don't be fear at reality in your work no reality how can I believe on you .don't tell any stories .stop thouse stories .
What a memoeable song!
Mum òpp
Novel Peru emiti
Lovely song
Good song