Doctor Chakravarthi Movie | Ee Mounam Ee Bidiyam Song | ANR old Song - Old Telugu Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Doctor Chakravarthi Movie
    Watch ANR Old Melody Songs Ee Mounam Ee Bidiyam Song from "Doctor Chakravarthi" Movie, Starring ANR, Krishnakumari. Movie Directed by Adurthi Subba Rao and Produced by D.Madhusudhana Rao, Music composed by Saluru Rajeswara Rao
    ఈ మౌనం... ఈ బిడియం...
    ఇదేనా ఇదేనా చెలియ కానుక
    ఈ మౌనం... ఈ బిడియం...
    ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం...
    ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
    ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
    మమతలన్ని తమకు తామె ...
    మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక... ఆ... ఆ...ఆ...
    ఈ మౌనం... ఈ బిడియం...
    ఇదేనా ఇదేనా చెలియ కానుక
    ఈ మౌనం... ఈ బిడియం...
    ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం
    మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
    అహ... ఓహొ... ఆ....
    మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
    కనులు కలిసి అనువదించు ప్రణయ భావగీతిక... ఆ...ఆ... ఆ...
    ఈ మౌనం... ఈ బిడియం...
    ఇదేనా ఇదేనా చెలియ కానుక
    ఈ మౌనం... ఈ బిడియం...
    ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
    ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
    ఎంత ఎంత ఎడమైతే...
    ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక... ఆ...ఆ... ఆ...
    ఈ మౌనం... ఈ బిడియం...
    ఇదేనా ఇదేనా చెలియ కానుక
    ఈ మౌనం... ఈ బిడియం...
    ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 605

  • @dawoodss9121
    @dawoodss9121 4 ปีที่แล้ว +62

    నిజానికి యూ టూబ్ ఛానెల్ తెలుగు సినిమా అభిమానులకు చాలా మేలు చేస్తుంది, అందుబాటులో లేని ఎన్నో ఆడియో వీడియోలు మీకందరికీ అందిస్తూ ఉన్నారు, అందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్న చిన్న ముద్రన తప్పులు సరి చూసుకోవాలని మనవి, ఒక తెలుగు ప్రేక్షకుడు, నమస్తే

  • @madhavipuligadda217
    @madhavipuligadda217 4 ปีที่แล้ว +68

    ఇంత చక్కని సాహిత్యాన్ని అందించిన ఆ మహానుభావులు కి పాదాభివందనం అలాగే అంతా మధురంగా పాడిన వారికి కూడా.

  • @PankajKumar-kv2in
    @PankajKumar-kv2in ปีที่แล้ว +55

    జవాన్ ప్రీవ్యూ తర్వాత ఇక్కడ ఎవరు ఉన్నారు?

    • @vijaydhfm4083
      @vijaydhfm4083 9 หลายเดือนก่อน +1

      After movie tharvatha vacchina anna SRK Ee song Duration 5:14 Sec antadu But Ee song 3:26 Sec undi😂

    • @chdilip28
      @chdilip28 9 หลายเดือนก่อน

      ​@@vijaydhfm4083Hindi version lo ramayya vostavayya Ane song untadi aa song duration 5.14 sec
      Dubbing lo song marcharu kani duration marchaledu

    • @sswamy454
      @sswamy454 7 หลายเดือนก่อน

      Me

    • @NarayanappaC-os4ps
      @NarayanappaC-os4ps 12 วันที่ผ่านมา

      Iknj
      C​@@chdilip28❤ mm BB pqzdlÀll/ 2:11 ki by
      .=2fçd😊
      9😊😅

    • @KotiRamalingaiah
      @KotiRamalingaiah 11 วันที่ผ่านมา

      😢​@@vijaydhfm4083

  • @joshiudaykiran8119
    @joshiudaykiran8119 5 ปีที่แล้ว +41

    మనసు లోని భావాలను పలికించే మధురమైన గీత మాలిక

    • @venumadhav3078
      @venumadhav3078 2 ปีที่แล้ว

      Super melody song

    • @nagarajunagab8992
      @nagarajunagab8992 4 หลายเดือนก่อน

      😊kkkkkjjkk yy7yyytttgggguuioppoooolp

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +32

    ఈ మౌనం ఈ మౌనం ఈ బిడియం.
    ఇదేనా ఇదేనా .చెలియ కానుకా
    సూపర్ సాంగ్.

  • @satyanarayanamurty1668
    @satyanarayanamurty1668 3 ปีที่แล้ว +36

    పాట వింటూంటే ఎంత ఆనందం గా ఉంటుందో. కానీ, అనుకున్నది జరగనప్పుడు, వాళ్ళు పడిన బాధ వర్ణనాతీతం. చక్కటి పాట, నటన మరచిపోలేని అనుభూతి కలిగిస్తుంది.

  • @venkatasubrahmanyasarmamun8199
    @venkatasubrahmanyasarmamun8199 4 ปีที่แล้ว +44

    ఇటువంటి సాహిత్య పర మైన పాటలు భవిష్యత్తులో రావు.వింటుంటే ఎంతో హాయిగా వుంటాయి

  • @plnacharyulu997
    @plnacharyulu997 2 ปีที่แล้ว +23

    సాహిత్య పరంగా అద్భుతమైన యుగళ గీతాలు. ఎంతో హుందాతనం వుంది ఆ రోజుల్లో. Evergreen సాంగ్స్ 🙏

  • @rajuv5652
    @rajuv5652 4 ปีที่แล้ว +15

    మనసు పులకరించి పోతుంది తనివితీరని ఎంత హాయిగా ఉందో చెప్పలేం

  • @harshavardhanb455
    @harshavardhanb455 2 ปีที่แล้ว +11

    ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమ, హావభావాలు superb. ANR at his best. KK too

  • @kotakalyan8721
    @kotakalyan8721 ปีที่แล้ว +8

    ANR expressions through eyes !!! No one can do that after him..

  • @girity959
    @girity959 12 ปีที่แล้ว +34

    ప్రతి రోజూ విన్నా కొత్తగానే వుంటాయి అలనాటి పాటలు . యాదగిరి రావు

    • @naidus9549
      @naidus9549 7 ปีที่แล้ว

      giri ty sp Bala subbrmanaym

  • @viswam446
    @viswam446 2 ปีที่แล้ว +5

    ఇలాంటి పాటలు వింటుంటే ఎన్ని బాదలైన మర్చిపోవచ్చు..

  • @g.lakshmiramesh9671
    @g.lakshmiramesh9671 2 ปีที่แล้ว +11

    ఇంతటి మధురమైన ప్రేమగీతం ఇకపై వినలేము ఇలాంటి పాటలు రావు 👌👌👌

  • @pentojidabbikar394
    @pentojidabbikar394 7 ปีที่แล้ว +73

    ఇంతచక్కటి తెలుగు పాటలు ఈమధ్య రావటం లేదు అజరామారం అమృతం ఈ సాహిత్యం

  • @cineadz2131
    @cineadz2131 ปีที่แล้ว +22

    Who's here after Jawan Prevue ❤️😂!! Ready Ah SRKIANS💥...
    ANR Lives On🙇🏻‍♂️..

  • @srinivasaraogarikipati3211
    @srinivasaraogarikipati3211 6 ปีที่แล้ว +110

    ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి సాహిత్యాన్ని సృష్టించగల విలువలున్న రచయితలు పుట్టరు, ఇలాంటి అభినయనాన్ని పండించగల నటులు పుట్టరు. అది గోల్డెన్ period. ఇప్పుడున్న వాళ్ళలో విలవలు లేవు, అలాంటి వాళ్ళు బూతు సాహిత్యాన్నే పండించ గలరు. విలువలను గౌరవించే, విలువలున్న ప్రేక్షకులు లేరు. నేటి సమాజంలో విలువలు మచ్చు కైనా కనబడటం కష్టమయి పోయింది.

    • @MukthaTV
      @MukthaTV 5 ปีที่แล้ว +2

      correct sir

    • @srinuvas35
      @srinuvas35 5 ปีที่แล้ว +4

      everything chenges nothing idle if like or not. try to understand reality dont blame prasent ,values whoms prospective comman people or elites or jamindars or supression of women sc st bc i dont know ur prospective,if u compare to the past to prasent voilence has drastically decreasing

    • @kaluvanagamani3448
      @kaluvanagamani3448 5 ปีที่แล้ว

      Srinivasa Rao Garikipati hai

    • @rameshpasunuri5533
      @rameshpasunuri5533 4 ปีที่แล้ว

      Rachayithalu epudu untaru sir .. paisal pette vaallu undali ..

    • @prasadraokankati4928
      @prasadraokankati4928 4 ปีที่แล้ว

      Srinivas rao garu your comment is correct but present value is for money only so at this juncture except accepting changes no other source.but we can recollect old memories with this cell phone

  • @drnashapraveena578
    @drnashapraveena578 9 ปีที่แล้ว +18

    Cant imagine how Telugu music would've lived forever without Ghantasala & old classics like these!.... Thank you Pioneers!

  • @gayathridurgampudi9147
    @gayathridurgampudi9147 5 ปีที่แล้ว +76

    ఈ మౌనం ఈ బిడియం...ఇదేనా ఇదేనా చెలియ కానుక...how romantic!!!!

  • @prkankipati181
    @prkankipati181 12 ปีที่แล้ว +38

    ' ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక... " ఆరోజుల్లో ఎన్ని లక్షల మంది ప్రేమికులు ' కాంటెక్స్ట్ ' గా వాడుకున్నారో ఈ పదాన్ని ...
    పి.ఆర్.కంకిపాటి..
    05/09/2012

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 ปีที่แล้ว +20

    Thank God, technology was mature enough long back to preserve these golden voices, an eternal fountain of melody, for future generations.

  • @hagamch6
    @hagamch6 4 ปีที่แล้ว +6

    అద్బుతమైన పాట ..

  • @hanumanthrao505
    @hanumanthrao505 2 ปีที่แล้ว +9

    ఇలాంటి పాటలు రాసిన వారికి మరియు పాడిన వారికి చాలా చాలా ధన్యవాదములు

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 หลายเดือนก่อน +2

    యూట్యూబ్ ద్వారా పాత పాటలు వినే భాగ్యం కలిగింది ఇవి అందింన వారందరికి పాదాభివందనం చేయాలి

  • @xyz123xyzxyz6
    @xyz123xyzxyz6 ปีที่แล้ว +6

    This song bit in SRK Jawan movie😊😊

  • @manikumarimatti301
    @manikumarimatti301 7 หลายเดือนก่อน +1

    మనస్సుకి చక్కటి ఆహ్లాదాన్ని కలిగిం చిన ఈ పాటను నాకోసం పంపించిన మా అక్కకు అభినందనలు!

  • @MSreeshanth
    @MSreeshanth ปีที่แล้ว +8

    After Jawan PreVue🔥🔥

    • @NarayanraoNalla
      @NarayanraoNalla 2 หลายเดือนก่อน

      e mwownamu anirojulu

  • @yashsneha6388
    @yashsneha6388 3 ปีที่แล้ว +6

    Only ANR is the king of telugu cine filed. Evergreen hero. Hats up to ANR.

    • @mdkhaja9914
      @mdkhaja9914 2 ปีที่แล้ว

      Eppudaina no.1 ntr maatrame...

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb หลายเดือนก่อน

      ​@@mdkhaja9914ANR and NTR equal

  • @yesudasseelam6530
    @yesudasseelam6530 8 ปีที่แล้ว +22

    E Mounam EBidium song from Dr.Chakravarthy is a wonderful and legendary song which reveals the young couples heart in a simple manner .The writers ,music composer's are worked dedicatedly towards success only not for business. That's why old songs are all in our minds. Hats off all those singers ..actors. etc...

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 4 ปีที่แล้ว +6

    Good song from a popular movie sung by legends Ghantasala Master and Suseelamma garu. Old is platinum. ANR garu, Savithri garu, Krishna Kumari garu and Janaki garu, all are great artists.

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 5 ปีที่แล้ว +37

    మహానుభావులందరికి వందనాలు

  • @balayyabalubalu1284
    @balayyabalubalu1284 11 หลายเดือนก่อน +8

    జవాన్ సినిమా చూసి ఎంత మంది వచ్చారు అటెండెన్స్ చెప్పండి ❤❤❤

  • @srinivasadda7984
    @srinivasadda7984 7 ปีที่แล้ว +27

    Ghantasala and Susheela are amara gayakulu, god's varam to Telugu People.

    • @LaxmanLaxman-nr8ko
      @LaxmanLaxman-nr8ko 6 ปีที่แล้ว

      Srinivas Adda

    • @mohanmks15368
      @mohanmks15368 5 ปีที่แล้ว

      Suseelamma inka unnaru sir. Amara gayakulu kaledu master okkare amara gayakulu.

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 ปีที่แล้ว +2

    రాజేశ్వరరావు గారి సంగీతం ఘంటసాల గారి గాత్రం, ఎ.యన్.ఆర్ అమోఘం💐💐

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 2 ปีที่แล้ว +3

    ఘంటసాల మాష్టర్ ఈ పాటలద్వారా ఎన్ని తరాలకు ఆహ్లాదాన్ని ఇచ్చారు

  • @rojaayilla5446
    @rojaayilla5446 3 ปีที่แล้ว +7

    What a romantic song...one up the my fevrt song... 😍

  • @kvnadham
    @kvnadham 4 ปีที่แล้ว +12

    What music! We can listen to a million times.

  • @shivcharansinghbondili7435
    @shivcharansinghbondili7435 3 ปีที่แล้ว +6

    Melody which will take you to olden days memories.wonderful lyrics .Yenta yenta edamaithe Antha teepi kalayika

  • @balajiharinaredra1940
    @balajiharinaredra1940 ปีที่แล้ว +2

    ప్రతి రోజూ విన్నా కొత్తగానే వుంటాయి అలనాటి పాటలు

  • @kakavya8310
    @kakavya8310 8 ปีที่แล้ว +28

    Gantashala gaaru mana Telugu vaaru avvtam manaku nijam ga varam ......ayana songs ki/ swaraniki manam andaram runapadi vundali .....endaro mahanubhavulu andariki vandanamulu

  • @mramanjaneyulu8617
    @mramanjaneyulu8617 4 ปีที่แล้ว +3

    Wonderful song by Ghantasala & P Suseela. Excellent Music by Sri S Rajeswara Rao.

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 ปีที่แล้ว +6

    FANTASTIC SONG... 🎶🎤🎶.. SOOOOOPERB MUSIC... 🎶🎶.. AWESOME ACTION...
    MAGNIFICIANT PLAY BACK SINGING... 🎶🎤🎶..
    ONE OF MY TOP MOST FAVOURITE SONG... 🎶🎤🎶.. EVER AND EVER.. 😁

  • @srinivaskallakuru1349
    @srinivaskallakuru1349 4 ปีที่แล้ว +7

    All songs of this film are wonderful and soothing to hear. Hats off to Saluri Sir equally well sung by Mastaru and Suseelamma. Needless to mention on Sri ANR and female leads.....

  • @sinnammahvijaya3958
    @sinnammahvijaya3958 10 ปีที่แล้ว +5

    Melodious ever green song! S.Maniam, Malaysia!

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +2

    an excellent.song of anr garu and krisnzkumari garu .superb.

  • @pillipoguprem8745
    @pillipoguprem8745 5 ปีที่แล้ว +15

    Only king of nag telugu industry

  • @Vinnakotavrsarma
    @Vinnakotavrsarma 4 ปีที่แล้ว +3

    నేటి సమాజంలో విలువలు మచ్చు కైనా కనబడటం కష్టమయి పోయింది...................

  • @kmurali.krishna
    @kmurali.krishna 2 ปีที่แล้ว +8

    Great composer S Rajeswara Rao is to be commended for producing such a great melody

  • @devulapallipadmaja4535
    @devulapallipadmaja4535 4 ปีที่แล้ว +4

    Beautiful n talented heroine Krishna kumari garu with Legend ANR garu.
    Hatsoff both.

  • @aartidevisrivastav9548
    @aartidevisrivastav9548 3 ปีที่แล้ว +13

    This song can heal all diseases inside the human body
    Yet to die person can come to stable condition
    Hats off to entire team for making this song

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 ปีที่แล้ว +7

    What a song of yesteryears! Images take life beyond meaning. Dr.P.V.Laxmiprasad

  • @lakshmitummala
    @lakshmitummala ปีที่แล้ว +1

    Thank you, Telugu Songs, for uploading this popular song from my father's National and Andhra Pradesh State Gold Nandi winner Dr. Chakravarty. 🙏

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 ปีที่แล้ว +3

    అధ్బుతమైన సాహిత్య విలువలున్న పాట

  • @lalithakalalusanjivadevgan1567
    @lalithakalalusanjivadevgan1567 4 ปีที่แล้ว +5

    Excellent songs. Inspired the songs from generation to generations. Beautiful Lyrics with sweet voice of Singers.
    In my College days, I used to watch these Classical movies with friends. Very inspiring indeed!

  • @SkAr-eh1tb
    @SkAr-eh1tb 5 ปีที่แล้ว +2

    ఇలాంటి మెలోడీస్ మళ్లీ రావాలి.

  • @pillipoguprem8745
    @pillipoguprem8745 5 ปีที่แล้ว +11

    Extraordinary super super song

  • @a.sudhakar9805
    @a.sudhakar9805 7 ปีที่แล้ว +6

    These songs are melodic and transparent meaningful and making one tentionfree evergreen songs.Sudhakar AKKANA.

  • @shankarbobbili3616
    @shankarbobbili3616 6 ปีที่แล้ว +8

    What a nice sweet voice and meaning.

  • @vadlamudisrivani2742
    @vadlamudisrivani2742 6 ปีที่แล้ว +20

    ఈ సాహిత్యంకు విలువ కట్ట లేము

  • @bp5594
    @bp5594 5 ปีที่แล้ว +3

    Antha vinna thanivi thiradu, madhurathi madhuram vintunte anni marachi manasu prasanthamga vuntundhi .

  • @mohamadrehmatulla7630
    @mohamadrehmatulla7630 3 ปีที่แล้ว +2

    Gantasala garike askar award evvali greate & sweet voice

  • @hagamch6
    @hagamch6 4 ปีที่แล้ว +3

    ఒకరికి మించిన ఒకరు ...ఆప్పటి మహానూబావూలూ ..

  • @ysrmusicseries2681
    @ysrmusicseries2681 ปีที่แล้ว +3

    After Jawan ❤️🔥🔥

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 7 หลายเดือนก่อน +1

    Super.

  • @jakkanagendrudu9473
    @jakkanagendrudu9473 6 ปีที่แล้ว +8

    Really it is a Gift to all listeners

  • @pentakotasuryanarayana1074
    @pentakotasuryanarayana1074 3 ปีที่แล้ว +5

    These songs help me recall my life as to how I struggled to get60 paise to see movie

  • @subramaniamm8569
    @subramaniamm8569 2 ปีที่แล้ว +1

    గాయకులు,రచయితలు, నటులు మళ్ళీ పుట్టరు 🙏🙏😉

  • @sujonij8316
    @sujonij8316 ปีที่แล้ว +4

    SRK sir ka jawan movie main after using here❤😂

  • @sivakotaiahchunchu8443
    @sivakotaiahchunchu8443 4 ปีที่แล้ว +8

    Mind-blowing Music

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 6 ปีที่แล้ว +4

    Wow Superb beautiful lyrics and sweet voice of Ghantasala n Susheela.

  • @d.gangadharareddy870
    @d.gangadharareddy870 3 หลายเดือนก่อน

    ఈ పాటలు వింటుంటే మనసు గాలిలో తేలినట్లు ఉంటుంది ఈపాటలు అందించిన యూట్యూబ్ వారికి నా ధన్యవాదాలు🎉🎉🎉🎉❤

  • @sudeepsadu6380
    @sudeepsadu6380 6 ปีที่แล้ว +5

    I really hats off to old melodies

  • @venkatkondapally3009
    @venkatkondapally3009 6 ปีที่แล้ว +5

    ee paatalu, aa cinemaalu malli vastayo raavo,unnavatini kaapadukundhaam

  • @nurullabaig129
    @nurullabaig129 9 ปีที่แล้ว +7

    melody and beautiful song by P. susila and Ghantasala

  • @umakesav4847
    @umakesav4847 4 ปีที่แล้ว +6

    నిశీధిలో పరచుకున్న పూల పరిమళం లా ఇలా వచ్చి అలా వెళ్ళి పోయింది తియ్య టి పాట ఎన్నో అనుభూతులను తనతో తీసుకు వెళ్ళి పోయింది

  • @PalnaduTeamjagananna
    @PalnaduTeamjagananna 11 หลายเดือนก่อน +1

    Javan movie lo song pedite ado anukunna kani vinnaka chala bagundi song ite

  • @mehanazmonu2563
    @mehanazmonu2563 2 ปีที่แล้ว +2

    That was the era when audience wanted literally sound and meaningful duets as well as solos

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว +1

    Yentha yentha Elamite antha antha vedukaa🌸😍🌸😎

  • @k.v.chowdary5971
    @k.v.chowdary5971 6 ปีที่แล้ว +4

    any smart brilliant sincere devoted doctor who had a love affair knows its impact on his profession

  • @as708official6
    @as708official6 ปีที่แล้ว +7

    Who's here after jawan trailer, attendance pls

  • @laxman6504
    @laxman6504 ปีที่แล้ว

    ఘంటసాలగారు పాడిన ఈ పాట లు నేను ఉన్నంతవరకు మరిచిపోలేను

  • @boyamallikarjunaboya834
    @boyamallikarjunaboya834 4 ปีที่แล้ว +46

    2020 lo vinevallu oka like vesukondi

  • @bspatnaik5304
    @bspatnaik5304 6 ปีที่แล้ว +5

    Yes, nowkrishnKumari,, Our one best heroine also left,, And five yes back left, but let us see such nice songs remember them,, best Krishna Kumari, best Air, best Ghana salary,, p. Susils

  • @ratnakolluru1184
    @ratnakolluru1184 2 ปีที่แล้ว +1

    శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారి స్వరాలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.

  • @myvoiceforjagan4710
    @myvoiceforjagan4710 4 ปีที่แล้ว +4

    Evergreen romantic melody!

  • @tarakprakashpms2181
    @tarakprakashpms2181 ปีที่แล้ว +1

    E song ippude vinnanu bagundhi 🤗👍

  • @satyanarayanagoli3230
    @satyanarayanagoli3230 ปีที่แล้ว +1

    రొమాంటిక్ పాట అంటే ఎలావుండాలో తెలియజేసే పాట !

  • @user-bx7qo8ev8l
    @user-bx7qo8ev8l ปีที่แล้ว +3

    Jawan Telugu teaser chusaka enta mandi e pata vunnaru

  • @bgmoorthy1979
    @bgmoorthy1979 2 ปีที่แล้ว +2

    I personally feel we cannot get actors like NTR AN R actresses like Savithri Krishnakumari singers like Ghantasala AM Raja Jikki Suseela n Leela n music composers n writers like C N R DK Aarudra n other great writers to enjoy such melodious n meaningful songs

  • @kopparthisurender2384
    @kopparthisurender2384 4 ปีที่แล้ว +3

    సూపర్ సాంగ్

  • @prkankipati181
    @prkankipati181 12 ปีที่แล้ว +6

    ( ర ) ' సాలూరు రాజేశ్వరరావు ' గారి నేతృత్వంలో ' గంధర్వ ఘంటసాల ' .... ' కోకిల వైరి ' సుశీలమ్మ గళాల నుండి జాలువారిన మరో అమృతబిందువు... 1950-1970 ఆ 2 దశాబ్దాల మధురిమలు తెలుగు చిత్రసీమకు మరలా రావు.. రావు...రావు...
    పి.ఆర్.కంకిపాటి..
    14/07/2012

    • @kalkibhagavan1103
      @kalkibhagavan1103 7 ปีที่แล้ว +1

      pr kankipati

    • @kalkibhagavan1103
      @kalkibhagavan1103 7 ปีที่แล้ว +1

      pr kankipati MN.u rs Kawasaki ninja

    • @ramanjaneyareddyramu4125
      @ramanjaneyareddyramu4125 6 ปีที่แล้ว +1

      The golden voice his name is Vekateshvara rao but he is well known by ghantasala
      Ghantasala is a village his birth place. His full name is Ghantasala Vekateshvara Rao
      THE GREAT VOICE NEVER REPLACED

  • @srinivasraobellamkonda491
    @srinivasraobellamkonda491 4 ปีที่แล้ว +9

    Romantic hero,great expressions nobody can match him.

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  4 ปีที่แล้ว

      Yes..Thanks for your comment !!!

  • @meherbhushanmutchi8245
    @meherbhushanmutchi8245 4 ปีที่แล้ว +3

    Ever graceful and meloncholy

  • @rameshayyagari951
    @rameshayyagari951 4 ปีที่แล้ว +1

    Evarunna లేకున్నా పాట అంత రహితం

  • @dhanunjaya-ji9il
    @dhanunjaya-ji9il ปีที่แล้ว +1

    What a beautiful song so much memarabul song

  • @suryanarayanaghattamaneni6696
    @suryanarayanaghattamaneni6696 2 ปีที่แล้ว

    దయచేసి అందరు మన తియ్యని తెలుగులోనే అభిప్రాయాలను వ్రాయగలరు. ఆరుద్ర ఘంటసాల, సుశీల, సాలూరు అక్కినేని, కృష్ణ కుమారిల అద్భుత మేలవింపు ఈ చక్కటి గీతం. మన తెలుగుభాష ను కాపాడుకొందాం.

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 6 หลายเดือนก่อน

      తెలుగు భాషను వాడాలని చెప్పినందుకు ధన్యవాదాలు 💐
      మేలవింపు X
      మేళవింపు ✓

  • @venkannakuppala8031
    @venkannakuppala8031 5 ปีที่แล้ว +2

    Thank u chalaki Chanti ee patanu vinelaa chesaru

  • @phanirajashekar7414
    @phanirajashekar7414 4 ปีที่แล้ว +2

    Excellent song, manchi sahityam.🙏👏

  • @raghudram
    @raghudram 2 ปีที่แล้ว +3

    Old songs takes you to Easter years and to different golden olden World which brings your lost Energy back

  • @bhanuchander5153
    @bhanuchander5153 ปีที่แล้ว +2

    After jawan sharuk khan teaser