తిరుపతి లడ్డూ వివాదం: ప్రకాష్ రాజ్ vs పవన్ కల్యాణ్ Prakash Raj vs Pawan Kalyan: Tirupati Laddoo row

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    తిరుపతి లడ్డూ వివాదం: ప్రకాష్ రాజ్ vs పవన్ కల్యాణ్ Prakash Raj vs Pawan Kalyan: Tirupati Laddoo row
    Prakash Raj Pokes Pawan Kalyan, Gets Trolled
    The government of Andhra Pradesh is being flooded with requests from the Hindu population to immediately commission a survey on the Tirumala laddu contamination issue. While this issue is bruising like wildfire, actor Prakash Raj has poked Pawan Kalyan.
    Reacting to the earlier tweet from Pawan on the need to have the Sanatana board to monitor the temples in the country, Prakash Raj asked Pawan to solve the Tirumala issue first.
    “Dear PawanKalyan It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country.” Prakash Raj tweeted.
    While Prakash Raj’s desire to have an expedited trial is understandable, the nature of his reaction to Pawan’s tweet hasn’t gone well and it has in turn landed him in troll fest.
    Netizens are replying that the government is working on the best way to investigate the issue and deputy CM Pawan will indeed be aware of it, so there is no need for Prakash Raj to unnecessarily poke Pawan.
    www.gulte.com/...

ความคิดเห็น • 375

  • @ritantareprises7967
    @ritantareprises7967 2 ชั่วโมงที่ผ่านมา +26

    భక్తులు ఇదే కోరుకుంటారు అని నీతో చెప్పారా ?
    దేవాలయం రాజ్యం కబందహస్తాల నుండి విముక్తి కోరుతున్నారు

  • @GadekariAksar
    @GadekariAksar 53 นาทีที่ผ่านมา +7

    గొప్ప సనాతన ధర్మం ఆచరించే మహనీయులు పవన్ కళ్యాణ్ మంచి సనాతన యోగి 😘.ఇది వండర్ బ్లాడీ పాలిటిక్స్

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 2 ชั่วโมงที่ผ่านมา +6

    కేవలం ఆంధ్ర దేవుడు అని ప్రకాష్ రాజ్ అభిప్రాయం.మిగిలిన బారతీయిలు ఏమి పట్టి ంచుకొవద్దు అని ఆయన అభిప్రాయపడ్డారు ‌.

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 ชั่วโมงที่ผ่านมา +3

    సీబీఐ చేత ఎంక్విరీ చేయించమని వైసీపీ అడిగితే అవసరంలేదు అని టీడీపీ అంటుంది ఎంచేతో?

  • @gvrnaidunaidu412
    @gvrnaidunaidu412 2 ชั่วโมงที่ผ่านมา +37

    లడ్డు కల్తీ చెయ్యడం అంటే మీకు చిన్నవిషయం గా అనిపిస్తుందా

    • @raghavendras5565
      @raghavendras5565 2 ชั่วโมงที่ผ่านมา

      Arey Jaffa kalthi ekkada ayinda apadalu

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 8 นาทีที่ผ่านมา

      @gvrnaidunaidu412 - Manam roju thraage Milk(Paale) Kalthi vuthunnayi kadharaa... Aaa kalthi paalanunde Neyyi thayaaru chesthunnaru kadharaa......andhuke Paala Kalthi kante Neyyi kalthi chinnadhe....Andhuke asalu Modhalunu vadhilesi chivari kommani pattukunnattundhi vyavahaaram...

  • @swamireddyaleti3576
    @swamireddyaleti3576 2 ชั่วโมงที่ผ่านมา +15

    ఒక కమ్యూనిస్టు (స్వయం ప్రకటిత మేతావులు అవును మేధావులే!) ఇంక ఒక కమ్యూనిస్టుని సమర్డించుడు.

    • @elisha6920
      @elisha6920 ชั่วโมงที่ผ่านมา

      Pawan BJP Loki vellalnukunnaademo one' nation one country implement iyithe tana party vundadhu kafhaa

  • @user-kq2el8ni9q
    @user-kq2el8ni9q 2 ชั่วโมงที่ผ่านมา +18

    ప్రకాష్ రాజ్ గారు ఇ వ్యవహారం పైన పెద్దగా అవగాహనా లేదు అనే విషయం తెలుస్తుంది. దయచేసి మీరు మరో పోసాని కాకూడదు ప్లీజ్ 🙏

  • @sivakumarimandadi743
    @sivakumarimandadi743 2 ชั่วโมงที่ผ่านมา +10

    కావాలని చేసారా ఏంటి sir.... డబ్బు sir డబ్బు....kg ki 100రూపాయలు మిగిలినా కమీషన్ వేల కోట్లు సంపాదించుకుంటారు.....లడ్డు ఒక్కదానికే వాడతారు అని అనుకుంటున్నారా...

  • @user-im1sh4qe8t
    @user-im1sh4qe8t 2 ชั่วโมงที่ผ่านมา +5

    భిన్నత్వంలో ఏకత్వం ❎, భిన్నత్వంలో భిన్నత్వం✅
    నీలో వచ్చినా మార్పు పక్కవాడిలో రాదు అనుకోవడం తెలివి తక్కువ తనం... నీలో వచ్చిన మార్పుని గమనించి పక్కవాడు తన మార్గాలు సరిచేసుకొని బలవంతంగా మారడానికి చూస్తాడు. మనం భాష గురించి గొడవలు చేస్తాం ఆల్రెడీ పక్కవాడు తన భాషను నాటుకొని పోయాడు ..

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 2 ชั่วโมงที่ผ่านมา +2

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @MrSriramakrishnan
    @MrSriramakrishnan ชั่วโมงที่ผ่านมา +13

    ప్రతి దానికి మూసుకొని కూర్చుంటాం రా, బోడి సలహాలు ఇస్తున్నారు ఈరోజు ఇదైంది నిన్న రథం తగలబెట్టారు రేపు...

    • @Be_a_Patriot_not_a_Nationalist
      @Be_a_Patriot_not_a_Nationalist 32 นาทีที่ผ่านมา

      Since jagan is a Christian forces are trying hard to prove him anti Hindu . Cheap politics

  • @kishoreraja2609
    @kishoreraja2609 7 นาทีที่ผ่านมา +2

    కోట్లు మంది భక్తులకు దీవెనలిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి తను ఇస్తున్న ప్రసాదంలో కల్తీ అవుతుంటే కాపాడుకోలేడా!!!
    దేవుడు ఆజ్ఞ లేనిది చీమ కూడా కుటదు కదా అలాంటిది
    దేవుడి ఇస్తున్న ప్రసాదం కల్తీ అంటే దేవుడిని అవమానించినట్లు కాదా!! లేదా దేవున్ని శంకిస్తున్నారా!!!

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 2 ชั่วโมงที่ผ่านมา +35

    నువ్వు, ప్రకాష్ రాజ్ మీరంతా ఒకటే జాతి అయినప్పుడు నీకు వాడు చెప్పిది కరక్ట్ అనిప్పించక మిగిలిన వారిది కరక్ట్ అనిపిస్తుందా కామ్రేడ్!?

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta ชั่วโมงที่ผ่านมา +3

    ఒకడురేప్ చేసాడు ఎన్ని సార్లు తోసాడు ఎన్ని sarlu❤️లాగాడు మీకు చెప్పాలా

  • @komal_36336
    @komal_36336 ชั่วโมงที่ผ่านมา +3

    Absolute failure of all parties in ap😂😂

  • @GunduSita
    @GunduSita ชั่วโมงที่ผ่านมา +13

    ప్రకాష్ రాజ్ ఇ ఇది చాలా చిన్న విషయంగానే అనిపిస్తుంది భక్తులు కు ఒక మనోభావాలు వుంటాయిఅని అనుకోరు .ఆయనకు హిందువులు అంటే చాలా చులకన.

    • @SWAMYYESHABOINA
      @SWAMYYESHABOINA ชั่วโมงที่ผ่านมา

      మనోభావాలు అంటే ఏంటి మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి ముఖ్యంగా దేవుడి గురించి మతం గురించి మనిషికి ఎందుకు దెబ్బతింటాయి

    • @bhagath83
      @bhagath83 27 วินาทีที่ผ่านมา

      "మనుధర్మశాస్త్రం" ప్రకారం శూద్రులు(కమ్మ,రెడ్డి,కాపు,వెలమ అలాగ్ మిగతా కులవృత్తులు వారు) వేదం విన్నా చదివినా చెవిలో సీసం పొయ్యాలి అని శాస్త్రం చెప్పింది కదా. అంటే హిందువులంటే చులకనభావం ఎవరికి?? సనతనాధర్మం గురుంచి ఏమైనా చదివావా?? ఎంతమంది హిందువులకు తెలుసు?

  • @venkateswararao4456
    @venkateswararao4456 2 ชั่วโมงที่ผ่านมา +29

    మా ధర్మాన్ని మేం కాపాడుకుంటుంటే మధ్యలో మీకేంటిరా బాధ బోసుడికె

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 2 ชั่วโมงที่ผ่านมา

      ధ్యానం(తపస్సు) వలన జ్ఞానం పెరుగును.
      ధ్యానం(తపస్సు) దుష్ట గుణాన్ని హరిస్తుంది.
      ఆధ్యాత్మికంగా విశ్వ గురువు అనిపించుకోవడానికి తగ్గ జ్ఞానం ఋషులు అందిచ డానికి కారణం ధ్యానం ద్వారా సాధించిన జ్ఞానం.
      ఒక గ్లాసులో బురద నీరు ఉంది. అందులో మంచి నీరు క్రమంగా పోస్తూ ఉంటే చివరికి అందులో మంచి నీరే మిగులుతుంది.
      అలాగే ధ్యానం వలన మనలోని దుష్ట గుణాలు క్రమంగా తగ్గుతూ పూర్తి నిర్మల హృదయంగా మన హృదయం మారుతుంది. అట్టి నిర్మల హృదయమే భగవంతునికి బహు ప్రీతి కరము.
      భగవంతుడు లౌకిక పదార్థముల వలన తృప్తి పడే అల్పుడు కాదు.
      ధ్యానం మరియు తపస్సు కు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
      ఇప్పుడు మీకు అనేక సందేహాలు వస్తాయి. అందులో ఒకటి నిజంగా తపస్సు కు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంటే తపస్సు చేసి దుష్ట బుద్ధితో వరాన్ని ఎలా పొందారు? వారిలోని దుష్ట గుణాన్ని హరించని తపస్సు వరం ఇచ్చే వారికి ఎలా నచ్చింది?
      దీనికి సమాధానం 1) దుష్ట గుణాన్ని హారించని తపస్సు భగవంతునికి నచ్చదు.
      2) చెడు ఎలాంటిది అయినా ఎంతటిది అయినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అని చెప్పడానికి అల్లిన కథలు. .
      సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న ఆ బ్రహ్మతత్వము అవతారం దాల్చకుండా ఒకరిని చంపలేనంత బలహీనమైనది కాదు. మరిన్ని వివరాలకు దయానంద సరస్వతి గారి సత్యార్ధ ప్రకాష్ చదవండి.
      అందులో కొన్ని జరిగిన యుద్ద గాథలు మరి కొన్ని కల్పనలు.
      ఒక వేళ అవి అన్ని నిజమే అనుకుంటే ఆ రాక్షసులు లో ఎక్కువ మంది అఖండ భారతంలో ఎందుకు ఉన్నారు? వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? ఆనాడు వైష్ణవ సంప్రదాయం వారికి శైవ సంప్రదాయం వారికి జరిగిన యుద్దాలలో వైష్ణవ సంప్రదాయం వారే ఎక్కువ విజయాలు పొందారు. వారి నాయకులు దేవుళ్ళు అయ్యారు. ఇతరులు రాక్షసులు అయ్యారు.
      అంతే.
      అంతే కాదు భగవంతునికి నాశనం లేదు.నాశనం అయ్యేది ఏది భగవంతుడు కాదు ఆని వేదం చెపుతుంది.
      జై బ్రహ్మతత్వము
      ధ్యానం చేయండి జ్ఞానం పొందండి

    • @AsdfGhjkl-j4j
      @AsdfGhjkl-j4j 2 ชั่วโมงที่ผ่านมา

      Basidike nee ధర్మం లో ఏముందో అది ముందు చూసుకో....హిందులని కులాలుగా విడదీసి ....శూద్రులు,పంచము లను రాజ్యాధికారానికి దూరం చేశారు.....ఇంటర్ కాస్త marriage చేసుకుంటే చంపుతున్నారు.....చదువుకు వాళ్ళని దూరం చేశారు కొన్ని వేల సంవత్రాలపాటు......

    • @snc9561
      @snc9561 47 นาทีที่ผ่านมา +4

      నీ పేరు చూస్తుంటే శుద్రుడివి ల ఉన్నావ్..పై మూడు వర్ణాల ఇంట్లో పని చేస్తూ ధర్మం కాపాడు... నీలాంటి ధర్మ రక్షకులు చాలా అవసరం ఈ కాలంలో

    • @rajeshkannaa737
      @rajeshkannaa737 2 นาทีที่ผ่านมา

      🤣🤣🤣🤣​@@snc9561

  • @umamaheshlukalapu9239
    @umamaheshlukalapu9239 ชั่วโมงที่ผ่านมา +9

    క్రిస్టియనిటీ విపరీతంగా పెరిగిపోతుంది కానీ రికార్డు ప్రకారం లిస్ట్ లేదు రిజర్వేషన్ ఆగట్లేదు టెంపుల్ లో కూడా వల్లే జాబ్ చేస్తున్నారు

    • @bhagath83
      @bhagath83 4 นาทีที่ผ่านมา

      క్రిస్టియన్స్ పెరగటం అంటే హిందువులే మారుతున్నారు. ఎందుకు మారుతున్నారు??

  • @vijaysai7789
    @vijaysai7789 ชั่วโมงที่ผ่านมา +4

    Nice strategy to use heritage ghee to increase wealth

  • @krishnaraokanugulu9687
    @krishnaraokanugulu9687 56 นาทีที่ผ่านมา +1

    నాగేశ్వర్ గారు ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు సున్నితమైన విషయాలు రాజకీయ పార్టీలే బయట పెట్టగలవు కానీ. సామాన్యుడు బయట పెట్టలేదు. ఈ విషయాన్ని కూడా మీలాంటి వాళ్ళు గుర్తించకపోతే ఎలా సార్

  • @tjr2153
    @tjr2153 ชั่วโมงที่ผ่านมา +1

    ప్లీజ్ సర్ .. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నప్పుడైనా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి .. ఈ బ్లైండ్ బీజేపీ వ్యతిరేకతని కొంచెం పక్కన పెట్టండి

  • @chirravurisaichaitanya5765
    @chirravurisaichaitanya5765 ชั่วโมงที่ผ่านมา +2

    Prakash Raj ❌️
    Pakistan raj ✅️

  • @Be_a_Patriot_not_a_Nationalist
    @Be_a_Patriot_not_a_Nationalist 47 นาทีที่ผ่านมา +2

    Fail to Implement SUPER 6, Vijayawada Floods Failure 😂
    Diversion from Failures 😂

  • @GunduSita
    @GunduSita ชั่วโมงที่ผ่านมา +1

    ఇందులో మత ఉద్రిక్తత లు ఎక్కడ వున్నాయి ఆ కల్తీ నెయ్యి అమ్మినతను కూడా హిందువే కదా ఒకవేళ వేరే మతాన్ని అనుసరించే వ్యక్తి అయినా ఆ‌వ్యక్తి సంబంధించినదే కానీ మతకల్లోలాలు ఎందుకు జరుగుతాయి

  • @chandratejagantela9111
    @chandratejagantela9111 ชั่วโมงที่ผ่านมา +1

    CBI Enquiry should be conducted

  • @prasadmedidhi4940
    @prasadmedidhi4940 ชั่วโมงที่ผ่านมา +1

    యేదీ తెలియకుండా యెవడు యిష్టము వచ్చినట్లు వాడు వాగకండి

  • @rameshgunti7192
    @rameshgunti7192 2 ชั่วโมงที่ผ่านมา +17

    What is prakash rajs pain in Tirupati laddu controversy?

  • @valmikiramayanamtelugulo
    @valmikiramayanamtelugulo ชั่วโมงที่ผ่านมา +3

    సనాతనధర్మం పరిరక్షణ మీకు ఒక పెద్ద రాజకీయ సమస్య గా కనిపిస్తోందా సార్?

    • @bhagath83
      @bhagath83 5 นาทีที่ผ่านมา

      సనతనాధర్మం గురుంచి ఏ బుక్స్ ఉన్నాయి??

  • @rangamannariskala982
    @rangamannariskala982 ชั่วโมงที่ผ่านมา +1

    సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ చక్కగా వివరించాడు పవన్ కళ్యాణ్ చెప్పింది నూటికి నూరు రూపాయలు కరెక్టు ఈ ఈ ప్రకాష్ రాజు గాడు అర్బన్ నక్సలైట్ హిందూ ధర్మాన్ని హిందువులను ఎప్పుడూ అవమానిస్తూ ఉంటాడు స్టాలిన్ మాట్లాడినప్పుడు బౌ బౌ అనలేదే

  • @kailass1943
    @kailass1943 ชั่วโมงที่ผ่านมา +1

    హిందువులు ఏమి అనకడదు ప్రకాష్ రాజ్ నకు,

  • @karunajeevakarunajeeva2267
    @karunajeevakarunajeeva2267 2 ชั่วโมงที่ผ่านมา +1

    Your telling correct sir, we should not damage tirumala image and should take criminal actions who ever done

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 2 ชั่วโมงที่ผ่านมา +19

    మొదటి స్వతంత్ర సంగ్రామం అయిన 1857 ఎందుకు వచ్చిందో చెప్పండి ప్రొఫెసర్ గారు.
    ఆవు పంది కొవ్వు తో తయారు చేసిన
    తుపాకీ గుండ్లు వాడాల్సిన అందు వల్లనే.. వచ్చింది అది గుర్తుపెట్టుకోండి...
    అంతకంటే దారుణంగా జగన్ ప్రభుత్వ చర్యలను సమర్ధిస్తున్నారు ప్రకాష్ రాజు గాడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు..
    జనాలు మిమ్మల్ని తరిమి కొడతారు.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 2 ชั่วโมงที่ผ่านมา +1

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 ชั่วโมงที่ผ่านมา

      @@sodhinchusadhinchu6707 నువ్వే చెప్పు నువ్వు హిందువే కదా చెప్పు..???

    • @mohammadakhtarahammad79
      @mohammadakhtarahammad79 ชั่วโมงที่ผ่านมา +1

      He doesn't supporting on laddu issue, , he talked about commulazing the matter if really happens what are tolding ap cm

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz ชั่วโมงที่ผ่านมา +1

      @@mohammadakhtarahammad79 సనాతన ధర్మ కు ఒక బోర్డు ఏర్పాటు చేయాల్సిందే ..అలా చేస్తే మీకు ప్రకాష్ రాజ్కు మీకు నొప్పి ఏంటి..
      పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో తప్పు ఏముంది.??
      లడ్డు విషయంలో జరిగిన దాని గురించి ప్రకాష్ రాజు స్పందించిన దాఖలాలు సరిగా లేదు ఖండించలేదు

  • @SudhakarPatel-qg6wc
    @SudhakarPatel-qg6wc 2 ชั่วโมงที่ผ่านมา +3

    ప్రకాష్ రాజు నువ్వు కమ్యూనిస్ట్ ఏ కదా నాగేశ్వరరావు

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 2 ชั่วโมงที่ผ่านมา +1

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @tamminanarasingaraoyoga4183
    @tamminanarasingaraoyoga4183 2 ชั่วโมงที่ผ่านมา +9

    ప్రకాష్ రాజ్ ఒక హిందూ వ్యతిరేకి.... వాడి మాటలని హిందూ సమాజం విలువ ఇవ్వదు.... హిందూ ధర్మాన్ని కాపాడటం వాడికి ఇష్టం లేదు.... ఈ రోజు కొత్త కాదు....హిందూ వ్యతిరేక వాక్యలు చేయటం వాడికి సహజ గుణం...

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 2 ชั่วโมงที่ผ่านมา +3

    Professor first CBN prove his allegation. Then we can think of any Dharmika parishath. In my view prakash Raj is right

    • @commonman2380
      @commonman2380 ชั่วโมงที่ผ่านมา

      Are
      Howle
      You will ask your parents abt your DNA😊😊😊😊

  • @nageshrajudamuluri838
    @nageshrajudamuluri838 3 ชั่วโมงที่ผ่านมา +6

    ఒక విషయాన్ని ఎలా ఏ కోణం లో సమాజాన్ని ఉద్ధరించే స్థితిలో విశ్లేషణ చెయ్యాలో మీ నుండి నేర్చుకుంటున్నాను సర్.. ధన్యవాదాలు...

  • @venkateswararaovissamsetti152
    @venkateswararaovissamsetti152 2 ชั่วโมงที่ผ่านมา +9

    మా ధర్మాన్ని మేం కాపాడుకుంటుంటే మధ్యలో మీకేంటి

  • @menanna9932
    @menanna9932 53 นาทีที่ผ่านมา +5

    BJP గాలి మన తెలుగు వాళ్లకు బాగా.. సోకింది.

  • @spanigarhi2664
    @spanigarhi2664 2 ชั่วโมงที่ผ่านมา +4

    విచారణ జరిపితే సరిపోతుంది కదా. తప్పు చేసే వాళ్ళు అనుభవించాలి కదా.

  • @gaffurshaik311
    @gaffurshaik311 3 ชั่วโมงที่ผ่านมา +10

    Sanatana board untey tapu m ledu ankuntuna bcs for Muslims lands protection waqf board unapudu no issue, but in that board irrespective of caste include ga Dalits kuda undeytatu untey baguntundi

  • @nagarajkumarinagarajkumari5450
    @nagarajkumarinagarajkumari5450 54 นาทีที่ผ่านมา +1

    CBI enquiry cheyyali

  • @prakash7312
    @prakash7312 2 ชั่วโมงที่ผ่านมา +9

    sir miru board undalo vaddo cheppakunda sodi antha chepparu... waste of my watching time i felt

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 6 นาทีที่ผ่านมา

    శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లడ్డు తయారీకి కల్తీ చేసిన నేతి ని సప్లై చేయడానికి సాహసం చేయరు కేవలం పుకార్లు కచ్చితమైన ఆధారాలు ఉన్నాయా ?

  • @godanaveen1221
    @godanaveen1221 3 ชั่วโมงที่ผ่านมา +2

    Fact one

  • @jagannadhraayudu9703
    @jagannadhraayudu9703 2 ชั่วโมงที่ผ่านมา +5

    సనాతన ధర్మంపై జరిగిన కుట్రగా భావిస్తున్నాం.. మాకు వ్యవస్థలపై నమ్మకం పోయింది, మా మనసులు అత్యంత తీవ్రంగా గాయపడ్డాయి..🔥🔥

  • @ravindrareddy1334
    @ravindrareddy1334 15 นาทีที่ผ่านมา

    you are indirectly favourite of prakasraj
    Sir

  • @kundalanageswararao2268
    @kundalanageswararao2268 2 ชั่วโมงที่ผ่านมา +8

    Pawan kalyan cheppindi 💯 percent correct

  • @tripuradarla
    @tripuradarla ชั่วโมงที่ผ่านมา +1

    He denied own state Vijaya dairy and brought gujarat 's Amul dairy.... only politics.

  • @venkateswararao4456
    @venkateswararao4456 2 ชั่วโมงที่ผ่านมา +47

    ప్రకాష్ రాజ్ ని వ్యతిరేకించడం కాదు వాడే హిందూ ధర్మాన్ని ఎప్పుడూ విమర్శిస్తుంటాడు

    • @ittrader0307
      @ittrader0307 2 ชั่วโมงที่ผ่านมา

      Oka dharmanni evadu vimarsinchadu ra sannasi.. dharmanni addam pettukoni rajakiyalu chese luchalanu vimarchedi

    • @raghavrao6392
      @raghavrao6392 2 ชั่วโมงที่ผ่านมา +4

      తప్పును తప్పు అని చెప్పిన మాట అప్పులేదు సోదరా ...
      హిందూ మతం అనేది మహా సముద్రం...
      మనకు తెలియని ఎన్నో టర్నింగ్డ్స్ వుంటాయి మనం తెలుసుకోడానికి ట్రై చేయాలి..ప్రతి దానికి స్పందించ కూడదు....

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 2 ชั่วโมงที่ผ่านมา +3

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @RAHYDERABAD
      @RAHYDERABAD ชั่วโมงที่ผ่านมา

      ప్రకాష్ రాజ్ బీజేపీని వ్యతిరేకిస్తాడు, హిందూ ధర్మాన్ని కాదు. బీజేపీ, హిందూ మతం ఒక్కటి కాదు.

    • @SaiKumar-xd7hi
      @SaiKumar-xd7hi ชั่วโมงที่ผ่านมา +1

      ​@@sodhinchusadhinchu6707waste fellow nuvvu chepinadhi antha fake it's people opinion only😂 WhatsApp university needhi

  • @agni2340
    @agni2340 33 นาทีที่ผ่านมา

    Mr. Professor, we need to change our dimensions about family society and our procedures ....

  • @pradeepvallem8723
    @pradeepvallem8723 14 นาทีที่ผ่านมา

    మీరు, హిందూ వైటిరేకంగంగా మాట్లాడుతున్నాడు, ఇంత nice ga మాట్లాడుతున్నారు

  • @bharathgoud665
    @bharathgoud665 2 ชั่วโมงที่ผ่านมา +2

    Prakash Raj vs Pawan Kalyan Enti professor
    Pawan Kalyan ekkada Prakash Raju gaadu ekkada
    We Support Pawan Kalyan 🇮🇳❤️🚩🔥🤙

    • @hanumanthuramacharan610
      @hanumanthuramacharan610 ชั่วโมงที่ผ่านมา +2

      True prakash raj is far better actor than PK

    • @bharathgoud665
      @bharathgoud665 59 นาทีที่ผ่านมา +1

      @@hanumanthuramacharan610
      It’s not about acting brother 🤣🤣

  • @BaveraRajandra
    @BaveraRajandra 2 ชั่วโมงที่ผ่านมา +10

    ప్రకాష్ రాజ్ వెస్ట్ పెలో

  • @vikas4640
    @vikas4640 2 ชั่วโมงที่ผ่านมา +1

    Manchu vishnu counter prakash raj video cheyandi super untadi

  • @maheshs6098
    @maheshs6098 ชั่วโมงที่ผ่านมา

    Sir, i think this is a bigger issue... I support Pawan Kalyan sir opinion.

  • @jeelanshaik9445
    @jeelanshaik9445 51 นาทีที่ผ่านมา

    Good job sir

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 2 ชั่วโมงที่ผ่านมา +28

    ఈ అతి మేధావి చెప్పినట్లు కోట్లాది హిందూ ప్రజలు స్పందించవలసిన సమయం వచ్చింది... మా పవిత్రమైన దేవాలయాలపైన తురక, కిరస్థానీ.. కమ్మీ .. తదితర పాలకుల పెత్తనం అంతం చేయాలి.. మా దేవాలయాల నిర్వహణ మాకు అంటే మా హిందుభక్తులకు మాత్రమే ఉండాలి.. (హిందూ భక్తులు అంటే అన్ని వర్ణాల వారు అని అర్ధం) ఇది హిందువులందరూ ఐక్యం కావలసిన సమయం.. అవసరం..

    • @MrChandrakt
      @MrChandrakt 2 ชั่วโมงที่ผ่านมา +1

      @@marojumuralidhar8275 erripuka evaru devalayalu vallaki pavithram marchukovaldindhi mundhu kula picchi

    • @ramanarao1636
      @ramanarao1636 2 ชั่วโมงที่ผ่านมา +4

      అరేయ్ విశ్లేషణ చెస్తే నీ విషం ఏమిటిరా? శుంఠ!

    • @Devi-Yenumula
      @Devi-Yenumula 2 ชั่วโมงที่ผ่านมา

      @@ramanarao1636 కామ్రేడ్ చేసే దాన్ని విశ్లేషణ అనరు. విషం కక్కడం అంటారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఆ రెండిటికీ తేడా తెలియని శుంఠలకి మిగిలిన వారు శుంఠలలాగే కనిపిస్తారు.

    • @srinivasraoponugoti8477
      @srinivasraoponugoti8477 2 ชั่วโมงที่ผ่านมา

      @@ramanarao1636 devunni pavithrani kapadataaniki manam evaram bro . He is almighty and he will take care of him and you also don’t worry.

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 2 ชั่วโมงที่ผ่านมา

      Andh bhakth you are taking about Hindus, recently in manoharabad, Telangana, higher class Hindus object to the S. C people participate in the festival.

  • @SkylineOOO7-to5do
    @SkylineOOO7-to5do 28 นาทีที่ผ่านมา

    ప్రొఫెసర్ సీసీ టీవీలో లడ్డూ కల్తీ తెలుస్తుంది అప్పుడే మీ విశ్లేషణ అర్దమవుతుంది.

  • @panduparvathi1234
    @panduparvathi1234 22 นาทีที่ผ่านมา

    Shame on you Prakash Raj
    Professor Chaineswar don't support Prakash Raj

  • @iamvishal5258
    @iamvishal5258 23 นาทีที่ผ่านมา

    Indian history is battle between Buddhism and brahmanism - Dr. Ambedkar

  • @KumarKumar-n7h
    @KumarKumar-n7h 2 ชั่วโมงที่ผ่านมา +12

    ప్రకాష్‌రాజ్ హిందూ ద్రోహి

    • @sidsiddhus
      @sidsiddhus ชั่วโมงที่ผ่านมา

      మత రాజకీయాలు చేసే వారికి మాత్రమే ద్రోహిలా కనబడుతారు

  • @harishjbms
    @harishjbms 32 นาทีที่ผ่านมา

    I pray God will bless you with common sense to Nageshwar rao and Prakash raj

  • @KanimerakaRamana
    @KanimerakaRamana 41 นาทีที่ผ่านมา +1

    సార్ మన దేశంలో. ఒక హిందువులకి ఒక సంఘటన జరిగితే అక్కడితోనే వదలాలి అంటారు. వేరే మతస్తతులికి. జరిగితే దేశం మొత్తం తప్పు అంటారు. మీది ఒక భతుకేనా సార్

    • @rajeshkannaa737
      @rajeshkannaa737 55 วินาทีที่ผ่านมา

      ఏ విషయం లో దేశం మొత్తం తప్పు అన్నారు

  • @ramkumarchandrala5467
    @ramkumarchandrala5467 2 ชั่วโมงที่ผ่านมา +10

    pawan correct

  • @devikanth100
    @devikanth100 ชั่วโมงที่ผ่านมา

    PK raised this issue to form SD board to handle Temples all across the country instead of political parties managing temple boards .. why prakash raj and professor has issues with that?

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 ชั่วโมงที่ผ่านมา

    మన మేధావి తోలు కప్పుకున్న వైసీపీ మేధావి మూడు రోజులుగా జగన్ ని ప్రజలు అసహ్యించుకోకుండా చూసుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేసి చాలామంది ys జగన్ ని విమర్శించారు పట్టించుకోలే చాలామంది జగన్ అనేవాణ్ణి బహిరంగo గానుఉరి తీయాలి అన్నారు అది కూడా పట్టించుకోలేదు కానీ కేవలం ఈ టాపిక్ మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే జగన్ ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని ఇండైరెక్ట్ గా చెప్పడానికి మాత్రమే

  • @imaduddinahmed4442
    @imaduddinahmed4442 ชั่วโมงที่ผ่านมา

    Chandra babu naidu should resign on moral ground

  • @amruthwarsandeep9069
    @amruthwarsandeep9069 2 ชั่วโมงที่ผ่านมา +4

    Pavan Sir absolutely right in his demand. Why should a so called Constitutionally declared Secular Country's government should interfere in administrative matters of Hindu Temples?
    Why should it not interfere in Muslim and Christian places of worship?
    Why the virtues of Secularism should only be taught to Hindus?
    Pl any viewer share this Intellectual's phone number

  • @rajukvsn6896
    @rajukvsn6896 2 ชั่วโมงที่ผ่านมา +1

    who is prakash Raj???

  • @saiprasad108
    @saiprasad108 2 ชั่วโมงที่ผ่านมา

    Sir you need to elaborate on the timing of the issue. Can we rule out the fact that CBN is trying to distract the AP people ? I am asking u a question. I am not concluding. Likewise from when is this happening and why is it brought out to public now. What happened to Sop’s ?

  • @Dlv924
    @Dlv924 2 ชั่วโมงที่ผ่านมา

    With respect to Prakash Raj, you please stay out of this issue

  • @pradeepvallem8723
    @pradeepvallem8723 12 นาทีที่ผ่านมา

    Fruit juice lo urine posi అమ్ముతున్నారు కదరా, దీని గురించి మాట్లాడరు

  • @vamsi-77777
    @vamsi-77777 2 ชั่วโมงที่ผ่านมา +5

    ఏంటిది ముస్లిం కి ఏమైనా ఐతే అది హ్యూమన్ రైట్స్ violation అని రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు హిందూ కి వస్తే సైలెంట్ గా ఉండమంటారు ఎలా న్యాయం

  • @sreshtaenterjprises8475
    @sreshtaenterjprises8475 ชั่วโมงที่ผ่านมา

    నిన్ను ప్రకాష్ రాజ్ ని పాకిస్తాన్ లో వదిలేసి raavaalira

  • @jbujji5777
    @jbujji5777 ชั่วโมงที่ผ่านมา

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇంకా అనుమానం దేనికి దేవునికి నైవేద్యం పెట్టే నెయ్యేరే కిలో 1600 కొన్న జగన్మోహన్ రెడ్డి అదే లడ్డు ప్రసాదంలోకి మటుకు 320 రూపాయలకు కేజీ నెయ్యి ఎలా వస్తుంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు 1600 ది మేలు దాన 320 రూపాయలది మేలు దాన

  • @tsureshkumar5402
    @tsureshkumar5402 ชั่วโมงที่ผ่านมา

    Thirumala world famous city not only india

  • @vishnub2882
    @vishnub2882 26 นาทีที่ผ่านมา

    చర్చ జరిగితే ఏంటి తప్పు, వాడు ప్రకాష్ రాజ్ గాడు ఎందుకు కెలుకుంటున్నాడు, వాడు కెలక్క పొతే సమస్య లేదు చేతనయితే హిందువుల కూడా సపోర్ట్ చెయ్యి ఖండించు లేదంటే మూసుకొని కూర్చో

  • @saishankar4731
    @saishankar4731 ชั่วโมงที่ผ่านมา

    What ever prakash raj said is right according to me happened is already happened now government must ensure to provide proper prasadam to devotees

    • @commonman2380
      @commonman2380 ชั่วโมงที่ผ่านมา

      Are
      Howle
      You lick his feet
      Your mother will be ashamed of giving birth to you

  • @dsrinu8817
    @dsrinu8817 2 ชั่วโมงที่ผ่านมา +4

    దేవాలయాలు కి ప్రభుత్వ పెత్తనం ఎందుకు?దేవాదాయ శాఖ లో నిజం గానే దేవుడి అంటే భయం,భక్తి లేదు.ఎవరో పూర్వీకులు దేవాలయాలకు ఇచ్చిన భూములు,ఆస్తులు దేవాలయ అధికారులు సహాయం లేకుండానే అన్యాక్రాంతం అవుతున్నాయా? అందుకే కళ్యాణ్ డిమాండ్ చేసిన దాంట్లో తప్పు ఏమీ లేదు.ప్రకాష్ రాజ్ అసలు ధర్మాన్ని గౌరవించడం ఎప్పుడుంది,ఇప్పుడు ఉండడానికి.

    • @hanumanthuramacharan610
      @hanumanthuramacharan610 ชั่วโมงที่ผ่านมา

      Good... ఉప్మా ముఖ్యమంత్రి కదా all temples ని గవర్నమెంట్ కంట్రోల్ లో నుంచి తప్పించి ఒక సనాతన బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు కంట్రోల్ లో పెట్టండి... గవర్నమెంట్ లో ఉన్నారు కదా

  • @kindurudineshreddy-jr8uo
    @kindurudineshreddy-jr8uo 29 นาทีที่ผ่านมา

    వైసిపి ప్రొఫెసర్ గారికి స్వాగతం...😂

  • @krc77777
    @krc77777 44 นาทีที่ผ่านมา

    Prof be like, Ureka, got some content for this week !!

  • @prasadgoadasi8685
    @prasadgoadasi8685 2 ชั่วโมงที่ผ่านมา +12

    prakash రాజ్ హిందూ వ్యతిరేకి

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 2 ชั่วโมงที่ผ่านมา +1

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @Pawan_Kalyanfan-introvert.
      @Pawan_Kalyanfan-introvert. 2 ชั่วโมงที่ผ่านมา +1

      కాదు 😅 బీజేపీ వ్యతిరేకి.. 🤣🤣

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 ชั่วโมงที่ผ่านมา

      @@prasadgoadasi8685 sure

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 ชั่วโมงที่ผ่านมา

      @@Pawan_Kalyanfan-introvert. Bjp వ్యతిరేకి అయితే పరవాలేదు కానీ వాడు పచ్చి హిందూ వ్యతిరేకి అందుకే లడ్డు విషయంలో బీఫ్ పదార్థాలు కలిసాయి అని తెలిసినా కూడా వాడు దాన్ని వెనకేసుకు వస్తున్నాడు

    • @Pawan_Kalyanfan-introvert.
      @Pawan_Kalyanfan-introvert. 2 ชั่วโมงที่ผ่านมา

      @@dkdk-gg5lz నీకు అలా అర్ధం అయితే వేస్ట్.. వెనకేసుకు రాలేదు.. క్వశ్చన్ చేస్తున్నాడు సరిగ్గ చూడు మళ్ళీ.. ఆయన ట్రూ ఇండియన్ ✅✅✅

  • @surendrareddy7203
    @surendrareddy7203 2 ชั่วโมงที่ผ่านมา

    When there's no news, nucesence create news. RIP AP

  • @Palurumuniramaiah
    @Palurumuniramaiah ชั่วโมงที่ผ่านมา

    Proffcer నాగేశ్వరావు పెద్ద జగన్ కి తొత్తు గాడు & లోఫర్ గాడు

  • @abbarajusrinivasrao6090
    @abbarajusrinivasrao6090 ชั่วโมงที่ผ่านมา

    Prakash Raju is blatant Hindu haters.

  • @inimayr
    @inimayr ชั่วโมงที่ผ่านมา +1

    Nageshwar garu,
    Meku edi china vishayama. Prakash Rao waste fellow. Please do not do any further videos on this topic. Meru kuda views kosam try chastunaru. Pity on you.

  • @sasikumar-mj4of
    @sasikumar-mj4of ชั่วโมงที่ผ่านมา +1

    Pk ni sollumatalu api mundhu niruvupinchu

  • @venkatachalam6206
    @venkatachalam6206 12 นาทีที่ผ่านมา

    నువ్వు ఎక్కదాదొరికావు బాబు

  • @gopalaiahmahimaluru5114
    @gopalaiahmahimaluru5114 2 ชั่วโมงที่ผ่านมา +7

    ఇల్లు కాలుతుంది అని హిందువులు మతస్తులు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోడానికి నిప్పు కావాలి అని అడిగినట్లు ఉంది ప్రకాష్ రాజు సలహాలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రకాష్ రాజును వెనుక వెనకేసుకుని రావడం

    • @jasna4243
      @jasna4243 ชั่วโมงที่ผ่านมา +1

      సామి వాళ్ళు ఇష్యూస్ కవర్ చేయడానికి దీన్ని పెద్దది చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ ఇంకా వరదలు మేనేజెంట్ ఇంకా సూపర్ six ఇవన్నీ అమలు చేయలేక ఇది చేస్తున్నారు థింక్ cheyandi

  • @iamjust24
    @iamjust24 44 นาทีที่ผ่านมา

    Need larger discussion on sanathan dharm..time has come...How date to do such very sensitive thirupathi fraud .this is not small thing

  • @firststep7763
    @firststep7763 2 ชั่วโมงที่ผ่านมา

    పవన్ కు నేను వీర అభిమానిని.కానీ పవన్ సనాతన ధర్మం గురించి విస్తృతంగా చర్చ జరగాలి అంటే ఆ విషయం లో ఒప్పుకోను కారణం పవన్ కళ్యాణ్ ఒక లౌకిక వాది అని అన్ని మతాలు పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నారు కానీ మీరు ఒక్క మతాన్ని పెంచి పోషిస్తున్నారు అంటే మీరు హిందుత్వ వదివి ఈ మాటలు ఏడ్చుకుంటూ చెప్తున్న వి పవన్ కళ్యాణ్ గారు జై భగత్ సింగ్

  • @abhinaybalasani8188
    @abhinaybalasani8188 4 นาทีที่ผ่านมา

    Sanathana Dharma rakashaka board is compulsory.. mister nageshwar rao garu only tirupati issue is got out but you don't know about rest of the temple situation

  • @raghavrao6392
    @raghavrao6392 ชั่วโมงที่ผ่านมา +1

    ప్రకాష్ రాజ్ తప్పేమీ మాట్లాడలేదు ...
    సిఎం స్థానంలో వుంది బాబు మీడియా లో జంతు కొవ్వులు కలిపారు అని చెప్పడం చాలా తప్పు...ఎంక్వైరీ చేసి దోషులను శిక్షిస్తే అందరికీ సంతోషం...మీడియా కూడా అత్యుత్సాహం ...ఇప్పుడు ప్రసాదం అంటే నే ఆలోచిస్తున్నారు ప్రజలు ...
    జనసైనికులు ప్రకాష్ రాజ్ మీద కామెంట్స్ చెయ్యాల్సిన అవసరం లేదు...ప్రకాష్ కూడా పవన్ గారికి మంచి మిత్రుడు ....కల్తీ లడ్డు గురించి మీడియా అతిగా రభస చేస్తుంది ....జగన్ vs సిబిఎన్ ....

    • @mahegulagula3307
      @mahegulagula3307 ชั่วโมงที่ผ่านมา

      కల్తీ లడ్డు నువ్వు తినరదా???

  • @sivaramakrishna958
    @sivaramakrishna958 45 นาทีที่ผ่านมา +1

    Nevu Hindu Dveshivi Anukontannanu Tappu Sarididduko sir

  • @SpiritualPath1984
    @SpiritualPath1984 2 ชั่วโมงที่ผ่านมา +10

    భావ దారిద్ర్య సమస్య గల పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే
    *కమ్యూనిజం నుండి కమ్యూనలిజం వరకు సాగిన ప్రస్థానం*

    • @TILLU-pf4of
      @TILLU-pf4of 2 ชั่วโมงที่ผ่านมา

      arere avunaa raa mi amma ninnu okaditho ne kannaaadaa😂😂😂😂

    • @SpiritualPath1984
      @SpiritualPath1984 2 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@TILLU-pf4ofమీరు చాలా దారుణంగా కామెంట్ చేశారు.మీకు కాలమే త్వరలో సమాధానం చెప్తుంది. *శివోహం*

    • @sbasheer7157
      @sbasheer7157 2 ชั่วโมงที่ผ่านมา

      Perfectly Said Sir

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 ชั่วโมงที่ผ่านมา +1

      @@SpiritualPath1984 బావ దారిద్రం అంటే ఏంటి పవన్ కళ్యాణ్ లడ్డూలో కలిగిన బీఫ్ వంటి పదార్థాలు కలిగిన వాటిని వాడడం సమర్ధించాలా.. ఇప్పుడు మాత్రమే మీరు సర్టిఫికెట్ ఇస్తారా.. కమ్యూనిస్టు సమర్థిస్తున్నారు అన్నమాట

    • @TILLU-pf4of
      @TILLU-pf4of 2 ชั่วโมงที่ผ่านมา

      @@SpiritualPath1984 Broo bhaava daaridryam ante ppl money dobbeyaali anna thought untaadi chudu vaadu. vaade jaan gaadu. asalina daridrudu

  • @sivakumark520
    @sivakumark520 ชั่วโมงที่ผ่านมา

    Any thing which will be given as a free in any temple is called prasadam. Not the ones which are sold in counters for money and how it be called as god's prasadam...Understand the simple logic in our Hindu dharma 😢

  • @krishna76827
    @krishna76827 ชั่วโมงที่ผ่านมา +1

    Hindu dharma bord peadithea yeanti problem?

  • @raojhansi
    @raojhansi 33 นาทีที่ผ่านมา

    Did you find now that CCTV footage mixing animal fat in the ghee at laddu preparation in Tirumala ? Joker 🤣🤣🤣

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 ชั่วโมงที่ผ่านมา

    ప్రకాష్ రాజు కరెక్ట్

  • @agni2340
    @agni2340 30 นาทีที่ผ่านมา

    Mr. Professor, we neex to accept our discretion n dimension to eat pig fat and etc, we need to habitate that, will u pls follow with ur social and family protocol, pls answer

  • @a.sankararao4503
    @a.sankararao4503 2 ชั่วโมงที่ผ่านมา

    Prakash raj is anti hindutva. Ofcourse it's his right to oppose bjp & sanatana. But here in thirupati laddu case, he should apply his mind ...
    - Lord Balaji is not confined to AP, but is emotionally connected to entire hindu devotees across the globe.
    - Pawan has spoken about sanatana dharma parirakshana board considering not only the sacred laddu issue but also the past many attacks on Hindu temples by ycp govt during its term & also YSR govt earlier also.
    - 80% of Indian population is Hindus and hence the issue became widespread and serious. One can't dare to ignore.
    - the family like ys should not dare to suppress Hindus and illtreat hindu gods.