తిరుపతి లడ్డు వివాదం… 5 ప్రశ్నలు || Tirupati Laddoos row explained… 5 questions ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 2.7K

  • @mrhussainhussain1570
    @mrhussainhussain1570 หลายเดือนก่อน +380

    నేను ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికి, ఈ సమాజంతో కలిసి పెరిగాను. నాకు 64 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసిన తర్వాత ఈ తిరుమల లడ్డు ప్రాశస్త్యం పవిత్రత బాగా తెలుసు. ఈ లడ్డూ ప్రపంచవ్యాప్త ఒక బ్రాండ్. ఇది అతి విశిష్టమైనది. ఈ ప్రసాదాన్ని ఎవరు అందుకున్నా అందులో కొంత నలుగురుకి పంచుతారు. ఎలా అయితే తిరుమల సుప్రభాతాన్ని ఎప్పుడు వింటే అప్పుడే తెల్లారినట్లు అనిపిస్తుందో..అలానే ఈ తిరుమల లడ్డు కూడా ఒక ప్రత్యేక పవిత్ర అనుభూతిని ప్రసాదిస్తుంది. అస్సలు ల్యాబ్ రిపోర్ట్ చూసాక ఇప్పుడు ఆశ్చర్య వెలిబుచ్చడమేంటి!! చాలా మంది భక్తులు చాలా కాలం నుండి ఆ లడ్డు రుచిని గమనించి కూడా నిస్సబ్దంగా మిన్నకుండిపోయారు!!!మనిషి నాలుక కన్నాబెస్ట్ ల్యాబ్ ఏముంటుంది? నా దృష్టిలో ఇది 'మహా పాపం' . క్షమించరానిది. శతకోటి భక్తులు గమనించి కూడా ఈ పాపాన్ని మరికొన్నాళ్లు కొన సాగించడం కూడా తప్పే.

    • @LNforLion
      @LNforLion หลายเดือนก่อน +22

      చాలా చాలా బాగా చెప్పారు. హ్యాట్సాఫ్ టు యు.

    • @srinivasraogundu1754
      @srinivasraogundu1754 หลายเดือนก่อน +14

      వెరీ గుడ్ అన్న 👍

    • @harich2578
      @harich2578 หลายเดือนก่อน +5

      Lab report vachaka subba reddy and others ni dhani medha vivarana adigaru. Athani dhaggara nundi response raledu anduke inka nijam ga vudhesapurvakam ga mistage chesaru ani appudu bayata pettaru.

    • @Venkatessh74
      @Venkatessh74 หลายเดือนก่อน +6

      చాలా బాగా చెప్పారు.👌👌👌

    • @Mamata-vj6ux
      @Mamata-vj6ux หลายเดือนก่อน +5

      🙏🙏

  • @mudedlayallamraaja
    @mudedlayallamraaja หลายเดือนก่อน +287

    గురువు గారు... మీ విశ్లేషణ ఎప్పుడూ చూస్తా... కానీ తప్పు ఒకరివైపు స్పష్టంగా ఉన్నా ఎందుకో పాము చావకూడదు, కర్ర విరగ కూడదు. అన్నట్టుగానే విశ్లేషిస్తారు.
    1. 40 సంవత్సరాలుగా కర్నాటక నందిని నెయ్యి కాంట్రాక్ట్ ని రద్దు చేసి కేవలం 327/- కి నెయ్యి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. అంటే భక్తులే క్వాలిటీ తగ్గించమని చెప్పారా.

    • @saikrishnareddykatram4583
      @saikrishnareddykatram4583 หลายเดือนก่อน +33

      2015-2018 kuda nandini ghee contract cancel ayndi

    • @Mnv-cu6le
      @Mnv-cu6le หลายเดือนก่อน +19

      కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూస్ చేస్తారు

    • @namasuryaprakash1084
      @namasuryaprakash1084 หลายเดือนก่อน +15

      మీవిశ్లేషణ వరస్ట్.....

    • @goutham4554
      @goutham4554 หลายเดือนก่อน +10

      3 months em peekindu cbn evala enduku cheptunadu

    • @kameswariral1319
      @kameswariral1319 หลายเดือนก่อน

      Secularists tappulu samardistune untaru e janmaki mararu

  • @prasadkanakala5197
    @prasadkanakala5197 หลายเดือนก่อน +238

    మీ విచారణలు అన్ని మడిచి పెట్టుకోండి... తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గింది అన్న విషయం ఎప్పటికప్పుడు లడ్డు తిన్న మాకు తెలుసు

    • @sujan4cs
      @sujan4cs หลายเดือนก่อน +6

      Manam tine food quality periginda...Human breast milk lo kuda plastics untunna rojulu evi...taste marataaniki kaaranaaalu chaalu undocchu

    • @RaviJEE-x6c
      @RaviJEE-x6c หลายเดือนก่อน +9

      Current laddu much better than previous months laddu after changing to Nandini

    • @kiranvootori8101
      @kiranvootori8101 หลายเดือนก่อน

      Velli Jagan ni okka goodali vetu vesi raa, G lo D unte. Lekapote, ade goddali madichi G lo pettuko.

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 หลายเดือนก่อน

      Nenu 3days back తిన్న కానీ టెస్ట్ లేదు కావాలి అంటే ఇంకా నా దగ్గర సకం లడ్డు ఉంధి కావాలి అంటే ఓపెన్ ఛాలెంజ్ రెడీ అనా కుక్క

    • @planningandregulationsecre3260
      @planningandregulationsecre3260 หลายเดือนก่อน +2

      CBN special press meet petti cheppaledu...oka political program lo allegation chesaru
      .Jul 23 reports vaste ippati varKu enduku announce cheyaledu

  • @srinivasuluaadi3394
    @srinivasuluaadi3394 หลายเดือนก่อน +8

    ఏదైనా నిజం చెపితే ప్రతీది రాజకీయం అంటున్నారు మరి నిజం ఎపుడు బయటకు రావాలి

  • @dr.msivakrishna6932
    @dr.msivakrishna6932 หลายเดือนก่อน +126

    తరుచుగా తిరుమల వెళ్లే వాళ్లకు లడ్డు తినేవాళ్లకు అది తెలుస్తుంది ఎటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ అవసరం లేదు మేము ప్రతి సంవత్సరం తిరుమల వెళ్తాము అక్కడ గత 5సంవత్సరాలు సౌకర్యాలు ఏమి బాగాలేవు, లడ్డు రుచిలో చాలా తేడా ఉంది.

    • @MiracleManGaming
      @MiracleManGaming หลายเดือนก่อน +3

      It's machine made, earlier it's hand made

    • @yagateelavenkatramana9341
      @yagateelavenkatramana9341 หลายเดือนก่อน +2

      Yes correct

    • @karunk8068
      @karunk8068 หลายเดือนก่อน

      ​@@MiracleManGamingVideo చూడలేదా సద్బ్రాణులు తయారు చేస్తారు

    • @MiracleManGaming
      @MiracleManGaming หลายเดือนก่อน +1

      @@karunk8068 ledu anna mixture ready cheydam manavalu chestharu, undalu chuttevi machines, anduke loose ga podi ga ayipothunnai, round ga kooda undatledu

    • @Ravindra.G
      @Ravindra.G หลายเดือนก่อน +1

      @@MiracleManGamingerri puka

  • @balabalu949
    @balabalu949 หลายเดือนก่อน +256

    సర్ మీరు చెప్పండి సార్ ఏ ల్యాబ్ లో చేస్తే మీలాంటి మేధావులు అందరూ సంతృప్తి చెందుతారు

    • @rana6085
      @rana6085 หลายเดือนก่อน +5

      Lab vallu TDP party ichina sample test chesam, TTD ichina sample kadu ani statement ichindi

    • @nayak3883
      @nayak3883 หลายเดือนก่อน +3

      chaina lab lo

    • @sivaprasadprabhakula7141
      @sivaprasadprabhakula7141 หลายเดือนก่อน +14

      @@rana6085 అలా ఎక్కడ ల్యాబ్ వాళ్ళు చెప్పినట్లు లేదే. బహుశా వైసీపీ వాళ్ళు చెప్పారేమో. ఈఓ గారు ప్రెస్ మీట్లో స్వయానా టీటీడీ వల్లే పంపారు శాంపిల్స్ అని చెప్పాడు కదా.

    • @rana6085
      @rana6085 หลายเดือนก่อน +2

      @@sivaprasadprabhakula7141 Tv news chusthe telusthadi, ADANI biryani ki orluthe ela? 🤣🤣🤣

    • @saiprasadkatta3983
      @saiprasadkatta3983 หลายเดือนก่อน +16

      ​@@rana6085 రే అయ్య బుర్ర లేదా ..
      350 నెయ్యి ఎవ్వడు అమ్ముతున్నాడు...

  • @srinivasgaddameedi1160
    @srinivasgaddameedi1160 หลายเดือนก่อน +230

    సార్ మీ విశ్లేషణ కలియుగ దైవం విషయం లో జరుగుతుంది జాగ్రత్త మైండ్ ఇట్ 🧜‍♂️

    • @siddaiahavalapati5345
      @siddaiahavalapati5345 หลายเดือนก่อน +7

      మీ ఆలోచన కరెక్టు.ఇలాగే ఎందుకు ఆలోచించరు. అక్కడ ఉన్నది దేవదేవుడు, కలియుగ దైవం శ్రీవారు🙏🙏🙏

    • @nimmanapallishrinivasulu5322
      @nimmanapallishrinivasulu5322 หลายเดือนก่อน +4

      yem bro july 13 2024 sample teesukunte july 23 ki report vachindi august sept varaku yenduku agaaru sare oka maji cm kada last 5 years lo yenduku sample collect chesi lab ki pampaledu tirumala lo every 7 days ki neyyi new stock vastundi alantappudu yevvari period lo thappu jarigindi asaslu thappu jariginda leda govt manifesto ni amalu cheyyaledani comment chestunna jagan bad cheyyadaniki bolligadu aduthunna natakama dramana................

    • @raajajagan
      @raajajagan หลายเดือนก่อน

      Pora desha drohi

    • @srinivasauity119
      @srinivasauity119 หลายเดือนก่อน +4

      sir simple oka Vela Jagan thapu chestey kaliguya devudu 1 week lo sikshinchali, incase CBN false allegation chestey CBN sikshapadali. Simple ga kaliyuga devudu vallake marana siksha vidinchali.

    • @Arjun.Reddy9
      @Arjun.Reddy9 หลายเดือนก่อน +1

      దాని గురించి అప్పుడే చెప్తే భక్తులు ఎలా రియాక్ట్ అవుతారని భయం ఉంటుంది ఇప్పుడు ఇంత మెల్లగా చెప్తేనే ఎంత భయంకరమైన విధ్వంసం అయింది

  • @rajendharjaihind
    @rajendharjaihind หลายเดือนก่อน +178

    ఏది ఏమైనా గత ఐదు సంవత్సరాల నుండి తిరుమల తిరుపతి లడ్డు నాణ్యత కోల్పోయింది రుచి కూడా చాలా తేడాగా ఉంది కావున కల్తీ చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలి

    • @chandanayeruvaka2204
      @chandanayeruvaka2204 หลายเดือนก่อน +7

      From 10 years

    • @agastya3583
      @agastya3583 หลายเดือนก่อน

      Appude enduku adagaledhu ra jaffa

    • @vgkb582
      @vgkb582 หลายเดือนก่อน +6

      Yes from 10 years

    • @nobodyanybody1174
      @nobodyanybody1174 หลายเดือนก่อน +6

      Gatha 5 years ey na oksari 10 2016 ntv lo m publish chesaro choodura

    • @Boss1.K
      @Boss1.K หลายเดือนก่อน +4

      నేను కూడా oka bhakthudigaa కాకపోయినా ఒక తిరుపతి లడ్డు taste and smell abhimaanigaa, nearly 9 or 10 years నుంచి తిరుపతి లడ్డు లో ఉన్న smell and taste 10 years back అంతకుముందు years లో unna smell and taste లా ledu ani grahinchaanu but ప్రసాదం కదా comment చేయకూడదు అని focus చేయలేదు. Last 3 years కంటే చాలా years back నుంచే అలా anipinchindhi నా feeling.
      May be after our AP state divided into two, this has been observed.

  • @ShanmukadevasenapathiY-l3v
    @ShanmukadevasenapathiY-l3v หลายเดือนก่อน +4

    అధికారం ఈ రోజు ఉండవచ్చు లేకపోవచ్చు ఇలా దేవుడితో రాజకీయం చేయడం తప్పు, నీకు అధికారం ఇదే చివరి సారి, నీ జీవితం చివరి క్షణాల్లో దేవుడిని తలుచుకోడానికి కూడా ఉండదు, నీ పాపలకు ఆ వెంకటేశ్వర స్వామి శిక్ష విధిస్తాడు, నీకు, అధర్మానికి శిక్ష విధిస్తాడు

  • @balaramsinganapalli150
    @balaramsinganapalli150 หลายเดือนก่อน +2

    భగవంతుని కోర్టులో మనవంటి భక్తుల విశ్వాసాలతో ఆడుతున్న పాపాత్ములకు తప్పక శిక్ష పడుతుంది.

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561 หลายเดือนก่อน +171

    లడ్డూ నాణ్యత తగ్గింది అని ప్రతీ ఒక్కరికీ తెలుసు, నీకు ఒక దండం,

    • @Rakash273
      @Rakash273 หลายเดือนก่อน +9

      Laddu quality past years nundi taggutu undi, 20 years back unna taste eppudu ledu, niku pedda dandam

    • @ad8943
      @ad8943 หลายเดือนก่อน +6

      Nanyata gurinchi kaadu. Jantu kovvulato laddu chesarante ento teevramaina vishayam. TTD top level lo Christian undata menti ? Sc St quota antu christavulanu udyogam lo pettadamenti ? Very shocking

    • @Rakash273
      @Rakash273 หลายเดือนก่อน +1

      @@ad8943 Cbn cm ga unapudu kuda nuvvu cheppina batch ttd lo unnaru, eppudu valla ni job la nundi teseyamanu ecaru vaddu annaru? Devudi tho atalu Adity karma mamulu ga undadu adi cbn iyena? Jagan iyena?

    • @sparktales-uu3up
      @sparktales-uu3up หลายเดือนก่อน

      Arayee past 187 ​years. Loo ttd other then hindu nii allow kuda cheyaledhu evn though ttd job loo sc and sts ki reservation 5℅ even asalu vala jobs ki apply cheyaru second dhii ttd loo always hindus but mii jagan aa muslim nii tirumala ki enter ayya la chesadu and even though christians are become eo and chairman of ttd edi telusukoo asalu bharathi reddy tirumala prasad ani pakaku padasindhaa ,and also bharathi ttd namalu petukokundaa sarlu petta raa srivarikii asalu bottu pettukoni vallaki eo and chairman positions entii devudini namani valla ni temple loo guest allow cheyadam entii 🤔🤔🤔🤔🤔🤔 @@Rakash273

    • @sreenivas2781
      @sreenivas2781 หลายเดือนก่อน

      Lowest tenders nu accept chesi orders isthaaro automatic gaa quality pothundhi. Gatha 10 years ki jarigindhi idhe.

  • @satyamrayiti5087
    @satyamrayiti5087 หลายเดือนก่อน +160

    మీ అతి తెలివికి 🙏🙏🙏

    • @rana6085
      @rana6085 หลายเดือนก่อน +2

      Neeee MADANI Biryani banisathvaniki 🙏🙏🙏

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 หลายเดือนก่อน +135

    ల్యాబ్ రిపోర్ట్ చదవలేదా ప్రొఫెసర్ గారు మరి ఇప్పుడు నువ్వు ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నావ్

    • @rana6085
      @rana6085 หลายเดือนก่อน +5

      Heritage neyyi, Baba ramdev neyyi vadutharu le ika eee

    • @kishorem3818
      @kishorem3818 หลายเดือนก่อน

      ​@@rana6085rey mari intha yedhavalu yenty ra babu. KMF ghee order cancel chesi ilantidhi chesindi kanuke report lo vachhindhi. But we can't expect more from criminals and 420😂😂

    • @Praveenmanikanta32
      @Praveenmanikanta32 หลายเดือนก่อน +7

      ​@@rana6085Nandhini ghee vadthunnaru. ..check cheskomma.

    • @rana6085
      @rana6085 หลายเดือนก่อน +1

      @@Praveenmanikanta32 nenu cheppedi next month nunchi, 🧠 use cheyi

    • @Praveenmanikanta32
      @Praveenmanikanta32 หลายเดือนก่อน +6

      @@rana6085 August 2024 nundi malli Nandhini ghee vadthunnaru Amma....policy eppudo change chesaru new government. Comment pette mundu konchen information gather chey...

  • @gsureshbabu7479
    @gsureshbabu7479 หลายเดือนก่อน +6

    ఆ దేవదేవుడు ఇలాంటి రాజకీయాలని క్షమించడేమో

  • @suryaraobiddika8617
    @suryaraobiddika8617 หลายเดือนก่อน +3

    జగన్ గారిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి తప్పుడు ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాజకీయంగా ఎదగడానికి తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలను పక్కన పెట్టి జగన్ గారిని తిట్టడమే విమర్శించడమే తప్ప ఈ కూటమి పరిపాలన చాలా చండాలంగా ఉంది ఈ వంద రోజులు పరిపాలన అక్రమంగా కేసులు పెట్టడం వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయడం అక్రమంగా కేసులు పెట్టడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం దీనికి పనికొచ్చింది

  • @Aureliainsights
    @Aureliainsights หลายเดือนก่อน +40

    ప్రజల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఇక మీదట ఏ రాజకీయ పార్టీకి తిరుపతి తిరుమల పై ఏ అదికారాలు వుండగూడదు. దీనపై పెద్ద విప్లవమమే రావాలి . హిందూత్వం నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్న వారందరికీ తగిన శాస్తి త్వరలోనే జరుగుతుంది.సత్తావున్న మహానుభావులందరూ ఆలోచించి రంగలోకి దూకాలి. ప్రాణాలు పోయినా పరవాలేదు.

    • @ramamohanarao6367
      @ramamohanarao6367 หลายเดือนก่อน +1

      Nenu chalasarlu tinnanu. Ee vartalu vinnaka naku vamptings ainavi. Mee andari paristiti Ela vundi?

    • @GreenFilmEntertainments
      @GreenFilmEntertainments หลายเดือนก่อน +1

      Correct

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 หลายเดือนก่อน +1

      Manakemee takkuvaledu Manadaggara peetaadhipatulu Mathadipatulu, Gosalalu nirvahakulu poojaarulu bhakti bhavamunna yentho vedantakarthalu unna Ee samajamlo TTD bhadyta veellaku appacheppi Deenipie AajamAyishe CJ of Dupreemcourt with President of India another Loksabha speekar ku powers untay yevariki yevidhamaina fraud cheyadaaniki veelundadani abhiprayamu

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 หลายเดือนก่อน +40

    😂 మనం యుద్ధ విమానాలు చేయలేము....కార్లు చేయలేము...మొబైల్ ఫోన్లు చేయలేము...కనీసం లడ్డు చేయలేమా 🤔😂😂

  • @rameshs2511
    @rameshs2511 หลายเดือนก่อน +1

    ఇది నిజమైతే దోషుల్ని కఠినంగా శిక్షించాలి, అది ఎవరైనా, ఎందరైనా. నిజం కాకపోతే ఈ ఆరోపణ చేసిన వారినే శిక్షించాలి. ఇది భక్తుల విశ్వాసానికి సంభందిన్చిన విషయం. దీనిలో రాజకీయాల్ని చేర్చడం మహా నేరమే.

  • @astrologykalidasu1311
    @astrologykalidasu1311 หลายเดือนก่อน +24

    నిజమే...July లో విషయం తెలిస్తే సెప్టెంబర్ 20 వ తారీఖున ...అది కూడా కృష్ణా నది వరదలలో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నాక , అమరావతి మునిగి పోయా క బయటకు చెప్పడం ఏమిటి ??

    • @edaramohanjithu4231
      @edaramohanjithu4231 หลายเดือนก่อน

      జూలైలో తెలిసింది ల్యాబ్ రిపోర్ట్ సెప్టంబర్ లో వచ్చింది

    • @sudhakartekumalla5157
      @sudhakartekumalla5157 หลายเดือนก่อน

      Rs.5/- బ్యాచ్

  • @lavanyas.b.t602
    @lavanyas.b.t602 หลายเดือนก่อน +21

    కల్తీపై మీ అభిప్రాయం సరియైనది కావచ్చు.నాణ్యత,పరిమాణం విషయంలో పూర్తిగా రాజీపడిన విషయం వాస్తవం కాదా!

  • @drpramuanji5396
    @drpramuanji5396 หลายเดือนก่อน +22

    సీబీన్ గారు తిరుపతి లడ్డు విశిష్టతను తగ్గించడానకి ప్రయత్నం జరుగుతున్నట్టు వుంది పక్కాగా డైవర్ట్ పాలిటిక్స్ వరదలు పోయి లడ్డు వచ్చింది

    • @bachelorchef433
      @bachelorchef433 หลายเดือนก่อน

      Inka em anipistundi Babu, babai murder pink diamond kuda alage na mari

    • @rajeshv2576
      @rajeshv2576 หลายเดือนก่อน

      Orey gorre.

    • @drpramuanji5396
      @drpramuanji5396 หลายเดือนก่อน +2

      ​@@bachelorchef433 మామ గారి వెన్నుపోటు గుర్తు వస్తుంది

    • @bachelorchef433
      @bachelorchef433 หลายเดือนก่อน

      @@drpramuanji5396 adi ntr chustadule, nuv kodi kathi chusko

    • @sunil3708
      @sunil3708 หลายเดือนก่อน

      Commissions kosam Vizag steel plant ni silent ga private company ki appacheppalante.. edo oka diversion topic undali.. cbn idi pettadu

  • @sivaprasadprabhakula7141
    @sivaprasadprabhakula7141 หลายเดือนก่อน +83

    భారతదేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి పదార్థాల తయారీ నాణ్యతను టెస్టింగ్ చేసే ల్యాబ్ సార్ అది. పైగా అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దాని రిపోర్టు కూడా మీరు నమ్మరు అంటే అతిశయోక్తి గా ఉంది సారు. మీలాంటి పెద్దవారు మేధావులు కూడా ఇలా మాట్లాడుతున్నారు అంటే చాలా విచారకరంగా అనిపిస్తుంది.

    • @bhaskerreddy2174
      @bhaskerreddy2174 หลายเดือนก่อน +5

      Sir a report lo anumanalu unnai Ane undhi....nirdharinchaledhu kalisai Ani...July lo report vasthe ippativaramu endhuku bayataki raledhu...100 days ruling avvadaniki agara...?

    • @deepatirakesh7203
      @deepatirakesh7203 หลายเดือนก่อน

      nuvvu chadavara report

    • @rameshn5095
      @rameshn5095 หลายเดือนก่อน

      This is diversion politics by CBN . everyone had fallen trap to the laddu issue. ..it's a sad thing that CBN is playing with public emotions. Not even God can save our country.🙏🙏🙏

    • @ranjithgaddhe9818
      @ranjithgaddhe9818 หลายเดือนก่อน

      Report chadavadam nerchukondi ardaru ..
      Andulo konni words vunnayi avi neeku ardam ayyayo ledo ..
      False positive, suspected foreign fat , exemptions Ani kuda rasi vundi vatiki ardalu telusukondi first .. English raadu kani prathi vodu report report anadame .. anduke Mee lanti vallakosam telugulo release cheyali .. saduvu Rani daddhammala kosam .. ardam kaka pichiga vaage daddhammalu report antaru kani ardam cheskoleni yedavalu

    • @rameshn5095
      @rameshn5095 หลายเดือนก่อน

      @@deepatirakesh7203 yes ..nijam cheppulu vesukune lopu abadham ooru antha chuttesi vastundhi .. ippudu paristhiti ala ge vundhi. Dirty politics ki manam bhali ayyipotunnamu

  • @nageswararaopentakota8222
    @nageswararaopentakota8222 หลายเดือนก่อน +1

    లడ్డు గూర్చి రాజకీయం చేయకుండా ఉండాలి చేస్తే మన పరువు మనమే తీసుకుంటున్నాం,నమో వెంకటేశాయ నమో

  • @ksn3388
    @ksn3388 หลายเดือนก่อน +1

    దేవుడు తో రాజకీయం చేసిన వాడు ఎంతటి వాడైనా శిక్ష అనుభవిస్తాడు

  • @Mnv-cu6le
    @Mnv-cu6le หลายเดือนก่อน +64

    సారూ లడ్డు తిని చాలా రోజులు అయినట్టుంది మీరు. క్వాలిటీ క్వాంటిటీ రెండు తగ్గాయి. బ్లాక్ లో లడ్డులు అమ్మడం బ్లాక్ చెయ్యాలి. అప్పుడు ఈ కక్కుర్తి ఉండదు

  • @S.P.SriKrishna
    @S.P.SriKrishna หลายเดือนก่อน +74

    We demand enquirey with CBI or supreme court retired judge, other wise it is political allegations

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq หลายเดือนก่อน +1

      Aa laddu tayaru chesindi jagan kadu, tirupati lo Pani chese Hindu's...

    • @jsskumarinalli8893
      @jsskumarinalli8893 หลายเดือนก่อน

      సిబిఐ enquiry లు అంత త్వరగా తే లవు. బాబు గారు సిఎం అయింది enquiry మొదలు పెట్టాకనే.

    • @MaheshLam
      @MaheshLam หลายเดือนก่อน +4

      ​@@jeevankumar-fh4lq కానీ పాలకడు క్రిస్టియన్ రెడ్డి

    • @Nmanuchinni
      @Nmanuchinni หลายเดือนก่อน

      ​@@jeevankumar-fh4lqలడ్డూలు చేసే కూలీలది తప్పంటారా.....బేష్..బేష్

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq หลายเดือนก่อน

      @@MaheshLam nuvvu BJP,RSS matha pichodiva?

  • @sreenivaskumar7718
    @sreenivaskumar7718 หลายเดือนก่อน +106

    ఈ రోజే టీటీడీ ఈవో వివరణ ఇచ్చారు.
    ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన వెంటనే, ఆ నెయ్యి సప్లయ్ దారుని బ్లాక్ లిస్టు లో పెట్టి, తిరిగి నందిని నెయ్యినే వాడుతున్నారు.
    కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే రంగంలోకి దిగి, తగిన చర్యలు మొదలు పెట్టారు.

    • @shivasr.6485
      @shivasr.6485 หลายเดือนก่อน

      2014-19 CBN govt &2019-24 Jagan govt lo total 34 times test chesi reject Cheseru edhi yepudu avthune untundi Dainiki CBN gadu political ga use chesedu anthe 😂😂😂

    • @TogetherweYT
      @TogetherweYT หลายเดือนก่อน

      Wow

    • @statusvideo3565
      @statusvideo3565 หลายเดือนก่อน +5

      July lo reports vaste epudu Dhaka nidra poyara asalu a sampling evaru Echaru endhuku epudu echaru kalthy cheyakundane pampincharaa

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน +2

      😂enta ki laddu enduku tinali? Devudu Laddu tayar chestara?

    • @JayachandraJayachandra-h2e
      @JayachandraJayachandra-h2e หลายเดือนก่อน

      ​@@lifegamerpro4033nuv etla puttau ni yabha

  • @Campfire899
    @Campfire899 หลายเดือนก่อน +2

    Mr Nageswar, Your video title said 5 questions. What are those 5 questions?
    1. Who is the investigating agency?😃
    2. Who is the investigating officer 😄
    3. Who filed the complaint ?🤣
    4. Do scientific study ?🤣 (do you think NDDB is giving astro prediction)
    5. Want more Labs to test ( please suggest do you want from Sakshi Labs ?😂)
    Very intelligent questions. Anyway good, in last video you spoke like YCP spokesperson, at least now you tried better...But please one request..Dont use CC tv again ... Ghee can be seen in CCTV footage but what what is mixed in Ghee...😃

  • @marurichannelmarurichannel6949
    @marurichannelmarurichannel6949 หลายเดือนก่อน +1

    ఈ దేవాలయం పై రుజువు కాక ముందే అనుమానస్పద వ్యాఖ్యలు బాహాటంగా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలి. ఇలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించిన పత్రికలు సైతం ఆపేయాలి. లేకపోతో ప్రచారం ఎక్కువై ప్రజలు భయంకరమైన మానసిక ఇబ్బందులకు గురవుతారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి.

  • @guruprasad-ts8sv
    @guruprasad-ts8sv หลายเดือนก่อน +129

    మీరు NDDB report చదవలేదా. మరి మీరెందుకు complicate చేస్తున్నారు.

    • @ponnanasridhar1944
      @ponnanasridhar1944 หลายเดือนก่อน

      Report neku chadivi ardam chesukunnava

    • @KondaKondamaya
      @KondaKondamaya หลายเดือนก่อน +18

      He is funded by jagan, that's why he obviously defend him as well

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri หลายเดือนก่อน

      Poyekalam vaccindi

    • @girishadapa90
      @girishadapa90 หลายเดือนก่อน +5

      @konda kondanaya funded by EVM CM Chamba 😊

    • @YT_C9
      @YT_C9 หลายเดือนก่อน +4

      Endra report chadivedi. Dabbulisthe ilanti reports chala srustinchavachu.

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 หลายเดือนก่อน +107

    సర్
    మీ అబ్బాయి మన దేశంలో పుట్టి పెరిగి అమెరికాలో పని చేయడం దేశ భక్తి అంటారా నిజం చెప్పండి సార్

    • @pavankumarbhagat5482
      @pavankumarbhagat5482 หลายเดือนก่อน +12

      They are contributing Forex.
      Nee valla em upayogam

    • @Topview581
      @Topview581 หลายเดือนก่อน

      Orey erripu ga nuvvu ee dhesam lo putti vere dhesam technology Ela vaduthunnavu raa erri naaa dashh

    • @VenkataramanaVavilapalli-in6ff
      @VenkataramanaVavilapalli-in6ff หลายเดือนก่อน

      Sir. Pinkdiamondnu. Upayoing. Raajakeeyamchesaaru. Marachipoleedu

    • @ramesh87y
      @ramesh87y หลายเดือนก่อน +4

      వీడికి దేశ భక్తి ఎక్కడ ఉంది ...వియనా కమ్మిస్ట్ దేశాలు బగుపడితే చాలా వియనకు

    • @QatarBabuvlogs
      @QatarBabuvlogs หลายเดือนก่อน +2

      Akkada Pani chesi indiake ga pampedhi

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 หลายเดือนก่อน +37

    Sitting judge చేత ఎంక్వయిరీ చేయండి.. రుజువులు వుంటే చర్య తీసుకోవాలి. ప్రతి విషయం రాజాకీయ. ఇది చిన్న విషయం కాదు
    ఇంకా లోతుగా అధ్యయనం చేసి దర్యాప్తు చేస్తే బాగుంటుంది

    • @bhajisaida
      @bhajisaida หลายเดือนก่อน

      Correct 💯

  • @pranvikrishna6798
    @pranvikrishna6798 หลายเดือนก่อน +2

    సార్ మీరు చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది సార్ కానీ కొందరు రాజకీయం చేస్తారు సార్ ప్రజలకు సంబంధించిన విషయాలు మీరు తప్పకుండా విశ్లేషణ చేయాలి సార్

  • @jayakarbonta9952
    @jayakarbonta9952 หลายเดือนก่อน +1

    CBI విచారణకు బాబు భయపడుతున్నారు
    చేసిన అబద్ధపు ప్రచారాలు ప్రజలకు తెలిసిపోతుందని భయపడుతుంది.
    జూలై 23 న విషయం తెలిస్తే ఇది చాలా దారుణమైన విషయం వెంటనే విచారణ చేసి అరెస్టు చేసి జైలుకు పడే యాలికదా 60 రోజులు బాబు ఏలా పడుకున్నాడు. చాలా దారుణం అనిపిస్తుంది.

  • @bjbmaths4659
    @bjbmaths4659 หลายเดือนก่อน +8

    అంటే మీరు కల్తీ జరిగిన జరిగినట్లు చెప్పకూడదని అంటారు.... నువ్వు పక్కా కమ్యూనిస్టు వి...

  • @foruvasanth
    @foruvasanth หลายเดือนก่อน +35

    చూస్తూ ఉండండి ఎదో ఒక రోజు నాగులు , వైసీపీ నెక్సస్ బయటపడుతుంది

    • @adinarayanaj9075
      @adinarayanaj9075 หลายเดือนก่อน

      Pramanaliki.value.vunda
      Ladduthinadibhayapaderojuluva chchayi

    • @rp.v6958
      @rp.v6958 หลายเดือนก่อน

      ఆల్రెడీ అందరికీ తెల్సు అతను వైసీపీ అని,కానీ అతను మేధావి అని తెలియదని అనుకుంటున్నాడు

  • @konadalakshmanrao8380
    @konadalakshmanrao8380 หลายเดือนก่อน +17

    సార్ మీరు చెప్పండి ఇది రాజకీయమా లేక దైవధూషణ
    జై శ్రీ రామ్ 🙏🙏🙏
    జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

  • @Sanathani790
    @Sanathani790 หลายเดือนก่อน +11

    1.Who is making Laddu?
    Vishwa Brahmins
    2. Why Laddu Tested in Gujarat instead of Hyderabad?
    BJP wants to convince that Hinduism is under threat.
    3.. Whom BJP leaders blaming?
    Muslims
    4. Suddenly BJP sanathan SANRANKSHAN headed by PK started
    ALL DRAMA OF BJP FOR AP VOTE BANK

  • @ekanshandmadhu7991
    @ekanshandmadhu7991 หลายเดือนก่อน +2

    అన్ని దేవాలయాల అందుబాటులో మద్యం దుకాణాలు నడుపుతున్నారు. మొదటిగా వాటిని ఆపే ప్రయత్నం చేయండి

  • @srenivasas4800
    @srenivasas4800 หลายเดือนก่อน +37

    ఒకడు ప్రభుత్వాన్ని నడపలేక ఇలాంటి మనోభావాల్ని రెచ్చగొడుతుంటే..వాడికి బుద్ది లేకపోతే దాన్ని పదే పది సార్లు వార్తగా చెప్పడానికి మనకి సిగ్గుండాలి కదా..

    • @caesargetit1745
      @caesargetit1745 หลายเดือนก่อน +5

      nu Manisha pasuva, ni Peru marchuko edava.

    • @Mamata-vj6ux
      @Mamata-vj6ux หลายเดือนก่อน

      @@srenivasas4800 ప్రభుత్వం నడపలేక పోవడానికి వైసీపీ దరిద్రులా? హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటుంటే నువ్వు మాట్లాడేది ఏంటి?

    • @apdscrajuyaramala
      @apdscrajuyaramala หลายเดือนก่อน

      Correct gaa cheppavu bro.
      Scintific attirude ni kill chesthunnaaru.

    • @Mamata-vj6ux
      @Mamata-vj6ux หลายเดือนก่อน +4

      @@caesargetit1745 వాడు పశువే. దేవుడి విషయాల్లో రాజకీయాలు మాట్లాడుతున్నాడు. జగన్ బ్యాచ్

    • @sureshbabu4883
      @sureshbabu4883 หลายเดือนก่อน

      Rice bag gorre

  • @ramuchandolu4535
    @ramuchandolu4535 หลายเดือนก่อน +34

    నిజానికి మీరు చెప్పండి....లడ్డు నాణ్యత తగ్గిందా... లేదా...? తర్వాత పోలవరాన్ని నాశనం చేసింది ఎవరు??

    • @-pjtalks
      @-pjtalks หลายเดือนก่อน +2

      Your need education

    • @gnanendrareddy4820
      @gnanendrareddy4820 หลายเดือนก่อน

      పోలవరం సోమవారం అని దెంగించేసింది CBN ye ... Ade term lo KCR 3 yrs lo kaleswaram కట్టిండు here not done

    • @sambusankar1663
      @sambusankar1663 หลายเดือนก่อน +2

      Daridrullara polavaram nasananiki gata tdp govt main defect

    • @sreenivas2781
      @sreenivas2781 หลายเดือนก่อน

      Laddu naanyatha thaggenduku tenders prakriya kaaranam. Polavaram naasanaaniki Babu kaaranam.

  • @rangacharyhailindianconsti6656
    @rangacharyhailindianconsti6656 หลายเดือนก่อน +38

    40 సంవత్సరాల క్రితం ఉన్న తిరుపతి లడ్డు నాణ్యత 30 సంవత్సరాల క్రితం ఉన్న తిరుపతి లడ్డు కు లేదు. 30 సంవత్సరాల క్రితం ఉన్న తిరుపతి లడ్డు నాణ్యత 10 సంవత్సరాల క్రితం ఉన్న తిరుపతి లడ్డు కు లేదు.
    ముడి సరుకుల నాణ్యత తగ్గడం వల్ల తిరుపతి లడ్డు నాణ్యత తగ్గుతున్నదనే భావన లో ఉన్నాం. కాని ఇటువంటి కల్తీ ఊహించని పరిణామం ఉపేక్షించే పరిణామం కాదు.

    • @giridharreddybhoomireddy4243
      @giridharreddybhoomireddy4243 หลายเดือนก่อน +5

      Roju nuvvu tine thindi 40 years kinda elavundi ippudu alane vunda,cows ku injections istunnaru.chemicals vadakam peringindi.Teste okela ela vastundi.

    • @vvenkateswarlu9062
      @vvenkateswarlu9062 หลายเดือนก่อน +1

      To cover his failures in ruling and for not fulfilling the election promises he wants to divert the people. It becomes a habit to blame others for his failures.

    • @sreenivas2781
      @sreenivas2781 หลายเดือนก่อน

      Tenders prakriya maanesi, prakhyathi unna bhakthula sahakaaram tho vendors nu select chesukuni, avasaram ayithe kontha nastaanni bharinchi TTD bhakthulaku quality laddu ivvaali. Adhe samayam lo bayati vyaapaarulaku yee laddu labhincha kundaa charyalu theesu kovaali.

    • @Rahmaanone6159
      @Rahmaanone6159 หลายเดือนก่อน

      సమాజం కుళ్ళిపోయిన్ద్దా

    • @makamvenkateshbabu1360
      @makamvenkateshbabu1360 หลายเดือนก่อน

      @@rangacharyhailindianconsti6656 true but it should minor differences ok but lot of difference it intentionally adulterating

  • @sivakolluri7237
    @sivakolluri7237 หลายเดือนก่อน +11

    పాత టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వామివారికి నైవేద్యం పెట్టే ప్రసాదం కు రోజు 60 కిలోలు నెయ్యిని కర్ణాటక నుంచి ఒక దాత విరాళం ద్వారా తెప్పిస్తున్నాము దానికి అయ్యే ఖర్చు సుమారుగా రోజుకు లక్ష రూపాయలు మూడు సంవత్సరాల నుంచి ఒకే ధాత దానిని సమకూరుస్తున్నారు అని చెప్పారు ఆ దాత పేరు వెల్లడించలేదు ఈ లెక్కన 60 కిలోలు లక్ష రూపాయలు అయితే కేజీ సుమారుగా 1500 రూపాయలు దాటింది మరి వీళ్ళు ప్రసాదానికి వినియోగించే నెయ్యిని కేజీ 320 రూపాయలకు ఏ విధంగా టెండర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డితో సహా టీటీడీ బోర్డు మెంబర్ లను నియమించిన జగన్మోహన్ రెడ్డి వారిలో చాలామంది మతం మారిన వారు అలాంటి వాళ్లకు హిందువుల విశ్వాసాలు మనోభావాలు వాళ్లు ఎలా గౌరవిస్తారు ఎందుకంటే ఈ వెధవలు అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ దేవస్థానంలోని వివిధ రకాల ఆర్జిత సేవలను దర్శన టికెట్లను ఇష్టం వచ్చిన విధంగా పెంచారు బోర్డు మెంబర్లు ఈ విధంగా పెంచితే భక్తులు ఆర్థిక స్తోమత లేని వారు దర్శనమునకు రారు అని అంటే అవన్నీ నీకు ఎందుకయ్యా నేను చెప్తున్నా కదా పెంచండి వస్తే వస్తారు లేకపోతే లేదు ఆ వీడియో మూడు సంవత్సరాల క్రితమే youtube లో ను వచ్చింది అంతేకాకుండా మన తాత ముత్తాతల నుంచి నడుస్తున్న ఉచిత అన్నప్రసాద వితరణ ను నిలిపి వేసి దానికి టిక్కెట్లు పెట్టాలి అనుకున్న టువంటి దరిద్రపు బోర్డును నియమించిన అన్య మతస్థుడు జగన్ కాదా ఇన్నాళ్లు ధన దాహంతో జగన్ ఆర్థిక అరాచకాలు రౌడీ రాజకీయాలు భూకబ్జాలు అధికార దుర్వినియోగాలు మొదలైనవి చేశాడు అనుకున్నాం కానీ ఇప్పుడు దేవుడు మరియు దేవుడు ప్రసాదంతో ఆటలు ఆడుకున్నాడు దీనిని దేవుడు ఏ రకంగా శిక్షిస్తాడు అని అనుకుంటేనే వాళ్ల మీద నాకు జాలేస్తుంది ఓం నమో వెంకటేశాయ

    • @Mamata-vj6ux
      @Mamata-vj6ux หลายเดือนก่อน

      @@sivakolluri7237 హిందూస్ లో మార్పురానంత వరకు ఈ బాధలు తప్పవు

  • @subbufly
    @subbufly หลายเดือนก่อน +1

    you are 100 percent correct. iam also demanding same, let inquire by the Govt and clear the all doubts. CBN not talking about inquiry that is big doubt about his allegations.

  • @vijaypratapkumar390
    @vijaypratapkumar390 หลายเดือนก่อน +1

    వినాయకుడు అయిపోయాడు, రాముడు అయిపోయాడు, ఇప్పుడు వెంకటేశ్వరుడు లైమ్ లైట్ లోకి వచ్చాడు. మన సమస్యలన్నీ వదిలేసి దేవుడి ని సమస్యల్లోకి లాగుతున్న ఈ రాజకీయాలకు ఒక దణ్ణం. రాజకీయ నాయకులకు శతకోటి ధన్నాళ్ళు.

  • @BharatFirst007
    @BharatFirst007 หลายเดือนก่อน +15

    హిందువుల మనోభావాలు దెబ్బతినేఅవకాశాలు ఉన్నాయని నువ్వు చెప్పటం బహుశా నీ జీవితం లో మొదటిసారి అయ్యుండొచ్చు... నువ్వు మారుతున్నావా??😊

    • @hrp4566
      @hrp4566 หลายเดือนก่อน

      ఛాన్స్ లేదు. జగన్ ను కాపాడటానికి ప్రయత్నం

  • @bhaskar6608
    @bhaskar6608 หลายเดือนก่อน +16

    TDP politicising TTD. Very sad

  • @lakshmikanthambandaru4509
    @lakshmikanthambandaru4509 หลายเดือนก่อน +9

    ఇలాంటి గొప్ప మేథా వులు(మే ధావులు కాదు)నిజాన్ని మసిపూసి మారేడు కాయ చేసినా కలియుగ దైవం అన్నీ చూస్తూనే ఉన్నారు.

  • @madhubabu3365
    @madhubabu3365 หลายเดือนก่อน +2

    చంద్ర బాబు ఎంత కైనా తెగిస్తాడు 🙄😴😴😴 అబద్దలు ఆడడం లో ఆయనని మించిన వాడు లేడు 😴😴😴😴

  • @abdulsubahansubahan2693
    @abdulsubahansubahan2693 หลายเดือนก่อน +1

    తిరుపతి లడ్డు గురించి వస్తు న్న కాల్తీ సమగ్రా విచారన చేసిన తరువాత మాట్లాడినా చేరియలు తీసుకున్నా బగుంటది అనీ నా అభిప్రాయము

  • @srinivasrao-tw1iv
    @srinivasrao-tw1iv หลายเดือนก่อน +14

    జగన్ కు సమస్య వస్తె వెంటనే పరిగెత్తుకు వచ్చేస్తాడు జగన్ ను రక్షించటానికి . జగన్ అర వీర భక్తుడు... మన జాగానేశ్వే ర్

    • @devarajtripathy5036
      @devarajtripathy5036 หลายเดือนก่อน

      Last ki ap prasalu gorelu kante nichamuga unara

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 หลายเดือนก่อน +14

    ముఖ్యమంత్రి.. మస్జీద్ ముఖ్య మంత్రి మాటలు తేడాలు.... పసర్టీ పార్టీ కి తేడాలు... ల్యాబ్ ల్యాబ్ కి తేడాలు.... ప్రెస్ reporters మధ్య తేడాలు.... మనోభాల మధ్య తేడాలు.... చెన్నల్స్ మధ్య తేడాలు...
    ఎవరిని నమ్మాలి. అయ్యో రాసజాకీయమా నీకు సెత కోటి దండాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @polisettinaidubodapati4924
      @polisettinaidubodapati4924 หลายเดือนก่อน

      It is really unfortunate to know the allegations on the famous TTD SRI VARI LADDU. THROUGH INVESTIGATION BY A SENIOR SITTING SUPREME COURT JUDGE WILL BE MOST IMPORTANT TO KNOW THE FACT. The persons made the allegations are having political motives .

  • @venkatasatyanarayanareddys4914
    @venkatasatyanarayanareddys4914 หลายเดือนก่อน +5

    What the sir said is totally correct.

  • @ambatisatyanarayana9255
    @ambatisatyanarayana9255 หลายเดือนก่อน +1

    So far this is the best analysis of analysts by Sri K.NAGESWARAO Garu excellent

  • @abilashananthula6966
    @abilashananthula6966 หลายเดือนก่อน +18

    He is speaking like a psychologist. It is very clear that unless it adulterated, Desi Cow Ghee is not available in the market at Rs 350.
    Don't try to mislead the public, there are clear planned attacks on Sanathan Dharm by people with vested interests.

    • @giridharreddybhoomireddy4243
      @giridharreddybhoomireddy4243 หลายเดือนก่อน

      Bongemi kadu.Online tenders lo yevaru takkuva kote cheste variki 6months contract vastundi.2014 to 2015 lo Nandini dairy ghee supply chesindi.2015 to 2018 premium dairy ki cbn ichhadu.2019 to 2024 lo ide dairy ekkuva supply chesindi.A.R dairy 2 months matrame supply chesindi.Adi certified copy chupiste TTD board 3 samples pass Itene ghee vadataru.Adi 2014 to 2019 madyalo 15 tankers reject chesaru.2019 to 2024 lo 18 tankers reject chesaru.Present Tdp mla vemireddy prashanti,minister partasarathi,North BJP leaders board members.veri amodam lenidi contract ivvaru.Nijam ga kaltee jarigite varu kuda doshule.Varu bayataki vachhi cheppali.

    • @rambabu-yg8nd
      @rambabu-yg8nd หลายเดือนก่อน +1

      well said ... this Prof K Nageshwar works for Jagan Mohan Reddy's favor.

    • @kotamrajuprasad2742
      @kotamrajuprasad2742 หลายเดือนก่อน +1

      @@abilashananthula6966 As a Hindu, what the members were doing, what EO was doing.. Issuing VIP passes..

  • @AkashBollapalli
    @AkashBollapalli หลายเดือนก่อน +7

    తన హెరిటేజ్ నెయ్యి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు ఏమో చంద్రబాబు??? 🤣🤣🤣

  • @sangameswararao6157
    @sangameswararao6157 หลายเดือนก่อน +1

    ఏ పార్టీలో వున్నా హిందువులే కదా. అందుచేత రాజకీయ పార్టీలో ఉన్న వారు మాట్లాడితే అది రాజకీయం కాదు.

  • @sudarsanbehara7091
    @sudarsanbehara7091 หลายเดือนก่อน +1

    హెరిటేజ్ ghee బిజినెస్ కోసం, విజయవాడ వరదలు డైవర్ట్, సూపర్ సిక్స్ డైవర్ట్, స్టీల్ ప్లాంట్ sale డైవర్ట్ అన్ని సమస్యేలకు ఒకే ఒక్క పరిస్కారం ఆ శ్రీ వెంకటేశ్వర్లు స్వామి లడ్డు కె ఉంది, వాట్ ఏ విజనరీప్లాన్, వాట్ ఏ ప్రమోషన్ బై PK, ఓ విశ్వ నేత, ఓ లోక నాయకుడా నీకు శతకోటి 🙏🙏🙏.

  • @ravindranathkenguva7787
    @ravindranathkenguva7787 หลายเดือนก่อน +23

    అంటే మీరు సైంటెస్టా
    గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ కోర్టుకు వెళితే ఎవరెవరు వున్నారో అందరూ జైల్ కి వెళ్లాల్సిందే.

    • @sreenivas2781
      @sreenivas2781 หลายเดือนก่อน

      Thappudu naakodukulanu jail ku pampaalane andaroo koredhi. Supreme court sitting judge tho vicharanaku NDA govt sidham gaa undhaa? Kevalam raajakeeyamenaa?

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy หลายเดือนก่อน

      గుజరాత్ ల్యాబ్ ఎందుకు? దేశం లో ఒకటే ఉందా? ఉంటే విదేశీ ల్యాబ్ లో కూడా టేస్ట్ చేయాలి.

    • @sreenivas2781
      @sreenivas2781 หลายเดือนก่อน

      @@ravindranathkenguva7787 Supreme court sitting judge tho vicharana jarigi, dosham ledhani thelithe Babu jail ku velathaadaa, kotla mandi bhakthila mano bhaavaalanu debba theesinanduku?

    • @AmruthBezawada-yr4li
      @AmruthBezawada-yr4li หลายเดือนก่อน

      If it is from Desi cow is it not animal fat? When the cow milk is holy and good why not the opposite sex meat is bad. When the milk of cow and urine and the dung are holy and good why not the flesh healthy and holy ?

  • @ShanmukhaAdabala
    @ShanmukhaAdabala หลายเดือนก่อน +3

    Correct ga chepparu

  • @flockon1816
    @flockon1816 หลายเดือนก่อน +4

    👌మీరు మాట్లాడింది సూపర్ 🙏🙏

  • @venugopalasarma7136
    @venugopalasarma7136 หลายเดือนก่อน +2

    🎉The issue is why the TTD board which should not consider cost but quality,has awarded contract to private contractors considering low price only ?? The earlier supplier was a Govt organization which does not have a need to adulterate as no person is benefitted. But it is true that the overall quality of laddu has declined over 10 years. The earlier laddu used to last for 3 to 4 months without deterioration where as present laddu get spoiled in three to four days. The priests are not in a position to make any complaints as they are suppressed by endowment board and officials appointed by Government. The solution is to leave the control to an authority consisting religious,spiritual,reputable personalities and not political people.

  • @vijayshades
    @vijayshades หลายเดือนก่อน +1

    రిజెక్ట్ అయినా కంటైనర్ శాంపిల్ పట్టుకుని 2 నెలల తర్వాత ఆరోపణ చేయడం అంటే 100% రాజకీయం

  • @sudhakarpalacherla5019
    @sudhakarpalacherla5019 หลายเดือนก่อน +9

    TTD blacklists the supplier of adulterated ghee and warns of criminal proceedings

  • @parimivikas865
    @parimivikas865 หลายเดือนก่อน +3

    లోగడ నాగేశ్వరరావుగారు TTD EO గా క్రిస్టియన్ వైవి సుబ్బారెడ్డి గారిని సమర్థించారు

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 หลายเดือนก่อน +4

    YCP లేదా TDP పార్టీలు రాజకీయ ప్రయోజనాలే అశిస్తాయి....

  • @srinivaschikkala5350
    @srinivaschikkala5350 หลายเดือนก่อน +1

    ఇది భగవంతుడు తో ఆట. చాలా ప్రమాదం. అది తెలిచి. తప్పు చేచిన. తప్పుని వెనకేసుకుని వచ్చిన. శిక్ష త్తప్పదు. ఓం నమో వేంకటేశాయ. 🙏🙏🙏🙏

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 หลายเดือนก่อน +1

    హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించవచ్చుగా చంద్రబాబు కు ధమ్ముంటే

  • @Purendra634
    @Purendra634 หลายเดือนก่อน +5

    నాగేశ్వరావు గారు వైసిపి ప్రభుత్వం లో ఒక కోటర్ 350 రూపాయలు చేశారు కేజీ ఆవు నెయ్యి 370 ఎలా వస్తుంది మనుషులు తాగే మందు రేటు పెంచేశారు భక్తులు తినే లడ్డూలు నెయ్యిలో రేటు తగ్గించి టెండర్ ఇచ్చారు నా డౌటు ఒక్కటే 350 రూపాయల క్వాటర్ రానిది కేజీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 หลายเดือนก่อน +21

    Ball govt court లో వుంది with in days result రాబట్టాలి. లేనిచో టీడీపీ నష్ట పోతోంది...

    • @pokurilagos
      @pokurilagos หลายเดือนก่อน +2

      There is test report

    • @chittasubbareddy9537
      @chittasubbareddy9537 หลายเดือนก่อน

      AR company daggara kuda test reports unnai . Sollu aapi 2 months nunchi emi chesaru ​@@pokurilagos

  • @GovindaraoViswanadhuni
    @GovindaraoViswanadhuni หลายเดือนก่อน +11

    ఈ సారం వైసీపీని కాపాడడానికి ఎంత తాపత్రయ పడతాడో

  • @rajannaidu7649
    @rajannaidu7649 หลายเดือนก่อน +1

    కరెక్ట్ గా సిబిఐ విచారణ సుప్రీంకోర్టు జడ్జితో చేయించాలి,

  • @karimaheshbabukari4927
    @karimaheshbabukari4927 หลายเดือนก่อน +3

    We Want CBI Enquiry Sir

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im หลายเดือนก่อน +9

    అయ్యా బాబు ఇంకా విచారణ కావాలా లడ్డులు మీరు తినలేదా ఎలా ఉన్నాయో తెలీదా తిరుమల లడ్డు గురించి చెప్పు, ఇంకా రాజకీయలు చేస్తునవ్ ల్యాబ్ రిపోర్ట్ చూసి మాట్లాడాలి

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 หลายเดือนก่อน +5

    స్టీల్ ప్లాంట్ టాపిక్ తినే డైవర్ట్ చేయడానికి తిరుపతి లడ్డుని తెచ్చిన ప్రభుత్వం హెరిటేజ్ కంపెనీని డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక పెద్ద ఆడుతున్న ఒక నాటకం ఇది నెయ్యిని కొనడానికి డైవర్ట్ 100 రోజుల తర్వాత తిని తిని తిని లడ్డు తిని రుచి పెరిగిన చంద్రబాబు నాయుడు 100 రోజులు తర్వాత దెబ్బతీసిన ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఇది హెరిటేజ్ సంస్థను వ్యాపారాన్ని పెంచుకోవడానికి వాడుతున్న డ్రామా

  • @GKVVx
    @GKVVx หลายเดือนก่อน +2

    1.Already one offilcial reliable report is avaiavle with the government that there is a dilution in the qualtiy of the ghee by addding some materials. 2. further tests also will reveal the same thing but will not pinpoint that spefically pig fat is added. and there should be the same ghee available for testing. If it is not there it is not poslsible for the next test. 3. Who ever does the test again the report may not be different. So there lis no use of insisting on further tests of the ghee.

  • @viswak7123
    @viswak7123 หลายเดือนก่อน +1

    State ellections దృష్టిలో పెట్టుకొని ఇటువంటి రాజకీయాలు చేయడం మామూలే. రెండు నెలలు క్రితం రిపోర్ట్ వస్తే సప్లై చేసిన సమస్థపై చెర్యలు తీసుకోకుండా దేశావ్యాప్తంగా సెంటిమెంట్ ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి ప్రయత్నం చేయడం. మంచిదా.

  • @psrao4063
    @psrao4063 หลายเดือนก่อน +14

    నిష్పక్షపాతంగా విశ్లేషణ చేశారు. అభినందనలు. దోషులు ఎవరైనా దారుణంగా శిక్షించాలి.

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq หลายเดือนก่อน +1

      Aa laddu tayaru chesindi jagan kadu, tirupati lo Pani chese Hindu's...

    • @purushottamaprasadgabbita9864
      @purushottamaprasadgabbita9864 หลายเดือนก่อน

      Hindus, no doubt, are involved in day - to - day preparation of Tirumala Tirupathi Laddu. However, the ingredients are supplied to those involved in the actual preparation by others. For quite some time, Hindus have been objecting to the appointment of NON - HINDUS at various levels. Majority of them don't care about the sentiments of Hindus.

  • @ramachandrareddyyanati5174
    @ramachandrareddyyanati5174 หลายเดือนก่อน +4

    Central Govt and SUPRME court also take it summoto 100 correct sir

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao หลายเดือนก่อน +7

    Very good analysis Professor garu

  • @pulianilbabu382
    @pulianilbabu382 หลายเดือนก่อน +1

    TDP వాళ్ళు బెదిరించిన తర్వాతా .... మీరు TDP కి support చేసున్నారు అని తమరికి అనిపించటం లేదా స్వామి

  • @Jeevanamedia
    @Jeevanamedia หลายเดือนก่อน +1

    ఇది మామూలు విషయం కాదు కేంద్ర హోంశాఖ దీని మీద దృష్టి పెట్టాలి సిబిఐ ఎంక్వయిరీ వేయకుండా రిపోర్టు లేకుండా రాష్ట్రాన్ని అల్ల కులాలను చేయడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నం చేశాడు హిందూ సమాజాన్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ అంతం చేయడానికి ప్రయత్నం చేశాడు మాతా గర్షణలు సృష్టించడానికి ప్రయత్నం చేశాడు మూడుసార్లు టెస్టులు జరిగితేనే గాని నెయ్యి వాడరని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు తిరుపతి సంప్రదించాడు అనేకమంది పండితులు అనేకమంది లక్షలాదిమంది భక్తులు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో బ్లడ్డు తిన్నారు ఎప్పుడూ ఎటువంటి కంప్లైంటు లేదు ఈరోజు మత ఘర్షణ సృష్టించే రాష్ట్రాన్ని అల్ల కులాలను చేయడానికి ఒక ముఖ్య మంత్రి ప్రయత్నం చేశాడంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తుందో అర్థం కావడం లేదు కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుని రాష్ట్ర బహిష్కరణ చేయాలి

  • @kbabu2700
    @kbabu2700 หลายเดือนก่อน +5

    హెరిటేజ్ నెయ్యి శ్రేష్టమైనది
    ఇక పైన తిరుమల లో ఆ నెయ్యి నే వాడాలి🙇🙇

    • @RajuRaju-fk1tw
      @RajuRaju-fk1tw หลายเดือนก่อน +1

      Oh

    • @emimayeluvolu8565
      @emimayeluvolu8565 หลายเดือนก่อน

      నెయ్యి మొక్క నుండి ఏమైనా వస్తుందా

  • @raj195261
    @raj195261 หลายเดือนก่อน +4

    Very good analysis thanks sir

  • @sivaKumar-rm5iy
    @sivaKumar-rm5iy หลายเดือนก่อน +10

    నీ దిక్కుమాలిన విశ్లేషణ ఇక అపరా, అన్ని విషయాలు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా ఈ సోదంతా ఎందుకు

  • @Nirmalakumari-j5v
    @Nirmalakumari-j5v หลายเดือนก่อน +1

    లడ్డు తమ చేతులతో తయారు చేసే బ్రాహ్మణులకు నెయ్యి లో జంతు కొవ్వులు కలిసాయని తెలుసో లేదో ముందు తేలాలి. తెలుసుకో లేకపోతే వారి కి merit 😂😂😂😂లేదు అని అర్ధం. తెలిసి వ్యతిరేకించక పోతే వాళ్ళు ఏదో ప్రలోభాలకు లొంగేరని అర్ధం 😢😢😢😢😢. ముందు వీళ్ళ మీద ఎంక్వయిరీ జరగాలి.

  • @krishnaraogopalapu7346
    @krishnaraogopalapu7346 หลายเดือนก่อน +1

    ఇది కేవలం రాజకీయ కుట్ర విజయవాడ వరద వరద గురించి స్టీల్ ప్లాంట్ గురించి జనం మాట్లాడకుండా హిందూ మతానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి ప్రసాదం ప్రసాదం చేస్తున్నారు ఇది జనాన్ని డైవర్ట్ చేయటం అంటారు వచ్చి 100 రోజులు అవుతుంది తెలియదా ఈ విషయం ఎప్పుడో మూడు నాలుగు నెలల క్రితం జరిగిందని అంటున్నారు అప్పుడు ప్రతిపక్షాలు తెలియదా అప్పుడు ప్రతిపక్షంలో ఉండే చంద్రబాబు కాదా అంటే అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు రాజకీయ డైవేర్ట్ కోసం ఇది ఉపయోగ పెట్టుకున్నారా

  • @mastersrinu
    @mastersrinu หลายเดือนก่อน +17

    Papam meeru Jagan dorikadani manovedana chendutunnaru. Relaxxxxxxx

  • @MrAvmr
    @MrAvmr หลายเดือนก่อน +13

    ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు కొత్త ఏం కాదు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు వచ్చిన నష్టమేమీ లేదు భక్తులు తొందరపడి మీరు కూడా ఎలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేయొద్దండి.

  • @Nationlover11
    @Nationlover11 หลายเดือนก่อน +5

    హిందూ ల మూ డ విశ్వాసాలను, బలహీనతలను వాడుకోవడం చంద్ర బాబు కి మోడీకి బాగా తెలుసు..మతాన్ని రాజకీయం చెయ్యడానికి ఈ ఇద్దరు నాయకులు ఎప్పుడు ముందు ఉంటార్..నేను ఎందుకు వెనక పడాలి అని, ఇప్పుడు రాహుల్ కూడా వీళ్ళకు తోడు అయ్యాడు....రాహుల్ గాంధీ, ముందు, తన పార్టీ ,తెలంగాణ ముఖ్య మంత్రి, మోడీ చంద్రబాబు కూటమి లో కలిసి పోయినా ఇంకా తన తోనే ఉన్నాడు అన్నుకొన్ నే అమాయకుడు గా నటిస్తున్నాడు..

    • @samadarsinews5048
      @samadarsinews5048 หลายเดือนก่อน

      వక్రబుద్ధి

  • @prasadnizampatnam2303
    @prasadnizampatnam2303 หลายเดือนก่อน +1

    లడ్డూ నాణ్యత 1994 నుంచి తగ్గటం మొదలయ్యింది.అంతకు ముందు బాగానే ఉంది.

  • @makamvenkateshbabu1360
    @makamvenkateshbabu1360 หลายเดือนก่อน +1

    My self personaly experienced the difference in taste and quality. Earlier five to six years back i had been in thirumala that time it was very very great,and recently i had been in may month i was shocked the quality was poor.

  • @ParmilaNakka
    @ParmilaNakka หลายเดือนก่อน +27

    మేము శ్రీ వేకటేశ్వర స్వామి భక్తులము నువ్వు జగన్ మోహన్ రెడ్డి భక్తుడవు నీకు మాకు తేడా ఇదే

    • @thriloknath-eq6th
      @thriloknath-eq6th หลายเดือนก่อน +3

      Alaga aythe Babu CBI enquiry enduku adagadam ledu,ardaham avtundi donga evaro bayya

    • @krishnak7
      @krishnak7 หลายเดือนก่อน +1

      @@thriloknath-eq6th Babai murder case CBI ki isthe em peekaru? CBI vaallu Kurnool raagaligaara? Jagan CBI cases 13 elluga nadusthunnayi. CBI ki ela istharu?

    • @thriloknath-eq6th
      @thriloknath-eq6th หลายเดือนก่อน +1

      @@krishnak7 Babai case lo Emi ledu kabatti emi pikaledu bayya,emaina unte epatiki yellow batch Jagan ni bayata undanistara alochinchu bayya,chinna logic Ela miss ayyaru😂

    • @krishnak7
      @krishnak7 หลายเดือนก่อน

      @@thriloknath-eq6th Janalu meeku 11 ivvadam lo thappu ledhu. Meeru ilane undaali. Assalu maaravaddhu 😂😂

    • @thriloknath-eq6th
      @thriloknath-eq6th หลายเดือนก่อน +1

      @@krishnak7 Huuuu janaalu kadu sami EVM magic' valana gelichi ap ni prajalanu bonda peditunnaru,prajala usuru lagili nashanam aytaru

  • @muralilohith
    @muralilohith หลายเดือนก่อน +12

    JGan period lo kante CBN period lo unna laddu taste marinidi, ippudu laddu chala baagundi

    • @arigelasivanarayana
      @arigelasivanarayana หลายเดือนก่อน +3

      అంటే 2019-2024 వరకు బాగుందా , ప్రస్తుతం బాగుందా అన్నయ్య చాలా రోజులు అయ్యింది దేవస్థానాన్నికి వెళ్లి సో అందుకే అడుగుతున్నా అన్నయ్య

    • @nayak3883
      @nayak3883 หลายเดือนก่อน

      @@arigelasivanarayana present baa undhi ani antunnaru

    • @muralilohith
      @muralilohith หลายเดือนก่อน +1

      @@arigelasivanarayana nenu two days back taste chesa 2019 to 2024 madyalo kante ippudu bagundi

  • @SRR-55555
    @SRR-55555 หลายเดือนก่อน +7

    CHANDRA BABU WORST

    • @MAN-OF-MASSES-NTR
      @MAN-OF-MASSES-NTR หลายเดือนก่อน

      క్రిస్టియన్ గాడు పరమ వరస్ట్..

  • @kirankumargolla7665
    @kirankumargolla7665 หลายเดือนก่อน +2

    ఇందులో ఎవరు నిజం చెప్తున్నారు అర్థం కావటం లేదు నిజంగా ysrcp పార్టీ పాత్ర ఉంటే తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే అలాగే కేవలం వైఎస్సార్సీపీని రాజకీయంగా దెబ్బతీయడం కోసమే ఈ తిరుపతి లడ్డు అంశాన్ని టిడిపి తీసుకున్నట్లయితే వారికి తప్పనిసరిగా శిక్ష పడాలి ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష తప్పనిసరిగా పడాలి అది ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి పడేలా చేయాలి ఎందుకంటే ఎవరికి తెలిసినా తెలియకపోయినా నిజానిజాలు ఆయనకు తప్పనిసరిగా తెలిసే ఉంటాయి కాబట్టి

  • @HariMurthy-wi5yg
    @HariMurthy-wi5yg หลายเดือนก่อน +1

    దేవుడు అంటే ఆటలు అనుకుంటున్నారు కాళ్ళు చేతులు పడిపోతాయి

  • @venkathd
    @venkathd หลายเดือนก่อน +6

    officers already responded please check information and talk

  • @Arunbackupone
    @Arunbackupone หลายเดือนก่อน +4

    😮😮😮😮😮😮😮please talk about TGPSC mains cases and GO 29 issue sir😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 หลายเดือนก่อน +4

    తిరుమల విజిలెన్సువారు విచారణ యింకాచాలా అవకతవలపై యిన్విష్టిగేషన్ జరుగుతుఃదని తెలుస్థుంది!