Yuga Tulasi Foundation Chairman Shiva Kumar Reaction About Animal Fat in Tirupati Laddu | Popular TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • Yuga Tulasi Foundation Chairman Shiva Kumar Reaction About Animal Fat in Tirupati Laddu | Popular TV
    #cmchandrababu #tirupatiladdu #telugupopulartv
    లడ్డును గలీజ్ చేశారు
    చంద్రబాబు గారు
    ఆ దేవుడే మీ నోటి నుంచి జంతువుల
    కొవ్వు అని పలికించాడు
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our TH-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

ความคิดเห็น • 130

  • @rajasekhar3399
    @rajasekhar3399 2 ชั่วโมงที่ผ่านมา +34

    మీరు అయినా కరెక్ట్ గా మాట్లాడారు దేవుడికి రాజకీయాలు ఆపాదించడం ఏమిటి Sir?

  • @KunkuBalajiSevakudu
    @KunkuBalajiSevakudu ชั่วโมงที่ผ่านมา +18

    సూపర్ చెప్పారు అన్న మీలాంటి మహునుబావులు టిటిడి మెంబర్ గా తిరుమల ప్రక్షాళన జరుగుతుంది. జై గోమాత🚩🔱🙏

  • @saihanuman1649
    @saihanuman1649 ชั่วโมงที่ผ่านมา +26

    మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. అది జరగాలని కోటి కళ్ళతో ఎదురుచూస్తున్నాం.

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 51 นาทีที่ผ่านมา +13

    ఒకనీచుడు ఆరోపణలు నిజం కాదు. ఈపాపిని దేవుడు చమించడు

  • @KunkuBalajiSevakudu
    @KunkuBalajiSevakudu ชั่วโมงที่ผ่านมา +8

    అద్భుతమైన విశ్లేషణ మీలాంటి మహునుబావులు కచ్చితంగా ఉండాలి.

  • @raghuram9661
    @raghuram9661 ชั่วโมงที่ผ่านมา +10

    కల్తీ అనేది నెయ్యి లో మాత్రమే కాదు.
    ..... రాజ కీయ కల్తీ మరియు స్వాములు కూడా రాజ కీయ ల్లో involve కావటం కూడా కల్తీ నే..... మిగతా దేవాలయ ల్లో నెయ్యి గురించి కూడా ప్రసాద లు గురించి మాట్లాడ వలసిన అవసరం ఉంది

  • @narsimhareddy4853
    @narsimhareddy4853 51 นาทีที่ผ่านมา +10

    ఇఃత జరుగుతుంటే ఇప్పుడు జ్నప్తికి వచ్చిందా బాబు ప్రతిపక్షహోదాలో ఆనాడు ఏమి గడ్డి తిన్నావా

  • @viswatharun8493
    @viswatharun8493 ชั่วโมงที่ผ่านมา +12

    నెయ్యి లో కల్తీ వుంటే..ఆ నెయ్యిని తిప్పి పంపుతారు.. ఇలా బాబుటైంలో 14సార్లు, జగన్ 16 సార్లు తిప్పింపంపారు.ఇక ఆకల్తీ నెయ్యి ని ప్రసాదం లో వాడే అవకాశం లేదు కదా.ఇదీ జగన్ వివరణ..వైసీపీ వారు ఇలా వివరించటం లేదు!..

  • @udaya5392
    @udaya5392 23 นาทีที่ผ่านมา +13

    గవర్నమెంట్ జోక్యం తిరుపతి లో వుండవద్దు. నాతో ఎంతమంది ok antaro చెప్పండి.

  • @ramanaphotographypathapadu6930
    @ramanaphotographypathapadu6930 ชั่วโมงที่ผ่านมา +33

    బాబు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజలకు దారి మళ్లించడానికే ఈ దుష్ట ప్రసారం

  • @asrao3511
    @asrao3511 ชั่วโมงที่ผ่านมา +12

    చాలా చక్కగా విశ్లేషణ చేసి చెప్పారు సార్ 👏👏👏🙏🙏🙏

  • @innabasanireddy5478
    @innabasanireddy5478 40 นาทีที่ผ่านมา +2

    సార్ మీరు నిర్మొహమాటంగా వాస్తవాలు మాట్లాడినందుకు ధన్యవాదములు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నందుకు కారకులను కఠినంగా శిక్ష విధించాల్సిందే.

  • @bnarasimha4057
    @bnarasimha4057 49 นาทีที่ผ่านมา +4

    దేవుని ప్రసాదం తయారీ చేసే నెయ్యి లోనే జంతువుల యొక్క కొవ్వు కలిపారు అంటే, మనమందరం కొనే సూపర్ మార్కెట్లలోని నేతి లో ఇంకా ఏమి కలుపుతున్నారో.

  • @KunkuBalajiSevakudu
    @KunkuBalajiSevakudu ชั่วโมงที่ผ่านมา +5

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా.... 🔱🔱🔱🙏

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 2 ชั่วโมงที่ผ่านมา +5

    మానవ అసమానతలు కూడా కటినంగా శిక్షించాలి

  • @jvs114
    @jvs114 47 นาทีที่ผ่านมา +2

    బిజెపి పార్టీ వాళ్ళు తక్షణం స్పందించాలి.హిందువుల మనోభావాలను కాపాడాలి..

  • @Db1234k
    @Db1234k 2 ชั่วโมงที่ผ่านมา +12

    అంటే అప్పటి నుంచి అధికారులు పట్టించుకోవడం లేదు అందరికి ఉద్యోగాలు నుండి ఇంటికి పంపించేసి శిక్ష వేయాలి

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 ชั่วโมงที่ผ่านมา +11

    Yess కరెక్ట్ చెప్పారు 👌🏽👌🏽👌🏽👌🏽

  • @GvssSaikumar
    @GvssSaikumar 57 นาทีที่ผ่านมา +5

    దేముడు దగ్గర కూడా అనిఅబద్దంలు చెప్పడ ము అలవాటు evm లో మూషము చసి అధికారం లో కి వచ్చిన కూటమి సెంటర్ లో కూడా తుంమితి ఓడి పుయ్ముక్కు ల ఉంది ఇటం వసినటు అన్ని రిట్స్ పించా మధ్య రకము కుటుంబలు అటు ఆడుకులివు ఇటు కొనుకులైకుండా చసినరు రిఫండ్ ఆయిల్ Rs 100 లీటర్ పేకెట్ ఈరోజు Rs 160 పయన ఉంది మరి ఇలామిటి చుడారు. మరి అన్ని స్టేటస్స్ సెంటర్

  • @kothamasusanjeevarao8604
    @kothamasusanjeevarao8604 48 นาทีที่ผ่านมา +4

    అయ్యా చెంద్ర బాబు జగన్ గారు మీరు మీరు కొట్టుకు చావండి హిందూ మనోభావాలు దెబ్బ దెబ్బతీయకండి జనాలు అగ్రహానికి గురికకండి

  • @lalithammasurapureddy8574
    @lalithammasurapureddy8574 56 นาทีที่ผ่านมา +3

    నమో వెంకటేశాయ చంద్రబాబు గారు మాట్లాడిన మాట వినాలంటే కూడా

  • @msvr5110
    @msvr5110 17 นาทีที่ผ่านมา +5

    చంద్ర బాబు నాయుడు..ఈయన క్షుద్ర రాజకీయాల కోసం..వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నాడు..జగన్ ని రాజకీయంగా దెబ్బకొట్టడానికి ఇంత ముక్ష్యమైన అనేక మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నాడు.దీనికీ సీఎం చంద్ర బాబు నాయుడు, ఈఓ శ్యామలరావు వెంట రాజీనామా చెయ్యాలి

    • @tirupatireddymunugala6941
      @tirupatireddymunugala6941 28 วินาทีที่ผ่านมา

      అరే ఫస్ట్ జగన్ జైల్లో వేయాలి

  • @VaddePolappa
    @VaddePolappa ชั่วโมงที่ผ่านมา +4

    అబ్బా అబ్బా యేమి ఏమి సెప్తివి యే మి యే మి సెప్తివి ,మళ్ళీ లాబ్ రిపోర్ట్,అన్న ప్రసాదాలు మార్పులు చేయడం,ఇపుడు పిల్లలకు పాలు ఇవ్వడం, కానీ దేశం అంతా కోడై కూయడం అంతా అబద్దమా రాజా

  • @bsj4790
    @bsj4790 ชั่วโมงที่ผ่านมา +4

    Great point

  • @venugopalareddy3815
    @venugopalareddy3815 ชั่วโมงที่ผ่านมา +3

    Sir super speech tks

  • @jvs114
    @jvs114 33 นาทีที่ผ่านมา +1

    గోవులను స్వామి సన్నిధిలో ఏర్పాటు చేయడం మంచిదే.. కాని క్రొత్త స్కాం, నూతన దోంగలకి అవకాశం వస్తుంది స్వామి...ఆలోచించాలి..

  • @rasaputrarani172
    @rasaputrarani172 36 นาทีที่ผ่านมา +2

    Babu ku devudu ante bhakti, bhayam ameelevu. Pratidee raajkeeyam cheyyaalante eshtam .

  • @ramugundumelli9860
    @ramugundumelli9860 21 นาทีที่ผ่านมา +1

    ChandrababuYeppudu Nijam Mataladutadu greatLeader inworld

  • @SastryPammi-qg4bv
    @SastryPammi-qg4bv ชั่วโมงที่ผ่านมา +8

    మైక్ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నమ్మరు

    • @sureshrao1214
      @sureshrao1214 23 นาทีที่ผ่านมา +2

      మరి అలాంటి మైకు పట్టుకొనే కదా చెత్త వాగుడు వాగడు కదా !! ఏమైనా రాజకీయాల రొచ్చు తిరుమల శ్రీవారిని కించ పరిచినారు దశమగ్రహం CBN !!

  • @VijayaLakshmi-td4bd
    @VijayaLakshmi-td4bd 35 นาทีที่ผ่านมา +1

    పరిష్కార మార్గం చాలా బాగుంది. అందరూ

  • @Ajay12482
    @Ajay12482 ชั่วโมงที่ผ่านมา +4

    Super sir

  • @GvssSaikumar
    @GvssSaikumar 28 นาทีที่ผ่านมา +2

    సూపర్ సార్ మరి మీరు చెప్పనవి ఏమి చయరు cbn మోడీ పవన్ పప్పు లోకిశు అందరు? మరి మీ ఆరాటం కానీ వాళ్ళు ఏమి చయరు ఓమ్ నమ్ వెంకటేషయ

  • @oletiwish2012
    @oletiwish2012 43 นาทีที่ผ่านมา +2

    Good advice 👍

  • @bellalaeswarreddy1558
    @bellalaeswarreddy1558 ชั่วโมงที่ผ่านมา +1

    Your great analysis swamy

  • @dnraojhs
    @dnraojhs ชั่วโมงที่ผ่านมา +2

    మంచి సలహా

  • @brahmaiahmopuru346
    @brahmaiahmopuru346 ชั่วโมงที่ผ่านมา +2

    Thankyou sir good day please go head

  • @kunuthursrinivas
    @kunuthursrinivas 35 นาทีที่ผ่านมา +1

    The BJP of the three party combine in Andhrapradesh should take over the issue seriously and expose the hidden political conspiracy for damaging the Hindu Faith globally.

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h ชั่วโมงที่ผ่านมา +12

    స్వామి గారు టిడిపి సోషల్ మీడియా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడంలో మంచి దిట్ట bjp మేధావులు జనసేన మేధావులు ఏం చేస్తున్నారు సార్ 75 సంవత్సరాల వయసులో ఇంత దిగజారి మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు కి బుద్ధి వచ్చేలా గడ్డి పెట్టాలి కదా ఎవ్వరు గాని చెప్పను లేదో ఖండించు లేదు విపరీతంగా పదవి మరిచి ఏజ్ మరిచి చంద్రబాబు మాట్లాడుతున్నాడు యూత్ కి ఆంధ్ర జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నాడు

  • @srinivasaraokolluru6406
    @srinivasaraokolluru6406 ชั่วโมงที่ผ่านมา +3

    Last 2 years back Chapanu laddu Low Kalthi Jarugu Thundi Anni

  • @tvsrinivasagupta3620
    @tvsrinivasagupta3620 13 นาทีที่ผ่านมา +1

    TTD has to take over Chittor Diary Which was scrapped for Heritage foods previously

  • @sivaprasadravula1992
    @sivaprasadravula1992 ชั่วโมงที่ผ่านมา +1

    Well said

  • @Chinathambivinayaka
    @Chinathambivinayaka 2 ชั่วโมงที่ผ่านมา +3

    Aropanalu chesina vadu sathya harichandhrudu kadhu vusaravelli Nijam ga kalthi jarigindha leka chethha palana super six hameelu varadhalu steel plant medical collage lu issu dyvert cheyadaniki Adina dramana theliyalante cbi vicharana cheyali

  • @mohammedwaheeduddin6876
    @mohammedwaheeduddin6876 นาทีที่ผ่านมา

    జియాగూడ కు గోవులు వస్తున్నాయి ఇది కరెక్ట్ స్వామీజీ గారు

  • @ManiSurla-xq6cp
    @ManiSurla-xq6cp 2 ชั่วโมงที่ผ่านมา +2

    👌👌👌👌👌👌

  • @narenderamoori8979
    @narenderamoori8979 22 นาทีที่ผ่านมา +1

    Your right

  • @kajavenkateswarrao6229
    @kajavenkateswarrao6229 6 นาทีที่ผ่านมา

    Good thinking sir 👏👏💐

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 ชั่วโมงที่ผ่านมา +5

    చంద్రబాబు గారు చెప్పలేదు నెయ్యి టెస్ట్ చేస్తే ఆవు కొవ్వు ఉందని ల్యాబ్ వాళ్ళు చెప్పితే చంద్రబాబు గారు చెప్పారు ఈ స్వామి ఎవరో కానీ చంద్రబాబు గారు ఆవు కొవ్వు కలిపాడు అని చెప్పినట్టు ఉంది

    • @umasiva19
      @umasiva19 12 นาทีที่ผ่านมา

      Tv5 maha tv alage chepparu

  • @MahinnddarAdityaReddyNaguru
    @MahinnddarAdityaReddyNaguru 25 นาทีที่ผ่านมา +1

    Laddu nu commercial chesaru TTD Lo laddu each 20 rs correct gaa untadi

  • @brahmaiahmopuru346
    @brahmaiahmopuru346 ชั่วโมงที่ผ่านมา +1

    Om namo venkatesaya

  • @RafiqShaik-fi9xb
    @RafiqShaik-fi9xb ชั่วโมงที่ผ่านมา +1

    Correct

  • @DMR12345
    @DMR12345 ชั่วโมงที่ผ่านมา +1

    Super

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 ชั่วโมงที่ผ่านมา +1

    నీ నోరు మూయించే ప్లాన్ నిర్ణయించింది

  • @upendrachowdarykurra9036
    @upendrachowdarykurra9036 ชั่วโมงที่ผ่านมา +1

    Sir put cbi enquiry

  • @sreeramuluk6004
    @sreeramuluk6004 ชั่วโมงที่ผ่านมา +1

    Present systems to talk

  • @suryachandraraokonda372
    @suryachandraraokonda372 44 นาทีที่ผ่านมา +1

    Karnataka nandini neyyi good

  • @raghuramkonduri1800
    @raghuramkonduri1800 3 นาทีที่ผ่านมา

    U told correctly Sir.When there are so many persons involved only one is being alleged.

  • @Sidu-bi2yd
    @Sidu-bi2yd 44 นาทีที่ผ่านมา +1

    Kalti ayunda, leda televaraku evaru laddu tinavaddandi

  • @PrasadBujji-dp6ns
    @PrasadBujji-dp6ns 10 นาทีที่ผ่านมา +1

    Establish. Dairy. At. Titupati. By. T
    T. D.. With. Desi. Cows

  • @seshup3562
    @seshup3562 18 นาทีที่ผ่านมา

    స్వామి మీరు సెలవిచ్చనదంతా వాస్తవమే. కానీ కంఠసోష. ఎవరి ఆలోచనలు వారివే. ఎవరి ఎజెండా వారిదే. కర్మ ఫలం అనుభవించాలి. ఆ పరమాత్మునికే తప్పలేదు కదా.

  • @RumakantHikaka
    @RumakantHikaka 48 นาทีที่ผ่านมา +1

    వెరీ గుడ్ చాలా బాగా విశ్లేషించారు

  • @NarasaiahN-g9i
    @NarasaiahN-g9i 2 ชั่วโมงที่ผ่านมา +2

    BhgavatudimeedaCMgarunindavestunnaru. Nijamnippulantidi Hindudharmam. Sanatanadharmam BJPVaru hindudarmanikimemu rakshakulamantaru C.B.I.Vicharanajaripinchi bhadyulameeda charyaluteesukovalanimavinnapam

  • @satyapatrudu9802
    @satyapatrudu9802 14 นาทีที่ผ่านมา

    వీడు దీనికి వచ్చాడో యేమి మాట్లడుతున్నాడో తెలియటం లేదు

  • @srinivasaraokolluru6406
    @srinivasaraokolluru6406 ชั่วโมงที่ผ่านมา +1

    Sico Veadava JAGAN Gadu AP Ki pattina Daridaram Ra Babu Mana JAGAN Gadu

  • @SastryPammi-qg4bv
    @SastryPammi-qg4bv ชั่วโมงที่ผ่านมา

    అధికారంలో ఉన్నప్పుడు మీరు రక్షించారా

  • @MallareddyMalli
    @MallareddyMalli 15 นาทีที่ผ่านมา

    ఈ చండ్ర బాబు బుద్ది లేక ఏ ఆధారాలు లేకుండా మాట్లాడాడు దీనికి ఇంత రాద్దాంతం అవసరమా

  • @p.kotireddyp.kotireddy2244
    @p.kotireddyp.kotireddy2244 4 นาทีที่ผ่านมา

    Good sir

  • @balakrishnamg2334
    @balakrishnamg2334 28 นาทีที่ผ่านมา +1

    AP Rajakeyam aa chetta

  • @muchumarriamarnath1858
    @muchumarriamarnath1858 36 นาทีที่ผ่านมา

    Soon tdp govt came into power..the pilgrims are not happy with laddus distribution....everyone was scolding.....now after some days he is claiming laddu..he is the one who is spoiling thirumala name and defamation case should be filed...

  • @jayaramireddy3365
    @jayaramireddy3365 5 นาทีที่ผ่านมา

    Vip darshan in thirumal immediately close chayali

  • @arunkumarreddyp1521
    @arunkumarreddyp1521 41 นาทีที่ผ่านมา

    Government nunchi endoment separate cheyali

  • @NagGade-c9j
    @NagGade-c9j 5 นาทีที่ผ่านมา

    Chandrababu digajarudu rajakeyam

  • @brahmaiahmopuru346
    @brahmaiahmopuru346 ชั่วโมงที่ผ่านมา

    Super super super

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 59 นาทีที่ผ่านมา

    Devudantay Babu ki bhayam ledu politics chestadu Devuni meeda kooda

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 27 วินาทีที่ผ่านมา

    నెయ్యి చిత్తూరు నుండి రాదా??

  • @sathaiah5376
    @sathaiah5376 17 นาทีที่ผ่านมา

    దానికి కారణము ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు

  • @MahinnddarAdityaReddyNaguru
    @MahinnddarAdityaReddyNaguru 27 นาทีที่ผ่านมา

    Mundu CBI enquiry vesi mundu avaru variki contact echaro telchandi

  • @SrinuKodili
    @SrinuKodili 2 นาทีที่ผ่านมา

    Chandrababu is big broker world broker Chandrababu

  • @RaviChivukula-b8x
    @RaviChivukula-b8x 28 นาทีที่ผ่านมา

    Only diverting politics nothing else is there, cbn will laugh on everybody whoever is reacting on the issue.

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 ชั่วโมงที่ผ่านมา +1

    చంద్రబాబు ముఠా సామాన్యుడు కాడు, నిన్ను నామరూపాలు లేకుండా చంద్రబాబు చేస్తాడు

  • @krishnaraomamidipalli3096
    @krishnaraomamidipalli3096 10 นาทีที่ผ่านมา

    ACTUALLY WHAT ARE THE REPORTS. REPORTS ARE THERE. RUBBISH

  • @nidadavolusatyanarayana4974
    @nidadavolusatyanarayana4974 ชั่วโมงที่ผ่านมา

    shame on Andhra Pradesh

  • @SrinuKodili
    @SrinuKodili 3 นาทีที่ผ่านมา

    Chandrababu drama company porapu ka

  • @rasaputrarani172
    @rasaputrarani172 30 นาทีที่ผ่านมา

    Raajkeeyam kosam babu anta neechaznini ayinaa diga jaarutaadu

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx 14 นาทีที่ผ่านมา

    ❤❤❤BKppothu. Tdp chudu😅😅

  • @yagibayya
    @yagibayya 51 นาทีที่ผ่านมา

    Tirumala prathista nu debba teesela ayana vyakyalu heyyam

  • @srinivasgarimalla8850
    @srinivasgarimalla8850 41 นาทีที่ผ่านมา

    Meru chatha salahalu meeting evakamdi meru pakka ycp manishi Anni talustomdhi

  • @SampathPavani
    @SampathPavani 2 ชั่วโมงที่ผ่านมา +1

    జై గోమాత 🙏🐄🐄🐄🙏

  • @MahinnddarAdityaReddyNaguru
    @MahinnddarAdityaReddyNaguru 32 นาทีที่ผ่านมา

    Nayye kaadu neyye Ani cheppu first

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx 13 นาทีที่ผ่านมา

    Hyderabad lo. Powercut. Dammyguda to chennput. Dentalcolleage🎉🎉🎉. Shanthinagercurent kotha nadustjudaili day. And. Night argentsupply powers

  • @lalithammasurapureddy8574
    @lalithammasurapureddy8574 55 นาทีที่ผ่านมา

    నమస్తే స్వామి చాలా కరెక్టుగా చెప్పారు

  • @balakrishnamg2334
    @balakrishnamg2334 24 นาทีที่ผ่านมา

    Heritage product aaita baguntindi Chamba gani bada ,Super Sssssssiiiiiixxxxxx gurinchi Divert cheyadaniki ,Pappu ku Training Estunadu

  • @pullamraju4855
    @pullamraju4855 52 นาทีที่ผ่านมา

    Shame on U 👈, wearing kaashayam talking nonsense!? The test report is fake!? U blame CBN but but not the culprits of YSRCP responsible for such cruel activity!? If real Hindus in YSRCP should raise voice against ✝ Jagan!?

  • @chaitravaishnavi4970
    @chaitravaishnavi4970 ชั่วโมงที่ผ่านมา

    Neevu laddu pariseellincho cheppu swami

  • @arunkumarreddyp1521
    @arunkumarreddyp1521 37 นาทีที่ผ่านมา

    First endoment cancel cheyami cheppu

  • @ukreddyb6280
    @ukreddyb6280 33 นาทีที่ผ่านมา

    NAYYIKADANDI
    NEYYI ANANDI

  • @lalithahm3233
    @lalithahm3233 51 นาทีที่ผ่านมา

    Satya vaakju. Naa vandhanaalu.

  • @krishna-xe9yc
    @krishna-xe9yc 2 ชั่วโมงที่ผ่านมา

    Neyyi ante entidi

  • @laxminarayana8184
    @laxminarayana8184 29 นาทีที่ผ่านมา

    EVM babu

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 ชั่วโมงที่ผ่านมา

    బ్రిటిష్ కాలంలో సిపై తిరుగుబాటులో కారణం క్రైస్తవులు, ippudu tirupati dhevudi prasadamlo kudaa kalti kudaa Christians...ప్రజలు ఆలోచించుకోవాలి...ప్రజలు తిరగబడతారు...కలియుగం

  • @chamarthivenkateswarlu5727
    @chamarthivenkateswarlu5727 2 ชั่วโมงที่ผ่านมา +1

    Jjjjjjjf