‘సీతారాం ఏచూరి క్రైస్తవుడు’, ఏమిటీ ఉన్మాదం || Sitaram Yechury a Christian? Viral claim is false ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #sitaramyechury #sitaramyechurydeath
    ‘సీతారాం ఏచూరి క్రైస్తవుడు’, ఏమిటీ ఉన్మాదం || Sitaram Yechury a Christian? Viral claim is false ||
    Was CPI(M) Leader Sitaram Yechury a Christian? No, Viral Claim Is False
    An image showing people paying their respects to late Communist Party of India (Marxist) general secretary Sitaram Yechury is going viral on the internet to claim that the late leader was actually a Christian.
    An X (formerly Twitter) premium user shared the image with a caption that said, "Name: Sitaram Yechuri. Religion: Christian. Imagine how many people he had fooled with his Hindu name while being a rice bag all along."
    But this is not true.
    While Yechury was born into a Telugu speaking Brahmin family, he had clarified on multiple occasions that he was an atheist.
    www.thequint.c...

ความคิดเห็น • 168

  • @subbarajuvegesina5143
    @subbarajuvegesina5143 3 ชั่วโมงที่ผ่านมา +6

    Indrani Mazumdar's Daughter and Son, Yechury had grown up and made well studies, she had done her phd on French colonialism in India. Now she is a professor. Indrani's family background is Left oreinted in West Bengal. Seema Sisti also unique culture of Hindu Kshatriys and Sufi Mahamdian history relating in humanity exoghamy, polyghamy, polyondry and monoghamy Indian history is unity and divercity, diversity in unty that is way of life

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 4 ชั่วโมงที่ผ่านมา +4

    He was an intellectual and Indian. Shraddanjali.

    • @kasivastu
      @kasivastu 27 นาทีที่ผ่านมา

      @@jupudivenkataramamohan6093 communists dont believe in concept of nation .😄😄

  • @DasariRajesh-jf9um
    @DasariRajesh-jf9um 4 ชั่วโมงที่ผ่านมา +15

    వాళ్లు నీచులు సర్. వాళ్లను ఏ దేవుడు కూడా మార్చలేరు.

    • @kasivastu
      @kasivastu ชั่วโมงที่ผ่านมา +1

      కమ్యూనిస్టులు దేవున్ని నమ్మరు కదా?

  • @yrprasad6410
    @yrprasad6410 4 ชั่วโมงที่ผ่านมา +3

    Prof garu, I appreciate your effort to call a spade a spade. That is what is expected of all intellectuals, and leaders . Unfortunately those people in politics who call themselves leaders and give thrmselves a variety of titles are not speaking up at right time to prevent the rot from spreading. You are doing tge right thing. We appreciate. Please continue speaking, sir.

  • @praveenvenga6734
    @praveenvenga6734 2 ชั่วโมงที่ผ่านมา +2

    అన్ని మతాలలో నీతిమంతులు లేరుఅనను,ఉన్నారు,వెధవలుఎక్కువైనారు,పాలకులవలననా,తల్లిదండ్రులపెంపకంవలననా,లోకంలోనిమార్పులవలననా,విధ్యావ్యవస్థలలోనిలోపాలవలననా,,కులసఘాలవలననా,లేకమతసంఘాలవలననా,ఈవిపరీతబుద్దులు వినాశనానికే,

  • @satyendrakrishnasatyendra8986
    @satyendrakrishnasatyendra8986 3 ชั่วโมงที่ผ่านมา +4

    ఇదే విధంగా వీడియోలు తిరుపతి లడ్డుపైన వాగినోడిపైన చెత్త మాటలు చెత్తవాగుడు అని ఎందుకు అనలేదు

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 2 ชั่วโมงที่ผ่านมา +3

    He is an intellectual giant..! No doubt about it.. He is a Brahmin by birth and an atheist by death . !!

    • @kasivastu
      @kasivastu ชั่วโมงที่ผ่านมา +1

      దేశ ద్రోహి by ideology

  • @abrahampanithi4386
    @abrahampanithi4386 2 ชั่วโมงที่ผ่านมา +1

    Good information Sir. Thanq

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 2 ชั่วโมงที่ผ่านมา +3

    Prof Nageswar garu,
    Please do a video on Sound pollution during Ganesh festival.
    Especially the DJ dlsounds and the so called Teenmaar sounds are defeaning. While they play this music the window panes and doora of home are vibrating.
    These deafening sounds are harmful to all and more to month old babies, sick people, old elderly people and heart patients.
    There is no issue to celebrate festival, but the sounds should be with in the limits stipulated by Government and Health ministry bodies.
    People will immediately bring the question of religion and say why only targeting hindus.
    But its not a question of religion, its question of health and citizens rights.
    Unfortunately government, political parties, courts , politicians and police are not bothering about this issue, fearing or favouring the religion point.
    Please kindly, give your opinion and what is right way to curb this menace of sound pollution

  • @hrishikesh2006
    @hrishikesh2006 2 ชั่วโมงที่ผ่านมา +2

    జగన్ మోడీ కి తిరుపతి ప్రసాదం చాలాసార్లు ఇచ్చాడు .మోడీకి జగన్ ప్రియ శిష్యుడు నిజంగా దీనిపై మాట్లాడాలి

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 3 ชั่วโมงที่ผ่านมา +2

    మనది ఒక బతుకేనా ఏం మనుషులుర మీరు.

  • @gogopubg5774
    @gogopubg5774 4 ชั่วโมงที่ผ่านมา +5

    this is fake video

  • @bhanumurthij4906
    @bhanumurthij4906 3 ชั่วโมงที่ผ่านมา +3

    You have well explained unknown facts about late Sitaram Yechuri

  • @User__9963sr
    @User__9963sr 3 ชั่วโมงที่ผ่านมา +12

    ఏపీ లో కూడా ఉన్మాదుల పాలన వల్లే లడ్డూ వివాదం.

    • @VeNu54
      @VeNu54 6 นาทีที่ผ่านมา

      ఇది trailer ఏ... ముందు ముందు జగన్ ని... వాడి ycp పార్టీ ని ap లో రాజకీయంగా పాతిపెడతాం...🤣🤣🤣

  • @lucky.gaming1954
    @lucky.gaming1954 14 นาทีที่ผ่านมา +1

    All Hindus youth please reply theses pseudo intilecture person's

  • @natarajmv4259
    @natarajmv4259 2 ชั่วโมงที่ผ่านมา +1

    Correct ga chepparu mana Donga and psudo and Nakili medhavi sirgadu

  • @amruthwarsandeep9069
    @amruthwarsandeep9069 14 นาทีที่ผ่านมา

    Prof Nageshwar Rao pl tell something on Yechury's abuse of Hindu Gods

  • @ashokkumardhfm9232
    @ashokkumardhfm9232 3 ชั่วโมงที่ผ่านมา +2

    అయన నాస్తికుడు

  • @amouli3738
    @amouli3738 4 ชั่วโมงที่ผ่านมา +4

    Chetagani Hindu okkade manamadaramu okkti Ani antadu verevallu eavaru anaru

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 3 ชั่วโมงที่ผ่านมา

      That Chetakani Hinduvu
      1 Muslims Andaru Pakistani lu
      2. Manipur Gurinchi matladite Christians Valle aa problem
      3. Form laws mida protest cheste Sikku lu Andaru Khalistani lu
      4. Kalisi undali Andaru ante Communists Andaru Urban Naxals
      5. Reservation Phalalu Andatledu ante SC, ST lu waste gallu. Inkevarini vadilaru miru Andrni anedi mire Edina ante Malli feelings 😂😂😂

  • @subhashd1747
    @subhashd1747 4 ชั่วโมงที่ผ่านมา +3

    thanks sir for showing who is real indian

    • @kasivastu
      @kasivastu 58 นาทีที่ผ่านมา

      Communism dont believe in concpet of nation 😂😂😂

  • @gogopubg5774
    @gogopubg5774 4 ชั่วโมงที่ผ่านมา +2

    50.50

  • @lucky.gaming1954
    @lucky.gaming1954 13 นาทีที่ผ่านมา +1

    వీడు రాహుల్ గాంధీ నీ బీజేపీ mla తల తీస్తా అంటే వీడియో చేశాడు
    తెలంగాణ కాంగ్రెస్ mla bjp central మినిస్టర్ పీక కోస్తా antey ఈ గుడ్డి వాడికి కనపడదు

  • @syamkumarpaluri9995
    @syamkumarpaluri9995 4 ชั่วโมงที่ผ่านมา +16

    బిజేపి, RSS లు దేశము కోసం దర్మం కోసం చేసిన 10 గొప్ప పనులను తెలియజేయగలరు. దేశము లో ఉన్న హిందూ ప్రజల కోసం adani, ఇతర కార్పొరేటు కంపెనీల నుండి మోడీ గారు చేసిన గొప్ప సంస్కరణ లను వివరించండి.

    • @kasivastu
      @kasivastu ชั่วโมงที่ผ่านมา +2

      1. దేశంలో బాంబు దాడులు దాదాపు లేకుండా పోయినవి . 2. కాశ్మీర్ లో సైనికుల మీద రాళ్ల దాడులు ఆగిపోయాయి 3. Teen talak రద్దు 4. వేల కి మీ దూరం high way లు మరియు మౌలికవసతులు . 5. Make in India చొరవ వల్ల ఎగుమతు లు పెరిగినవి 6. నూతన విదేశాంగ విధానం వల్ల అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట పెరుగుదల. 7. Economy కూడా వృద్ది లో ఉంది. 8 . ఆర్టికల్ 370 రద్దు. 9 దేశ వ్యాప్తం గా కోట్ల మరుగుదొడ్లు కట్టినరు . 10. కుంభకోణం లు లేకుండా పాలించారు.

    • @biddikadurgaraodurgarao9628
      @biddikadurgaraodurgarao9628 26 นาทีที่ผ่านมา

      😂😂😂 అన్ని నిజమే అనుకుంటాం

    • @lucky.gaming1954
      @lucky.gaming1954 18 นาทีที่ผ่านมา

      ఒక్క సారి చూడండి

    • @kasivastu
      @kasivastu 12 นาทีที่ผ่านมา

      @@biddikadurgaraodurgarao9628 మేధావులు చెబితే నే నమ్ముతారు

    • @syamkumarpaluri9995
      @syamkumarpaluri9995 6 นาทีที่ผ่านมา

      @@kasivastu అంతకు ముందు ఉన్న govt. ఏమీ డెవలప్ చేయకుండానే, ఇండియా లో software కంపెనీలు, automobile ఇండస్ట్రీస్, ఎలక్ట్రికల్, పవర్ ప్రాజెక్టులు వచ్చాయా? ఒకప్పుడు భారత్ కన్న చైనా చాలా వెనుకబడి ఉండేది, ఇప్పుడు అదికమించింది, కార్పొరేటు కంపెనీల అన్ని చైనా govt. కింద పనిచేస్తున్నాయి. 10yrs బిఫోర్ సోషల్ మీడియా స్ట్రాంగ్ గా లేదు, అందువలన ఈ స్థాయీ ప్రచారం జరుగలేదు. ఇప్పుడు డెవలప్మెంట్ 10%జరిగితే ప్రచారం 1000% చేసుకుంటున్నారు. గత 10yrs లో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చాయి, ఎన్నీ govt. యూనివర్సిటీలు వచ్చాయి, govt. Organization లు వచ్చాయి. కాంగ్రెస్ హయం లో 10 %,12.5%,14% టాక్స్ ఉంటే ఇప్పుడు 18%,28% చేశారు. టాక్స్ కట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. డెవలప్మెంట్ అంటే టాక్స్ ఎక్కువ వసూలు చెయడం కాదు. బీఎస్ఎన్ఎల్, Steelplant, ఇట్లా చెప్పుకుంటూ పొతే దేశ ప్రజలను మతం పీరుతో మోసగించి లక్షల కోట్ల విలువైన govt. కంపెనీలను వందల కోట్ల కొనడం డెవలప్మెంట్ కాదు.

  • @mvsubbarao8242
    @mvsubbarao8242 3 ชั่วโมงที่ผ่านมา +3

    Verri puvvu party vedawalu kada Sir .

  • @seetarallabalasubramanyam
    @seetarallabalasubramanyam 3 ชั่วโมงที่ผ่านมา +2

    Rightthisisfakeee

  • @gangipellisaikumar3505
    @gangipellisaikumar3505 3 ชั่วโมงที่ผ่านมา +2

    Atla fake propaganda chese vallu evaru viewers ku thelsu sir...

  • @garamadass
    @garamadass 2 ชั่วโมงที่ผ่านมา +1

    If some one thinks different we call him or her by names. Why such a hatred?

    • @kasivastu
      @kasivastu 59 นาทีที่ผ่านมา

      Beacuse communists hate hindus

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 4 ชั่วโมงที่ผ่านมา +9

    సార్::ఏచూరి గారు హిందూ తప్ప ఎవరైనా.....
    .బ్రతికి ఉన్నంత కాలం హిందువులను ,హిందూ దేవీ దేవతలను నానా తిట్లూ తిట్టాడు.
    "మా మార్గం చైనా మార్గం
    మా చైర్మన్ మావో " అని సగర్వంగా చెప్పిన దేశ ప్రేమికుడు.

    • @Educateagitate
      @Educateagitate 3 ชั่วโมงที่ผ่านมา

      Ok look at china development...😅😅😅

    • @succes-s6g
      @succes-s6g ชั่วโมงที่ผ่านมา

      మతములు బువ్వ పెట్టదు రా అన్ని మతాలు సొంత అవసరాలకు వాడు కుంటారు ముఖ్యంగా మన దేశంలో హిందువు ల ను ఓట్ల కోసం పని చెస్తున్నారు

    • @kasivastu
      @kasivastu ชั่วโมงที่ผ่านมา

      ​​@@succes-s6g కమ్యూనిజం కూడు లేకుండా చేస్తుంది

    • @kasivastu
      @kasivastu ชั่วโมงที่ผ่านมา

      ​@@Educateagitateచైనా లో ఎటువంటి విధానాలు పాటిస్తారు ?

    • @thopemuralikrishna5996
      @thopemuralikrishna5996 57 นาทีที่ผ่านมา

      ​@@succes-s6gసార్::మీరు చెప్పింది హిందువులకు మాత్ర మే నా లేక అన్ని మతాల వారికా ??.
      ఎందుకు అడుగు తున్నానంటే, ప్రతి మేధావీ హిందువులకు
      నీతులు చెప్పేవాడే.
      పాపం అమ్మాయక హిందువు చెవులు అప్పగించి వింటూ
      ఉంటాడు

  • @seetarallabalasubramanyam
    @seetarallabalasubramanyam 3 ชั่วโมงที่ผ่านมา +2

    Vvaaduevadainahindutwaannithiditheother

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 ชั่วโมงที่ผ่านมา

    BJP RSS Modi Amithsha utterly doing loffer things only

  • @msr9303
    @msr9303 16 นาทีที่ผ่านมา

    4000lakh crores of black money ఉందని మోడీ చెప్పాడూ,దమ్ముంటే religion ,region wise గా లిస్ట్ పెట్టడి దమ్ముంటే,అసలు నిజాలు బయటికి వస్తాయి,అందుకే పెట్టడు 😂😂😂😂

  • @prballinonevlogsindian6100
    @prballinonevlogsindian6100 ชั่วโมงที่ผ่านมา +2

    జయహో తెలుగోడ లాల్ సలాం ఏచూరి సార్...... 🎉🎉🎉🎉🎉 చివరికి నీ శ్వాస నీ శరీరం కూడా ఇండియా ప్రజలకు ఇచ్చేసి దానం చేశావు....... నీకు ఏమీ చేసిన తక్కువే🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gopal31097
    @gopal31097 2 นาทีที่ผ่านมา

    Whatsapp uncles, whatsapp graduates, brainless 🍊 attendance 👇

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 3 ชั่วโมงที่ผ่านมา +1

    mana yuvakulu ee andha bhaktulu ,comunal parties yokka followers, ,chestunna aaropana lanu gamaninchaali, jai bharat,jai constitution ,jai mool nivaasi

  • @Users7519
    @Users7519 3 ชั่วโมงที่ผ่านมา +1

    Meru akkuva concentration pedutunnaru ...avasaram ledu

  • @baswarajkerelli8581
    @baswarajkerelli8581 3 ชั่วโมงที่ผ่านมา +3

    Christian ని Christian అంటే నీ కేందుకు మండుతుంది, నకిలీ హిందూ... వారి అభిప్రాయాలు వారు చెప్పారు, నీకెందుకు bose.D.k

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 2 ชั่วโมงที่ผ่านมา +1

      తోటి సెక్యులర్ కదా అందుకే ఏడుపు,

  • @gellaramdagulaam2315
    @gellaramdagulaam2315 2 ชั่วโมงที่ผ่านมา +1

    Rss. Drusti Lov...bjp Lov.leni vallu. Hindu vu.karu...Ei..jabbu. para kastem. Ku.che.rindi.veellu.mana.si.ka.rogulu

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 3 ชั่วโมงที่ผ่านมา +1

    Nagesha nijame avvanni athadu chaysinave athanu chala sarlu openga anna matale cefenlo kananam chaysindtante ardham kavadam laydha neevay antunnav athanu cristion ayinaevaryna baratheeyuday ani athananna matalane athaniki apadhisthay thattu ko layka pothunnaru ante athani matalu entha thappo bahiranganga oppu kodaniki kuda dhyryam chaladam laydhu sacchina athani pravarthana lo inko konanni chuda laymu

  • @mythby
    @mythby 25 นาทีที่ผ่านมา

    Could you please explain why he failed to develop party'?
    Without the support of the party is that personal development possible?

  • @aromatastyfood04
    @aromatastyfood04 ชั่วโมงที่ผ่านมา +1

    Election లో,లాభం పొందడానికే,లడ్డు,వివాదం కూడా జరుగుతుంది.అని అనుమానం వస్తుంది.

  • @vangavetisreehari3495
    @vangavetisreehari3495 3 ชั่วโมงที่ผ่านมา +7

    క్రిస్టియన్ కాదో అవునో తెలియదు కానీ.. హిందూ వ్యతిరకి

    • @Rakash273
      @Rakash273 3 ชั่วโมงที่ผ่านมา +5

      Hindu laku vyatireki kadu neelanti unmadulaku vyatireki

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 2 ชั่วโมงที่ผ่านมา

      CPM opposed division of Telugus whereas BJP supported pleasing Nizam lovers. So, who is against South Indian Hindus?

    • @Rakash273
      @Rakash273 2 ชั่วโมงที่ผ่านมา

      @@venkateswarluk5133 tallini champi biddy ni batikincharu Ani telangana meeda visham kakkutunadi evaro telusu. Telangana state ki ITIR ni cancel chesindi bjp govt kada?

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 ชั่วโมงที่ผ่านมา

      @@Rakash273 BJP supported the state division despite knowing that the division made residual AP a beggar state. If Modi really believed that AP suffered from the state division, he would have given what BJP asked for the residual AP. Also, how does cancelling ITIR to Telangana benefit AP?

    • @Rakash273
      @Rakash273 ชั่วโมงที่ผ่านมา

      @@venkateswarluk5133 half knowledge?? Who's modi, Before 2014? Modi always against telangana, he still splitting venom on my telangana.

  • @psycool666
    @psycool666 3 ชั่วโมงที่ผ่านมา +1

    What a way to divert the topic, shameless

  • @lakshminarayana2137
    @lakshminarayana2137 3 ชั่วโมงที่ผ่านมา +4

    Secularism ni Muslims, Christians వొప్పుకోరు కాదా, seculariism అంటే హిందువులూ, హిందువులూ అంటే secularism

    • @komaraiahjakkinaboina5415
      @komaraiahjakkinaboina5415 3 ชั่วโมงที่ผ่านมา

      Athanu antha adhasha purusudythay matha thatvanni endhuku niluva rincha layka poyadu

    • @lakshminarayana2137
      @lakshminarayana2137 2 ชั่วโมงที่ผ่านมา

      @@komaraiahjakkinaboina5415 ataniki matam ledu kada , cheppukocadam ke kaani patinchadam ki kaadu

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 2 ชั่วโมงที่ผ่านมา

      Who said that. How did Rishi Sunak become the PM of the UK where the majority are Christians?

    • @lakshminarayana2137
      @lakshminarayana2137 2 ชั่วโมงที่ผ่านมา

      @@venkateswarluk5133 it's not by voting

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 ชั่วโมงที่ผ่านมา

      @@lakshminarayana2137 No PM is elected in India or the UK by voting. Did anyone outside Varanasi vote for Modi?

  • @eloquentintrovert
    @eloquentintrovert ชั่วโมงที่ผ่านมา

    Such scandalous comments have many angles.
    If he is portrayed as a Christian hatred towards him increases manifolds as hatred against Christians at present prevailing in the country is extremely high and spreading rapidly.
    The hatred would have not been that high had he been portrayed as a Pakistani agent or anti Hindu.
    The hate mongers have used a deceased leader for spreading hatred by telling him that he was a Christian to which Yechuri is no more to defend....

  • @lucky.gaming1954
    @lucky.gaming1954 15 นาทีที่ผ่านมา

    Vedu నీతులు హిందూవులు కి మాత్రమే చెప్పుతాడు
    1) తమిళనాడు లో ఉదయనిధి స్టాలిన్
    2) సీమాన్ హిందూ మతం పైన వాగే చెత్త వాగుడు ఈ గుడ్డు డికి కనపడదు

  • @saisreekanth8421
    @saisreekanth8421 3 ชั่วโมงที่ผ่านมา +2

    Chala feel avtunnaru sir oh me comrede kosama 😂🤣🤣🤣

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 2 ชั่วโมงที่ผ่านมา +5

    అ డబ్బాలోనే కదా ,AIMS కు పంపారు,

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud ชั่วโมงที่ผ่านมา

      Coffin ⚰️ అనేది ఒక శవాన్ని ఉంచే...protocol....

    • @kasivastu
      @kasivastu 14 นาทีที่ผ่านมา

      @@nagabhushanammudigonda890 ఆ డబ్బాలో స్మశానం నకు పంప లేదు కదా ? క్రిస్టియన్ లలా కాకుండా కమ్యూనిస్టుల దృష్టిలో దేహానికి విలువ ఉండదు. ఒక కమ్యూనిస్టు జీవితంలో లో సమాజానికి పని కి వచ్చే బాగం ఏదైనా ఉంది అంటే అది అతని దేహమే . పోనిలే medical colleges కి dead body ల కొరత తీరు తుంది .

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 2 ชั่วโมงที่ผ่านมา +2

    ఉన్మాదం తలకెక్కిన వారే,ఇంత అజ్ఞానంగా ఏచూరి గారిని క్రైస్తవుడని అనగలరు.
    మంచి సందేశం, విశ్లేషణ సార్.

    • @kasivastu
      @kasivastu 55 นาทีที่ผ่านมา

      మేధావులు మాత్రమే ఆయనను దేశ భక్తుడు అంటారు

    • @srinivasaraosali5635
      @srinivasaraosali5635 13 นาทีที่ผ่านมา

      @@kasivastu తమరు మేథావిన లేక బుద్ధిహీనులా?

    • @kasivastu
      @kasivastu 6 นาทีที่ผ่านมา

      @@srinivasaraosali5635 నేను మేధావి ని కాదు . ఒక common man గా అడుగుతున్నాను కమ్యూనిస్టు భావజాలం లో దేశం అన్న concept ఉంటదా? అదే లేనప్పుడు దేశ భక్తి అన్నది ఎలా ఉంటుంది?

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 38 นาทีที่ผ่านมา +1

    చనిపోయిన నాయకుల మీద తప్పుడు ప్రచారం చేయడం మహా పాపం
    గొప్ప మేధావి మంచి వక్త ప్రజా నాయకుడు సీతారాం ఏచూరి గారు

  • @amruthwarsandeep9069
    @amruthwarsandeep9069 18 นาทีที่ผ่านมา

    May be he is a Hindu. But is it not a fact that he abused Hindu Gods prabhu Sri Ram, Devi Durga matha etc. So pl vlog on his utterances against Hindu Gods. Are the news of his abuses against Hindu Gods are also fake? Pl do some fact check and vlog on this subject.

  • @amruthwarsandeep9069
    @amruthwarsandeep9069 11 นาทีที่ผ่านมา

    I really wonder why you don't make any efforts to do any research but always copy paste what other people's efforts.

  • @ramanagorthi
    @ramanagorthi 2 ชั่วโมงที่ผ่านมา +1

    ప్రొఫెసర్ గారు 1989 లో జరిగిన తీయన్మెన్ స్క్వేర్ గురించి భారతీయుల కోసం ఒక వీడియో పెట్టండి సార్ ప్లీజ్

  • @Rakash273
    @Rakash273 3 ชั่วโมงที่ผ่านมา +1

    Oka person matham gurinchi manishi puttaka puttina evaru matladaru

    • @kasivastu
      @kasivastu 57 นาทีที่ผ่านมา

      రాహుల్ గాంధీ పార్లమెంటు లో మాట్లాడి నాడు కదా

    • @Rakash273
      @Rakash273 16 นาทีที่ผ่านมา

      @@kasivastu avunu bandi sanjay masjid lu koragadam&tavvadam kante darunam kadu ley...

    • @kasivastu
      @kasivastu 2 นาทีที่ผ่านมา

      @@Rakash273 గాంధేయ వాదులు, rss వాదులు అందరూ అదే పని చేస్తున్నారు కదా?

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula1285 ชั่วโมงที่ผ่านมา

    EVARO AED VAGITE NAMMETANTA SANNAASULU EVAROOLERANDI> SEETAARAM GAARIGURINCHI ANDARIKEE NIJAM TELUSU!

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 3 ชั่วโมงที่ผ่านมา +1

    సమాజం సచ్చిపోయింది వసుదైక కుటుంబం ఎటుపోయిందిర.

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 3 ชั่วโมงที่ผ่านมา +1

    Jai కామ్రేడ్

  • @kusumasrinivas5983
    @kusumasrinivas5983 2 ชั่วโมงที่ผ่านมา +1

    Nageshwar sir.
    Seetha ram yechuri gurunchi
    Matladatam intrest leni
    Kontha mandhi "Vedavalu"
    Bokas pracharam chestaru Sir.
    Litega tesukovali Sir.

  • @joshuakollabathula1432
    @joshuakollabathula1432 ชั่วโมงที่ผ่านมา

    Superb word's sir

  • @sarathbabu1459
    @sarathbabu1459 2 ชั่วโมงที่ผ่านมา +2

    సీతారాం ఏచూరి గారి లాంటి గొప్ప మనిషి మేధావిపైతప్పుడు ఆరోపణలు అసత్య ప్రచారాలు చేయటం నీచం. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లను సమాజం నుండి వెలివేయాలి. సూర్యుడి మీద ఉమ్మివేయాలని చూస్తే ఏమవుతుందో తెలుసుకోండి. జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు

    • @kasivastu
      @kasivastu 8 นาทีที่ผ่านมา

      @@sarathbabu1459 కమ్యూనిస్టులు తమను తాము వెలి వేసుకొని సభ్య సమాజానికి దూరం గా బతుకు తున్నారు. ఇంకా ఎవరు ఎవరిని వెలి వేయాలి?

  • @karnatigovardhan7085
    @karnatigovardhan7085 ชั่วโมงที่ผ่านมา

    నీ పని కూడా అంతే జర మార్చుకో

  • @sarmavangala9568
    @sarmavangala9568 ชั่วโมงที่ผ่านมา

    Present AP CM is not TDP man, he is now BJP man. Laddu rumours are only because of that

    • @VeNu54
      @VeNu54 4 นาทีที่ผ่านมา

      So what...

  • @srinivasjasti5178
    @srinivasjasti5178 3 ชั่วโมงที่ผ่านมา +2

    Ore sudo medavi

    • @bhagath83
      @bhagath83 3 ชั่วโมงที่ผ่านมา +1

      ఏరా మూత్రం తాగే బత్తాయి

  • @imaduddinahmed4442
    @imaduddinahmed4442 58 นาทีที่ผ่านมา

    Propaganda cheyadam primary charcterstic of andh bhakth just using a fool gate use using as tool gate

  • @kashok7994
    @kashok7994 ชั่วโมงที่ผ่านมา

    Bathailu unmadulu

  • @Ajaykumarr89
    @Ajaykumarr89 ชั่วโมงที่ผ่านมา

    Christian aithe tappu enti ra mata vunmadulara ?

  • @ArunaReddyT
    @ArunaReddyT 2 ชั่วโมงที่ผ่านมา

    Ye matham, ye kulam aithe yemiti. Panikimalina chetta spread chestaru kaaliga yemi cheyala thochaka kontha mandi .

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 2 ชั่วโมงที่ผ่านมา +1

    అరేయ్ నువ్వు ఒక్కసారి abn లో ఇంటర్వ్యూ చూడు...ఆయన స్వభావం మొత్తం చెపుతాడు...

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 3 ชั่วโมงที่ผ่านมา +1

    నేను ఇండియాలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నా .

    • @kasivastu
      @kasivastu ชั่วโมงที่ผ่านมา

      ఎక్కడ పుట్టి వుంటే గర్వ పడుతారు ?

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 3 ชั่วโมงที่ผ่านมา +3

    సర్
    మీ అబ్బాయి మన దేశంలో పుట్టి పెరిగి అమెరికాలో పని చేయడం దేశ భక్తి అంటారా నిజం చెప్పండి సార్

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 3 ชั่วโมงที่ผ่านมา +3

      @@srinivasgariga2131 Velli Edey mata Sundar Pichai, Satya Nadendla , NRI Lani adugu .... And Ruling parties ni adugu enduku Valla daughters and sons Foreign lo chadivi akkada Enduku untunnaro

    • @kasivastu
      @kasivastu ชั่วโมงที่ผ่านมา

      ​@@sk.jakeerhussain1845కమ్యూనిస్టులు అంతా ఒకప్పుడు అమెరికా పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం నాశనం అవ్వాలి అని నినాదాలు చేశారు 😂😂😂

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 38 นาทีที่ผ่านมา

      @@kasivastu అదే కమ్యూనిస్ట్ లు సంపద అందరికీ సమానంగా పంపిణీ జరగాలి అని పోరాటం కూడా చేశారు 🤣🤣🤣

    • @kasivastu
      @kasivastu 31 นาทีที่ผ่านมา

      @@sk.jakeerhussain1845 మరి పంపిణీ చేశారా ? కమ్యూనిస్టు మేధావుల పిల్లలు అమెరికా అనే పెట్టుబడిదారీ దేశం లో ఒక పెట్టుబడిదారుని యొక్క కంపెనీ లో ఉద్యోగాలు చేస్తున్నారు . ఇక్కడ మాత్రం కంపెనీలు రావద్దు .

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 3 นาทีที่ผ่านมา

      @@kasivastu కంపెనీ లు రావొద్దు అని ఎవరు అన్నారు అన్నిటినీ ఒక 2 లేదా 3 కి ఇవ్వడం తప్పు ఆ ఇద్దరు ముగ్గురు ఎవరో తమకి తెలుసు అమెరికా లో ఇలాగ 2/3 సిస్టమ్ లేదు ........

  • @infosamraj
    @infosamraj 41 นาทีที่ผ่านมา

    సరే.... క్రైస్తావుడైతే తప్పేంటి... భారతీయ అది చాలు కదా...భారత్ మాతాకీ జై

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 3 ชั่วโมงที่ผ่านมา +3

    అవును నాగులు కామ్రేడ్ కమ్యూనిస్టు లకు మతం తో పని లేదు.మరి క్రైస్తవం ఎందుకు తీసుకున్నట్టు.😅😅😅😅😅😅😅

    • @Educateagitate
      @Educateagitate 3 ชั่วโมงที่ผ่านมา +1

      Hinduism lo caste system ni bharinchaleka😅😅😅

    • @muralimohanchennoju8891
      @muralimohanchennoju8891 3 ชั่วโมงที่ผ่านมา

      @@Educateagitate ఆయన పంతులు గారు .ఆయనకు వివక్ష ఉందా

    • @kasivastu
      @kasivastu 49 นาทีที่ผ่านมา

      అదేమిటో కమ్యూనిస్టు అగ్ర నాయకు లందరు ఉన్నత కులాల వాల్లే ఉంటారు.😂😂😂

  • @rangacharyhailindianconsti6656
    @rangacharyhailindianconsti6656 7 นาทีที่ผ่านมา

    నాస్తికత్వం కూడా హిందూ మతం లో ఒక భాగం అని పేర్కొంటూ దేవుడు ని నమ్మని వారు కూడా హిందువులు అని పార్లమెంటు లో ఏచూరి సితారాo గారు పేర్కొన్న విషయం కొద్ది మంది గ్రహించి ఉంటారు.

  • @srinivasgoudpachimatla7931
    @srinivasgoudpachimatla7931 4 ชั่วโมงที่ผ่านมา +1

    Dhondu dhonde

  • @mahesh84
    @mahesh84 4 ชั่วโมงที่ผ่านมา +6

    ee communist lu andaru neechulu

    • @garamadass
      @garamadass 4 ชั่วโมงที่ผ่านมา +2

      Meerut Mataram pavitrulu.

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 4 ชั่วโมงที่ผ่านมา

      Mi battailu Andaru neechulu BJP ki vyatirekamga matladite Evarina ante first Muslims Andaru Pakistani lu
      2 manipur gurinchi matladite Christians Andaru desha drohulu
      3 Form laws mida protest cheste Sikku lu Andaru khalistani lu
      4 Socialism matladite Communists Andaru Urban Naxals
      5 Reservation quota penchali ante SC, ST lu Andaru waste gallu ....
      Inkevarni ra miru Vadilindi Andaru cheddolle ayite Miru endi ra Battailu

    • @shaleeswaraiahk6000
      @shaleeswaraiahk6000 3 ชั่วโมงที่ผ่านมา

      నీచులంటే ఎవరు వారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయి చెప్పగలవా.

    • @Educateagitate
      @Educateagitate 3 ชั่วโมงที่ผ่านมา

      Bjp RSS vallu suddapusalu😅😅😅😅

    • @bhagath83
      @bhagath83 3 ชั่วโมงที่ผ่านมา

      మీ బత్తాయిపార్టీ బత్తాయిగాళ్లవల్ల ఈ దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఈ దేశానికి పట్టిన చీదపురుగులు కదా మీరు. దేశాస్వతంత్రపోరాటంలో కమ్యూనిస్ట్స్ participate చేశారు. మీ బత్తాయిగాళ్లలో ఒక్కడైన ఉన్నాడా??? నీకు బ్రెయిన్ ఉంటే సమాధానం చెప్పరా?

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 3 ชั่วโมงที่ผ่านมา +1

    Jai కామ్రేడ్