Thank u manthena garu I follow raw vegetables sald at 1pm I reduced 5 kgs in week afternoon lunch ,morning half cup millet rice , 4pm one coconut water
Valuable information about the usage of vegetables. She extracted the infromation in a practical way. If we have any misconceptions about veggies this video is very helpful. I have a doubt can we remove the pesticides by soaking the veggies in baking soda or allum? Please clarify my doubt sir 🙏
Sir పండ్లు తింటే చాలా ప్రమాదం అని, ఫ్రక్టోజ్ అధికంగా చేరి శరీరజీవక్రియలు దెబ్బ తింటాయని కాలేయ సమస్యలు పెరిగి ఫ్యాటీలివర్ వస్తుందని చెబుతున్నారు పరిష్కారం చెప్పండి.
Please clear our doubts about fructose in the fruits. These days some doctors are putting videos that fruits contain fructose so are bad for our health. Thanks Sir🙏
రుచులకు అలవాటు పడ్డ ప్రజలు రాజుగారు చెప్పినవి తినటానికి ఇష్టపడరు. పిల్లలకు చిన్న తనం నుంచి తల్లి పిల్లలు బలంగా ఉండాలి అని,బాగా ఎదగాలి అని వంటలు రుచికరంగా చేసి పెడతారు.అలా చేసి పెట్టినా ఇంకా రుచి కోసం పిల్లలు హోటల్స్ లో బయట బజార్లో ఆహారపదార్థాలు తినటానికి అలవాటు పడ్డారు. పిల్లలు ఇలా తినటానికి అలవాటు పడి,బైక్ పై వెళుతూ, ఆటలు ఆడుతూ, జిమ్ చేస్తూ చనిపోతున్నారు. అయితే ఇలా చనిపోవటానికి కారణం ఒకటి చిన్న తనం నుంచి పిల్లలకు రుచిగా వంటలు చేసి పెట్టటం,రెండు పిల్లలు బయటకు వెళ్ళి హోటల్స్ లో బజార్లో ఆయిల్ పుడ్ తినటం కారణం.ప్రజలు రుచి కరమైన ఆహారపదార్థాలు తినటం మానెయ్యాలి.
Doctor Garu Naku eye corneya thickness thakkuva vundhi ea food thintey eye corneya baguntundhi please doctor Garu eye corneya thickness Midha video cheyandi
రాజు గారు దీనికి సమాధానం చెప్పండి. నేను jail department లో work చేస్తున్నాను. జైలు లో మూడు putalu అన్నం పెడతారు. చిలకలూరిపేట బస్ దహనం కేసులో శిక్ష పడిన ఖైదీలు గత 30 సంవత్సరాలుగా జైలు లో వుంటూ అన్నం tintunnaru. వారికి ఎలాంటి అనారోగ్యం లేదు. మరి అన్నం తిన వద్దు, అనారోగ్యం అని మీరు అంటున్నారు. దయచేసి ప్రజలను భయ పెట్టకుండా వుండండి.
Meeru chepindi one sided ga undi sir...poorvam raw meat tinevallu as human evolved his gene got adopted to those conditions..animals have a different genetics ..we cant compare as per our convince.. plants have some enzymes as protective mechanism without knowing that we can't eat everything raw
ఎక్కడికీ పోము! నాతో సహా చాలా మంది డయాబెటీస్, బీపీ, మోకాళ్ళ నొప్పుల లాంటి వాటి నుండి బైట పడి, 70 ఏళ్లకు కూడా హాయిగా ఉంటున్నాము... ఆయన చెప్పేది సరిగ్గా విని చెప్పినంత మాత్రం పాటించాలి. PINEAPPLE తొక్క తినమని చెప్పట్లేదు!
మంతెన సత్యనారాయణ రాజు గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి
ఆ భగవంతుడు ప్రకృతిలో అమృతతుల్యమైన ఆహారాన్ని అందిస్తే .....ఈ భగవంతుడు ఈ ఆహారం యొక్క ఉపయోగాన్ని విధానాన్ని విజ్ఞానాన్ని అందిస్తున్నారు.... 🙏🙏🙏
చాలా బాగ చెప్పినారు గురువుగారు
Mi valla adavariki chala pani thagguthundi miru devudu
సర్ అదేదోరైస్ 1600kg ధర అంటున్నారు "0,,కేలరీలు...అంటున్నారు..దానివిషయం ఏమిటో...మీరూచెప్పండీనముతాను
Vrk చెబుతున్నాడు
@@prasadvutnur2133nonsense
Meru ma kaliyuga devudu guruvu garu
Thank u manthena garu I follow raw vegetables sald at 1pm I reduced 5 kgs in week afternoon lunch ,morning half cup millet rice , 4pm one coconut water
Information is great.... But the way convincing is amazing
Paadaabhivandanamulu guruvugaaru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏🍎🍎🥥🥥🥥👌👌👌🤝👍👍👍💯💯🍊🍊
Healthy and valuable information about raw food and cooked food. Thanks Raju sir for this useful information 👌
Valuable information about the usage of vegetables. She extracted the infromation in a practical way. If we have any misconceptions about veggies this video is very helpful.
I have a doubt can we remove the pesticides by soaking the veggies in baking soda or allum?
Please clarify my doubt sir 🙏
థాంక్యూ సార్.
గురువు గారికి నమస్కారం
Very good tips for housewives!
Tnx sir🙏🙏🙏🙏
Thank you very much sir for your valuable advice
Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻
Summerlo elanti millets teesukovaali sir. Please reply sir.
Guruvugaru namo namaha.
Sir పండ్లు తింటే చాలా ప్రమాదం అని, ఫ్రక్టోజ్ అధికంగా చేరి శరీరజీవక్రియలు దెబ్బ తింటాయని కాలేయ సమస్యలు పెరిగి ఫ్యాటీలివర్ వస్తుందని చెబుతున్నారు పరిష్కారం చెప్పండి.
మన ఋషులు కేవలం పళ్లు దుంపలు మాత్రమే తిన్నారు.
Good meggage sir
Please clear our doubts about fructose in the fruits. These days some doctors are putting videos that fruits contain fructose so are bad for our health. Thanks Sir🙏
Super sir
Telll how to make meygada and store
Doubt how to intake vegetables with skins, intake methods request i.e. cooking or not cooking
రుచులకు అలవాటు పడ్డ ప్రజలు రాజుగారు చెప్పినవి తినటానికి ఇష్టపడరు. పిల్లలకు చిన్న తనం నుంచి తల్లి పిల్లలు బలంగా ఉండాలి అని,బాగా ఎదగాలి అని వంటలు రుచికరంగా చేసి పెడతారు.అలా చేసి పెట్టినా ఇంకా రుచి కోసం పిల్లలు హోటల్స్ లో బయట బజార్లో ఆహారపదార్థాలు తినటానికి అలవాటు పడ్డారు. పిల్లలు ఇలా తినటానికి అలవాటు పడి,బైక్ పై వెళుతూ, ఆటలు ఆడుతూ, జిమ్ చేస్తూ చనిపోతున్నారు. అయితే ఇలా చనిపోవటానికి కారణం ఒకటి చిన్న తనం నుంచి పిల్లలకు రుచిగా వంటలు చేసి పెట్టటం,రెండు పిల్లలు బయటకు వెళ్ళి హోటల్స్ లో బజార్లో ఆయిల్ పుడ్ తినటం కారణం.ప్రజలు రుచి కరమైన ఆహారపదార్థాలు తినటం మానెయ్యాలి.
Pesticides prabavam taggadaniki uppu vesina neellatho baaga kadigi tinalani cheputaru kada aa vishayam adagadam anker marichipoyaru.
Raju garu 🙏🙏🙏
Doctor Garu Naku eye corneya thickness thakkuva vundhi ea food thintey eye corneya baguntundhi please doctor Garu eye corneya thickness Midha video cheyandi
Mari ko jivacharalu sealo untai kadhandi Raju garu Mari sea anedhisalt untadhi kadha avi uppunilla lo unte Mari vatli health bagane untundhikahandi
I don't use salt..oil..most of the raw food nuts fruits are healthy in their lifestyle
We get salt from all fruits and vegetables aswell as we get oils from nuts no need to take oils and salts separately
@@gopalpulibidda8416 natural Salt healthy
రాజు గారు దీనికి సమాధానం చెప్పండి. నేను jail department లో work చేస్తున్నాను. జైలు లో మూడు putalu అన్నం పెడతారు. చిలకలూరిపేట బస్ దహనం కేసులో శిక్ష పడిన ఖైదీలు గత 30 సంవత్సరాలుగా జైలు లో వుంటూ అన్నం tintunnaru. వారికి ఎలాంటి అనారోగ్యం లేదు. మరి అన్నం తిన వద్దు, అనారోగ్యం అని మీరు అంటున్నారు. దయచేసి ప్రజలను భయ పెట్టకుండా వుండండి.
సోదరా దేశం లో అందరూ అన్నమే తింటున్నారు అందుకే హాస్పిటల్స్ జబ్బులు ఎక్కువ ఔతున్నాయ్.
Vandi, varchi, devi bale cheptunnaru sir
Anchor super fast express
Speed taginchu
Mari 1 year pillalaki kuda Ala thokka theeyakunda kuragayalu pettocha Raju garu ?
Nerve press undhi sir pls solution I3I4
Guruvu garu karam, chinta pandu ilantivi fridge lo pettocha.
No
@@madanmohan3541 ekkuva rojulu store cheyataniki em cheyali
Airtight కంటైనర్లలో పెట్టుకోవచ్చు.
👍
Ndactargaru❤
Pls name vegetables that can be taken raw.
Thank you very much Sir
Sir oka dhani gurinchi cheppara adhi yenti ante beetroot thinadam valla urine kastha red ga vasthada cheppara
Vastadi andi urine n motion kuda . Problem em kadu
Thaq sir reply echinandhuku
🙏🙏🙏
Oka yekara polam ammi aina sare mi aasramamlo oka year undali ani undhi sir 🙏
May I know location of your land and price ??? 🤣😂
Please give him padma award
👋👋👋👋👋👍👍👍👍👍
Anni ok sir
Kani pesticides use chesinavi tinna emi kadu anatam correct kadu 😀
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc 🙏namashkaramu madamugaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc 🙉🙈🙊🙊
కూరగాయలు మరియు ఆకు కూరలు ప్రస్తుతం హైబ్రిడ్ మాత్రమే పండిస్తారు దేశీ కూరగాయలు మాత్రమే మంచి అని చెప్పవచ్చా
గుండ్లు గా చేసి తినటం ఆరోగ్యానికి మంచిది కాదు పీచులు ఎలా వెళ్ళతయ్యీ పేగులు ఎలా సుబ్ర మావుతాయి
M
😢
Meeru chepindi one sided ga undi sir...poorvam raw meat tinevallu as human evolved his gene got adopted to those conditions..animals have a different genetics ..we cant compare as per our convince.. plants have some enzymes as protective mechanism without knowing that we can't eat everything raw
Kani Raju meru chepedhaniki nenu vethirekam kadhu kani nenu vej soups thagetapudu vejpeaces thisevesi nenu light thisukundhedhani nanu giddiness vachedhi ante very light soupvall adhe thick soup eitheundhadu waitloss avalemu kani appi thisiveeggies malli chettukivesthe enthabloomingo chepalenu chinnathotilokg flowers10days pusinieyandi
Ayo nenu singular manager lessga Raju ananandi Raju garu antanu mistake Raju ani undhi sorry
Iyana mtalau vini raw food tinte rendu rojullo potharu
ఎక్కడికీ పోము! నాతో సహా చాలా మంది డయాబెటీస్, బీపీ, మోకాళ్ళ నొప్పుల లాంటి వాటి నుండి బైట పడి, 70 ఏళ్లకు కూడా హాయిగా ఉంటున్నాము... ఆయన చెప్పేది సరిగ్గా విని చెప్పినంత మాత్రం పాటించాలి. PINEAPPLE తొక్క తినమని చెప్పట్లేదు!
Tinaku babu ninnu evadu brathimiladaru
ఫెస్టిసైడ్స్ కొడతారు కదా..పచ్చివి ఎలా తినాలి
Ee577y
🙏🙏🙏
🙏🙏🙏