అమ్మ చూపలేదు నీ ప్రేమ నాన్న చూపలేదు నీ ప్రేమ “2” బంధుమిత్రులు ప్రాణహితులు “2” ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ”2″ ” అమ్మ చూపలేదు” 1. చేయరాని కార్యములెన్నో చేసి బాధ పరచినను “2” చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి “2” విడనాడనైతివి… యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య ” అమ్మ చూపలేదు” 2. నీదు ప్రేమ బంధము విడిచి - నిన్ను మరచి తిరిగితిని”2″ లోక మాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరితిని ఏ విలువ లేని నాకు బహు ఘనతవైతివి “2” నిజ మమతవైతివి… యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య ” అమ్మ చూపలేదు”
Amen I love you so much jesus is my super hero jesus is my heart jesus is my blood super song super 🥰🥰🥰🥰😇😇👌👌✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🙏🛐🛐🛐🛐🛐🛐🛐🥰🥰🥰🥰🙌🙌🙌🙌🙌🙌💘💘💘💘❤❤❤❤💖💖💖💖💝💝💝💝❤️❤️❤️❤️
అమ్మ చూపలేదు నీ ప్రేమ నాన్న చూపలేదు నీ ప్రేమ “2”
బంధుమిత్రులు ప్రాణహితులు “2”
ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ”2″
” అమ్మ చూపలేదు”
1. చేయరాని కార్యములెన్నో చేసి బాధ పరచినను “2”
చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు
ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి “2”
విడనాడనైతివి…
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
” అమ్మ చూపలేదు”
2. నీదు ప్రేమ బంధము విడిచి - నిన్ను మరచి తిరిగితిని”2″
లోక మాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరితిని
ఏ విలువ లేని నాకు బహు ఘనతవైతివి “2”
నిజ మమతవైతివి…
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
” అమ్మ చూపలేదు”
Thanks 🙌🏼
Super
Dhevuniki Mahimaa
Super Bro 😊
Dhevuniki Mahimaa 👏
Dhevuniki Mahimaa 👏👏
👏👏👏👏👏👏👏👏👏👏👏👏
నా యేసయ్య ప్రేమ గొప్పది
Yes... glory to god 👏
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Amen 🙌🏼
God Bless You 🙌🏼
ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Glory To God 👏
Super Excellent Song 🙌🏼
Glory To God 👏
Glory To God 👏
God Bless You 🙌🏼🙌🏼
Dhevuniki Mahimaa 👏
Praise the lord brother
Praise The Lord 🙏 Brother
God Bless You 🙌🏼
Glory To God 👏
Fantastic 🎉🎉🎉
Glory To God 👏
God bless you amma 🙏
Amen 🙌🏼...God Bless You 🙌🏼
Amen Jesus glory 🙌🙌🙌
Glory To God 👏🙏
God bless you
Amen 🙌🏼
Super song.......❤😊 Ee song 20 times vinna eppatiki and manasu thurukithi gaa vundhii
Mind blowing.....💥🌸
God Bless You 🙌🏼
Glory To God 🙌🏼......
Dhevuniki Mahimaa 👏
Praise the lord brother 🙏🏻
Praise The Lord 🙏 Akka
Super song bro ee song nennu minimum 30 times chusanu
God Bless You 🙌🏼
🙏🙏🙏🙏🙏🙏🙏
God Bless You 🙌🏼
Amen I love you so much jesus is my super hero jesus is my heart jesus is my blood super song super 🥰🥰🥰🥰😇😇👌👌✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🙏🛐🛐🛐🛐🛐🛐🛐🥰🥰🥰🥰🙌🙌🙌🙌🙌🙌💘💘💘💘❤❤❤❤💖💖💖💖💝💝💝💝❤️❤️❤️❤️
Amen 🙌🏼