అమ్మ చూపలేదు ll AMMA CHUPALEDHU EE PREMA ll( YESE ADHIPATHI ) vol 15 ll THANDRI SANNIDHI MINISTRIES

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 327

  • @sirishabethapudi7295
    @sirishabethapudi7295 11 หลายเดือนก่อน +350

    అమ్మ చూపలేదు నీ ప్రేమ నాన్న చూపలేడు నీ ప్రేమ "2"
    బంధుమిత్రులు ప్రాణహితులు "2"
    ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ"2"
    " అమ్మ చూపలేదు"
    1. చేయరాని కార్యములెన్నో చేసి బాధ పరచినను "2"
    చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు
    ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి "2"
    విడనాడనైతివి...
    యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
    " అమ్మ చూపలేదు"
    2. నీదు ప్రేమ బంధము విడిచి - నిన్ను మరచి తిరిగితిని"2"
    లోక మాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరితిని
    ఏ విలువ లేని నాకు బహు ఘనతవైతివి "2"
    నిజ మమతవైతివి...
    యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
    " అమ్మ చూపలేదు"

    • @vijayarani2376
      @vijayarani2376 11 หลายเดือนก่อน +19

      Super

    • @swathiManda-pz2pd
      @swathiManda-pz2pd 11 หลายเดือนก่อน +14

      Nice song anna anekamandi vinnali thandri divinchu Jesus 🙏🙏🙏

    • @jyothiakhil7668
      @jyothiakhil7668 11 หลายเดือนก่อน +8

      🎉🎉😊

    • @Bandarupremkumar
      @Bandarupremkumar 11 หลายเดือนก่อน +10

    • @RajuDugyala
      @RajuDugyala 11 หลายเดือนก่อน +8

      Super

  • @bro.satish2448
    @bro.satish2448 11 หลายเดือนก่อน +10

    Praise the lord brother garu 🙏 Watching from Vijayawada

  • @nerellamurali609
    @nerellamurali609 10 หลายเดือนก่อน +8

    Devunike mahima kalugunu gaka amen

  • @Chinna-j4p1p
    @Chinna-j4p1p 10 หลายเดือนก่อน +12

    Praise the lord anna e లోకం లో ఎవరు చూపలేరు దేవుని ప్రేమ దేవుడు తప్ప 🙏🙌🙌🙌

  • @BujjisujiAniloveDorling
    @BujjisujiAniloveDorling 10 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏 brother chala bavuntunnai me songs

  • @OngoleChinababu
    @OngoleChinababu 11 หลายเดือนก่อน +8

    Nigamga ammakanna nannakanna davunipramagoppadi🙏🙏🙏👏👏

  • @vimalaparchuri
    @vimalaparchuri 11 หลายเดือนก่อน +9

    Super ❤

  • @ashaanguri5795
    @ashaanguri5795 11 หลายเดือนก่อน +8

    Super song singing aslo devuniki Mahima kaluugunuu gaka God bless you 🙏🏾

  • @Vidyasagarratna
    @Vidyasagarratna 10 หลายเดือนก่อน +7

    దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏

  • @Angelkaruna90143
    @Angelkaruna90143 11 หลายเดือนก่อน +9

    Praise the lord hemanth raj garu 🙏🙏..,
    Chala chakkaga❤ padaru....amemn....
    Amenn

  • @isukapatiarunasri9339
    @isukapatiarunasri9339 10 หลายเดือนก่อน +4

    Praise the Lord 🙏🙏🙏 brother చాలా బాగా పాడావు చిన్న god bless you 🙏🙏🙏

  • @harikaraju8047
    @harikaraju8047 11 หลายเดือนก่อน +14

    హేమంత్ బ్రదర్ వందనాలు 🙏🏻🙏🏻
    అవును తండ్రి నీ ప్రేమ ఇలలో ఎవ్వరు చూపలేరు....నా గొప్ప తండ్రి నీకే స్తోత్రం నాయనా...🙌🏻🙏🏻🙌🏻
    ఇలాంటి ఆత్మీయ గీతాలను మరెన్నో పాడాలని....మిమ్మును ప్రభు బహుగా దీవించును గాక ఆమెన్ 🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @swathiManda-pz2pd
    @swathiManda-pz2pd 11 หลายเดือนก่อน +8

    Devuni ki mahima kalugunu gaka amen amen amen 🙏🙏🙏🙏

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju 10 หลายเดือนก่อน +6

    నా దేవా నా తండ్రి నా ప్రభువా
    స్తోత్రములు దేవా వేలాది వందనములు తండ్రి..
    Amen tandri 🙏🙌

  • @jeevanasadi53
    @jeevanasadi53 11 หลายเดือนก่อน +8

    Glory to be god 🙏🏻🙏🏻❤❤ super song

  • @shankerg2080
    @shankerg2080 10 หลายเดือนก่อน +5

    Chaala chakkaga gaanam chesina thammudiki vandanlu 🙏🙏🙏🙏🙏🙏 God bless you thammudu🙌🙌🙌🙌🙌👌👌👌👌👌👌👌👌🖐️🖐️🖐️🖐️🖐️🖐️👍👍👍👍👍👍

  • @joysri7196
    @joysri7196 10 หลายเดือนก่อน +4

    Yesanna gari songs taruvatha shalem Raj gari songs super devunike mahima kalugunugaka amen

  • @anuchowdary3272
    @anuchowdary3272 11 หลายเดือนก่อน +8

    Excellent song ,🙏🤝

  • @smseditingchannel5667
    @smseditingchannel5667 11 หลายเดือนก่อน +9

    Super song brother 🙏🙏🙏
    Amen🙏🙏🙏

  • @jyothikumarikakumanu1720
    @jyothikumarikakumanu1720 10 หลายเดือนก่อน +8

    God bless you my dear child of God 🙏❤️ excellent song, so much meaningful.

  • @uumessh4530
    @uumessh4530 10 หลายเดือนก่อน +8

    All Glory to King Jesus ❤❤❤❤❤Amen 🙏🙏🙏🙏🙏

  • @dasarikarunagowthamkumar257
    @dasarikarunagowthamkumar257 11 หลายเดือนก่อน +72

    హృదయపూర్వక మైన వందనాలు హేమంత్ రాజ్ బ్రదర్ ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో దేవుడు మీ ద్వారా మాకు అందించాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను 👏👏👏🙏🙏🙏👌👌👌🙌🙌🙌

    • @MikiLmikiL-co2fj
      @MikiLmikiL-co2fj 9 หลายเดือนก่อน +1

      MikiL 🙏🙏🕊️🕊️🌹🌹

    • @swethakommu2970
      @swethakommu2970 7 หลายเดือนก่อน

      Verybuetiful

  • @KodaliRajeshmariyamafamily
    @KodaliRajeshmariyamafamily 11 หลายเดือนก่อน +8

    Amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @massramana1177
    @massramana1177 11 หลายเดือนก่อน +7

    Super song annaya😢😢😢😢

  • @harikach650
    @harikach650 11 หลายเดือนก่อน +6

    మీ వాయిస్ మెచ్యుర్డ్ గా ఉంది.బాగా పాడారు

  • @chaitramurari628
    @chaitramurari628 11 หลายเดือนก่อน +6

    God bless you Nana ⛪🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌹🙏💫✨🔥🌄🌄🌄🌄🌄🌄🌄

  • @Alla_Evangel
    @Alla_Evangel 10 หลายเดือนก่อน +4

    Praise the lord hemanth raj anna 🙏🙏

  • @BLathamma-eq6mw
    @BLathamma-eq6mw 11 หลายเดือนก่อน +8

    Hallelujah

  • @AswiniThamilisetti
    @AswiniThamilisetti 7 หลายเดือนก่อน +4

    🙏🙏🙏nanna eka aneka patalu padalani korukutu God bless you nanna

  • @lakshmip6114
    @lakshmip6114 10 หลายเดือนก่อน +5

    దేవుని కే మహిమ కలుగును గాక అమేన్ బ్రదర్ వందనములు

  • @suvarthajanumala3293
    @suvarthajanumala3293 11 หลายเดือนก่อน +6

    Super singing Nana Hemanth Raj. God bless you Nana. Convey my regards to daddy. 🙌🙌🙌🙏🙏👍

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 11 หลายเดือนก่อน +7

    God bless you nana ❤🎤👌👌😭😭😭🙏🙏🙏🙏🤝

  • @Drakshavalli777
    @Drakshavalli777 11 หลายเดือนก่อน +5

    AMEN AMEN 🙏🏻🙏🏻 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙌🏻 👏🏻👏🏻👏🏻

  • @sekharpalaparthi8554
    @sekharpalaparthi8554 10 หลายเดือนก่อน +5

    Praise the Lord nanna malli malli vinalanipistundhi yentha athmiyamuga paadavu nanna

  • @kumarkumiviju7637
    @kumarkumiviju7637 9 หลายเดือนก่อน +2

    Thank you sooo much for this song brother god bless you

  • @gandakumaraganta7522
    @gandakumaraganta7522 11 หลายเดือนก่อน +8

    amen🙏🙏🙏🤲🤲🤲🤲💐💐💐💐💐💐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 หลายเดือนก่อน +5

    యెహోవానాదేవ నీకేవదనములు నిన్నేసెవిచ్చుచు యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదెవ యేసయ్య నీకే వదనములు మహిమా

  • @OngoleChinababu
    @OngoleChinababu 11 หลายเดือนก่อน +6

    Nice song❤

  • @d.rohiniraj.d.rohiniraj.6962
    @d.rohiniraj.d.rohiniraj.6962 11 หลายเดือนก่อน +5

    Praise the lord anna 🙏 God bless you 🙌

  • @rasaputrasomarajurasaputra5284
    @rasaputrasomarajurasaputra5284 11 หลายเดือนก่อน +5

    Supper tammudu amen deuvdu memmulanu deevinchunukaka amen

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 หลายเดือนก่อน +3

    భగవంతుడు మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యెహోవానాదేవ నీకేవదనములు నిన్నేసేవిచ్చుచు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రభవములు 🌋🌋🙏🏼🙏🏼🏼🐛🐛

  • @JOSEPHMANOHARPALIKA
    @JOSEPHMANOHARPALIKA 10 หลายเดือนก่อน +46

    పల్లవి
    అమ్మ చూపలేదు నీ ప్రేమ
    నాన్న చూపలేడు నీ ప్రేమ
    బంధుమిత్రులు ప్రాణహితులు
    ఎవరూ చూపలేరు నీ ప్రేమ
    చ.1 చేయరాని కార్యములెన్నోచేసి
    బాధపరిచినను
    చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు
    ఏ మంచి లేని నన్ను ఎడబాయవైతివి విడనాడవైతివి
    యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
    చ.2. నీది ప్రేమ బంధం విడచి నిన్ను మరచి తిరిగితిని
    లోకమాయ మమతల నెరిగి అలసి నిన్ను చేరితిని
    ఏ విలువ లేని నాకు బహు ఘనత వైతివి
    నిజమమతవైతివి
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసయ్య

    • @kollashekar2527
      @kollashekar2527 9 หลายเดือนก่อน +1

      Tq brother😊😊

    • @KolusuBhaskar-ko3li
      @KolusuBhaskar-ko3li 8 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤

    • @KanyaNama
      @KanyaNama 7 หลายเดือนก่อน

      ❤❤❤

    • @BharathiSister
      @BharathiSister 3 หลายเดือนก่อน

      ❤❤ super song amen

  • @chinthalasrisrisri3500
    @chinthalasrisrisri3500 11 หลายเดือนก่อน +6

    añna naku kumarudu putela preyar cheyandi

  • @swarnalatha007
    @swarnalatha007 10 หลายเดือนก่อน +10

    బ్రదర్ సాంగ్ చాలా ఆధారనగా ఉన్నది.. షాలోమ్ అన్న ల మీరుకూడా చాలా బాగా పడుతున్నారు హృదయ పూర్వక వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @visranthi.t4897
    @visranthi.t4897 10 หลายเดือนก่อน +5

    దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్👏👏👏 హృదయపూర్వకమైన వందనాలు హేమంత్ రాజ్ బ్రదర్ 🙏🙏🙏🎉🎉🎉🙌🙌🙌🛐🛐🛐

  • @sarojinid4790
    @sarojinid4790 10 หลายเดือนก่อน +4

    Deevuniki mahima kalugunu gaakha 🙏🙏👏👏🛐
    Hemanth Raj Brother song chaala baagundhi God bless you 🙏🙌🙌👌💐

  • @subhashmanju755
    @subhashmanju755 10 หลายเดือนก่อน +4

    వందనాలు అయ్య గారు అన్న గారు 🙏🙏🙏

  • @jacobsam8175
    @jacobsam8175 11 หลายเดือนก่อน +5

    Praise the lord brother nice song God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geetha1458
    @geetha1458 11 หลายเดือนก่อน +5

    Praise the Lord brother🙏🙏🙏 💐💐💐
    God bless you brother🙏

  • @purnabandrapalli2973
    @purnabandrapalli2973 11 หลายเดือนก่อน +4

    Praise the Lord brother🙏🙏🙏🙏

  • @shaikhkarimullashaikh6952
    @shaikhkarimullashaikh6952 11 หลายเดือนก่อน +5

    Sk salma praise the lod🙏🙏🙏

  • @marysugnanakumaritenali7203
    @marysugnanakumaritenali7203 11 หลายเดือนก่อน +5

    Praise the lord Anna 🙏🙏 nice song God bless you

  • @LazarDasari-ou6yh
    @LazarDasari-ou6yh 10 หลายเดือนก่อน +2

    Praise the Lord hemanth raj annaya God bless you

  • @hyderabadproperties9434
    @hyderabadproperties9434 11 หลายเดือนก่อน +5

    Praise the lord annayya

  • @EsuKodamanchili-jq6cb
    @EsuKodamanchili-jq6cb 10 หลายเดือนก่อน +3

    God bless you daddy devudu ninu dhivimchunu gaaka amen amen amen 🎤👌💓💓💓💐💐

  • @bswathi9877
    @bswathi9877 11 หลายเดือนก่อน +4

    Super 👏👏👏 annaya.god bless you

  • @DAbhishekDabhishek-en9yk
    @DAbhishekDabhishek-en9yk 10 หลายเดือนก่อน +2

    Chala meaning tho padaru song chala chakaga padaru brother

  • @Ankithagandham
    @Ankithagandham 3 วันที่ผ่านมา

    అమ్మ చూపలేదు నీ ప్రేమ
    నాన్న చూపలేడు నీ ప్రేమ (2)
    బంధు మిత్రులు ప్రాణ హితులు (2)
    ఎవ్వరూ చూపలేరు నీ ప్రేమ (2) " అమ్మ "
    చేయరాని కార్యాలెన్నో - చేసి బాధ పరచినను (2)
    చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు
    ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి (2)
    విడనాడనైతివి ..
    యేసయ్యా .. యేసయ్యా ..
    యేసయ్యా .. యేసయ్యా .. " అమ్మ "
    నీదు ప్రేమ బంధము విడచి - నిన్ను మరచి తిరిగితిని (2)
    లోక మాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరితిని
    ఏ విలువ లేని నాకు బహు ఘనుడవైతివి (2)
    నిజ మమతవైతివి ..
    యేసయ్యా .. యేసయ్యా ..
    యేసయ్యా .. యేసయ్యా .. " అమ్మ "

  • @MalleshTokala-bf2ee
    @MalleshTokala-bf2ee 10 หลายเดือนก่อน +3

    Price the Lord 🙏 brhdars God bless you ❤🎉

  • @Dubaki123
    @Dubaki123 11 หลายเดือนก่อน +4

    Praise the Lord Anna

  • @saroanandam314
    @saroanandam314 8 หลายเดือนก่อน +1

    Very beautiful with spiritual meaning with a melodious voice just like dady's voice. May GOD BLESS YOU all to spread HIS good news to the world .

  • @jagadeesh795
    @jagadeesh795 11 หลายเดือนก่อน +5

    Thammudu meerut chala baga paduthunaru .GOD bless you brother

    • @sreedevimekala.7677
      @sreedevimekala.7677 2 หลายเดือนก่อน

      🙏praise the lord thammudu
      Real life lo yesayye thalli nanna
      Chakkani song padinanduku many manyThanks thammudu🙏🙏🙏🙏🙏

  • @mandepudirajakumari7030
    @mandepudirajakumari7030 11 หลายเดือนก่อน +4

    Praise the Lord anna🙏🙏 beautiful song

  • @kavithagiridhar8182
    @kavithagiridhar8182 11 หลายเดือนก่อน +4

    Anna gaathramu vale nee gaathramunu devudu dheevinchunugaaka

  • @sbalu8886
    @sbalu8886 10 หลายเดือนก่อน +3

    దేవునికి మహిమ కలుగును గాక .హేమంత్ రాజ్ బ్రదర్ నీ దేవుడు ఇంకా అద్భుతంగా వాడుకొనును గాక .

  • @vigibodu3716
    @vigibodu3716 10 หลายเดือนก่อน +21

    అమ్మ, నాన్న,అక్క, తమ్ముడు అన్నయ్య అందరి ప్రేమ కన్నా మిన్న ఐనా ప్రేమ తండ్రి దేవుని ప్రేమ 🙏🙏👏👏👏😍🥰

  • @anilmarcus1481
    @anilmarcus1481 11 หลายเดือนก่อน +5

    I love you dady🙇‍♂️✝️🙏😭😭

  • @KumareKumare-j2v
    @KumareKumare-j2v 11 หลายเดือนก่อน +4

    Chela baga Gandhu brother

  • @ramakrishnatanneeru8433
    @ramakrishnatanneeru8433 10 หลายเดือนก่อน +2

    Nigamgaammakannanannakannadavunipragoppadi🙏🙏🙏🙏🙏👏👏👏👌👌👌

  • @katruvasu8080
    @katruvasu8080 10 หลายเดือนก่อน +13

    yes brother యవరు చూపలేరు యేసయ్యా ప్రమాను చాలా చాలా thankyou brother glory to god amen🙌🙌🙌🙌🙌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐💐

  • @venkydulapalli
    @venkydulapalli 11 หลายเดือนก่อน +5

    🙏🙏🙏👏👏👌👌👍👍💐💐

  • @davidchappidi9077
    @davidchappidi9077 7 หลายเดือนก่อน +1

    చాల బాగుంది అన్న

  • @satyanarayanareddy9152
    @satyanarayanareddy9152 11 หลายเดือนก่อน +5

    🙏

  • @mallepoguchinnaanumanna9392
    @mallepoguchinnaanumanna9392 10 หลายเดือนก่อน +2

    Exllent ga padav Tammudu god bless you

  • @Seek_Wisdom24-7
    @Seek_Wisdom24-7 11 หลายเดือนก่อน +6

    Praise the lord brother
    I thank lord for the wonderful song that has given to us.
    Good singing brother, may god grant you more grace to sing even more songs in the future.
    We all are waiting for the songs that are yet to come in future.
    Thank you

  • @VIJJIBUJJI27
    @VIJJIBUJJI27 11 หลายเดือนก่อน +4

    PRISE THE LORD ANNAYA

  • @SantiKumari-u6v
    @SantiKumari-u6v 10 หลายเดือนก่อน +2

    Praisethelord,, brother vandanalu⛪️⛪️⛪️💐💐💐

  • @MerliDuckmalla
    @MerliDuckmalla 9 หลายเดือนก่อน +2

    Praise the Lord brother 🙏 na name merlina yes avunu yessayya nenu mumdad brothers husband ni kolipoyanu ontarinayanu naku 2kids nenu epudu ni prema naku kavali yessayya

  • @KakumanuLakshmi-yy9dd
    @KakumanuLakshmi-yy9dd 11 หลายเดือนก่อน +6

    🎉❤

  • @PSuresh-d7m
    @PSuresh-d7m 8 หลายเดือนก่อน +2

    Chala bagundi brother' e song

  • @lakshmianupoju3276
    @lakshmianupoju3276 4 หลายเดือนก่อน +1

    Praise the lord brother amma chupalanidhi prema nanna chupaladhu ne prema na devudu goppa devudu 🙏🙇🙇😇

  • @AnilMoparthi-yn4nh
    @AnilMoparthi-yn4nh 10 หลายเดือนก่อน +2

    Price the lord wonderful singing

  • @ShobhaSriramoji
    @ShobhaSriramoji 11 หลายเดือนก่อน +3

    Amen amen hallelujha hallelujha praise the lord annaya prayar my son's suneel Kumar and deelip kumar

  • @BennyLois
    @BennyLois 10 หลายเดือนก่อน +3

    Wonderful song God bless you abundantly brother 🙏

  • @HonkiReddy
    @HonkiReddy 11 หลายเดือนก่อน +4

    🙏🙏🙏🙏🙏🙏

  • @anjigajala227
    @anjigajala227 11 หลายเดือนก่อน +12

    దేవునికే మహిమ కలుగును గాక సర్వోన్నతుని మహా కృపలో తండ్రికి తగ్గ బిడ్డగా గానం చేయుటలో ఆత్మీయ తండ్రికి తోడుగా అనుగ్రహించ పడ్డ సహోదరునికి వందనాలు దేవుని కృప అందరు బాగుండాలి పిల్లాపాపలతో చల్లగా ఉండాలి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SwarupaSw-mu1ig
    @SwarupaSw-mu1ig 7 หลายเดือนก่อน +2

    Amen amen amen ❤❤❤

  • @RajuDugyala
    @RajuDugyala 11 หลายเดือนก่อน +4

    Super

  • @madhuramainaruchulu159
    @madhuramainaruchulu159 11 หลายเดือนก่อน +5

    Praise the lord 🙏

  • @ananthapadma8108
    @ananthapadma8108 11 หลายเดือนก่อน +4

    Glory to God 🙏🙏

  • @eerapogukeerthi6292
    @eerapogukeerthi6292 11 หลายเดือนก่อน +5

    Praise the Lord🎉🎉

  • @Sanjanamydaughter
    @Sanjanamydaughter 11 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏వందనాలు మా ప్రియామెనా తమ్ముడు గార్కి దేవుని దీవెనలు మీకు తోడేయుడును గాక ఆమెన్ ఆమెన్ ఇక ఎన్నో మర్రిన్నో పాటలు పాడి ఘనదేవున్ని మహిమపరచాలాన్ని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏🙏🙏🙏

  • @GideonD-n6u
    @GideonD-n6u 9 หลายเดือนก่อน +1

    Excellent Song

  • @vignankumar5534
    @vignankumar5534 11 หลายเดือนก่อน +4

    ❤❤❤

  • @sumalathasumalatha-zy7qy
    @sumalathasumalatha-zy7qy 11 หลายเดือนก่อน +5

    ❤️🙏🙏🙏🙏🥁🥁🎤🎤🎹🎹🎻👏👏👏👏

  • @jessyranjitha8971
    @jessyranjitha8971 11 หลายเดือนก่อน +4

    Hallelujah🙌🏻🙌🏻Glory to our almighty lord Jesus 🙌🏻🙌🏻🙌🏻

  • @sunithastalin4465
    @sunithastalin4465 11 หลายเดือนก่อน +5

    దేవునికే మహిమ కాలుగునుగాక 🙏🙏🙏God bless you brother

  • @lakshmianupoju3276
    @lakshmianupoju3276 4 หลายเดือนก่อน +1

    Avaru chupani prema nv chupavu yessya 🙇

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 หลายเดือนก่อน +2

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్థుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసయ్య నాదవ యేసయ్య శేలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరిశుద్ధుడు చేయండీ దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు

  • @elizabethnarmala130
    @elizabethnarmala130 11 หลายเดือนก่อน +4

    Glory to God hallelujah 🙏🙏🙏