అమ్మ చూపలేదు నీ ప్రేమ నాన్న చూపలేదు నీ ప్రేమ “2” బంధుమిత్రులు ప్రాణహితులు “2” ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ”2″ ” అమ్మ చూపలేదు” 1. చేయరాని కార్యములెన్నో చేసి బాధ పరచినను “2” చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి “2” విడనాడనైతివి… యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య ” అమ్మ చూపలేదు” 2. నీదు ప్రేమ బంధము విడిచి - నిన్ను మరచి తిరిగితిని”2″ లోక మాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరితిని ఏ విలువ లేని నాకు బహు ఘనతవైతివి “2” నిజ మమతవైతివి… యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య ” అమ్మ చూపలేదు”
అమ్మ చూపలేదు నీ ప్రేమ-నాన్న చూపలేడు నీ ప్రేమ"2" బంధు మిత్రులు ప్రాణహితులు "2" ఎవ్వరూ చూపలేరు నీ ప్రేమ "2" "అమ్మ" చేయరాని కార్యములెన్నో చేసి బాధ పరిచినను-చెడిన పత్రనైనను చెరదీశావు నీవు "2" ఏ మంచి లేని నన్ను - ఎడ బాయవైతివి "2"విడనాడవైతివి యేసయ్య యేసయ్య యేసయ్య -2 "అమ్మ" నీదు ప్రేమ బంధం విడచి - నిన్ను మరచి తిరిగితిని"2" లోకమాయ మమతలు ఎరిగి అలసి నిన్ను చేరితిని "2" ఏ విలువ లేని నాకు బహు ఘనతవైతివి"2" నిజ మమత వైతివి యేసయ్య యేసయ్య యేసయ్య "2" "అమ్మ"
అవును సిస్టర్ ఈ లోకములో ఉన్న ప్రేమ కొంత కాలమే వ్యర్థం.దేవుడు ప్రేమ గొప్పది🤍🤍❤️❤️వందనాలు సిస్టర్ 🙏🙏👏👏👏👏👌👌👌🎉🎉🎉🙌🙌🙌మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక మైన పుట్టినరోజు శుభాకాంక్షలు🙏🙏👏👏🎂🍰🍫🙌🙌🛐🛐
నజరేయుడైనా యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ Wish you mane more happy returns of the day Annaya🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂 మిమల్ని ఇంకా దేవుడు ఎన్నో ఆత్మల రక్షణ కోసం వాడుకోబోతున్నారు అన్నయ్య
Glory to God 🙌🙌 Ee song chala chala meaningful..... tandri ilanti songs inka inka shalem annaya dwara maku vinipinchandi 😭😭........ Once again I wish you many more happy returns of the day Man of the God "Shalem Raju" Annaya 💐💐💐💐💐💐.
అమ్మ చూపలేదు నీ ప్రేమ - నాన్న చూపలేడు నీ ప్రేమ "2" బంధుమిత్రులు ప్రాణహితులు "2" ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ"2" "అమ్మ చూపలేదు" 1. చేయరాని కార్యములెన్నో చేసి బాధ పరచినను "2" చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి "2" విడనాడనైతివి... యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య "అమ్మ చూపలేదు" 2. నీదు ప్రేమ బంధము విడిచి నిన్ను మరచి తిరిగితిని"2" లోక మాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరితిని ఏ విలువ లేని నాకు బహు ఘనతవైతివి "2" నిజ మమతవైతివి... యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య "అమ్మ చూపలేదు"
Pls prayer for my brother operation jarigindhi leg set avvali Ani thondaralu lechi nadavali Ani prayer cheyande ayya garuh 🥹✝️ Satan kalaluu ostunayii anta avi Ani yesu namaa lo povunu gaka manchi sapuruna Arogyam Daya cheyvumani Deva prayer cheyande ayya garuh 🥹✝️
అయ్య గారు నా భర్త వ్యభిచారం, తాగుడు,పేకాట విడిచిపెట్టేసేలా మా డాడీ వ్యభిచారం, ,తాగుడు,కోడిపందాలు వదిలేసేలా నా భర్తనుపట్టిన సాతాను విడిచిపోయేలా ప్రధాన చెయ్యండి అయ్యగారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭
What an amazing song sister Hearts melting lyrics 😭😭😭 Song vintunte aentho adharana kaligindhi❤❤ Tears are rolling down 😭😭😭 Yesaya premanu evaru ievvaleru eee lokam lo🙌🙌goppa prema yesaya prema😢😢😭😭😭 Dheva nike mahima kalgunugaka amen
Praise the lord Anna garu sister God bless you thank you యేసయ్యా I love you Jesus Amen Amen Amen ❤️❤️❤️✝️✝️✝️✝️✝️😢😢😢😢😢😢😢😢🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊💐💐💐💐💐💐💐💐💐💐💐💯
ప్రైస్ లార్డ్ అన్నయ్య మా బాబు గురించి ప్రార్థన చేయండి చర్చికి రావటానికి కూడా ఇష్టపడటం లేదు యవనస్తులు దేవునిలో వెతుకు లాగిన ప్రార్థించండి బాబు పాప యవనస్తులు అన్నయ్య ఒకసారి బిడ్డలు అందరిని జ్ఞాపకం చేసుకోండి
Praise the lord Brother....ఈ పాట Brother పాడారు బాగుంది భక్తి ఉంది... ఇలా ఈ విధమైన డ్రెస్సింగ్ తో దాన్ని పాడించడం చాలా బాధగా ఉంది...ఆత్మీయులు కరువయ్యారా మన సన్నిధిలో...సినిమా వాళ్లు కుడా ఇలాగే కదా ఆకర్షిస్తారు....చూసే మన ఆలోచన సరిగా ఉండాలి అని అనుకుంటే, అలా అయితే సినిమాలు కుడా చూడొచ్చు ఎమో కదా... తప్పుగా అనిపిస్తే క్షమించండి సన్నిధిలో మా డ్రెస్సింగ్ గురించి మేము తెలుసుకున్నందున దీన్ని ప్రొత్సహించలేక చాలా దుఖం కలిగింది
Ram nagar park back side, Mahila pranganam, Indira nagar colony lo Sunday evening Thandri Sannidhi aaradhana jaruguthundhi... Ps. Kiran anna garu vastharu
Kasta bible chadivi rayandi songs burra undi kada ani notiki vochindi paadeyakandi. Lots of reference promises unnai bible lo . Mundu bible chadivite automatically vochai Bible reference as songs lyrics
అమ్మ చూపలేదు నీ ప్రేమ నాన్న చూపలేదు నీ ప్రేమ “2”
బంధుమిత్రులు ప్రాణహితులు “2”
ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ”2″
” అమ్మ చూపలేదు”
1. చేయరాని కార్యములెన్నో చేసి బాధ పరచినను “2”
చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు
ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి “2”
విడనాడనైతివి…
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
” అమ్మ చూపలేదు”
2. నీదు ప్రేమ బంధము విడిచి - నిన్ను మరచి తిరిగితిని”2″
లోక మాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరితిని
ఏ విలువ లేని నాకు బహు ఘనతవైతివి “2”
నిజ మమతవైతివి…
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
” అమ్మ చూపలేదు”
Ghar per hu abhi
❤❤❤
Yes lord eee lokam lo evaru ni premanu maku chupaleru dheva😢😢😢😢
Ninnu marachi ni prema bandanni vidachi thiriganu dheva😭😭😭😭😭
Wonderful vocals
🙏🙏💞💞
0:11
అమ్మ చూపలేదు నీ ప్రేమ-నాన్న చూపలేడు నీ ప్రేమ"2"
బంధు మిత్రులు ప్రాణహితులు "2"
ఎవ్వరూ చూపలేరు నీ ప్రేమ "2"
"అమ్మ"
చేయరాని కార్యములెన్నో చేసి బాధ పరిచినను-చెడిన పత్రనైనను చెరదీశావు నీవు "2"
ఏ మంచి లేని నన్ను - ఎడ బాయవైతివి "2"విడనాడవైతివి
యేసయ్య యేసయ్య యేసయ్య -2
"అమ్మ"
నీదు ప్రేమ బంధం విడచి - నిన్ను మరచి తిరిగితిని"2"
లోకమాయ మమతలు ఎరిగి అలసి నిన్ను చేరితిని "2"
ఏ విలువ లేని నాకు బహు ఘనతవైతివి"2"
నిజ మమత వైతివి
యేసయ్య యేసయ్య యేసయ్య "2"
"అమ్మ"
హల్లెలూయ... దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక... PRAISE THE LORD ANNA 🙏
Bagundi 👌 voice God bless you ra Inka patalu padali devuni ki mahima kalugunu gaka amen
ఆత్మీయ తండ్రి గారికి ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు
హృదయపూర్వక మైన వందనాలు సిస్టర్ 👏👏👏🙏🙏🙏🙌🙌🙌🙌👌👌👌
నిజమే తండ్రి ఎవ్వరూ చూపలేని ప్రేమ అనురాగం నీ దగ్గర మాత్రమే దొరుకుతుంది..
❤❤❤chinni tali superb nana devdu seva lo bahubalamuga ninnu vadukondhugaka amen ❤❤❤
హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్
అవును సిస్టర్ ఈ లోకములో ఉన్న ప్రేమ కొంత కాలమే వ్యర్థం.దేవుడు ప్రేమ గొప్పది🤍🤍❤️❤️వందనాలు సిస్టర్ 🙏🙏👏👏👏👏👌👌👌🎉🎉🎉🙌🙌🙌మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక మైన పుట్టినరోజు శుభాకాంక్షలు🙏🙏👏👏🎂🍰🍫🙌🙌🛐🛐
Voice as like baby akshaya god bless you amma excellent voice keep singing devotional Melodies
Praise the lord Shalem Annayya 🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏
God bless you ma.super singing naana.all the best.
నజరేయుడైనా యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
Wish you mane more happy returns of the day Annaya🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂
మిమల్ని ఇంకా దేవుడు ఎన్నో ఆత్మల రక్షణ కోసం వాడుకోబోతున్నారు అన్నయ్య
Praise the Lord pastor garu
Praise the Lord brother devuniki Mahima kalugunu gaaka gundelanu hattukune song yesayya neke veladhi vandanalu yesayya 🙏🙏🙏🙏🙏🙏
Lyrics ❤️
Heart touching Song 🎼
God Bless you Thalli 😍🙌🏻
Glory to God 🙌🙌
Ee song chala chala meaningful..... tandri ilanti songs inka inka shalem annaya dwara maku vinipinchandi 😭😭........
Once again I wish you many more happy returns of the day Man of the God "Shalem Raju" Annaya 💐💐💐💐💐💐.
Praise the lord to all 🙏
Amen 🎉🎉 hallelujah yesaiha🙏🙏🙏
Hallelujah amen 🙏🙏
Tnq lord ❤god bless you Annayya garu happy birthday to you Annayya garu ❤
Praise the lord annayya Amen Amen Amen many more HAPPY returns of the day annayya God bless you annayya
Praise the lord brother wish you many more happy returns of the day.God bless you my dear daughter nice singing
Devuniki mahima...,❤ Amen
Wow the best song in this year ❤ glory to God to all my dear believes 💫✨
Excellent song sung by chy Alekhya. Keep it up. All d best. God bless you ❤
Praise the lord
Praise the lord Anna 🙏🙏🙏🙏
అమ్మ చూపలేదు నీ ప్రేమ - నాన్న చూపలేడు నీ ప్రేమ "2"
బంధుమిత్రులు ప్రాణహితులు "2"
ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ"2"
"అమ్మ చూపలేదు"
1. చేయరాని కార్యములెన్నో చేసి బాధ పరచినను "2"
చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు
ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి "2" విడనాడనైతివి...
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
"అమ్మ చూపలేదు"
2. నీదు ప్రేమ బంధము విడిచి నిన్ను మరచి తిరిగితిని"2"
లోక మాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరితిని ఏ విలువ లేని నాకు బహు ఘనతవైతివి "2"
నిజ మమతవైతివి...
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
"అమ్మ చూపలేదు"
Yesayya tesesi ramayya krishnayaa venkayya pettukunta gudilo kuda paadochu
@@elishakothapalli7495 Adhi Avadhamma😁🫣😢😅🤣🤪😜🤔😂
Vallu ma drustulo devullu kadhu deyyalu😂🤔😂😂😂😂😂😂😂😂😜😜😜😜🤣😅😢🫣🫣😁😁😁
Praise the lord super anna
Pastor garu 🙏🙏🙏🙏
Happy birthday to you my spiritual father god bless you and your family
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏
Praise God…🙏✝️
Very nice song and wonderful worship song
Praise the lord God bless you ma
Amen amen amen Nanna 🙏🙏🙏
Pls prayer for my brother operation jarigindhi leg set avvali Ani thondaralu lechi nadavali Ani prayer cheyande ayya garuh 🥹✝️ Satan kalaluu ostunayii anta avi Ani yesu namaa lo povunu gaka manchi sapuruna Arogyam Daya cheyvumani Deva prayer cheyande ayya garuh 🥹✝️
దేవునికే మహిమ హల్లెలుయా
May Jesus bless you ma... chala baga paadavu.
అయ్య గారు నా భర్త వ్యభిచారం, తాగుడు,పేకాట విడిచిపెట్టేసేలా మా డాడీ వ్యభిచారం, ,తాగుడు,కోడిపందాలు వదిలేసేలా నా భర్తనుపట్టిన సాతాను విడిచిపోయేలా ప్రధాన చెయ్యండి అయ్యగారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭
SISTER DON'T WORRY JESUS IS ALWAYS GREAT ❤
Glory to God❤️ God bless you dear😍
What an amazing song sister
Hearts melting lyrics 😭😭😭
Song vintunte aentho adharana kaligindhi❤❤
Tears are rolling down
😭😭😭
Yesaya premanu evaru ievvaleru eee lokam lo🙌🙌goppa prema yesaya prema😢😢😭😭😭
Dheva nike mahima kalgunugaka amen
Praise the lord Anna garu sister God bless you thank you యేసయ్యా I love you Jesus Amen Amen Amen ❤️❤️❤️✝️✝️✝️✝️✝️😢😢😢😢😢😢😢😢🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊💐💐💐💐💐💐💐💐💐💐💐💯
Amen 🙏🙏🙏 god bless you amma 🙏❤👌😭😭
Amen🙏🌹🙏🌹🙏🌹🙏
God bless you
Ameen ameen ameen ameen haleluya haleluya haleluya 😭😭😭🙏
PRISE THE LORD ANNAYA
Nice song 💐🥰 devuniki mahima kalugunu gaaka amen
Happy Birthday annaya good song
Hi anna...evala nijamaga shalem anna b'day aha..!!
వందనాలు ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏💐💐
Prasie the lord
Thandri Exams vunai Thandri Manchiga rase gnanani dhayacheyandi Thandri Amen 😢❤❤
Good song. Good singing. May God bless you 🙏
Praise the lord ❤amen
Prise thelord ma ayyagariki hrudayapurvakamyna vandanalu puttina roju subhakanshalu elanti puttinarojulu mari enno chesukovalani manaspurthiga korukuntunanu
Praise the lord annaya 🎉🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord brother 🙏🙏🙏🛐🛐🙋♀️🙋♀️
ఆత్మీయ తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు
Beautifully sung.. God bless you Alekhya!!!
Thalli chaalaa chakkaga paadaavu.enni sarlu vinna enka vinaali anipistundi maa... god bless you ma...
Amen praise the God Anna🙏🙏🙏
Song chala chala బాగుంది..అన్నయ పాడిన సిస్టర్ కి కూడా వందనాలు...దేవునికే మహిమ కలుగు గాక
Amen Amen 🙏🙏
Superb song sister God bless you maa ❤❤❤❤
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ⛪✝️✝️✝️🕯️👨🦽👩👦 🫁🫀🧠😭😭😭😭😭😭 🙇♂️ 6:11
Chala manchi paata Annaya andari songs laga kaka Atmeyulato padiste bagundedemo Ani abhiprayam Annaya
❤❤❤❤
🙏🙏🙏
ప్రైస్ లార్డ్ అన్నయ్య మా బాబు గురించి ప్రార్థన చేయండి చర్చికి రావటానికి కూడా ఇష్టపడటం లేదు యవనస్తులు దేవునిలో వెతుకు లాగిన ప్రార్థించండి బాబు పాప యవనస్తులు అన్నయ్య ఒకసారి బిడ్డలు అందరిని జ్ఞాపకం చేసుకోండి
🙏🙏🙏🙏🙏🙏🙏
Chala baavundi ra Alekhya
Chala set aindi nee voice aa paataku❤️❤️
Chala Baga padavu thalli
Davuniki mahimma. Na thandrii Hullalahai
Praise the lord Brother....ఈ పాట Brother పాడారు బాగుంది భక్తి ఉంది... ఇలా ఈ విధమైన డ్రెస్సింగ్ తో దాన్ని పాడించడం చాలా బాధగా ఉంది...ఆత్మీయులు కరువయ్యారా మన సన్నిధిలో...సినిమా వాళ్లు కుడా ఇలాగే కదా ఆకర్షిస్తారు....చూసే మన ఆలోచన సరిగా ఉండాలి అని అనుకుంటే, అలా అయితే సినిమాలు కుడా చూడొచ్చు ఎమో కదా... తప్పుగా అనిపిస్తే క్షమించండి సన్నిధిలో మా డ్రెస్సింగ్ గురించి మేము తెలుసుకున్నందున దీన్ని ప్రొత్సహించలేక చాలా దుఖం కలిగింది
Happy Birthday Annaya god bless you 🙏
🙏🙏🙏🙏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
God bless you chitti thalli.
Happy birthday to you Anna
సూపర్ ❤❤❤❤
హల్లెలూయా
👍👍👍👍
Super ❤
Thandri sannidhi ministries ma nalgonda lo kuda kavali anaya please
Praise the Lord sister 🙏 thandri sannidhi minister's ki call chesi cheppandi annaya vallu conform gaaa mii kosam prayer chestaru 🙏
Ram nagar park back side, Mahila pranganam, Indira nagar colony lo Sunday evening Thandri Sannidhi aaradhana jaruguthundhi... Ps. Kiran anna garu vastharu
Happy Birthday anaya
Hi sis evala nijamga shalem anna b'day aha...!!
❤AMEN🙏😇😊
Yesayya 🙂
Wish you spiritual happy birthday anna🎉🎉🎉
Annaiah naku praganancy koraku prayar cheyyandi
Wish you happy birthday brother 🙏
🙏🙏✝️🛐🛐👏👏👏👏
✝️🛐😭🙏🙏🙏
Kasta bible chadivi rayandi songs burra undi kada ani notiki vochindi paadeyakandi. Lots of reference promises unnai bible lo . Mundu bible chadivite automatically vochai Bible reference as songs lyrics
బైబిల్ నీదగ్గర ఉందిగా నువు వ్రాయవచ్చుగా ఈ అసూయ మాటలు మాట్లాడకపోతే
ఈ దరిద్రమే మారాలి నువ్వు నీ బుద్దిహీనత
❤🎉❤🎉❤🎉
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yesayya teesesi krishnayya ramayya venkaiah ani pedite chaalu ye gudilo ye bhajanalo paadukochu
Praise the lord🙏🙏🙏🙏🙏🙏🙏