ఎర్రకోట ఏలు బహుజన ERRAKOTA ELU BAHUJANA || LATEST FOLK SONG - 2022 ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • #folksongs #ambedkarsongs #folkdjsongs #lovefailuresongs #bahujanasongs #emotionalsongs #singerprabhasongs
    ERRAKOTA ELU BAHUJANA
    || LATEST FOLK SONG - 2022|| KANUGANTI VENKATESHAM
    KANUGANTI KALAM FOLKS
    SUPRIYA, VIDHYADHARI& JYOTINDRA : PRESENTS
    LYRICS, TUNE & SINGER : KANUGANTI VENKATESHAM
    9848545514, 9110785994
    ko
    MUSIC : PURNACHANDR koA BIARY
    CAMERA & EDITING : PURNA CHANDRA BIARY
    PRODUCER : KANUGANTI DAYAMANI
    POSTER & DIGITAL PUBLISHING : JOSHUA
    #siachendusong
    #folksongs
    #lovefailuresongs
    #djsongs
    #emotionalsongs
    #bahujanasongs
    #trendingsongs
    #prabhasongs
    #hnkmusic
    #dsluckystudio
    #vaishnavistudio
    #venkatazmeeramusic
    మార్పు తెచ్చె మార్గంలొ :-పాట: 8
    రచన-గానం:- కానుగంటి వెంకటేశం
    తేది: 24-10-2021
    పల్లవి:- అతడు
    మార్పు తెచ్చె మార్గములొ
    నడువు బహుజనా...ఆ
    మన భావితరం భవితకొరకు
    కదులు బహుజనా...ఆ
    సంగటితపు శక్తిగ నువు మారు బహుజనా...ఆ
    మన దేశ గొప్ప చరిత నీవె
    వ్రాయి బహుజనా...ఆ
    నీ కొరకే ఉంది నీలి జెండ
    బహుజనా : 2
    నీకెదురు లేదు ఎర్రకోట ఏలు బహుజనా...ఆ...ఆ...
    మార్పు తెచ్చె #
    చరణం:- 1
    ఆనాటి నుండి నేటి వరకు అనచబడితిమీ...
    తరతరాలు అనిగి మనిగి
    బ్రతక వడితిమీ...
    ఎన్నేళ్ళని ఎన్నాళ్ళని ఎదురుచూస్తవూ.... : 2
    ఎదురులేని శక్తిగ
    నువు ఎప్పుడైతవూ....
    మార్పు తెచ్చె #
    చరణ:- 2
    బహుజనులని గొప్ప పేరు
    మనకు ఉన్నదీ...
    బహుపేరు ఉన్న బ్రతుకు
    మనకు బారమైనదీ...

    అనగారిన బ్రతుకులను
    బ్రద్దలు కొట్టీ... : 2
    అడుగులెయ్యి బహుజనులా
    జెండను బట్టీ...
    మార్పుతెచ్చె #
    చరణం:- 3
    ఏండ్ల కొలది ఎట్టి బ్రతుకు
    ఎతలు జూసిరీ...
    మణువాదమంటు రాసి
    మనల మాయ జేసిరీ...
    మైలబడ్డ బ్రతుకులన్ని
    మర్లవడాలే... : 2
    మరో మార్పు కొరకు మనం
    దండు కట్టాలే...
    మార్పు తెచ్చె #
    చరణం:- 4
    నేత గౌడ గొల్ల కురుమ యాదవన్నలూ...
    సాకలి ముదిరాజు కమ్మరి కుమ్మరన్నలూ...
    వడ్ల కంచరవుసుల
    సిల్పేకమవ్వాలె... : 2
    వంశరాజు గోండు నాయక్
    నడుం కట్టాలే...
    మార్పు తెచ్చె #
    చరణం:- 5
    గంగపుత్ర మంగళి
    మా మత్సకారులూ...
    ఆదివాసి బిడ్డలు
    సంచార జాతులూ...
    మాల మాదిగన్ని
    కులాలొక్కటవ్వాలె... : 2
    బహుజన రాజ్యం కొరకు
    బాట పట్టాలె...
    మార్పు తెచ్చె #
    || OTHER SONGS LINKS ||
    O AMBEDKARUDA
    • O AMBEDKARUDA..NEEKU S...
    BAHUJANUDA O • BAHUJANUDA O BAHUJANUD...
    CHINNANGA MELLANGA • SOGGADE NA SOKU BAVA |...
    ENTHA MUDDUGUNNAVE • ENTHA MUDDUGUNNAVE || ...
    O CHELIYA NINNU • O CHELIYA NINNU || LAT...
    MUSLIM CRISTHAVA • MUSLIM CRISTHAVA DALIT...
    KANNA VALLA KAYA • కన్నవాళ్ళ కష్టం KANNA ...
    SAMAJAMA O SAMAJAMA
    • SAMAJAMA O SAMAJAMA ||...
    R.S.PRAVEENUDU IPS
    • ఆర్.స్. ప్రవీణుడు R.S....
    SAI CHAND SONG
    • ఏమాయి పోయినవు EMAI POI...
    KANTHIRI MOKAPONIVI
    • KANTHIRI MOKAPONIVI LA...
    EMO EMO ANUKUNNA
    • EMO EMO ANUKUNNA || LA...
    K K FOLKS,
    కె.కె. ఫోక్స్ , కానుగంటి కలం
    మా యు ట్యూబ్ చానెల్ ని చూస్తూ... ఆదరించే ప్రేక్షక దేవుళ్లకు,
    నా హృదయపూర్వక కళాబివంధనాలు. 🙏
    మన తెలుగు ప్రజల, యాస, బాస, మరియు వాడుక భాషలో, మామూలు పదాలను మల్లెపువ్వు దండగా అల్లి
    * అభ్యుదయ
    * బహుజన
    * సామాజిక
    * ప్రేమ
    * జానపద,
    పాటలకు సాహిత్యాన్ని సమకూర్చి మూడుపురిల తాడు పేని, ముద్దుగా గడ్డి మోపు గట్టినట్టు,
    పాటలు రాస్తూ..పాడుతూ.. క్రొత్తవారితో పాడిస్తూ..నా మనసులోని భావాలను, బానీలను, మీ అందరికీ వినిపించి, మీ మనసులను రంజింపచేసి, మీ మనసులను గెలవాలని, మీరంతా నాకు సహకరిస్తారని కోరుకుంటు..ఒక తపన తో మీ ముందుకు వస్తున్నాను.
    గమనిక: మీలో ఎవరికైనా మంచి స్వరం కలిగి మొదటి సారి పాటలు పాడాలనే... ఉత్సాహం, ఆశ, కలిగిఉన్న నూతన గాయని, గాయకులు మమ్ములను సంప్రదించండి, మీకు మా చానల్ లో పాడటానికి అవకాషం తప్పకుండా ఇస్తాము.
    మీ అందరూ మా చానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్,
    చేసి తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తూ...
    ఇట్లు
    కానుగంటి వెంకటేశం
    రచయిత, గాయకులు
    రాష్ట్ర కళాకారులు.
    9110785994 ఫోన్

ความคิดเห็น • 282

  • @shivakumarpippiri7452
    @shivakumarpippiri7452 2 ปีที่แล้ว +10

    జై భీమ్ చాలా చాలా బాగా పాడారు కాక నీకు శతకోటి వందనాలు బహుజన జీవితాన్ని ఒక పాటగా రాసినావు చాలా బాగుంది

  • @lakshmayyaboyini
    @lakshmayyaboyini 3 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు... జై బీమ్. జై భారత్ 🙏🙏🙏

  • @bhanuprasadj3870
    @bhanuprasadj3870 2 ปีที่แล้ว +5

    బహుజనులం అందరం తెలుసుకుంటే ఒక్క గొప్ప విజ్ఞాన వేత్త, సుసంపన్న మైన జీవితేన్నే పక్కనపెట్టి మన కోసం వస్తున్నా మన ప్రియతమా నేత డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సార్ ని పార్టీలకి అతీతంగా ముఖ్యమంత్రి గా ఎన్నుకొని మన బ్రతుకులని మార్చుకుందాం ఆలోచించండి మిత్రులారా. 🙏🙏🙏🙏🙏 జై భీమ్! జై జై భీమ్ b

  • @bestfriendsbestfriends6371
    @bestfriendsbestfriends6371 2 ปีที่แล้ว +7

    మన బతుకుల గురించి చాలా బాగా వివరించారు

  • @rangamanirangamani2282
    @rangamanirangamani2282 2 ปีที่แล้ว +5

    Jai Bheem . Super Exlent Song Sir. Thanks .

  • @tulsirammorle9438
    @tulsirammorle9438 ปีที่แล้ว +1

    మనుగంటి వెంకటేష్ భవుజన సాంగ్ అందించినందుకు కృతజ్ఞతలు 👍🙏ఎలాంటి మరెన్నో సాహిత్య పాటలు అందించాలని కోరుతూ..మరియు అలాగే జ్యోతిరావు ఫూలే మీద ఎలాంటి సాంగ్ అందించాలని కోరుతూ....🙏

  • @guggillabrothersrsm7157
    @guggillabrothersrsm7157 2 ปีที่แล้ว +20

    చాలా బాగుంది బాబాయ్ ఎక్స్లెంట్ సూపర్ ఇంకా మంచి పాటలు రాయాలి పాడాలి ఆల్ ద బెస్ట్ బాబాయ్ 👌👌👍👍🙏🙏🙏✊️✊️✊️✊️

  • @Princely65
    @Princely65 ปีที่แล้ว +1

    Unity is needed.....lets unite to self rule......very excellent song...

  • @ravisoljar6803
    @ravisoljar6803 2 ปีที่แล้ว +1

    జై RSP...... జై BSP

  • @krishnayarra3829
    @krishnayarra3829 ปีที่แล้ว +1

    JAI Bheem Annagaru ✊ అన్నగారు నాకు ఇష్టమైన పాట ,నికు వందనాలు ,🙏నీవు నాకు స్నేహితుడు అయినందుకు గర్వపడుతున్నాను 🤝 జై భీమ్ ✊

    • @kanugantikalamfolks8601
      @kanugantikalamfolks8601  ปีที่แล้ว

      అన్నా! మీకు నామీద ఉన్న అభిమానం, గౌరవం కు,
      లెక్క లేని కళాబివంధనాలు 🙏🙏
      మీలాంటి వారి సపోర్ట్ నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, సంతోషం పెంచుతుంది.

  • @krishnayarra3829
    @krishnayarra3829 ปีที่แล้ว +1

    🌷🙏 హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నగారు 🎂🌷🌹💐🌷🤝 జై భీమ్ జై BSP ✊

    • @kanugantikalamfolks8601
      @kanugantikalamfolks8601  ปีที่แล้ว

      మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నా 🙏

  • @kataridaniel3011
    @kataridaniel3011 ปีที่แล้ว +1

    చాల బాగుంది మీరు చేసిన పాటలే అందరూ తెలిసికొని మార్పు రావాలని కోరుతూ ఇ పాట పాడిన వారికి టిమికి వందనములు

  • @sreenivasaraokaki4663
    @sreenivasaraokaki4663 7 หลายเดือนก่อน +1

    జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @rajeshwarb2697
    @rajeshwarb2697 3 หลายเดือนก่อน

    The best song on Bahujan movement. JAI BHEEM.

  • @gantasai1438
    @gantasai1438 2 ปีที่แล้ว +4

    బాగా పాడినవ్ అన్న మన బహుజన గురించి.....జై BSP జై RSP 💪💪💪💪🙏

  • @dharamdaschavan4027
    @dharamdaschavan4027 ปีที่แล้ว +1

    Jaibhim jaibharat jaisamvidhan namobudhhay jaimulnivasi

  • @nextstep3687
    @nextstep3687 2 ปีที่แล้ว +4

    జై భీం జై DSP జై BSP జై జంబుద్వీపం ✊✊✊

    • @kanugantikalamfolks8601
      @kanugantikalamfolks8601  2 ปีที่แล้ว

      👍👍👍

    • @nextstep3687
      @nextstep3687 2 ปีที่แล้ว

      @@kanugantikalamfolks8601 జై భీం నాదొక చిన్న విన్నపం దయచేసి జాంబవ మహారాజ్ జంబుద్వీపం చరిత్ర పైన ఒక పాట అందించండి అన్నగారు జై భీం ✒️🎤✊

  • @durgaprasad-nq1mz
    @durgaprasad-nq1mz ปีที่แล้ว +1

    Super song Anna. Jai Bheem.

  • @kalakondashanthaiah7325
    @kalakondashanthaiah7325 ปีที่แล้ว +1

    అన్న నిన్న మిమ్మల్ని మునుగోడు లో కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది

  • @laxmidevigottemukkula8490
    @laxmidevigottemukkula8490 ปีที่แล้ว +1

    Super Song, Lyrics Very Tuching to Bahujans

  • @TGN14
    @TGN14 2 ปีที่แล้ว +6

    Excellent Song...
    JAI BAHUJANS
    JAI BHIM
    JAI BSP
    JAI DSP
    JAI RSP
    JAI BC BAHUJANS
    JAI SC BAHUJANS
    JAI ST BAHUJANS

  • @lavanyakonkati1194
    @lavanyakonkati1194 ปีที่แล้ว +1

    అన్నగారు నీకు పాదాభివందనం

  • @jangaiahboda6353
    @jangaiahboda6353 2 ปีที่แล้ว +23

    అన్నగారు మీఅంకితభావానికి మీసేవకు బహుజనసిద్దాంతానికి కట్టుబడి మాహనీయుల మార్గంలో మీ కళామనుండి జాలువారుతున్న పాటలకు నా జైభీంలు 🙏🙏🙏👍🏻👍🏻🤝🤝🤝✊✊

    • @kanugantikalamfolks8601
      @kanugantikalamfolks8601  2 ปีที่แล้ว

      అన్నా! మీలాంటీ వారు ఇలాంటి సపోర్ట్ నాకు ఇస్తే..
      భగవంతుడు నాకు ఇచ్చిన మేధస్సు తో ఇంకా ఇలాంటి పాటలు రాయగలనేమో... 🙏🙏👍

    • @rajaramramancha3207
      @rajaramramancha3207 ปีที่แล้ว

      @@kanugantikalamfolks8601 tejas

  • @naveenmahi3066
    @naveenmahi3066 2 ปีที่แล้ว +5

    🙏🙏 సూపర్ పాట అన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి మీరు 💐

  • @srinivassaggalla627
    @srinivassaggalla627 2 ปีที่แล้ว +2

    Excellent song jai bheem

  • @rajdssinger
    @rajdssinger ปีที่แล้ว +2

    మంచి సాహిత్యాన్ని అందించారు
    కానీ దీనిని బహుజనులు గ్రహిస్తే బాగుంటుంది ❤

  • @gosuthimothi9516
    @gosuthimothi9516 2 ปีที่แล้ว +2

    jaibheeme super songe
    jai bahujana jai doctor baba sahebe ambetkar
    jai Poole jai kansiram
    jaibheeme

  • @parvatiparvati3971
    @parvatiparvati3971 ปีที่แล้ว +1

    Nee rachana ganam expreshan mahadbutham meeru Inka rayali padali . Thankyou

  • @volgakings143
    @volgakings143 ปีที่แล้ว +1

    ఇలాంటి పాటలు ఇంకా రావాలి బహుజనులు ఒక్కటి చెయ్యాలి

  • @arjun_manda.
    @arjun_manda. ปีที่แล้ว +2

    Jai Bheem super

  • @kdasu3735
    @kdasu3735 ปีที่แล้ว +1

    Bahujana Song Super Nice Singing

  • @krishnamrajukrishnamrajubs437
    @krishnamrajukrishnamrajubs437 2 ปีที่แล้ว +2

    Super banhujana song babai..

  • @rajuhb6921
    @rajuhb6921 ปีที่แล้ว +1

    Super ganna dhany avadagalu., 🐦🐤🕊 . Tumkur.

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 ปีที่แล้ว +1

    అద్భుతమైన పాట

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 2 ปีที่แล้ว +16

    కానుగంటి వెంకటేష్ కు హృదయపూర్వక అభినందనలు.
    భహుజనుల కోసం వారి అభ్యున్నతి కోసం మీ గళం నిరంతరం శ్రమిస్తూ ....
    అందరు కలిస్తే సాధ్యమే...

  • @bhupal2177
    @bhupal2177 2 ปีที่แล้ว +5

    Wonderful lyrics!
    The lyrics reflects the production communities who build this country.
    All Bahujans must unite and fight to establish Bahujan rule in Telangana. that's the only way bahujans can change their lives.
    Jai RSP JAI BSP 🐘🐘🐘🐘✊✊

  • @chanduraj1000
    @chanduraj1000 2 ปีที่แล้ว +4

    E paata dwara bahujanulu andaru ekamavvale. Super lyrics, samajam lo bahujana vaadham peragaali ani aasisthu..

  • @bojjaganesh9768
    @bojjaganesh9768 ปีที่แล้ว +1

    👌👌👌👌👌BspJai🐘🐘🐘🐘🐘🐘🙏🙏🙏🙏🙏🙏🐘🐘🐘🐘🐘

  • @AkshayTunes
    @AkshayTunes ปีที่แล้ว +1

    Super song Anna Jai Bheem

  • @chityalagangarajam8025
    @chityalagangarajam8025 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ బాగుంది అన్న

  • @kdprasad8281
    @kdprasad8281 2 ปีที่แล้ว +3

    Jai bhim ✊🙏 jai bsp 🐘 from srikakulam Andhra..... ✊✊✊

  • @suprememedia7798
    @suprememedia7798 ปีที่แล้ว +1

    Jai Bheem brother

  • @rameshb6805
    @rameshb6805 ปีที่แล้ว +1

    🌹🙏SUPER SONG🙏🌹

  • @hemasrinivaschowhan8395
    @hemasrinivaschowhan8395 2 ปีที่แล้ว +5

    Super brother Super 👌 👍 🙏🙏✌

  • @parvatiparvati3971
    @parvatiparvati3971 ปีที่แล้ว +1

    Adbutham venkatesham garu

  • @gurralaayyanna7900
    @gurralaayyanna7900 ปีที่แล้ว +1

    Jai bhim
    Supr song

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 2 ปีที่แล้ว +1

    So sweet and chaithanya geetham

  • @krishnayarra3829
    @krishnayarra3829 ปีที่แล้ว

    JAI Bheem Jai BSP Jai bhahujana ✊ Annagaru niku vandanalu. Elanti patalu chala padali ,🌷🌹🌷🙏🙏🙏🙏🙏

  • @sudhakarsudhakar4303
    @sudhakarsudhakar4303 2 ปีที่แล้ว

    Anna super cheppinav jai bsp🙏✊

  • @vijayanandp8804
    @vijayanandp8804 2 ปีที่แล้ว +5

    Jai Bhim

  • @srisailampapakanti1219
    @srisailampapakanti1219 2 ปีที่แล้ว +3

    Jai bheem kaka

  • @rameshsanny4690
    @rameshsanny4690 2 ปีที่แล้ว +5

    Superb 👌👌👌

  • @rohinikumari3113
    @rohinikumari3113 2 ปีที่แล้ว +2

    Super rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr 👌 brother

  • @kommulashekargoud7263
    @kommulashekargoud7263 2 ปีที่แล้ว +3

    Chala bagundi anna super super

  • @parimalagolluri7347
    @parimalagolluri7347 2 ปีที่แล้ว +6

    Nice Bro An Eye Opening And Inspirational Lyrics

  • @bhrehman2002
    @bhrehman2002 ปีที่แล้ว +1

    Super song🙏👌

  • @adamthudi2328
    @adamthudi2328 2 ปีที่แล้ว +3

    Very good super babai

  • @chshivaraj5586
    @chshivaraj5586 2 ปีที่แล้ว +1

    Very good song jai bheem sir rsp

  • @vikassuhas7297
    @vikassuhas7297 2 ปีที่แล้ว +5

    ప"మార్పు తెచ్చె మార్గం లో నడవూ బహుజనా... మన భావితరం భవిత కొరకు కదులు బహుజనా సంఘటితపు శక్తిగా నువ్ మారు బహుజనా... మన దేశ గొప్ప చరిత నీవే రాయ్ బహుజనా..... 2నీ కొరకే ఉంది నీలి జెండ బహుజన2 నీ కెదురు లేదు ఎర్రకోట ఏలూ బహుజనా "చ" 2ఆ నాటి నుండి నేటి వరకూ అణచబడితిమీ తరతరాలు అణిగిమణిగి బ్రతకబడితిమి2 2ఎన్నేళ్లని ఎన్నాళ్ళని ఎదురు చూస్తావు2 ఎదురులేని శక్తి అను ఎప్పుడు అయితావూ చ"2బహుజనులనే గొప్ప పేరు మనకు ఉన్నదీ బహు పేరు ఉన్న బ్రతుకు మనకు భారమైనదీ 2అణగారిని బ్రతుకులను బ్రద్దలు కొట్టి2 అడుగులెయ్యి బహుజనుల జెండనుబట్టీ చ"2ఎండ్ల కొలదీ ఎట్టి బ్రతుకు ఎతలూ చూసిరీ మనువాదమంటూ రాసి మనల మాయ చేసిరి2
    మైలపడ్డ బ్రతుకులన్నీ మర్లపడాలే💐💐💐💐💐 ఈ మైలబడ్డ బ్రతుకులన్నీ మర్లపడాలే💐💐💐 మరో మార్పు కొరకు మనం దండు కట్టాలే..... kola Trimurthulu Advocate,Amalapuram Assembly.Bahujana Samaj Party President Dr.B.R.Ambedkar Konaseema District..

    • @kanugantikalamfolks8601
      @kanugantikalamfolks8601  2 ปีที่แล้ว

      Nice 🙏👍

    • @kanugantikalamfolks8601
      @kanugantikalamfolks8601  2 ปีที่แล้ว

      Jai Bheem 🙏👍

    • @kdprasad8281
      @kdprasad8281 2 ปีที่แล้ว

      Jai bhim ✊🙏 jai bsp 🐘 from srikakulam Andhra....

    • @kanugantikalamfolks8601
      @kanugantikalamfolks8601  2 ปีที่แล้ว

      మీరు ఇంత కష్టపడి పాటను విని లిరిక్స్ రాసినందుకు చాలా ధన్యవాదాలు నా జై బీంలు 🙏👍

  • @anjaiahm4562
    @anjaiahm4562 ปีที่แล้ว +1

    Jai Bheem

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 ปีที่แล้ว +1

    Jai.bheem.jai.bheem.anna

  • @kommulashekargoud7263
    @kommulashekargoud7263 2 ปีที่แล้ว +3

    Super song venkanna chala bagundi

  • @akshayaakhi9530
    @akshayaakhi9530 ปีที่แล้ว +1

    Super bapu

  • @chanduraj1000
    @chanduraj1000 2 ปีที่แล้ว +4

    మధురమైన పాట

  • @madhukategupu3617
    @madhukategupu3617 2 ปีที่แล้ว +2

    Jail bheem super song

  • @chennakeshavkatta3820
    @chennakeshavkatta3820 11 หลายเดือนก่อน +1

    Super anna

  • @chrdhamodar4643
    @chrdhamodar4643 7 หลายเดือนก่อน +1

    Super anna song

  • @RajenderKummari
    @RajenderKummari ปีที่แล้ว +1

    Super song anna Kokila ragam

  • @erupulasrinivas5536
    @erupulasrinivas5536 2 ปีที่แล้ว +2

    Jai Bheem ✊

  • @saidulua8527
    @saidulua8527 2 ปีที่แล้ว +3

    Anna super song

  • @swamymaharaj1277
    @swamymaharaj1277 8 หลายเดือนก่อน +1

    Jai bheem Anna

  • @rajkelal7798
    @rajkelal7798 ปีที่แล้ว +1

    Jai RSP Jai BSP Jai Bheem

  • @gurumurthyyajjala3237
    @gurumurthyyajjala3237 ปีที่แล้ว +1

    Super song

  • @gopalannablp011
    @gopalannablp011 ปีที่แล้ว +1

    సూపర్ అన్న పాట

  • @gangannarodda6793
    @gangannarodda6793 ปีที่แล้ว +1

    సూపర్ అన్నయ్య

  • @allfuninone7315
    @allfuninone7315 ปีที่แล้ว +1

    మీపాటతోనైన మనందరిలో ఐక్యత రావాలి.

  • @kalakondashanthaiah7325
    @kalakondashanthaiah7325 ปีที่แล้ว +1

    జై భీమ్ జై RSP

  • @snehadady3481
    @snehadady3481 2 ปีที่แล้ว +5

    Super nice song 👌👌👌👌

  • @sedamgovindu2768
    @sedamgovindu2768 ปีที่แล้ว +1

    సూపర్ బాబాయ్

  • @sarderaju6528
    @sarderaju6528 ปีที่แล้ว +1

    Super ❤️😘✊

  • @bestfriendsbestfriends6371
    @bestfriendsbestfriends6371 2 ปีที่แล้ว +3

    ఇలాంటి inspire పాటలు కావాలి

  • @mahagaykwad9960
    @mahagaykwad9960 ปีที่แล้ว +1

    Super ❤️✊

  • @danielgattagalla898
    @danielgattagalla898 2 ปีที่แล้ว +4

    anna super song 👌👌👍👍👍🐘🐘🐘🐘

  • @malkanibablu258
    @malkanibablu258 2 ปีที่แล้ว +1

    సూపర్ బాబాయ్ లిరిక్స్ ✍️ చాలా గొప్ప గా రాసారు ధన్యవాదాలు 👍🙏🙏🙏🙏

  • @user-zj8pc5ui2e
    @user-zj8pc5ui2e 2 ปีที่แล้ว +3

    వడ్డిచర్ల ముద్దుబిడ్డ సూపర్ అన్న పాట

  • @mittapallysrinivas7131
    @mittapallysrinivas7131 2 ปีที่แล้ว +3

    Excellent 👌👌👌 jai bheem 🙏

  • @varikupalalavanyashiva7762
    @varikupalalavanyashiva7762 2 ปีที่แล้ว +3

    Spr anna

  • @khajabee8406
    @khajabee8406 2 ปีที่แล้ว +3

    అన్న సూపర్

  • @vinodbunty4327
    @vinodbunty4327 2 ปีที่แล้ว +3

    Super song anna

  • @elthurishankar5387
    @elthurishankar5387 ปีที่แล้ว +1

    Excellent Song.
    జై భీమ్

  • @praveenkumarvarkala
    @praveenkumarvarkala 2 ปีที่แล้ว +3

    Excellent Song Venkatesham garu👏👌👌

  • @mramesh2444
    @mramesh2444 2 ปีที่แล้ว +3

    Super Anna ❣️

  • @anjaiahjangani4199
    @anjaiahjangani4199 2 ปีที่แล้ว +1

    సూపర్ గా పాడావు బ్రదర్ 👌👌✊️✊️✊️✊️✊️🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @ksupriya7838
    @ksupriya7838 2 ปีที่แล้ว +8

    Awesome song makes every one alert and realize this will be like light to everyone the lyrics are superb described about different Life style 👍👍👏👏👌👌
    Keep it up Dad hope you to reach sooner into a Higher extent 🔥Jai bheem 🔥

  • @gsatish4758
    @gsatish4758 2 ปีที่แล้ว +1

    Super super jai Jay Bheem 💐💐👌👌🙏🙏🤝🤝🤝👍👍👍👍👏👏👏👏👏

  • @BVF4News
    @BVF4News 2 ปีที่แล้ว +1

    Supper song Anna

  • @dandasichandraiah837
    @dandasichandraiah837 ปีที่แล้ว +1

    ఇలాంటి అర్దం ఉన్న పాటలు మరిన్ని పడగలరు జై భీమ్

  • @msgls2146
    @msgls2146 2 ปีที่แล้ว +2

    Superb song

  • @sreenumarrisupers0ng772
    @sreenumarrisupers0ng772 ปีที่แล้ว +1

    Venkateh garu meeku salam

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 2 ปีที่แล้ว +3

    Super jai bsp