నడి వీధిలో నిలబడితే Ambedkar Song 2024 | maccha devender song | Mahendhar Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 เม.ย. 2024
  • నడి వీధిలో నిలబడితే Ambedkar Song 2024 | maccha devender song | Mahendhar Songs
    PRODUCER & SINGER : MAHENDHAR NIZAMABAD
    LYRICS : MACCHA DHEVENDHAR
    MUSIC : G L NAMDHEV
    DIRECTION : NALAPURAM SURESH
    DOP-EDTING : VINOD THOTLA
    SPECIAL THANKS :
    GANGADHAR.
    PAATALA MALLANNA (RTC)
    GAJJELA ASHOK
    V. SHANKAR
    ప: నడివీధిలో నిలబడితే బొమ్మనుకోకూర
    మన దేశపు స్థిగతిని మార్చిందతడెనురా
    కదలకుండా ఉండని కలనైన అనుకోకురా
    కంటికిరెప్పల నిత్యం కాపాడేదతడురా
    --) తెలుసుకుంటూ తెలపాలి అంబేడ్కర్ చరితను
    తన త్యాగమే మన తరముకు, ఊపిరన్న నిజమును..
    ""ఊపిరన్న నిజమును..""
    "" నడివీధిలో"" చ:1: విషాదాన్ని యదలనిండ దాచుకున్న, బాల్యం
    విజ్ఞానం పెంచుకొనుగా పరుగెత్తును పాదం
    అడుగడుగునా ఆంక్షలనే కంచెలెన్నో దాటుకొని
    పుస్తకాలనే నిత్యం తన చెలిమిగా మలుచుకొని
    ---)మనువాదుల కోటలనే కూల్చినాడురా
    "మనకోసమే బతుకంత నడిచినాడురా"...2.. ఆ.. ఆ..
    "" నడివీధిలో""
    చ:2యుగయుగాలుతలవంచుతూ,బతుకుతున్నబహుజనం
    నెత్తుటి మరకలతోటి, నిండుకుంది మన గతం
    ప్రతి గుండెలో తొంగి చూడు, గాయమనే సంతకం
    కన్నీటి వరుదలోన, తడిసి నిండు జీవితం
    ---)ఆ చరిత్ర తిరగేసి చదివినాడురా....
    "మన చరిత్ర మార్చుటకే కదిలినాడురా".....2...
    "" నడివీధిలో""
    చ3: అంటారని శూద్రజనుల అభ్యున్నతి కోసం
    తన పిల్లలనే బలిగా చేసినట్టి త్యాగము
    అగ్రకులం తీరును ప్రశ్నించిన ధీరత్వము
    హక్కులను అందించగా సంధించెను బాణం
    --) అలుముకున్న చీకటి తెర చీల్చినాడురా.....
    సిరివెన్నెల వెలుగులు కురిపించినాడురా....2...
    "" నడివీధిలో""
    చ4: స్వాతంత్ర్యపు ముసుగులోన నడిచే అగ్రకులాలు
    మన బతుకులు మారకుండా, కుట్ర జేస్తే నీచులు,
    అనువణువును పసిగడితు, ప్రశ్నలతో నిలబెడుతూ
    మనువాదుల మెడలు వంచ,మనజాతుల మేల్కోల్పుతూ
    --)బహుజనుల భవిష్యత్తు కు దారులు నిర్మించేర..
    బావితరాలకు తరగని, బతుకును చూపించేర....
    "" నడివీధిలో""
    చ5: మన యదలో తన రూపం పదిల పరుచుకోవాలి
    మానవ జన్మేత్తిన, మహనీయుడని చాటలి తన ,ఆశాయల్ని భుజాలపై మోస్తూ మనం నడవాలి
    సమత మమతల ధర్మం, ఇలలో వెద జల్లాలి.
    --) శాంతిని స్థాపించ మనం కదులుదాముర...
    అంబేడ్కర్ కలలను నెరవేర్చుదాముర....2...
    #MahendharSongs,#machadevender song,#BRAmbedkarSong 2024,నడి వీధిలో నిలబడితే,#ambedkarsong,ambedkar songs,ambedkar songs 2024 #folksong,#machadevendersongs telugu,macha devender ambedkar songs,macha devender new songs,macha devender ambedkar song,macha devender patalu,MAHENDHAR NIZAMABAD,SINGER MAHENDHAR NIZAMABAD,MACCHA DHEVENDHAR,latest ambedkar songs,latest ambedkar song,mahendhar folk songs,ambedkar new songs 2024,macha devender new ambedkar song
    Mahendhar Songs,macha devender song,BR Ambedkar Song 2024,నడి వీధిలో నిలబడితే,ambedkar song,ambedkar songs,ambedkar songs 2024 folk song,macha devender songs telugu,macha devender ambedkar songs,macha devender new songs,macha devender ambedkar song,macha devender patalu,MAHENDHAR NIZAMABAD,SINGER MAHENDHAR NIZAMABAD,MACCHA DHEVENDHAR,latest ambedkar songs,latest ambedkar song,mahendhar folk songs,ambedkar new songs 2024,macha devender new ambedkar song
    nadi veedhilo nilabettina bomma kadura song
  • เพลง

ความคิดเห็น • 118

  • @madhuelumalaa2649
    @madhuelumalaa2649 หลายเดือนก่อน +1

    పాట చాలా బాగా ఉన్నది ఇల్లాంటి పాటలు ఇంకా పడాలని కోలుతున్నాను జై bhem❤

  • @rajupolumuru322
    @rajupolumuru322 2 หลายเดือนก่อน +1

    జై బీమ్ అన్నయ్య అద్భుతమైన సాంగు అన్నా

  • @svenkatsingaralla
    @svenkatsingaralla 2 หลายเดือนก่อน +1

    Jai devender anna Inka ellanti patalu Marini patalu rayalani manasupruthiga korukuntunanu jai bheem

  • @chandrakantjadhav270
    @chandrakantjadhav270 2 หลายเดือนก่อน +2

    good
    jaybhim namobuddhay

  • @kotayeleswararao7456
    @kotayeleswararao7456 2 หลายเดือนก่อน +1

    సూపర్ 🎉🎉🎉🎉జై భీమ్ ❤❤❤🎉🎉🎉

  • @balakumardasari1981
    @balakumardasari1981 2 หลายเดือนก่อน +1

    Jai bheem jai jai bheem

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic หลายเดือนก่อน +1

    Jai bheem 🙏✊

  • @maddikuntaraviravi352
    @maddikuntaraviravi352 หลายเดือนก่อน +1

    Super anna.jai bheeem✊✊

  • @muraliepraba5312
    @muraliepraba5312 2 หลายเดือนก่อน +1

    Jai Bheem 🙏

  • @pamulamanojkumar358
    @pamulamanojkumar358 2 หลายเดือนก่อน +1

    మీ గానము సంగీతం సూపర్ మచ్చ దేవేందర్ అన్న రచన అద్భుతం అందరికీ కంగ్రాట్స్ జైభీమ్ 🙏🙏🙏

    • @mahendharsongs3252
      @mahendharsongs3252  2 หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ మీ పాట కూడా బాగుంది బ్రదర్

  • @tirupatiraotungana5769
    @tirupatiraotungana5769 2 หลายเดือนก่อน +6

    ఆ మహనీయుని కోసం ఎంత చెప్పినా, ఎన్ని పాటలు పాడినా,,ఎంత ఉపన్యాసం చెప్పినా,,తనివితీరదు,మనసు నిండదు,,ఎన్ని యుగాలు సరిపోదు,, సరి లేరు నీకెవ్వరు DrBr అంబేద్కర్ ,,

  • @peddirajunelapudi5646
    @peddirajunelapudi5646 2 หลายเดือนก่อน +1

    చాలా చాలా మంచి సాహిత్యం... జై భీమ్...

  • @JaiBheem-qp6lp
    @JaiBheem-qp6lp 2 หลายเดือนก่อน +1

    Mahender super padavu ❤️❤️

  • @maheshmahi2465
    @maheshmahi2465 2 หลายเดือนก่อน +1

    Super mama

  • @kiranbuddha2310
    @kiranbuddha2310 2 หลายเดือนก่อน +1

    Super

  • @DammadiNithin
    @DammadiNithin หลายเดือนก่อน +1

    జై భీమ్

  • @bathiridilip5688
    @bathiridilip5688 2 หลายเดือนก่อน +1

    Adbhuthanga paadi vinipinchinandhuku meeku naa hrudaya purvaka vandhanalu❤

  • @tulasikumari3198
    @tulasikumari3198 2 หลายเดือนก่อน +2

    Really great Devenderji🎉🎉🎉🎉🎉

  • @sudhakarreddygadeela651
    @sudhakarreddygadeela651 2 หลายเดือนก่อน +1

    Super songs.

  • @laxminarsuboorgula9107
    @laxminarsuboorgula9107 2 หลายเดือนก่อน +1

    Super brother

  • @msrmotivationalwellness6897
    @msrmotivationalwellness6897 2 หลายเดือนก่อน +1

    Excellent thammudu

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 2 หลายเดือนก่อน +1

    జై భీమ్ జై భీమ్❤❤

  • @manuthalari3162
    @manuthalari3162 2 หลายเดือนก่อน +1

    Anna me songs chala estam super anna

  • @bhaskerloudyabhaskerloudya7865
    @bhaskerloudyabhaskerloudya7865 2 หลายเดือนก่อน +1

    Jai bheem super anna garu

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 2 หลายเดือนก่อน +1

    Jai Bhim 🎉 NAMO BUDHAYA 🎉

  • @vinodmalavath6412
    @vinodmalavath6412 2 หลายเดือนก่อน +1

    జై భీమ్ అన్న నీ పాటకు అభినందనలు

  • @Pallegangadhar-ot6mj
    @Pallegangadhar-ot6mj 2 หลายเดือนก่อน +1

    Super anna

  • @kotlagangaram7151
    @kotlagangaram7151 2 หลายเดือนก่อน +2

    Super song mama 🎉🎉

  • @harikishanteddu9588
    @harikishanteddu9588 2 หลายเดือนก่อน +2

    Nice...

  • @pupendra1479
    @pupendra1479 2 หลายเดือนก่อน +1

    అన్న నీ పాటకు అభినందనలు జై భీమ్

  • @rajdssinger
    @rajdssinger 2 หลายเดือนก่อน +2

    Super lyrics ❤❤

  • @hanmanthnayak8257
    @hanmanthnayak8257 2 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @k.krishnarao6041
    @k.krishnarao6041 2 หลายเดือนก่อน +1

    👌

  • @RajeshKamera-tm1hx
    @RajeshKamera-tm1hx หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @ravigramappa5187
    @ravigramappa5187 2 หลายเดือนก่อน +1

    ಜೈ ಭೀಮ್

  • @1413.nature
    @1413.nature 2 หลายเดือนก่อน +5

    సూపర్ సాంగ్ అన్నగారు జై భీమ్

  • @ashokkumar-sr9sw
    @ashokkumar-sr9sw 2 หลายเดือนก่อน +1

    Exlent

  • @MC-rc4lx
    @MC-rc4lx 2 หลายเดือนก่อน +1

    👏👏👏👌👍❤

  • @thadikamallaramesh9718
    @thadikamallaramesh9718 2 หลายเดือนก่อน +1

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 2 หลายเดือนก่อน +1

    Jaibheem

  • @sunkarinagaraj3970
    @sunkarinagaraj3970 2 หลายเดือนก่อน +1

    Super songs

  • @krishna.siddapalli7275
    @krishna.siddapalli7275 2 หลายเดือนก่อน +1

    జై భీమ్ అన్న ✊

  • @varungoud5784
    @varungoud5784 2 หลายเดือนก่อน +1

    Super song Anna 🎵 👌

  • @Shri1326
    @Shri1326 หลายเดือนก่อน +1

    What a song❤

  • @nandueergala7917
    @nandueergala7917 2 หลายเดือนก่อน +1

    Voice chaala baagundi Anna super singing 🥳🥳💙🙏👌Nice lyrics Anna 👌

  • @neeradidinakar1054
    @neeradidinakar1054 2 หลายเดือนก่อน +1

    Jai bheem anna

  • @nadaganatavitiraj2704
    @nadaganatavitiraj2704 2 หลายเดือนก่อน +1

    Jai bheem✊

  • @user-br9wh8qj4k
    @user-br9wh8qj4k 2 หลายเดือนก่อน +1

    super 👍👌🙏

  • @sreevishnujanagama7998
    @sreevishnujanagama7998 2 หลายเดือนก่อน +3

    నేను ఈ రోజు ఉద్యోగి గా ఉన్నాను అంటే దానికి కారణం అంబేడ్కర్ గారి.....సో నా దేవుడు అంబేడ్కర్...
    తనగొప్ప తనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది....మీ పాట తో నా మనసు ఎంతో పులకరించి పోతుంది

  • @user-nf4pp1gh5d
    @user-nf4pp1gh5d 2 หลายเดือนก่อน +1

    Congrats Annaya 🎉 It was Really Superb 🙏💫

  • @thirupathib340
    @thirupathib340 2 หลายเดือนก่อน +1

    Super ra

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 2 หลายเดือนก่อน +6

    అద్భుతమైన సాహిత్యం దేవేందర్ అన్న...👌👌👌

  • @sureshpodarla8636
    @sureshpodarla8636 2 หลายเดือนก่อน +1

    Good bro

  • @lokeswararaogollamandala6121
    @lokeswararaogollamandala6121 2 หลายเดือนก่อน +1

    Good lyrics bro🙏

  • @jagannathgaini5546
    @jagannathgaini5546 2 หลายเดือนก่อน +3

    జై బీమ్ 🙏🙏

  • @deepakmahankali2305
    @deepakmahankali2305 2 หลายเดือนก่อน +3

    A wonderful voice

  • @boddubhaskar3756
    @boddubhaskar3756 2 หลายเดือนก่อน +3

    Anna garu super jai Bheem ❤

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 2 หลายเดือนก่อน +2

    Super song bro lyrics are awesome

  • @user-lz7hh6sx2p
    @user-lz7hh6sx2p 2 หลายเดือนก่อน +3

    అన్న గారు మీరు ఈ పాట చాలా బాగా పాడారు, ఇలాంటి మంచి పాటలు మరెన్నో పాడగలరని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను కంగ్రాట్స్, జై భీమ్ మహేందర్ బ్రదర్ ✊✊🙏🙏

  • @user-ls6kq6lb4n
    @user-ls6kq6lb4n 2 หลายเดือนก่อน +1

    Super Anna Jai Bheem,,✊✊✊✊✊✊

  • @user-xh8ft2tx7t
    @user-xh8ft2tx7t 2 หลายเดือนก่อน +3

    మీకు నా జై భీమ్...✊✊ అన్న

  • @iamabloodyengineer1593
    @iamabloodyengineer1593 2 หลายเดือนก่อน +2

    Proud to I'm an Dalit bidda💪💪

  • @sureshd6527
    @sureshd6527 2 หลายเดือนก่อน +2

    Jai Bheem Tammudu

  • @prahaladkatkar
    @prahaladkatkar 2 หลายเดือนก่อน +1

    అందరూ వినవలసిన పాట jaibheem

  • @svenkatsingaralla
    @svenkatsingaralla 2 หลายเดือนก่อน +1

    Jai bheem jai jai bheem jai Ambedkar 🙏🙏🙏🙏🙏🙏🌹🙏🌹🙏🌹🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹 jai bheem anna super song.

  • @sydigitals4446
    @sydigitals4446 2 หลายเดือนก่อน +1

    Super song

  • @lazarnerati644
    @lazarnerati644 2 หลายเดือนก่อน +1

    Jai bheem

  • @user-br9wh8qj4k
    @user-br9wh8qj4k 2 หลายเดือนก่อน +1

    జై బిమ్

  • @prakashbanoth6184
    @prakashbanoth6184 2 หลายเดือนก่อน +2

    Super mama super Jai bhim

    • @mahendharsongs3252
      @mahendharsongs3252  2 หลายเดือนก่อน

      థాంక్యూ జై భీమ్

  • @dappusanthosh6243
    @dappusanthosh6243 2 หลายเดือนก่อน +1

    Super Song Mahendharanna
    Superb Lyrics Devanna❤
    jai bheem ✊✊

  • @user-hk8kd5rz1e
    @user-hk8kd5rz1e 2 หลายเดือนก่อน +2

    #JAIBHEEM

  • @spraj9848
    @spraj9848 2 หลายเดือนก่อน +1

    జై భీమ్ మామ ..మహనీయుల ఆశయాలను ఆలోచన విధానాన్ని మీ పాటల ద్వారా మాటల ద్వార అణగారిన వర్గాలకు అర్థం చేయిస్తున్న మీ పాటకు జై భీమ్ మన అణగారిన వర్గాలకు చాలా అవసరం మీ గొంతు నుండి మరెన్నో పాటలు పడాలని కోరుకుంటూ బహుజన సమాజం రాజ్యాధికారం వైపు మళ్లించే దిశగా మీ పాటలు ఉండాలి కోరుకుంటూ.. జై భీమ్

    • @mahendharsongs3252
      @mahendharsongs3252  2 หลายเดือนก่อน

      థాంక్యూ మామా థాంక్యూ❤

  • @amukadinagaraju4727
    @amukadinagaraju4727 2 หลายเดือนก่อน +1

    Super ❤ bro
    జై భీమ్

  • @mohammadhaji167
    @mohammadhaji167 2 หลายเดือนก่อน +1

    best song thank you all team members this song

  • @user-ec1kc3iq4g
    @user-ec1kc3iq4g 2 หลายเดือนก่อน +1

    Anna song super jai bheem god bless you anna

  • @ambatidamodar6716
    @ambatidamodar6716 2 หลายเดือนก่อน +1

    Super song bro

  • @sureshpodarla8636
    @sureshpodarla8636 2 หลายเดือนก่อน +1

    Jai bheem jai pule❤❤❤

  • @basavrajtalari1449
    @basavrajtalari1449 2 หลายเดือนก่อน +2

    🙏🇪🇺🙏💙💐✍️💪✊👍👌🎉🔥💯

  • @anjalipulinti9095
    @anjalipulinti9095 2 หลายเดือนก่อน +1

    Super nice super nice

  • @pathaniranjeeth9445
    @pathaniranjeeth9445 2 หลายเดือนก่อน +1

    Super Anna

  • @dharmajipetarajesh6340
    @dharmajipetarajesh6340 2 หลายเดือนก่อน +3

    Jai bheem....💙💙💙