ఎదిగినోడే ఎదుగావట్టే EDIGINODE EDUGAVATTE || NEW ELECTION SONG - 2023 ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #bahujanasongs #societysongs #folksongs
    AMMA NANNA RAMAKKA JOGAIAH ASHISSULATHO
    KANUGANTI DAYAMANI : Presents
    Lyrics, Singer & Producer : KANUGANTI VENKATESHAM
    Mob : 9848545514, 9110785994
    Music : BHIKSHAPATHI HNK
    Recording Studio : MAHADEV
    Camera & Editing : PUTTA BANU
    DIGITAL PUBLISHING : JOSHUA
    Back Supporters : OUR FAMILY
    Specially Thanks to :- Joshua, Bikshapathi hnk, Putaa Banu
    ఓ ప్రియమైన సమాజమా ! నేను ఎక్కువగా ప్రజల పాటలు రాస్తున్నాను.
    తరతరాలుగా కడుపులో ఉన్న కసినంతా, కన్నీళ్ళు గా దిగమింగుతూ.. ఇలా ఎంతకాలం బానిసలుగా బతుకుదాం, అగ్ని గోళాన్ని సైతం అదుపులో ఉంచుకుందామన్నా.. ఆగనంటున్న ఆవేదన మనది, అందుకే కట్టలు తెంచుకొని కొంత మంది కవులను కలం పట్టమన్నది, ఇదే అదును " పాటకు.. పదునెక్కువ మన ఓటుకు.. విలువెక్కువ " ఇకనైనా మారుదాం! మనకు సేవ చేసే గుణం, నిజాయితీ, ఉన్న నాయకులకు ఓటు వేద్దాం!! మన భవితను మార్చుకుందాం!!!
    ప్రజా కవులు, కళాకారులు, కనుమరుగవుతున్నారు, దయచేసి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ పాటను చూసి, మీకు నచ్చితే.. మీ స్టేటస్ లో పెట్టండి, ఇతరులకు షేర్ చేసి, సాంగ్ ని వైరల్ చేయగలరని మనవి, అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ.. మీ శ్రేయోభిలాషి 🙏
    Please Like|| Share || Subscribe|| and Comment||🙏
    #bahujanasongs
    #folksongs
    #emotionalsongs
    #trendingsongs#
    #lovesongs
    #ambedkarsongs
    #lovefailuresongs
    #folkdjsongs
    #hnkmusic
    #mahadevarecodingstudio
    #vaishnavistudio

ความคิดเห็น • 29