O AMBEDKARUDA..NEEKU SALAMU..|| LATEST TELUGU SONG - 2022 ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • #ambedkarsongs #folksongs #djsongs #lovesongs #emotionalsongs #bahujanasongs #lovefailuresongs #lovefailuresongs
    O AMBEDKARUDA NEEKU SALAMU || LATEST TELUGU SONG - 2022 || #KANUGANTIVENKSTESHAM
    SUPRIYA,VIDHYADHARI & JYOTINDRA : PRESENTS
    &
    DEDICATED TO OUR GRAND PARENTS : JOGAIAH AND RAMAKKA
    OAMBEDKARUDA NEEKU SALAMU..
    LATEST TELUGU SONG - 2022
    KANUGANTI VENKATESHAM
    LYRICS, TUNE & SINGER : KANUGANTI VENKATESHAM
    9848545514, 9110785994
    MUSIC : REVANTH
    PRODUCER : KANUGANTI DAYAMANI
    CAMERA & EDITING :
    PURNA CHANDRA BIARY
    MUSIC MIXCING : PURNA CHANDRA BIARY
    POSTER & DIGITAL PUBLISHING : JOSHUA
    CLICK LINK FOR THE RECENT VIDEO
    • BAHUJANUDA O BAHUJANUD...
    రచన-గానం:- కానుగంటి వెంకటేశం
    తేది14 - 02- 2019
    పల్లవి:- అతడు
    ఓ అంబేడ్కరుడా ఓ అమరజీవుడా
    మా నీలిరంగువా బహుజనుల బంధువా
    రాజ్యాంగపు నిర్మాతవా!
    మా బ్రతుకులకు బాటవా! : 2
    మా కన్నీళ్ళును కష్షాలను
    కడతేర్చిన దాతవా!
    నీకు సలాము మేమంత గులాము
    నీకు వందనం నువ్వంటె గౌరవం :2
    ఓ..ఓ.. ఆ..ఆ..
    #ఓ అంబేడ్కరుడా#
    చరణం:- 1
    గగనములో చుక్కవూ...
    గరీబొల్ల మొక్కవూ...
    పేదఇంటి బిడ్డవూ...
    పేరు తెచ్చె అడ్డవూ...
    బంగారు బవితవూ..ఊ :2
    బహుజన బందూకువూ
    #ఓ అంబేడ్కరుడా#
    చరణం:- 2
    మలినబ్రతుకు అండవూ...
    మనసులున్న కొండవూ...
    మనుగడ నేర్పించినవ్
    మా బ్రతుకులు మార్చినవ్
    అవమానం పొందినవ్..వ్ :2
    అందనంత ఎదిగినవ్
    #ఓ అంబేడ్కరుడా#
    చరణం:- 3
    బడుగుల బారోసవూ...
    బలహీనుల మాటవూ...
    పైచదువులు చదివినవ్
    పట్టాలెన్నో పొందినవ్
    రాజ్యాంగం రాసినవ్..వ్ : 2
    రాజువైయ్యి వెలసినవ్
    #ఓ అంబేడ్కరుడా#
    #folksongs
    #emotionalsongs
    #ambedkarsongs
    #bahujanasongs
    #singerprabhasongs
    #anithanagarajusongs
    #hnkmusic
    #dsluckymusic
    #vaishnavimusic
    #venkatazmeeramusic
    #mahadevstudio
    || OTHER SONGS LINKS ||
    BAHUJANUDA O • BAHUJANUDA O BAHUJANUD...
    CHINNANGA MELLANGA • SOGGADE NA SOKU BAVA |...
    MARPU TECHE • ఎర్రకోట ఏలు బహుజన ERRA...
    ENTHA MUDDUGUNNAVE • ENTHA MUDDUGUNNAVE || ...
    O CHELIYA NINNU • O CHELIYA NINNU || LAT...
    MUSLIM CRISTHAVA • MUSLIM CRISTHAVA DALIT...
    KANNA VALLA KAYA • కన్నవాళ్ళ కష్టం KANNA ...
    SAMAJAMA O SAMAJAMA
    • SAMAJAMA O SAMAJAMA ||...
    R.S.PRAVEENUDU IPS
    • ఆర్.స్. ప్రవీణుడు R.S....
    SAI CHAND SONG
    • ఏమాయి పోయినవు EMAI POI...
    KANTHIRI MOKAPONIVI
    • KANTHIRI MOKAPONIVI LA...
    NANU MOSAM CHESINAVE
    • EMO EMO ANUKUNNA || LA...
    K K FOLKS,
    కె.కె. ఫోక్స్ ,కానుగంటి కలం
    మా యు ట్యూబ్ చానెల్ ని చూస్తూ...ఆదరించే ప్రేక్షక దేవుళ్లకు,
    నా హృదయపూర్వక కళాబివంధనాలు. 🙏
    మన తెలుగు ప్రజల, యాస, బాస, మరియు వాడుక భాషలో, మామూలు పదాలను, మల్లెపువ్వు దండగా అల్లి,
    * అభ్యుదయ
    * బహుజన
    * సామాజిక
    * ప్రేమ
    * జానపద,
    పాటలకు సాహిత్యాన్ని సమకూర్చి మూడుపురిల తాడు పేని, ముద్దుగా గడ్డిని మోపు గట్టినట్టు, పాటలు రాస్తూ..పాడుతూ..క్రొత్తవారితో పాడిస్తూ..నా మనసులోని బావాలను, బానీలను, మీ అందరికీ వినిపించి, మీ మనసులను రంజింపచేసి, మిమ్ముల ఆలోచింపజేసి, మీ మనసులను గెలవాలని, మీరంతా నాకు సహకరిస్తారని కోరుకుంటు.. ఒక తపన తో మీ ముందుకు వస్తున్నాను.
    గమనిక: మీలో ఎవరికైనా మంచి స్వరం కలిగి మొదటి సారి పాటలు పాడాలనే... ఉత్సాహం, ఆశ, కలిగిఉన్న నూతన గాయని, గాయకులు, మమ్ములను సంప్రదించండి, మీvకు మా చానల్ లో పాడటానికి అవకాషం తప్పకుండా ఇస్తాము.
    మీ అందరూ మా చానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్,
    చేసి తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తూ...
    ఇట్లు
    కానుగంటి వెంకటేశం
    రచయిత, గాయకులు
    రాష్ట్ర కళాకారులు.

ความคิดเห็น • 438