Must Watch : Singer Mittapalli Surender's Great Song On Leaders | Tribute to Singer Gaddar | BIG TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @nagarajuanke246
    @nagarajuanke246 ปีที่แล้ว +7

    నమస్తే మిట్టపల్లి సురేందర్ అన్న మీ ఒక్క ఒక్క పాట వింట వుంటే మనసు చలించి పోత ఉంది 🎉 మీరు వ్రాసిన ప్రతి ఒక అక్షరంకు అర్థం వుంది 🎉 మీ మిత్రుడు నాగరాజు 🎉

  • @balaswamymallavarapu4235
    @balaswamymallavarapu4235 ปีที่แล้ว +15

    పాటలు మనస్సును కదిలించ గలవేమో కాని, మనుష్యుల ను కదిలించలేవు.....
    పాటతో పాటు తూటా కూడా అవసరం.....
    చిందులు వేసినంత మాత్రాన సరిపోదు... చిందులతో పాటు చిద్రం చేసే కత్తులుండాలి.
    చుద్దులు చెప్పి నంత సరిపోదు......
    శూలాలు చేతబూనాలి.....
    ప్రశ్నించినంత మాత్రానా చరిపోదు,...
    పదునైన బాకులు ఉండాలి.....
    నేటి రాజకీయ నాయకులను ఎదిరించాలంచలంటే....
    వారి కపట రాజకీయ క్రీడలను అంతమొందించాలంటే.....
    పాటతో పాటు.... ఆటతో పాటు.. .
    కాల్లకు గజ్జలతో పాటు...
    చేతుల్లో బందుకులుండాలే.....
    దొరలను అనచాలంటే....
    రాజకీయ నాయకులను
    తరిమి కొట్టాలంటే... పాటతో పాటు
    పౌరుషం ఉండాలే.... పౌరుషం తో పాటు
    తిరగబడే తత్వం ఉండాలే.....
    పదవుల మీద పైసా మీద ఆశ చావలే.....
    ప్రాణాలమీద మక్కువ చావాలే.....
    ప్రజా రక్షనే ద్వేయం కావాలే....
    అప్పుడే గద్దరన్నకు గణమైన నివాళి
    అప్పడే గద్దరన్నకు మనశ్శాంతి.....
    గద్దరన్నకు

  • @sanjevrao3994
    @sanjevrao3994 8 หลายเดือนก่อน +3

    ఎంత అవగాహన ఉండాలి ఈపాట రాయాలంటే మీ సాహిత్యానికి సలాం మిత్రమా🙏
    ఈ పాటకు ఫిదా అయిన వారెందరో

  • @jayakarchatla7682
    @jayakarchatla7682 3 หลายเดือนก่อน

    అన్నా నీ పాట ఒక తూటా...నాకూ నీ పాటలు అంటే నే.. ఇష్టం.. నాకు ఇష్టం అయిన పాట...

  • @ramuluperuvala4944
    @ramuluperuvala4944 4 หลายเดือนก่อน

    యుధ్దం అంటే తేలవని ముర్కూలు వీర్రవీగుతుండ్రూ అన్న మీరు రాసేపాటలు ఛాలాభాగుంటాయన్న మీకు మా లాల్ సలామ్

  • @vamsiKrishna-tk1vz
    @vamsiKrishna-tk1vz 6 หลายเดือนก่อน +3

    ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా
    అసెంబ్లి సీటుకు ఆరాటపడె నేతల్లారా
    పదవులునొదులుట త్యాగం అంటే నాయకులారా
    మరీ ప్రాణాలొదులుట నేమంటారు పాలకులారా
    యూనివర్సిటీ పోరులొ ఒరిగిన వీరులనేమందాము మరీ
    ఆ వీరయోదులను కన్నతల్లుల కడుపుకోత కే మాటసరీ
    ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా
    అసెంబ్లి సీటుకు ఆరాటపడె నేతల్లారా
    బందూకులు తీసినప్రాణాల్లో
    మీబందువులొకరున్నారా
    బందులునడుపుతూ బందీలైన
    వారిలో మీవారున్నారా
    కల్లోలంగా మారిన క్యాంపసు
    గొడవల్లొ మీరొకరున్నారా
    నెత్తులు పగిలి నెత్తురు చిమ్మిన
    లాఠి దెబ్బలు తిన్నారా
    ఏసీ గదులను వీడని మీరే
    త్యాగంచేశారనుకుంటే
    ఎంతో భవిష్యతు నొదిలి వొరిగిన
    విద్యార్థుల నేమందాము
    ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా
    అసెంబ్లి సీటుకు ఆరాటపడె నేతల్లారా
    మంచుముక్కలతొ మందుసీసలతొ
    జైలుహింసనుభవించారా
    వెలుగె పడని చీకటి గదిలో
    చిత్రహింస పాలయ్యారా
    ఆటవికంగా తగిలిన తూటాలకు అవయవాన్ని కోల్పోయారా
    పుట్టగొడుగుల్ల పెట్టిన కేసులొ
    కోర్టుకు బాదితులైనారా
    ఎప్పుడు ఎక్కడ ఏం కోల్పోతిరి
    త్యాగం మీదంటున్నారు ఏదిజరిగిన అరవై ఏండ్లుగా జనమె మునుముందున్నారు
    ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా
    అసెంబ్లి సీటుకు ఆరాటపడె నేతల్లారా

  • @swamychatla
    @swamychatla 3 หลายเดือนก่อน

    Exlent anna. ఈ పాటను వర్ణించడానికి మాటల్లేవు

  • @chinnaavsl1347
    @chinnaavsl1347 11 หลายเดือนก่อน

    పాటలోనే speech question ❓ undi super song anna exlent

  • @shankarboddu8115
    @shankarboddu8115 ปีที่แล้ว +4

    Great speech and song bro Nijam ❤💯 💪

  • @malleshyadhav-1979
    @malleshyadhav-1979 ปีที่แล้ว +4

    Janam aalochinchalsina song

  • @m.nagarajuraju6632
    @m.nagarajuraju6632 ปีที่แล้ว +2

    Great song anna e mi gonthu lo nunde vachina e song telangana vudyamanni kandlaku kattinattu chupincharu.jai Telangana jaijai veerulara

  • @ramuduputta9421
    @ramuduputta9421 2 หลายเดือนก่อน

    Super anna

  • @ravikumarpilla500
    @ravikumarpilla500 ปีที่แล้ว +2

    Surender soul ✍️

  • @vajjaramakrishna8827
    @vajjaramakrishna8827 5 หลายเดือนก่อน +1

    అన్నా జమ్మూ కాశ్మీర్ లో వీర మరణం పొందిన జవానుల కోసం ఒక్క పాట పాడు అన్నా

  • @PoleKrishna-nq8pi
    @PoleKrishna-nq8pi 7 หลายเดือนก่อน +1

    Super song anna

  • @radhikaposhala4115
    @radhikaposhala4115 ปีที่แล้ว

    Wow superb anna❤

  • @ajaysri9128
    @ajaysri9128 7 หลายเดือนก่อน

    Superb song Anna ❤

  • @malleshgoud7800
    @malleshgoud7800 ปีที่แล้ว +1

    Super annA

  • @laxmanreddyr2239
    @laxmanreddyr2239 8 หลายเดือนก่อน

    అన్న ఈ పాట 💯 నిజం.

  • @tirupatiraopillalamarry
    @tirupatiraopillalamarry 24 วันที่ผ่านมา

    🙏

  • @trinadharaotrinadhrao5940
    @trinadharaotrinadhrao5940 ปีที่แล้ว +1

    Telangana lo evarainaa uddama karudu vunnada ante sukka ram narasaiah

  • @rakeshchityala8113
    @rakeshchityala8113 ปีที่แล้ว +2

    స్టూడియో లో పాడిన ఈ song ఉంటే లింక్ సెండ్ చేయండి...

  • @KshankarYadav8865
    @KshankarYadav8865 6 หลายเดือนก่อน +1

    కచ్చితంగా ఈ పాట అర్థమైనోడు ఎవ్వడు కూడా ఆడు తెచ్చిండు ఈడూ ఇచ్చిండు అనడు

  • @gaddapatibalukrishna
    @gaddapatibalukrishna 7 หลายเดือนก่อน +1

    G,balakrishna

  • @madhuyadav6186
    @madhuyadav6186 ปีที่แล้ว +2

    నువ్వు కూడా పదవులకోసం కష్టపడ్డాను గొప్పలు చెప్పకు

  • @saiduluyadavmuthyala2668
    @saiduluyadavmuthyala2668 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🫡🫡🫡🫡

  • @PrashanthGoud-n5l
    @PrashanthGoud-n5l ปีที่แล้ว +2

    ఇలా పడిన నువ్వు కెసిఆర్ కింద ఎందుకు బానిస అయినవ్ అన్న

  • @bandashekar449
    @bandashekar449 ปีที่แล้ว +1

    Vidu kuda kcr sakka nakuthunadu

  • @m.nagarajuraju6632
    @m.nagarajuraju6632 5 วันที่ผ่านมา

    Ede kada nijamina Telangana techhina amaraveerula echhina Telangana

  • @m.nagarajuraju6632
    @m.nagarajuraju6632 ปีที่แล้ว +1

    E telangana lo kalam galam mugam poyaayi kcr ki ammudu poye telangana thalli tho patu kalam,galam bande ainai

  • @m.nagarajuraju6632
    @m.nagarajuraju6632 ปีที่แล้ว

    Anna eppudu kalam,galam kcr ki ammudu poyaayi but Meru malli aa amarula balidanalnu andariki cheppi e telangana nasanam avutunde e kalam galam mugam pothe e amarula aasyaalu sadenchamu anna.kala galam oposiation lo vundali kani kcr dodloki kaadu