దాని కోసం ఏమైనా చేస్తారు |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 796

  • @gurubrahmama2204
    @gurubrahmama2204 หลายเดือนก่อน +67

    అమ్మ మీకు నా హృదయపూర్వక నమస్కారములు.. మి దంపతులకు. మీ జ్ఞానం అమోఘం.. మీలాగా అందరూ ఆలోచిస్తే.. భారత్ దేశం విశ్వానికి గురువుగా ఎదుగుతుంది. జై భారత్ మాతాకీ జై. మీకు వందనాలు🙏🙏🙏🌹🙏👏🙏

  • @rajukumarpeketi5036
    @rajukumarpeketi5036 หลายเดือนก่อน +20

    మీ దంపతులకు నా కృతజ్ఞతలు

  • @veerangulu
    @veerangulu หลายเดือนก่อน +27

    కరెక్ట్ గా చెప్పినారు చాలా బాగుంది, యేసును నమ్ముకో ఉన్నది అంతా అమ్ముకో, నేను కూడా విశ్వబ్రాహ్మణుని మా మేనత్త ఒక ఆమె, కొండూరు ఈశ్వరమ్మ వాళ్లది మాచర్ల, ఒకరోజు నాకు ఫోన్ చేసి మతము మారరా యేసు ప్రభు మంచివాడు అని నాతో చెప్పిన, నేను అలాంటివి నమ్మే వాడిని కాదు నేను హిందూ మతంలో నీవుండే మనిషిని జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @SanathanaSupporter
    @SanathanaSupporter หลายเดือนก่อน +97

    హర హర మహాదేవ శంభో శంకర 🙏

    • @SanathanaSupporter
      @SanathanaSupporter หลายเดือนก่อน +5

      🚩🛕🕉️

    • @shivagoud2891
      @shivagoud2891 หลายเดือนก่อน +3

      🚩🚩🚩🚩

    • @SudduSuddu-zx4uo
      @SudduSuddu-zx4uo หลายเดือนก่อน +2

      Om nama sivaya 🙏🔱🙏🔱🙏🔱

    • @SanathanaSupporter
      @SanathanaSupporter หลายเดือนก่อน +2

      @ ఓం నమః శివాయ 🔱

    • @SudduSuddu-zx4uo
      @SudduSuddu-zx4uo หลายเดือนก่อน +1

      Om nama sivaya 🙏🔱🙏🔱🙏🔱

  • @sbabu605
    @sbabu605 หลายเดือนก่อน +36

    పరమాత్మ తత్వం, మోక్షం చాలా బాగా చెప్పారు suuper ..😍😍

  • @dasarichandranna401
    @dasarichandranna401 หลายเดือนก่อน +16

    Nice... బైబిల్ లో పాపం ఉంది... గీత లో మోక్షం ఉంది...perfect... Jai హింద్

    • @davidrajsobhanapalli3299
      @davidrajsobhanapalli3299 18 วันที่ผ่านมา

      Currect ea gani githa ni baga chadhuvuthy vedhalu ardham chesukunty moksham ni thisukelwdhi baible lo una krishty ani ardhamavudhi baible lo buthulu unai antunav kaninme veshalo vyabicharam undhi

  • @Jayahindu123
    @Jayahindu123 หลายเดือนก่อน +74

    Couple is great and doing is much for Hinduism 🙏🏿🙏🏿🙏🏿🎈

    • @lakshmiraavi4126
      @lakshmiraavi4126 หลายเดือนก่อน

      Harekrishna 🙏🙏🙏🙏🙏

  • @VenuKumari-pk8jl
    @VenuKumari-pk8jl หลายเดือนก่อน +47

    చాలా మంచి నిరణ్యం తెలుసుకున్నారు బ్రదర్

    • @Sharani262
      @Sharani262 หลายเดือนก่อน

      నిర్ణయం

  • @HanmandluSrigandham
    @HanmandluSrigandham หลายเดือนก่อน +38

    హర హర మహాదేవ శంభో శంకర అన్న మీ దంపతులకు అభినందనలు జై శ్రీరామ్

  • @coollyricalmusic
    @coollyricalmusic หลายเดือนก่อน +37

    నరేష్ అన్నయ్య సుధా వదిన మీకు మీ వేల వేల కృతజ్ఞతలు తల్లి మీకు పాదాభివందనాలు ఈ వీడియో చేసిన సుదీప్ అన్నయ్యకి కూడా వేల వేల కృతజ్ఞతలు జైహింద్ భారత మాత కి జై భారత మాత కి జై భారత మాత కి జై🎉🎉🎉❤❤❤

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm หลายเดือนก่อน +15

    ఈ జోడీ చాలా అద్భుతమైన జోడీ సనాతన ధర్మం పట్ల క్రిస్టియన్ "మర్మం" పట్ల ఎంతో అవగాహన కలిగి ఉన్నారు 🚩🚩

  • @sankarswati
    @sankarswati หลายเดือนก่อน +6

    మంచి వీడియో. హిందూ నాగరికతలో స్వేచ్ఛ వుంది. ప్రకృతిలోని దైవత్వం వుంది.

  • @NarenderAluvaka-mp5ul
    @NarenderAluvaka-mp5ul หลายเดือนก่อน +58

    మీ ఇద్దరికి పాదాభివందనం... జై శ్రీ రామ్...

    • @shankarkondra1348
      @shankarkondra1348 หลายเดือนก่อน +2

      జై శ్రీరాం ❌
      జై కాన్షిరాం ✔️

  • @sivameruva1702
    @sivameruva1702 หลายเดือนก่อน +33

    రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి
    "జై శ్రీ రామ్"

    • @shankarkondra1348
      @shankarkondra1348 หลายเดือนก่อน

      జై కాన్షిరాం ✔️

  • @strike5133
    @strike5133 หลายเดือนก่อน +94

    చాలా మంచి ఇంటర్వ్యూ ఇంత మంచి ఇంటర్వ్యూస్ని అందిస్తున్న సుధీర్ గారికి ధన్యవాదాలు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి వీడియోస్ చాలా చేయాలని కోరుకుంటున్నాం

    • @Arun-vy2tz
      @Arun-vy2tz หลายเดือนก่อน

      ఎవరికి ఎవరు శత్రువులు..??
      80%SC ST BC హిందూవులకు RSS హిందువులే శత్రువులు..!
      1. మనల్ని చదువుకి దూరం పెట్టింది - ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు...
      2. మనల్ని గుడికి దూరం పెట్టింది - ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు...
      3. మన ఇంట్లో ఆడవాళ్ళని జోగినీలని చేసింది - ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు...
      4. మనం వేదాలు చదివితే నాలుకలు కోసింది - ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు...
      5. మనం వేదాలు వింటే చెవిలో సీసం పోసింది - ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు...
      6. మన మూతికి ముంత , ముడ్డికి చీపురు కట్టింది - ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు...
      9. మన దగ్గర భూములు దోచుకుని దేశ సంపదని తమ గుప్పిట్లో పెట్టుకున్నది - ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు..
      10. మన జనాభాలో 15% ఉండి 85% CM , PM , Governers , Presidents , Mayors , MLAs , MLCs , Owners of Corporate schools , Colleges , Hospitals , Studios , Shopping malls , Travels , Hotels , Real estate... ఇలా 70 ఏళ్ళుగా దేశ సంపద అనుభవిస్తున్నది - ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు...
      11. సహపంక్తి భోజనాల నుంచి మనల్ని తరిమికొడుతున్నదీ - ముస్లింలు కారు , క్రైస్తవులు కారు...
      12. పరువు పేరుతో మన పిల్లల్ని చంపిన కసాయిలు - ముస్లింలు కారు , క్రిస్టియన్స్ కారు...
      14. మన దళితుల్ని గ్రామం నుంచి బహిష్కరించేది ఎవ్వరు??? అవమానపరిచేది ఎవ్వరు??? ముస్లింలు , క్రిస్టియన్స్ కానే కాదు... అయినా వీరిని ద్వేషించేలా చేయడం లో వీరి ప్రయత్నం సాగుతూనే ఉంది...
      15. SC ST అట్రాసిటీ Act తొలగించాలని ముస్లిం లు క్రిస్టియన్ లు ఎప్పుడూ డిమాండ్ చెయ్యలేదు...
      16. మన ఓట్లు తో గెలిచి మన మీద పెత్తనం చేసేది ముస్లింలూ కాదు , క్రిస్టియన్లూ కాదు...
      ఆలోచించండి మనమంతా భారతీయులం....

    • @KadabalaSuresh-x5f
      @KadabalaSuresh-x5f 16 วันที่ผ่านมา

      Emundira videolo

    • @Ravishastry63
      @Ravishastry63 14 วันที่ผ่านมา

      ​@@KadabalaSuresh-x5fఅర్థం కాలేదా🤔

  • @venugopal_VN
    @venugopal_VN หลายเดือนก่อน +66

    నరేష్ గారు సుధా గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు❤❤ చాలా సంతోషం అండి!!🙌🏾🙌🏾
    ఇలాగే ముందుకు దూసుకెళ్లింది మేమంతా మీతో ఉన్నాము❤❤ జైశ్రీరామ్ ❤‍🔥భారత్ మాతాకీ జై🚩

    • @shankarkondra1348
      @shankarkondra1348 หลายเดือนก่อน

      నీది కూడ గంజాయి గుడుంబా బ్యాచ్చా? బ్రో

  • @srinukonari1446
    @srinukonari1446 14 วันที่ผ่านมา +1

    మీ ఇద్దరికి నా తల మీ కాళ్ళకి తగిలించి నమస్కారం చేస్తున్న మీరు నిజ్జంగా నాకు అన్నా వదినలతో సమానం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shirishakorukanti4920
    @shirishakorukanti4920 หลายเดือนก่อน +26

    Good interview 👏chala manchi vishayalu chepparu

  • @Babu18520
    @Babu18520 หลายเดือนก่อน +64

    ఒక్క హిందూ మాత్రమే సెక్యులర్ గా ఉన్నారు
    ఏ ముస్లిం మరియు క్రిస్టియన్ సెక్యులర్ గా లేదు
    ఎందుకంటే వాళ్ళ మతం పట్ల కరెక్ట్ గా ఉన్నారు
    ఇప్పటికైనా మారండి
    Example 1. క్రిస్టియన్న్స్ ఇచ్చే ప్రసాదం మనం తింటాము హిందువులు ఇచ్చే ప్రసాదం వారు తినరు.
    2. దర్గాకు మన హిందువులు వెళ్తారు
    వారు మన గుడికి రారు .

    • @vinodhpeddinti9883
      @vinodhpeddinti9883 หลายเดือนก่อน +11

      అవును కరెక్ట్ గా చెప్పారు

    • @mohansoma7752
      @mohansoma7752 หลายเดือนก่อน +2

      🧠🧠 చిన్నప్పుడు నుండి వాష్ అవుట్ చేస్తారు మనం పిల్లల భవిషత్తు చూస్తాం వాళ్ళు మతం పేరుతో పిల్లలను మానసిక రోగులు నీ చేస్తారు ఇదే తేడా

    • @azxkiran
      @azxkiran 5 วันที่ผ่านมา

      Matham perutho rogulanu chesade hinduvule

  • @kraju4975
    @kraju4975 หลายเดือนก่อน +3

    భగవత్ గీత. ..అందరూ తప్పకుండా చదవాలి

  • @paladugusrinivas9789
    @paladugusrinivas9789 27 วันที่ผ่านมา +2

    అద్భుతం

  • @SatyaGemmeli-v1d
    @SatyaGemmeli-v1d 21 วันที่ผ่านมา +1

    100%కరంటు సూపర్ ఇంటర్వ్యూ చాలాబాగావుంది జైశ్రీరామ్

  • @PadmaKondalu
    @PadmaKondalu 24 วันที่ผ่านมา +1

    Anna vadina chala chakkaga chepthunnaru miru chala great miru yeppudu elage undali ♥️🧡💛

  • @narasimhareddygaddam343
    @narasimhareddygaddam343 19 วันที่ผ่านมา +2

    యదార్థం మాట్లాడుతున్నాడు కానీ అసహనంతో మాట్లాడుతున్నారు జ్ఞానాన్ని అర్థంచేసుకుని మాట్లాడితే బాగుండేది
    భగవద్గీతను.ప్రామాణికంగా తీసుకోవడం మహాద్భుతం🙏

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 หลายเดือนก่อน +15

    అందరూ ఒక్కటే.ఈశ్వరుడు, రాముడూ , కృష్ణుడు, నరసింహస్వామి అందరూ ఒక్కరే.శ్రీమన్నారాయణుడి స్వరూపమే.అంతా అతనే ఈశ్వరుడు,శ్రీమన్నారాయణుడు ఒక్కరే.🙏🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 หลายเดือนก่อน +24

    ఎంత చక్కని దంపతులు ఇద్దరూ, అద్భుతమైన విషయాలు తెలియజేసారు స్వధర్మాన్ని విడిచి గొర్రెలుగా మారి మానవ జీవితాన్ని నాశనము చేసుకుంటున్న అమాయకులు కి 🙏💐🙏💐

  • @MDGV325
    @MDGV325 หลายเดือนก่อน +23

    Good information interview on Cristianity 👌

  • @sujathasujatha8071
    @sujathasujatha8071 24 วันที่ผ่านมา +1

    Meru chesthunna prayathnaniki thank you 🙏🙏🙏🙏memu cheyalenedi meru chesthunanduku thanku

  • @Today-Devotion
    @Today-Devotion หลายเดือนก่อน +14

    జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩🚩

  • @dasarichandranna401
    @dasarichandranna401 หลายเดือนก่อน +1

    చాలా మంచి information ఇచ్చారు.. గొప్ప దంపతులు.... జై హింద్

  • @fridaygamer64598
    @fridaygamer64598 หลายเดือนก่อน +1

    సమాజానికి ఉపయోగపడే సమాచారం ఉన్న వీడియో ఇది ఇలాంటి వీడియోస్ సమాజానికి చాలా అవసరం 🔥🔥🔥... ధర్మో రక్షతి రక్షితః 🙏🚩...జై శ్రీరామ్ హర హర మహాదేవ 🕉️🚩....

  • @sarisirao3645
    @sarisirao3645 22 วันที่ผ่านมา +1

    పుటం పెట్టిన బంగారంలా తిరిగొచ్చిన ,మీరు నిజమైన హిందువులయ్యారు 🌹🙏🌹జై సనాతన ధర్మం,జై శ్రీ రామ్

  • @suryakumarikandukuri5656
    @suryakumarikandukuri5656 16 วันที่ผ่านมา

    చాలా బాగా వివరించారు . జై హింద్. జై శ్రీరామ్.

  • @gurubrahmama2204
    @gurubrahmama2204 หลายเดือนก่อน +21

    మీలాంటి దేశభక్తుల ఉంటేనే దేశం మొక్కలు కాకుండా ఉంటుంది.. ఒక్కరు మతం మారిన. మనకు ఒక దేశద్రోహి తయారైనట్టే. అలా అయినప్పుడు భారత్ మరో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది. అప్పుడు గాని వీళ్లకు సిగ్గు రాదు. అందరిని సమదృష్టితో చూడగలిగేది సనాతన ధర్మం ఒకటే. ఈ ధర్మాన్ని కాపాడుతున్నందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏🙏🙏👏🙏

  • @LohithTelugutraveller
    @LohithTelugutraveller หลายเดือนก่อน +2

    చాలా మంచి ఇంటర్వ్యూ చేసారు అన్న జై శ్రీ రామ్ 🥹🙏🚩

    • @sailakshmi6884
      @sailakshmi6884 5 วันที่ผ่านมา

      Anna vadina meeku sata kooti dandaalu neeku paadaabi vandanaalu

  • @Jagadeeshok
    @Jagadeeshok หลายเดือนก่อน +3

    ఆహా, భగవద్గిత చదివితే మతం మారరు, నేనె ఉదహరణ.

  • @nekuribujji8531
    @nekuribujji8531 12 วันที่ผ่านมา +1

    దేవుడు తప్పకుండా మీ భార్యాభర్తల ఇద్దరిని దర్శించాడు

  • @arunachala143
    @arunachala143 หลายเดือนก่อน +4

    Iam a ex christain 100 every single word is true I got peace from shiva

  • @Murali143krish
    @Murali143krish หลายเดือนก่อน +11

    సూపర్ నరేష్ పంచెస్

  • @vanip5121
    @vanip5121 หลายเดือนก่อน +20

    I was. Secular Hindu
    Now
    I am cutter HINDU
    Because of
    1) Gopi sanatana
    2) Sugunakar suguna, praveen
    3)Dr. Garu
    4)Kiranastram

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 หลายเดือนก่อน +11

    హర్ హర మహా దేవ్

  • @praveenreddy9312
    @praveenreddy9312 หลายเดือนก่อน +10

    Thanks for sharing this information🙏 appreciate your efforts Sudheer garu and Moksha geetha 🙏

  • @kraju4975
    @kraju4975 หลายเดือนก่อน +1

    ఇలాంటి వీడియోలు అందరికీ షేర్ చెయ్యండి, 🙏🙏🙏

  • @YalamakuriAdinarayanna
    @YalamakuriAdinarayanna 18 วันที่ผ่านมา

    అయ్యా మీరు ముగ్గురు దేవత సామానులు అని నాకు అనిపిస్తుంది మీ పాదాలకు నా నమస్కారలు అలాగే దేవుడు మీకు సంపదాలు ఆయుష్ ఇవాలి జై సీత రామ్

  • @sampathkumarboda8254
    @sampathkumarboda8254 หลายเดือนก่อน +13

    *హమారా ప్రసాద్ గారిని ఇంటర్వూ చేయండి*

  • @reddispiritualtech7354
    @reddispiritualtech7354 หลายเดือนก่อน +8

    great couple, inspirational

  • @sirimallientertains553
    @sirimallientertains553 หลายเดือนก่อน +10

    💐wow really ur grt 👏👏

  • @kgangadhar9420
    @kgangadhar9420 หลายเดือนก่อน +9

    Good meeting good message jai Sri Krishna Jai Sri Ram

  • @jaihindh2489
    @jaihindh2489 หลายเดือนก่อน +6

    ఎడారి మత మాఫియా క్రైస్తవ మతాన్ని బొంద పెట్టడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి

  • @bhavanidvl2753
    @bhavanidvl2753 หลายเดือนก่อน +1

    సుపర్ సుపర్ అమ్మ చాలా మంచి ఇంటర్వూ 🎉🎉

  • @dreamhomes4075
    @dreamhomes4075 หลายเดือนก่อน +13

    Super sudheer anna ❤

  • @kantlesubhadra4676
    @kantlesubhadra4676 หลายเดือนก่อน +2

    The way How she is Telling
    100℅ ryt 🎉🎉🎉🎉 wow 19:8

  • @thiruthotla1230
    @thiruthotla1230 หลายเดือนก่อน +38

    గుడ్ అవేర్నెస్ సూపర్ ఇంటర్వ్యూ,,, గొర్రెలు మారండి రా?? జైశ్రీరామ్ 🚩

    • @kundasuguna2963
      @kundasuguna2963 หลายเดือนก่อน

      Aquarium darmam varidi nachaka pothe vodileyandi Kani thappu pattakandi sanathana priyulara

    • @gayathri7758
      @gayathri7758 หลายเดือนก่อน

      ​@@kundasuguna2963 nachaledu chepthunnaru nikenti noppi ?? Marchetappudu hakku undhi ani kada cheppi marustharu miru adi thappu ani cheppe hakku kuda undhi muskoni Bible chaduvu sudda pusa gorre bidda

  • @manoramaranganayaki2431
    @manoramaranganayaki2431 หลายเดือนก่อน +3

    Very good explanation

  • @TeluguGuru-md9jy
    @TeluguGuru-md9jy หลายเดือนก่อน

    Ilanti interviews mana Hindu Dharmam nu kapaddaniki use avuthundi..🎉👍👏

  • @vamsiarukala5115
    @vamsiarukala5115 หลายเดือนก่อน

    Woww.. Best video watched in 2024… I request other christian fellows to re-think and come back…

  • @muraliyadav1027
    @muraliyadav1027 หลายเดือนก่อน +2

    మీ దంపతులిద్దరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు అండి మీలా అందరూ ఆలోచించగలిగితే మన హిందూ దేశం ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలుస్తుంది అంతేకాదు ప్రపంచ దేశాలకు ఆదర్శం అవుతుంది 🙏

  • @SudduSuddu-zx4uo
    @SudduSuddu-zx4uo หลายเดือนก่อน +1

    Om nama sivaya 🙏🔱🙏🔱🙏🔱

  • @sriramgowd1251
    @sriramgowd1251 27 วันที่ผ่านมา

    Chala bagundhi interview

  • @VSReddyTadi
    @VSReddyTadi หลายเดือนก่อน

    Sudheerreddy Anna namastey Moksha dharmam chanal variki 100 Namaskaramramulu Annaaa ikkada nundi valla aatalu sagave. Jay Sanatan Dharmam Jay Shri Ram

  • @praveen_md
    @praveen_md หลายเดือนก่อน +3

    This channel is doing a very good job ❤❤

  • @dineshg5741
    @dineshg5741 หลายเดือนก่อน +9

    good interview

  • @varanasividyasagar
    @varanasividyasagar หลายเดือนก่อน +7

    Naresh and Sudha garu you are doing great work may God bless you both with all your wishes come true 🎉🎉🎉

  • @MalleshwariKenche
    @MalleshwariKenche หลายเดือนก่อน

    జై హిందూ 🙏🙏🙏superr అన్న వదిన

  • @ravikirand8582
    @ravikirand8582 หลายเดือนก่อน

    మీ ఇద్దరకీ సుదర్శన రక్ష కలగాలి అని కోరుకుంటున్నాను

  • @vasutvr6286
    @vasutvr6286 หลายเดือนก่อน +8

    Good information

  • @SaginaPadal
    @SaginaPadal หลายเดือนก่อน +13

    సుధీర్ గారికి ధన్యవాదాలు. సూపర్ వీడియో సార్.. హరిహర మహా దేవ్.. శంభో శంకర.. బైబిలు లో పాపం ఉంది.. భగవత్ గీత లో మోక్షం ఉంటుంది.భారత్ మాతా కీ జై. జై శ్రీ సీతారామ్.

    • @mokshadharma-t3i
      @mokshadharma-t3i หลายเดือนก่อน

      మంచి పాయింట్ గ్రహించారు

  • @ABC-Bhaktii
    @ABC-Bhaktii หลายเดือนก่อน

    Hats off ❤

  • @raman3214
    @raman3214 หลายเดือนก่อน +4

    Great service

  • @Hybbuby
    @Hybbuby หลายเดือนก่อน

    Manchi interview sir

  • @rajurajuGN-p5p
    @rajurajuGN-p5p หลายเดือนก่อน +5

    Super 🎉

  • @shasheelkumardasari
    @shasheelkumardasari หลายเดือนก่อน

    THANK YOU VERY MUCH

  • @srinuvasuraosanchana1638
    @srinuvasuraosanchana1638 หลายเดือนก่อน +11

    Jaisriram

  • @chintakindibhagyalaxmi
    @chintakindibhagyalaxmi หลายเดือนก่อน

    సుదీర్ గారు మీకన్నా
    ఆ భార్య భర్త లు ఈ మధ్య మన ఇందు త్వం కు వచ్చి
    వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు
    మీ ప్రశ్నలు బాగా లేవు

  • @saiduluchenagani6328
    @saiduluchenagani6328 หลายเดือนก่อน +3

    Super sir ❤❤❤❤❤❤ Jai shree ram

  • @Balumahendrafoodiesvlog
    @Balumahendrafoodiesvlog หลายเดือนก่อน +4

    Superb Anna ❤❤, posters ki chukkkalyee😂😂

  • @sujathasujatha8071
    @sujathasujatha8071 24 วันที่ผ่านมา

    Yes ela cheppina vallu maku unnaru

  • @rajithakan3610
    @rajithakan3610 หลายเดือนก่อน +5

    Super msg

  • @srinuvasteeda5661
    @srinuvasteeda5661 หลายเดือนก่อน +5

    Good couples 🎉

  • @KaalaBhairavaReddy
    @KaalaBhairavaReddy หลายเดือนก่อน +2

    Great Job Sudheer, nice video.

  • @PastamSavitha
    @PastamSavitha หลายเดือนก่อน

    God Amma bagachepparu

  • @SeshaiahVenkata-l2z
    @SeshaiahVenkata-l2z 12 วันที่ผ่านมา

    భగవంతుడు ఈ వీడియోను ఒక కోటి మందికి చేర్చు గాక!

  • @bollasomeswararao8629
    @bollasomeswararao8629 หลายเดือนก่อน

    Jai Shree ram...

  • @Anusha_koppula
    @Anusha_koppula หลายเดือนก่อน +5

    Counters ki full content istunnaru good going

  • @karunauppuluri1906
    @karunauppuluri1906 หลายเดือนก่อน

    Great bothof you. You are doing good job

  • @ramanakumar1225
    @ramanakumar1225 หลายเดือนก่อน

    🙏🙏🙏 Hatsoff

  • @Umap-j3w
    @Umap-j3w หลายเดือนก่อน +3

    Jai shree Ram 🙏

  • @sampathponnala342
    @sampathponnala342 หลายเดือนก่อน

    Hat's off to both of you

  • @MahenderreddyMahakala
    @MahenderreddyMahakala หลายเดือนก่อน +3

    Good program brother.
    Fine

  • @grjoel2278
    @grjoel2278 หลายเดือนก่อน +22

    రోమీయులకు 5:18
    కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క ❤పుణ్యకార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణ మాయెను.

    • @dineshg5741
      @dineshg5741 หลายเดือนก่อน

      amlet lowdeluya lafangi paster puthra bible psyco vakyala kalaika

    • @Maggigold
      @Maggigold หลายเดือนก่อน +1

      10lakhs istaada ??? Punyakaryam Bible lo lene ldhu ga

    • @GG-rc8us
      @GG-rc8us หลายเดือนก่อน

      👏👏👏👌👌👌👍👍👍

    • @saralakonda8498
      @saralakonda8498 หลายเดือนก่อน

      Roma 5.18

    • @PenugondavasanthaKumarvasantha
      @PenugondavasanthaKumarvasantha หลายเดือนก่อน +1

      , orey, gorreva, pisugadu,,1, pisugadu, 2, chekkalu, 3, mekulu, ra, gorre, 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @rajendrakrishnadasari965
    @rajendrakrishnadasari965 หลายเดือนก่อน +2

    God bless these couples

  • @gbprakash3650
    @gbprakash3650 หลายเดือนก่อน

    Sudeer garu very good interview. Salute to this couple. Jai sriram jai industan.

  • @Sathyam-j4c
    @Sathyam-j4c หลายเดือนก่อน +6

    మీ ఇద్దరూ చాలా బాగా చెప్పారు. భగవద్గీత గురించి ఎంతో బాగా చెప్పారు.
    మన భారత దేశానికి ఇలాంటి స్థితి రావడానికి కారణం 70 ఏండ్లు మనకు భగవత్ గీత ను school ల్లో నేరిపించక పోవడం, అర్థాలు చెప్పకుండా చేయడం వల్ల మన హిందూ ధర్మం కు ఈ గతి పట్టింది.
    భగవద్గీత లో ఉన్న గొప్పదనం ఇంకా ఏ మతం లో లేదు. కనుక ఈ భారత దేశం లో ఉన్న ప్రతీ భారతీయునికి నేర్పించాలి . ఇందుకు కులమతాలకు తావు ఉండ కూడదు. ఈ రూలు పెట్టాలి.
    భగవద్గీత తెలుసుకుంటే ఇంకేవ్వరి మోసాలూ , కన్వర్ట్ మార్పు లు ఉండవు 🕉️

  • @SatyaVelugu369
    @SatyaVelugu369 หลายเดือนก่อน +1

    రోమీయులకు 5:18
    కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క 😉పుణ్యకార్యము😉వలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణ మాయెను.
    Therefore as by the offence of one judgment came upon all men to condemnation; even so by the righteousness of one the free gift came upon all men unto justification of life.

    • @ssanvi164
      @ssanvi164 หลายเดือนก่อน

      Vallu purti knowledge tone matladutunnaru Nijaalu cheptunte mee guddalu kaltunattu undi Tondaralo mee gorre mataniki paade katte time vacchesindi tatta butta saddukoni ready ga undandi mee Israel desaniki dengeyadaniki 😂😂😂😂

  • @chakalimahesh7266
    @chakalimahesh7266 3 วันที่ผ่านมา

    Miru manchi sandesham echaru tq

  • @KagithaSampurna
    @KagithaSampurna 17 วันที่ผ่านมา

    యెహోవా తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. కీర్తనలు 85 : 8.

  • @PrayerTime731
    @PrayerTime731 หลายเดือนก่อน +1

    అతని ఎటైనా తిరుగుతాడు

  • @srinivaskumar8599
    @srinivaskumar8599 หลายเดือนก่อน

    Excellent mana sanskruti ni kaapaditunnaru.........Alaage chinna vinnapam.....Mana samskruthi lo vunna Kula Vivaksha / Kula picchi ni kooda theesese vidhanga manushulandharu samaaname Kula Vivaksha vundakoodadhu ani kuda meeru chepthe baguntundhi....

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai หลายเดือนก่อน +5

    Vedalu chadivitene devudante telustundi sir Time' space shakti kalisi devudu sir dhanyavadalu sir

  • @vinodteluguyoutubechannel9409
    @vinodteluguyoutubechannel9409 19 วันที่ผ่านมา

    Jai shree Ram 🚩🚩🚩🚩🚩