ఆహ వచ్ఛాడండి వత్తాసు కి నిజం తెలియాలంటే నిలకడ అవసరం. బూటకాలు బిన్నేనే వ్యాపిస్తాయిలే. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు. ముందుందిలే
మీ నిర్భయత్వాన్ని అభినందిస్తున్నా అమ్మ . మీ భాషణ వల్ల ఎంతోమంది అమాయక ప్రజానీకానికి కనువిప్పు చేస్తుంది అని భావిస్తున్నాను. అలానే సుధీరుగారి ఇలాంటి కార్యక్రమాలను ప్రోఛ్ఛాహంచాలని ఆశిస్తాను.
ఇందులో నిజంగా ముక్తి మార్గం వుంటే కదా. ఇది వినూద్ఖాన్నా కూడా ఇలాంటి సంస్థలో చేరి అక్కడే ఉండిపోయాడు ఇలాం టి దొంగ బాబాల దొంగ సంస్థలు ఎన్నో వున్నాయి వాళ్ళను ఎవ్వరూ పట్టుకోరు వాళ్లకు శిక్షలు పడవు వీళ్ళు చేసే తప్పు డు పనులను ముస్లింలపై రు ద్దుతారు సరే నిజంగా ముస్లింలే చేసి వుంటే అలాంటి వాళ్లకు శిక్షలు ఎందుకు వేయరు.
అమ్మ మీరు చాలా ధైర్యంగా చెప్పారు🙏 మేము ప్రత్యక్షంగా మీనాక్షి అమ్మ రామ రెడ్డి గారి బాధని చూసిన వాళ్ళం. మీ వీడియో చూసిన చాలామంది జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాము. సుధీర్ టాక్స్ వారికి ఈ ఇంటర్వ్యూ చేసినందుకు కృతజ్ఞతలు మీ ద్వారా ప్రజల మధ్య అవగాహన రావాలని కోరుకుంటున్నాం. 🙏
Sister mee dhairyaniki hats off , మీరు ఎంత simple ga clear ga చెబుతున్నారు,నిజం నిర్భయంగా చెబుతున్న మీ మాటలు ఎంతో మంది అమాయక ప్రజల ను కాపాడుతాyi you are simply incredible person may god bless you 🙌🙌
మీ ధైర్యానికి జోహర్ చెల్లీ ,ఇలాంటి ఇంటర్వ్యూ లు అన్ని చానెల్లో రావాలి, హిందువులూ అందరు కలిసి ఇలాంటి ఆశ్రమాలకు ట్రాప్ కాకుండా, ఐన వాళ్లను బయటకు వచ్చేలా పాటుపడాలి, జై శ్రీరామ్, హర్ హర్ మహదేవ్ 🚩🚩🚩🚩🚩🚩
ఈ అమ్మాయి సేకరించిన ఇన్ఫర్మేషన్ అసలు ఒక మధ్యతరగతి ఆడపిల్ల లాగా లేదు ఈమె ఎంతో మందిని ఈ కుట్ర నుంచి కాపాడింది 🙏 ఈ సమాజానికి ఈ అమ్మాయి లాంటి ధైర్యవంతులు కావాలి నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే ధైర్యం ఈ అమ్మాయిలో ఉంది
మీకు ఏం తెలుసు నాకు తెలీదు కానీ బ్రో ఆమె చెప్పేది మాతరం ఫెక్ అండ్ అబద్ధం అన్ని సంస్థలను చాలా ఉన్నతమైన సంస్థ ఇది ముందు దీని గురించి మీరు తెలుసుకుని మెసేజ్ చేయండి బ్రో
✅ ఏముంది ఈ రోజు విని రేపు మర్చిపోతారు.. నాకు మా friend (Converted Christian) ఎప్పటి నుండో ఒక మాట చెప్తున్నాడు బాప్టిజం తీస్కొని జీసస్ ను నమ్ముకుంటే నీకు Full సపోర్ట్ చేస్తాం & క్రిస్టియన్ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు చిస్కోని మ్యారేజ్ చేస్కోవచ్చు అనీ.. ఇక్కడ ఏం ఫోకస్ అవుతుంది !? హిందువులకు యూనిటీ లేదు ఇదే అతి పెద్ద కారణం.. నిజాలను చెప్పే నిజమైన హిందువులు లేరు ఒకవేళ మేము ఉన్నాం అనీ ముందుకు వస్తే Muslims టార్గెట్ చేస్తారు.. అసలు ఎవరున్నారు.. ఎవడికి వాడికి Full problems & Family issues & jobs & Depression లో కొట్టుక చస్తున్నారు
అక్క మీరు చాలా గ్రేట్, చాలా బాగా చెప్పారు, హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని, ఇలాంటి మోసాలకు గురి కావద్దని మనవి, ఈ బ్రహ్మకుమారి ట్రస్ట్ ని బ్రహ్మ లోకాలకు పంపించేలా అందరూ కృషి చేయాలి 🙏🙏
This girl is very smart, highly knowledgeable, and explained the entire scenario exceptionally well. Don't understand how Brahma Kumaris (BK) organization is considered genuine by millions of followers and practitioners across the globe!!!
My mom is regular in this institute. I have always known that it is a trap and very scary place.I was shocked how its still running and so many people are following it. I am glad thruth is being spoken Thank you Amma for doing this. God bless you and give you strength
Good information about one of the biggest cults in INDIA and against our SANATHANA dharmam. A big salute for u r dareness and to Sudheer for this interview. Youth pls go to temples for shanthi, answers, knowledge and peace. Not to any other place. Respecting your parents it self is pooja.
Congratulations Mr. Sudheer for your wonderful interview. God bless Mrs. Mythili. You are highly spiritually elevated Soul and Proud of Parents, serving the public opening their eyes.
It's really shocking !! Appreciate your daring effort in disclosing the dark world in the name of BK.Those who watched this interview immediately forward this interview to at least 100 viewers to save the great Hindu religion there by preventing trapping of innocent Hindu's.
చాలా ధర్యంగా ముందుకు వచ్చి చెప్పారు సిస్టర్ మీ అన్నయ్య తో పాటు ఈ సమాజం మేలుకోవాలి ముఖ్యంగా హిందువులు ఇలాంటి ఆధ్యాత్మిక పేరుతో హిందువులను వెన్నుపోటు పొడుస్తున్నారు ఇలాంటివి తరిమి కొట్టాలి అంటే ప్రభుత్వలు కోర్టులు సిబి ఐ cese అప్పగించాలి. ఈ వీడియో అందరు షేర్ చేసుకోవాలి కోరుకుంటున్నాను సుధీర్ గారు మీరు వీడియో మళ్ళీ మళ్ళీ అబ్డేట్ చేస్తూ ఉండండి దేశపౌరుడిగా హిందుగా మీ బాధ్యత మీరు వీడియో తీసింది ఒకేత్తు ఈవిడియో ఒకేత్తు ఇలాంటి ట్రాస్టులు టెర్రరిస్ట్ లతో సమానం హిందువులు నిద్రమత్తులో ఉన్నారు కాబట్టే మన గుడిని గుడిలోని విగ్రహం లను ధ్వంసం చేస్తున్నారు. ఇంకా ఎక్కడ ఎక్కడ ఏంచేస్తున్నారో. హిందువులకు తెలియకుండా చెప్పాకిందా నీరు తయారువాత్తున్నారు. కొన్ని రాజకీయలు కూడా ఓట్ల కోసం ముస్లీమ్లను పిల్లలను కనమని డబ్బులు పెచ్చుతుంది. హిందువులు మాత్రం జనాభా ఎక్కువ ఉందని ఒక్కరిని ఇద్దరిని కనమన్నారు.అప్పట్లో. నేను చెప్పేది ముస్లిలా గురించి తప్పుడు ఉదేశ్యంతో కాదు. ముస్లిమ్స్ మధ్యలో ఉన్న ఉగ్రవాదులు గురించి. ఇకనైనా ఆలోచిందాం 🙏
చాలా మంచి ఇన్ఫర్మేషన్ చాలా diryam గా చెప్పారమ్మా ఇప్పటికైనా ఏ విడియో చూసే మన యువత అనే కాదు ప్రతీ ఒక్కరూ మేలుకోవాలి వాళ్ళ ట్రాప్ లో పడకుండా జాగ్రత పడాలి మన హిందూ సమాజానీ రక్షించు కుందాం . థాంక్స్ అమ్మ థాంక్యూ సుధీర్ గారు వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్🙏👍
వీరేంద్ర దేవ దీక్షిత్ అనే వ్యక్తిపైన చాలా ఆరోపణలు ఉన్నాయి. అతనికి brahmakumaris సంస్థ కు ఎటువంటి సంబంధం లేదు. ఇంటర్వ్యూ లో ఉన్న ఆమె Brahmakumaris సంస్థ గురంచి చెప్పడం లేదు వీరేంద్ర దేవ దీక్షిత్ గురించి చెబుచున్నది. వీరేంద్ర దేవ దీక్షిత్ అనే వ్యక్తి brhmakunaris సంస్థకు వ్యతిరేకంగా ఒక సంస్థ ఏర్పాటు చేసే ఇలాంటి పనులు చేస్తున్నాడు.
అవును బ్రదర్, అతడు బ్రహ్మా కుమారీస్ సంస్థ పేరును వాడుకుని చేస్తున్న మోసం. కానీ ఒరిజినల్ బ్రహ్మా కుమారీస్ సంస్థ ఎంతో గొప్ప సంస్థ. వస్తువులకు ఒరిజినల్, డూప్లికేట్ వచ్చిన విధంగా ఈ సంస్థ కు కుడా డూప్లికేట్ తయారైంది. ఈ ఛానెల్ వారికి నా రిక్వెస్ట్, దయ చేసి ఇలాంటి డూప్లికేట్ మోసగాళ్ల గురించి తెలియ చేయడం మంచిదే కానీ ప్రజలకు ఈ డూప్లికేట్ సంస్థ వేరేననే ఈ విషయం తెలియచేయడం ముఖ్యం. అసలు బ్రహ్మా కుమారీస్ సంస్థ ఎంతో గొప్పది.

ఇందులో మగవాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారో ఇంకొంచెం detail గా చెప్పగలరు, so that notice చేయగలరు ఎవరైనా. లేకపోతే change ఎందుకు అయ్యారో అర్ధం కాదు. నిజంగా చాలా బాగా చెప్పారు మీ అన్నయ్య బయటకి రావాలి, మీరు బాగుండాలి. నష్టం జరిగినా ఇలా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు
@@satishkumarjannuIla mosam chesi mana hindu ammayiluni kapadadam, Shiva Shakti lanti valla support teskuni. Muslims shops lo purchases em.cheuakudadu, only buy from hindus. In government BJP should be there, if any BJP does wrong tell to RSS. Anna.... Above all god is there. We should pray for their protection, see kamashi amma said to conduct chnadi homam in Ayodhya and they are doing, she is our mother she hears our prayers. We should go along with family atleast once in a week to temple, so that anytime our children get trapped by anti hindu forces, others can recognise and save them.
@@vishnupriyadutta587 your opinion doesn't matter to political parties and the society. Cheating is everywhere but it's highlighted in religious matters. If you scrutinize evening you will be alone in this world. All we need to maintain as much purity as we can for the rest of our life. We need to improve our belief system ourselves so that others can appreciate our lifestyle. The impression we create in our lively wood matters. You don't know until it is exposed but you know who you are. Just try to understand. We cannot change everything in a movement.
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్క ఇలాంటివి ఎక్కడ జరగకుండా అందరికీ తెలియజేయడం మన హిందువుల యొక్క బాధ్యత సనాతన ధర్మం గురించి ఇలాంటి మూర్ఖులు చేసే అఘాయిత్యాల వల్ల హిందూ ధర్మం మరియు సనాతన ధర్మం గురించి తప్పుగా ఆలోచించడం జరుగుతుంది , ఈ మెసేజ్ ని అందరికీ తెలియజేయడం మన యొక్క ముఖ్యమైన బాధ్యత లేకుంటే చాలామంది బ్రహ్మకుమారి మెడిటేషన్ సెంటర్ లాంటి వాటిలో ట్రాప్ కావడం అవుతాది
నాకు కూడా సేమ్ ఇలాటి ఆఫర్ వచ్చింది... తక్ గాడ్ ఈ ఇంటర్వ్యూ వల నేను ఎస్కేప్ iya❤❤nenu single women nii nak arthem ithudi nenu chala lucky ❤❤..thank u anna for this interview
అన్ని ఆశ్రమలకు విదేశాలనుండి ఫండింగ్ ఎందుకు వస్తుంది అన్న మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికే మన యువతీ యువకుల ను సన్యాసులుగా మర్చి హిందూ పవర్ ను తాగించడానిక ధన్యవాదాలు తల్లి మీకు 🙏🙏
ఈ ప్రపంచంలో ఏ దేవుడు నీకు అవసరం లేదు నిన్ను నువ్వు నమ్ముకో ఎవరీ ఫౌండేషన్ కి పోయి అవసరం లేదు ఏ దేవుడిని నమ్మి అవసరం లేదు హ్యాపీ లైఫ్ ఏది కొరకు ఏది నీది కాదు అనుకో హ్యాపీగా జీవిస్తావ్ 😊 మనకు కావలసింది ప్రశాంతత అది మనలోనే ఉంది నువ్వు ఎక్కడికి పోయే అవసరం లేదు😊 tq🙏🏻
In Mehidipatnam near st anns school n in sharada nagar colony Gudimalkapur this brahma kumaris are their,they stay near by mom home..when i was in my engineering i joined in this as they informed for students it helps to increase focus levels n good memory power...they said to join in some group meditation..i don't why I slowly avoided it but now i feel lucky after hearing this .. One thing is sure n i remember they said for married women ur health will be balanced..for sugar patients it would be controlled..they are very clever now u understood after this interview uf i recollect..when everyone is doing same why the results would be different for student,married women,aged persons... Please i request all the people if u really feel disturbed or depressed visit the temple regularly it would give you positive energy... Jai shree Ram
కన్నప్ప గారు, పోతన గారు, ధ్రువుడు , రామదాసు గారు, ఇలాంటి మహనీయులు అందరూ పరమాత్మను తెలుసుకున్నారు. వారు ఆశ్రమంలో దూరి పరమాత్మను చూడలేదు..! వారు ఒంటరిగానే ఆధ్యాత్మిక ప్రయాణం సాగించి తెలుసుకున్నారు పిచ్చి హిందువులంతా ఈ విషయాన్ని తెలుసుకోవాలి.
Very bold girl, she should get as much publicity as possible. People like her are responsible to bring out the dirt in the society. Government should understand the bad aspects in society and bring out legislations as she pointed by her and deal with them stringently. I congratulate mythili
Superb sis… very proud of u .. u brought so much awareness to all … Sudheer bro doing such a great job by conducting interviews with such good people and keeping us motivated not to believe any fraud organisations
Sadguru కూడా ఇదే చేస్తున్నారు కదా....ఇన్ chennai one mother expressed her feelings openly about Isha sadguru foundation.....this is there hypnotism traping in every spiritual path
బాబా లో దేవుడు ఉన్నాడు అని నమ్మడం పెద్ద మూర్ఖత్వం ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలి నా మనిషిగా పుట్టినప్పుడు మన దగ్గర దేవుడు లేనప్పుడు పక్క మనుషులు ఎందుకు ఉంటాడు ?అది తెలిస్తే ఎవడి మాయలో ఎవడు పడడు.
దేవుడిని ప్రార్థించండి అంతే గానీ ఏ బాబాలని నమ్మకండి మిత్రులారా. భగవత్ గీత చదువు కొండి అన్ని సమస్యలకూ సమాధానం దొరుకుతుంది. మిత్రులారా తస్మాత్ జాగర్త ఏ బాబాని నమ్మకండి భగవంతుడిని మాత్రమే నమ్మండి.
నాకు తెలిసి ఖర్మ కాలి అభాగ్యులైన ఆడవాళ్ల కి ఏ దిక్కు లేక ఇలాంటి వాళ్ల పాలిట పడుతున్నారు. చావలేక భరిస్తున్నారు. అందుకే అనేది కుటుంబం ఉండాలి అందరూ కలిసి ఉంటే ఇలాంటి వారి బారిన అభాగ్యులైన స్త్రీలు పడరు
నాకు కూడా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఏ... ఈ బ్రహ్మ కుమారి గ్యాంగ్ గురించి డౌట్ కొట్టింది.. ఇప్పుడు నిజం తెలిసింది... సూపర్ అమ్మ... మీరు.. మీ ధైర్యం కి...బలే ఇంటలీజెన్ ట్రాపింగ్... ఆ రాసి ఇవ్వడం... వాని బొంద రాజయోగం, రెండు తగిలించి వచ్చేది ఉండే..నువ్వు... దొంగ నా కొడుకులు,ఇంకా చెప్పాలి అంటే కోసి రావాల్సింది అమ్మ.... 🙏🙏 బేకర్ నా జాతి మనకే కాదు మన దేశానికే శని లాగా దాపురం అయ్యారు ఆ జాతి వాళ్ళు... నిజంగా అందరూ యంగ్ అమ్మాయిలే టార్గెట్... అందరూ ఆ సంస్థ లో ఉన్న వారు.. అండ్ మీలాంటి వాళ్ళు చిన్న చిన్న వాటికీ అట్రాక్టు అయ్యే లా ఉండొద్దు... కొందరు ఆడవాళ్లు ఎవడో ఒకడు రమ్మంటే నిన్ను అనుభవించాలి అని డైరెక్ట్ గా అడిగితే... వీడు ఇలా అన్నాడు అని అంటే లోకం నన్ను ఏమనుకుంటుందో అని బయపడి వాడికి లొంగిపోయిన అమ్మాయిలు ఉన్నారు.. ఆ ఫీలింగ్ విడిచిపెట్టండి.. ఏ మంచి నాన్న భర్త అన్న తమ్ముడు ఏ మంచి మగాడు మిమ్మల్ని తప్పుగా అనుకోడు... మీరు చెప్పితే నే మీరు జెన్యూన్ అనుకుంటారు... దయచేసి మిమ్మల్ని ఎవడన్నా బాధ పెడితే ఫస్ట్ ఒక మీ దగ్గర అన్న కో నాన్న కో చెప్పండి... ప్లీజ్ 🙏🙏🙏
భ్రమ్మకుమారి లో చేరి చాలా మంది మోసపోతున్నారు, కలియుగంతం లో ఈ సొసైటీ బ్రహ్మకుమారి లో చేరి న వాళ్ళు next సత్య లోకంలో మళ్ళీ పుడతారని భ్రమ కల్పించి వాళ్ళ వైపుకు ఆకర్షిస్తున్నారు దయచేసి ఎవ్వరు ఈ లాంటి బాబా లను నమ్మకండి, జీవితాలను నాశనం చేసుకోకండి.😢😢😢😢😢😢😢😢😢😢😢😢 అన్ని ఆశ్రమాలు కూడా ఇంతే, govt కూడా ఇ లాంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.
కనిపించని వాటి కోసం జీవితాలను నాశనం చేసుకోకండి. ఇప్పుడున్న మన జీవితాన్ని నీకు తోచిన విధంగా మలుచుకుని ఎంజాయ్ చేయండి. తల్లిదండ్రులను బంధుమిత్రులను గౌరవించి సమాజానికి మేలు చేసే విధంగా మీ జీవితాలను అంకితం చేయండి. మీరు సమాజంలో ఎప్పటికీ మహాత్ముని లాగా చిరస్థాయిగా ఉంటారు. చెల్లెలు నీ ధైర్యానికి నా నమస్కారములు.
😮maku intavaruku teliyani nijaalu chepparu akka. mamu epudu brahmakumari ashramam vellaledhu kani vinnammu,.. vaallanu groups ga vellatam chusamu . mi video dwara maku enno vishyalu telisi kanu vippu ayindi. we support you akka. we felt so sad miku jarigina vishyam lo enthaga suffer ayaru ani.
గుడి మరియు మీ ఇంటి పురోహితుడు మీ గ్రామ పూజారి తప్ప కొత్త వ్యక్తులు ఆశ్రమాలు నమ్మితే అదొక పెద్ద ట్రాప్. మీకు తెలియనివి చాలా ఉన్నవీ చాలా సులువుగా మిమల్ని ట్రాప్ చేసినా మీకూ తెలియదు. మీ పూర్వీకులు మీ తాత ముత్తాతలు మొక్కే దేవుళ్ళు తప్పా కొత్త దేవుళ్ళు కొత్త సిద్ధాంతాలు పాటించకండి. అమ్మాయిలు అబ్బాయిలు టీనేజ్ వారు జాగృత.
Eme interview 2 years mundhe vere chanell lo chusanu but eppudu malli kotha undhi Naku, idhi chusivallu andharu share chesi ilanti next jarugakunda undendhukuku sahakarichali ! 👍👏🥺
అమ్మ నీకు పాదాభివందనాలు విల్ల మోసాలు నాకు గత 15 సంవత్సరాల క్రితమే తెలుసు కానీ నేను చాల మందికి చెప్పాను కాకి కొందరు నమ్మలేదు చెల్లెమ్మ మీరు ఇంకా వాళ్ల మోసాలు ఇంక బయట పెట్టండి జై శ్రీరామ్
ఈ వీడియో చూసే వాళ్ళు ఇప్పటికైనా బ్రహ్మ కుమారి సంస్థ లోనికి వెళ్లే ఆలోచనని మానుకొంటే మంచిది. చేతులారా మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు అని బ్రహ్మకుమారి సంస్థ గాని, అది కాకపొతే ఇంకొకటి, ఇలాంటి సంస్థల్ని వేటినీ నమ్మకుండా మీరు దేవుడి గుడికి వెళ్లి ప్రశాంతంగా అక్కడే కొంచెం సమయం కూర్చొని తిరిగి ఇంటికి రండి కానీ బ్రహ్మకునారి సంస్థ లాంటి వాటికి వెళ్ళకండి, అలాగే మీ కుటుంబంలో వారిని కూడా పంపకండి
You said absolutely correct..... His parents are unknown Dada Lekhraj's parents are unknown, but here's some information about Dada Lekhraj: Dada Lekhraj, also known as Lekhraj Kirpalani or Om Baba, was born in Hyderabad, Sindh in 1876. He was in the jewelry business before he retired in his fifties after having visions and transcendental experiences. He then returned to Hyderabad and devoted himself to spirituality. He became Prajapita Brahma after receiving visions from the gods to establish a society of love, peace, and happiness. The Brahma Kumaris Ishwariya Vishwa Vidyalaya, also known as the Brahma Kumaris, is considered a new religion, a Hindu sect, or a millenarian New Religious Movement by scholars. However, members of the Brahma Kumaris (BKs) identify their community as a spiritual movement.
ఈమె చెప్పే ప్రతి మాట నిజం...మీ ధైర్యానికి 🙏🙏🙏
Yes 100 percent correct
ఆమె చెప్పే ప్రతి మాట వీరేంద్ర దీక్షితులు గురించి (రోహతక్ అయన నివాసం / హెడ్ క్వార్టర్ ) కానీ ఆయన బ్రహ్మ కుమారీ సంస్థ కు సంభందించిన మనిషి కాదు
ఆహ వచ్ఛాడండి వత్తాసు కి నిజం తెలియాలంటే నిలకడ అవసరం. బూటకాలు బిన్నేనే వ్యాపిస్తాయిలే. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు. ముందుందిలే
మీ నిర్భయత్వాన్ని అభినందిస్తున్నా అమ్మ . మీ భాషణ వల్ల ఎంతోమంది అమాయక ప్రజానీకానికి కనువిప్పు చేస్తుంది అని భావిస్తున్నాను. అలానే సుధీరుగారి ఇలాంటి కార్యక్రమాలను ప్రోఛ్ఛాహంచాలని ఆశిస్తాను.
నీవు నిజాలు చెప్పడం వల్ల ఎంతో మందికి కనువిప్పుగా ఉంది ఎంతోమందికి మీరు చేసిన మేలు చేసిన వారు మీ ధైర్యానికి hatsup తల్లి 🙏🙏🙏🙏🙏
ఇందులో నిజంగా ముక్తి మార్గం
వుంటే కదా. ఇది వినూద్ఖాన్నా
కూడా ఇలాంటి సంస్థలో చేరి
అక్కడే ఉండిపోయాడు ఇలాం టి దొంగ బాబాల దొంగ సంస్థలు
ఎన్నో వున్నాయి వాళ్ళను ఎవ్వరూ పట్టుకోరు వాళ్లకు శిక్షలు పడవు వీళ్ళు చేసే తప్పు
డు పనులను ముస్లింలపై రు ద్దుతారు సరే నిజంగా ముస్లింలే
చేసి వుంటే అలాంటి వాళ్లకు
శిక్షలు ఎందుకు వేయరు.
😊😊😊😊😊😊@@rahimaanmohammed7834
అమ్మ మీరు చాలా ధైర్యంగా చెప్పారు🙏 మేము ప్రత్యక్షంగా మీనాక్షి అమ్మ రామ రెడ్డి గారి బాధని చూసిన వాళ్ళం. మీ వీడియో చూసిన చాలామంది జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాము.
సుధీర్ టాక్స్ వారికి ఈ ఇంటర్వ్యూ చేసినందుకు కృతజ్ఞతలు మీ ద్వారా ప్రజల మధ్య అవగాహన రావాలని కోరుకుంటున్నాం. 🙏
Sister mee dhairyaniki hats off , మీరు ఎంత simple ga clear ga చెబుతున్నారు,నిజం నిర్భయంగా చెబుతున్న మీ మాటలు ఎంతో మంది అమాయక ప్రజల ను కాపాడుతాyi you are simply incredible person may god bless you 🙌🙌
Mari enta chusaka e samsta nu am chestaru
గాడ్ మరియు గాడ్ బ్లేసింగ్ ఇచ్చే వాళ్ళందరూ మోసమే చేస్తున్నారు ఇంకా గాడ్ ఎందుకు రా బాబు
Eeme dhairyaniki mechukovali. We need to protect her.
@@RajeshM-sk9cjc h+
@@JadiPoshannaavnu pastor mundakodkulu ante kda.. Live lo chustnm kada
గోపాల గోపాల సినిమా చూసినట్లే ఉంది... మీ ధైర్యాన్నికి నా వందనాలు
. Amma నువ్వు బయటికి వచ్చి ఎంతమంది జీవితాలని రక్షించావు .. ఎవరు చేయలేని ధైర్య సాహసాలు చూపించు. హిందూసమాజాన్ని రక్షించు.
ఎంతోమంది బలైపోతున్నారు.
భయంకరమైన నిజాలు బయట పెట్టే ఇంటర్వ్యూ చేసారు బయ్యా హ్యాట్సాఫ్ 🫡🫡🫡
మీ ధైర్యానికి జోహర్ చెల్లీ ,ఇలాంటి ఇంటర్వ్యూ లు అన్ని చానెల్లో రావాలి, హిందువులూ అందరు కలిసి ఇలాంటి ఆశ్రమాలకు ట్రాప్ కాకుండా, ఐన వాళ్లను బయటకు వచ్చేలా పాటుపడాలి, జై శ్రీరామ్, హర్ హర్ మహదేవ్ 🚩🚩🚩🚩🚩🚩
అక్క మీరు చెప్పిన విషయాలు మన సమాజంలో ఇలాంటి ఆశ్రమాలను నమ్మే ఎంతో మందికి కనువిప్పు కలిగించాలి
Aasramalu chalavaraki image vunnai.
ఈ అమ్మాయి సేకరించిన ఇన్ఫర్మేషన్ అసలు ఒక మధ్యతరగతి ఆడపిల్ల లాగా లేదు ఈమె ఎంతో మందిని ఈ కుట్ర నుంచి కాపాడింది 🙏 ఈ సమాజానికి ఈ అమ్మాయి లాంటి ధైర్యవంతులు కావాలి నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే ధైర్యం ఈ అమ్మాయిలో ఉంది
bokkemi kadhu,Anna edhantha pripland anna
Ur riyalli grat sis
1:48 1:51
మీకు ఏం తెలుసు నాకు తెలీదు కానీ బ్రో ఆమె చెప్పేది మాతరం ఫెక్ అండ్ అబద్ధం అన్ని సంస్థలను చాలా ఉన్నతమైన సంస్థ ఇది ముందు దీని గురించి మీరు తెలుసుకుని మెసేజ్ చేయండి బ్రో
నిజం బ్రదర్
Thank you so much sister for this valuable information...... ఈ వీడియో నీ షేర్ చేసి మన హిందువులను జాగ్రత్త పరిచే బాధ్యత మన అందరిపైనా ఉంది.🙏
Avunu babala vishayalu bytaki rakudadu
Brahma kumari Society vallu chaala rich Thousands of Crores
బ్రహ్మ కుమారి సొసైటీ వల్లు 100% కృష్ణుడి గురించి కుండలినీ యోగా గురించి చాల కొన్ని లక్ష గోశాలలు విల్లా సొంతం
✅ ఏముంది ఈ రోజు విని రేపు మర్చిపోతారు.. నాకు మా friend (Converted Christian) ఎప్పటి నుండో ఒక మాట చెప్తున్నాడు బాప్టిజం తీస్కొని జీసస్ ను నమ్ముకుంటే నీకు Full సపోర్ట్ చేస్తాం & క్రిస్టియన్ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు చిస్కోని మ్యారేజ్ చేస్కోవచ్చు అనీ.. ఇక్కడ ఏం ఫోకస్ అవుతుంది !? హిందువులకు యూనిటీ లేదు ఇదే అతి పెద్ద కారణం.. నిజాలను చెప్పే నిజమైన హిందువులు లేరు ఒకవేళ మేము ఉన్నాం అనీ ముందుకు వస్తే Muslims టార్గెట్ చేస్తారు.. అసలు ఎవరున్నారు.. ఎవడికి వాడికి Full problems & Family issues & jobs & Depression లో కొట్టుక చస్తున్నారు
@@swarnaanand793anni vastay.. Edava panlu eptki dagav.. Chesevadu kukka chavu chastaru.. Evadaina ante..
చాలా మంచి విషయాలు చెప్పావ్ తల్లీ, ఇంత వరకూ మాకు ఈ విషయాలు తెలియవు. నిన్ను అభినందించకుండా ఉండలేక పోతున్నాను.
అక్క మీరు చాలా గ్రేట్, చాలా బాగా చెప్పారు, హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని, ఇలాంటి మోసాలకు గురి కావద్దని మనవి, ఈ బ్రహ్మకుమారి ట్రస్ట్ ని బ్రహ్మ లోకాలకు పంపించేలా అందరూ కృషి చేయాలి 🙏🙏
Kani nenu Naku thelisina okammay bramhakumariga untunte manchadhi kadhu ee ammay ila chepthondhi antunte aa ammay vinipinchukovatledhu inka chala bramhakumaris ki sambandhinchi vedios goppaga chepthu pampisthondhi
ఫస్ట్ ఈమె ముందుకు వచ్చి ధైర్యం గా అన్ని చెప్పింది🙏🙏🙏🙏
👍👍
మీ ధైర్యానికి మీరు ఎదుటి వారి మేలుకోసం పడే తపనకు మా హృదయ పూర్వక అభినదనలు అమ్మా.....
అమ్మ మేము మీకు సపోర్ట్ chestamu
This is the best and golden interview . You have saved the society.
ఈ వీడియో చూసాక ఏ ఆశ్రమాలకి వెళ్ళకూడదు ఇంట్లోనే ధ్యానం పూజ లు చేసుకోవాలని తెలిసింది
Morning 2 o clock ki nidra lepina taruvata day ala start avutundani adigaru topic divert aendi
కరెక్ట్
గట్టిగా అనుకోవాలి
Brahma Kumari vaatiki chala duranga vundandi. Malli message ni dilute cheyakandi.
😂😂😂😂😂
మీకు ధన్యవాదములు ఎంత గొప్పగా చెప్పారు మీ డైర్యానికి జోహార్లు మీలాంటి వారి ద్వారా ప్రపంచానికి మంచి జరుగుతుంది. ఎంతో మందిని రక్షించగలరు
దేవుడికి మొక్కాలి అంటే గుడికి వెళ్ళాలి అంటే, లేదా దేవుడిని ఇంట్లో పూజించుకోవాలి కానీ ఎలాంటి ఆశ్రమాలకు వెళ్లొద్దు please
Anduka bhagavatgeetha ,rammayanam roju chadavandi pillalaki chadivinchandi jeetam amito jeevetam lo dharmam amito talustundi
కరెక్ట్ గా చెప్పారు
Buddies karmanusari
@@Latchubhuktahymadeviwhat an idea sir jee kallu theravali
💯
This girl is very smart, highly knowledgeable, and explained the entire scenario exceptionally well. Don't understand how Brahma Kumaris (BK) organization is considered genuine by millions of followers and practitioners across the globe!!!
ఇప్పుడు ఈ అమ్మాయిని నెగటివ్ గా చూపించడానికి చాలామంది బ్రహ్మ రాక్షసులు ప్రయత్నిస్తారు.
@@vidyasri7246 yes
Yes 🥺
Same as it is kalki movie lo la undhi
Yes
మోడీజీ ,అమిత్ షా కి మార్చండి చట్టాలను. రాజ్యాంగంలో చాలా మార్పులు తేవాలి
My mom is regular in this institute. I have always known that it is a trap and very scary place.I was shocked how its still running and so many people are following it.
I am glad thruth is being spoken
Thank you Amma for doing this. God bless you and give you strength
Good information about one of the biggest cults in INDIA and against our SANATHANA dharmam. A big salute for u r dareness and to Sudheer for this interview. Youth pls go to temples for shanthi, answers, knowledge and peace. Not to any other place. Respecting your parents it self is pooja.
Sudha గారూ dy. cm కి explain cheyyamani encourage చెయ్యండి ప్లీజ్.
Nenu కూడా cheppanu Kalyan గారికి ఇన్ఫోర్మ్ చేసే prayathnam నేనూ chesthanu thamq
Congratulations Mr. Sudheer for your wonderful interview. God bless Mrs. Mythili. You are highly spiritually elevated Soul and Proud of Parents, serving the public opening their eyes.
It's really shocking !! Appreciate your daring effort in disclosing the dark world in the name of BK.Those who watched this interview immediately forward this interview to at least 100 viewers to save the great Hindu religion there by preventing trapping of innocent Hindu's.
Really you are very dare and dashing person. Happy with your talks. Thanks.
చాలా ధర్యంగా ముందుకు వచ్చి చెప్పారు సిస్టర్ మీ అన్నయ్య తో పాటు ఈ సమాజం మేలుకోవాలి ముఖ్యంగా హిందువులు ఇలాంటి ఆధ్యాత్మిక పేరుతో హిందువులను వెన్నుపోటు పొడుస్తున్నారు ఇలాంటివి తరిమి కొట్టాలి అంటే ప్రభుత్వలు కోర్టులు సిబి ఐ cese అప్పగించాలి. ఈ వీడియో అందరు షేర్ చేసుకోవాలి కోరుకుంటున్నాను సుధీర్ గారు మీరు వీడియో మళ్ళీ మళ్ళీ అబ్డేట్ చేస్తూ ఉండండి దేశపౌరుడిగా హిందుగా మీ బాధ్యత మీరు వీడియో తీసింది ఒకేత్తు ఈవిడియో ఒకేత్తు ఇలాంటి ట్రాస్టులు టెర్రరిస్ట్ లతో సమానం హిందువులు నిద్రమత్తులో ఉన్నారు కాబట్టే మన గుడిని గుడిలోని విగ్రహం లను ధ్వంసం చేస్తున్నారు. ఇంకా ఎక్కడ ఎక్కడ ఏంచేస్తున్నారో. హిందువులకు తెలియకుండా చెప్పాకిందా నీరు తయారువాత్తున్నారు. కొన్ని రాజకీయలు కూడా ఓట్ల కోసం ముస్లీమ్లను పిల్లలను కనమని డబ్బులు పెచ్చుతుంది. హిందువులు మాత్రం జనాభా ఎక్కువ ఉందని ఒక్కరిని ఇద్దరిని కనమన్నారు.అప్పట్లో. నేను చెప్పేది ముస్లిలా గురించి తప్పుడు ఉదేశ్యంతో కాదు. ముస్లిమ్స్ మధ్యలో ఉన్న ఉగ్రవాదులు గురించి. ఇకనైనా ఆలోచిందాం 🙏
Idi hindu un madam andama
Thanks a lot to the broad-casting unit and heartful salute to the darong step of deceived sister,
🙏
swarnaanand793
Yes sup🎉
Ee అమ్మాయికి సెక్యూరిటీ ఉండాలి.🙏
ఖచ్చితంగా ఉండాలి అది పోలీస్ కాదు మిలిటరీ ఏమంటారు
ఆమె చెప్తుంది.అక్షర సత్యం. 💯
Yes
ఈవి రాగడానికి కారణం చెల్లర అంటే డాబు
Ni bodha,ame enni pichi veshalu vesindo akkada,ame aatalu sagaka bayataku vachi cheduga cheptundi
Nijamaaa.meeku ela telusu. Meeru face chesaaraa e problem..
Excellent ఇన్ఫర్మేషన్ 👌👌👌 sudheer reddy గారు . అమ్మ మీకు కూడా ALL THE BEST అమ్మ... మీరు ఫైట్ చేయండి. గ్రేట్ వీడియో 🙏🙏🙏🙏🙏
మీరు Dy. సీఎం. Pavankalyan గారికి explain చెయ్యండి
చాలా మంచి ఇన్ఫర్మేషన్ చాలా diryam గా చెప్పారమ్మా ఇప్పటికైనా ఏ విడియో చూసే మన యువత అనే కాదు ప్రతీ ఒక్కరూ మేలుకోవాలి వాళ్ళ ట్రాప్ లో పడకుండా జాగ్రత పడాలి మన హిందూ సమాజానీ రక్షించు కుందాం . థాంక్స్ అమ్మ థాంక్యూ సుధీర్ గారు వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్🙏👍
Meeru cheppe vastavalanu ee vedio dwara samajanni melkolpadam chala goppa pani. Maa suport meelanti variki yelled untayi sister. Hatsoff to u sister.
Hats off to her guts for publicly speaking about this on social media platform to create awareness 👏
ఇదే చాలా దొంగ స్వాములు ఆశ్రమాల్లో జరుగుతున్నది
క్రిష్టియానిటీ లో ఇంతకన్నా ఘోరాలు జరుగుతున్నాయి వాళ్ళు బైటకు రావడం లేదు
వైసీపీ పాలసీ కూడా ఇదే
Yes.
You words valuable🙏
Miru chala great akka ❤ mi lanti valu valla andharu awareness penchukoni lives save cheskuntaru .Thnq for guts🙏
Idi pure ga hipnotism ani andaru thelusukovali. Dayachesi indulo yevaru padakandi.Thank u for this interview.
U r honesty will always pays mam
U r a eye opener to everyone
I thank God for seeing this video
ఈ బ్రమకుమారి సంస్థ ను బ్యాన్ చేయాలి,అన్నది ఎన్నో అమాయక ప్రజల మనో ఇంగితం
వీరేంద్ర దేవ దీక్షిత్ అనే వ్యక్తిపైన చాలా ఆరోపణలు ఉన్నాయి.
అతనికి brahmakumaris సంస్థ కు ఎటువంటి సంబంధం లేదు.
ఇంటర్వ్యూ లో ఉన్న ఆమె
Brahmakumaris సంస్థ గురంచి చెప్పడం లేదు
వీరేంద్ర దేవ దీక్షిత్ గురించి చెబుచున్నది.
వీరేంద్ర దేవ దీక్షిత్ అనే వ్యక్తి brhmakunaris సంస్థకు వ్యతిరేకంగా ఒక సంస్థ ఏర్పాటు చేసే ఇలాంటి పనులు చేస్తున్నాడు.
@@krishnakrishna196 లేదు లేమా లోపలి గుట్టు వేరే వుంది, అదీ హిందులకు వ్యతిరేకం, అది ఏ ఆధారం లేనిది,
అవును బ్రదర్, అతడు బ్రహ్మా కుమారీస్ సంస్థ పేరును వాడుకుని చేస్తున్న మోసం. కానీ ఒరిజినల్ బ్రహ్మా కుమారీస్ సంస్థ ఎంతో గొప్ప సంస్థ. వస్తువులకు ఒరిజినల్, డూప్లికేట్ వచ్చిన విధంగా ఈ సంస్థ కు కుడా డూప్లికేట్ తయారైంది. ఈ ఛానెల్ వారికి నా రిక్వెస్ట్, దయ చేసి ఇలాంటి డూప్లికేట్ మోసగాళ్ల గురించి తెలియ చేయడం మంచిదే కానీ ప్రజలకు ఈ డూప్లికేట్ సంస్థ వేరేననే ఈ విషయం తెలియచేయడం ముఖ్యం. అసలు బ్రహ్మా కుమారీస్ సంస్థ ఎంతో గొప్పది.
అవును బ్రదర్, అతడు బ్రహ్మా కుమారీస్ సంస్థ పేరును వాడుకుని చేస్తున్న మోసం. కానీ ఒరిజినల్ బ్రహ్మా కుమారీస్ సంస్థ ఎంతో గొప్ప సంస్థ. వస్తువులకు ఒరిజినల్, డూప్లికేట్ వచ్చిన విధంగా ఈ సంస్థ కు కుడా డూప్లికేట్ తయారైంది. ఈ ఛానెల్ వారికి నా రిక్వెస్ట్, దయ చేసి ఇలాంటి డూప్లికేట్ మోసగాళ్ల గురించి తెలియ చేయడం మంచిదే కానీ ప్రజలకు ఈ డూప్లికేట్ సంస్థ వేరేననే ఈ విషయం తెలియచేయడం ముఖ్యం. అసలు బ్రహ్మా కుమారీస్ సంస్థ ఎంతో గొప్పది.
@@krishnakrishna196looks like you are brahmarakshasi group. Get back to normal Sanatana dharma. Stop being, you know what
ఇందులో మగవాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారో ఇంకొంచెం detail గా చెప్పగలరు, so that notice చేయగలరు ఎవరైనా. లేకపోతే change ఎందుకు అయ్యారో అర్ధం కాదు. నిజంగా చాలా బాగా చెప్పారు మీ అన్నయ్య బయటకి రావాలి,
మీరు బాగుండాలి.
నష్టం జరిగినా ఇలా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు
అందరం కలిసి హిందూ మతాన్ని పెంచుదాం,సనాతన ధర్మం పటిస్దం,జై శ్రీరాం
ఇంకా బ్రహ్మ కుమారీలను దేవుని పేరిట తయారు చెయ్యండి
సనాతధర్మం అంటున్నారు అధర్మము ఎలావుంటుందో చెప్పు బ్రదర్
Sanatana dharmam perita mosam jaruguthundi.. yela arikkattali..?
@@satishkumarjannuIla mosam chesi mana hindu ammayiluni kapadadam, Shiva Shakti lanti valla support teskuni. Muslims shops lo purchases em.cheuakudadu, only buy from hindus. In government BJP should be there, if any BJP does wrong tell to RSS.
Anna.... Above all god is there. We should pray for their protection, see kamashi amma said to conduct chnadi homam in Ayodhya and they are doing, she is our mother she hears our prayers.
We should go along with family atleast once in a week to temple, so that anytime our children get trapped by anti hindu forces, others can recognise and save them.
@@vishnupriyadutta587 your opinion doesn't matter to political parties and the society. Cheating is everywhere but it's highlighted in religious matters. If you scrutinize evening you will be alone in this world. All we need to maintain as much purity as we can for the rest of our life. We need to improve our belief system ourselves so that others can appreciate our lifestyle. The impression we create in our lively wood matters. You don't know until it is exposed but you know who you are. Just try to understand. We cannot change everything in a movement.
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్క ఇలాంటివి ఎక్కడ జరగకుండా అందరికీ తెలియజేయడం మన హిందువుల యొక్క బాధ్యత సనాతన ధర్మం గురించి ఇలాంటి మూర్ఖులు చేసే అఘాయిత్యాల వల్ల హిందూ ధర్మం మరియు సనాతన ధర్మం గురించి తప్పుగా ఆలోచించడం జరుగుతుంది , ఈ మెసేజ్ ని అందరికీ తెలియజేయడం మన యొక్క ముఖ్యమైన బాధ్యత లేకుంటే చాలామంది బ్రహ్మకుమారి మెడిటేషన్ సెంటర్ లాంటి వాటిలో ట్రాప్ కావడం అవుతాది
నాకు కూడా సేమ్ ఇలాటి ఆఫర్ వచ్చింది... తక్ గాడ్ ఈ ఇంటర్వ్యూ వల నేను ఎస్కేప్ iya❤❤nenu single women nii nak arthem ithudi nenu chala lucky ❤❤..thank u anna for this interview
Ye babalani asramalani nammi vellakudadu
Super
Jagratha gaa undu akkaa. Evarini nammamaku
@manoharreddy6255 tq anna
@@NekkilyUmeshwariUmeshwari ok akkaaa
The way u explained opened every one's eyes
Society has become so horrible
Hearing ur interview we can understand
అన్ని ఆశ్రమలకు విదేశాలనుండి ఫండింగ్ ఎందుకు వస్తుంది అన్న మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికే మన యువతీ యువకుల ను సన్యాసులుగా మర్చి హిందూ పవర్ ను తాగించడానిక ధన్యవాదాలు తల్లి మీకు 🙏🙏
బ్రహ్మకుమారిస్ అంటేనే హిందువులు బాబు. వేరే మతాల మీద రుద్ధేయకండి. జన్మలు కూడా హిందూ ధర్మం లోనే ఉంటాయి
😊😊😊😊😊😊
Sooo good u came out to tell this ❤ highly appreciated
ఈ ప్రపంచంలో ఏ దేవుడు నీకు అవసరం లేదు నిన్ను నువ్వు నమ్ముకో ఎవరీ ఫౌండేషన్ కి పోయి అవసరం లేదు
ఏ దేవుడిని నమ్మి అవసరం లేదు హ్యాపీ లైఫ్ ఏది కొరకు ఏది నీది కాదు అనుకో హ్యాపీగా జీవిస్తావ్ 😊
మనకు కావలసింది ప్రశాంతత అది మనలోనే ఉంది నువ్వు ఎక్కడికి పోయే అవసరం లేదు😊 tq🙏🏻
ఇలా చెప్పటానికి చాలా ధైర్యం కావాలి
హిందువులు అందరూ ఈ video తప్పకుండా చూడాలి
Yes 🥺
YES
హిందువులను ట్రాప్ చేసేది హిందువులే మొసం చేసేది హిందువులే 1 హిందువుల ఆశ్రమాలు 2 హిందు రాజకీయ పార్టీలు 3 హిందు ట్రస్టు లు
Andaru alage untaru antara? Snte nen direct ga okati chusa
You are a great woman
A woman inspired by God's Holy Spirit. Carry on your good work and give glory to God.
Gurupodesam kosam chusthunna Ee interview vinnaka 😮vammoo emi voddhu , tq brother
Dm bro😂
Great guts .It is an eye opening.Thanks for the information 🙏🙏🙏🙏🙏
Thanku Aadhan Channel For Supporting & Bringing Such Content
In Mehidipatnam near st anns school n in sharada nagar colony Gudimalkapur this brahma kumaris are their,they stay near by mom home..when i was in my engineering i joined in this as they informed for students it helps to increase focus levels n good memory power...they said to join in some group meditation..i don't why I slowly avoided it but now i feel lucky after hearing this ..
One thing is sure n i remember they said for married women ur health will be balanced..for sugar patients it would be controlled..they are very clever now u understood after this interview uf i recollect..when everyone is doing same why the results would be different for student,married women,aged persons...
Please i request all the people if u really feel disturbed or depressed visit the temple regularly it would give you positive energy... Jai shree Ram
ఇ అమ్మాయి ధర్యానికి సెల్యూట్ అమ్మ ఎవిడియో సెర్ చేయండి మన హిందువులను కాపాడుకోవలసిన వాలమౌతాము జై శ్రీ రామ్ ❤🌹💐☑️
తల్లీ నీ ఆవేదన బాధ ను ఎన్ని ఛానల్స్ లో చెప్పిన చలనం రావడం లేదు తల్లి ఆ దేవుడే దిగి వచ్చి కాపాడాలి తల్లి నీ ధైర్యానికి q🙏🙏🙏🙏❤
Hat's off you Myathili sister🎉🙌🙏🙏🙏🙏🙏🙏🙏. You are telling 100 percent correct amma
sudheer reddy one of your legendary interviews man India Burning bramhakumaries exposed man... great respect to both of you
ఈ కార్యక్రమం ద్వారా చాలా మందిని జాగృతం చేస్తున్నందుకు ధన్యవాదములు
హర ఓం నమ శివాయ 🌺🙏🙏🌺
Even you are villager your speech explanation about reality is very well and listenable
కన్నప్ప గారు, పోతన గారు, ధ్రువుడు , రామదాసు గారు, ఇలాంటి మహనీయులు అందరూ పరమాత్మను తెలుసుకున్నారు. వారు ఆశ్రమంలో దూరి పరమాత్మను చూడలేదు..! వారు ఒంటరిగానే ఆధ్యాత్మిక ప్రయాణం సాగించి తెలుసుకున్నారు పిచ్చి హిందువులంతా ఈ విషయాన్ని తెలుసుకోవాలి.
Ori picha na kodaka hinduvulo sanyasikana samsari goppodu ra puka
100% కర్రెక్ట్
Excellent Attempt to expose abuse
తల్లీ నీ మాటలు వింటుంటె మే మే బయటకు వచ్చా మా అన్నంత లా ఉంది చాలా మంచిగా చెప్పావమ్మా! ధన్యవాదాలు
ఒక మంచి సందేశం అందించారు
మీ life లో జరిగిన సంఘటన... సినిమా లా చెప్పారు...
100%👍 వాస్తవం
Very bold girl, she should get as much publicity as possible. People like her are responsible to bring out the dirt in the society. Government should understand the bad aspects in society and bring out legislations as she pointed by her and deal with them stringently.
I congratulate mythili
This is what the society need 💯 not the interviews of tiktalk start and celebraties, actors,etc the India wants to know the reality of the society....
Thankyou Sudheer Garu For Bringing This Interview
Superb sis… very proud of u .. u brought so much awareness to all … Sudheer bro doing such a great job by conducting interviews with such good people and keeping us motivated not to believe any fraud organisations
అలాంటి baba ని వెంటనే పబ్లిక్ గా ఉరి తీయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
Sadguru కూడా ఇదే చేస్తున్నారు కదా....ఇన్ chennai one mother expressed her feelings openly about Isha sadguru foundation.....this is there hypnotism traping in every spiritual path
అసలు ఈ దేశం లో ప్రభుత్వం వుందా? చట్టాలు ఏం చేస్తున్నాయి, ఏమైపోయింది సమాజం? ఏంటి ఈ దారుణాలు
బాబా లో దేవుడు ఉన్నాడు అని నమ్మడం పెద్ద మూర్ఖత్వం ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలి నా మనిషిగా పుట్టినప్పుడు మన దగ్గర దేవుడు లేనప్పుడు పక్క మనుషులు ఎందుకు ఉంటాడు ?అది తెలిస్తే ఎవడి మాయలో ఎవడు పడడు.
దేవుడిని ప్రార్థించండి అంతే గానీ ఏ బాబాలని నమ్మకండి మిత్రులారా. భగవత్ గీత చదువు కొండి అన్ని సమస్యలకూ సమాధానం దొరుకుతుంది. మిత్రులారా తస్మాత్ జాగర్త ఏ బాబాని నమ్మకండి భగవంతుడిని మాత్రమే నమ్మండి.
Great సమాజానికి మంచి తెలియచేసారు
నాకు తెలిసి ఖర్మ కాలి అభాగ్యులైన ఆడవాళ్ల కి ఏ దిక్కు లేక ఇలాంటి వాళ్ల పాలిట పడుతున్నారు. చావలేక భరిస్తున్నారు. అందుకే అనేది కుటుంబం ఉండాలి అందరూ కలిసి ఉంటే ఇలాంటి వారి బారిన అభాగ్యులైన స్త్రీలు పడరు
నాకు కూడా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఏ... ఈ బ్రహ్మ కుమారి గ్యాంగ్ గురించి డౌట్ కొట్టింది.. ఇప్పుడు నిజం తెలిసింది... సూపర్ అమ్మ... మీరు.. మీ ధైర్యం కి...బలే ఇంటలీజెన్ ట్రాపింగ్... ఆ రాసి ఇవ్వడం... వాని బొంద రాజయోగం, రెండు తగిలించి వచ్చేది ఉండే..నువ్వు... దొంగ నా కొడుకులు,ఇంకా చెప్పాలి అంటే కోసి రావాల్సింది అమ్మ.... 🙏🙏 బేకర్ నా జాతి మనకే కాదు మన దేశానికే శని లాగా దాపురం అయ్యారు ఆ జాతి వాళ్ళు... నిజంగా అందరూ యంగ్ అమ్మాయిలే టార్గెట్... అందరూ ఆ సంస్థ లో ఉన్న వారు..
అండ్ మీలాంటి వాళ్ళు చిన్న చిన్న వాటికీ అట్రాక్టు అయ్యే లా ఉండొద్దు... కొందరు ఆడవాళ్లు ఎవడో ఒకడు రమ్మంటే నిన్ను అనుభవించాలి అని డైరెక్ట్ గా అడిగితే... వీడు ఇలా అన్నాడు అని అంటే లోకం నన్ను ఏమనుకుంటుందో అని బయపడి వాడికి లొంగిపోయిన అమ్మాయిలు ఉన్నారు.. ఆ ఫీలింగ్ విడిచిపెట్టండి.. ఏ మంచి నాన్న భర్త అన్న తమ్ముడు ఏ మంచి మగాడు మిమ్మల్ని తప్పుగా అనుకోడు... మీరు చెప్పితే నే మీరు జెన్యూన్ అనుకుంటారు... దయచేసి మిమ్మల్ని ఎవడన్నా బాధ పెడితే ఫస్ట్ ఒక మీ దగ్గర అన్న కో నాన్న కో చెప్పండి... ప్లీజ్ 🙏🙏🙏
భ్రమ్మకుమారి లో చేరి చాలా మంది మోసపోతున్నారు, కలియుగంతం లో ఈ సొసైటీ బ్రహ్మకుమారి లో చేరి న వాళ్ళు next సత్య లోకంలో మళ్ళీ పుడతారని భ్రమ కల్పించి వాళ్ళ వైపుకు ఆకర్షిస్తున్నారు దయచేసి ఎవ్వరు ఈ లాంటి బాబా లను నమ్మకండి, జీవితాలను నాశనం చేసుకోకండి.😢😢😢😢😢😢😢😢😢😢😢😢 అన్ని ఆశ్రమాలు కూడా ఇంతే, govt కూడా ఇ లాంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.
Good interview correct ga deal chesaru
భక్తి అనే ముసుగు లో ఇదొక దారుణం...ఎన్నో జీవితాలను ఇలా బలి చేస్తున్నారు కదా ?? ఇటువంటి వాళ్ళను ఇంకా శిక్షింకకుండా ఉండటమ్ చాలా దారుణం..😢😢😢😢
గ్రేట్ సిస్టర్ మీ లాంటి వాళ్ళు ధర్యం గా బయటకు చెప్తే నే చాల మంది జీవితాలు నాశనం అవ్వవు 🙏🙏.
అమ్మ ధైర్యంగా నిజాలు వెల్లడించినందుకు మీకు మా ధన్యవాదాలు.అమాయక హిందువులపై దాడులు పెరిగిపోయాయి. తురకోళ్ల పై దాడి చేసే దమ్ము ఏ ఒక్కడికి లేదు
Excellent Interview very good information given by this lady thies
Matters should reach Innocent girls and ladies
కనిపించని వాటి కోసం జీవితాలను నాశనం చేసుకోకండి. ఇప్పుడున్న మన జీవితాన్ని నీకు తోచిన విధంగా మలుచుకుని ఎంజాయ్ చేయండి. తల్లిదండ్రులను బంధుమిత్రులను గౌరవించి సమాజానికి మేలు చేసే విధంగా మీ జీవితాలను అంకితం చేయండి. మీరు సమాజంలో ఎప్పటికీ మహాత్ముని లాగా చిరస్థాయిగా ఉంటారు. చెల్లెలు నీ ధైర్యానికి నా నమస్కారములు.
😮maku intavaruku teliyani nijaalu chepparu akka. mamu epudu brahmakumari ashramam vellaledhu kani vinnammu,.. vaallanu groups ga vellatam chusamu . mi video dwara maku enno vishyalu telisi kanu vippu ayindi. we support you akka. we felt so sad miku jarigina vishyam lo enthaga suffer ayaru ani.
అమ్మ జాగ్రత్త మీరు చాలా డేర్ చేసి ఇంటర్వ్యూ చేశారు.
నరేంద్ర మోడీకి చెప్పాలి ఈ విషయం 😂😂
Aaa😮p@@4eliments
Hats off to you sister.... Save Hinduism... Ban Brahma kumaris....
గుడి మరియు మీ ఇంటి పురోహితుడు మీ గ్రామ పూజారి తప్ప కొత్త వ్యక్తులు ఆశ్రమాలు నమ్మితే అదొక పెద్ద ట్రాప్. మీకు తెలియనివి చాలా ఉన్నవీ చాలా సులువుగా మిమల్ని ట్రాప్ చేసినా మీకూ తెలియదు. మీ పూర్వీకులు మీ తాత ముత్తాతలు మొక్కే దేవుళ్ళు తప్పా కొత్త దేవుళ్ళు కొత్త సిద్ధాంతాలు పాటించకండి.
అమ్మాయిలు అబ్బాయిలు టీనేజ్ వారు జాగృత.
Eme interview 2 years mundhe vere chanell lo chusanu but eppudu malli kotha undhi Naku, idhi chusivallu andharu share chesi ilanti next jarugakunda undendhukuku sahakarichali ! 👍👏🥺
తెలివైన అమ్మాయివి తల్లీ!! మంచి.future ఉన్నదానివి.అందుకేతప్పించుకోగలిగావు నానా.నీకుమంచిభవిష్యత్ఏర్పాటుచేసుకో.అందరి ఆశీశుస్సులు తల్లీ..
మీరు చాలా బాగా చెప్పారు మీ మాట్లాడే విధానం 👍👍👍👍👌👌👌
అమ్మ నీకు పాదాభివందనాలు విల్ల మోసాలు నాకు గత 15 సంవత్సరాల క్రితమే తెలుసు కానీ నేను చాల మందికి చెప్పాను కాకి కొందరు నమ్మలేదు చెల్లెమ్మ మీరు ఇంకా వాళ్ల మోసాలు ఇంక బయట పెట్టండి జై శ్రీరామ్
Excellent video. Everybody should watch.
You are a great women and also great devote hats off your analysis
ఈ వీడియో చూసే వాళ్ళు ఇప్పటికైనా బ్రహ్మ కుమారి సంస్థ లోనికి వెళ్లే ఆలోచనని మానుకొంటే మంచిది. చేతులారా మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు అని బ్రహ్మకుమారి సంస్థ గాని, అది కాకపొతే ఇంకొకటి, ఇలాంటి సంస్థల్ని వేటినీ నమ్మకుండా మీరు దేవుడి గుడికి వెళ్లి ప్రశాంతంగా అక్కడే కొంచెం సమయం కూర్చొని తిరిగి ఇంటికి రండి కానీ బ్రహ్మకునారి సంస్థ లాంటి వాటికి వెళ్ళకండి, అలాగే మీ కుటుంబంలో వారిని కూడా పంపకండి
Great Amma chala Baga cheppav అన్ని చాలా నిజాలు.
Anchor మీరు పూర్తిగా మాటాడకుండా మధ్యలో cut
chestunnaru.
Yes but a akka malli point ki vachi chepindi
Baga observe chesav akkaaaa
అమ్మ సూపర్. చాలా బాగా నిజాలు చేప్పారు.
Brain is straining full video 😢😢
We really proud of you
You said absolutely correct..... His parents are unknown
Dada Lekhraj's parents are unknown, but here's some information about Dada Lekhraj:
Dada Lekhraj, also known as Lekhraj Kirpalani or Om Baba, was born in Hyderabad, Sindh in 1876.
He was in the jewelry business before he retired in his fifties after having visions and transcendental experiences.
He then returned to Hyderabad and devoted himself to spirituality.
He became Prajapita Brahma after receiving visions from the gods to establish a society of love, peace, and happiness.
The Brahma Kumaris Ishwariya Vishwa Vidyalaya, also known as the Brahma Kumaris, is considered a new religion, a Hindu sect, or a millenarian New Religious Movement by scholars.
However, members of the Brahma Kumaris (BKs) identify their community as a spiritual movement.
"దంపతుల మధ్య దాంపత్య సంబందం ఉండకూడదు" అనేది అతి ధారుణ దుర్మార్గం. అతి నీచం నైచ్యం.
ఇంత నిర్భయంగా చెప్పుతున్నావు ఇలాంటి దుర్మార్గులపట్ల జాగ్రత్త
హిందూ సమాజం కోసం చాలా తపన పడుతున్నావ్ సిస్టర్ థాంక్యూ
Our Government should respond promptly on this ✊✊✊✊✊